Best TWS Earbuds under ₹1000

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 81

  • @sriharisirigiri1747
    @sriharisirigiri1747 День назад +7

    1500 నుంచి 5000 వరకు over ear headset పైన డీటైల్డ్ వీడియో చేయు అన్న. యూట్యూబ్ మొత్తం గాలించినా ఒక్క వీడియో కూడా లేదు perfect గా. ప్లీజ్ బ్రో. ఇప్పుడు ఆ వీడియో చాలా మంది కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్తుండెంట్స్ కి ఆన్లైన్ క్లాసుల కోసం చాలా ముఖ్యం. నేను మొన్న Blaupunkt BH 41 అనే head set కొన్నాను 1200 కి సౌండ్ బానే ఉంది కానీ చాలా సేపు వాడలేక పోయాను. ఈ ఇబ్బంది లేకుండా long hours అంటే 8 నుంచి 10 గంటలు క్లాసులు వింటానికి మంచి headset రివ్యూ చేయగలరు.

    • @shalemsandy4108
      @shalemsandy4108 День назад

      Same problem bro😂😂
      Boat 450 pro eh kanipisthundhi

  • @Durga_Naveen
    @Durga_Naveen День назад +1

    Good Video ❤

  • @Revanth3018
    @Revanth3018 День назад +3

    Please add in review call quality and ANC

  • @Ch.VENKATARAMANA143
    @Ch.VENKATARAMANA143 День назад +1

    Gaming ki manchi buds suggest cheyyi bro

  • @meerask3050
    @meerask3050 День назад +2

    Bro manchivi anc lo best chepu

  • @k.gangarajuk.gangaraju2182
    @k.gangarajuk.gangaraju2182 День назад +2

    అన్న నాకు రన్నింగ్ ఎక్కువగా ఉంటది బండి మీద వెళ్ళేటప్పుడు వాయిస్ వినపడట్లేదు అవతల వారికి వాయిస్ క్లారిటీగా ఇనపడేటట్టు మంచర్ట్స్ చెప్పండి

  • @DevarakondaGnanaSiv-jg7wk
    @DevarakondaGnanaSiv-jg7wk 10 часов назад

    Anna Koncham Headphones kuda recommend cheyi anna'

  • @uppirikrishna3666
    @uppirikrishna3666 День назад +2

    Soundcore anchor r50i ❤

  • @sriharisirigiri1747
    @sriharisirigiri1747 День назад

    మీ tv రివ్యూ చూసి TCL c61b QLED మా ఫ్రెండ్ కి రికమెండ్ చేశాను చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. THANKU BRO

  • @mohammadsameerpasha7746
    @mohammadsameerpasha7746 День назад

    Please do vedio on open ear buds

  • @ganisettidurgaprasad581
    @ganisettidurgaprasad581 День назад +1

    Sir only calls kosam yedi better sir plz reply under 2000

  • @premkumarnelapati4676
    @premkumarnelapati4676 День назад

    TCL S5500 or acer V pro
    Best a TV teskovali anna

  • @KVinay-im5jr
    @KVinay-im5jr 17 часов назад

    Bro tribit sound bar review chey broo please

  • @Avlegaa
    @Avlegaa День назад +1

    Vati kanna boult audio X40 Exallent ga vuntai just ₹799 lo nenu ippudu kuda Ave vaduthu ee video chusthunna meru alanti manchi product ni endhuku miss chesthunnaro telitatledhu meku avi matrame kanipinchaya enti value for money products gurinchi kuda cheppandi konchem okasari nenu cheppina aa buds ni try cheyandi meke telusthundhi

  • @maheshVatturiswathi
    @maheshVatturiswathi 8 часов назад

    zebronics juke bar9510ws pro Dolb 5.1 review please anna

  • @premChand-ie8os
    @premChand-ie8os День назад

    Bro best gaming buds medha kuda oka video chaye bro

  • @GODBLESSYOU-ANIL-PAVI
    @GODBLESSYOU-ANIL-PAVI День назад

    22nd like🎉🎉🎉🎉❤❤❤❤anna garu

  • @shalemsandy4108
    @shalemsandy4108 День назад

    Overhead Headphones 2.5k lo manchidhi suggest cheyyava bro

  • @LokeshMellakanti
    @LokeshMellakanti День назад

    Tell about anker soundcore R50i, which is available at 799

  • @banuprasad1579
    @banuprasad1579 7 часов назад

    Next wired earphone medha video chey anna please

  • @filmatic1474
    @filmatic1474 День назад

    Overall daily use ki moto buds ₹2300 ki purchase cheyacha anna ?

  • @RaghuVarma18
    @RaghuVarma18 День назад

    Anna do a video for Gaming TWS & IEM's Earphones

  • @k.nithishreddy1208
    @k.nithishreddy1208 День назад

    Best wireless mouse and keyboard mida video chey anna

  • @JitendraKumar-xh5ze
    @JitendraKumar-xh5ze День назад

    Noise N1 Ear Buds mida video chey bro

  • @saikiran6587
    @saikiran6587 День назад

    Anna noise buds vs102 pro eala vuntundhi anna

  • @saiayyappa6535
    @saiayyappa6535 День назад

    Please do on IEM

  • @saiayyappa6535
    @saiayyappa6535 День назад

    please do Anna In-Ear Monitors

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk День назад +1

    ఏ అన్న మంచి ప్రీమియం బడ్స్ బడ్జెట్ లో వచ్చేవి చెప్పు బ్రో .ఆపిల్,శాంసంగ్,......earfun లో కూడా కొన్ని good ఉన్నవి ,అవి కూడా చెప్పు బ్రో .నేను ఐతే ఒప్పో enco buds 2 using,really good sound quality.

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya День назад

    Good Afternoon 🎉🎉

  • @Sudhi-mr31
    @Sudhi-mr31 День назад

    Bro 2k lo best🎧 headphones chepandi plzz

  • @LittleHearts143
    @LittleHearts143 День назад

    Real me T310 is Good ?

  • @kirangamingyt5394
    @kirangamingyt5394 День назад +1

    sony HT-S500RF HOME THEATRE 30K UNDHI THISUKOVACHA LEDHA MARI REVIEW VIDEO

  • @udaymartin
    @udaymartin День назад

    Bro boult ufo undi ga broo

  • @rajeshpawan5952
    @rajeshpawan5952 23 часа назад

    Truke BTG Crystal Gaming buds ⚡

  • @Lakshman_N
    @Lakshman_N День назад

    Super, sir

  • @manoharreddy8452
    @manoharreddy8452 2 часа назад

    Call quality kuda chapu bro kuncham 1000 lopu earbus konali Anukuntuna and best earbuds kuda chapu bro

  • @srikanthsripada4483
    @srikanthsripada4483 День назад

    Anna review on mobiles anna 5000 to 20000 please

  • @k.gangarajuk.gangaraju2182
    @k.gangarajuk.gangaraju2182 День назад

    నెట్ పెన్సు ఎయిర్ ఫోన్స్ చాలా వరకు కొన్నాను కానీ వాయిస్ అనేది నాకు సరిగా వినపడటం లేదు అందుకే నాకు మంచి బడ్స్ కావాలి రన్నింగ్ లో వెళ్లేటప్పుడు అవతల వ్యక్తికి బాగా వినపడాలి ఆ బర్డ్స్ నాకు కావాలి ఏం తీసుకోమంటారు చెప్పండి

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 День назад

    One plus nord buds 2r లో bass. ఎక్కడ వస్తది భయ్యా అది dolby atmos సపోర్ట్ చేస్తుంది కదా

  • @jallasaikumar8374
    @jallasaikumar8374 День назад +1

    Truke q1 and truke btg F1 and truke btg ultra 999 లోప్ బాగుంటాయి టెస్ట్ చెయ్యండి

  • @avgpubgplayer8715
    @avgpubgplayer8715 День назад

    Bro motorola edge 50 fusion wifi automatic gaa discount avuthudi bro 😢😢 please emi cheyali bro😢😢😢

  • @Vvk6921
    @Vvk6921 День назад +1

    అన్న 5000 లో tws earbuds గురించి చెప్పండి

  • @rameshmtpl
    @rameshmtpl День назад

    Bro you missed ankar soundcore R50i better sound quality then all these

  • @k.gangarajuk.gangaraju2182
    @k.gangarajuk.gangaraju2182 День назад

    ఎయిర్ బర్డ్స్ కొన్నా గాని చెవులో హెరిటేజ్ గా ఉంది బాగా చెవిలో నొప్పిగా చెవిలో డిస్టార్షన్ గా లబ్బర్ వినేటప్పుడు చాలా నొప్పిగా కూసేపటికి కూడా పెట్టుకోలేకపోస్తున్నాయి మంచి బర్డ్స్ సొల్యూషన్ ఇవ్వండి ఇయర్ ఫోన్స్ ఏర్పాటు వాయిస్ క్లారిటీ ఉండాలి ఎక్కువసేపు చెవులో రన్నింగ్ లో ఉండేటట్టు ఇనపడేటట్టు చెప్పండి

  • @srinivaskollaparthi8183
    @srinivaskollaparthi8183 День назад

    Waiting for 2k buds video

  • @Saikrishna_147
    @Saikrishna_147 3 минуты назад

    No boat buds not worth to buy anna

  • @Ridewithunicorn
    @Ridewithunicorn 13 часов назад

    Gameing brother

  • @BalajiCh-ec5gu
    @BalajiCh-ec5gu День назад

    2000 ki best smart watch chpu bro

  • @LokeshG2711
    @LokeshG2711 День назад

    10:23
    Boult company:
    enti bro antha matannav! 🤣😂

  • @arunnani1917
    @arunnani1917 День назад

    (🤣🤣🤣 bokkolo buds) good explanation bro

  • @srinivasvasu5266
    @srinivasvasu5266 День назад

    Jan 2025 laptop video cheye anna 60k to 70k . Lepothaa Dec 2024 suggestion tesekomantra video

  • @d.harishkumar5813
    @d.harishkumar5813 12 часов назад

    Under 2000 best earbuds for calling

  • @15asodisivaramireddy36
    @15asodisivaramireddy36 3 часа назад

    Anna under 2000plzzz

  • @VVLVlogs84
    @VVLVlogs84 День назад

    Nechband pettu

  • @Balu_650
    @Balu_650 День назад

    Fz100 try chey bro 999 rupees adhi

  • @NareshKumar-hv9qx
    @NareshKumar-hv9qx 18 часов назад

    2-3 k lo cheppandi bro

  • @CharantejaCharanteja-gp2sr
    @CharantejaCharanteja-gp2sr День назад

    Boat 161/163

  • @srinivasanp4594
    @srinivasanp4594 День назад

    🔥Wild Fire Nazeer Anna❤‍🔥

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 День назад

    బ్రో dual pairing గూర్చి ఎక్కడ కూడా చెప్పలేదు ఎందుకు?

  • @Automobikeampl
    @Automobikeampl День назад

    అన్న 1500 లో buds videos చై anna

  • @newborncuties
    @newborncuties День назад

    Oppo encho 2I కొన్నాను,ర్యాంక్ ఇవ్వండి sir

  • @ramakrishnamogudampali8178
    @ramakrishnamogudampali8178 День назад

    Black+decker tv

  • @Sunny-z6h
    @Sunny-z6h День назад

    Hii anna

  • @kingfarmers7935
    @kingfarmers7935 День назад

    oneplus wired earphone digital review chappu

  • @rajashekhar5513
    @rajashekhar5513 День назад

    Smart watch chepu bro 😭😭

  • @mr.nagesh5066
    @mr.nagesh5066 День назад

    Under 4000 cheppu babaiii

  • @j.vijay.
    @j.vijay. День назад

    Panasonic 1.5 ton 5 star ac wifi inverter model (EU series) review chey bro plzzzzzzz🥺🥺🥺

  • @santhoshreddykommera6582
    @santhoshreddykommera6582 День назад

    3k manchi tws Cheppu bro

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions День назад

    Redmi buds 4 koni bokka borla paddaa nenu,...waste.😢 poyaam mosam....
    Redmi - Xiaomi is failing.

  • @sriharisirigiri1747
    @sriharisirigiri1747 День назад +1

    1500 నుంచి 5000 వరకు over ear headset పైన డీటైల్డ్ వీడియో చేయు అన్న. యూట్యూబ్ మొత్తం గాలించినా ఒక్క వీడియో కూడా లేదు perfect గా. ప్లీజ్ బ్రో. ఇప్పుడు ఆ వీడియో చాలా మంది కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్తుండెంట్స్ కి ఆన్లైన్ క్లాసుల కోసం చాలా ముఖ్యం. నేను మొన్న Blaupunkt BH 41 అనే head set కొన్నాను 1200 కి సౌండ్ బానే ఉంది కానీ చాలా సేపు వాడలేక పోయాను. ఈ ఇబ్బంది లేకుండా long hours అంటే 8 నుంచి 10 గంటలు క్లాసులు వింటానికి మంచి headset రివ్యూ చేయగలరు.

  • @sriharisirigiri1747
    @sriharisirigiri1747 День назад

    1500 నుంచి 5000 వరకు over ear headset పైన డీటైల్డ్ వీడియో చేయు అన్న. యూట్యూబ్ మొత్తం గాలించినా ఒక్క వీడియో కూడా లేదు perfect గా. ప్లీజ్ బ్రో. ఇప్పుడు ఆ వీడియో చాలా మంది కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్తుండెంట్స్ కి ఆన్లైన్ క్లాసుల కోసం చాలా ముఖ్యం. నేను మొన్న Blaupunkt BH 41 అనే head set కొన్నాను 1200 కి సౌండ్ బానే ఉంది కానీ చాలా సేపు వాడలేక పోయాను. ఈ ఇబ్బంది లేకుండా long hours అంటే 8 నుంచి 10 గంటలు క్లాసులు వింటానికి మంచి headset రివ్యూ చేయగలరు.

  • @sriharisirigiri1747
    @sriharisirigiri1747 День назад +4

    1500 నుంచి 5000 వరకు over ear headset పైన డీటైల్డ్ వీడియో చేయు అన్న. యూట్యూబ్ మొత్తం గాలించినా ఒక్క వీడియో కూడా లేదు perfect గా. ప్లీజ్ బ్రో. ఇప్పుడు ఆ వీడియో చాలా మంది కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్తుండెంట్స్ కి ఆన్లైన్ క్లాసుల కోసం చాలా ముఖ్యం. నేను మొన్న Blaupunkt BH 41 అనే head set కొన్నాను 1200 కి సౌండ్ బానే ఉంది కానీ చాలా సేపు వాడలేక పోయాను. ఈ ఇబ్బంది లేకుండా long hours అంటే 8 నుంచి 10 గంటలు క్లాసులు వింటానికి మంచి headset రివ్యూ చేయగలరు.