నా దగ్గర ఇండికా ev2 ఉంది 2016 aug మోడల్. ఇపుడు 2,85,000 km కంప్లీట్ ఏసీ లో తిరిగింది. నా అంచనా ప్రకారం ఇంకో 1,50,000 km తిరుగుతుంది. ఇంతవరకూ wheel bearings పోలేదు. హైవే లో 120 దాటకుండా పోతే o మైంటైన్స్.
I am planning to buy a commercial vehicle, there are multiple opinions coming on behalf and against intra v50. After seeing this video i am clear i will definitely go with TATA intra v50. Thanks reddygaru for giving this information
Very good. vehicle delivery date =20-9-2020 ,you tube published date =9-8-2023 = 35months OK, 35months & 30days =1,050daysOK, 1,050days & 24hours =25,200 hours OK, 7,00,000 km / 25,200 hours =27.77 for one hour OK . Your very very very very very very good 100% I like you
అన్న 2020 సెప్టెంబర్ అంటే 35 నెలలు. నెలకు 20000 వేల కిలోమీటర్లు. రోజుకి దాదాపు 700 కిలోమీర్లులు. మధ్యలో కారోన వైరస్ వున్నా కూడా అన్న రోజుకు 700 km తిరిగింద్యా ?
Nenu 6 tons kuda vesa bro v30 ki But nenu pakka leyland lover Memu only overload ee veaedhi asian paints annamata…. Bada dost 7 tons vestam Tyre pressure 140 maintain chestam For intra 4 to 6 tons vestam 120 tyre pressure maintain chestam
అన్న బండి గురించి చెప్పు అన్న టోన్నజ్ గురించి ఎందుకు అన్న వీడియోస్ ఈ వీడియో ఆఫీసర్స్ చూస్తే ప్రతీ ఇంట్రా కటా ఎక్కిస్తారు ని వాళ్ళ సింగల్ ఒనర్స్ ఇబ్బంది పడతారు కొద్దిగా చూసి చేయండి అన్న vedios
Emi so chesavu bro .nevu antha abaddalu .700000 lacks km thippava neevu great brother neeku tata company vallu neku vintra v50 bandi neku free ga pampistaru 😁😁😁😁😁😁
Sodi chepaku bro 7laks terigina bandi reading pituu bro nammalika chastunam takkuva time loo 7 lak terigava yikada tippavu dream loo yimana unnava Anna
అన్నా నువ్వు ఎన్ని ఏళ్ళు నడిపిన బండ్ల కంటే అశోక్ లేలాండ్ బొలెరో ఇవన్నీ కాదు ఇంట్రా బండి పట్టుకొని ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరిగింది అన్ని లక్షల కిలోమీటర్లు తిరిగింది అంటే నీ దగ్గర ఉన్న డ్రైవర్లు రాకెట్ల అన్న రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుపుతారు అన్న వాడు ఇచ్చేదే పాసింగ్ 12 14 గంటలు 15 గంటలు నువ్వు 45 టన్నులు నాలుగు టన్ను లోడ్ చేసి కొడుతుంటే ఆర్టీవో వాళ్ళు పట్టుకుంటే లేరా లేకుంటే నీ ఒక్కడు కొన్న పనులకే ఇన్ని టన్నుల పర్మిషన్ ఇస్తారా మరి ఇలాంటి మాటలు చెప్పకు షో రూమ్ లో ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చి రా మీ దగ్గర ఉన్న బండి తీసుకొని హైదరాబాదుకు రా నా దగ్గర ఉన్న బండిలో వేద్దాం నీ దగ్గర ఉన్న బండ్లు చేద్దాం లోడు ఎంత దూరం ఏ బండి పోతుందో చూద్దాం
క్యాబిన్ లోపల డ్రైవర్ కు పడుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుందా. మద్దెల సీట్ హైట్ ఇచ్చారు కదా వెడల్పుగా మీ డ్రైవర్ చెప్పడం లేదా పడుకోవడానికి కష్టంగా ఉంది అని చెప్పడం లేదా. V10 లో ఉన్న సీట్లు ఇస్తే బాగుంటది. పడుకోవడానికి కంఫర్ట్ గా ఉంది
మద్రాస్ నుండి నాన్ స్టాప్ గా శ్రీకాకుళం కొట్టేస్తారు అంటున్నారు కదా, అలా వెళ్లే కదండి దారిలో ఉన్న కారు గుద్దుకొని పోతారు, డ్రైవర్లకు నిద్ర లేకపోతే ఏం చేస్తారు దారిలోని కార్లు గుద్దుకొని వెళ్తున్నారు
నా దగ్గర ఇండికా ev2 ఉంది 2016 aug మోడల్. ఇపుడు 2,85,000 km కంప్లీట్ ఏసీ లో తిరిగింది. నా అంచనా ప్రకారం ఇంకో 1,50,000 km తిరుగుతుంది. ఇంతవరకూ wheel bearings పోలేదు. హైవే లో 120 దాటకుండా పోతే o మైంటైన్స్.
Phone number and place chepandi
ఈ వెహికల్స్ ఓనర్ రెడ్డి గారు = కిరాక్ Rp + బండ్ల గణేష్
Over load vesukuni vellinaa .... bearing problem raledhu anta...wow super brother......over load vesi...intee daggare pettesukunnaraa enti
Experience is a great teacher
I am planning to buy a commercial vehicle, there are multiple opinions coming on behalf and against intra v50. After seeing this video i am clear i will definitely go with TATA intra v50. Thanks reddygaru for giving this information
No purchage eny vehicle but field worest
Very good. vehicle delivery date =20-9-2020 ,you tube published date =9-8-2023 = 35months OK, 35months & 30days =1,050daysOK, 1,050days & 24hours =25,200 hours OK, 7,00,000 km / 25,200 hours =27.77 for one hour OK . Your very very very very very very good 100% I like you
Yes
Emiti anna service ki kuda one hour rest ivakunda Ela anna ,1050 days lo engine ki one hour rest and engine oil ki time kuda ivalesha
అన్న 2020 సెప్టెంబర్ అంటే 35 నెలలు. నెలకు 20000 వేల కిలోమీటర్లు. రోజుకి దాదాపు 700 కిలోమీర్లులు. మధ్యలో కారోన వైరస్ వున్నా కూడా అన్న రోజుకు 700 km తిరిగింద్యా ?
😁😁antha jock
West vehicle idi
😂😂
@@narayanachowdarybyrapuneni5006tyre etesi ahh
Puka volvo bus le vellavu nuvu vellipoyava puka
@@narayanachowdarybyrapuneni5006 brother ramanareddy anna number petava madi guntur ye
😂😂 న్యూ కామెడీస్ బాగా కామెడీ కామెడీ గా సూపర్😂😂😂
I love..tata
ఈయన్ని వేస్ట్ ముచ్చట్లు 700000 అంటే నెలకి 35 వేల కిలోమీటర్లు తిరిగిందా అతన్ని గిన్నిస్ బుక్ రికార్డుల పెట్టాలి
Antha sodi cheptunnadu vaina
7lakh ante 36 months ki Per day ki 1170km tiragali
Ila nenu overload vesta ani cheptunnav evaranna officer chusado ne bandlu inka road medhaki ralevu jagartha bro 😅
Thamudu
Nenu intra v50 one year ga vaduthunna super vehicle
Bandi kosam Antha dabbu yakanunchi techhav anna
Nadi V50 4 to 15 mll super
Mee too bhaya
Wammo rojuke 18 gantalu bandi tirugutunda bro endi bro idi nenu chudale yevadanna carrot 🥕 load long ke eicher pilustadu ne bandi border daggara 3 tons yela pass ayyende bro cheppu 😂
Sodi chepadu bro mota sudi 😂😂
Correct bro.I have Eicher 11.10 monthly running 4500 to 5000 kms . Today market is down.
@@mohanreddyy7073 ❤️
@@srinulucky9188 ❤️
Nenu mechanic ni 20lac kms choopistha,7lac oka lekka,vadimatlu vadu meeru vinadam maku choopinchadam
Tata products to be encouraged becoz most of tata income ll be donated to trusts . Mainly for Tata cancer hospitals. Tata business is ethic business
అరెయి రోజుకి 500 km తిరిగిన 1year కి 365×500=1,82,500
అరేయీ 3years కి 5,47,500 KM సాలె
Bro vundi bro
Anna experience ni tapuu pattakudadu pillallu tondatapadi vehicles konestharu
Tata ki gadi always best hoti hai
రాత్రి తాగింది దిగినట్లు లేదు
ఇంకోసారి ఇలాంటి వీడియో పెట్టకే భయ్యా
Bamdi capacity 3.5 /4 ton 5 ton vesty bandi vnntada anna garu
Nuvvu vesava
Nenu vesaa
Nenu 6 tons kuda vesa bro v30 ki
But nenu pakka leyland lover
Memu only overload ee veaedhi asian paints annamata….
Bada dost 7 tons vestam
Tyre pressure 140 maintain chestam
For intra
4 to 6 tons vestam
120 tyre pressure maintain chestam
అన్న బండి గురించి చెప్పు అన్న టోన్నజ్ గురించి ఎందుకు అన్న వీడియోస్ ఈ వీడియో ఆఫీసర్స్ చూస్తే ప్రతీ ఇంట్రా కటా ఎక్కిస్తారు ని వాళ్ళ సింగల్ ఒనర్స్ ఇబ్బంది పడతారు కొద్దిగా చూసి చేయండి అన్న vedios
Emi so chesavu bro .nevu antha abaddalu .700000 lacks km thippava neevu great brother neeku tata company vallu neku vintra v50 bandi neku free ga pampistaru 😁😁😁😁😁😁
Arey real Anna
7lakhs super joke
Epudu toyata bandulu trigutai ante namutaru gaw
😂😂
@@ARVEHICLESnuvvu reading chusinava anna
Ashok Leyland dost strong vehicle super performance
అవన్నీ ఇప్ప తీస్తే ఏదైనా కంటే క్యాబిన్ లేపితే బాగుంటది కదా. వరకు ఈజీగా చేసుకోవచ్చు
Super vedio brother super TaTa intra
వి 30 బాడీ పొడవు 8.8వెడల్పు 5.5 ఇవ్వాలి అని చెప్పండి
Anna memu bolero ki 200 box s vestham 45 vosthadhi tyre eapudu pagilli polle madhi andhuku anna ahalla cheputhav
Anna ilanti vadi to reviews cheste Mee chanal paruvu potadi vadu cheppede anta sollu, but tata intra is very good pickup truck.
షోరూం లో కూడా బెరింగ్ కూడా దొరికలేదు రబాబు 10dasagidirabau
Dost bearing tata show room lo dorakav😂
Nice explanation
Overlood of mini lorries, Lorries, Trucks,Goods AUTO RICKSHAWS etc must be booked cases in Hyderabad GHMC areas of Telangana state of India.
Hi anna black buck app gurinchi clarity ga cheppu anna knchm
Engine oil or Service showroom lo chestene Warranty & Guarantee...kani anna sales persons la unadu...
Genuine review kadu
V10.లో.వీటిల్లో ఉన్న ఇంటీరియల్. అన్ని వెహికల్స్ ఇస్తే. బాగుంటుంది
అన్న అన్ని రకాల వాహనాలకు ఇన్సూరెన్స్ చేయబడును
Sodi chepaku bro 7laks terigina bandi reading pituu bro nammalika chastunam takkuva time loo 7 lak terigava yikada tippavu dream loo yimana unnava Anna
Interview chesaina anna srikakulam ra
Its true intra good product
Jai tata
Ninu 4 tan tho 50km thegethi tayar hit aeythae nuv1300 km theputhava anna namitattll chapu ?
Mileage dekho toh lagta hai fuel efficiency ka naya benchmark set ho gaya hai
Na dhagara intra v30 undhi kontara 2022 modal reading 5800 km
Rate
@@neeruducreativity1984దళిత బందు బండి 650000 రేట్
Number
@@PradeepKumar-yt4psnumber
Mahindra beloro pikup is best
Ala bast ani cheptunnaru
Super sukender reddy bro
7లక్షలు తిరిగింది కాద reeding video పెట్టు
అన్న అతను ఫోన్ నెంబర్ కావాలి మాది గుంటూరు అన్న
Anna 700000 km terigina Bandi. Okkasari video chesi pettadandi Anna plz
Suparrrr.
Rojuki 480 km thiregidha namela chapadi
Anni akkede unnaiga bro mari eppudu tipputunnav
Tata express vs Mahindra supro review pittu bro please
Supro flap bro
Bro guntur lo ekkada naku kavali bandi
హాయ్ అన్న. 20 బండ్లు కొన్నావు కదా. ఒక బండి కూడా రిపేరు పెట్టలేదా. ఎలా రిపేర్. లోపల క్యాబిన్లో సీటు అవన్నీ ఇప్పి రిపేర్ . చేశారా
రీడింగ్ చూపించు bro
👍
Ee video thumbnail tho Yami ardamcheskovalo yenduku chudali bhayya..ammutara Leda anti?
Loads ala vastunaye anna
మీరు ఏది చేయాలనుకున్నానని క్యాబిన్ లోపల మాడిఫై చేయండి. అప్పుడే వెహికల్స్ సేల్స్ మరిన్ని అమ్ముడు పోతాయి
. Features toh dekho, lagta hai Tata ne convenience ko priority di hai
హాయ్ అన్నగారు 7 లక్షల తిరిగిన బండి ఎక్కడ అన్న గారు కథలేనా
Nadhi ekanga 2 kotlu km tirigindhi intra😢
V30 betara v50 betara cheppu bro
Rendu vechils bagane untai
V 30
V 30 vadutunna vastavalu cheptanu
. Is commercial vehicle ki price ke hisaab se lagta hai bang for the buck hai
driving force for my successful businesses yehi gaadi mast hai.
My favorite comedy show
Love from guntur anna
కానీ బండి తుప్పు పట్టేస్తుంది మిగతా అన్నీ బాగుంటాయి. ఎందుకంటే galvanized లేయర్ స్టీల్ వాడరు.
Tata pada problem adi
45000km gear box పోయింది ... regeneration problem
Nice bro 👍
5 tons ela vestaru
Anna bada dhosth vecile vest a
sales ki unda ?
Anna miru chala caratga chiparu
Kilometre reading photo please
Intra v50 best performance but gear problem 2nd & reverse
Avunu bro
Bro full tank ki engine oil yentha poyali and petrol yentha poyali
Full tank ki 20 ml
( Nellore Alpha auto gurinchi ka video chahiye
అన్నా నువ్వు ఎన్ని ఏళ్ళు నడిపిన బండ్ల కంటే అశోక్ లేలాండ్ బొలెరో ఇవన్నీ కాదు ఇంట్రా బండి పట్టుకొని ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరిగింది అన్ని లక్షల కిలోమీటర్లు తిరిగింది అంటే నీ దగ్గర ఉన్న డ్రైవర్లు రాకెట్ల అన్న రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుపుతారు అన్న వాడు ఇచ్చేదే పాసింగ్ 12 14 గంటలు 15 గంటలు నువ్వు 45 టన్నులు నాలుగు టన్ను లోడ్ చేసి కొడుతుంటే ఆర్టీవో వాళ్ళు పట్టుకుంటే లేరా లేకుంటే నీ ఒక్కడు కొన్న పనులకే ఇన్ని టన్నుల పర్మిషన్ ఇస్తారా మరి ఇలాంటి మాటలు చెప్పకు షో రూమ్ లో ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చి రా మీ దగ్గర ఉన్న బండి తీసుకొని హైదరాబాదుకు రా నా దగ్గర ఉన్న బండిలో వేద్దాం నీ దగ్గర ఉన్న బండ్లు చేద్దాం లోడు ఎంత దూరం ఏ బండి పోతుందో చూద్దాం
Anna 6 months ki 700000 ante roju ki 35000 km thiragali
అన్నా నీకు దండేసి దండం పెడతాను అన్న
A Bandi kms photo pettu Repu booke chestha TATA V30 r V 50
సోరూమ్ వాళ్ళు సోలు చెబితే ok
నువ్వు ఒక కస్టమర్ ఇలా చెప్పడం చాలా మోసం 😭 😭😭😭😭😭
క్యాబిన్ లోపల డ్రైవర్ కు పడుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుందా. మద్దెల సీట్ హైట్ ఇచ్చారు కదా వెడల్పుగా మీ డ్రైవర్ చెప్పడం లేదా పడుకోవడానికి కష్టంగా ఉంది అని చెప్పడం లేదా. V10 లో ఉన్న సీట్లు ఇస్తే బాగుంటది. పడుకోవడానికి కంఫర్ట్ గా ఉంది
Sollu bagaa cheppadu
Vine vaadu yedodu ayithe amaina chepputhavu
Intra v30 gear box problem 😢
మద్రాస్ నుండి నాన్ స్టాప్ గా శ్రీకాకుళం కొట్టేస్తారు అంటున్నారు కదా, అలా వెళ్లే కదండి దారిలో ఉన్న కారు గుద్దుకొని పోతారు, డ్రైవర్లకు నిద్ర లేకపోతే ఏం చేస్తారు దారిలోని కార్లు గుద్దుకొని వెళ్తున్నారు
11.30 ki maintenance points
. Durability ka test le lo, Tata mein confidence hai
Roju showroom chuttu tirugutunnamu
Vehicle owner number పెట్టండి bro....🎉🎉🎉
ఏంట్రా v10 ఎలా ఉంటుంది అన్న
Mama
❤
Allready nenu 7 lk s dost thipanu
2020carona time bro
anna ku talent akua
20 vahicles, rojuku 1 vahicle ku 3 thausend vesukunna. 20 vahicles 60 thausend. 😯
Brother ramanareddy anna number petava madi guntur anna
నెలకి 20 వేలా కిలోమీటర్లు ఎలా తిరుగుతుంది non stopగా అది 35 నెలల్లో మీ సొల్లు కాకపోతే 🤔🤔
క్యాబిన్ కూడా లిఫ్ట్ ఇవ్వగలరని కంప్లీట్ చేయబడింది