షేర్లలో రిస్క్ లేని రిటర్న్స్ కోసం ఏం చేయాలి | How to Get Risk Less Returns in Shares || Pratidhwani
HTML-код
- Опубликовано: 29 сен 2024
- తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకు ఒక మంచిమార్గం.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు. ఆ ఆశే ఇప్పుడు ముంచేస్తోంది. F&O విభాగంలో లక్షల సంఖ్యలో పెరుగుతున్న రిటైల్ మదుపర్లు ఊహించని రీతిలో చితికి పోతున్నారు. మూడేళ్లలో వారు నష్ట పోయిన మొత్తం అక్షరాల 1.8 లక్షల కోట్ల రూపాయలు. 2023-24లోనే హరించుకుపోయిన చిన్నమదుపర్ల డబ్బులు 75వేల కోట్ల రూపాయలు. ఇందులోనూ 30ఏళ్ల లోపు వారే అధికం అంటోంది సెబీ. కానీ ఎందుకీ పరిస్థితి? F&Oలతో పాటు మొత్తం స్టాక్‌మార్కెట్‌లో చిన్న ఇన్వెస్టర్లు ఎంతవరకు సేఫ్? స్టాక్స్‌లో మదుపు చేయడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి? రిస్క్ లేని రిటర్న్స్ కోసం నిపుణులు ఏం సూచిస్తున్నారు?
#pratidhwani
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
2002 లో నాస్డాక్ కుప్ప కూలింది, ఐపిఒ కి వెళ్ళాలనుకున్న కంపెనీలు కూడా నష్టపోయాయి. సాప్ట్వేర్ కంపెనీల పేరుతో చాలా కంపెనీలు పుట్టుకొచ్చాయి. పాడైపోయిన పనికిరాని కంప్యూటర్లు తెచ్చి షోకులు చేసి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు కొందరు ఘనులు. పబ్లిక్ మనీ దర్జాగా లూటీ చేసుకుని పోయారు. ఆ తర్వాతే హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ కనుమరుగైపోయింది. ఇబ్బడి ముబ్బడిగా IPO లు అంటే ఈసారి ఏమవుతుందో?
Thank you sir... for sharing valuable information...as you said... Most of the investors are trying to get Good Returns by investing small investment... but they are getting losses...
Very nice madam .good information.thank you much.
What a waste of time…please focus on spreading knowledge behind various investment options with brief advantages and disadvantages
12 lakh f&o lo losss😢😢😢😢
STOCK MARKET ట్రేడింగ్ లో మంచి అనుభవం లేని వారు నష్టం జరిగింది.
Exlent Explain Sir
Sir TPGQ gurnchi cheppandi
చిన్నోళ్ళ డబ్బులు తో నే కథ పెద్దోళ్ళు బతికేది 😅 ఒకే ఒక్క రోజులో మూడు లక్షల కోట్ల రూపాయలు మదుపరుల సంపద ఆవిరి లాటి న్యూస్ లు ఎప్పుడు విన లేదా😅😅😅
Peddollu cheppara? Chinnollani trading cheyamani. Investment cheyakunda okka rojulo koteswarulu kaavalane durbuddi unte ilaane unrundi. Financial discipline unte chinnollu kooda pedda vallu kaavochhu.
@@ChandraSekhar-uz6kfow
An inventor should understand difference between Instant gratification and delay gratification. Stock market is not like quick earning machine. Its a process.
Well said sir
Many of them are failing to understand that
Good explanation sir
Thank you sir