|| నెంబర్ కూడా ఇచ్చారు || లైవ్ లో మంత్రంతో మాయ చేశాడు చాలా భయమేసింది

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • లైవ్ లో మంత్రంతో మాయ చేశాడు చాలా భయమేసింది || నెంబర్ కూడా ఇచ్చాడు || #vijaymudhiraj #trending #pallaviprashanth #biggboss7 #adireddy #biggboss #foryou #kattapa #vijjugoud #barrelakka ‪@pareshanboys‬ ‪@pareshanfamily‬ ‪@VijjuGoud‬ ‪@newtvoffical‬ #news #livenews #medaramjatharalive #medaramjathara2024 #medaramjathara

Комментарии • 537

  • @narsimhaauthapuram5988
    @narsimhaauthapuram5988 6 месяцев назад +16

    Anna super tv anchor kanna nuvv chala manchiga chesinav. 👏👏👏👏👏

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 6 месяцев назад +18

    🔥🔥. దయచేసి ఇలాంటి చదువులేని చర్యలను ప్రోత్సహించకండి సోదరా. అమాయకుల నుంచి సొమ్ము చేసుకుంటున్నాడు.

    • @srinivasaraobudida5421
      @srinivasaraobudida5421 3 месяца назад

      చదువుకు వంశపరంపర విద్య కు సంబందం ఉండడనుకుంటా.కోకాకోలా , ధమ్స్ అప్ యాడ్ ఇస్తున్నారు వారు చదువుకున్నారు కదా, అవి హానికరం కదా?.అన్ని వైద్యాలు అందరికీ పనిచేయవు,కొందరికి కొన్ని పని చేస్తాయి.ఉదాహరణకు అనందయ్య కరోనా మందు.

  • @kavithaakhil6597
    @kavithaakhil6597 Месяц назад +3

    నంబర్ ఇవ్వడి సార్

  • @gychary9315
    @gychary9315 6 месяцев назад +7

    ఉదర నిమిత్తం బహుకృత వేషం.

  • @sunnysunny-xg1of
    @sunnysunny-xg1of 6 месяцев назад +62

    అన్నా మీరు ప్రతి వీడియోలో కొత్తరకంగా చూపిస్తారు అందుకే మీరంటే చాలా ఇష్టం

  • @anilpendyala5734
    @anilpendyala5734 6 месяцев назад +5

    అసలు వీళ్ళు మేడారం వాళ్ళే కాదు., మేడారం కోయ దొరలకు జాతర లో అంత టైమే ఉండదు

  • @mohanurabaimunna
    @mohanurabaimunna 6 месяцев назад +38

    ముదిరాజ్ బిడ్డ నా మాజన జై ముదిరాజ్

  • @SheshidharChanda
    @SheshidharChanda 6 месяцев назад +48

    సూపర్ అన్న కోయదొర నెంబర్ కూడా ఇవ్వండి

    • @SriHari-gm3pg
      @SriHari-gm3pg 6 месяцев назад +3

      ఇచేడుకదావీడియేమిద

    • @erikisumanth8120
      @erikisumanth8120 6 месяцев назад +3

      Ledu anna number akkada

    • @SaisaiD-kb2fl
      @SaisaiD-kb2fl 2 месяца назад

      Dkhnmv
      ❤​@@SriHari-gm3pg

  • @vdurgaraodurgarao8660
    @vdurgaraodurgarao8660 6 месяцев назад +16

    సూపర్ అన్న జై ముదిరాజ్

  • @srikanthmudiraj3592
    @srikanthmudiraj3592 6 месяцев назад +16

    Super mudhiraj

  • @godugusathyanarayana8751
    @godugusathyanarayana8751 6 месяцев назад +4

    మోకాళ్ళ నోపులగురించ్ మందు ఇవ్వమనండి అప్పుడు తెలుస్తుంది ఆయన చెట్ల ప్రభావము

  • @anthatimahesh393
    @anthatimahesh393 6 месяцев назад +33

    అన్న koyadora నంబర్ పెట్టు అన్న ప్లీజ్

  • @puduvijaykumar1759
    @puduvijaykumar1759 6 месяцев назад +72

    కాకినాడ కాట్రగడ్డ లో భయం తో ప్రజలు ఏమి జరుగుతుంది అనేవిష్య o తెలియక భయం తో వణుకు తున్నారు ఒక్కసారి అతన్ని పంపించి చూడమను బ్రో నిజామా అబద్దమో తెలుస్తుంది.

    • @user-du5jq5os6t
      @user-du5jq5os6t 6 месяцев назад +6

      భూములు కోసం ఊరిని కాళీ చేసేకి కొద్ది మంది చేసే ప్రయత్నం అంతే కానీ అక్కడ ఏమి లేదు

    • @sripushpapalimela1781
      @sripushpapalimela1781 6 месяцев назад +1

      Kaakinaada lo a uru andi

    • @ChennaRajeshwar-tv7qv
      @ChennaRajeshwar-tv7qv 6 месяцев назад +3

      కారబేట్ లో తడి తగులుతే పొగలు వస్తాయి గ్యాస్ వెల్డంగ్ చేసే వారిదగ్గర ఉంటుంది

    • @ranga9996
      @ranga9996 6 месяцев назад

      🥺

    • @malleshamgurrapu5875
      @malleshamgurrapu5875 6 месяцев назад

      AA

  • @SatishKumar-of9ru
    @SatishKumar-of9ru 6 месяцев назад +7

    జై ముదిరాజ్

  • @kalyan20091000
    @kalyan20091000 6 месяцев назад +92

    ఇవి కెమికల్సు లో నాన్ పెట్టిన మూలికలు. (పర్మాంగనేట్ + గ్లిజరిన్).

    • @BalaBala-pk5uh
      @BalaBala-pk5uh 6 месяцев назад +9

      Arey vari ayanaki chemicals koney dabbulunte endukammutadu vari....avi chetlanunde thayarayye chemikals okay ...mulikalu natural ga buminundi puttinavi adavullo be respect

    • @abc-xyz12345
      @abc-xyz12345 6 месяцев назад +1

      ​@@BalaBala-pk5uh notlo petkokunda cheyamanu , adi sodium poweder or potassium permanganate water or peroxide tagilanpdu smoke ga vastundi

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 месяца назад

      ​@@abc-xyz12345నిజం

    • @RasheedKhan-fb8qf
      @RasheedKhan-fb8qf Месяц назад

      ​@@BalaBala-pk5uh11:21

  • @basterbysaibasterbysai5236
    @basterbysaibasterbysai5236 6 месяцев назад +12

    Jai sammaka saralakka 💐

  • @shivareddy7034
    @shivareddy7034 6 месяцев назад +6

    U. R. Super🎉🎉

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 месяца назад +2

    పొటాషియం కు నీళ్ళు తగిలే తే పొగలు వస్తాయి మండుతుంది.. నాకు ఒక కోయ దొర పెద్ద మనిషి చెప్పిండు చూపిం డు..

  • @RameshP-to9mw
    @RameshP-to9mw Месяц назад +2

    అది సైన్స్ కొన్ని సార్లు మోసం చేస్తారు

  • @DelipKumar-ji7on
    @DelipKumar-ji7on 4 месяца назад

    Annayya akkadunna mana mudiraj untey akkada chirunavvu untadi jai mudiraj god bless u annayya

  • @tgpraveen7247
    @tgpraveen7247 6 месяцев назад +19

    అన్నగారు అందులో వింత ఏమీ లేదు పొటాషియం పరమాంగనేట్ గ్లిజరిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేడి పొగ అన్నీ వస్తాయి కావాలంటే మీరు ట్రై చేయండి

  • @SoundharyavathiPutthure-fx4wx
    @SoundharyavathiPutthure-fx4wx 6 месяцев назад +4

    Sir Super 🙏🙏🙏

  • @MahmoodMd-su5pm
    @MahmoodMd-su5pm 4 месяца назад

    🌺🌺👌👌

  • @vuikashambhuvuikashambhu3708
    @vuikashambhuvuikashambhu3708 18 дней назад +1

    నెంబర్ ఇవ్వు అన్నా

  • @KoduriMahesh-js8lj
    @KoduriMahesh-js8lj 6 месяцев назад +19

    అన్న నువ్ తిర్మర్ మలన లేకనే ఉనవ్

    • @narayanav1506
      @narayanav1506 6 месяцев назад

      చి మల్లిగాడు బ్రోకర్ నా.. కో
      విజయ్ విజయ్ ఏ అంతే 👍👌

  • @user-kk1yr3wl9d
    @user-kk1yr3wl9d 3 месяца назад

    Anna nuvu super annaya

  • @vasanthvuke1759
    @vasanthvuke1759 6 месяцев назад +20

    హాయి బ్రదర్! నాది చిన్న సందేహం , అసలు మేడారం సమ్మక్క, సారలమ్మ, పగిదిద్ద, గోవింద రాజులకు శక్తులున్నాయా,అసలు దేవుడే ఉన్నాడా, మరి భక్తుల కోర్కెలు ఎలా తీరుతున్నాయి, మేడారంలో అంత రస్సు ఏంటి? ఎందుకు పోతారుమరి జనం. (భక్తలు), తిరుపతి వెంకన్న కాడికి, అన్నవరంసత్యనారాయణ కాడికి, ఇంకా ఇండియా లో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి, ఆ పుణ్యక్షేత్రాలన్ని ప్రజలు దర్శించుకుంటున్నారు, ఎందుకు గుద్దబలిచా, మేడారంలో నువ్వు చూసిన తాత కరెక్ట్ కాకపోవచ్చు కానీ చెట్లకి, మూలికలకు పవర్సు లేవనడం కరక్ట్ కాదు. మన ఇండియాలో పుట్టి పెరిగిన బోధిధర్ముడు ఏమి చెప్పాడు,ఏమి చేశాడు. ఆయన మూలికలతో వైద్యం చేశాడా లేదా కెమికల్స్ తో వైద్యం చేశాడా? పిచ్చొలురా మీరంతా, దెయ్యం లేదంటారు, దేవతలేదంటారు, మళ్ళీ గుడికి వెళ్లి దండం పెట్టుకుంటారు.ఇంకొంతమందితే, దేవుడున్నాడు కానీ, దెయ్యాలు లేవు, మంత్రాలులేవు అంటారు. వెలుగు ఉన్నప్పుడు , చీకటి ఉంటుంది. నెగిటివ్, పాజిటివ్ అనేది కామన్. నువ్వు వీడియో చేస్తున్నప్పుడు, ఏదో ఆ తాతని కామెంట్ చేస్తున్నట్లు ఫేస్ ఫీలింగ్స్ కనిపించాయి, నీ వీడియో నచ్చలేదు, ఇంతకీ నువ్వు ఆ తాత ఫుటేజ్ కోసం మేడారం వెళ్ళావా?

    • @krishnaswami8042
      @krishnaswami8042 6 месяцев назад

      Anna baga cheppavu atuvanti vallanni thannake dhevudi daggariki velly dhandam pettali kani ila dikkumalina panulu enti vallu potta kuti kosam edho chestharu nammuthe nammu lekapothe ledhu ivvanni avasara neeku karroda

    • @adevendrappa6030
      @adevendrappa6030 6 месяцев назад

      Mee adrass yedi

    • @netrockersteam2352
      @netrockersteam2352 6 месяцев назад

      దేవుడు లేడు, దయ్యం లేదు అంతా యాపారం😅😅

    • @harikrishnasharma357
      @harikrishnasharma357 2 месяца назад +1

      ​@@netrockersteam2352 దేవుడు ఉన్నాడు దెయ్యం ఉంది కానీ వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు 🙏🏻

    • @maadesuresh1024
      @maadesuresh1024 21 день назад

      Nalla buruiga chettu phics pettandi beo

  • @sweety7506
    @sweety7506 4 месяца назад +4

    ఎక్కడ ఉంటాడు అన్న అతడు

  • @user-bq9fq7dw8w
    @user-bq9fq7dw8w 6 месяцев назад +6

    Ammay na ❤love

  • @ashiva8961
    @ashiva8961 6 месяцев назад +2

    అన్న నంబర్ సెండ్ మీ

  • @MalleshGodugu-vj7ce
    @MalleshGodugu-vj7ce 2 месяца назад

  • @maniyadav3176
    @maniyadav3176 2 месяца назад +1

    Hi anna nmbr ivvandi anna dhoshalu poggottukuntam plz anna provide cheyyandi plzzzzz

  • @user-ys5qy2in7e
    @user-ys5qy2in7e 6 месяцев назад +3

    ఎలుగు బంటి సెరు అంటే ఎలుగు బంటి సుళ్లి అటంటే తెలుస్తది 😅😅😅😅😅

  • @vaddebalraj2461Official
    @vaddebalraj2461Official 6 месяцев назад +6

    ఆయన నంబర్ పెట్టు అన్న

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy6569 6 месяцев назад +15

    కొయ్యవాల్లు సూపర్

  • @Rambooo143
    @Rambooo143 6 месяцев назад +11

    Sodium powder koncham thadi chesthay smoke vasthundi..

  • @djsanthoshrampur6928
    @djsanthoshrampur6928 6 месяцев назад +13

    బ్రో నెంబర్ పెట్టండి బ్రో తనది

  • @katravathredya7668
    @katravathredya7668 10 дней назад

    అరె భయ్య నెంబర్ ఇవ్వలేదు

  • @sweety7506
    @sweety7506 4 месяца назад +5

    నాకు చాలా సమస్యల్లో ఉన్న అన్న నాకు అతని నెంబర్ పెటవ

    • @MunnaMunna-sv9mf
      @MunnaMunna-sv9mf 3 месяца назад

    • @SharathKumar-pg7my
      @SharathKumar-pg7my 3 месяца назад

      Ma vurilo kuda elanti Swami vunnadu ayana daggara ki chala Mandi vasthru

    • @ChirraAnjaneyulu
      @ChirraAnjaneyulu Месяц назад

      Koda achulo dorukuthudi nallamala forest ,ramabanam moka dorukuthudi

  • @user-yadagiri
    @user-yadagiri 6 месяцев назад +13

    అన్నా అది జింక్ పౌడర్ కు తేమ అయితే పొగ వస్తది

  • @M.venkateshVenkatesh-h1r
    @M.venkateshVenkatesh-h1r 6 месяцев назад +4

    Super super anaa

  • @ShobharaniShobharani-cr5bv
    @ShobharaniShobharani-cr5bv 2 месяца назад

    తమ్ముడు కోయదొర నెంబర్ పెట్టండి ఒకసారి

  • @sunaribalraj3444
    @sunaribalraj3444 6 месяцев назад +12

    అటువంటి సహకరించడానికి వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టు

  • @purambhumesh
    @purambhumesh 3 месяца назад +5

    అన్నయ్య కొయ్య దొర ఫోన్ నెంబర్ పెట్టండి పెట్టండి అన్నయ్య

  • @MahmoodMd-su5pm
    @MahmoodMd-su5pm 4 месяца назад

    💯💯💐💐👃👃

  • @AshokKumar-jb5fd
    @AshokKumar-jb5fd 6 месяцев назад +5

    Vijay anaa kcr. Ktr. Kavitaki harish patandi anna tg bagupudutundi

  • @sunkramonianji4963
    @sunkramonianji4963 6 месяцев назад +2

    నెంబర్ పెట్టే అన్న

  • @user-wu4vh2qi2i
    @user-wu4vh2qi2i 2 месяца назад +1

    Anna ayana number peatu anna akkada adi ya uru please anna

  • @rowdysiri6863
    @rowdysiri6863 5 месяцев назад +1

    Anna vala member petandi

  • @ROWDYROWDY-jc7wc
    @ROWDYROWDY-jc7wc 6 месяцев назад +1

    అన్నయ్య నేను ఆంధ్ర ప్రదేశ్ వైజాగ్ నుండి ఆ స్వామి మొబైల్ నంబర్ కావాలి.

    • @maddelasaraswathi6833
      @maddelasaraswathi6833 6 месяцев назад

      Meeru nammakandi vadu chepedi Anni thappu

    • @gmsri7306
      @gmsri7306 6 месяцев назад

      ​@@maddelasaraswathi6833అంత ఆబాదం అంటరా నేను కూడా చాలా ఇబ్బందులులో ఉన్న మంచి జరుగుతదేమో అని ఒక చిన్న నమ్మకం

  • @GoodLion-zj2kg
    @GoodLion-zj2kg 20 дней назад

    The illutionist, perfume story of murderer.

  • @epcservices6018
    @epcservices6018 6 месяцев назад +4

    కెమికల్స్ తో చేసే మాయలు/మ్యాజిక్ లు అన్ని ఇన్ని కావు!

  • @sravanbongoni564
    @sravanbongoni564 6 месяцев назад +20

    అతని ఫోన్ నెంబర్ పెట్టు bro

  • @RojaRoja-446
    @RojaRoja-446 3 месяца назад

    Nmbr anna

  • @ChennaRajeshwar-tv7qv
    @ChennaRajeshwar-tv7qv 3 дня назад

    అదంతా ఉత్త దే కార్ బైడ్ మీద తేమ తగులుతే పొగలు వస్తాయి మండుతుంది కూడా

  • @DasaramLahary
    @DasaramLahary 6 месяцев назад +2

    Super bro

  • @CharanrockyBhai
    @CharanrockyBhai 3 месяца назад +1

    Mohini Sanjiv it's work for any Sunday amavasya this is work from good

  • @RameshP-to9mw
    @RameshP-to9mw Месяц назад

    అవన్నీ నిజమైతే అతను అక్కడ మూలికలు ఎందుకు అమ్ముకుంటాడు అతనే రెండ్ కట్టుకునేవాడు😅😅😂😂

  • @somalingamr1244
    @somalingamr1244 6 месяцев назад +26

    నంబర్ పెట్టు అన్న

  • @user-ol7ge2lq2k
    @user-ol7ge2lq2k 6 месяцев назад +6

    అన్న అతని no కావాలి అన్న అడ్రెస్స్ చెప్తారా

  • @BhumeshwarGummula
    @BhumeshwarGummula Месяц назад

    అన్నీ వున్నాయి ఏది పనికిరాదు అవి ఏ ఒక్కటి పానికొచ్చిన అలా అమ్ముకునే వాళ్ళు కాదు

  • @gangarajuenugula6079
    @gangarajuenugula6079 6 месяцев назад +1

    Hai అన్న విల్లాది ఫోన్ నెబర్ ఇవ్వ

  • @big.fan.revanthreddy.1.2M
    @big.fan.revanthreddy.1.2M 6 месяцев назад +1

    👍👍

  • @KingArjun-bl6nf
    @KingArjun-bl6nf 10 дней назад

    నెంబర్ పెడతాను పెట్టలేదు అన్న

  • @laxmanpaka354
    @laxmanpaka354 6 месяцев назад +1

    Super 😂😂🎉🎉

  • @VittalVadla-g9l
    @VittalVadla-g9l 26 дней назад

    అన్న నెంబర్ పెట్టు ఎంత మంది అడుగుతున్నారు . పెడితే పెడతాను అను లేకుంటే లేదు అను

  • @srinupadall4801
    @srinupadall4801 6 месяцев назад +3

    సూపర్ 👍😄

  • @user-gc9lw3cl4z
    @user-gc9lw3cl4z 6 месяцев назад +2

    Match sticks powder tesi...crush chesindu...

  • @i.nagaraju8964
    @i.nagaraju8964 6 месяцев назад

    Anna.supar.ninember.petu

  • @venkataramarao2772
    @venkataramarao2772 6 месяцев назад

    This art is being lapsed. 👏

  • @user-vh1vs8mw1c
    @user-vh1vs8mw1c 6 месяцев назад

    👍🤝👏

  • @madhum936
    @madhum936 27 дней назад

    Address cheppu annaa currect ga

  • @g.k.murthyyadavm.s.offical1636
    @g.k.murthyyadavm.s.offical1636 6 месяцев назад

    Super

  • @MamathaJakkala
    @MamathaJakkala 6 месяцев назад +1

    Super anna 🎉

  • @RahulPatel-ov4ee
    @RahulPatel-ov4ee 6 месяцев назад +6

    వీళ్ళ ఇద్దరిలో అస్సలు కోయావడు ఎవడు రా

  • @venkataswami6674
    @venkataswami6674 6 месяцев назад +4

    అన్న మీ cell no ఇవ్వండి అన్న శత్రువులు ఎక్కువగా ఉన్నారు

  • @user-yv9sq3jk3u
    @user-yv9sq3jk3u 3 месяца назад +1

    అన్న స్వమి నంబర్ పెట్టు

  • @SVSAmusingEntertainments
    @SVSAmusingEntertainments 2 месяца назад

    నెంబర్ pettatledem అన్నా

  • @mpcheruvusrinu5251
    @mpcheruvusrinu5251 19 дней назад

    అన్నా number పెట్ట లేదు కదా అన్నా

  • @kpallarao2228
    @kpallarao2228 22 дня назад

    Adres chapandi

  • @SriHari-gm3pg
    @SriHari-gm3pg 6 месяцев назад

    👍

  • @nageshramarama8845
    @nageshramarama8845 6 месяцев назад

    Super 👌

  • @maheshsanga6578
    @maheshsanga6578 6 месяцев назад +1

    Where location

  • @akhilakhi2167
    @akhilakhi2167 6 месяцев назад +2

    అన్న ప్లీజ్ వల నెంబర్ పెట్టు అన్న ప్లీజ్

  • @shivaganesh608
    @shivaganesh608 6 месяцев назад

    Anna super 👍👍 question

  • @mahimahesh6798
    @mahimahesh6798 6 месяцев назад

    Anna nvvv nijunga manchi message andisthavu videos lo

  • @user-fm3si4rz8y
    @user-fm3si4rz8y 6 месяцев назад

    Anna nuvvu em chesina super

  • @badavathramulu4208
    @badavathramulu4208 Месяц назад

    Hai

  • @krishveni4190
    @krishveni4190 6 месяцев назад

    Anna from which place u are talking

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 6 месяцев назад +1

    ఫోన్ నెంబర్ పెట్టండి బ్రదర్

  • @sukanyayadav6999
    @sukanyayadav6999 6 месяцев назад +1

    Hi Anna

  • @kirankumartheegulla2626
    @kirankumartheegulla2626 6 месяцев назад +1

    You tub lo kuda nombar ledhu kadha anna

  • @user-uh2jt6ks3q
    @user-uh2jt6ks3q 6 месяцев назад

    అన్నా కోయదూర నంబర్ పెట్టవా నాకు అవసరం ఉందన్నా అన్నా నువ్వు దగ్గరుండి చూసావు కదా నిజంగా జరుగుతున్నాయా ప్లీజ్ రిప్లై చెయ్ అన్న

  • @rupa2732
    @rupa2732 6 месяцев назад +5

    అన్నయ్య ఆయన నెంబర్

  • @SwarupaK-r4g
    @SwarupaK-r4g 6 месяцев назад +1

    Number paytadiii anna

  • @ShobharaniShobharani-cr5bv
    @ShobharaniShobharani-cr5bv 2 месяца назад

    నంబర్ పెట్టమంటే పెడతలేదు తమ్మి

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 6 месяцев назад

    Namaskar

  • @anilganapuram6020
    @anilganapuram6020 6 месяцев назад +1

    వాళ్లిద్దరి నంబర్ పెట్టండి

  • @ShyamShyam-yz7rn
    @ShyamShyam-yz7rn 6 месяцев назад +1

    7:55 @100% పులిగోరు అన్న ఫేక్ కాదు

  • @Nallamasa
    @Nallamasa 6 месяцев назад

    గబ్బిలం pe కావాలన్న వాళ్ళు భువనగిరికి రండి చాలా దొరుకుతుంది