Pranavananda Das Exclusive Interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 487

  • @shriradhakrishnadisha5552
    @shriradhakrishnadisha5552 Год назад +38

    HareKrishna Prabhuji Dandwat Pranaam 🙏🏻🌸.. Here after u wearing saffron clothes with blessings of dear Gurumaharaj 🙏🏻 it would be really really helpful if u preach Krishna conscious in English as we young generations can connect to it with u more nicely 🙏🏻 Kindly consider this humble request Prabhuji 🙏

    • @PudiJanaki
      @PudiJanaki Год назад +1

      😊😊😊😊😊😊

    • @rajasreeg5998
      @rajasreeg5998 Год назад

      🎉🎉❤

    • @Umachary-f9z
      @Umachary-f9z Год назад +2

      Hare krishna

    • @thatipellivenkatayya2140
      @thatipellivenkatayya2140 11 месяцев назад

      U ​@@PudiJanaki

    • @Manikantakumar-j8m
      @Manikantakumar-j8m 10 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @srinivasarajugokaraju7529
    @srinivasarajugokaraju7529 Год назад +81

    భగవంతునికి ప్రతిరూపం మీరు, మీరు చెప్పే మాటలు వలన మా అందరి మనసు ప్రశాంతంగా ఉంది మీరు చెప్పే విధానం మీ మనసులోంచి వస్తున్నది మీ రూపం కూడా చాలా సాత్వికమైనది

  • @drbhamireddy9603
    @drbhamireddy9603 Год назад +87

    ఈ గొప్ప మాటలు వినడం గొప్ప అదృష్టం. జై శ్రీ కృష్ణ

  • @burididhilleswari4664
    @burididhilleswari4664 Год назад +49

    ఎంతసేపు విన్న మీ మాటలు వినాలి అనిపిస్తుంది గురువుగారు

  • @manjula4878
    @manjula4878 Год назад +96

    మీ అమ్మ గారికి నాన్న గారికి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @chayameesala5840
      @chayameesala5840 Год назад +3

      Jai
      Sriram

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Год назад +5

      ❤ఓం జై శ్రీరామ్ ❤ఓం అరుణచలేశ్వరాయ నమో నమః ఓం నమో నమః ❤ఓం జై శ్రీరామ్ ఓం జై
      శ్రీ రామ రామ ❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ❤❤జై శ్రీ శ్రీ రామ్ ❤❤
      మీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలుపుతూ ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ ❤❤❤❤

  • @kirand726
    @kirand726 Год назад +78

    ఇంత చిన్ని వయసులో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు.🙏🙏🙏

  • @shivag7246
    @shivag7246 Год назад +34

    ఎలాంటి ఇంటర్వూలు చేస్తూ ఉన్నద్కు సుమన్ టీవీ వారికి మరియు యాజమాన్యం కు మరియు మీ టీమ్ కి ప్రతేక ధన్యవాదాలు 🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @shivag7246
    @shivag7246 Год назад +16

    జై శ్రీకృష్ణ గురువు గారు మీరు మాట్లాడుతూ ఉన్నత వరకు ఎంత ఆనందం ఉన్నది గురువూ గారు సమాజానికి మీలాంటి వారు చాలా అవసరము ఉన్నది గురువుగారు శ్రీ కృష్ణ ని పరమతుముని మరియు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కనిపిస్తున్నారు 🎉🎉🎉🎉🎉 నేనూ నిను ఏమిని వర్ణించను నాకు మాటలు రావడము లేదు గురువుగారు మా పిల్లలు నీ వద్ద ఉంచాలని అని పిస్తుది గురువూ గారు మీరు అనుమతి లభిస్తుంది అని కోరుకుంటున్నా గురువూ గారు

  • @madhavipapa145
    @madhavipapa145 Год назад +7

    మీ ప్రవచనం అద్భుతం,కృష్ణ భక్తి. మాలో నెలకొంది ,అనేక ధన్యవాదాలు ప్రభుజీ

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Год назад +42

    చాలా మంచి విషయాలు చెప్పార జై శ్రీ కృష్ణ 🙏

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 Год назад +26

    ప్రభూజి గారికి నాయొక్క ఆత్ఞప్రనామాలు

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Год назад +5

    మీ మాటలు మమ్మలని మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.ఇంత చిన్న వయసులో ఇంత పరిణితి ఆ భగంతుని కృప ,పూర్వ జన్మ సుకృతం వుంటేనే సాధ్యం.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Год назад +7

    మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్ట వంతులు గురువుగారు.మీరు కారణజన్ముులు.

  • @alishettyjagadish520
    @alishettyjagadish520 Год назад +34

    చాలా గొప్పగా వివరిస్తున్నారు సనాతన ధర్మ గొప్పతనాన్ని మీకు పాదాభివందనాలు

  • @jeeyarssbhakthatech9736
    @jeeyarssbhakthatech9736 Год назад +15

    నీలాచాలా నివాసాయ నిత్యాయ పరమాత్మనే బాలాభద్రా శుభద్రా బ్యాం శ్రీ జగనదాయ దేనా మహా

  • @bheemsettysrinivasarao8741
    @bheemsettysrinivasarao8741 Год назад +12

    చాలా అద్భుతంగా ఉంది ప్రభు

  • @akulamangarao66
    @akulamangarao66 Год назад +15

    బాగా చెప్పారు స్వామీ 🙏

  • @indukurivenkatsatyanaryana3392
    @indukurivenkatsatyanaryana3392 Год назад +32

    మీకు శతకోటి వందనాలు ప్రభుజి🙏🙏

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Год назад +49

    మంచి విద్య నభ్యసించి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం మీ పూర్వ జన్మ సుకృతం ప్రభూజీ ఆధ్యాత్మిక మార్గం గురించి భగవంతుని గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏

  • @modelfriends6719
    @modelfriends6719 Год назад +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే
    హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    🙏🏻🌹🙏🏻🌷🙏🏻🙏🏻🙏🏻

  • @janardhanacharypadakandla1759
    @janardhanacharypadakandla1759 Год назад +9

    Super swamy... మీ మాటలు వింటుంటే మోక్షం వచ్చినట్టు వుంది......❤ జై హిందూ ధర్మం

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +8

    జై శ్రీరామ్ గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ గురించి చాలా బాగా చెప్పారు ఆహా ఆ కృష్ణుడే మా కళ్ళముందు ఉన్నట్లు అనిపించింది ఈ వీడియో విన్నంత సేపూ మేము నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నట్లు అనిపించింది గురింజీ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీమన్నారాయణ

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Год назад +11

    You had came from good parenting family. We all are lucky by listening yr divine heartly explanations. Hare Krishna 🙏🙏🌺🌺

  • @banuradha7731
    @banuradha7731 Год назад +10

    🙏🙏🙏👌👌హరే కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi5973 Год назад +17

    Me మాటలు వింటుంటే శ్రీ krishnalavaruchaypputunnatlay
    Mahadanandamgauntundi
    ❤పూర్వక నమస్కారములు
    హరేరామ హరేకృష్ణ
    కృష్ణ krishnaHare హరే..శ్రీ కృష్ణాయ నమః.

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 Год назад +3

    ఈరోజు నేను కూడా ఈ 1:13:25 ఎపిసోడ్ విని చాలా ఉపయోగకరమైన విషయం విని ఆనందం కలిగింది

  • @trivikramaraopydipati2823
    @trivikramaraopydipati2823 Год назад +17

    Sri Gurubhyo namaha..prabhuji
    We forget the time by listening your words..Hare Krishna 🙏🙏🙏

  • @sreedevipaluri2499
    @sreedevipaluri2499 Год назад +9

    స్వామి చాల మనసంతి గా ఉంది

  • @swargamvenkateswararao9344
    @swargamvenkateswararao9344 Год назад +6

    HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE. JAI SHREE KRISHNA.

  • @tripurasundarivaddadi3131
    @tripurasundarivaddadi3131 Год назад +15

    Excellent guruji. Full video is so nice. Well explained. Jai Sri Krishna. We learnt full Bhagat Geeta. Every day i read Bhagat geeta.

  • @NobitaNobi-vy1kb
    @NobitaNobi-vy1kb 2 месяца назад

    ప్రభుజి శతకోటి నమస్కారాలు మీరు చెప్పే ప్రతి మాట ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది అంత మధురంగా మాకు వినిపిస్తుంటాయి భగవంతుడి కోసం మీరు చెప్పే ప్రతి మాట చాలా ఆనందదాయకంగా ఉంటాయి

  • @ramanireddy9862
    @ramanireddy9862 Год назад +3

    Hari krishna babu meeru puttikhatone dayva Sakshi dayva balamto puttaru meeru chela punnyam chesthunnaru very good thank you god bless you babu meeru chela adubutham ga matladutunnaru good 👍

  • @chmurthy535
    @chmurthy535 Год назад +1

    Prabhuji చెప్పేవిధానం ఎంతో ఆసక్తి కరం గా, వీనుల విందుగా ఉంటాయి. వారి ప్రవచనాలు విని ఆచరించాలని కోరిక పుడుతుంది..కానీ చిన్న విన్నపం మధ్యలో ancher గారు ఊ ఊ అని అనడం కొంచం ఆపితే ఇంకా వినసొంపుగా ఉంటుందని నా సదభిప్రాయం. మన్నిస్తారని ఆశిస్తున్నాను

  • @sonal5795
    @sonal5795 Год назад +2

    Hare Krishna prabhuji . Dandavath pranamum.. me videos chala chala baguntay manasu ki chala Prashantham istundi.. ma pillalki kuda me videos chupistu vuntamu..

  • @Haayivlogs999
    @Haayivlogs999 Год назад +8

    Jai Sri Krishna. Thank you so much Guruji.

  • @candgmemories2149
    @candgmemories2149 Год назад +130

    ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది స్వామి 🙏

  • @swathiavasali3262
    @swathiavasali3262 Год назад +1

    Guruji ki pranamalu. 🙏 Entha sepu vinna inka vinali anipinche mi spiritual words speach ki chala chala dhanyawadalu guruji. So much of Inspiration Prabhuji garu. 🙏

  • @arunakumari5028
    @arunakumari5028 Год назад +3

    Ak.Chittoor...AP...SWAMY Garu Namaste...Story SUPER and Internal Meaning Excellent Swamy Garu...GOOD MESSAGE SWAMY...YOUR SPEECH GOLDEN WORDS..YOUR Parents Good Parents..you are DEVINE ANGEL SWAMY GARU NAMASTE

  • @Mahendhar-thota
    @Mahendhar-thota 11 дней назад

    Prabuji mi makalu naa jeevithanni marustunnavi ..... 🙏
    Maku ee adrustam kalipichhina suman TV thanks

  • @krishnaveniboddu3102
    @krishnaveniboddu3102 Год назад +4

    Very nice words nd sweet explaination nd we hear so many new msgs

  • @sabithaatluri
    @sabithaatluri Год назад +2

    Baga chepparu swami inka vinalamipisthundhi swami.jai sri krishna❤

  • @ramanireddy9862
    @ramanireddy9862 Год назад +2

    Namasthi madam meeru chela manchi visyalu chepparu good amma thank you

  • @yenalavenkateshamyvenkates2004
    @yenalavenkateshamyvenkates2004 Год назад +2

    🙏Jai Gurudev Guruji🙏 Om Namo Bagavate Vasudevaya Namha🙏 Gueuji mi pravachanalu chala baguntai ninu chala rojula nudi mi pravachanalu vintanu mi ashirvadam napuna vundalani koruchunanu guruji 🙏🙏🙏

  • @SuvarnaSuvarna-wj1nb
    @SuvarnaSuvarna-wj1nb Год назад +3

    Guruji mi padhalaki vandanalu 🙏🙏🙏

  • @pvrreddy255
    @pvrreddy255 Год назад +7

    Hare Krishna prabhuji, excellent speech. 🌹🌹🌹🌺🌺🌺

  • @kumariskitchen691
    @kumariskitchen691 Год назад +4

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @sairao5958
    @sairao5958 Год назад +3

    Excellent pravachanam Hare krishna 🙏

  • @deenanamballa74
    @deenanamballa74 Год назад +3

    I agree with you pranavananda guru ji.Change this society towards krishna tattavam by your pious messages awareness to public at large.jai shree krishna 🙏🙏🙏✌️

  • @m.yadaiahmusilamola8135
    @m.yadaiahmusilamola8135 Год назад

    Hare rama rama rama హరే హరే హరే krishna krishna krishna హరే హరే ధర్మాన్ని kapadandi అది మిమ్మల్ని కాపాడుతుంది.

  • @DurgaSri-h7c
    @DurgaSri-h7c Год назад +1

    👌 బాగా చెప్పారు గురూజీ మా తరఫున మీకు ధన్యవాదములు

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s Год назад +14

    హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. రామ రామ రామ రామ హరే కృష్ణ

  • @giridevi4723
    @giridevi4723 Год назад +2

    Nice👌 super👌 jai srekrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌺

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 Год назад +5

    Om Shanti Shiva baba thanks for your information.

  • @mgovardhanreddy9382
    @mgovardhanreddy9382 Год назад +7

    Hare Krishna Hare Krishna Hare Ram Hare Ram 💐🙏🙏

  • @kamalaparimi
    @kamalaparimi Месяц назад

    Thanx to Suman tv management for presenting these great videos of discussions on important topics in life🙏

  • @songs-bg8sq
    @songs-bg8sq Год назад +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు, శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @Freefire-jh2md
    @Freefire-jh2md Год назад +10

    నాకు మీరు చెప్పేది చాలా బాగా చెప్పారు.

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 Год назад +2

    I feel like coming to u r ashram..
    We women are living in terrible life....whenever I say Krishna or Radha love comes within..I feel calling Krishna is my bliss..who ever they are..my watchmen name Krishna when I call him love comes within tears fall from eyes..
    This is my personal experience ❤❤❤

  • @syamalarikka7602
    @syamalarikka7602 Год назад +3

    Bagaa chepparuBaBu🙏💐👏👏👏👏👏👏👏

  • @yadlapallimadhurima1936
    @yadlapallimadhurima1936 Год назад +2

    Chala goppavaaru swamy ji meeru🙏

  • @sasidharkumarmarisarla6649
    @sasidharkumarmarisarla6649 Год назад

    Hare Krishna 🙏🙏 Swami me pravachanaalu maaku ento spurthinistunnai..maaku vunna sandehaalu teerutunnai..chala chala baaga varninchaaru Krishna bagavaanu gurinchi.🙏🙏🙏

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Год назад +7

    ఓం శ్రీ కృష్ణాయ నమః

  • @csshanthi
    @csshanthi Год назад +1

    Hearing very happy Hare Krishna. Prabhuji

  • @swarnalatha6792
    @swarnalatha6792 Год назад +1

    Mee explanation chala baga ardhamavutundi.

  • @thanish5334
    @thanish5334 Год назад +2

    Exelent explanation guruji super

  • @kallaramarao7659
    @kallaramarao7659 Год назад +3

    I am extremely happy and have the golden opportunity to hear your krishna concept and the eternal bliss of sri krishna.

  • @jyothivasu_7
    @jyothivasu_7 Год назад +2

    Hare Krishna hare krishna....
    Krishna Krishna hare hare.....
    Hare Rama hare Rama....
    Rama Rama hare hare.....🙏🙏

  • @nagasudha5153
    @nagasudha5153 Год назад

    Namasthe guruvu garu me lanti goppa valla nunchi nerchukovalsi chala undi

  • @lingyyamaturi4269
    @lingyyamaturi4269 11 месяцев назад

    Hare Krishna Prabuji Koti koti Dandvat Pranam 🙏🙏🙏Hari bol 🙌🙌💐🚩

  • @pachunooris171
    @pachunooris171 Год назад +2

    Hare krishna hare krishna krishna krishna hare hare ,hare rama hare rama rama rama hare hare

  • @SuribabuSuribabu-z1b
    @SuribabuSuribabu-z1b Год назад +1

    హరేకృష్ణ హరే హరే రామ కృష్ణ హరే హరే

  • @sreenivasavarmamuktam195
    @sreenivasavarmamuktam195 Год назад +4

    Pranavananda Das gari Videos మరిన్ని చేయండి plz.....

  • @SaiRam-gs5wc
    @SaiRam-gs5wc Год назад +1

    Hare rama dantlo mostly andaru chaala educated valle, ikkada US lo kuda iit vallu seva chestunnaru, i am soo surprised chaala mandi iit high level educated valle🙏🏼🙏🏼🙏🏼

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 Год назад

    Jai shree krishna 🙏 Suman TV ilaanti progs cheyatam adhbutham tq

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад

    Hare Krishna prabhu ji 🎉manchi vishayamu chepparu guruji🙏🙏🙏

  • @samathaboda8557
    @samathaboda8557 Год назад +1

    Harekrishna prabuji dhandavath pranamam

  • @prashanthrk6184
    @prashanthrk6184 11 месяцев назад

    Woww... very much impressed with your thought process Guru garu 🙏🙏

  • @sangisettinagendran2255
    @sangisettinagendran2255 Год назад +1

    ధన్యవాదాలు గురూజీ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🚩🚩

  • @ashish9698
    @ashish9698 Год назад +1

    Hare rama hare rama rama rama hare hare. ।।Hare krishna hare krishna krishna krishna hare hare. ।।🙏

  • @chandradevi1414
    @chandradevi1414 11 месяцев назад

    Swamy your words r great. Sathakoti namaskaralu.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Год назад +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 Год назад +3

    Hare rama hare Rama Rama Rama hare hare 🙏💐🙏
    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏💐🙏

  • @poornima1309
    @poornima1309 11 месяцев назад

    ప్రభూజీ, ఎంత సేపు విన్న ఇంకాస్త సేపు వినాలి, మేము కృష్ణయ్య గురించిన లీల లు మీ ద్వారా వినాలి అనిపిస్తుంది. 🚩హరే కృష్ణ 🚩🙏

  • @narayanamurthyturaga5708
    @narayanamurthyturaga5708 Год назад

    prabhujiii very good to see you. god will enter when he need to society. he know the time.

  • @saginakrishnakumari3882
    @saginakrishnakumari3882 Год назад

    Good decision.jai Sri Krishna

  • @usharanikonda8368
    @usharanikonda8368 Год назад +1

    Dhanyavadhamulu swamy🙏🙏

  • @rajurasamalla5440
    @rajurasamalla5440 Год назад +2

    Great Sir

  • @srisaivaishnaviselections_2022
    @srisaivaishnaviselections_2022 Год назад +4

    శ్రవణామృతం గా ఉన్నాయి మీ వాక్కులు

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +3

    Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏

  • @adarisathyanarayana4002
    @adarisathyanarayana4002 Год назад +3

    జై శ్రీమన్నారాయణ!

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 Год назад +2

    Very good speech swamy

  • @srideviravi375
    @srideviravi375 Год назад +3

    🙏🙏 Haray Rama Haray Krishna 🌺🌺

  • @pallavisatya4893
    @pallavisatya4893 Год назад +1

    Your Words Simply Superb Swami

  • @ParshuramagoudAdhikam
    @ParshuramagoudAdhikam Год назад +2

    Harekrishna,prabhuji,🌻🙏🙏🙏🌹

  • @vijayakumari6398
    @vijayakumari6398 Год назад +1

    thank you,🙏 very true , best live is love to God , nothing else rest all noncence

  • @gourisankarkankipati8117
    @gourisankarkankipati8117 7 месяцев назад

    చాలా చాలా బాగుంది ప్రభుజీ

  • @sreevidya683
    @sreevidya683 Год назад +1

    Super ga chapparu swami

  • @vshivaprasadSCCD
    @vshivaprasadSCCD 3 месяца назад

    శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
    గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
    హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
    హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..

  • @kamalakota9949
    @kamalakota9949 Год назад +1

    time teliyadam ledu guruw Garu madura wakkulu vintu unte adbhutam Jai Sri KRISHNA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kannurisatyanarayana258
    @kannurisatyanarayana258 Год назад

    శుభోదయం స్వామీ జీ చాలా బాగా చెప్పారు