చద్ది అన్నం ఇలా తింటే షుగర్ మీ శరీరంలో ఉండదు | Best Diabetic Food | Chaddannam | Dr Nirlepa | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 6

  • @chanakyavlp9461
    @chanakyavlp9461 4 дня назад

    Doctor garu chala chakkaga chepparu!

  • @hariPrasad-qu7iy
    @hariPrasad-qu7iy 4 дня назад

    Nicely explained.. small doubt… Night rice+ ginger +milk+ curd+green mirchi is good as probiotics … Onions can be added with this ??? Please clarify madam

  • @tellaramarao1877
    @tellaramarao1877 5 дней назад +1

    ఏమేమి చెప్పమూ అన్న దానికెంటే
    ఎలా చెప్పాము అనీది కూడా ముఖ్యం
    చిరుమామిళ్ల వీడియోస్ చుడండి

  • @NasarababuSankara
    @NasarababuSankara 5 дней назад +2

    సూపర్

  • @RatnaKumari-n8d
    @RatnaKumari-n8d 4 дня назад +2

    చద్దన్నం అంటే రేపు ఉదయాన్నే వంట చేయాలంటే అంత సులభంగా అయ్యేది కాదు కాబట్టి రాత్రే ఎక్కువ వండుకుని ఉదయాన్నే తినడమో తీసుకెళ్ళడమో చేసేవారు. ఆ రోజుల్లో తెల్లవారు జామునే నిద్రలేచి వంట చేయాలంటే కట్టెల పొయ్యి గాని బొగ్గుల కుంపటి గాని అంత సులభంగా వెలిగేవి కాదు. పైగా వెలిగినా పొగతో మొత్తం నిండిపోయేది. ఈ బాధ అంతా ఎందుకు అని రాత్రే వండి పెట్టేసుకునే వారు. రాత్రి వండిన అన్నం ఉదయానికి పాడుతుందనే అందులో పెరుగు మజ్జిగ గంజి ఇలాంటివి కలిపి పెట్టేసే వారు. ఇంటిలో టిఫిన్ చేసుకునే అలవాటు లేక ఇలా చేసేవారు.

  • @sandhyarani136
    @sandhyarani136 4 дня назад

    Sodi yekkuva mee video lo