నేను చాలా నరకం చూస్తున్నాను బ్రో , కష్టంలో హెల్ప్ చేసాను కొన్ని సంవత్సరాలుగా మా మామ, అత్తమ్మ పిల్లలకు, ఇప్పుడు వాళ్ళకి అన్ని కలిసి వచ్చి నిలపడ్డారు కానీ నేను Covid వచ్చిన తర్వాత చాలా ఆర్ధికంగా నష్టపోయాను , కొంచెం సాయం అడిగితే నువ్వు ఎవ్వరికీ అడగకుండా సహాయం చేశావ్ అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని అవహేళన చేశారు సొంతవాల్లే, చేస్తే చేశారు కానీ బంధువులలో అందరికి లేనిపోనివి చెప్పి ఇంకా పరువు తీసేసారు . నాకు చనిపోవాలని ఉంది కాని ధైర్యం సరిపోవడం లేదు బ్రో 😢😢
ఎప్పుడు అలా ఆలోచించ వద్దు కష్టాలు నువ్వు తట్టుకో గలవు కాబట్టే నీకు ఇచ్చాడు ఈశ్వరుడు కొన్ని రోజులు మాత్రమే ఆ తరువాత కర్మ ఫలం తీరిపోతుంది అప్పుడు మళ్ళీ మంచి జరగడం మీరే చూస్తారు ఆ గజేంద్ర వరదుడినీ శరణు వేడండి సమస్య ఎలాంటిది అయిన ఎదురుకునే శక్తి కావాలి స్వామి సమస్యలకు వెన్నుచూపే వాడిలా కాకుండా పోరాడే వాడిలా నన్ను మార్చండి మీ చేయూత నివ్వండి అని ప్రార్ధించండి
Swami naku 2 daughters, 1 amme register marriage chesukune 8 years back vellipoyindi 2 daughter very caste abbayini thisukochi marriage cheyamantondi vidweshana cheyacha please chepandi🎉

చాలా అద్భుతంగా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది 🥰
Hi Happy new year
Jái share guru dev 🌺👑🚩

🙏