Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv
HTML-код
- Опубликовано: 19 фев 2020
- Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv
#FolkStudio #FolkSongs #manglisongs
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం సెమీ ఫైనల్స్ రసరంజితంగా సాగుతున్నాయి. రెండో రౌండ్ ‘మేమిచ్చే పాట మీనోట’లో గాయనీగాయకులు అందరూ దుమ్ము దులుపుతున్నారు. పాడటంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మట్టి పరిమళం వారి ప్రతీ పాటలో గుభాళిస్తుంది. వారి పాటలు విన్నోళ్లు మట్టిని కళ్లకు అద్దుకోవడం ఖాయం. పల్లె జీవన సౌందర్యాన్ని మననం చేసుకోవడం డబల్ ఖాయం.
వారు అలా పాడుతుంటే న్యాయనిర్ణేతలు కూడా పదం కదుపుతూ ఫిదా అవుతున్నారు. ఎవర్ని ఫైనల్స్‌కు పంపాలి? ఎవర్ని ఫైనల్స్‌కు పంపొద్దు? అనే సందిగ్ధంలో ఉన్నామని అంటున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు ‘గిల్ల గిల్ల గిల్ల గిల్లారె మల్లెమొగ్గ.. నాలేత మామిడి కొమ్మ’ అంటూ మిమ్మల్ని గిలిగింతలు పెట్టడానికి సిద్ధమయ్యారు. కడప నుంచి వచ్చిన స్వాతి కూడా ‘తందనానే తందనానే తానె తందనానే.. ఆకు నీడా సల్లానిదిరా’ అంటూ సరికొత్తగా పాడుతున్నారు. మరో ఇద్దరు కూడా వినసొంపైన పాటలు పాడుతున్నారు. వారితోపాటు న్యాయనిర్ణేతల్లో ఒకరైన మురళి మధు కూడా ‘ఎరుపెక్కిన ఆకశాన ఆకుపచ్చ జెండ మాది’ ‘జజ్జెనక డప్పు కొట్టనా.. గల్లుగల్లు అని గజ్జె కట్టనా’ అంటూ రెండు పాటలు పాడి మీచేత చిందు వేయిస్తారు.
MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the fray. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.com/+MicTvin
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.com/MicTv-in
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad Приколы
Swathi gari pata okkasari total song vintee excellent
అన్నిటికన్నా మాస్టర్ పాడిన పాట సూపర్
బూతం రమేష్ సురభి సుాపర్
Super
Chelli.super.song.chelli
Swathi akka mi sinning super akka all the best akka
మా విజయనగరం నుంచి రఘు వచ్సిడు so సంతోషముగా ఉంది.all the best raghu n all
Swathi Akka l am biggest fan
🙏🙏🙏tq anna
ramesh chala baga padaru......
హాయ్ అందరికీ వేంకటేశ్వర్ సార్. స్వాతి.. రమేష్.నీహరిక మీ ప్రయత్నం చాలా గొప్పది. సూపర్ అందరూ బాగా పాడారు
TQ anil garu
@@swathigudime8068 స్వాతి గారు మీరు నారాజ్ కావద్దు ఒకే నా మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పది మరొసారి అవకాశం ఉంటుంది అప్పుడు చాలా శ్రద్ధ తీసుకుని పాడాలి మీ అద్భుతమైన గోంతుతో మొన్నా పాడిన మా నంది రెడ్డి పాట సూపర్ సూపర్
Swathi Nice song iam big fan swathi
TQ vicky garu
Swathi soooo Superrr performance
TQ chanti
Swathi akka super.Ramesh bro kirrak
TQ bro
@@swathigudime8068 Idhi pakka pranthiya vaadham Amma
Anyway u r good singer
@@rayapati154 TQ annaya
Venkateshwarlu sir super
వెంకటేశ్వేరులు సర్ మీరు చాల బాగా పాడరు సర్, మా తెలుగు పండిట్ ని గుర్తుచేశారు 🙏🙏🙏
TV c
By CT
Swathi enduku eliminate chesaru. Chala baga padimdi
Swathi Akka all the best Akka
Jeevatham lo meeru manchi sthhayi lo undalani korukontannanu Akka
Tq annaya
Swathi ne song nenu oka ten times vinanu u r super
Swathi.akka🙏🙏
Venkateswarlu sir , Ramesh ,niharika Chala Chala baga padaru superb
Avunnu akka
Swathi Akka padinatha varaki Chala baga padindhi and Ramesh Anna🙏🙏🙏
TQ annaya
@@swathigudime8068 Akka arkestra ninnu distrup chesindhi lekunte nuv kachithanga finalski velledanivi entha varaki padina songs Anni bagunnay nenu ne big fan Akka
@@srikanthmamidwar5612 avnu naku arkestra first thappu ga vayincharu .... Malli song start chesa ..... Nadi kuda thappe kada aagipoya
@@swathigudime8068 1st agipoyanane Bayam and badatho nuv 2nd time Kuda agav ala agakapothe bagundedhi ani na feeling any u done a good job Akka u have a great fueture
@@srikanthmamidwar5612 nenu aagipoyanu ane bada kanna nannu inthabaga encourage chestunnaru Anna santhosham naku undi.... Once again TQ Anna 😀
Swathi akka nv superb
TQ Krishna garu
@@swathigudime8068 final promo kuda chusanu akka superb malli aa song paadaruga chaaala bagundhi akka
M judgement ra nayana. Suddala ashik teja anna goreti venkanna villu ra judgelu. Miru mi suktulu. encourage them even they did mistake after you can give marks.
ramesh and swati baga padaru
Miiiiieee juttuuu niyammaaa
రమేష్ గారు చాలా బాగా పాడారు సాంగ్స్ సాంగ్స్ నిహారిక గారు చాలా బాగా పాడారు
K.Mallesh.Dmarakunta
Swathi super singing
Swathi pata super
TQ sir
మా కడప ఆడపడుచు స్వాతి గారికి ముందుగా వందనాలు అమ్మ మీలో టాలెంట్ ఉంది మీరు ఏదో కన్ఫ్యూజన్లో అలా స్టాప్ అయిపోయారు తప్ప మీరు చాలా గొప్ప గాయకురాలు ఉంది మీరు మళ్లీ మళ్లీ బాగా ప్రాక్టీస్ చేసి అదే పాట స్టేజి పైన ఇంకొకసారి పాడి మన కడప వాసులు అందరినీ ఆనందింప చేయాలని గౌరవమైన మనవి
Swathi Akka super voice and super singer
Swathi sis nice song
TQ anna
Swathi Chala Baaga Padavu
సంగీత పరికరాలు బాగాలేవు పాట సూపర్ 👏👏👏👌✌️
Venkateswarulu super
Harika super song padav ra
Venkateswarlu sir hytsap mi gonthu super
Swathisupar
TQ bro
butham Ramesh chalabaga padaru
Swathi Akka super padinav
TQ bro
Bhutham ramesh swathigari iam with big fan
సూపర్ చెల్లి
Next episodes ki vellina andariki all the best maaa😀😀😀👍👍👍
That's shows your good character ma even though you miss chance you are encouraging participants .
స్వాతి పాట 12:36 కు
స్వాతి మీరు చాలా బాగా పాడారు .మీ వాయిస్ సూపర్,👌👌👌👌👌👌👌👌
TQ anna
Really Swathi was singing very well All the best ra
@@vinaykasturi505 TQ anna
Swathi Gudime don’t worry ra Better luky next time
@@vinaykasturi505 😀TQ bro
జై సిరిసిల్ల చెంద్రం మన దమ్ము చూపాలి కరీంనగర్ మన కన్న బిడ్డ రా అదిలాబాద్ అండగుందిరా అటిగడ్డ మన alagandula కిల్ల రా జై
స్వాతి అక్క ధన్యవాదములు
స్వాతి అక్క ధన్యవాదాలు ...రాయలసీమ పౌరసం నిలబెట్టినవు.. కడప ప్రజల తరపున ధన్యవాదాలు......
Niharika Super👍👌
Kmr zindabad super
Bro.. One doubght... Mana e folk studio programme tv lo a channel vasthadi.... Appudu nenu youtube follow avutha... But intlo vallu chudadaniki aduguthunna... Don't miss understand broh
Niharika akka super
Ramesh Anna dhi super voice
Sir modala natakalu cheyaku sir pade vala izzat tiyaku k na vala dagara poku ra
Ni Song Superb Swathi akka Don't be Disappoint
Iam all'soo😔😔
Swathi don't disappoint
Miru nannu intha manchiga encourage chestunte full happyga undi TQ andariki 🙏🙏🙏
@@swathigudime8068 garu iam big fan Naku miru padina kucheni cherige song chala istam akka
@@errasathish9063 TQ 🙏🙏
You are super very nice song you have been like ❤
Dance chesthu pata padodha sir?
నిహారిక కామారెడ్డి సూపర్ పాట పడింది.....
Swathi akka mee voice chala bavundi...all the best for your future akka
TQ anna
Kamareddy sestr bak patro super
స్వాతి మీ ప్రయత్నం చాలా బాగుంది
మిమ్మల్ని ఎంపిక చేయకపోవడం నాకూ చాలా భాదాకరం 🙏🙏🙏🙏🙏
excellent ga .......... superb Meeru
Nihaarika super song
nice....swathi
All members is super excited songs performance.
Raghu super. All the best brother
Swathi best singar
TQ bro
Master supper
Fan of @swathi akka
TQ anna
@@swathigudime8068 స్వాతి గారు చాలా బాగా పాడారు. మిట్టపల్లి సురేందర్ సూచనల లాగా లేదు. ఫస్ట్ టాస్క్ ichinappude బెదిరించడం లాగ వుంది.....
@@javvajimahipal s
I am big fan ofu niharika
emitoo తడిని... తేమని 😊 rendu okatenemoo mangu
Swathi superb...
TQ anna
Venkateswaru sir is good singing
Swathi garu supper but miss you 🙏😭✋
Parledu sir
Gouni. Raju. Goud
Swathi akka your voice super akka ,all the best for ur future
TQ soo much
స్వాతి నీ వాయిస్ వుంది సూడు అటు జానపదానికి, ఇటు సినిమా పాటకి పల్లకిలావుందమ్మ, ఇక్కడ నేనొక విషయం చెప్తా తెలంగాణలో జానపదానికి జొరికినన్ని వేదికావకాశాలు మనకు దొరకవు అదొక బయం నీలోవుండిపోయుంది ఆ విషయము నీవు కూడా గ్రహించలేకుండావ్, కడపలో నీ వుండేది యాడమ్మ ,చాలా బాగా పాడినవ్ తప్పకుండ నీవు గొప్ప సింగర్ వి అవుతావ్
Swathi super👌
Sir ichina pata padatame goppa sir
Mimmalni judge lu ani Evaru annaru encourage bro
ఈ రోజు నుండి ఫోక్ స్టూడియో నీ చూడను ధరణి కన్న వెంకటేశ్వర్లు సార్ బాగా పడిండు
ఎస్ కరెక్ట్ బ్రదర్ సార్ బాగా పాడారు
@@neelamanilkumarpatel3617 s
Plz make change judge's they even not look like judge's. Encourage the village diamonds it's not at all fare judgement ...
Expect hari krishna garu
Verrythanks
Bhootham Ramesh super
Swathi super voice nvuu inka chala songs padali ani korukontunna , grate fucher ahead u
Bhotham Ramesh should be in the final sir
Super niharikaa
కంగ్రాట్స్ ధరణి ఫైనల్ లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. మాది ఇందల్వాయి మండలం గన్నారం... 👍👍
Niharika super 👌
మీరు జడ్జిస్ అభిప్రాయం ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పారు ఆ అమ్మాయి స్వాతి చాలా అద్భుతంగా ప్రదర్శించింది
TQ sir
Change the judges..
Venkateshwarlu sir 👌 padaru meru your a great folk singer 👍 keep up the spirit sir
Super ga vundhi ee song
Butham ramesh chala baga padadu kadha
Mari yendhuku thisesaru
Ok athaniki talent vundhi miru thisesina piki ragaladu
Mic tv ..n.. 10tv ki ma tarupuna maha siva rathri subakanshalu teluputhu
Enka elantivi shows yeneno cheyalani manasupurthi ga korukuntunam..
Maku anto estamaina...ma mangili akka ku..kuda sivarathri subakanshalu teluputhu.
Padabhi vandanalu akka..miku🙏🙏🙏🙏
Excellent
Ragu & Chiranjeevi winner
Congratulations for 1 million subscribers mic tv
Swathi garu superb.... performance.🙏🙏😊
Congratulations for mic tv 1 million fame
Niharikaa
స్వాతి గారు వదిలిన సాంగ్ లో లాస్ట్ లిరిక్స్ కి ఇదే సెట్ అవుతుంది
నీకంటే మేన మామా సక్కనైనాడుర
తాళి ఏమో కట్టే ర
తాను ఐతే లేడు ర
తందనన తనే......
Ramis
Swathi super
Tq
Super ramesh bro
Butham getham
Getham butham e Peru masthuga set indhi kadha butham ramesh gariekipo
Adho vidanga chance evali meru
Mic TV no pradyaputhinanu OK
Swathi good singer
Gumpusinthala pata roju