Aha Anandhame paramanandhame song | అహ ఆనందమే పరమానందమే |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 10

  • @dadsbeu8326
    @dadsbeu8326 2 года назад +2

    Very nice brother .....my favourite song

  • @josephjoshna3450
    @josephjoshna3450 2 года назад

    Praise the lord brother nice song

  • @alikhitha9881
    @alikhitha9881 2 года назад +2

    ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు..
    కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా.."2"
    1. నీచ ద్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని.."2"
    పాప ఊభి నుండి నన్ - పైకి లేవనెత్తెను.."2" "ఆహా"
    2. నలిగిన రెల్లువలె - నేను విరిగెడు సమయములో.."2"
    నాకై విజ్ఞాపన చేసి - స్థిరపరచితివి ప్రేమతో.."2" "ఆహా'
    3. నాదు ప్రాణనాధుడా - నిన్నెప్పుడు నే గాంతునో.."2"
    ఆత్మప్రియుడా నిన్ను - చూడ ఆశ నాలో కలిగెను.."2" "ఆహా"
    4. నీ ప్రేమ స్వరమున్ విని - నేను మేలుకొంటిని.."2"
    ప్రియుని రొమ్మును చేరను - నాలో వాంఛ ఉప్పొంగుచుండె.."2"
    "ఆహా"
    5. కారు చీకటి వేళలో - కలత చెందిన నన్ను.."2"
    కాచి ఓదార్చితివే - బలమైన నీ ఆత్మతో.."2"
    " ఆహా"

  • @ShanthiShiny
    @ShanthiShiny 2 года назад

    Praise the Lord brother

  • @hema-zf6bx
    @hema-zf6bx 2 года назад

    👏🙌🙌🙌

  • @kanakaraj5
    @kanakaraj5 16 дней назад

    Good singing but music overtook Casio and your voice

  • @madhusudanarao3077
    @madhusudanarao3077 2 года назад

    Brother sx 900keyboard expansion packs unnaya?