Reservations batti govt school teachers ni select chesthey mari quality education ala vuntundi...country will grow tremendiosly if reservations are not there
అసలు ప్రవేటు కాలేజీల కు ఎందుకు అనుమతి ఇవ్వాలి, ప్రబుత్వ బడులు ఉండాలి మినిమం ఫీజ్ తీసుకోవాలి. ఓకే విద్య ఉండాలి కాస్తా ఆర్ధికం గా ఉన్న వారికి ఎక్కువ ఫీజ్ ఉంటే మస్తుగా నడిపించ వచ్చు
Reservations unna vallaki jobs Vaallu em chepputhaaru.andhuke private schools nd colleges ki vachhedhi Dabbunna vallani kattamanaru Caste ni batti kattamantaaru
@@vanamasandya4027Andaru alane vundaru ammai maa school lo reservation valla jobs vachina teachers vunnaru but baaga classes cheptharu. Inka konthamandhi vunnaru unreserved lo job thechukunna vaalu teaching thappa anni chestharu, entha Balupu ante antha vuntadhi. Neeku reservation valla job vachina nastam ledhu but after teacher training nuvvu teaching baaga cheyyadam mukhyam. Dsc marks ki teaching ki sambandham ledhu.
Mari chadhukunna vallaku government teacher jobs andharike esthara? private lone 80% ku jobs chesukuntunnaru.. government lo only reservations akkuva .. reservations radhu cheyali first..10 yrs annadu kadha dr br ...
సూపర్ & గుడ్ నిర్ణయం ! నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తే ప్రతీ విద్యార్థి ఒక ఎంటర్ ప్రెన్యూర్ అవుతారు.నిరుద్యోగం , నైపుణ్య లేమి , డ్రాప్ ఔట్స్ తగ్గు తాయి. ప్రభుత్వ నిర్ణయం విజయవంతం కావాలి
Месяц назад+127
Appudu inter collages Anni 9 th 10 th 11 th 12 th ga maripothai appudu 9 th nunche 1.5 laks kattali 😂😂😂😂😂😂😂😂😂
8th class కి ఇక అడ్మిషన్ కోసం ఎగబడతారు మొన్నటిదాకా 2.5L+2.5L= 5 Lakhs intermediate కి ఉండేది ఇప్పుడు 2.5+2.5+2.5+2.5=10 Lakhs గుంజుతారు డబుల్ డబుల్ లాభం ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కి ఇక డబ్బులే డబ్బులు
అప్పుడు 8వ తరగతి నుండి ప్రైవేట్ స్కూల్స్ మొదలు పెట్టి ఇంకా ఎక్కువ దండుకుంటారు అసలు ప్రైవేట్ విద్యా విధానాన్నే రద్దు చెయ్యాలి అప్పుడే దేశం బాగుపడుతుంది & పిల్లలకి ఎవరికి నచ్చిన విద్య & వృత్తులలో ప్రావీణ్యత సంపాదించుకొనేలా ఉండాలి విద్య అంటే
రేవంత్ రెడ్డి గారి ఆలోచన Good 👍 ఇంటర్ మీడియేట్ తీసేసి 1తరగతి నుండి ఇంటర్ వరకు విద్య పాఠ్యాంశాలు సరిచేసి ఉపయోగం లేని వ్యర్థమైన సెలబస్ తీసేయాలి విద్యార్థులకు ఎప్పటికైనా వారి జీవితాల్లో వారికి సీటిలయ్యే పాఠ్యాంశాలు తయారు చేయాలి విద్యపై పట్టున్న సీనియర్ IAS ఆఫీసర్ మురళీ సార్ కు బాధ్యతలు అప్పగించాలి
అందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వం అందిస్తే అంతకంటే మంచి ఆలోచన మరేదీ వుండదు,ఎందుకంటే ఈ రోజు పేద సామాన్యులు విద్య వైద్యం కోసం తను సంపాదించిన సొమ్ములో దాదాపు 70 శాతం ఆ రెంటికే ఖర్చు పెడుతున్నారు.ఇది సక్సెస్ చెస్తే CM రేవంత్ రెడ్డి గారిని జీవితాంతం మర్చిపోలేరు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఆలోచన చాలా బాగుంది నిర్ణయాన్ని మీరు చాలా తొందరగా తీసుకుంటే మా యొక్క చిన్న కుటుంబాలకు మా యొక్క పిల్లలకు మేము మీకు రుణపడి ఉంటాము ధన్యవాదములు
Solution simple. ప్రైవేటు స్కూల్స్ కాలేజెస్ లో కట్ ఆఫ్ ఫీస్ పెట్టాలి. అంతకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్న కాలేజీ కి గట్టిగా పెనాల్టీ వెయ్యాలి. డొనేషన్ అనే కాన్సెప్ట్ ఎ పీకి పారేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ అని రూల్ పెట్టాలి. దెబ్బకు మొత్తం సెట్ అవుతుంది.
It should be implemented immediately so that the capitation fee/ donation system will disappear. In America the nearly the same system is following. Up to 5 th standard primary school, 6-8 middle and 9-12 is high school.After 12 th they celebrate it as Graduation.
విద్య ప్రైవేటు అనేదే వుండకూడదు,ప్రభుత్వమే విద్యను ప్రతి విద్యార్థికి అందించాలి,ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన స్టూడెంట్స్ కు,ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత యివ్వాలి.
తెలుగులో ఒక సామెత ఉందండి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం.. వేల విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు .... ఇప్పటికైనా మన ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తొందరగా ఈ పాలసీ అమలు చేయాలని కోరుతున్నాము
😊ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ రద్దు చెయ్యాలి.. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ హై ఫై గా కార్పొరేట్ స్టైల్ లో ఉంటై ప్రజల కి చాలా భారం తగ్గుతుంది. హ్యాపీ గా ఉంటారు. లైక్ foregin కంట్రీస్... క్వాలిటీ ఎడ్యుకేషన్ with low fee... కొన్ని foregin కంట్రీస్ itai ఫ్రీ ఎడ్యుకేషన్ kuda ఇస్తాయి... Mana indain గవర్నమెంట్ chaiyale...
ఇది ఒక్కటే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ పేద ప్రజలందరూ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటారు ఇంకోటి పేద ప్రజలందరికీ న్యాయం చేసే వాళ్ళు అవుతారు లక్షలు లక్షలు ఫీజు దండుకొని ప్రైవేట్ కాలేజీలకు స్వస్థ పలుకుతే బాగుంటది రేవంత్ రెడ్డి గారికి ఇది చేస్తే చానా చాలా పాదాభివందనం ధన్యవాదాలు🌱
ఎంత తొందరగా అమలు చేస్తే అంత బాగుంటుంది ఈ విద్య లక్షలు లక్షలు ఫీజు కట్టలేము ఎంత ఉద్యోగస్తుడు అయిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి డబ్బులు సరిపోవట్లేదు... తొందరగా అమలు చేస్తూనే ఈ గవర్నమెంట్ కు క్రెడిట్ వెళ్తుంది
సార్, కాలేజీ లకు లాభమే కానీ నష్టము లేదు, 9 తరగతి నుంచే కార్పొరేట్ కాలేజ్ కి వెళుతారు, రుద్దుడు 2 నుంచి నాలుగు years అవుతుంది. బ్రదర్ మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు
మంచి నిర్ణయం ఇంటర్మీడియేట్ రద్దు , రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఒక వ్యాపారమే యిందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు విద్యార్థుల జీవితాలను సర్వ నాశనం చేస్తున్నారు. వీళ్ల ఉద్దేశ్యం లో కేవలం సైన్స్, మరియు మాథెమాటిక్స్ మాత్రమే అల్టిమేట్ ఎడ్యుకేషన్. మిగిలిన సబ్జెక్ట్స్ ఏవి కూడా వీళ్ల దృష్టిలో చదువుకు పనికి రావు. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
10th board exam వుండవు inter board exams వుంటాయి.ఇప్పుడు 8th to inter IIT JEE NEET అని ఇంకా ఎక్కువ మోతాదులో కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు.వీటిని అడ్డుకోవడం ఏ ప్రభుత్వం వల్ల అవ్వడం లేదు స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అప్పుడు రాష్ట్రంలో వున్న కొన్ని పార్టీలు ఒకరోజు ధర్నా సెలవు ప్రకటిస్తారు అంతే అప్పుడప్పుడు వెళ్లి కాలేజ్ వాళ్ళను బెదిరిస్తారు ఆరోజు పేపర్ లలో టీవీలలో న్యూస్ .మళ్లీ తిన్నామ పడుకున్నామ తెల్లారిందా. ఇంది జరుగుతున్నది. ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో పసిపిల్లలు ఎంతమంది చనిపోయారో లెక్కలేదు అయినా వీటిపై చర్యలె లేవు
Horrible screen setup. Please use a blank screen to write on the screen. How is it solving the current problem I failed to understand. The intermediate colleges now will turn into 9 through 12 classed schools. Then who will stop students from joining those 9 through 13 corporate schools. It is extraordinary to think people will continue to study in a single school through their schooling.
గవర్నమెంట్ ఒకటి ఆలోచిస్తే జనాలు వందనాలు చేస్తారు స్కూల్ బిజినెస్ సో ఇంకో బిజినెస్ ఇంకో బిజినెస్ చేస్తారు తప్ప ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ పరం అయితే సొల్యూషన్ ఉంటుంది
Instead of ban on private schools govt has to restrict on school fees..if private schools ban then govt can't accommodate all children in govt schools..it's my personal opinion
అంత బాగానే ఉంది ఇలాచేయడం చాలా బెటర్, but గవర్నమెంట్ స్కూల్ మీద పబ్లిక్ కి నమ్మకం లేదు, నాణ్యమైన చదువు ఉండదు, dress బాగుండదు, స్కూల్స్ బాగుండవు, water, food బాగుండదు, teachers వస్తారో రారో తెలీదు, అందుకే ఇవన్నీ మారితే, ఏ ఒక్క పేరెంట్స్ కూడా లక్షలు ఫీజులు కట్టనవసరం లేదు., పిల్లలు suside లు తగ్గుతాయి, గవర్నమెంట్ కి కూడా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు... ఇది ప్రతి సామాన్యుడు కోరుకునే హక్కు 🔥🔥💪💪👍
What cm Revath Reddy Garu CM has taken good dession atlest poor people can study Up to 12th class Now school drops peopls are More ,thanks for good dession
It’s a good move. Appreciating the decision by the Government. At the same time, Government has to strengthen the new system for the benefit of the students in Government schools.
Assalu Indialo unna education deniki paniki raadhu.15 to 17 years education lo time waste chesi 20,000/- kuda 70% students nelaki sampadhinchaleka pothunnaru.Skill work nerpisthe chaalu 2 years lone manchi sampadhana 5 years lo own start up pettukone avkasham unte chaalu.10 or 12 is more than enough.degreelu pglu avsaram ledhu.
I studied school education in multipurpose high school-9th class to 12th class , only in 12th class board exam was conducted The system is coming in Telangana state Good decision of government
As for my opinion its helpful to corporate education system.socities which are having 2 separate buildings for school and colleges now they run in one building.they pay salary for staffs who teach 9 to 12 same type.
1 వ tharagathiki vacchevaraku. A vidhyardhiki minimam vignanam undali.5 th lo mini public pariksha undali.7 th lo state public undali.10th ssc exam. Ila unnapudu e vidhyardhikaina chadhuvante bhayam undadhu.
Good initiative 👍 the kind of taxes we are paying...all education should be free. I remember my that my inter college teachers were lazy. They never taught us the subject. But instead got us to write imposition of hundred times expecting us to byheart the subject instead of underage it. Bad Teacher = Bad Future
Very bad decision if they cancel board exams then. Jobs won't be depend on ipe marks of 11 and 12 and board marks of 10th .jobs will be depend on neet /jee.all people can't crack jee neet and then most of them will be joblesss
నిర్ణయం తొoదరగా తీసుకోవాలి గవర్నమెంట్ ఇది పిల్లలకు చాలా అవసరం
పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన ఉచిత విద్య,వైద్యం ఉండాలి .🙏🙏
@@satyamsakinala6759 iddi 100% correct yi uchitalu emmi oddu janalaku free education free vaidyam andute chaalu
Yes cancel private colleges
Free education, free medical and free justice
Yes
Reservations batti govt school teachers ni select chesthey mari quality education ala vuntundi...country will grow tremendiosly if reservations are not there
అసలు ప్రవేటు కాలేజీల కు ఎందుకు అనుమతి ఇవ్వాలి, ప్రబుత్వ బడులు ఉండాలి మినిమం ఫీజ్ తీసుకోవాలి. ఓకే విద్య ఉండాలి కాస్తా ఆర్ధికం గా ఉన్న వారికి ఎక్కువ ఫీజ్ ఉంటే మస్తుగా నడిపించ వచ్చు
Reservations unna vallaki jobs
Vaallu em chepputhaaru.andhuke private schools nd colleges ki vachhedhi
Dabbunna vallani kattamanaru
Caste ni batti kattamantaaru
Sarigga paatulu chepthe asalu vera school enduku cherutharu. Even private schools lo kuda nanyata lopam vundani parents grahincharu.still prestige kosam private school. Akkada bagunte online tuition classes lo enduku join avuthunnarandi pillalu? Cheppandi..
@@vanamasandya4027Andaru alane vundaru ammai maa school lo reservation valla jobs vachina teachers vunnaru but baaga classes cheptharu. Inka konthamandhi vunnaru unreserved lo job thechukunna vaalu teaching thappa anni chestharu, entha Balupu ante antha vuntadhi. Neeku reservation valla job vachina nastam ledhu but after teacher training nuvvu teaching baaga cheyyadam mukhyam. Dsc marks ki teaching ki sambandham ledhu.
ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ లను రద్దు చెయ్యాలి
ఎడ్యుకేషన్ స్కీమ్ చాలా బాగున్నది సూపర్ రేవంత్
Mari chadhukunna vallaku government teacher jobs andharike esthara? private lone 80% ku jobs chesukuntunnaru.. government lo only reservations akkuva .. reservations radhu cheyali first..10 yrs annadu kadha dr br ...
Arey waste ra bhi .Mari govt inter college lo manchi education ivali
Avnu ban cheyyali
100 % correct bro ❤
తొందరగా అమలు చేయాలి.
సూపర్ & గుడ్ నిర్ణయం !
నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తే ప్రతీ విద్యార్థి ఒక ఎంటర్ ప్రెన్యూర్ అవుతారు.నిరుద్యోగం , నైపుణ్య లేమి , డ్రాప్ ఔట్స్ తగ్గు తాయి.
ప్రభుత్వ నిర్ణయం విజయవంతం కావాలి
Appudu inter collages Anni 9 th 10 th 11 th 12 th ga maripothai appudu 9 th nunche 1.5 laks kattali 😂😂😂😂😂😂😂😂😂
Baga cheppavu; Gorrela ki artham kaledu.
May be 👍
We are already paying 4 lakhs per annum per kid
Correct😂
Pedda sketch ye 😢
గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు... కృతజ్ఞతలు...
ధన్య వాదాలు తెలుపుతున్నాము.
8th class కి ఇక అడ్మిషన్ కోసం ఎగబడతారు
మొన్నటిదాకా 2.5L+2.5L= 5 Lakhs intermediate కి ఉండేది
ఇప్పుడు
2.5+2.5+2.5+2.5=10 Lakhs గుంజుతారు
డబుల్ డబుల్ లాభం ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కి ఇక డబ్బులే డబ్బులు
Modi decision not revanth
Adi central government decision
ఇలాంటి నిర్ణయాల వల్ల సమాజం బాగుపడుతుంది నిర్ణయం వెంటనే తీసుకోవాలి
మంచి నిర్ణయం అలాగే ప్రైవేట్ education రద్దు చేయాలి.
అప్పుడు 8వ తరగతి నుండి ప్రైవేట్ స్కూల్స్ మొదలు పెట్టి ఇంకా ఎక్కువ దండుకుంటారు అసలు ప్రైవేట్ విద్యా విధానాన్నే రద్దు చెయ్యాలి అప్పుడే దేశం బాగుపడుతుంది & పిల్లలకి ఎవరికి నచ్చిన విద్య & వృత్తులలో ప్రావీణ్యత సంపాదించుకొనేలా ఉండాలి విద్య అంటే
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రయివేటు కళాశాలలను స్కూళను రద్దు చేయాలని కోరు తున్నారు.
Enduku raddu cheyali? Burra unda😂😂
State Government రద్దు చేయడం లేదు.ఇది కేంద్ర ప్రభుత్వ విద్యా పథకం.
Exlent do nationalise the education and health
Correct .. this is central gov decision
A Central Government initiative Nothing wrong schools extending education at 11th and 12 standard through CBSE/ICSE
ఇంటర్ కాలేజీ లు ఎక్కడ పోవు... ఎన్ని మారిన మధ్య తరగతి తల్లిదండ్రుల కష్టలు తిరవు... మీరు చేపిన ఇంటర్ కాలేజీలోనే స్కూల్స్ వస్తాయి...
True
ప్రైవేట్ కాలేజీలు,స్కూల్లను రద్దు చేయాలి విద్య,వైద్యం ఫ్రీగా ప్రభుత్వం ఇవ్వాలి.....
రేవంత్ రెడ్డి గారి ఆలోచన Good 👍 ఇంటర్ మీడియేట్ తీసేసి 1తరగతి నుండి ఇంటర్ వరకు విద్య పాఠ్యాంశాలు సరిచేసి ఉపయోగం లేని వ్యర్థమైన సెలబస్ తీసేయాలి విద్యార్థులకు ఎప్పటికైనా వారి జీవితాల్లో వారికి సీటిలయ్యే పాఠ్యాంశాలు తయారు చేయాలి విద్యపై పట్టున్న సీనియర్ IAS ఆఫీసర్ మురళీ సార్ కు బాధ్యతలు అప్పగించాలి
Very Good decision 🎉
Very good cm revanth reddy ❤❤
Murali saar ఎవరు?
Modi decision
రేవంత్ రెడ్డి ఆలోచన కాదు బ్రదర్, సెంట్రల్ govt, NEP 2020 policy.... మన రాష్ట్రం లో implementation late ఐయింది అంతే
అందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వం అందిస్తే అంతకంటే మంచి ఆలోచన మరేదీ వుండదు,ఎందుకంటే ఈ రోజు పేద సామాన్యులు విద్య వైద్యం కోసం తను సంపాదించిన సొమ్ములో దాదాపు 70 శాతం ఆ రెంటికే ఖర్చు పెడుతున్నారు.ఇది సక్సెస్ చెస్తే CM రేవంత్ రెడ్డి గారిని జీవితాంతం మర్చిపోలేరు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఆలోచన చాలా బాగుంది నిర్ణయాన్ని మీరు చాలా తొందరగా తీసుకుంటే మా యొక్క చిన్న కుటుంబాలకు మా యొక్క పిల్లలకు మేము మీకు రుణపడి ఉంటాము ధన్యవాదములు
మంచి నిర్ణయము తొందరగా అమలు చేయాలి
Excellent decision sir
ఇప్పడి వరకు 2 years matrame Dochukuntunnaru ఇప్పటి నుండి 4 years Dochukuntaru. (9-12)
Yes exactly what I said 😂
కార్పోరేట్ కాలేజీలు రద్దు చేస్తే నష్టం ప్రజలకి తప్ప వాళ్ళకి ఏముంది, ఇంకో రకం మొదలు పెడతారు. ప్రత్యామ్నాయం లేనిదే ఏ నిర్ణయమూ జరుగదు.
❤రేవంత్ సూపర్ 😊
ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడమే
కార్పోరేట్College పోయి కార్పోరేట్ School వస్తాయి
ఆల్రెడీ వచ్చాయి,, నడుస్తున్నాయి...
Solution simple. ప్రైవేటు స్కూల్స్ కాలేజెస్ లో కట్ ఆఫ్ ఫీస్ పెట్టాలి. అంతకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్న కాలేజీ కి గట్టిగా పెనాల్టీ వెయ్యాలి. డొనేషన్ అనే కాన్సెప్ట్ ఎ పీకి పారేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ అని రూల్ పెట్టాలి. దెబ్బకు మొత్తం సెట్ అవుతుంది.
Govt school chadevevadiki private job avsaram ledu
It should be implemented immediately so that the capitation fee/ donation system will disappear.
In America the nearly the same system is following.
Up to 5 th standard primary school, 6-8 middle and 9-12 is high school.After 12 th they celebrate it as Graduation.
ఇది మంచి నిర్ణయం తొందరగా అమలు చేయాలి. నిన్న తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
మంచి నిర్ణయం 👍
విద్య ప్రైవేటు అనేదే వుండకూడదు,ప్రభుత్వమే విద్యను ప్రతి విద్యార్థికి అందించాలి,ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన స్టూడెంట్స్ కు,ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత యివ్వాలి.
Free education and free treatment need
'very good policy. I have studied like this and passed my 12 the class exam without tension and joined Engg college
తెలుగులో ఒక సామెత ఉందండి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం..
వేల విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు ....
ఇప్పటికైనా మన ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తొందరగా ఈ పాలసీ అమలు చేయాలని కోరుతున్నాము
😊ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ రద్దు చెయ్యాలి..
గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ హై ఫై గా కార్పొరేట్ స్టైల్ లో ఉంటై ప్రజల కి చాలా భారం తగ్గుతుంది. హ్యాపీ గా ఉంటారు. లైక్ foregin కంట్రీస్...
క్వాలిటీ ఎడ్యుకేషన్ with low fee...
కొన్ని foregin కంట్రీస్ itai ఫ్రీ ఎడ్యుకేషన్ kuda ఇస్తాయి...
Mana indain గవర్నమెంట్ chaiyale...
ఈ పాపం పూర్వం నాయుడు గారి ఆశీర్వాదములతో నారాయణ చేతన్య గార్లు 100 తరాలకు సంపాదించారు
As a CBN admirer I believe this is his bad policy administration decision
ఇప్పుడూ only two years మాత్రమే లక్షలు పెట్టేవాళ్ళ ము apppudu four years లక్షలు కట్టాలి మనము
మంచి నిర్ణయం పేద విద్యార్థులకు మంచి విద్యను అందించిన ప్రభుత్వం
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ తొందరగా అమలు చేయాలి.
సిఎం రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా చాలా మంచి గా వున్నది
తొందరగా అమలు చేయాలి సూపర్
I request the government to Implement this plan as soon as early.... very good news.... thanks for the information bro...
ఏం మారదు రా సామీ...ఇంటర్ స్థానంలో స్కూల్ ఉంటుంది పైగా 9 వ తరగతి నుంచే దోపిడీ డబుల్ అవుతుంది🤦
ఇది ఒక్కటే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ పేద ప్రజలందరూ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటారు ఇంకోటి పేద ప్రజలందరికీ న్యాయం చేసే వాళ్ళు అవుతారు లక్షలు లక్షలు ఫీజు దండుకొని ప్రైవేట్ కాలేజీలకు స్వస్థ పలుకుతే బాగుంటది రేవంత్ రెడ్డి గారికి ఇది చేస్తే చానా చాలా పాదాభివందనం ధన్యవాదాలు🌱
ప్రయివేట్ స్కూల్ వారికీ పండగ అన్న మాట ఇప్పటి కన్నా ఏఅంక ఎఎక్కువ సంపాదించు కూవచ్చు అన్న మాట
Must cancel private schools
ఎంత తొందరగా అమలు చేస్తే అంత బాగుంటుంది ఈ విద్య లక్షలు లక్షలు ఫీజు కట్టలేము ఎంత ఉద్యోగస్తుడు అయిన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి డబ్బులు సరిపోవట్లేదు... తొందరగా అమలు చేస్తూనే ఈ గవర్నమెంట్ కు క్రెడిట్ వెళ్తుంది
నాకు ముగ్గురు పిల్లలు ఇప్పటికే లక్షలు లక్షలు పోసిన పిల్లలకు ఇంటర్ అయిపోయింది నేను మాత్రం కోలుకోలేక పోతున్నా
Revanth. Sir. Corporate. Schools. And. Colleges. Bandh. Cheyandi. Please
సార్,
కాలేజీ లకు లాభమే కానీ నష్టము లేదు, 9 తరగతి నుంచే కార్పొరేట్ కాలేజ్ కి వెళుతారు, రుద్దుడు 2 నుంచి నాలుగు years అవుతుంది.
బ్రదర్ మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు
100%పెద మధ్య తరగతి ప్రజలకే కాకుండా అందరి పిల్లలకు ఉపయోగపడే విదంగా రూప కల్పన చేశారు good thinking
మంచి నిర్ణయం ఇంటర్మీడియేట్ రద్దు , రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఒక వ్యాపారమే యిందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు విద్యార్థుల జీవితాలను సర్వ నాశనం చేస్తున్నారు. వీళ్ల ఉద్దేశ్యం లో కేవలం సైన్స్, మరియు మాథెమాటిక్స్ మాత్రమే అల్టిమేట్ ఎడ్యుకేషన్. మిగిలిన సబ్జెక్ట్స్ ఏవి కూడా వీళ్ల దృష్టిలో చదువుకు పనికి రావు. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు.
బుద్ధా శ్రీరాములు
హైదరాబాద్.
Super Siman TV Hats off you,, 👍👏
10th board exam వుండవు inter board exams వుంటాయి.ఇప్పుడు 8th to inter IIT JEE NEET అని ఇంకా ఎక్కువ మోతాదులో కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు.వీటిని అడ్డుకోవడం ఏ ప్రభుత్వం వల్ల అవ్వడం లేదు స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అప్పుడు రాష్ట్రంలో వున్న కొన్ని పార్టీలు ఒకరోజు ధర్నా సెలవు ప్రకటిస్తారు అంతే అప్పుడప్పుడు వెళ్లి కాలేజ్ వాళ్ళను బెదిరిస్తారు ఆరోజు పేపర్ లలో టీవీలలో న్యూస్ .మళ్లీ తిన్నామ పడుకున్నామ తెల్లారిందా. ఇంది జరుగుతున్నది. ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో పసిపిల్లలు ఎంతమంది చనిపోయారో లెక్కలేదు అయినా వీటిపై చర్యలె లేవు
Inter colleges anni kuda ....9th to 12 th varaku school pedataru ...2 years dopidi 4 years ki peruguddi...corporate ki emi problem vundadu
I agree
Double దోచుకోకడం
10+2 = school లోనే
Direct jobs ha enka
Good initiative by the central govt. And we welcome there orders.👌👌
తొందర పడకండి
మన విద్యా విధానం చాలా సులభం
చాలా మంచి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం
త్వరగా అమలు చేస్తే చాలా బాగుంటుంది
ఇది అమలుకాదు కారణం కార్పోరేట్ కాలేజీలు వారివ్వాల్సినమామూళ్లు వారికిస్తే అయిపాయే......😅😅😅😅
💯 percent correct
Avunaa nijamaaa😂😂😂😂😂. Meeru bhale cheppaaare. Next year choodandi amalu avuthundhaa ledhaa anedhi.
Revanth Reddy dashing daring 🙏🙏🙏
Horrible screen setup. Please use a blank screen to write on the screen. How is it solving the current problem I failed to understand. The intermediate colleges now will turn into 9 through 12 classed schools. Then who will stop students from joining those 9 through 13 corporate schools. It is extraordinary to think people will continue to study in a single school through their schooling.
వాస్తవ రూపం చెందడం చాల కష్టం
ఒక్క వేళ జరిగిన అందులో కూడా దోసుకోవడం చేస్తుంది మాఫీయా
గవర్నమెంట్ ఒకటి ఆలోచిస్తే జనాలు వందనాలు చేస్తారు స్కూల్ బిజినెస్ సో ఇంకో బిజినెస్ ఇంకో బిజినెస్ చేస్తారు తప్ప ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ పరం అయితే సొల్యూషన్ ఉంటుంది
Instead of ban on private schools govt has to restrict on school fees..if private schools ban then govt can't accommodate all children in govt schools..it's my personal opinion
అంత బాగానే ఉంది ఇలాచేయడం చాలా బెటర్, but గవర్నమెంట్ స్కూల్ మీద పబ్లిక్ కి నమ్మకం లేదు, నాణ్యమైన చదువు ఉండదు, dress బాగుండదు, స్కూల్స్ బాగుండవు, water, food బాగుండదు, teachers వస్తారో రారో తెలీదు, అందుకే ఇవన్నీ మారితే, ఏ ఒక్క పేరెంట్స్ కూడా లక్షలు ఫీజులు కట్టనవసరం లేదు., పిల్లలు suside లు తగ్గుతాయి, గవర్నమెంట్ కి కూడా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు... ఇది ప్రతి సామాన్యుడు కోరుకునే హక్కు 🔥🔥💪💪👍
ఇంటర్ రద్దు చెయ్యకూడదు
మన ఇంటర్ చాలా సులభం
పక్క రాష్టాలు వాళ్ళు మన వద్ద చదువుకుంటున్నారు
Excellent idea. I am glad somebody listened to me.
సంతోషం, త్వరగా అమలు చేయాలని కొరుకుంటున్నాను
Hat's off to u Sir, for taking good decision.
Schools lo kuda fees minimum lakh Pyne vuntunay.denni gurinchi kuda government action teskovali
What cm Revath Reddy Garu CM has taken good dession atlest poor people can study Up to 12th class Now school drops peopls are More ,thanks for good dession
ఇంటర్మీడియట్ రద్దు అనే సమాచారం,హర్షించదగినది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు, కార్పొరేట్కాలేజీలకు మంచిగా కళ్యాణ వేశారు ,
Good first time 😊decision for cm sir
It’s a good move. Appreciating the decision by the Government. At the same time, Government has to strengthen the new system for the benefit of the students in Government schools.
Exactly sir, inter 2 years కాని life మొత్తం turn అవుతుంది, inter లోనే చాలా pillalu chedipotharu
అంకెల గారడీ వద్దు .. ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి .. ప్రభుత్వమే నిర్వహించాలి .. నాణ్యమైన, శాస్త్రీయమైన,సాంకేతిక పరమైన విద్యా భోధన జరగాలి .. పాఠ్యాంశాలూ రేపటి తరాలకు కావలిసిన విజ్ఞానాన్ని అందించాలి ..
, 12thCLASS PASS ఐ బైటకు వచ్చి బ్రతుక గలిగే విద్య నూ నేర్పాలి టెక్నీకల్ గా
Please close private schools and encourage government schools
Good decision CM Revanth Reddy gaaru. Yentha thondharaga veelaithe next year nunde raddhu cheyandi sir.
Ur explanation is good again repeating after 60 yrs good for students no tension to students
Assalu Indialo unna education deniki paniki raadhu.15 to 17 years education lo time waste chesi 20,000/- kuda 70% students nelaki sampadhinchaleka pothunnaru.Skill work nerpisthe chaalu 2 years lone manchi sampadhana 5 years lo own start up pettukone avkasham unte chaalu.10 or 12 is more than enough.degreelu pglu avsaram ledhu.
Degree lekapothe job evvadu ivvadu aa degree lo em chepparu sarle pg cheste akkada kuda rotta
Best policy for below poverty and poverty class people ..
Super nice decision
I studied school education in multipurpose high school-9th class to 12th class , only in 12th class board exam was conducted
The system is coming in Telangana state
Good decision of government
చాలా చాలా మంచి నిర్ణయం
Good decision CM Revanth Reddy Sir...,,
Good decision by Revanth reddy..
As for my opinion its helpful to corporate education system.socities which are having 2 separate buildings for school and colleges now they run in one building.they pay salary for staffs who teach 9 to 12 same type.
A step in the right direction..
Very very good నిర్ణయం
1 వ tharagathiki vacchevaraku. A vidhyardhiki minimam vignanam undali.5 th lo mini public pariksha undali.7 th lo state public undali.10th ssc exam. Ila unnapudu e vidhyardhikaina chadhuvante bhayam undadhu.
ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ లను రద్దు చేస్తే మధ్య తరగతి వాళ్ళు కు మేలు జరుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం చేసింది ముఖ్యంగా పేద పిల్లలకు ఊరట అనే చెప్పాలి ఈ ప్రభుత్వం చాలా బాగా అన్ని వ్వవస్థలను ప్రక్షాళన చేస్తూ ముందు కెలుతుంది
ఇంటర్మిడియెట్ అనేది ప్రతి యువకులకు.. యువతి లకు మొదటి మెట్టు
శుభ పరిణామం
Fine for support to poor and middle classpeopels finencely and mindfree. Thanq for news chanels.
Good initiative 👍 the kind of taxes we are paying...all education should be free. I remember my that my inter college teachers were lazy. They never taught us the subject. But instead got us to write imposition of hundred times expecting us to byheart the subject instead of underage it.
Bad Teacher = Bad Future
Very bad decision if they cancel board exams then. Jobs won't be depend on ipe marks of 11 and 12 and board marks of 10th .jobs will be depend on neet /jee.all people can't crack jee neet and then most of them will be joblesss
చాలా గొప్ప ఆలోచన 👏🏻👏🏻👏🏻
Mari private, hospital and IT company lu.. news channel. 😂😂😂😂...epudu chepandi radhu chesdhama ?????
It is the best system of 9th to 12th
It will be start soon this correct decision
Prathi department pakshalana chedthunna.revanthji ki thanks.
Excellent Decision , For reducing stress , reducing running cost of Schools. I hope it will be continue long time.