చైతూ - సమంత విడాకులు.. బరువెక్కిన హృదయంతో అంటూ ట్వీట్ చేసిన Nagarjuna - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SamanthaAkkineni, #NagaChaitanya #Nagarjuna

Комментарии • 942

  • @TELUGUNEWTROLLS.
    @TELUGUNEWTROLLS. 2 года назад +293

    సినిమా.గ్లమర్ . శాశ్వతంకాదు . మంచి భర్త మంచి కుటుంబం వదిలి ఎటువైపు నీ పయనం

    • @Dr-Doraemon980.
      @Dr-Doraemon980. 2 года назад +4

      Superr words

    • @Vijjuvijay879
      @Vijjuvijay879 2 года назад +3

      S ur right,and eka nunchi movie offers kuda ami ravu,fans kuda peddaga pattinchukoru ,very very bad words speak to all .

  • @katakampraveengodse2771
    @katakampraveengodse2771 3 года назад +511

    నేటి యువత ప్రేమ వివాహాలపై ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి.🙏

    • @bhanurebel9660
      @bhanurebel9660 3 года назад +3

      Bro adhi valla personal issues konisarlu thapadu

    • @miname.1802
      @miname.1802 3 года назад +6

      look at mahesh babu and namratha and tell the statement again

  • @maheshtumula3420
    @maheshtumula3420 3 года назад +1156

    ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి సినిమా వేరు జీవితం వేరు

    • @notimetodie1690
      @notimetodie1690 3 года назад +16

      అన్న రేపు అమ్మ నాన్న మంచాన పడ్డాక వారిని మంచిగా చూచుకోవడానికి డబ్బులు దాపెట్టు అన్న ,
      రేపు నువ్వు ఇబ్బంది పడకూడదు అన్న ,
      తల్లితండ్రుల్ని గొప్పగ చూసాడు అనే పేరు తెచ్చుకో అన్న ,, అది చూడు అన్న.. ఎలా వెళ్లిపోయిందో కులం తక్కువ దాని గుణం తక్కువ అన్నట్లు. మనోడు మన కమ్మ దానినే చేసుకున్న ఈ పరిస్థితి వచ్చేది కాదు..!! పోయి పోయి క్రిస్టియన్ దానిని లేబర్ దాన్ని చేసుకున్నాడు.. దాని బుద్ధి బయటపెట్టింది. నేను హీరోయిన్ ల చూడలేదు అన్న మనోడి లవ్ కాబట్టి వదిన అనుకున్న అన్న , కానీ విల్ల బుద్ధులు ఎక్కడకి పోతాయి అన్న.. చి చి ,
      విల్ల గురించి అలోచించి బాధపడకు అన్న ,
      అసలు
      మనకెందుకు అన్న ఈ సినిమా వాళ్ళ గురించి !! వాళ్ళు ఏ జన్మలో ఏ మంచి పనులు చేసారో ఏ శివుని కొలిచారో అందుకు వాళ్ళకి గొప్ప జన్మలు కలిగాయి అన్న ... నువ్ ఇప్పటికైనా సినిమా పిచ్చి వదిలేయ్ అన్న త్వరగా పైకి వస్తావ్...

    • @maheshtumula3420
      @maheshtumula3420 3 года назад +12

      @@notimetodie1690 నువ్వు నాకెందుకు రిప్లై పెట్టావా నువ్వు చూసుకో ఫస్ట్ కదా

    • @bnikhitha7201
      @bnikhitha7201 3 года назад +1

      Exactly

    • @Cars-w5r
      @Cars-w5r 3 года назад

      S

    • @maheshtumula3420
      @maheshtumula3420 3 года назад

      @@bnikhitha7201 tq

  • @Naag902
    @Naag902 3 года назад +647

    నాగచైతన్య లాంటి మంచి భర్త, అక్కినేని
    లాంటి గొప్ప ఫ్యామిలీ మళ్ళీ దొరకవు 👍🙏
    సమంత నీకు 😭😭😭

  • @anilkumarjarugumalli5141
    @anilkumarjarugumalli5141 3 года назад +327

    ఎందుకు పెళ్లి చేసుకుంటారొ.... తెలియదు ఎందుకు విడిపోతారో.... తెలియదు.😤

    • @TELUGUPORADU.....
      @TELUGUPORADU..... 3 года назад +8

      Annitiki adhika dabbu ye karanam

    • @chinnas8147
      @chinnas8147 3 года назад

      Meeru iddaru cheppina rendu karanalu kavvochhemo 🤔

    • @Manoravi2231
      @Manoravi2231 2 года назад

      @HashOne Divine waw waw...what reason and explanations..

    • @myvillagevideos7817
      @myvillagevideos7817 2 года назад +3

      వీరి మధ్యలో కాపురం జరగలేదని బయట టాక్

    • @vraju9487
      @vraju9487 2 года назад +1

      సహజీవనం చేసుకోవడం ఇష్టం లేక

  • @sairamkadega5002
    @sairamkadega5002 3 года назад +92

    దేవుడా మళ్ళీ కలవాలి చైతన్య చాలా మంచోడు. 🙏🙏🙏🙏🙏🙏💕💕🙏💕🙏🏾🙏💕🙏నాగ్ అన్నయ్య చాలా ప్రేమగా పీలుస్తాడు సమంతను🙏💕💕🙏 మళ్ళీ కలవాలి🙏🙏🙏🙏🙏💕💕

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 года назад +507

    అక్కినేని ఇలాంటి మంచి ఫ్యామిలీ మళ్లీ దొరకదు సమంత గారు 😢😢🙏🙏

  • @pavanbathina1233
    @pavanbathina1233 3 года назад +1223

    నాగచైతన్య లాంటి మంచి భర్త రాడు సమంత కి

    • @mallikharjunachanda8546
      @mallikharjunachanda8546 3 года назад +7

      E news avasarama prajalaki chepandi,.meku news lekha

    • @chintakumari6948
      @chintakumari6948 3 года назад +2

      Ithink gossips. oka vela vidipovali anukunte media mundhuku directga vacchi cheptaru kada.

    • @chandusongs444
      @chandusongs444 3 года назад +4

      Oka velaa vacchina Malli 3rd marriage ae 🤣🤣

    • @shiasworld2092
      @shiasworld2092 3 года назад +12

      Vala madya em jarigindo thelikunda, sam vadilesindani endukala blame chesthunnaru, think before you judge, love marriage chesukoni vidi poi undalante edo painful reasons undi undali adi validdariki matrame thelusthundi, Evaridi thappu Evaridi right ani cheppadaniki manam evaram? Just because she is a lady don't blame her.. don't give more pain to them 🙏

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 года назад +1

      Bongu kadu

  • @88mvinay
    @88mvinay 3 года назад +656

    సమంత ఒక పెద్ద ఇంటి కోడలు గా అక్కినేని వారి ఆలోచనలు గౌరవించాలి. అమల ఊహ నమ్రత జీవిత ఇలా ఎంతో మంది వాళ్ళ కెరీర్స్ నీ ఫ్యామిలీ కోసం పక్కన పెట్టరు

  • @saikrishnapamarthi3211
    @saikrishnapamarthi3211 3 года назад +500

    దీన్ని బట్టి మనం ఒకటి అర్దం చేసుకోవచ్చు.... కోట్లు రూపాయలు తగలబెట్టి వేద పండితుల వేద మంత్రాల నడుమ పెళ్ళి చేసుకున్న... కోట్లు రూపాయలు తగలబెట్టి క్రిస్టియన్ మత పెద్దల మధ్య రింగులు మార్చుకున్నా... బార్య కి భర్త కి మధ్య ఒకరికొకరు సహాయ సహకారాలు, సర్దుకు పోవటాలు, లేకపోతే... ఏ వేద మంత్రాల ఏ రింగులు ఏమీ చేయలేవు అంత శూన్యం 🤒🤒🤒

    • @suresh5027
      @suresh5027 3 года назад +6

      బహుశా అంతేనేమో 😂

    • @rameshcharydevarakonda4803
      @rameshcharydevarakonda4803 3 года назад +18

      Babu ame cristian mentaltylo perigindhi puttukatho vachina lakshanam ela pothundhi, dhaniki paisa ,cinema kavali bandham kanna, adhe sanathana dharmamlo perigithe husbend viluva thelisedhi....chala mandhi actress marrige avvagane cinema field lo ki Heroine pathralaki bye chepparu, idhi pellayaka vippukoni thirugutha ante uppukaram thinna a mogadu sahinchadu.....

    • @benlooks6322
      @benlooks6322 3 года назад +18

      @@rameshcharydevarakonda4803 ante Hinduvulu asal Divorce theeskoledhantaav, Hindhuvulanthaa husbands ki value istharantaav, Mari Appudappudu news lo entiii illegal relationship Valla husbands ni hathya Chesina bharyala gurinchi vadthune untaaye... Ante mee dharmam lo divorce theeskokoodadhu, direct champamani undhantavaaa. What a dharmam🤣

    • @benlooks6322
      @benlooks6322 3 года назад +13

      @@rameshcharydevarakonda4803 Anthe Nagarjuna first wife ni vadhilesadu.... Aayana Hindhuthvam lonae kadha puttindhi, mee dharmam lonae kadha perigindhi... Atla modhati bharyani vadheleyamani Hindhuthvam lo Undhaa, dharmam ala Cheppindha... Em matladthav saaamiiiiiii. Paisal kosam kaadha cinema lu chesedhiii, pooni paisal kosam Hindhuvu aadevallu evvaru cinema lu cheyyadam ledhaa... Valla kevvariki mogollu leraaa. Vallu uppu karam thinadam Ledha.... What a Sanathana dharmam 🤣

    • @banaganinagendra4336
      @banaganinagendra4336 3 года назад

      Ante sir

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 3 года назад +195

    పెళ్లి అయన వెంటనే పిల్లలను కనాలి అప్పుడు పిల్లల ప్రేమ కొంతవరకు విడాకులు ఆపుతుంది

    • @Manoravi2231
      @Manoravi2231 2 года назад +8

      Pawala ganiyi apindha

    • @itsmeshafina
      @itsmeshafina 2 года назад +1

      పిల్లలు అన్యాయం అవుతారు తప్ప వాళ్ళు విడిపోవడం మనరు

    • @kuramdasukasyap7279
      @kuramdasukasyap7279 2 года назад +4

      Meeru cheppindhi correct kanisam pillalu Kosam konchem adjust aythe tarvatha time teesukuni kalisevaaru

  • @koteshrr4987
    @koteshrr4987 3 года назад +258

    ఆడ మగ ఎవరికైనా ధనం లభ్యత పెరిగే కొద్దీ.. ధనం తనను కడవరకూ కాపాడగలదని.. తనకు వేరొకరి తోడు అవసరం లేదనే భ్రమ పెరిగిపోతుంది.. అది నిజం కాదని తెలిసే లోపు జీవితం అంతానికి సమీపంలోకి వచ్చేస్తుంది..

    • @adhityaram.916
      @adhityaram.916 3 года назад +10

      Enta manchi quotation chepparu andi. Andulonu two genders ni include chesi chepparu. But meru cheppindi true andi.

    • @dnaresh3
      @dnaresh3 3 года назад +1

      Baga chepav

    • @rajuplr4920
      @rajuplr4920 3 года назад +1

      Yes

    • @rajuplr4920
      @rajuplr4920 3 года назад +1

      Pranam saswatam kadu dabbu kadu

    • @Sukanyavalleru
      @Sukanyavalleru 3 года назад +2

      Baga chepparu..Samantha spoiled her beautiful married life

  • @ponnurukamal3459
    @ponnurukamal3459 3 года назад +51

    Very very good person and very good human being in tollywood only for nagchaithanya

  • @punagani
    @punagani 2 года назад +14

    సమంత కు అస్సలుతెలివిలేదు ఈ వార్త నిజం కాకుండా వుంటే భాగుండు హృదయం బాధగావుంది

  • @guravareddyguduru5664
    @guravareddyguduru5664 3 года назад +78

    Nagarjuna expressed his feelings in respectable nature.

  • @p.v.narasimharao7226
    @p.v.narasimharao7226 3 года назад +313

    సమంత కు నాగ్ లాంటి మామ మళ్ళీ దొరకడు.
    నాగ్ గారు ముందే మీరు సమంత ను యాక్టింగ్ లో హద్దులు పెట్టివుండాలి.

    • @vadclasses
      @vadclasses 3 года назад +12

      Meku ladies ante antha cheap...ahh...tana profession tanaki undada...after marriage tanu anni vadalaala....em nag pelli ayyaka haddulu dataleda....idiots...those who are only commenting Sam....asalu nag ehh paruvu paruvu chastaadu

    • @chakravarthi5659
      @chakravarthi5659 3 года назад +8

      If want to do such indipendent thoughts and behave then no need to marry anyone.. So many examples r there after marriage many restriction in society that is our indian culture,not usa

    • @chakravarthi5659
      @chakravarthi5659 3 года назад +4

      Its not about lady, its all about family prospectivies, if u behave like anything every one knock the door... And phone rings continously..

    • @luckylucky6053
      @luckylucky6053 3 года назад +1

      @@chakravarthi5659 nag ki kooda calls vachhintay obviously anni families nunchi , intha bold acting avasarama ani kodaliki ,thappu ledhu family viluvalu kapadali

    • @venivissa7687
      @venivissa7687 3 года назад

      Ala pettinanduke Ela ayyindi

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 3 года назад +274

    Sam and nagachyithanya miru mali alochinchkondi please 🙏meru kalisi vundalani manasara korukuntunamu 🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏😒😥😥😥😥😥

    • @tillutony1437
      @tillutony1437 3 года назад +8

      Nuvu sachepo kalustharu

    • @vu7964
      @vu7964 3 года назад +4

      Vorey me intlo pani chuskondira babu 😂

    • @vinayphysics4661
      @vinayphysics4661 3 года назад +3

      Intha kaaliga Ela vunnaru.. నీకు దేశంలో ఏ సమస్య కనిపించడం లేదా.. మీ ఊరిలో కూడా ఉండే ఉంటారు ఇలా విడిపోయే వాళ్ళు.. వాళ్ళను కలుపు పోయి

    • @tillutony1437
      @tillutony1437 3 года назад

      @@vinayphysics4661 m ra ne bada vallaku kalinde vide poyaru madayalo ne sode ante

    • @dacharamvenusagar5012
      @dacharamvenusagar5012 3 года назад +1

      Nv vakil anna kakapothivi raa ayya chi po raa ayya po

  • @aroshan7135
    @aroshan7135 3 года назад +57

    సమంత. నాగ చైతన్య. వీళ్ళు ఇద్దరు విడిపోతున్నారు అంటే. కారణం ఏమిటో మనకు. ఎవరికి తెలియదు. కదా. అందుకనే మన o.నోరు మూసుకొని ఉండడం మంచిది. వాళ్ల కుటుంబ విషయాలు మనకెందుకు.

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 3 года назад +119

    మేము అబిమనులము మీ పెళ్ళి కి ఎంతో విలువైన కానుకలు పంపినాము
    అవి అన్ని తిరిగి మాకు పంపించాలి

    • @urdad8363
      @urdad8363 3 года назад +1

      Nv pampinav kani vallaki cherukole ra

    • @medipallysandhya422
      @medipallysandhya422 3 года назад

      Haha

    • @gowripasupureddy5809
      @gowripasupureddy5809 3 года назад +5

      నిప్పులాంటి మనిషేపోయాక అప్పు గురించి మాట్లాడుతున్నావా

    • @srujanabojjapalli2175
      @srujanabojjapalli2175 3 года назад

      Super

    • @notimetodie1690
      @notimetodie1690 3 года назад +2

      ఇచ్చిన దానిని మరల అడగకూడదు !

  • @m.venkatesh6133
    @m.venkatesh6133 3 года назад +97

    ఒక స్థాయికి తెచ్చిన వారినే మర్చి పోతారో ఇవరైనా

  • @gjagadeswerrao4400
    @gjagadeswerrao4400 3 года назад +8

    అక్కినేని ఫ్యామిలీ సమంతని ఏ రోజు కూడా సినిమాలు తీయకండి అనేసి అనలేదు ఎందుకంటే అది ఆమె ప్రొఫెషన్ కాబట్టి వద్దని చెప్పలేదు కానీ సమంత చాలా మంచి సినిమాలు ఎన్నో చేసింది ఈ మధ్య తీసిన ఒక సినిమాలో కనిపించిన ఒక విషయం పైన వీళ్ళిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని నా అంచనా. ఇలాంటి విషయాల్లో సమంత జాగ్రత్తపడి ఉంటే చైతన్య మరి సమంత జీవితంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అని చాలామంది అభిప్రాయం. మనం ప్రొఫెషన్ ని ప్రేమించవచ్చు కానీ ఆ ప్రొఫెషన్ అనేది మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు మనం దాన్ని కొద్దిగా దూరం పెట్టాలి. అలా అని అక్కినేని ఫ్యామిలీ ప్రొఫెషన్ ని విడిచి పెట్టే అని చెప్పలేదు ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ కూడా ప్రొఫెషన్ ని నమ్ముకొని జీవితం గడుపుతున్నారు

  • @mendisatyanaryana2569
    @mendisatyanaryana2569 3 года назад +13

    వాళ్ల మద్యన వచ్చిన మనస్పర్థలు ఎంటో... ఎవరు తప్పు తెలియకుండా... సమంతా నే నిందించటం తప్పు

  • @komandoorramesh7310
    @komandoorramesh7310 3 года назад +46

    మళ్ళీ కలవాలని కోరుకుంటున్న

  • @dbk9204
    @dbk9204 3 года назад +20

    చాలా చూడచక్కని జంట వీళ్ళది అనుకున్న కానీ ...చ్ఛ😤💔

  • @swamymuthyala690
    @swamymuthyala690 3 года назад +6

    ఈ family ఇంత నె, ఈ industry ఇంత నె
    విల్లకి బాగా అలువటూ, విలాని chusi అందరు chedipoye avakasham undi

  • @nanibeats4749
    @nanibeats4749 3 года назад +40

    వీళ్ళకి మోజు తీరిపోయింది అందుకే ఈ నిర్ణయానికి వచ్చారు ఒక వెళ్ళ నిజంగా సమంత ప్రెగ్నంట్ అయితే ఇలాగే విడాకులు కావాలని విడిపోయే వారా??

    • @notimetodie1690
      @notimetodie1690 2 года назад +1

      ఎలా ఉన్నావ్ మావ !!

    • @nanibeats4749
      @nanibeats4749 2 года назад

      @@notimetodie1690 బాగున్నా మీరు బాగున్నారా

    • @chsrinu3294
      @chsrinu3294 2 года назад

      Correct

  • @shivashankar2172
    @shivashankar2172 3 года назад +55

    ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు చాలా కమాన్.... టేకేట్ ఈజీ...

  • @wadlasunil9195
    @wadlasunil9195 3 года назад +8

    సినిఫిల్డ్ లో కామన్ ఇవన్నీ🏋️‍♂️🏋️‍♂️మళ్ళీసిద్ధార్థ్ అన్న గుర్తుకొచ్చాడా

  • @lordismyshepherd1025
    @lordismyshepherd1025 3 года назад +106

    Relationship is more important than career Samantha gaaru...
    Career in cinema field is temporary..
    Some many stars are fade away after few years in this industry...
    You must realise that truth...

    • @padmareddy7883
      @padmareddy7883 3 года назад

      1kalisequndaqlo

    • @Sukanyavalleru
      @Sukanyavalleru 3 года назад

      Yes 💯 true she spoiled her own beautiful life

    • @rednamvlogs
      @rednamvlogs 3 года назад

      100 % True andi...
      Savitri Gari lanti vare ala mosappyaru..
      .

    • @Samrohan369
      @Samrohan369 3 года назад

      Gorre bidda moju tirinadhi so separate so ....

    • @Prasanna12892
      @Prasanna12892 3 года назад

      asalu mistake evarido telusuma miku evardi mistake ayina ,e lokam ladies ne aadiposukuntadi em manushulo

  • @kalyanram3089
    @kalyanram3089 3 года назад +20

    Bayata talk ....... nagachaitanya laanti vaadu husband ga dorakadam samanthaa luck ..but Samantha......we are all feeling very sad

  • @p.v.narasimharao7226
    @p.v.narasimharao7226 3 года назад +25

    అక్కినేని యింటికి శాపమా

  • @VarthaluMuchatlu2689
    @VarthaluMuchatlu2689 3 года назад +23

    ఎంతో చక్కగా ఉండే వాళ్ళు.వీడిపోడానికి కారణం ఏంటి

    • @sunilegg5788
      @sunilegg5788 3 года назад +1

      Web series

    • @Surya-ns4ds
      @Surya-ns4ds 3 года назад

      Teliste First Neke Chepta 😂😂

    • @sridharbethi2355
      @sridharbethi2355 3 года назад +1

      Want Different taste...got bored...

    • @sampathatla8955
      @sampathatla8955 2 года назад +1

      సమంత మూవీస్ లో యాక్ట్ చేయాలనుకుంతుంది , చైతన్య కి సమంత మూవీస్ చేయడం ఈస్టo లేదు .సో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది

  • @maheshpaul.meenavilluru2624
    @maheshpaul.meenavilluru2624 3 года назад +15

    ANR family👪 lo sam vundalekapoyindhi ante enka ekkada vundaledhu... ANR family ni miss avvuvu sam

    • @Prasanna12892
      @Prasanna12892 3 года назад +1

      Sigguleni janalu,asalu mistake evarido telusuma miku evardi mistake ayina ,e lokam ladies ne aadiposukuntadi em manushulo

  • @santhumudavath3256
    @santhumudavath3256 2 года назад +4

    డబ్బు ఉన్న వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆడుతారు ఒక ఫ్యామిలీ విలువ తెలియదు

  • @abalumaharaj4992
    @abalumaharaj4992 3 года назад +4

    మీరు చాలా ఇష్టం.. బట్ మీరు విడిపోతే వెస్ట్

  • @0009nani
    @0009nani 3 года назад +82

    Chaitu is good person, Sam is not traditional that's why chaitu hate

    • @rajeshreddykakarla8296
      @rajeshreddykakarla8296 3 года назад +3

      Pelli ki mundu taliyadha

    • @krishnaaj5162
      @krishnaaj5162 3 года назад +1

      , why discard, you can't handle the truth.

    • @Prasanna12892
      @Prasanna12892 3 года назад +1

      Sigguleni janalu,asalu mistake evarido telusuma miku evardi mistake ayina ,e lokam ladies ne aadiposukuntadi em manushulo

    • @0009nani
      @0009nani 2 года назад +1

      @@Prasanna12892 ayithi meeru CHEPPANDI Yevvaridi tappu, I will edit the mistake, sighuleni janalu yemi telyadu kàani post chestharu Samardishtharu Thappu yevvaru chesaru teliyakunda

  • @srinivasgavireddi6232
    @srinivasgavireddi6232 3 года назад +11

    నాగ్ sir మీరు హ్యాపీ గా ఉన్నారు...మేము మాత్రం..... గుండె పగిలి పోతుంది..........నిద్ర పట్టడం లేదు....... చైతు లాంటి వ్యక్తి నీ miss చేసుకుంది.........దాని కి జీవితం నాశనం కోరు కుంటం

  • @Chinna6190
    @Chinna6190 3 года назад +14

    Ur great inspiration to young generation..I think...there is no value for marriage.. common people's life is more understandable than...celebrities life......

  • @bitlapriyanka794
    @bitlapriyanka794 3 года назад +7

    Manchi family ni Miss cheskuntunnaru Samantha gaaru... Alanti family dhorkadam ne luck

  • @pradeepmaruboina4373
    @pradeepmaruboina4373 3 года назад +9

    కొన్ని రోజులు డేటింగ్ లో ఉండాలి anukuntaru, దానికి పెళ్లి అని ఒక tag వేసి కొన్ని years ఉండి..విడాకులు అంటారు

  • @sasamsivasankar7497
    @sasamsivasankar7497 3 года назад +142

    చైతు కి విడాకులు ఇస్తే నీ పతనం స్టార్ట్ అవుతుంది సమంత 😭😭😭

    • @radharani-tv4gj
      @radharani-tv4gj 3 года назад +2

      Deniki emyndi evadu tagulukunnado good family ni voddu anukuntundi

    • @shiasworld2092
      @shiasworld2092 3 года назад +5

      Vala madya em jarigindo thelikunda, sam vadilesindani endukala blame chesthunnaru, think before you judge, love marriage chesukoni vidi poi undalante edo painful reasons undi undali adi validdariki matrame thelusthundi, Evaridi thappu Evaridi right ani cheppadaniki manam evaram? Just because she is a lady don't blame her.. don't give more pain to them 🙏

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 3 года назад +3

      ఓహో.. అంటే ఇన్నాళ్లు సమంతకి తన టాలెంట్ వల్ల కాదు.. చైతన్య వల్ల పేరు ప్రతిష్టలు వచ్చాయన్నమాట !
      ఇప్పుడు చైతన్య కి డివోర్స్ ఇచ్చింది కాబట్టి ఆ పేరు ప్రతిష్టలు పోతాయి అన్నమాట !
      యాడికెల్లి వస్తార్రా బై మీలా0టోళ్లు 😝😝

    • @kalyanipopuri7289
      @kalyanipopuri7289 3 года назад +2

      I think u r right

    • @Prasanna12892
      @Prasanna12892 3 года назад +2

      Sigguleni janalu,asalu mistake evarido telusuma miku evardi mistake ayina ,e lokam ladies ne aadiposukuntadi em manushulo

  • @gptraders4062
    @gptraders4062 3 года назад +15

    Nag sir mee lanti manchi person ki kodaluga vunde arhatha samantha vadulukundi bad luck lady

  • @anilsavarapu1371
    @anilsavarapu1371 3 года назад +7

    నాగార్జున వారసత్వం కలిగిన ఏకైక వ్యక్తి నాగ చైతన్య

  • @valliraj5134
    @valliraj5134 2 года назад

    అబ్బో ఏంటో దురదృష్టకరం బరువెక్కిన హృదయంతో ఈ పదాలని మీకు డెడికేట్ చేస్తున్నా ఎప్పటికీ

  • @jeevanrao5492
    @jeevanrao5492 3 года назад +5

    ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోయే ఈ సినిమా వాళ్ళు మన శభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దమనుకుంటున్నరో.......

  • @TheRaghu999
    @TheRaghu999 3 года назад +18

    Matalakhe antha tokhi padestharu chudu. Now Samantha career finish in telugu I don't know about other languages.

    • @PraveenKumar-zj3fl
      @PraveenKumar-zj3fl 3 года назад +3

      Inka carrer antav Yenti she enjoyed a lot she having money no problem she will be happy

  • @gworigiri410
    @gworigiri410 3 года назад +35

    మీకు హృదయాలు కూడానా,అవి బరువెక్కడం ఎందిరా బాబు,వొళ్ళు కొవ్వెక్కి,డబ్బు ఉందనే మదంతో వెర్రెక్కి ప్రవర్తించడం అంటారు.మీకు సంప్రదాయాలు,విలువలు అంటే తెలిసి చస్తే కదా.

  • @aysharahman6024
    @aysharahman6024 3 года назад +50

    *ITS THEIR PERSONAL OPINION. I HATE DIVORCE. BUT IM HAPPY FOR CHY. HE NEEDS THE BEST. NOT SHOWPUT UP WOMAN*

  • @Nihacreativity
    @Nihacreativity 3 года назад +35

    Bhadha anipisthundhi....Endhuku vidipoyaaru...Asalu samantha marriage aipoyina tharvatha movies cheyakunte bagundedhi.

    • @ghantasalaswarupa4782
      @ghantasalaswarupa4782 3 года назад +3

      Ante oka ammayiki Pelli taruvatha career ni pakkana pettala woman ki aa rights leva this is annoying 😔😔😔

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 2 года назад

      @@ghantasalaswarupa4782 Mari Family amypoovali..... ?

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 2 года назад

      @@ghantasalaswarupa4782 Pelli ayyaka Skin show cheste mogudiki mandadha mari?

    • @Nihacreativity
      @Nihacreativity 2 года назад +1

      @@ghantasalaswarupa4782 Evarikaina individuality undaali...But Evari limits vaallu undaali...Pellaina tharvatha inka jagratha ga undaalani naa abhiprayam...

  • @ramakrishnagoudramakrishna1716
    @ramakrishnagoudramakrishna1716 3 года назад +7

    డబ్బు కోసం పది మంది దగ్గర పడుకునేదానికి ఏమి తెలుసు భర్త విలువ వాళ్లకు మాములే

  • @mohanglimps
    @mohanglimps 2 года назад +5

    Nag sir always gave huge respect to her and he calling amma.......great sir, we don't know wt happened between chay and Sam they are taken saparate paths now...👣👣

  • @sindhupasavala8248
    @sindhupasavala8248 2 года назад +1

    Ee jantani malli okkati cheyyalani aa devunni prarthisthunnanu istam vunna vallu like cheyandi

  • @madasuthirupathi2040
    @madasuthirupathi2040 2 года назад +6

    నాగార్జున గారు
    మిరు వాళ్ళను కలపలేక పోయారు.
    తండ్రిగా మి బాధ్యత ఇదేనా...!!!

  • @durgasri9296
    @durgasri9296 3 года назад +40

    నీ జీవితం ఇంతటితో ఐపోయింది సమంత నువ్వు చైతన్య కలసి ఉంటే నే నీకు సమాజంలో అక్కినేని వారి కోడలు అని పేరు ఉంది .👍🏻👍🏻👍🏻🤦🏻‍♀️

    • @elevatelifebyshravani7498
      @elevatelifebyshravani7498 3 года назад +1

      Chi chi chi....mee lanti vallane patriarchial society aythundi....she is wonderful actress .....ameki evaru lekapoyna she will have her name in the society ....

    • @rathnadeepnani9514
      @rathnadeepnani9514 2 года назад

      @@elevatelifebyshravani7498 avnu..avnu goppa goppa characters chesthundi kada family man lo chesinattu

    • @elevatelifebyshravani7498
      @elevatelifebyshravani7498 2 года назад

      @@rathnadeepnani9514 yes definitely....family man di chala bold character ....dhantlo thappu rm undi....nijam life lo emaina chesthe anali ....thana career kosam chesthe enduku anali....

    • @rathnadeepnani9514
      @rathnadeepnani9514 2 года назад

      @@elevatelifebyshravani7498 pelli ainanka konni limits untay a limits lone undali alanti characters cheste valla family paruvu kuda pothadi

    • @elevatelifebyshravani7498
      @elevatelifebyshravani7498 2 года назад

      @@rathnadeepnani9514 anduke iddaru correcte....thanu career chose cheskundi and chaitanya family name...idharu correcte

  • @sunandayaddala730
    @sunandayaddala730 3 года назад +7

    Samantha akka, life lo, yenta Cash vunna, , Peru Pratishtha kavali. Chakkati family ni miss chesukonnavuu

  • @viktor2025
    @viktor2025 3 года назад +5

    Reason for divorce may be use of different detergents

  • @sg-hl8eg
    @sg-hl8eg 2 года назад +4

    రచ్చబండ కార్యక్రమం లో రోజా వీళ్లిద్దరి జోడీ నీ మళ్లీ కలపాలని కోరుకుంున్నా

  • @top5news772
    @top5news772 3 года назад +1

    Both are excellent in acting.. Wish all the best to both for future adventure....

  • @gptraders4062
    @gptraders4062 3 года назад +8

    Papam chaithu don't worry sir manchi wife vasthundi meeku

  • @aavidesyamala598
    @aavidesyamala598 2 года назад

    సమంత గారు కొంచెంఆలోచించచండి మీకు ఇంక సమయం ఉంది చాలా బాధగా ఉంది నాకు దేవుడు చేసిన మనుషులు అని అనుకోవడం తప్ప

  • @vijayasoni4839
    @vijayasoni4839 3 года назад +26

    నాటకము.. ఆడిన కాలు... రోటీ కింద వేసినా... ఆగదని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు... సమంతా బాగా తిరుగుడు...నేర్చింది.

    • @veniveni2437
      @veniveni2437 3 года назад +1

      మీ సమిత సూపర్ చాల వెనకటి మాట సూపర్

  • @usharani-lg5ih
    @usharani-lg5ih 2 года назад

    Bad luck kadu kadu swayamgaa Mereh chesukunnaru *SAMANTHAA* akkineni family *NO WORDS*

  • @kalaganisravan582
    @kalaganisravan582 3 года назад +5

    Nagarjuna garu iddhari madya sakyatha cheya valisina pani endhuko అక్కినేని ఫ్యామిలీ కి వివాహాలు నిలబడటం ledhu

  • @dsnayakdsnayak8909
    @dsnayakdsnayak8909 3 года назад +1

    ఎం చెప్పాలో అర్థం కావడం లేదు ఈ లోకానికి

  • @madhureddy4533
    @madhureddy4533 3 года назад +4

    వాళ్ళు ఏడపోతే మాకెందుకురా బై

  • @srinivasballa2626
    @srinivasballa2626 2 года назад +2

    బరువెక్కిన గుండె తో కాదు బలుపు తో విడాకులు తీసుకున్నారు

  • @madhavilathaadv8554
    @madhavilathaadv8554 3 года назад +6

    She's missing your family sir

  • @cheralasudhakar6708
    @cheralasudhakar6708 2 года назад

    సినిమా జీవితాలు ఇలాగే వుంట‌వేమో.ప్రేమ,పెళ్ళిళ్లు అంటూ ఎడవైనా కంత్రిగాల్లు సినిమా చేసిన తీసిన తెలంగాణా రాష్ట్రంలో నమ్మేప్రసక్తే లేదనుకుంటా....

  • @prashanthi9094
    @prashanthi9094 2 года назад +4

    చూడ ముచ్చటైన జంట... విడిపోవడం బాధాకరం
    ఆవేశం లో నిర్ణయం తీసుకోవడం తగదు...

  • @PKJBL
    @PKJBL 3 года назад +1

    మరొక...అమలాపాల్.. లా తయారవుతుంది

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 года назад +3

    Culture will change every thing..
    Olden days are golden Day's..
    Oden policy's are golden policy's...
    No comment💬 s this my opinion..

  • @charithjangam5390
    @charithjangam5390 3 года назад +1

    Malli okkatoutaru .God bless you both .👍🤗💐

  • @curiosity361
    @curiosity361 3 года назад +6

    This pandemic has given rise to many conflicts between couples. May God give them strength to fight this battle of hearts. 😔

  • @mareeduupendra3148
    @mareeduupendra3148 3 года назад +1

    Love story lo super acting chisinv chitu brother good acting

  • @rajpaulchittalurinagaraju2610
    @rajpaulchittalurinagaraju2610 3 года назад +18

    దూల తీర్చుకొవడనీకీ పెళ్ళి చేసుకుంటారు .తీర్చుకున్నాక విడాకులు తీసుకుంటారు. తరువాత మళ్లీ పెళ్లి మళ్లీ విడాకులు. తూ నీ బతుకు లు చెడ

  • @ramaiahkumbha5545
    @ramaiahkumbha5545 2 года назад

    బరువెక్కిన హృదయమా...! ఏంటి ఈ మాట...! వీరికి జీవితం అంటే వెంట్రుక..! పెళ్లి అనేది ఒంటి మీద దుమ్ములాంటిది...! ఫీలింగ్స్ కి మీనింగ్ తెలియని వారికి బరువులు.. భారాలు ఉంటాయా...! ఇది కూడా ఒక సినిమా స్టోరీ మాత్రమే వారికి..!

  • @PANDU-gb5dd
    @PANDU-gb5dd 3 года назад +12

    Marriage is always a success only in middle class...high class people don't even respect the bond of marriage relationship of husband and wife as middle class people give importance, though they don't lead a luxurious life and fight with each other, but they give respect to marriage relationship...and love each other.....Sam should have thought of career before marriage.....she will realise very soon the bond of marriage and it's value...

    • @josephganta3730
      @josephganta3730 3 года назад

      Money plays wetern role in rich people then indian culture of wife submissive to Husband.

  • @suchikofficial4922
    @suchikofficial4922 3 года назад +2

    Sam and chaitu pls think once both of u have beautiful two family of nag and venky

  • @nidha..9172
    @nidha..9172 3 года назад +3

    Here.. Dies my faith in true love 😔

  • @seenuseenu4726
    @seenuseenu4726 3 года назад +6

    అస్సలు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు విడిపోతుంరు

    • @thomasperly9443
      @thomasperly9443 2 года назад

      Okka modda chaalaka

    • @rohiniroja9613
      @rohiniroja9613 2 года назад

      Epudu chaala mandhi vidipovadaniki akrama sambhandhale pradhana karanam asalu mundhu bharthaganï

    • @seenuseenu4726
      @seenuseenu4726 2 года назад

      భర్త అంటున్నారు భార్య ప్రాబ్లమ్ కూడా వుంటది

  • @ramakrishnanune8759
    @ramakrishnanune8759 3 года назад +17

    ఆవు గట్టున మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది?

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 3 года назад +1

    ఎవరైనా ఇంత దూరం వచ్చారంటే ఎఫైర్ఉంటే నే

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 года назад +15

    మీకు ఎక్కడ లేని సంబరం రా నాయన ఒకరు బంధం వీడి పోయింది అంటే మీరు వార్తల మీద వార్తలు...
    నాశనం అయిపోతావ్ నాశనం

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 2 года назад

    సినిమా వేరు నిజ జీవితం వేరు..చీ చీ ఇదేనా సమాజానికి మీరిచ్చే సందేశం..?

  • @tirumaleshroy9272
    @tirumaleshroy9272 3 года назад +7

    Kondariki first love ante dream.... Edyna unapude baga alochinchi decision tisgovali.... Ila vidipovdanki ala preminchar.. But Chai is best..

  • @ganeshsamson6274
    @ganeshsamson6274 2 года назад

    వీలైతే వాళ్లు కలిసి ఉండాలని ప్రార్థించండి ప్రభుత్వమైనా వాళ్ళ కలిసి ఉండాలని కోరుకుంటుంది ఏజెంట్ అయిన ఏ కుటుంబమైన చట్టపరంగా కలిసుండాలి కలపాలనే ఆలోచిస్తుంది వాళ్లు కలిసి ఉండాలని ఆలోచించండి అంతేగాని చెత్త కామెంట్స్ చేయకండి రేపు నీ జీవితం అవుతుంది లేదా నీ కుటుంబ జీవితం అవుతుంది ఇంకొకటి మతం ఎందుకు తీసుకువస్తున్నారు మధ్యలో మతం ఎందుకు తీసుకువస్తున్నారు క్రిస్టియన్ అయినా హిందువైనా ముస్లిం మైన దాంపత్య జీవితం సుఖవంతంగా ఉండాలని ఆశించాలి ఉండాలని వేదాలు ధర్మాలు ఏం చెప్పింది అన్నది కాదు నీ జీవితం నీ చేతిలో ఉంది ఎలా ఉండాలి అన్నది

  • @gunturujayanthi4723
    @gunturujayanthi4723 3 года назад +4

    She loves her beautiful life and husband in future just like Rekha Hindi heroine you don't have some some time character then what you do

  • @rajkr136
    @rajkr136 2 года назад +1

    Here everybody talks about samantha only. Tell Nagachaitanya also.

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 3 года назад +27

    Now I believe that we are really in the end times of Kaliyug.

  • @donvijay.
    @donvijay. 2 года назад

    ప్లీజ్ ఎలాగైనా సామ్ ని చై ని కలిపేయండి నాగ్ గారు

  • @kingkartikvarma
    @kingkartikvarma 3 года назад +24

    Hope Chiranjeevi interferes and reunites them. Still time is there till 2022 July for divorce as courts are not open yet and it will take 8-9 months for the process to complete.Hopefully they unite.

    • @mrdevil122
      @mrdevil122 3 года назад

      🤣🤣

    • @vijayabharathi3077
      @vijayabharathi3077 3 года назад +5

      Pavankalyan vishayamlone chiranjeevi garu emi cheyalekapoyaru yippudemi matladagalaru. Evaryna jokyam chesukoni vallani vidipokunda apithe baguntundi

    • @kingkartikvarma
      @kingkartikvarma 3 года назад +2

      @@vijayabharathi3077power ⭐ issue is different. By the time power ⭐ got separated from Renu Desai his age was 40+.Also by the time power ⭐ is staying separately from first wife his age was allmost 30.Sam-Chai dated for 2 years before marriage. From 4 years they are couples. Sam-Chai know each other from 2009.Both same age(1986 November chai, 1987 April sam).This is not good for Akkineni Family.Nagarjuna, Sumanth, Supriya already divorcees. Sushant is 36-37 years and still unmarried. Akhil engagement cancelled 5 years ago. Money is a very important parameter in life. It is not the only parameter to judge success. Personal life is very important.

    • @vijayabharathi3077
      @vijayabharathi3077 2 года назад +1

      @@kingkartikvarma kk but konni sarlu family problems vachina aveshamlo nirnayalu theesukoradu. Konchem kastamyna sardukupovali. Ala aythene familyki viluva. Yila rendrojulu chy lifeloki vachi sudigundalu repi vellipodam correct kadu. Bhartha vidichipettina adadaniki viluva vundadu samajamlo. Sam happyga vundochu yinka sampadana avasaramledu thanaki. I hope vallu malli kalisi untarani gadhanga nammuthunna. Devudu vari marriage ni ashirvadinchadu, enthomandi abhimanulu ashirvadincharu. God bless them.

  • @venkijannu3619
    @venkijannu3619 2 года назад

    Intha manchi mamagaru andhariki dorakaru nagarjunagaru Meeru superrrrrrrrr

  • @jaisudha7199
    @jaisudha7199 3 года назад +4

    I thought Chathu is his Uncle's (Suresh and Venky) type🤔, But He is confirmed he is his father's following🤷 I think family members all are same 🤦

    • @chandrasekhar3082
      @chandrasekhar3082 3 года назад +1

      It's is wrong valla life lo iendhi ani vellu life lo avvali ani ledhu but they dissection not good

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 года назад

    నాలుగు సీనీమాలూ ఫటు అంటే 😘😘😀😀😀

  • @nitheeshreddy6863
    @nitheeshreddy6863 3 года назад +5

    It's better for chaitu he can start a family and have children , clearly she is looking forward for her carrer so I hope they gets what's they want ❣️

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 2 года назад

    Nagarjuna sir you are very lovely & nice person

  • @BVL99995
    @BVL99995 3 года назад +32

    So sad...profession vere personal life vere...ardamcheskovalsindi..nag.. great actress...jeevistundi natana lo...Iswarya garu after mrg mvs chesaruga...bold ga..tappemundi..adi natana..profession

    • @jayarajuj
      @jayarajuj 3 года назад +2

      Andari kutumbalu,kattubatlu okelaga undadu kadha..

    • @sireeshavadapalli2406
      @sireeshavadapalli2406 3 года назад

      Ha s kada

    • @strongerpoint2538
      @strongerpoint2538 3 года назад

      Edyna life e, Malli professional life vere, personal life vere enti bro

    • @indianTrainfans007
      @indianTrainfans007 3 года назад +1

      Profession ani cheppi marii sruti minchatam entavaraku correct. Pelli aindi kabatti. Paddatulu marchukovali.. Amala garu samantha kanna modern.. Mari pelli ayaka ela vunaaru???? Konchem aalochinchi matladu

    • @indianTrainfans007
      @indianTrainfans007 3 года назад +3

      Nagachaitanya kabatti inaalu vurukunadu.. Vere vadaite epudo tanni tarimesevaru dani veshalaki

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels 3 года назад +1

    Good decision all the best to both of them

  • @ashuthoshreddy182
    @ashuthoshreddy182 3 года назад +6

    Let them enjoy as a another couple because they are cinema field know

  • @sujithkumar6949
    @sujithkumar6949 3 года назад +1

    Superb cool person Nagachaitnya sir ki.manche jorigindhi but may be koncham kastam