నా గానమూ నీవే నా ప్రాణమూ నీవే ఇంత మంచి పాట వింటుంటే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది Official Song

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 15

  • @dharma-kn7df
    @dharma-kn7df 5 месяцев назад

    పల్లవి .నా గా న మూ నీ వే
    నాప్రాణమూ నీ వే
    నాకున్న దైవమూ నీవే ప్రభూ .2. హల్లెలూయ హ ల్లె లూ య 2.( నా గా ణ మూ నీ వే,)

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +2

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +2

    నా పాపంలు క్షమించి మారుమనస్సు రక్షణ ఇచ్చినందుకు యేసు క్రీస్తు ప్రభువుకు వేలాది వందనాలు వేలాది స్తోత్రములు 🙏🙏🙏

  • @korppluchinnaguravaiah4508
    @korppluchinnaguravaiah4508 2 года назад +1

    Kchinn.గురవయ్య

  • @DharmaRaju-y3e
    @DharmaRaju-y3e 4 месяца назад

    నాగానమూ.. నీవే..నా ప్రాణమూ నీవే..నాకున్న దైవమూ.. నీవే ప్రభూ..2
    హల్లెలూయ హల్లేలూయా 2.
    నా గానమూ.. నీవే
    నా ప్రాణమూ.. నీవే
    1.నులి వెచ్చనీ నా జీవితాన
    వెలుగు నింపే వేకువైనావా.2
    ఎలా తీర్చుకోను నీదు రుణమూ.2
    ఇలా నీ సేవ చేసి తదియింతు దేవా2
    నా గానమూ.. నీవే నా ప్రాణమూ.. నీవే
    నాకున్న దైవమూ.. నీవే ప్రభూ
    నా గానమూ.. నీవే నా ప్రాణమూ.. నీవే
    2. దారి తప్పితిరిగినా నన్ను
    వేతకి వెతకి చేరదీశావా.2
    ఎలామరువగలనూ నీదు ప్రేమా.2
    ఇలానీవు నాతోడై నివసించు దేవా 2
    నా గానమూ.. నీవే నాప్రాణమూ..నీవే
    నాకున్నదైవమూ నీవే ప్రభూ. 2
    హల్లెలూయా .. హల్లెలూయా 2

  • @sujatha106
    @sujatha106 2 года назад +1

    Manchi paata 👌👏👏🙏🙏⛪✝️

  • @amenministry1525
    @amenministry1525 2 года назад +1

    🙏🙏🙏 nice song Golry to God

  • @zionlemmutelugumediatejarillum
    @zionlemmutelugumediatejarillum 2 года назад +1

    Created Playlist sir good song God bless you all

  • @chilukabhaskar79
    @chilukabhaskar79 2 года назад +2

    Praies the Lord brother song bagundi track pettandi 🙏🙏💙

  • @g.sharada8620
    @g.sharada8620 2 года назад

    🙏 Thankyou Jesus

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +1

    పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏