యమహో నీ యమా యమా అందం చెలరేగింది ఎగాదిగా తాపం నమహో నీ జమజమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటివాణ్ణి అల్లారు ముద్దాల్లో గాయం విరబూసింది పూవులికీ ప్రాయం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జాకట్టి గుట్టుగా సెంటేకొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీరా కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎరన్రి బొట్టు పారాణెట్టి చీకటింక దీపామెట్టి చీకుచింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుకోత వద్దే చిట్టంకి చెయి పట్టెన్నాడే కూసే వల్లంకి పెట్టేది మూడేముళ్లమ్మి నువు పుట్టింది నాకోసం అమ్మి ఇక నీ సొగసు నా వయసు పెనుకునే ప్రేమలలో పట్టెమంచమేసిపెట్టి పాలుబెట్టి పండు పెట్టి పక్కమీద పూలుగొట్టి పక్కపక్కానొళ్లోబెట్టి ఆకులో వక్కాబెట్టి సున్నాలెట్టి చిలకాజుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండాబెట్టి చీరగుట్టు సారేబెట్టి సిగ్గులన్నీ నానాబెట్టి కళ్లలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటూపెట్టి ఒట్టేపెట్టి వచ్చేశాక మావా నిను ఒళ్లో పెట్టి లాలించేదే ప్రేమ చెట్టయి సందెసీకట్లోన నను కట్టేయి కౌగిలింతల్లోన ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో ॥
It's a power house of talents talents talents 💖💖💖....what a fabulous beauty, grace and expression of Sridevi, extraordinary Chiranjeevi, mesmerising voice expression and queen S janaki Amma, and King SPB ji...wow... And the ultimate musician Ilaiaraja'ji... What more is needed ❤️❤️ Rip Sridevi and SPB 🙏🙏
Sridevi antey istam antey ok..but chiru ni beat chesina heroin never even godess will come on earth never beats chiru okk ..he was great for ever..Sridevi good okk..
One of the best song of Indian cinema in all departments.....no doubt....congrats to all those people who are associated with this song......Love you Chiru & miss u Sridevi.....the eternal beauty
At the time of this song shooting Chiru is with full Fever of 104 degrees but he managed to do this without caring that fever hats off to Chiru for his dedication
best combination with Ilayaraja.we never get such songs again.after 100 yrs these songs would be sweet.that is Ilayaraja. only one sachin. one Ilayaraja. one chiranjeevi
Yes💜..what a song composed by great illaiyarsja sir....in tamil same ..""Madura mari kolunthu vaasam.....Raasave unnudaiya nesam.... Maanooda paarva ..meenoda sera""...😊.in tamil also...evergreen song ..💖💖....
Chiranjivi annyya is not normal person he is something else no comparison with any individual .....his steps ultimate if some one challenge i feel he is fool
నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు తుఫాను ఫుల్లుగా వర్షాలు కురుస్తున్నాయి సినిమా థియేటర్ మొత్తం ఖాళీ ఈ సినిమా పోయిందిలే అనుకున్నారు తరువాత సినిమా సూపర్ హిట్ నేను ఈ సినిమా ఎన్ని సార్లు చూసినో పొన్నూరులో శ్రీనివాస సుబ్బారావు హాల్లో ఆడింది
మెగాస్టార్ ఊరికి అవరు పక్కన శ్రీదేవి గారు ఆ పక్కన మెగాస్టార్ గారు మనకి దొరికిన అదృష్టం చిరంజీవి గారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ గారు శోభన్ బాబు వీళ్ళందరూ దాటిన వచ్చిన మెగాస్టార్ సినీ పిల్లికి మూడో కన్ను దటీజ్ మెగాస్టార్ జై చిరంజీవ
Sri Devi beauty gurinchi yemani varnincha galamu??? Nijamga Sri Devi Athi loka sundari, chekkina silpamu Sridevi...she was looking soooooo cute and beautiful in any dress..no one can be like her...
2024 వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి
Cheyyanu
😂😂😂@@ManojArjarla-ps8dm
యమహో నీ యమా యమా అందం
చెలరేగింది ఎగాదిగా తాపం
నమహో నీ జమజమ వాటం
సుడిరేగింది ఎడాపెడా తాళం
ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి
మోజుల్లో నీకు మొగుడంటివాణ్ణి
అల్లారు ముద్దాల్లో గాయం
విరబూసింది పూవులికీ ప్రాయం
నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జాకట్టి
గుట్టుగా సెంటేకొట్టి
వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీరా కట్టి
మల్లెలు చుట్టి కొప్పున పెట్టి
పచ్చని పాదాలకి ఎరన్రి బొట్టు పారాణెట్టి
చీకటింక దీపామెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి
నన్ను నీకు దోచిపెట్టి
పెట్టుకోత వద్దే చిట్టంకి
చెయి పట్టెన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడేముళ్లమ్మి
నువు పుట్టింది నాకోసం అమ్మి
ఇక నీ సొగసు నా వయసు
పెనుకునే ప్రేమలలో
పట్టెమంచమేసిపెట్టి
పాలుబెట్టి పండు పెట్టి
పక్కమీద పూలుగొట్టి
పక్కపక్కానొళ్లోబెట్టి
ఆకులో వక్కాబెట్టి
సున్నాలెట్టి చిలకాజుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి
పరువాలన్నీ పండాబెట్టి
చీరగుట్టు సారేబెట్టి సిగ్గులన్నీ నానాబెట్టి
కళ్లలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటూపెట్టి
ఒట్టేపెట్టి వచ్చేశాక మావా
నిను ఒళ్లో పెట్టి లాలించేదే ప్రేమ
చెట్టయి సందెసీకట్లోన
నను కట్టేయి కౌగిలింతల్లోన
ఇక ఆ గొడవ ఈ చొరవ
ఆగవులే అలజడిలో ॥
Thankyou
2020-21 లొ కూడ వింటుంటే ఈ పాట అందంగా ఇంకా కొత్తగానే ఉంది ... అంతా Megastar Styles ... యమహొ నీ యమా యమా అందం అన్నట్టుగా ఉంది...
E పాటలు నైట్ వినాలి.... హాయిగ ఉంటుంది ❤️❤️❤️❤️
ఈపాటలు వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ కానీ ఇలాంటివి పాటలు మల్లీ ఇప్పటికి రాలేదు ఆపాటలో ఉన్న మాధుర్యం వేరే ఎంతైనా అన్నయ్య పాటలే వేరే జై చిరంజీవ 💪💪💪💪
மதுரை மரிக்கொழுந்து வாசம் என் ராசாத்தி உன்னோட நேசம்.தமிழ் ஒரிஜினல் பாட்டு.
Q hi@@reelskingbro3120
జై చిరంజీవ. ఎందరు హిరొలు. వున్న. సారిలెరు నికెవరు👍👍
😂😂😂😂
❤
జానకీ గారు దుమ్ము లేపారు ఈపాటతో 🙏🙏
Also SP B . is good at his melodious voice
Language doesn't matter, when hearing soulful music... 🎼
"From chennai" 👍
Yes..it's true..from chennai
నాకు ఏ కొంచెం వత్తిడి వున్నా ఈ పాటలు వింటే వత్తిడి దూరం అవుతుంది
దుమ్ము దులిపి ధంచి కొట్టినందుకు....
ఇళయరాజా... చిరంజీవి...శ్రీదేవి
2025 lo vinaalani anikune vallu yentha mandi unnaru😂😂😂
చిరంజీవి,శ్రీదేవి, రాఘవేంద్రరావు, ఇళయరాజా, వేటూరి, అశ్వనిదత్ అందరికి ధన్యవాదములు 🙏🙏
Spb,prabhudeva,aundram master sir also
I listen these songs to remember my childhood
SP Balu garu is main pillar of this aomg
Andaru hemahemilu
బాలు గారు ,జానకి గారు కూడా ,కదా బ్రో
కొన్ని చిరంజీవి గారి సాంగ్స్ రీమిక్స్ చేసి పాడు చేస్తున్నారు . Please don't remake hit songs. Original is original don't copy it please,☺️😢😢😢😢😢😢
2023 వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి
చిరంజీవి sir and శ్రీదేవి గారు సూపర్ పెయిర్
Loki lot more fun with that guy that Loki lol to day care about the whole day long but good to know you were in my room for you guys doing anything
🔰
L
Pallapu.sravan kumar ya product ga eppudu nenu bill sanction chasthunnanu is bill is created is bills is created is bill sanction
బ్లాక్ శారీ లో శ్రీదేవి గారు సూపర్.... నల్లని కాటుక పెట్టి గజ్జె కట్టి.....
Enni years vachina song ki unna grace assalu podhuand superr song in 2020 alsooo💖💖💖💖💖💖
⚡30 YEAR'S IN A MOVIE Celebrations🎉🎊🎁 2020 MAY 9TH🌟
Super bro
Andhra King & Bombay Queen..@Chiranjeevi garu & Sridevi garu..We love u❤️
She is Tamil Nadu Queen
Sri devi is tamilnadu queen..Shoe born and brought up in sivakasi tamilnadu
Not bombay queen.. She is tamil queen
Chiranjeevi is not andra king. Sr ntr is king
@@vadlamudisambasivarao7314Chiru is only king , he changed entire industry
నేను పాట విన్నప్పుడు న పాత కాలం అంతా న కల్ల ముందు కనబడుతుంది
Nijam
It's a power house of talents talents talents 💖💖💖....what a fabulous beauty, grace and expression of Sridevi, extraordinary Chiranjeevi, mesmerising voice expression and queen S janaki Amma, and King SPB ji...wow... And the ultimate musician Ilaiaraja'ji...
What more is needed ❤️❤️
Rip Sridevi and SPB 🙏🙏
Wel said😍😍
@@ritakoopadira8749 🤩👍
Nyc.
Yes
Rest in peace sridevi Kapoor our legendary actresses of Indian film history regard has the India's first female lady super 🌟
ఈ సాంగ్ లో చిరును చూసి డాన్స్ చేస్తుంది శ్రీదేవి గారు.
Yes..chiru nu choostu sridevi, & sridevi ni choostu chiru iddaru dance chesaru. Because it's a Love duet song.. Alage dance cheyyali..
Chiranjivi nijamga adhrustavanthulu more than 90%songs SPB padaru . SPB lives on...
+pavan kumar at that time only spb and mano were only singers for many heros, this was break from choodalani vundi movie
Abba abbaa elanti movie never before never after
మళ్ళీ ఈ సాంగ్ చిరు గారు లేటెస్ట్ మూవీ లో పెడితే సూపర్ గా ఉంటది
Ha really
Avvunu
Yes boss
❤️
All redy sat is song in Pushpa dhumdulipay
Wat a beauty...Angel la vundi sridevi...that expressions are so natural and beautiful...who can match this godess...chiru awesome as always
Athiloka sundari ❤🙏🙏
miss you lot 😭😭
బ్యూటిఫుల్ సాంగ్... కంగ్రాట్స్..
ఫస్ట్ చరణం సూపర్ ఎక్స్ప్రెషన్ బై జానకమ్మ
This is my all time favorite song, what a dance both of them hats off
SREE Devi is dominating chiru in whole movie.
Miss u Athiloka sundari 😭😓
Never before never after
Vattakayaem kadu..After Chiru only
@@mprasad7607 bro manchiga matladu.
Nenem tappu analedu just na opinion cheppa.. ..
No wayyyyyyyyy!
Sridevi antey istam antey ok..but chiru ni beat chesina heroin never even godess will come on earth never beats chiru okk ..he was great for ever..Sridevi good okk..
How we can say mega star grace and sree devi garu glamour 🙏
One of the best song of Indian cinema in all departments.....no doubt....congrats to all those people who are associated with this song......Love you Chiru & miss u Sridevi.....the eternal beauty
Tqq
At the time of this song shooting Chiru is with full Fever of 104 degrees but he managed to do this without caring that fever hats off to Chiru for his dedication
Not this song brother
yes adhi dhinnaku tha
Not this song bro
Priyathama nannu palakarinchu hrudhayama this song
Abbani thiyani dhebba song Appudu, eesong Appudu Kadhu.
Janaki amaaa awesome
best combination with Ilayaraja.we never get such songs again.after 100 yrs these songs would be sweet.that is Ilayaraja. only one sachin. one Ilayaraja. one chiranjeevi
And also Sridevi😘😘😘
Yes. Sri devi. Sorry I forgot
Yes💜..what a song composed by great illaiyarsja sir....in tamil same ..""Madura mari kolunthu vaasam.....Raasave unnudaiya nesam.... Maanooda paarva ..meenoda sera""...😊.in tamil also...evergreen song ..💖💖....
@@srinivasnittala9124 thnq
ఈ సాంగ్ రీమేక్ రామచరణ్ & జాహన్వి చేయాలి
Engavettu paattu kaaran లో same tune బై ఇళయరాజా
Enga ooru paattukkaaran
Song:madhura marikozhundhu vaasam
Madura marikolunthu vasam - tamil song ..
Lovely to hear tamil or telugu version both are nice
Madhura song complete Clasic type no BAss guitar no rythamic tunes , but Telugu song with all these rythamic tunes
My fvrt hero and heroin
మాయ, మంత్రం, మోసం లేదు.... Boss డాన్స్ లు, Fights, Comedy, మంచితనం ( Heroes, Directors ), God ఆశీస్సులు.... మెగాస్టార్ గా 👌👌👍👍👍
Super song and శ్రీదేవి గారు అయితే కుమ్మేసారు
E movie songs lo chiru gari dance kanna Sridevi gari dance chusthunna.
First Chiranjeevi sir hatsoff to you you are the best hero in Telugu industry and sridevi mam also a very beautiful heroine she was my favourite
I love megastar
Evergreen song of mega star sir
Chiru sir. Sridevi medam super
Jaanakamma voice super
I love you darling sridevi
Bot body ya unio bank lo manager ayina lady kuthuru body ga eppudu nunchi nenu bill sanction chasthunnanu eppudu nunchi isbill sanction
Govindha govindha lo andhama andhuma song e song rendu rendey all time ultimates....
Maatalu Raavatleedu e song Vintuntee 👍🙏🙏🙏🙏
Chiranjivi annyya is not normal person he is something else no comparison with any individual .....his steps ultimate if some one challenge i feel he is fool
Miss you balu sir and sridevi mam no one else replace both.tq giving us sweet memories
Any one frm Kerala watching this... 🤗
Madurai marikkozhunthuvaasam...😇
மதுரை மரிக்கொழுந்து வாசம்
నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు తుఫాను ఫుల్లుగా వర్షాలు కురుస్తున్నాయి సినిమా థియేటర్ మొత్తం ఖాళీ ఈ సినిమా పోయిందిలే అనుకున్నారు తరువాత సినిమా సూపర్ హిట్ నేను ఈ సినిమా ఎన్ని సార్లు చూసినో పొన్నూరులో శ్రీనివాస సుబ్బారావు హాల్లో ఆడింది
What a fantastic music by maestro Ilayaraja Sir , salute u Sir
SRIDEVI expressions... ☆☆☆☆☆
Sridevi absolutely GREAT.
King of music ilayaraja
Megastar is always megastar of grace full dance
Mind blowing song in 2020 also like it...........
Madhura Mari Kozhunthu song in Tamil
Vaisa chala thumhari mind pa vaisa ha is bill sanction
Super talent mabangaru Sridevi ki🥰😘😘
mathura marikolunthu vaasam....
Miss you శ్రీదేవి గారు ur a legendary of Indian film industry🌹
Mathe uthi banni sridevi medam 🎉❤ I love 💕 you chiranjivi sir ❤❤❤❤❤
2023 lo kuda ade pata vintunte move ee roju kotha ga release inattundi jai chiranjeeva
Sridevi miss you lot.. 😭😭😭😭
Megastar Chiranjeevi is simply the best
Namaste India legwnd India Sreedevi Cirandjeevi Megastar Superr India❤❤❤❤❤🙏🙏🙏🙏😘😘😘💕💕💝💝💝✨️✨️✨️💞💞💞😢😢😢🥰🥰🥰🥰
Mega star 🌟🌟🌟 Chiru sir superr😍😘
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో బాగా శ్రీదేవి
మెగాస్టార్ ఊరికి అవరు పక్కన శ్రీదేవి గారు ఆ పక్కన మెగాస్టార్ గారు మనకి దొరికిన అదృష్టం చిరంజీవి గారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ గారు శోభన్ బాబు వీళ్ళందరూ దాటిన వచ్చిన మెగాస్టార్ సినీ పిల్లికి మూడో కన్ను దటీజ్ మెగాస్టార్ జై చిరంజీవ
Mega star fan from bangalore...love u big boss
Raja ilayaraja 💪
Both Boss and late sridevi kneel down still @ 3:21sec is one of the poster at the movie theater
Oh
Super dupper song
Great ILAYARAJA SIR. NOT CHIRANJEEVI
Cry....
My favourite song❤❤
I like you
🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤❤
e movie release ki im studing 6 th class. 3 rupees balcony ticket koni release date na chusa. i love chiru and sridevi
Such a beautiful memory
Mesmerising Sridevi mam🎉🎉🎉
Sri Devi beauty gurinchi yemani varnincha galamu??? Nijamga Sri Devi Athi loka sundari, chekkina silpamu Sridevi...she was looking soooooo cute and beautiful in any dress..no one can be like her...
Wow...mega star, Indian first female super Star combination superb..
aa dance aa grace aa timing aa rhythm who is better than chiranjeevi sir........watchable 1 lakh times........
Humble request to all mega heros please don't touch and spoil, chiru's songs...
No replacement ever for Chiru and Sridevi... they are evergreen. Amazing song and dance😍
సూపర్ సాంగ్ ఇ పాట నాకు చాలా ఇష్టం 👌💙♥️❤️❣️🌹💞💕💗💜💜💝🧡💝💖💖💝💚🧡💓💜💗💕❣️❣️❣️❣️
ఎమ్ Song K Raghavendra Rao garu I very very like you Sir Miru అంటే నాకు చాలా చాలా ఇష్టం Sir
Anytime he is the superstar
Sridevi mesmerizing performance.beating mega star is possible only for siri.
Siri you r always remembered
I can challenge any actor in Indian film Industry who can dance like my Bosss❤❤❤❤Boss is Boss❤❤❤
There is dance and then there is a dance with grace which only chiru and sridevi knows
He is the Legendary Mega star 🌟