అద్భుత కళాఖండం మల్లీశ్వరి సినిమా గురించి చాలా చక్కగా వివరించారు! ఎన్టీఆర్ గారి పాతాళభైరవి సినిమా తరువాత వచ్చిన చిత్రం ! ఎన్టీఆర్ గారిని మాస్ హీరోగా అభిమానించిన జనం ఆయనను క్లాస్ హీరో గా చూడటానికి అంతగా ఇష్ట పడక పోవడం వల్ల ఆయన ఎక్కువగా మాస్ చిత్రాలవైపే మొగ్గు చూపారు! తెలుగు సినిమా చరిత్రలో అల్ టైం క్లాసిక్ సినిమా మల్లీశ్వరి!
Excellent information. The movie was a loss project commercially by 2 Lakhs in its first release. Somehow love interest films did not click for NTR from the beginning such as Malliswari, Chiranjeevulu, Gudigantalu, Jeevitha chakram, Ekaveera and some more. Moreover, at that time in 1951, people were more interested to watch folklore movies rather than social films.
మీతో చెప్పక పోవడమే 1977లో ఎన్ని సారి రిలీజ్ అయిందో తెలియదు కానీ రామచంద్ర పురం (egdt )అన్నపూర్ణ థియేటర్ లో మార్నింగ్ షో కి వెళ్ళి ఇంటర్వెల్ లో వచ్చేసాను సార్. బాగా స్లో మూవీ సార్... అలాగని ఆ మూవీ ని కించ పరచడం కాదు.... కళా ఖండం.. 17ఏళ్ళ వయసు లో చూడలేక పోయాను..
Malleswari- the greatest classic by BN Reddy for all time to come. Every thing about it is unique and exemplary.
అద్భుత కళాఖండం మల్లీశ్వరి సినిమా గురించి చాలా చక్కగా వివరించారు! ఎన్టీఆర్ గారి పాతాళభైరవి సినిమా తరువాత వచ్చిన చిత్రం ! ఎన్టీఆర్ గారిని మాస్ హీరోగా అభిమానించిన జనం ఆయనను క్లాస్ హీరో గా చూడటానికి అంతగా ఇష్ట పడక పోవడం వల్ల ఆయన ఎక్కువగా మాస్ చిత్రాలవైపే మొగ్గు చూపారు! తెలుగు సినిమా చరిత్రలో అల్ టైం క్లాసిక్ సినిమా మల్లీశ్వరి!
Excellent analysis of the great movie ntr malleeswari
విజయవాడ లో డైరెక్ట్ 100 days repeetrun లో hit
NTR action is remarkable
Very nice
Legends of Indians verymostgreatmasterpiecealltimerecordbrakefilminindiancountryandworldcountrysno.1lovestorymovie.
WONDERFUL ANALYSIS &INFORMATION, GOD BLESS YOU
Chaalabaaga cheppaaru dhanyavaadamulu.
Raju garu... Ekkadekkadi nunchi vishayaalu raabattarogani chala detailed ga vedio pettaru. Malleswari cinema gurinchi mee analysis 100 percent correct.Bhanumathi garu anagane spurinche first movie Malleswari .. alaage Manasuna mallela ...paata ..Devulapalli varu koodaa...
Malleswari chitra rajame ippatiki kooda!
Meeru chesina ee vedio anni rakaalaa chaala baagundi Sir.
Videolu ekkuva gap lo vastunnaayi....ee madhya kaalam lo.
అవునండి .. టైం కుదరడం లేదు.. పైగా మంచి కాన్సెప్ట్ మాత్రమే పెడదామని వీడియోలు ఆలస్యంగా చేస్తున్నాను
👌
Bn రెడ్డి గ్రేట్, గొప్ప సినిమా. గగన సీమలో మంచిపాట.
Excellent information. The movie was a loss project commercially by 2 Lakhs in its first release. Somehow love interest films did not click for NTR from the beginning such as Malliswari, Chiranjeevulu, Gudigantalu, Jeevitha chakram, Ekaveera and some more. Moreover, at that time in 1951, people were more interested to watch folklore movies rather than social films.
మీతో చెప్పక పోవడమే 1977లో ఎన్ని సారి రిలీజ్ అయిందో తెలియదు కానీ రామచంద్ర పురం (egdt )అన్నపూర్ణ థియేటర్ లో మార్నింగ్ షో కి వెళ్ళి ఇంటర్వెల్ లో వచ్చేసాను సార్. బాగా స్లో మూవీ సార్... అలాగని ఆ మూవీ ని కించ పరచడం కాదు.... కళా ఖండం.. 17ఏళ్ళ వయసు లో చూడలేక పోయాను..
Gita rathnam junima suvarna
ఏమి సార్ vedios బాగా తగ్గించారు కృష్ణ గారి vedios అస్సలు చెయ్యలేదు
Correctly said ,his commentry and analysis are very impressive and balanced
Perfection in voice and presxntation