ఇప్పటికైనా సాధ్యమైనంత త్యరగా భారతదేశాన్ని హిందుదేశంగా ప్రకటించాలి 👍 ప్రపంచదేశాలలోని ఏ దేశాలలోని హిందువులైనా శరణార్థులుగా భారతదేశం వస్తే ఎలాంటి అక్షలు పెట్టకుండా భారత దేశంలో పౌరసత్వం ఇవ్వాలి కారణం ప్రపంచంలో భారతదేశమొక్కటే హిందువులకు వున్నది మిగతా అన్ని మతస్థులకు వారి వారి మతాల కనుగునంగా దేశాలు వున్నాయి అని మరిచిపోవద్దు 🇮🇳 🇮🇳 🇮🇳
వీరాధివీరుడు... సమరాంగణ సార్వభౌముడు... శతృ భయంకరుడు... దుష్ట శిక్షకుడు... శిష్ట రక్షకుడు... సకల శుభ గుణ సంపన్నుడు... భవాని వీర భక్తుడు... సకల ధర్మ పారాయనుడు...హైందవ ధర్మ పరిరక్షకుడు... కారణ జన్మడు... హైందవ జాతి మార్గదర్శకుడు... భరత మాత ముద్దుబిడ్డడు... దైవాంశ సంభూతుడు... శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
ప్రతి ఊరిలో ఓ శివాజి ,జిజియా భాయి ఉన్నారు. వారిని తట్టి లేపే నాయకత్వమే మనకిప్పుడు కావాలి .వీరులకు కొదువ లేదు .మన నేల తల్లి మహిమ అది.ఆ స్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .
రోమాలు నిక్కబొడుచుకునే అద్భుతమైన పాట. మీరు మా మనసుల్లోతుల్లో నింపింది గానాన్ని మాత్రమే కాదు, శివాజీ పౌరుషాన్ని కూడా... అందుకు మీకు నా కృతజ్ఞతలు... ఇలాంటి వీరుల చరిత్రని పాట రూపంలో అందజేస్తారని ఆశిస్తున్నా... 🙏 జై శ్రీరామ్ జై శివాజీ ఓం నమః శివాయ
వీర శివాజీ గురించి రాబోవు వెయ్యి తరాల వరకు చాటి చెప్పి, మరాఠా యోధుడు నీ ఆదర్శంగా తీసుకునేలా చేయాల్సిన బాధ్యత భారత పౌరుడిగా ప్రతీ ఒక్కరికీ ఉంది...హాట్స్ ఆఫ్ లిరిక్స్ అద్భుతం....voice గంభీరంగా ఉంది..superb...
లిరిక్స్ బావున్నాయి,ఎడిటింగ్ బాగుంది... ప్రసాద్ జి పాటలు చాలా బాగుంటాయి.. ప్రసాద్ జి రాసిన పాటలు అన్ని నేషనలిస్ట్ హబ్ తో సంగీతం అన్నట్లు కొనసాగాలని కోరుకుంటున్నాము..
జై భవాని మాత... జై ఛత్రపతి శివాజీ మహరజ్.... పాట చాలా అద్భుతంగా ఉంది, ఈ పాట పద పంక్తులను కూర్చిన రచయితకు, గాయని గాయకులకు, సంగీత దర్శకులకు, సంపాదకులకు, నేషనలిస్ట్ హబ్ కి, మరియు ఈ పాట వీక్షకులకి ధన్యవాదాలు.....
Chatrapathi sivaji MAHARAJ ki Jai UMA Laxmi Saraswati Bajaranga Bali❤❤❤❤❤❤❤❤❤❤❤I Salute to make this video❤❤❤❤ Jai SriRam Jai Bharth Mata Jai Hinduism Jai RSS
మరలా హైందవ వీరులు మన పూర్వ వైభవం కోసం మన వీరుల చరిత్ర ను ఆమూలాగ్రం అవపోసన పట్టాలి.. అలనాటి వీరుల శౌర్యం పుణికి పుచ్చుకోవాలి... భరతమాతకు పుత్రుడు పుట్టినపుడు కాదు తన మర్యాద కాపాడిననాడే అనే పుత్రోత్సాహం కలిగించాలి... మీ పిల్లలకు వీరగాథ లు కధలుగా కాకుండా కళ్లకు కట్టినట్లు వినిపించండి... జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్ జై శివాజీ మహరాజ్
చత్రపతి శివాజీ మహారాజ్ మనకోసం మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గ పుట్టారు ఆంధ్రలో కూడా అటువంటి యోగి నాద్ గారే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో ఆయన అన్యమతస్తులకు పట్టం కట్టే వాళ్లను కాకుండా హిందువులను జాగ్రత్తగా చూసుకునే వారికి ఓట్లు వేయండి..
ఈ రోజు అనగా మే 20 , 2022 న , నాగబాబు గారు చెప్పిన భాష్యాని కి....కృతజ్ఞతా పూర్వకంగా.....🙏🙏🙏 పవన్ యే సీఎం అని ఒప్పూ , కుంటే నే , పొత్తు అన్నందుకు ....లేదంటే లేదు అని అన్నందుకు.....🙏🙏🙏🙏🙏 ఇక టీడీపీ దరిద్రం వదిలి నందుకు..🙏🙏 జై జన సేన ......జన సేన ది దీర్ఘకాలిక వ్యూహం ....మనిషి మనుగడకు గౌరవం ముఖ్యం .... అవినీతి లో చిక్కుకున్న ఇద్దరూ రాయలసీమ నేతలు. జన సేన పునాది కి అవినీతి వద్దు... అవినీతి కేసులు వద్దు. . గౌరవంగా అతి పెద్ద పార్టీ బీజేపీ వుండగా పవన్ కు తోడు యోగి ఆదిత్యనాధ్ ... పవన్ కు తోడుగా కర్ణాటక బీజేపీ గణం.... పవన్ కు తోడు ఉత్తర దేశ నాయకా గణం.. పవన్ కు తోడు శివరాజ్ సింగ్ చౌహాన్..... పవన్ కు తోడుగా హేమంత బిశ్వాస్ సీఎం..... పవన్ కు తోడుగా ..పుదుచ్చేరి సీఎం.... పవన్ చూడాల్సిన ఉత్తర భారత దేశ రాజకీయం... బాబు వద్ద ఏముంది గోచీ...,?? బాబు నీ నమ్మి కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది మాడి పోయిన మాసాలా దోశ.... బాబు మోహము చూస్తే ...దొంగ కోళ్లు పట్టేవాడి వలె వుంటుంది ...బాబు ను చూస్తే భరోసా రాదు కదా....గాడిద గుడ్డు వస్తుంది.. పవన్ నూ చూస్తే మూడవ ప్రత్యామ్నాయం ...భరోసా....వెనుక 4 సీఎం లు ప్రచారానికి , కేంద్ర మంత్రులు , వారి మాటల యుద్ధం బాగుంటుంది ... బాబు ఏమీ చెపుతాడు ...వర్షాలు పడవు , కెసిఆర్ గుండు కొట్టించాడు , జాతీయ నేతలు దగ్గిరకు రానివ్వరు , ప్రధాని 6 నెలలు appointment రద్దు , రైతులపై కాల్పులు , గోదావరి లో స్నానం ఏకంగా 27మంది పై కి పోయారు..., ఆవ గింజ అంత రాజధాని యే దిక్కు...., కుప్పం లో 34 ఏళ్ల దరిద్రం ....కన్నాడు లోకం తెలియని మాలో కం.... ఇంతేగా....ఏముంది బాబు గాడి చరిత్ర.... Continue.......
పచ్చడి మెతుకులు తిని అయినా గౌరవం గా వుంటాం. బాబు వద్దు...వాడి దాహం వద్దు... బాబు దుష్ట పాలన లో 34 ఏళ్లు మగ్గాము కదా....!!!? బాబు సభలకు స్పందన లేదు,... బాబు కు సరిఅయిన సేఫోలో జిస్ట్ లేడు... బాబు సొంత నాయకా గణాన్ని దూషించే... బాబు కు వయసు ఎక్కువ , జిడ్డు ఎక్కువ.... బాబు సొంత కుప్పం లో ఆదరణ కరువు..... బాబు పట్టిసీమ లో అవినీతి , CAG యే సాక్షి పవన్ తరుపు నాగబాబు , మాట్లాడినందుకు సంతోషం .... బాబు ఒక నైతిక అవినీతి అనగా తన సొంత మనుషులను డెకాయ్ ( గూఢచర్యం ) చేస్తా ...వారి మాన మర్యాదలు హత్య..... బాబు ఒక కోడె నాగు..... పచ్చ మీడియా పిచ్చి రాతలు..... ఎందరో ఆర్థిక నిపుణులు సాక్షిగా కేంద్రం చర్యలు చేపట్టి అప్పులను కట్టడి చేస్తుంది ... బాబు అప్పు అన్నాడు...అప్పు కట్టడికి ఏమీ ప్రతి పాదించారు...?? బాబు అప్పు ను రాజకీయంగా ఎత్తుగడ చేశారు....అంతేగా... బాబు ఇప్పటి వరకు అప్పు చేయను అని అనలేదు.... బాబు దుబారా ఖర్చులు ఎంత...?? ఎన్ని SPECIAL FLIGHTS తో వెళితే వచ్చింది 20 వేల కోట్లు మాత్రమే ... మోడీ గారు రెండు ఏళ్లలో 2 లక్షల కోట్లు తెచ్చారు.... బాబు జాతి కి క్షమాపణ చెప్పాలి....చెప్పాలి బాబు ఖర్చు / పెట్టుబడి నిష్పత్తి బయట పెట్టాలి..... రాష్ట్ర ఆర్థిక పరిస్తితి దృష్ట్యా బాబు జీతాన్ని త్యాగం చేయాలి....దమ్ముందా ...!!? ప్రతి నెలా జీత భత్యాల కింద 5 లక్షల తీసుకుంటా....చిడతలు , ఈలలు వేస్తాడా ?? కావునా జీతాన్ని త్యాగం చెయ్యాలి... పవన్ నైతికంగా డబ్బు తన సొంత సంపాదన ( సొంత సము పార్జనలో ) ...రైతు ల కోసం , ఆపన్న హస్తం అందించాడు ... బోకాడియా బాబు కు జీతం దేనికి ?? చిడతలు కొట్టడానికి ?? సిగ్గుందా రా కుప్పం సన్నాసి....?? వయసు తో పాటు బుద్ధి పెరగాలి రా. ...!!? బాబు కు దూరం గా అన్నీ జాతీయ పార్టీ లు బాబు కు దూరంగా సొంత కుప్పం నాయకులు...అందుకే ఓటమి.... సిగ్గులేని బాబు ఎన్నో సార్లు రెఫరెండం అన్నాడు... సిగ్గులేని బాబు ఏడుస్తూ నాటకం...వేశాడు... సిగ్గులేని బాబు కు జూనియర్ దూరం.... బుద్ధిలేని బాబు అన్నారు జూనియర్ రాలేదు గా ... ఎడిచా .కనీసం పలకరించలేదు....అని NTR సమాధి నీ పగుల గొడతామ్ అని మజ్లిస్ అంటే బాబు , లోకేష్ స్పందన లేదు .. నిజానికి బాబు ఆ రోజే కెమెరా ముందు రోధించాలి....?? ఆ మాత్రం మానవీయ కోణం టీడీపీ లో లేదు.... కనీసం టీడీపీ నాయకా గణం ఒక్క మాట అనలేదు....దీక్ష చేయలేదు.... బాబు పార్టీ , కాంట్రాక్టర్ల ల పార్టీ..... బాబు పార్టీ లో డబ్బు కే విలువ , మానవీయ కోణాలు బహు స్వల్పం..... బాబు లాంఛనంగా ఆగస్ట్ 2022 నుండి కోర్ట్ మెట్లు ఎక్కాలి ..తప్పదు....లెక్కలు కక్కాలి. వేణు స్వామి గారు ఎప్పుడో చెప్పారు ...బాబు వెళ్ళేది చిక్కుల , రోత రాజకీయం లోకి....కోర్ట్ మెట్లు తప్పదు...అని బాబు నెత్తి మీద శని , ఆపై సూర్య అంతర్దశ మొత్తం...చికాకు , విసుగు , సొంత పార్టీ నేతల పై రుస ...రుసలూ.... అనేక బాధల్లో బాబు మాడిపోవాలి..... ఆరోగ్య భంగాలు బాబు సొంతం చూస్తారు గా.....!!? ప్రముఖ దేవీ ఉపాసకులు అన్నారు ..పవన్ కు వచ్చేది కేంద్రం లో పెద్ద పదవి....సీఎం కన్నా ఎక్కువే అని...., A) Z category భద్రతా వలయం..... B) 29 రాష్ట్రల నేతల తో పరిచయం..... C) మొత్తం ఆర్ధికం పై అవగాహన ..... D) uttara desa పర్యటన లు , మీటింగ్ లు E) కేంద్ర పథకాల ప్ర ప్రారంభోత్సవ .... మీటింగులు , ఆయా పరిచయాలు..... F) పవన్ జాతకం పై పై కి ..., ఇక పవన్ appointment kosam ఎదురు చూసే నాయకా గణం.......
1. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు
సమరాంగణమే గెల్వగ సంకల్పించిన ఘనుడు
ఢమ్ ఢమ్మను శబ్దాలతొ
నగారాలు మారుమ్రోగె
గజ రాజులు తొండమెత్తె, ఘీంకారాల్ మిన్నుముట్టె
శివ సైనిక పదఘట్టనతో దిక్కులు పిక్కటిల్లె
వీరరసం ఉద్భవించే నదీ నదాలుప్పొంగెను !! వీరుడు !!
2. హాహాకారాలతో కోలాహలమావరించె
మదగజాలు వృక్షాలను
కూకటి వ్రేళ్ళతో కూల్చెను
సైనికుల పాదధూళి
సూర్యకాంతి క్రమ్మి వేసే
చీకటియే ఆవరించి నక్షత్రాలగుపించెను
అశ్వ నౌక ఫిరంగీల పదాతి చతురంగబలం
కదలిరాగ వేగంగా కంపించెను భూగోళం !! వీరుడు !!
3. ఎగురుతున్న ధర్మద్వజం చేతబూని సైన్యదళం
గంటలన్ని ఘల్లుమనె
శత్రుగుండె గుభిల్లనే
రాజులు మహరాజులంత
ఒక్క క్షణం నిలువలేక
హర హర మహదేవ యంటు శివాజీని అనుసరించె
ఫణవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించె కొండకోన
భయభ్రాంతులతొ జనము అటూ ఇటూ పరుగులెత్తె !! వీరుడు !!
4. శత్రుసేన మదగజాల కుంభస్థలి బ్రద్దలయ్యె
శత్రు శిబిర గుడారాల్లొ కాలరాత్రి నాట్య మాడె
తాబెల్ వీపుల చిప్పలు ధన్ ధన్నని పగిలిపొయే
పడగెత్తిన కోడెనాగు కోరలూడి కూలిపోయె
చెదరని బెదరని సైన్యం - సైనిక పథ సంచలనం
వీర శివా సైన్యానికి జై భవాని అభయ వరం!! వీరుడు !!
5. జంభునిపై ఇంద్రుడు,
సంద్రముపై బడబాగ్ని,
రావణుని మదమణమనచిన కోదండ రాముడై
మేఘంపై పవనుడు,
మన్మథుపై శంకరుడు,
వేయి చేతులె నరికిన క్రోధ పరశురాముడై
వృక్షాలపై అగ్నికణం,
జింకలపై చిరుతగణం,
ఏనుగుపై కుప్పించిన స్వయం మృగేందృడై
చీకటిపై వెలుగులా,
కంసునిపై కృష్ణునిలా,
రక్కసున్ని చీల్చెసిన ఉగ్ర నరసింహుడై
మ్ళేచ్ఛులైన మొఘలాయిల పీచమడచి ఛత్రపతి
శివరాజై హుంకరించె,
శత్రువులను సంహరించె,
సామ్రాజ్యం అధిష్టించె...
Adbhutham,ga,wundi
Sir super song thanks
super song
జ్ఐ భవానీ జై జై మహావీర ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై జై🙏🙏🚩🚩🚩🚩🇮🇳🇮🇳
జబర్దస్త్ గా వుంది అన్న... పాట, మ్యూజిక్, ఎడిటింగ్ అత్యద్భుతంగా వుంది... ఇలాంటి పాటలు మరెన్నో రావాలి.. జై భవాని.. వీర శివాజీ...
ఇప్పటికైనా సాధ్యమైనంత త్యరగా భారతదేశాన్ని హిందుదేశంగా ప్రకటించాలి 👍 ప్రపంచదేశాలలోని ఏ దేశాలలోని హిందువులైనా శరణార్థులుగా భారతదేశం వస్తే ఎలాంటి అక్షలు పెట్టకుండా భారత దేశంలో పౌరసత్వం ఇవ్వాలి కారణం ప్రపంచంలో భారతదేశమొక్కటే హిందువులకు వున్నది మిగతా అన్ని మతస్థులకు వారి వారి మతాల కనుగునంగా దేశాలు వున్నాయి అని మరిచిపోవద్దు 🇮🇳 🇮🇳 🇮🇳
Super
Yes 10000/currect
ఇదే శివాజి గారిని ఆనాడు శూద్రుడు అని గోరంగా అవమానించి పట్టాభిషేకం చేయని హిందుత్వం ఈ రోజు మా హిందూ అని చెప్పుకోవడానికి కొంచెమైనా ఉండాలి
Yess❤❤❤
Jai shree ram, jai shivaji jai hind. Tappakunda cheddam sir
వీరాధివీరుడు... సమరాంగణ సార్వభౌముడు... శతృ భయంకరుడు... దుష్ట శిక్షకుడు... శిష్ట రక్షకుడు... సకల శుభ గుణ సంపన్నుడు... భవాని వీర భక్తుడు... సకల ధర్మ పారాయనుడు...హైందవ ధర్మ పరిరక్షకుడు... కారణ జన్మడు... హైందవ జాతి మార్గదర్శకుడు... భరత మాత ముద్దుబిడ్డడు... దైవాంశ సంభూతుడు... శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
ప్రతి ఊరిలో ఓ శివాజి ,జిజియా భాయి ఉన్నారు. వారిని తట్టి లేపే నాయకత్వమే మనకిప్పుడు కావాలి .వీరులకు కొదువ లేదు .మన నేల తల్లి మహిమ అది.ఆ స్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .
శివాజీ చేతిలో కత్తి చూడు--హైందవ వీరుల సత్తా చూడు 🙏🙏🙏🙏❣️
छ्त्रपती शिवाजी महाराज बोला..
జై ఛత్రపతి శివాజీ మహారాజ్ జై హో ఐంద్వ సింహం 🙏🚩🚩🚩
రోమాలు నిక్కబొడుచుకునే అద్భుతమైన పాట. మీరు మా మనసుల్లోతుల్లో నింపింది గానాన్ని మాత్రమే కాదు, శివాజీ పౌరుషాన్ని కూడా... అందుకు మీకు నా కృతజ్ఞతలు...
ఇలాంటి వీరుల చరిత్రని పాట రూపంలో అందజేస్తారని ఆశిస్తున్నా...
🙏
జై శ్రీరామ్
జై శివాజీ
ఓం నమః శివాయ
Jai Shivaji Maharaj 🚩👌
హిందూత్వానికి శివాజీకి సంబంధం లేదు. శివాజి హిందువే కాదని ఆనాడు అగ్రవర్ణాలు అన్నారు ఈనాడు మా హిందువు అని చెప్పుకుంటున్నారు
హైందవ సింహం........మన వీరశివాజీ. ఈ ఛానెల్‌వారికి శతకోటి వందనాలు
వీర శివాజీ గురించి రాబోవు వెయ్యి తరాల వరకు చాటి చెప్పి, మరాఠా యోధుడు నీ ఆదర్శంగా తీసుకునేలా చేయాల్సిన బాధ్యత భారత పౌరుడిగా ప్రతీ ఒక్కరికీ ఉంది...హాట్స్ ఆఫ్ లిరిక్స్ అద్భుతం....voice గంభీరంగా ఉంది..superb...
ఛత్రపతి శివాజీ పులి పులి అన్యాయాన్ని చీల్చి చండాడే పులి 🐅
జై వీర శివాజీ, జై రాణి ఝాన్సి లక్ష్మి బాయ్, జై భారత్ జై జై అఖండ భారత్ 🇮🇳🙏
అప్పల ప్రసాద్ గారికి జైశ్రీరామ్ గురువుగారు ధన్యవాదాలు
లిరిక్స్ బావున్నాయి,ఎడిటింగ్ బాగుంది...
ప్రసాద్ జి పాటలు చాలా బాగుంటాయి..
ప్రసాద్ జి రాసిన పాటలు అన్ని నేషనలిస్ట్ హబ్ తో సంగీతం అన్నట్లు కొనసాగాలని కోరుకుంటున్నాము..
జై భవాని మాత... జై ఛత్రపతి శివాజీ మహరజ్....
పాట చాలా అద్భుతంగా ఉంది, ఈ పాట పద పంక్తులను కూర్చిన రచయితకు, గాయని గాయకులకు, సంగీత దర్శకులకు, సంపాదకులకు, నేషనలిస్ట్ హబ్ కి, మరియు ఈ పాట వీక్షకులకి ధన్యవాదాలు.....
Super Amogh despati GAARU
జై శివాజీ జై భవాని జై హింద్
వీరుడా నీకు వేల వందనాలు మరువదు ఈ జాతి మరువదు నీ త్యాగాలు...
చత్రపతి శివాజీ మహారాజ్ కి జై..🚩🚩
శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీకి జై, జై భవాని 🙏
హైందవ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏
జై శివాజీ మహరాజ్ 🚩🚩
జై శివాజీ మహరాజ్✊✊
❤️❤️ అమోగ్ అన్న ❤️❤️
జై భవానీ
వీర శివాజీ 🙏🙏🌹🌹🙏🙏
జై భవాని జై శివాజీ 🚩🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️🚩🚩🚩💪💪💪💪
అప్పాల ప్రసాద్ గారికి శతకోటి వందనాలు 🙏⛳
Excellent Lyrics ❤️
Excellent Singing 💗
Excellent Editing ❣️
Overall Ichipadesaruuu 🥳
Chatrapati Shivaji Maharaj ki Jai 🙏🚩✊
చాలా చాలా బాగుంది అన్నగారు..
అద్భుతం.. అత్యద్భుతం....
జై భవాని జై జై శివాజీ🙏🙏🚩🚩🚩🚩🚩
అప్పటి శివాజీ మహారాజ్ ఎలా ఉన్నాడు ఇప్పటి యోగి మహారాజ్ అలానే ఉన్నాడు
చత్రపతి శివాజీ మహారాజ్ కి జై
జై ఛత్రపతి శివాజీ యాదవ మహారాజ్ 🔥🥵🔥💫
Jai Maratha.....jai Shivaji........Super undi Song 😍
జై భవాని జై శివాజీ🙏🙏
Jai Bhavani
Chatrapathi sivaji MAHARAJ ki Jai UMA Laxmi Saraswati Bajaranga Bali❤❤❤❤❤❤❤❤❤❤❤I Salute to make this video❤❤❤❤ Jai SriRam Jai Bharth Mata Jai Hinduism Jai RSS
జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై,🚩🚩🚩🚩🚩
छत्रपती शिवाजी महाराज की जय
చాత్రపతి శివాజి మహరాజ్ కి జై జై శ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాత కి జై
సాంగ్ సూపర్ జై శివాజీమహరాజ్ కీ
I am marathi i dont understand telugu but this song felt great i understood some of it ❤
Jai chatrapathi sivaji Maharaj ki Jai 🚩🚩🚩
జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై 🙏🚩
Osm grate job nationalist hub members.👍
Jai shivaji🚩🚩🚩
Exlant sga vundi song jai ho hindava simham sivaji maharaj ki jai ho bharath matha ke jai.
మరలా హైందవ వీరులు మన పూర్వ వైభవం కోసం మన వీరుల చరిత్ర ను ఆమూలాగ్రం అవపోసన పట్టాలి.. అలనాటి వీరుల శౌర్యం పుణికి పుచ్చుకోవాలి... భరతమాతకు పుత్రుడు పుట్టినపుడు కాదు తన మర్యాద కాపాడిననాడే అనే పుత్రోత్సాహం కలిగించాలి... మీ పిల్లలకు వీరగాథ లు కధలుగా కాకుండా కళ్లకు కట్టినట్లు వినిపించండి... జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్ జై శివాజీ మహరాజ్
జై శివాజి మహారాజ్ కి 🚩 జై భవాని 🙏 జై శివాజి ✊
Jai chatrapati shivaji maharaja ki jai 💐🚩🙏
Jai Sivaji Maharaj Jai bhawani Mata Jai shree Ram
ఇప్పటికైనా చెప్తున్నా మన హైందవ జాతి వీర శివాజీ పౌరుషం లాగా ఉండాలి
JAI Bhavani Jai Shivaji Maharaj 🚩⚔️
Jai shivaji🚩🚩🙏
జై వీర శివాజీ
జై జై జై ఛత్రపతి శివాజీ
Excellent good song on sree sree Chatrapathi Shivaji maharaja. Writer is appreciated. Thank you.
చత్రపతి శివాజీ మహారాజ్ మనకోసం మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గ పుట్టారు ఆంధ్రలో కూడా అటువంటి యోగి నాద్ గారే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో ఆయన అన్యమతస్తులకు పట్టం కట్టే వాళ్లను కాకుండా హిందువులను జాగ్రత్తగా చూసుకునే వారికి ఓట్లు వేయండి..
❤❤❤jai Shivaji❤❤❤
❤❤ Jai Bhavani ❤❤
జై శ్రీరామ్ 🚩🕉✊🙏
Jai hind Jai Jai shivaji maharaj ki jai
Shivaji maharaj ki jai ho 🚩🚩
Great composition 🙏
అద్భుతం అద్భుతం 🙏🏽👈
जय शिवराय 🚩 जय शभु राजे 🚩🚩⚔️
I used to think what is his greatness but after knowing how he fought wars I accepted him as a person whose glory is worth it
అమోఘ్ గారూ, చాలా క్షాత్రంగా పాడారు.
మీతో కోరస్ పాడిన అమ్మాయి కూడా చాలా అద్భుతంగా పాడారు. 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤣
🔥🕉🇮🇳💐✊.....🙏🤩😍🥰
Thundering voice by "Amogh Deshapathi" brother.👏😊
జై ఛత్రపతి శివాజీ మహారాజ్
జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భారత్ మాతాకీ జై🚩🕉🛕⛳️🇮🇳🙏🦚❤️👍👍🌹👏✊️✊️💪👌👌
Chhatrapati Shivaji Maharaj ki jay ho 🙏🚩🔥🙏
ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై... 🙏🙏🙏
Roomalu nikkapoduchune paata..🔥🔥
Jai shivray 🚩
Chatrapati shivaji peru vinte gundello oka dairyam gouravam vasthadi automatic vasthadi anna.......maharaj chatrapati shivaji jayaho jayaho.....❤❤❤❤❤❤
👌🚩jai shivaji maharaj ⚔️🚩🔥
CHATRAPATI SHIVAJI MAHARAJ KI JAI 🙏🙏
Jai Hindustan🔥🚩
ఈ రోజు అనగా మే 20 , 2022 న , నాగబాబు గారు చెప్పిన భాష్యాని కి....కృతజ్ఞతా పూర్వకంగా.....🙏🙏🙏
పవన్ యే సీఎం అని ఒప్పూ , కుంటే నే , పొత్తు అన్నందుకు ....లేదంటే లేదు అని అన్నందుకు.....🙏🙏🙏🙏🙏
ఇక టీడీపీ దరిద్రం వదిలి నందుకు..🙏🙏
జై జన సేన ......జన సేన ది దీర్ఘకాలిక వ్యూహం ....మనిషి మనుగడకు గౌరవం ముఖ్యం ....
అవినీతి లో చిక్కుకున్న ఇద్దరూ రాయలసీమ నేతలు.
జన సేన పునాది కి అవినీతి వద్దు...
అవినీతి కేసులు వద్దు. .
గౌరవంగా అతి పెద్ద పార్టీ బీజేపీ వుండగా
పవన్ కు తోడు యోగి ఆదిత్యనాధ్ ...
పవన్ కు తోడుగా కర్ణాటక బీజేపీ గణం....
పవన్ కు తోడు ఉత్తర దేశ నాయకా గణం..
పవన్ కు తోడు శివరాజ్ సింగ్ చౌహాన్.....
పవన్ కు తోడుగా హేమంత బిశ్వాస్ సీఎం.....
పవన్ కు తోడుగా ..పుదుచ్చేరి సీఎం....
పవన్ చూడాల్సిన ఉత్తర భారత దేశ రాజకీయం...
బాబు వద్ద ఏముంది గోచీ...,??
బాబు నీ నమ్మి కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది మాడి పోయిన మాసాలా దోశ....
బాబు మోహము చూస్తే ...దొంగ కోళ్లు పట్టేవాడి వలె వుంటుంది ...బాబు ను చూస్తే భరోసా రాదు కదా....గాడిద గుడ్డు వస్తుంది..
పవన్ నూ చూస్తే మూడవ ప్రత్యామ్నాయం ...భరోసా....వెనుక 4 సీఎం లు ప్రచారానికి , కేంద్ర మంత్రులు , వారి మాటల యుద్ధం బాగుంటుంది ...
బాబు ఏమీ చెపుతాడు ...వర్షాలు పడవు , కెసిఆర్ గుండు కొట్టించాడు , జాతీయ నేతలు దగ్గిరకు రానివ్వరు , ప్రధాని 6 నెలలు appointment రద్దు , రైతులపై కాల్పులు , గోదావరి లో స్నానం ఏకంగా 27మంది పై కి పోయారు..., ఆవ గింజ అంత రాజధాని యే దిక్కు...., కుప్పం లో 34 ఏళ్ల దరిద్రం ....కన్నాడు లోకం తెలియని మాలో కం.... ఇంతేగా....ఏముంది బాబు గాడి చరిత్ర....
Continue.......
పచ్చడి మెతుకులు తిని అయినా గౌరవం గా వుంటాం. బాబు వద్దు...వాడి దాహం వద్దు...
బాబు దుష్ట పాలన లో 34 ఏళ్లు మగ్గాము కదా....!!!?
బాబు సభలకు స్పందన లేదు,...
బాబు కు సరిఅయిన సేఫోలో జిస్ట్ లేడు...
బాబు సొంత నాయకా గణాన్ని దూషించే...
బాబు కు వయసు ఎక్కువ , జిడ్డు ఎక్కువ....
బాబు సొంత కుప్పం లో ఆదరణ కరువు.....
బాబు పట్టిసీమ లో అవినీతి , CAG యే సాక్షి
పవన్ తరుపు నాగబాబు , మాట్లాడినందుకు సంతోషం ....
బాబు ఒక నైతిక అవినీతి అనగా తన సొంత మనుషులను డెకాయ్ ( గూఢచర్యం ) చేస్తా ...వారి మాన మర్యాదలు హత్య.....
బాబు ఒక కోడె నాగు.....
పచ్చ మీడియా పిచ్చి రాతలు.....
ఎందరో ఆర్థిక నిపుణులు సాక్షిగా కేంద్రం చర్యలు చేపట్టి అప్పులను కట్టడి చేస్తుంది ...
బాబు అప్పు అన్నాడు...అప్పు కట్టడికి ఏమీ ప్రతి పాదించారు...??
బాబు అప్పు ను రాజకీయంగా ఎత్తుగడ చేశారు....అంతేగా...
బాబు ఇప్పటి వరకు అప్పు చేయను అని అనలేదు....
బాబు దుబారా ఖర్చులు ఎంత...?? ఎన్ని SPECIAL FLIGHTS తో వెళితే వచ్చింది 20 వేల కోట్లు మాత్రమే ...
మోడీ గారు రెండు ఏళ్లలో 2 లక్షల కోట్లు తెచ్చారు....
బాబు జాతి కి క్షమాపణ చెప్పాలి....చెప్పాలి
బాబు ఖర్చు / పెట్టుబడి నిష్పత్తి బయట పెట్టాలి.....
రాష్ట్ర ఆర్థిక పరిస్తితి దృష్ట్యా బాబు జీతాన్ని త్యాగం చేయాలి....దమ్ముందా ...!!?
ప్రతి నెలా జీత భత్యాల కింద 5 లక్షల తీసుకుంటా....చిడతలు , ఈలలు వేస్తాడా ?? కావునా జీతాన్ని త్యాగం చెయ్యాలి...
పవన్ నైతికంగా డబ్బు తన సొంత సంపాదన ( సొంత సము పార్జనలో ) ...రైతు ల కోసం , ఆపన్న హస్తం అందించాడు ...
బోకాడియా బాబు కు జీతం దేనికి ?? చిడతలు కొట్టడానికి ?? సిగ్గుందా రా కుప్పం సన్నాసి....?? వయసు తో పాటు బుద్ధి పెరగాలి రా. ...!!?
బాబు కు దూరం గా అన్నీ జాతీయ పార్టీ లు
బాబు కు దూరంగా సొంత కుప్పం నాయకులు...అందుకే ఓటమి....
సిగ్గులేని బాబు ఎన్నో సార్లు రెఫరెండం అన్నాడు...
సిగ్గులేని బాబు ఏడుస్తూ నాటకం...వేశాడు...
సిగ్గులేని బాబు కు జూనియర్ దూరం....
బుద్ధిలేని బాబు అన్నారు జూనియర్ రాలేదు గా ... ఎడిచా .కనీసం పలకరించలేదు....అని
NTR సమాధి నీ పగుల గొడతామ్ అని మజ్లిస్ అంటే బాబు , లోకేష్ స్పందన లేదు ..
నిజానికి బాబు ఆ రోజే కెమెరా ముందు రోధించాలి....?? ఆ మాత్రం మానవీయ కోణం టీడీపీ లో లేదు....
కనీసం టీడీపీ నాయకా గణం ఒక్క మాట అనలేదు....దీక్ష చేయలేదు....
బాబు పార్టీ , కాంట్రాక్టర్ల ల పార్టీ.....
బాబు పార్టీ లో డబ్బు కే విలువ , మానవీయ
కోణాలు బహు స్వల్పం.....
బాబు లాంఛనంగా ఆగస్ట్ 2022 నుండి కోర్ట్ మెట్లు ఎక్కాలి ..తప్పదు....లెక్కలు కక్కాలి.
వేణు స్వామి గారు ఎప్పుడో చెప్పారు ...బాబు వెళ్ళేది చిక్కుల , రోత రాజకీయం లోకి....కోర్ట్ మెట్లు తప్పదు...అని
బాబు నెత్తి మీద శని , ఆపై సూర్య అంతర్దశ మొత్తం...చికాకు , విసుగు , సొంత పార్టీ నేతల పై రుస ...రుసలూ....
అనేక బాధల్లో బాబు మాడిపోవాలి.....
ఆరోగ్య భంగాలు బాబు సొంతం చూస్తారు గా.....!!?
ప్రముఖ దేవీ ఉపాసకులు అన్నారు ..పవన్ కు వచ్చేది కేంద్రం లో పెద్ద పదవి....సీఎం కన్నా ఎక్కువే అని....,
A) Z category భద్రతా వలయం.....
B) 29 రాష్ట్రల నేతల తో పరిచయం.....
C) మొత్తం ఆర్ధికం పై అవగాహన .....
D) uttara desa పర్యటన లు , మీటింగ్ లు
E) కేంద్ర పథకాల ప్ర
ప్రారంభోత్సవ .... మీటింగులు , ఆయా పరిచయాలు.....
F) పవన్ జాతకం పై పై కి ..., ఇక పవన్ appointment kosam ఎదురు చూసే నాయకా గణం.......
Sooper
Super super
Supar anna
జై శివాజీ జై శ్రీరామ్🙏🚩🚩🕉️
exletsong.bro.jaishavaja.jaibhavana
Jai chathrapathi Shivaji మహారాజు
Master piece 💥jai bhavani jai shivaji ⚡⚔️
Got the goosebumps from forehead to feet, honestly. Jai Kaali Mata and Jai Shivaji Maharaj 💪🏻
Need to visit PUNE during Ganesh festival, beautiful celebrations
Jai Hind 🚩👏
छत्रपती शिवाजी महाराज की जय 🚩🚩 हिंदुस्थानची शान..महाराज
Jai shivaji maharaj
chatrapati shivaji maharaj జీవిత చరిత్ర ప్రతి స్కూల్ లో పిల్లలకు పుస్తకాలు రూపం లో కథను వివరించాలి
👍👍 jai hind.. మోడీజీ
జై హింద్🚩🙏
Supar సాంగ్ అదుర్స్ జై శివాజీ
Jai bhavani veer shivaji 🙏🙏
ఇండియాలో నం 1 వీరుడు శివాజీ ❤❤❤❤❤❤❤❤❤❤
Wow beautiful song Bolo Chatrapati Shivaji Maharaj Ki Jai Jai Jijau Jai Shivrai
Manaku telugu lo , sri krishna deva royal kuda undadu. Shivaji = ga , unseen hero for telugu people
Ee song Telugu kosam chalanalla nundi waiting.marati lo adiripoddi
ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై 🚩🙏💪✊
శివాజీ రాజే 🚩🚩🚩🚩
జై భవాని వీర శివాజీ
జైశ్రీరామ్ జై బిజెపి జై హో నరేంద్ర మోడీ జీ
భారత్ మాతాకీ జై
Jai sivaji
బృందం నకు ధన్యవాదాలు.......
🌷🙏🌷🕉️🌺🙏🌺
జైభవానీ - వీరశివాజి
జైసనాతనధర్మం, భారతమాతాకిజై.