జొన్న రొట్టెలు చేయటం రానివాళ్లు వారానికి 4 సార్లు అయినా ఈజీగా ఇలా జొన్న దోశలు వేయండి భలే ఉంటాయి

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 40

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад +16

    👏అద్భుతంగా వచ్చాయి "జొన్న దోశలు"! ఎప్పుడూ తినే దోశ కాకుండా కొత్తదనం కోరునేవారు ఆరోగ్యకరమైన జొన్న దోశలు చేసుకోవడం ఒక మంచి ఆలోచన...పిల్లలకు,పెద్దలకు ఈ " జొన్న దోశ" రుచి బాగా నచ్చుతుంది! 😊

    • @udayabasker461
      @udayabasker461 3 месяца назад +1

      🥰నిజంగా ఈ మధ్య మంచి ఆరోగ్యం కోసం జొన్నలు తినాలని భావించేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు..రొట్టెలు చెయ్యడం కొంచెం కష్టం అనుకునేవాళ్ళకు ఇలా జొన్న దోశలు చేసుకోవడం సంతృప్తికరంగా ఉంటుంది...

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад +6

    🥰Super! చాలా సులభంగా,మంచి వివరణతో చక్కగా "జొన్న దోశలు" చేసారు... ఆరోగ్యవంతమైన ఆహారంగా సంతోషంగా తినవచ్చు మరియు అతిథులకు రుచి చూపించవచ్చు😋!ఒక్కసారి తింటే "సంతృప్తిగా తిన్న వాళ్లు" మళ్ళీ మళ్ళీ తినడం మాత్రమే కాదు ఇష్టమైనవారికి తినిపించాలనుకుంటారు.😋

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 3 месяца назад

    చాలా బాగుంది .will try for sure👍

  • @mathamanasa9545
    @mathamanasa9545 3 месяца назад

    Nenu try chestha👍👌👌👌

  • @swayam3446
    @swayam3446 Месяц назад

    thanks for the recipie.what is the dosa pan you used

  • @rajaujwaltejas697
    @rajaujwaltejas697 3 месяца назад +6

    అశ్విని గారు మీ దోస పాన్ బాగుంది ఎక్కడ తీసుకున్నారు లింక్ పెట్టారా pls

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 2 месяца назад

    Super medam

  • @hortyebenezer9071
    @hortyebenezer9071 2 месяца назад

    Meeru Baga explain chestunnaru kani prathi mata ki chivari lo raagam Baga ledu, adi koncham marchu kunte superb,

  • @priyanandanbhat
    @priyanandanbhat 2 месяца назад

    Hai andi mi kotttta subcriber and annni wow la vandatharu miru use chese tava yakkakada konnaru link petttandi adi iron kada

  • @shanthisree6010
    @shanthisree6010 Месяц назад

    Namasthe andi. Please can you tell me whether pan is iron or non stick.I want to buy dosa tawa. Please🙏 clarify my doubt. Thank you

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 27 дней назад

    👌👌

  • @realupdatesinmaa1129
    @realupdatesinmaa1129 3 месяца назад +1

    Very tasty 😊😊

  • @BommisivaLakshmireddy
    @BommisivaLakshmireddy 3 месяца назад +2

    👌👌👌గా వచ్చెయ్

  • @insvikranth1708
    @insvikranth1708 3 месяца назад

    Adi nonstick pan? Or castiorn pan? Edo cheppandi

  • @indirapervarapu7048
    @indirapervarapu7048 3 месяца назад +5

    Mem ekkuvaga chestamandi🎉

  • @chandrakalakolli3037
    @chandrakalakolli3037 3 месяца назад

    Super

  • @kavyasindhu-p4l
    @kavyasindhu-p4l 3 месяца назад +1

    Dosa pan a brand andi name chepppandi pls

  • @nagaveni4054
    @nagaveni4054 3 месяца назад

    Dosa pan a company vaduthunnaro cheppandi

  • @sandhyakotalwar9180
    @sandhyakotalwar9180 3 месяца назад +1

    Dosa pan link ivvandi comments lo pls

  • @DharmendarCh-e4b
    @DharmendarCh-e4b 3 месяца назад

    E pan name

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 3 месяца назад +2

    సైంధవ లవణం రోజు వాడరాదు అది పేగులకు రంద్రాలు పండుతాయి,,🙏🌹🙏👌

    • @Welcometoaswinikitchen
      @Welcometoaswinikitchen  3 месяца назад

      Rock salt andi adi

    • @namburusstories5657
      @namburusstories5657 2 месяца назад +1

      మరి అయోడైజ్డ్ సాల్ట్ రోజూ వాడొచ్చా ? వెనకటి రోజుల్లో ఏదైనా చాలా సంవత్సరాలు (ఒక్కక్కసారి వందల సంవత్సరాలు) పరిశోధన చేసి మంచి వాటిని మనకి అందించేవారు. ఇప్పటిలా ల్యాబ్ లో ఒక టెస్ట్ చేసి ఫలితాలు ఒక ఫార్మా కంపెనీకి అనుకూలంగా చెప్పటం అనుకొన్నారా?
      ఇలాగే ఆవు పాలు వేడి అనే ప్రచారం కూడా చేసి, మనల్ని శ్రేష్టమైన ఆవుపాలు వాడకుండా చేసి ఇలా మంద మతుల్ని చేసేశారు. ఎవరు? మనం చాలా ఇష్టంగా నాకే తెల్లోళ్ళు. వాళ్ల వ్యాపారాలకోసం ఏదైనా చేస్తారు. ఫార్మా మాఫియా....

  • @DharmendarCh-e4b
    @DharmendarCh-e4b 3 месяца назад

    E pan name

  • @DharmendarCh-e4b
    @DharmendarCh-e4b 3 месяца назад

    E pan name

  • @DharmendarCh-e4b
    @DharmendarCh-e4b 3 месяца назад

    E pan name

  • @DharmendarCh-e4b
    @DharmendarCh-e4b 3 месяца назад

    E pan name

  • @DharmendarCh-e4b
    @DharmendarCh-e4b 3 месяца назад +1

    E pan name