Local Boi Nani | ఒకటి కాదు రెండు కాదు 14 పాములు పడ్డాయి | Sea Snake Hunting | పాములకు వల వేసామ?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • For Business enquiries mail : satyamurthy42@gmail.com
    #localboinani #prawns #snake #12feetsnake #seasnakes #wildsnakes #currentfish #troublewithboat #Fishingstarted #bigfishcatch #bigboatfishing #fishingharbour #dayfishing #Nightfishing #smallhooks #Smallfishes #Underwater #Fishing #Boat #Vlog #Teluguvlog #Vizagnani #Tiktoknani #Fishingharbour #Fishcooking #cooking #Timmiru #localboinani #vizagnani #tiktoknani #reelsnani
    Please do follow my channel @localBoiNani
    Instagram id: ...
    Video Tag : Local Boi Nani | ఒకటి కాదు రెండు కాదు 14 పాములు పడ్డాయి | Sea Snake Hunting | పాములకు వల వేసామ?

Комментарии • 866

  • @localBoiNani
    @localBoiNani  Год назад +401

    Andhari namaskaram Challa mandhi adugunaru fishing stop chesisaru kada malli Nu veta ki velli fishing videos y’all’s upload chestunaru ani adugutunaru kada aitey last Vetalo nenu vetaki vellanu soo appudu nenu akkuva rojulu veta chesanu danivalla nenu rojuki okka video chesanu koni problems valla appudu video upload cheyalekapoiyanu anduke eppudu videos upload chestuna elanti contains Challa vunai soo avi rojuki uploaded chesta chusi enjoy cheyandi Jai hind

    • @ksatya6007
      @ksatya6007 Год назад +9

      Ok bro and how is your phyaynsi I think she is happy with u

    • @shankarabothula
      @shankarabothula Год назад +2

      Anna chepalu pattadaniki velladu pariyanyam ni nuvvu Nene anduru cheyyali😢

    • @rameshpanthangi6856
      @rameshpanthangi6856 Год назад +5

      I want to come one day with you bro to sea ...I'm Katraj friend.....your videos are nice.

    • @Duke_kittu
      @Duke_kittu Год назад +5

      Anna. Mir Ella. Unnaru

    • @goodboy6259
      @goodboy6259 Год назад +1

      Ok
      Good 👍🏻🇮🇳

  • @vsrmohan8906
    @vsrmohan8906 Год назад +2190

    వలలో పడిన ప్లాస్టిక్ వస్తువులు బయటికి తెచ్చి కాల్చేయండి బ్రదర్.. మళ్ళీ నీళ్ళలో వేయకండి... అదికూడా వీడియో తీసి పెట్టండి.. మిమ్మల్ని చాలామంది మెచ్చుకుంటారు

  • @kittaiah665
    @kittaiah665 Год назад +402

    సెల్యూట్ అన్న చాపలు పట్టడం అంటే ఏమో అనుకున్నా కానీ పాములతో చలగటం కూడా ఉంటుంది అని ఇవాళ తెల్సుకున్న

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi Год назад +152

    బాబోయ్ అన్ని పాములు చూస్తుంటే ఏదో ల ఉంది ..take care bro

  • @zebra2218
    @zebra2218 Год назад +86

    his concern about plastic is appreciable n thought provoking

  • @Chandrashekar-mv3yp
    @Chandrashekar-mv3yp Год назад +108

    Nani bro ఒక్క పాము పట్టే స్టిక్ నీ తీసుకోండి bro❤❤ Snake catching stick tho మీరు safe ga ఉండొచ్చు ❤❤

    • @mopidevivengalarao4373
      @mopidevivengalarao4373 Год назад

      ఈతకు వెళ్లిన పిల్లలు ఎలా మునిగిపోతున్నారు || Why are adults drowning when children go swimming? ||
      ruclips.net/video/D44kpB6WVhU/видео.html

  • @khajask1962
    @khajask1962 Год назад +47

    ప్లాస్టిక్ వల్ల సముద్ర జీవుల సంపద అంతరించి పోయి జీవ వైవిధ్యంలో జరిగే పెను మార్పులకి మనమే బాధ్యులం అవడం చాలా బాధాకరం.....

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 Год назад +18

    నానీ! పాములతో జాగ్రత్తగా ఉండాలని మనవి...మాకు మీ టీమ్ ద్వారా విషయాలు తెలుస్తున్నాయి...

    • @mopidevivengalarao4373
      @mopidevivengalarao4373 Год назад

      ఈతకు వెళ్లిన పిల్లలు ఎలా మునిగిపోతున్నారు || Why are adults drowning when children go swimming? ||
      ruclips.net/video/D44kpB6WVhU/видео.html

  • @itsumalab2433
    @itsumalab2433 Год назад +31

    Snakes 🐍 anni meeting lo uandaga disturb chesinattunaru 😂😂😂

  • @supersatyadurga7152
    @supersatyadurga7152 Год назад +6

    మీరు చాలా గ్రేట్ అన్న అలా వేటకి వెళ్లడం నాకు చేపల పేరులు తెలియదు మీరు చెప్పుతుంటే చూస్తున్న తేనెక్స్ అన్న మీరు జాగ్రత్త 🎉🎉🎉

  • @srinivasvakeel7545
    @srinivasvakeel7545 Год назад +43

    చాలా గ్రేట్ .. పాములను చంపకుండా పర్యావరనాన్ని కాపాడటామ్

  • @pappykomara1994
    @pappykomara1994 Год назад +11

    Snakes babooooooo, chala great miru, okka pamu chusthene parugulu thistharu aani pamula madhyalo akkade vundi, great job

  • @goodboy6259
    @goodboy6259 Год назад +27

    గుడ్ మెసేజ్ తమ్ముడు. 🇮🇳👏🏻👏🏻

  • @Realfacts2024BC
    @Realfacts2024BC Год назад +3

    Yes plastic use tagginchali oka revolution ravali andarilo super bro

  • @prasadtvsn5347
    @prasadtvsn5347 Год назад +14

    ప్లాస్టిక్ నిషేధించకపోతే భావితరాలు వారికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఐన చేపలు మన తరాలకి ఉండకుండా నశించిపోతాయి అవి ఊరికినే పెట్టుబడి లేకుండా సముద్రంలోని వాటి అంతటాయి పెరిగి మనకు ఆహారానికి ఇస్తున్నాయి వాటిపై రక్షించుకోవాల్సిన ప్రజలందరికీ ఉంది ఒక వ్యవసాయం చేయాలంటే దానికి వర్షాలు ఆధారంగా ఉండాలి మరియు ఎరువులు వాడాలి విత్తనాలు వెయ్యాలి పంట చేతికి వచ్చిన తర్వాత కానీ మనకి నోట్లోకి ఆహారంగా వెళ్లదు కానీ సముద్రాన్ని రక్షించుకుంటే అందులో ఉన్నటువంటి ఉత్పత్తి ఊరికినే పిల్లల పుట్టి వాటిని పెద్దలు అవుతూ ఉంటే ప్రోటీన్ ఆహారం విపరీతంగా పెరిగి ఆహార కొరత కూడా నివారించి వచ్చిన ని భావన దీనికి అందరూ కూడా సహకరించండి 🙏🏽

  • @DeepDiveworld
    @DeepDiveworld Год назад +12

    It's interesting to see plastic and other waste along with marine life

  • @jagadeeshkandikuppa6824
    @jagadeeshkandikuppa6824 Год назад +7

    భలే వీడియో లు పెడుతున్నావు తమ్ముడు నీతో పాటుగా నాకు రావాలని వుంది

  • @saikiranpandranki5222
    @saikiranpandranki5222 Год назад +30

    Snakes kanna plastic covers akkuva vunai take care 😂😂

  • @laxmimukunda6896
    @laxmimukunda6896 Год назад +6

    ఎప్పుడూ ఇలా చూడ లేదు చాలా ఇట్రెస్టింగ్ గా ఉంది వీడియో సూ పర్

  • @MullaSharifBasha-zq4br
    @MullaSharifBasha-zq4br Год назад +24

    చేతులకి కాళ్లకు బ్లౌసులు వేసుకో Nani... ముందే సముద్రం పాములకి విషం ఎక్కువ... Take care.... 🙏🙏🙏💐💐💐💞💞💞

    • @mopidevivengalarao4373
      @mopidevivengalarao4373 Год назад

      ఈతకు వెళ్లిన పిల్లలు ఎలా మునిగిపోతున్నారు || Why are adults drowning when children go swimming? ||
      ruclips.net/video/D44kpB6WVhU/видео.html

  • @manjulathapithani6270
    @manjulathapithani6270 Год назад +5

    పాములు చుపిచకమ్మ చాప లు తిన బుద్ది కావటం లేదు అమ్మ ప్లీజ్ పెళ్లి ఎప్పుడు అమ్మ.

  • @pittaappanna-om3dd
    @pittaappanna-om3dd 2 месяца назад +1

    సముద్రంలో చేపలు పట్టడం అంటే చాలా సరదాగా ఉంటుందని అనుకుంటున్నాను కాకపోతే ఈ వీడియోస్ చూశాక విషపూరితమైన పాములు కూడా ఉంటాయని తెలిసింది అన్న నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న

  • @sameenapasha7080
    @sameenapasha7080 3 месяца назад +1

    షర్ట్ ప్రింట్ బాగుంది తమ్ముడు
    మీ పర్వీన్ మేడం
    కరీంనగర్
    బయాలజీ సబ్జెక్ట్

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 Год назад +39

    బ్రదర్ (యేసుప్రభుని)ప్రార్ధించి వల వెయ్యండి తప్పకుండా ఎక్కువ చేపలు దొరుకుతాయి god bless you

    • @ananthapuramahphotography1218
      @ananthapuramahphotography1218 Год назад +4

      Nuv paduthava pratistee

    • @560_suresh3
      @560_suresh3 Год назад +1

      @@ananthapuramahphotography1218 ame chapindii nejjama

    • @ponnuruharibabu225
      @ponnuruharibabu225 Год назад

      Aaparoooo

    • @balachintala8812
      @balachintala8812 Год назад

      Ikkada kodda yesu babe. Inkenduku intikada koorchantaru direct ga intiki pampinchamanu mee yesubabu ni

    • @hanicrazyvlogs1075
      @hanicrazyvlogs1075 Год назад +10

      సముద్రానికి పోవడం యెందుకు ఇంట్లో కూర్చొని పబువును ప్రార్థిస్తే సరిపోతుంది అన్ని ఇంటికి వచ్చేస్తాయి.

  • @KRAJARAMANA
    @KRAJARAMANA День назад

    Annaya ne vedioes ani chustanu.chala baguntai.naku sunday fish kavale.pampale

  • @AmithaGowtham
    @AmithaGowtham Год назад +8

    నానీ గారు ఆ పాములు బాగా విషపూరితమైనవా

  • @ChakkaRaju-po7yo
    @ChakkaRaju-po7yo Месяц назад

    'ద్యాంక్స్ లోకంలో బై నాని నమ్ముడికి నుంచి మంచి చేపలు చుపిస్తాన్నావు చాల మంచిది మాది Visakhapatnam 👌👌👌👌👌🌹🌹🌹

  • @muthulurikavitha8640
    @muthulurikavitha8640 Год назад +3

    Super... And take care.... Chala jagratha ga unnandi

  • @Pandu-mu3qb
    @Pandu-mu3qb Год назад +42

    బ్రో "పాములు ఎక్కువ చేపలు తక్కువ" అన్నావ్ కదా బ్రో చేపలు అన్ని మీరు పట్టేసి పాములు పడేస్తే మరి ఎలా ఉంటాయి బ్రో పాములే వస్తాయి చేపాలు ఎలా వస్తాయి 😂😂😂

    • @mynameisdon6460
      @mynameisdon6460 Год назад +3

      నువ్వు చెప్పింది కామెడీ గా వున్నా ఇది 100% నిజం.... గుట్టలు గుట్టలు చేపలు పట్టేస్తున్నారు kaneesam🙏🏾 కొన్ని నెలలు గ్యాప్ ఇవ్వాలి

    • @gameplayandinformative561
      @gameplayandinformative561 Год назад

      breed ki kuda oka 2 months gap istharu anna

  • @RaviChandraMarriageitems
    @RaviChandraMarriageitems Год назад +2

    Locai boi brooo im ur follower from 1year. Anni videos chustaa. Miru vandina curry taste cheyalani chusthunna, im from warangal Telangana bro

  • @gopik1724
    @gopik1724 17 дней назад

    Great work brother. You should visit schools and tell kids . Change should start from there. You deserve great appreciation.
    Plastic gurinchi meekanna baaga cheppe arhara evvariki ledu.

  • @pasagadanaveen450
    @pasagadanaveen450 9 месяцев назад +3

    Anna next nuvvu bigg Boss ki select avutaav appudu maatram Naa name marchipoku love you ❤

  • @santoshpandulur2708
    @santoshpandulur2708 Год назад +4

    హౌ ఆర్ యు నాని అన్న అన్న సముద్రంలో అందర్నీ పాములు చూస్తుంటారు కదా మీకు భయం లేదా వాటిని చేతితో ఎట్లా పట్టుకుంటారన్న మీ వీడియోలో చూస్తుంటేనే మాకు చాలా భయంగా ఉంది అన్న పాములను

  • @ppravalika5471
    @ppravalika5471 9 месяцев назад +1

    Guru meru enni years nudi valalu vestunnaru

  • @ABS-lw3tl
    @ABS-lw3tl Год назад +4

    anna you are courageous god bless you. wonderful video anna

  • @lalamseshadri
    @lalamseshadri Год назад +12

    I am from vizag bro.....i like videos very much😊

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +6

    మీ హాట్ వర్క్ ధన్యవాదములు

  • @rocky8640
    @rocky8640 Год назад +12

    Nani :- Friends kura ki yevarikaina kaavala ?
    Reply from China..yes I want to cook snake curry😂😂😂😂

  • @sardabattini7308
    @sardabattini7308 Год назад +8

    Small suggestion brother...plastick covers Anni waterlo veyyakunda bayataki thechi edocheyyandi...adi video thisi pettandi meku cheppalenanni likes vosthai...Chepalu kanna paamulu plastick covers ekkuvunnai...plz goverment plastic band cheyyandi

  • @pathivadavinod1120
    @pathivadavinod1120 Год назад

    Anna Nuvvu Super Anna And Ne Videos Ki And Neku Mari Mari Big Fan Of You Annaya

  • @GODGOD-nw6jb
    @GODGOD-nw6jb Год назад +2

    Most dangerous snake 🐍
    Bro careful ga undali meeru

  • @darpalliraju5959
    @darpalliraju5959 Год назад +2

    హాయి బ్రదర్ మాది తెలంగాణ మహబూబ్నగర్ మీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఎప్పుడైనా వచ్చి నీతోపాటు చేపల వేటకు వస్తాను 🙂 మీకు నచ్చిన ఒక చప పపిస్తార 😊

  • @bhavanim8508
    @bhavanim8508 Год назад +3

    జాగ్రత్త బ్రో😮😮😮😮😮

  • @M.D.V.Muralikrishna
    @M.D.V.Muralikrishna Месяц назад +1

    Govt oka rule pedathey entho bagunno sea lo dorikina plastics govt ki handover chesthey money icheyla untey fisherman's ki chala use avvudhi ❤😅

  • @suryaliveevents
    @suryaliveevents Год назад +3

    Snakes nu Chaina ku export cheyandi brother

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Год назад +4

    Twinkle twinkle little star local boi nani super star

  • @mr_stupid_267
    @mr_stupid_267 Год назад +11

    ఇదేంటి 13 lacks views ఓస్తే 16k likes మరి గోరం 😹🥺

  • @chinnisowmya1887
    @chinnisowmya1887 Год назад +3

    Cheruvulo padipora ala chivariki nuchunnaru andaru😮

  • @karimullamuzakkar2845
    @karimullamuzakkar2845 Год назад +4

    Superb bro. Nice info and it says how much you struggle to get daily lives

  • @kishorekathi6085
    @kishorekathi6085 Год назад +3

    Careful nani anna, sea snakes chaala dangerous

  • @jagadeehbunny6300
    @jagadeehbunny6300 11 месяцев назад +12

    మీరు కూడా ఒకటి గమనించండి భయ్యా మీరు అలాగా ఒకేసారి వలలతో చేపలు మొత్తాన్ని పట్టడం వల్ల మీకు కావాల్సిన చాపలు దొరుకుతున్న సరే అందులోని చాలా చిన్ని చాపలు మరెన్నో చిన్న చిన్న జీవాలు చనిపోతున్నాయి అలా చేయడంవల్ల చాపలు దొరకడం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఒక చేప గుడ్డు పెట్టిన చాపన కన్నా అది పెరిగి పెద్దది అవ్వాలి అప్పుడే అది regenetic అని చేపలో జరుగుతుంది మీకు తగలవలసిన చేపలు తగులుతున్నాయి చిన్న చేపల వల్ల దాని నుండి వచ్చే regenetic అంటే అది ఎదిగి ఉత్పత్తి కావకపోవడం జరుగుతుంది అలా జరగడం వల్ల భవిష్యత్తులో మనకు చేపలు పట్టడం గానీ మనకు దొరకక పోవడం అనేది జరుగుతది. అదే USA అండ్ అనదర్ కంట్రీ లో, మినిమం ఒక సైజు చాపలు మాత్రమే పట్టనిస్తారు మన ఇండియాలో అలా లేదు సో మీరు కూడా అర్థం చేసుకొని చిన్న చేపలు పోయే పెద్ద చేపలు వచ్చేలా మార్గం ఆలోచించండి భయ్యా , అలా చిన్న చేపలు చిన్నతనంలో చనిపోవడం వల్ల ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది వస్తుందనేది తెలుస్తది.....

  • @keynstringsmusicacademy8849
    @keynstringsmusicacademy8849 День назад

    Interesting to watch the video 😊

  • @pradeepchandr
    @pradeepchandr Год назад +7

    Nani Bro hats off, sure people need to reduce the use of plastic covers.

  • @matlakuntashyam3559
    @matlakuntashyam3559 5 месяцев назад

    good job .. meeku dorikina chepala , paamula gurinchi inka details vivarinchandi .. vaati perlu, enta arudugaa dorukutaayi, enta pramadakaram, visham elantidi, aa vishaanni ela handle cheyyaali ...

  • @LasyaKollati-cr5oi
    @LasyaKollati-cr5oi Год назад +5

    Take care brothers

  • @TENIWORLD10
    @TENIWORLD10 Год назад +1

    ప్లాస్టిక్ ki bayataki techi kalcheyyandi bro 🙏🙏🙏plz

  • @allasambireddy9297
    @allasambireddy9297 Год назад +1

    Yes

  • @Phoebe06
    @Phoebe06 Год назад +3

    Chudataniki chala bhayamga undi baboii yeni snakes unnai😮

  • @MawaJoshan-ci3hz
    @MawaJoshan-ci3hz Год назад +7

    Congratulations Nani Bro ❤❤❤

  • @kollusivadurgaprasad8795
    @kollusivadurgaprasad8795 9 месяцев назад +1

    ఆలుగు పాములు

  • @MansoorAli-wl9hy
    @MansoorAli-wl9hy Год назад +6

    Good job bro, please take care

  • @guestguest4035
    @guestguest4035 Год назад +1

    Snake fishies ki kaatu vesthy aa visham fishes lo untadhii kada marii aa fishes nii thinakudadhuu kada marii avii alaa telusthaadhii meeku...?

  • @vijayasree2952
    @vijayasree2952 Год назад

    Nee videos chala baguntayi. Maku teliyanivi mee videos chusi telusukutunnamu.

  • @kamalrajburgu232
    @kamalrajburgu232 Месяц назад

    Super అన్నా నువ్వు ❤❤

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 11 месяцев назад

    చైనా వాళ్ళకి బలే ఇష్టం,,, తమ్ముడు 😄😄

  • @ashokkumar.kamsali
    @ashokkumar.kamsali Год назад +1

    PLastic Sea lo veyakandi, vesthey future lo plastic thine bathakali.....👌👏

  • @Varamvishnu
    @Varamvishnu 5 месяцев назад +1

    పాప ఎలా ఉంది అన్న

  • @bhavanaendla3868
    @bhavanaendla3868 11 месяцев назад +1

    Hi bro nenu gagapotha besatha kothagudam bharchala. Ma Nana kuda fish 🐠 patharu

  • @Rajkumar-sz4pg
    @Rajkumar-sz4pg Год назад +19

    Naku oka doubt, aa snakes chepalani karisthe poison ekkutunda
    Aa chepalni tinte anthe

  • @mrameshnaidu7700
    @mrameshnaidu7700 11 месяцев назад

    బాబోయ్ పాములను చూస్తే భయంగా వుంది బ్రో జాగ్రత్త.

  • @ravuribuchibabu5046
    @ravuribuchibabu5046 Год назад +3

    అమ్మో ప్లాస్టిక్ లో చేపలు వెతుకుతున్నారు అంటే ప్లాస్టిక్ కవర్లు ఎంత ఎక్కువగా ఉన్నాయి సముద్ర గర్భంలో 😢😢😢😢😢

  • @babubrp6372
    @babubrp6372 Год назад +1

    Avoid plastic please

  • @mastism1628
    @mastism1628 10 месяцев назад +1

    Miru chala manchipani chesthunaru kani samudram lo net vesi thisina dantlo dust emaina vasthe malli samudram lone padeyakandi plz plz plz

  • @user-cy3xf3tu4l
    @user-cy3xf3tu4l Год назад

    Hi broo miku bayamameyakuda pamulli tistunnaru daniki chala gatsu vundalli broo

  • @rajesh_reb
    @rajesh_reb Год назад

    హా హా టేకు చేపలు చాలా వున్నాయి.రెండు ఇవ్వు అన్న చక్కగా మామిడికాయ వేసి ఇగురు వండితే అబ్బాబ్బ్బా సూపర్ వుంటుంది

  • @karunarowdy9110
    @karunarowdy9110 Год назад

    Meru snake thiyadam great anna babu

  • @BhanuRiya
    @BhanuRiya Год назад

    Ammooo first time enni pamulu okechota chudatam, movie s lo kakunda real gaaaa goosebumps

  • @babubrp6372
    @babubrp6372 Год назад +1

    Camera work inka better aithe baguntundhi brother.

  • @riderunkool
    @riderunkool 9 месяцев назад +1

    Correct cheppav bro , Plastic nunchi samudranni kapadali, meeru elage msg evvandi 🙏

  • @chinnaiahgoud9126
    @chinnaiahgoud9126 Год назад +34

    ఆ పాములు చేపలను కరిస్తే అవి మనం తింటే😅

    • @ratnavrk1222
      @ratnavrk1222 2 месяца назад +2

      Same doubt naku kuda eppati nunchoo😊

  • @erkudivya679
    @erkudivya679 Год назад +6

    Take care bro

  • @Shahnazbegum-z4r
    @Shahnazbegum-z4r Год назад +1

    Muthyalu pagadalu yeppudaina dorikaya brother next video lo cheppandi

  • @lakshmipilla1373
    @lakshmipilla1373 Год назад +1

    Brother love story video appudu peadtharu memu waiting chestunnam

  • @bandhilabeulah7368
    @bandhilabeulah7368 7 дней назад

    Nice video Annaya

  • @mmadhavimathangimadhavi4155
    @mmadhavimathangimadhavi4155 Год назад +1

    ప్లాస్టిక్ చాలా వుంది బ్రదర్

  • @gangabhavanirachamallu7636
    @gangabhavanirachamallu7636 5 месяцев назад +1

    China, koriya ki pampandi😂😂 bhaga balisinai

  • @charanreddy3567
    @charanreddy3567 Год назад +6

    Love from Mahabubnagar anna Telangana 🙌🏻🥰❤️💞

  • @viivekvulchi
    @viivekvulchi Год назад +1

    Plastic antha malli samudram lo padesthara leka dustbin lo padesthara?

  • @Mrudhula18chathur
    @Mrudhula18chathur Месяц назад

    Bro meru Kali full shoes untai avi vesukondi panulu entha speed lo vasthai ga jagaratha bro hand em aina vesukondi bro meru safe ga unadali ga

  • @Roboautentication123
    @Roboautentication123 11 месяцев назад

    Edi ayina oka business cheyali ante dani gurinchi clarity undali then automatically we improve.nani anna kuda types of fishes gurinchi telusu kunaru and he improve business 😊😊

  • @SrinuDuggirala-ct6ec
    @SrinuDuggirala-ct6ec 7 месяцев назад

    Great anna and take care of yourself

  • @purushothamkinthali8481
    @purushothamkinthali8481 9 месяцев назад

    దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వనరుల అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు

  • @palleturuabbailu7144
    @palleturuabbailu7144 Год назад +2

    నాన్న అన్న పాములు వచ్చే కదా ఆ యొక్క పాములు చేపలును కాటేస్తే ఒక చేపలు తింటే ప్రాబ్లం ఏమైనా అవుతుందా

  • @anushaananda4232
    @anushaananda4232 Год назад +1

    Super

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 Год назад

    Chettha bhaga vachindi Ante mana e bhumi meeda Anni aparishubram chesthunnam

  • @macharlakarthiknaidu5159
    @macharlakarthiknaidu5159 Год назад

    Plastic mana ku duram avutundi bro new mokka jonna covers vastunae

  • @royyalavinay
    @royyalavinay Год назад +1

    Look what we have done to nature.

  • @AnuRadha-zh6qy
    @AnuRadha-zh6qy Год назад

    Snake sticks vunchukondee..safty ga vunatade .....becarful..... brother

  • @KVenkatesh-lt4yv
    @KVenkatesh-lt4yv 3 месяца назад

    Nani Anna make pamu chepalu Kavali Anna plz

  • @motuanuradha5661
    @motuanuradha5661 Год назад +2

    11 snakes aithe 14 rasaru 😂

    • @motuanuradha5661
      @motuanuradha5661 Год назад

      Kadaaaa nenu count chesa ga mareeeee 😒😒😒😒