Andhari namaskaram Challa mandhi adugunaru fishing stop chesisaru kada malli Nu veta ki velli fishing videos y’all’s upload chestunaru ani adugutunaru kada aitey last Vetalo nenu vetaki vellanu soo appudu nenu akkuva rojulu veta chesanu danivalla nenu rojuki okka video chesanu koni problems valla appudu video upload cheyalekapoiyanu anduke eppudu videos upload chestuna elanti contains Challa vunai soo avi rojuki uploaded chesta chusi enjoy cheyandi Jai hind
నాని అన్న నీ కష్టం చాలా పెద్దది ఒక వ్యక్తి నీటిలో దూకాలంటే చాలా కష్టం కానీ నువ్వు కొన్ని గంటలపాటు నీటిలో ఉంటావ్ అంటే అది మామూలు విషయం కాదు ఈ ఛానల్ డైలీ ఫాలో అవుతాం కొంచెం జాగ్రత్త అన్న
Naani గారికి వందనములు చేయుచున్నాను mi బోట్ లోని చిన్న చేపలని మాకు కొంచెము పంపించావా. నేను you ట్యూబు lo పెట్టే ప్రతి వీడియో నేను చూస్తున్నాను naa పేరు T విజయ కుమార్. అన్నమయ్య జిల్లా, RLY కోడూరు. ❤❤❤❤❤❤❤❤❤❤❤
Nani హాయ్ ఎలా ఉన్నావ్ చూస్తున్న నీ రీల్స్ రియల్లీ superb,Naku oka డౌట్ మూడు రోజుల ఐయ్యింది సముద్రం లోకి వచ్చి అని మరి మూడు రోజుల చేపలు ఎలా నిలవ చేస్తారు కొంచం చెప్పు చాలా interest ga చూడాలని ఉంది వీలు ఐతే ఒక వీడియో చెయ్యి.
అన్నా నువ్వు చేసే వీడియోలు అన్ని బాగానే ఉన్నాయి కానీ చిన్న లోపు మన ఏంటంటే మీరు వేట కెళ్ళిన స్టార్టింగ్ ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారో ఫస్ట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు వాటర్ నెక్స్ట్ చాలా అంటే ఇలా వెళ్లడానికి ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకుని అప్పుడు మేము శ్రీ లోకి వెళ్తాము అనేది ఒక వీడియో చేయండి అన్న అంతా బాగుంది మీకు ప్రతి వీడియోకి నేను పక్క కామెంట్ పెడతాను. మీరు రిప్లై ఇవ్వడం లేదు ప్లీజ్ అన్న రిప్లై ఫస్టు లాస్ట్ వరకు మొత్తం ఒక వీడియో లేదా ఒక సీరియస్ గా చేయండి అన్న నెక్స్ట్ ఇంకేంటంటే చాలా ఆనందంగా ఉంది నువ్వు వదిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇట్లు మీ అభిమాని సూర్య
హాయ్ అన్న నేను కువైట్ లో జాబ్ చేస్తా నాకు బోర్ కొట్టినప్పుడు నేను వీడియోస్ చూస్తా ఈ వీడియో చాలా బాగా చుపించావ్ నాకు చిన్న doubt పెద్ద ఫిష్ పడవు ఏంటి అన్న ఒక్కసారి అయినా చూద్దాం అంటే any way gerat జాబ్ బె సేఫ్ take care🙏🙏💞💞
Nani హాయ్ ఎలా ఉన్నావ్ చూస్తున్న నీ రీల్స్ రియల్లీ superb,Naku oka డౌట్ మూడు రోజుల ఐయ్యింది సముద్రం లోకి వచ్చి మరీ మూడు రోజులు చేపలు పాడవకుండా ఉంటాయా ఎలా, విపులంగా చెప్పు పుత్ర.
Anna china mistake anna undi ved lo nv crab 🦀 1 basket 12thousand 13 thosusand anv mali 1200 vandalu anv anna big fan Anna neku thondara kalustha anna vastha vizag ki
Ninnu chooste naaku Chatrapati lo Prabhas gurthukostaadu, Edo oka roju nuvvu chaalaa goppa vaadivayyi mee mathsyakaarulandariki oka leaderlaa help cheyaalani devunni praardhisthaanu 😊❤❤❤❤🙏
Andhari namaskaram Challa mandhi adugunaru fishing stop chesisaru kada malli Nu veta ki velli fishing videos y’all’s upload chestunaru ani adugutunaru kada aitey last Vetalo nenu vetaki vellanu soo appudu nenu akkuva rojulu veta chesanu danivalla nenu rojuki okka video chesanu koni problems valla appudu video upload cheyalekapoiyanu anduke eppudu videos upload chestuna elanti contains Challa vunai soo avi rojuki uploaded chesta chusi enjoy cheyandi Jai hind
Nice nani..ok
Okay brother, kaani brother Mee boats Lo snanam chesey bathrooms yela untai Meeku rest kosam rooms yemaina untaya ? video pettu. Bro
👌👌👌👌✋✋✋
daily videos upload chey annaa
Hi Anna reply me
నాని అన్న నీ కష్టం చాలా పెద్దది ఒక వ్యక్తి నీటిలో దూకాలంటే చాలా కష్టం కానీ నువ్వు కొన్ని గంటలపాటు నీటిలో ఉంటావ్ అంటే అది మామూలు విషయం కాదు ఈ ఛానల్ డైలీ ఫాలో అవుతాం కొంచెం జాగ్రత్త అన్న
నీ మనస్సు మాత్రం చాలా మంచిది బ్రో ఎవరైతే అర్ధం చేసుకుంటారో వాళ్ళకే తెలుసు
Nani bro thousand antya 1000rupayalu 12 thousand, 13thousend means is not 13,12 ,11, hundreds💯💯 okay Alll the best 🎉🎉🎉nani 👍🙏🙇♀️
Hi Nani,
Video bagundhii..
All the best.
Thanks,
Deep
Hyderabad
ఇప్పుడు సముద్రం లో కొన్ని రోజులు చేపల వేట నిషేధం కదా నాని ఈ వీడియోస్ ఇంతకు ముందు చేసి పెట్టుకున్నావా 👍.. ❤️
Chapellu gudulu pettay season
Hi local by Nani Tammudu kee Jay Hind okay bro 👌👌👌♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹
Ur amazing brother...... Mi life chala risk tho kudinadi..... Naku life lo ok two days alla mi laga undalli ani undi.....
Nani brother miru chala sweet ga thintunnaru madhi kuda samudhram pakka village miru chupinche konni fish lu naku thelusu
Naani గారికి వందనములు చేయుచున్నాను mi బోట్ లోని చిన్న చేపలని మాకు కొంచెము పంపించావా. నేను you ట్యూబు lo పెట్టే ప్రతి వీడియో నేను చూస్తున్నాను naa పేరు T విజయ కుమార్. అన్నమయ్య జిల్లా, RLY కోడూరు. ❤❤❤❤❤❤❤❤❤❤❤
Your a good men 😊 tortoise ni vadhilesinanduku 😊
❤❤❤❤❤
పెళ్ళి వీడియో స్ పెట్టు బ్రో తొరగా పెళ్ళి చేసుకొని చూస్తాము.😊
😮 super machi macha mam
Anna vadhina tho okka full video upload cheyandi
Super mikosa god ki🙏🙏
అన్న నేనుకూడ fishing videos చేస్తున్న
చాల కష్టబడి videos తీస్తున్న views రావడము లేదు
Nani హాయ్ ఎలా ఉన్నావ్ చూస్తున్న నీ రీల్స్ రియల్లీ superb,Naku oka డౌట్ మూడు రోజుల ఐయ్యింది సముద్రం లోకి వచ్చి అని మరి మూడు రోజుల చేపలు ఎలా నిలవ చేస్తారు కొంచం చెప్పు చాలా interest ga చూడాలని ఉంది వీలు ఐతే ఒక వీడియో చెయ్యి.
Ok
12:50😁😁😂
E sari video super anna ilaney pettandi
2millions to go🙌🙌🙌
12000 ante pannedu oddalu annamaata😅😅😅Raviteja comedy scene
Avari chese pani vallaki gopp❤
All the best local boy nani
అన్నా నువ్వు చేసే వీడియోలు అన్ని బాగానే ఉన్నాయి కానీ చిన్న లోపు మన ఏంటంటే మీరు వేట కెళ్ళిన స్టార్టింగ్ ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారో ఫస్ట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు వాటర్ నెక్స్ట్ చాలా అంటే ఇలా వెళ్లడానికి ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకుని అప్పుడు మేము శ్రీ లోకి వెళ్తాము అనేది ఒక వీడియో చేయండి అన్న అంతా బాగుంది మీకు ప్రతి వీడియోకి నేను పక్క కామెంట్ పెడతాను. మీరు రిప్లై ఇవ్వడం లేదు ప్లీజ్ అన్న రిప్లై ఫస్టు లాస్ట్ వరకు మొత్తం ఒక వీడియో లేదా ఒక సీరియస్ గా చేయండి అన్న నెక్స్ట్ ఇంకేంటంటే చాలా ఆనందంగా ఉంది నువ్వు వదిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇట్లు మీ అభిమాని సూర్య
Super,Nani
Hi bro Hyderabad nuchi vizag vastunanu memalini kalavacha bro memalini kalavalani uodhi
హాయ్ అన్న నేను కువైట్ లో జాబ్ చేస్తా నాకు బోర్ కొట్టినప్పుడు నేను వీడియోస్ చూస్తా ఈ వీడియో చాలా బాగా చుపించావ్
నాకు చిన్న doubt పెద్ద ఫిష్ పడవు ఏంటి అన్న ఒక్కసారి అయినా చూద్దాం అంటే any way gerat జాబ్ బె సేఫ్ take care🙏🙏💞💞
Super video nani garu ☺️☺️
vadina tho oka big video tiyu bro
All the best 🎉anna🙏🙏🙏
Anna me videos chistunna anna bhagunnai
JUST NI VOIDEO CHUSUTUN BRO MALLI KOTTA VOIDEO VACHINDI
Super tast broo
Very nic explain bro thank you..
Good morning from Mumbai
Bro galam tho pedda chepa pattu❤❤❤
Hi👌 Nani bhaiya
Nani annayya mee pelli and love sanghathi em ayyindhi Annayya ❤😢
Nani bro nice video take care
Hi nani nenu mee fan ni. Me life style ante istam
Anna me videos anni chusthunnnam me videos baguntay mimmalani okkasari ayina meet kavali anna naku velayithe okka chinna comment ivvandi plz
Bro mrg video pettandi
Alldhabestannaya
Hi anna samudram ro gelam tho gaint fish ni pattuko anna😊😊
Pelli vedio pettandi
Continues ga video s chusta bro ma wifi chepa adigindi eva galava cheppa madi kuppam
Enjoy chysadhicadhu maku fish lu kavali
Bro rod fishing kuda try cheyuu❤
Bro bote velinapudu gelam veyou bro
Nice video👌👌👌👌
All the best u team. Take care all
11:30 shining fish peru enti?
Twinkle twinkle little star local boi Nani super star
3 Octopus umdi kadi anna anitaku chubichladi anna
Adi tiger eel, paamu la unna fish.
Chenna fish lu am chestaru
Hi ,Nani 👌👌👌
Samudram lo gaalam vesi chapalu pattukune video teyanna
Gaalam tho ela vastayo chupinchanna
Nani హాయ్ ఎలా ఉన్నావ్ చూస్తున్న నీ రీల్స్ రియల్లీ superb,Naku oka డౌట్ మూడు రోజుల ఐయ్యింది సముద్రం లోకి వచ్చి మరీ మూడు రోజులు చేపలు పాడవకుండా ఉంటాయా ఎలా, విపులంగా చెప్పు పుత్ర.
Bro 4:30... మీరు గిటార్ వాయించేది కూడా పెట్టాలా.., ఎడిటింగ్ లో తీసేయొచ్చు ga bro.... బట్ లవ్ యువర్ వీడియోస్... From hyd
Gitar haa 😂😂😂😂
12:47 😂😂
Sora chepa pirana chapalu patandii
Anna Mee harber loo aa fish akuvaa cost untadii anna🐠🐟🐟🐟🐟🐟🐠🦈🦈🦈🦈🐟🦈🐠🦈🐟🦈🐠🦈🐟🦈🐠🦈🐟🦈🐟🦈🐠🦈🐟🦈🐟🦈🐠🦈🐠
Anna oka doubt m anukoku nee dhavadala meedha avadu dhengadu lopaliki poyyayi
Super Nani anna 😍👌
12:50 endi anna 12000 ante 1200 😂
😂😂😂😂😂
Alavatu Lo porapaatu
Nice video thammudu
🦍🦍🐯🐗🦓
12:50 endi bro 12000ante 1200😂😂😂😂😂
నాని అన్న ఈ వీడియోస్ ఇప్పుడే ముందు వీడియోస్ ఇప్పుడు వేట నిషేధం కదా
Nikosam Beach motham thiriganu nuvvu akkada kanapadaledhu anna nuvvu
All the best 👍 nanigaru
Marriage vedio pettu bro
Meru fishing aienaka sleep alaga avi pattu anna nanu
Kuda vastanu anna me boost lo ke nanu kuda gana Putudeni
Anna china mistake anna undi ved lo nv crab 🦀 1 basket 12thousand 13 thosusand anv mali 1200 vandalu anv anna big fan Anna neku thondara kalustha anna vastha vizag ki
Anna okasari samudram lo night ela untadho choopinchu
Tammudu nenu ila chustu enjoychestunna maku meetho vachi boatlo a bojanalu tinali ani undi tammudu
Tuna fish pattedi tiyandi bro once
Vala ala vadulutaaru : ala tistaru video chey bro
Anna meri day vlog cheyandi bro
Super anna❤
Hiii....NANI Anna Present meku Holiday's kadha mari meeru Vetaki ela vellaru....???🤔
Sir chinna fish lu Yami chastharu
Best of luck Nani bro
Ninnu chooste naaku Chatrapati lo Prabhas gurthukostaadu, Edo oka roju nuvvu chaalaa goppa vaadivayyi mee mathsyakaarulandariki oka leaderlaa help cheyaalani devunni praardhisthaanu 😊❤❤❤❤🙏
Anna hair care video chahie Anna
Hi bro super😍👍💙
Marrege chesukunnava anna
Ok Anna🎉 ☕🙏🙏🙏🙏
Mekuvalapikithisa michine ledha
Hi nani nenu meeku big fan andi😊
Best fishing bite
Meeru appudu nettalu vandalede boatlo
Mi ⛵ Boat tour cheyandi
జై ముదిరాజ్ 🐠🐟💦💧⚔️🛡️🗡️
Good job Nani
Nani bro I am a big fan
లవ్ యు బ్రో
Bro today Vizag vachanu from vijayawada adress cheppu bro meet avudamu
Yala bayataki testaru