@@rkv1663చాలా మంది రిజర్వేషన్ వున్న వాళ్ళు చట్ట పరంగా క్రైస్తవులు గా తమను తాము చెప్పు కోవడం లేదు. ఎందుకంటే అలా చెప్పుకుంటే రిజర్వేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఆగిపోతాయి. అంటే వాళ్ళు హిందూ మతాన్ని తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు.
హిందువులు చేసిన ప్రసాదం మీకు తినడానికి పనికిరాదు, కానీ హిందువులు కన్న బిడ్డలు క్రైస్తవులుగా మార్చడానికి ఎలా పనికివస్తారు Food not belongs to any religion అంటున్నారు అలాంటప్పుడు ఏదైనా శుభ్రమైన పదార్థం తినవచ్చు, మళ్లీ sacrifies చేసినవి తినము అంటున్నారు ఈ దేశంలో హిందువులు పంట వేసినప్పుడు కోసినప్పుడు పూజలు sacrifies చేసిన తర్వాతనె ఏదైనా చేస్తారు, మరి మీరు sacrifies చేసినవి ఏవి కానిది ఏది అని ఎలా గుర్తిస్థారు
Hinduvulu kanna biddalu kraisthavulu ga maaradam enti?? From the beginning manushulu devuni biddalu! mahimagala devudu manishi ni srutimchadu....devudu chepina matalani neerakarinchi manishi evadiki nachina daari lo vaalu vellaru....kani devuni dagaraki tirigi ravadanki(entaina devudu kada srushtimchadu kada, biddala kosam tapana) yesayya(siluva yagam) dwara margam kudircharu... Hindus Christians Muslims others Ani kaadu 🙏 mana manshulandariki devudu okadar aa srushtikartha... Bhoomi akkasam gaali Ani ayana create chesnivae..... Vigraham ki pettina food manushulu tinakudadu....it disobeys God because he is the CREATOR OF EVERYTHING
@@sreejadas275 నమస్కారం దేవుడు ఎవరు ఆయన పేరు ఏమిటి? దేవుడి బిడ్డలు ఎవరు?,క్రైస్తవులు ఎవరు? పైన చెప్పిన విధంగా Sacrifies food అని, Sacrifies food కాదని ఎలా గుర్తిస్థారు ?
@@nandakishore1997 🙏 smastha srushtini anaga every living thing and non living , on the earth and apart from it I mean whole universe ni create chesinavadini devudu Ani antaru. Devudu Peru yehovah(triyeka devudu) Prathi manishi(with out any discrimination)devuni bidda.. Kraisthavulu anaga yesuni, yesu siluva yagani(smastha manishi papalani ayana raktham lo kadigaru) namutharo valu kraisthavulu Ani piluvabadataru Yesu anaga yehovah vaaku Ani ardam...yesu manishi rupam lo vachadu,prathi manishi papam kosam siluva veyabbadadu, ayana raktham chindinchadu..yesu devudu kabati ayana pavitra maina rakatmlo manalani shuddi chesadu.yesu ni evaritae namutharo varu thandri(yehovah)dagaraki yesu ni nijamuga namadam dwara cheratharu Namaleni vaaru narakam ki cheratharu after death. Sacrifice food antae idols ki (devudu kani vigrahaniki) pettindi
@@sreejadas275 living things non living things క్రియేట్ చేసింది యోహవా దేవుడు కాబట్టి ఆయన బిడ్డలు దేవుని బిడ్డలు, యేసుని నమ్మిన వారు క్రైస్తవులు , వారిద్దరిలో దేవుడు ఎవరు? మేము పంట కోసి ధాన్యం లోని కొంత భాగాన్ని మా పోచమ్మ గుడిలో సమర్పించి తిరిగి ఆ ధాన్యం కుప్పులో వేసి మిల్లు ఆడించి బయటకు అమ్ముతాము ఇలా చాలా మంది హిందువులు చేస్తారు మీరు ఇది ప్రసాదము అని ఇది ప్రసాదము కాదు అని ఎలా గుర్తిస్థారు
నిజమైన క్రైస్తవులు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మరియు ప్రభుత్వ రికార్డులలో "క్రైస్తవ మతం"లో పేర్కొనబడి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా, పిల్లలకు సహాయం చేసేవారు.✍🏻
కష్టాలని ఎదురుకొలేని పిరికివాళ్లు మాత్రమే మతాలు మారుతారు. ప్రతి మతం లో కష్టాలు వుంటాయి.కష్టం ఒక పీక్ స్టేజ్ కి వెళ్లి అక్కడ నుండి తగ్గుతూ వస్తుంది. తగ్గే క్రమంలో కొంత మంది మతం మారుతారు. ఆ కష్టం తగ్గిన సమయంలో వేరే మతంలో వుంటారు. ఈ మతంలోకి మారడం వలన కష్టం తగ్గిందని బ్రమ పడతారు, అలాగే కొత్త మతంలోని మత పెద్దలు వారిని నమ్మిస్తారు. ఇదే జరిగేది ఎక్కడైనా. కష్టం కానీ సుఖం కానీ ఏదీ శాశ్వతంగా ఉండదు.కాలంతో పాటు అవీ మారుతుంటాయి. దయచేసి మతాలు మారి వాటి పద్దతి లను కొత్తగా అనుసరించే క్రమంలో మానసికంగా, శారీరకంగా బాధ పడవద్దు అని నా మనవి.😊😊😊
మీ యాంకర్లకి ఎందుకు బుద్ధి రాదు అర్థమే కాదు ఎందుకు ఇటువంటి ఇంటర్వ్యూలు చేసి ప్రజలకు వదిలి ప్రజలను గందరగోళం చేస్తారు ఆయన ప్రసాదం తింటే ఏమిటి తినకపోతే ఏమిటి ఎవరికి వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారు
Hinduisam is a great religion It has great tolerance People who donot know value of prasadam are ignorant Prasadam is the grace of God I like all religions and worship all Gods of all faiths with devotion Because of narrow mindedness with arrogance some are behaving like that Ignore it
బాలసార నుండి, తద్దినం పెట్టేవరకు అన్నీ కార్యాలకు పురోహితుడు సంభావన తీసుకోకపోతే బాగుంటుంది కదా. TTD దేవస్థానం లో దర్శనం టికెట్స్, మిగిలిన పూజలు, కళ్యాణలు ect లకు amount తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. మీరు చేస్తే భక్తి, ఇంకొకరు చేస్తే వ్యాపారమా?
@@subhashiniasirvadam6355mi church lo pani chestu... Yesu devuda kadu, ayana 12-30 avo papalu dorikipovadam vallana yudulu ayanni siluva champesaru, ayanni mokkita papam ani pracharam chesta.... apudu mik ma bada ardam avtadi...
Hindu prasadam usually refused by Christians but majority christians using hindu names and in certificates they mention their religiin as hindu and enjoying reservation benefits. So rudiculous.
బట్టలు కట్ట కాని చేతకాని కాలంలోనే ఇక్కడ పట్టు వస్త్రాలను వేయబడ్డాయి భాష లేని కాలంలోనే ఇక్కడ గణితశాస్త్రం వెలిసింది వైద్యం లేని చోట ఇక్కడ ఆపరేషన్ చేయబడ్డాయి ఇది భారతదేశం యొక్క
@@mdeepa9450 Allahu akbar.....bismillah rahman rahim....Ani cheppi kostaru...ohhhh...You mean Hindu god ki offer cheste kanuka tinaru...Kada...Remaining ok for them.🤣
నిలదొక్కుకోవడం అనే పదం బిజినెస్ మరియు జాబ్ లో మాత్రమే వాడతారు వకాశాలు దొరక్క అనే పదం కూడా వాడవచ్చును సంఖ్యాకాండము 31: 17, ఒకటవ కోరంతి 7:36, ద్వితీయోపదేశకాండము 28:57, 2 సమూయేలు 13 :11, సంఖ్యాకాండము 36: 11, ఈ వాక్యాలు చదివారా మిత్రమా
ప్రసాదం విషయంలో నేను రాజాతో అంగీకరిస్తాను. లడ్డూని కేవలం ఒక లడ్డూల్ ఆగ, స్వీట్ లాగ పంచరు. దానిని "దేవుడి ప్రసాదం" లాగ పంచుతారు. నమ్మేవారు కళ్ళకు అద్దుకొని తింటారు. అది వారివారి ఇష్టం, స్వేచ్చ. అటువంటప్పుడు నమ్మని వారికి కూడ స్వంత భావాలు ఉంటాయివారికి, వ్యక్తిగత ఇష్టాలు, స్వేచ్చ ఉంటాయి. వారికి ఆఫర్ చేయటం, వద్దన్నందుకు నిందించటం భావ్యం కాదు. అన్నట్లు, నేను హిందు బ్రాహ్మణుడిని. నాకు ఆఫర్ చేసిన non-veg food, liquor ని మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తాను. ఇంతవరకూ నన్ను ఎవరూ ఏమీ అనలేదు.
తల్లి తండ్రులు సరిగ ఉండక, పిల్లలుభాధలతో ఇన్ఫిరియారితో పెరిగి సమాజం మీద కోపంతో యాంటీగ.పెరిగుతారు అందుకేమనధర్మంలో తల్లి కరక్టగ పద్దతి ఉండి పిల్లలను తీర్చి దిద్దాలని చెపుతారు
హిందూ దేశం, హిందూ మతం, గొప్పవి. బ్రిటిష్ వాళ్ళు మనకు అంతగాట్టిన దరిద్రం అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంది. వీణ్ణి ఆ ఏడుకొండలవాడే చూసుకుంటాడు. మోడీ కొత్త చట్టాలు తెస్తే గానీ ఈ కొడుకులకు అంతం లేదు. జై హింద్, జై భరత్.
He has chosen a profession where he can earn money without investment. He lives by selling lies to innocent people. He did all sins, and now he seeks forgiveness from a fake God. Who told this idiot that God is only in the idol. Let him show churches without idols. Let Raja know the truth that without lies, the christinity dies instantaneously.
ఈ యదవులకు ప్రసాదం వద్దు కానీ ఆలయాల్లో ఉద్యోగాలు కావాలి జీతాలు కావాలి అందులో నుండి వీళ్ళకి దశమ బాగాలు కావాలి సిగ్గు ఉండాలి. లేనిది వ్యాపింప చేయడం అంటే బలవంతంగా రుద్దటమే కానీ నా సనాతనం ఈ భూమి పై అణువు అణువు లో ఉంది. నా సనాతనం ఓ సముద్రం అయితే అందులో కెరటాలు ఈ అన్య మతాలు యెంత పైకి ఎగిరినా మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే యెందుకంటే ఆ కెరటానికి ఆధారం ఆ సముద్రమే గా అదేరా నా హైందవసంస్కృతిలో గొప్పదనం
I don’t understand his comment but my girlfriend is Christian and she loves laddu and tamarind rice prasadam. It’s all how you brought up and respect each other
All the rice in bharath is produced by praying to God... It's wrong to reject somebodys offering ... Respect food... Original Christians will take.. They even use thilaka if we offer....
@seahawk2861 She might be converted into Christian. But reasons may not be correct. Weak people will only convert into other religions. Ours is a source for all religions.
@@rpm7293 🤣🤣😂😂not convertion.... Knowing TRUE GOD JESUS CHRIST THE SALVATION & REDEEMER OF HUMANS.. Vallu dhanyulu nijamga.... Nuvvu kuda thelusuko SATYANNI... YESU KREESTHE SATYAMU MOKSHA MARGAMU NITYA JEEVAMU.. AMEN🙏 HALLELUJAH🙌 GOD BLESS YOU
దేవుడిని ఏ రూపంలోనైనా పూజించే స్వేచ్ఛ అందరికీ ఉంది. సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రతీ పదార్థంలో ఉన్నట్లే, కొందరు తిరస్కరించే ప్రసాదంలో కూడా ఉన్నాడు. ఆ ప్రసాద రూపంలో కూడా ఉండే దైవాన్ని తిరస్కరించి, మానవతా వాదాన్ని తిరస్కరించే మతం ఉంటే దానిని త్యజించడమే మేలు.
Whether Vedas and bhagawat Geeta accept idol worship.. first know Vedas and bhagawat Geeta.. like you everyone can't bootlick fake brahmanic Hinduism narratives
@@kanthadvocate2041 I have not studied vedas phd like u guys but I know even God Rama who knew scriptures worshipped shiva in linga form so no problem in idol worship. Ippudu nuvvu cheppu jesus dec 25th birthday na? Bible lo ikkada unde? Which denominations of Christians are true followers of Christ? Protestants, Roman Catholics, Syrian catholics Pentecostal, Lutheran, born again etc?
@@vishalreddy6144 Naku Jesus gurinchi yendhuku ra sannasi.. nuvvu Christian vi anukunta andhukey Jesus Jesus antunnav.. Jesus gurinchi kavali antey Bible chadhuvu.. Hindu aithey Vedas and bhagawat Geeta gurinchi cheppara sannasi
Raja, I wondered that you are a Brahmin, have you read bhagavadgita, Ramayana and maha Bharat before turning in to Christianity? If not please read them and compare them with Bible. Idol worship is to focus our attention on God and improve concentration.
ఇతను పూర్తిగా విరుద్ధం గా చెబుతున్నా ఆకారం ఉన్న ప్రతి ఒక్కటి విగ్రహం కాదా... మీరు గొప్పగా చెప్పుకునే దేవుడు చూడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఒక ఆకారం ఉంది కదా ,ఆకారం ఉన్న ప్రతి ఒక్కరికి గ్రహం కాదా...
I would like to see him speak truth about how Christian treat others. They date people and then either ask them to convert or say I am not going to marry you as you were not “ originally “ born as Christian. Also they expect everyone to be broad minded but they make fun of other religions rituals and never touch food offered to them
In Hinduism sun, moon, earth, fire, air, rain, mountains rivers trees, oceans and even other planets except Pluto and lot of other things are considered as gods and goddesses. All the above are same for people from different religions. and above all,every religion's motto is same love, kindness and sacrifice, if the purpose of all religions is same then it does not matter which God we worship. I always wanted to say dis- being a hindu I have too many gods to worship and I don't bother to add few more gods to my list(Jesus, Allah, guru nanak etc..)
Raja వైజాగ్ లోని అక్కయ్యపాలెం, అబిద్ నగర్ లోని నా చిన్నప్పటిి ఫ్రెండ్ సినిమా హీరో అయ్యాడని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను, కానీ హిందూ మత విధ్వంసక జాతిలో చేరిపోయినందుకు బాధపడుతున్నాను.
Nenu Jesus ni nammuthanu but prasadamu avvaru echinaa thintanu andhuku antea anni kuda devedu echinaveyy srustiloo anni devedu echinavii so avvari nammakam valladhi andariki respect evvali manam Indians jai hind jai bharat
మట్టి నుండి వచ్చిన ఆహారాన్ని అదే మట్టితో చేసిన విగ్రహానికి నివేదించటంవలన తినేవారు భూమాతకు కృతజ్ఞత తలియజేయటం అవుతుంది దీనిని ప్రసాదం అని తిరస్కరిస్తే ఇక వీళ్ళు భూమిపై ఉండే అధికారం కూడా వదులుకుని వేరే గ్రహానికి పోవాల్సిందే! మూలాలు మరిచి నేలవిడిచి సాము చేస్తే అంతర్యామిగా తనలో సర్వాంతర్యామిగా అంతటా ఉన్నవాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు.🙏🙏
హిందువుల దేశంలో ఉంటూ దేవాలయాల సొమ్ము తింటూ హిందువుల పేర్లతో చలామణి అవుతూ హిందువులు పూజచేసి పండించే వి తింటూ,తమ బతుకు కోసం హిందువులను మతం మారుస్తూ కృతజ్ఞత లేని వెధవ.బతుకులు బతికే కంటే అడక్కు తినడమే గొప్ప.పని.ఈ సిగ్గులేని బతుకు బతికే కంటే చావడం మంచిది.
రైతు పంట పండించక మొదటి ధాన్యం కుప్ప గా పోసి సూర్యుడి కి ఎదురుగా పెట్టి ముందుగా దేవుడికే పెడతారు ఆ దాన్యం మరి అందరికి వస్తుంది తింటున్నారు. అన్ని దైవ ప్రసాదమే గాలి నీరు నిప్పు అగ్ని దేవుడు కదా 😄😄😄మరి.. ప్రసాదం తిన్నారా. మరి మాలగా గంట ఎందుకు కొడుతున్నారు. Church లో bells ఎందుకు గంట కొట్టడం అనేది హిందూ దేవాలయాల్లో ఉండేది కదా. All mass copy
Shalom Israel, GOD bless you paster Raja and your family,GOD has given you strength to preach GOSPAL to reach children. When i saw you in movies i prayed to GOD to save you.I am happy you blessed.
నిజమైన క్రైస్తవులు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మరియు ప్రభుత్వ రికార్డులలో "క్రైస్తవ మతం"పేర్కొనబడి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా, పిల్లలకు సహాయం చేసేవారు.✍🏻
ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి సమాజంలోని అందరినీ ఒక పద్ధతిలో నడిపించడానికి ఒక ప్రత్యేకతను తెలియజేస్తూ దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రతి మతంలోను ఏర్పాటు చేసినవి. వాటిలోని క్రమబద్ధమైన వానినే అనుసరిస్తాము. విగ్రహం అనే దానిని ఎటెన్షన్ కొరకు ఏర్పాటు చేయడమైనది. క్లాసులో టీచరు ఉన్నప్పుడు, లేనప్పుడు విద్యార్థుల పరిస్థితి ఒకేలా ఉంటుందా ?
మన భారతదేశంలో క్రైస్తవులు అనేవాళ్ళు లేరు!! కాని ఇంతమంది ఆ వీదేశీ శవాన్ని నమ్ముకుని వెళ్తున్నారు, అధ్బుతం జరిగింది అని!! కాబట్టి మన దేశంలో ఉన్న హస్పటల్స్ ముాసివేసి చర్చిలు గా మార్చేస్తే బాగుంటుంది, ఇంత ఇంత ఖర్చు పెట్టి తల్లి దండ్రులు పిల్లలను డాక్టర్లు ను చేసే కన్నా ఫాస్టర్స్ గా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం వలన ఈ మనీమైండ్ గాళ్ళు టార్గెట్ తొందరగా ఫిల్ అయి ఏసుా రెండో రాకడ అంటే బ్రిటిష్ వాడు మరల మన భారతదేశానికి రావచ్చు కదా!! నేను మాత్రం మారను నా భారతీయులు ను అల్లుారి , ఝాన్సీ లక్ష్మిబాయి, భగత్ సింగ్ లాంటి వీరనాయుకులుగా పోరాటం చేసి తరిమి వేస్తా వందేమాతరం💪 🚩
He is a galf knowledge person. He was influenced by some Christian peolple.being a hindu he didnt understand the what is sanatana dharma in the past.for small small incident no body will not take such kind of decissions.he went for his power.
ఒక సినిమా యాక్టర్( పాపపు జీవితం వ్యభిచార జీవితం మోసకర జీవితం లోకములో నటనా జీవితం ) తెలుసుకొని మనసు మార్చుకొని ( మారుమనస్సు )నిజ దేవుడును అనుసరిస్తున్న, వెంబడిస్తున్న విధానము ఎంతో గొప్పది
లడ్డూను లడ్డు లాగానే తినాలి. పండించిన బియ్యాన్ని అన్నము లాగే తినాలి. ఒకరికి ప్రసాదం కావచ్చును. మరొకరికి కడుపు నింపుకోవడం కావచ్చు. ఏ కులము వారిది ఏ మతం వారిది ఏమి తిన్నా, త్రాగినా ఏమీ కాదు అని నా అభిప్రాయం.
ప్రసాదాలు వద్దు కాని దేవుడి గుడిలో ఉద్యోగాలు మాత్రం కావాలి అంతేగా.
Ala chese vaallu penta tinnatle nenu christiane nee nenu kuda alanti vaallani khandistam ok mi laaga thappulni kudaa oppu gaa matladamu
తిరుపతి గుడినిండా వాళ్ళే మన జీతాలు కావాలి ప్రసాదం వద్దు.ఆ జీతం కూడా ప్రసాదమే అన్నీ సంగతి తెలుసుకుంటే మంచిది
@@tpmfoundation1506sorry andi maalo Chala mandi tappu i tappu ane antamu meelaga ane vallu veyyi ki kallu vunte goppa tq
Evadu isthunnadayya udhyogalu Christians ki me nanna isthunnada
True
హిందువుల ప్రసాదం మాత్రమే కాదు, దాని వల్ల వచ్చే reservations కూడా వదులు కుంటే బాగుంటుంది.😂😂😂
thikka kuduruthundhi
Yes very true . I don’t see why the anchor is doing such videos .
@@adiyogi1197because nijam bayataku vasthadhiii
Nijam andhariki thelusthundhiii.
#mythology
Reservations ki prasadam ki comparison chestunnavante nuvvu pakka Oxford University lo doctorate sadinchi vuntavu 😅
@@rkv1663చాలా మంది రిజర్వేషన్ వున్న వాళ్ళు చట్ట పరంగా క్రైస్తవులు గా తమను తాము చెప్పు కోవడం లేదు. ఎందుకంటే అలా చెప్పుకుంటే రిజర్వేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఆగిపోతాయి. అంటే వాళ్ళు హిందూ మతాన్ని తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు.
హిందువులు చేసిన ప్రసాదం మీకు తినడానికి పనికిరాదు, కానీ హిందువులు కన్న బిడ్డలు క్రైస్తవులుగా మార్చడానికి ఎలా పనికివస్తారు
Food not belongs to any religion అంటున్నారు అలాంటప్పుడు ఏదైనా శుభ్రమైన పదార్థం తినవచ్చు, మళ్లీ sacrifies చేసినవి తినము అంటున్నారు ఈ దేశంలో హిందువులు పంట వేసినప్పుడు కోసినప్పుడు పూజలు sacrifies చేసిన తర్వాతనె ఏదైనా చేస్తారు,
మరి మీరు sacrifies చేసినవి ఏవి కానిది ఏది అని ఎలా గుర్తిస్థారు
బాగా చెప్పారు అన్న జై శ్రీరామ్ 🙏
Hinduvulu kanna biddalu kraisthavulu ga maaradam enti?? From the beginning manushulu devuni biddalu! mahimagala devudu manishi ni srutimchadu....devudu chepina matalani neerakarinchi manishi evadiki nachina daari lo vaalu vellaru....kani devuni dagaraki tirigi ravadanki(entaina devudu kada srushtimchadu kada, biddala kosam tapana) yesayya(siluva yagam) dwara margam kudircharu... Hindus Christians Muslims others Ani kaadu 🙏 mana manshulandariki devudu okadar aa srushtikartha... Bhoomi akkasam gaali Ani ayana create chesnivae..... Vigraham ki pettina food manushulu tinakudadu....it disobeys God because he is the CREATOR OF EVERYTHING
@@sreejadas275 నమస్కారం
దేవుడు ఎవరు ఆయన పేరు ఏమిటి?
దేవుడి బిడ్డలు ఎవరు?,క్రైస్తవులు ఎవరు?
పైన చెప్పిన విధంగా Sacrifies food అని, Sacrifies food కాదని ఎలా గుర్తిస్థారు ?
@@nandakishore1997 🙏 smastha srushtini anaga every living thing and non living , on the earth and apart from it I mean whole universe ni create chesinavadini devudu Ani antaru.
Devudu Peru yehovah(triyeka devudu)
Prathi manishi(with out any discrimination)devuni bidda..
Kraisthavulu anaga yesuni, yesu siluva yagani(smastha manishi papalani ayana raktham lo kadigaru) namutharo valu kraisthavulu Ani piluvabadataru
Yesu anaga yehovah vaaku Ani ardam...yesu manishi rupam lo vachadu,prathi manishi papam kosam siluva veyabbadadu, ayana raktham chindinchadu..yesu devudu kabati ayana pavitra maina rakatmlo manalani shuddi chesadu.yesu ni evaritae namutharo varu thandri(yehovah)dagaraki yesu ni nijamuga namadam dwara cheratharu
Namaleni vaaru narakam ki cheratharu after death.
Sacrifice food antae idols ki (devudu kani vigrahaniki) pettindi
@@sreejadas275 living things non living things క్రియేట్ చేసింది యోహవా దేవుడు కాబట్టి ఆయన బిడ్డలు దేవుని బిడ్డలు,
యేసుని నమ్మిన వారు క్రైస్తవులు ,
వారిద్దరిలో దేవుడు ఎవరు?
మేము పంట కోసి ధాన్యం లోని కొంత భాగాన్ని మా పోచమ్మ గుడిలో సమర్పించి తిరిగి ఆ ధాన్యం కుప్పులో వేసి మిల్లు ఆడించి బయటకు అమ్ముతాము ఇలా చాలా మంది హిందువులు చేస్తారు మీరు ఇది ప్రసాదము అని ఇది ప్రసాదము కాదు అని ఎలా గుర్తిస్థారు
ఈ actor అంటే ఆనంద సినిమా లో గౌరవం ఉండేది ఇప్పుడు మొత్తం పోయింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పొర బాబు నీకో దణ్ణం
Avnu
True
నిజమైన క్రైస్తవులు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మరియు ప్రభుత్వ రికార్డులలో "క్రైస్తవ మతం"లో పేర్కొనబడి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా, పిల్లలకు సహాయం చేసేవారు.✍🏻
మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻
true, he was a good actor, marchadam chala kastam anta vede maripoyadu sigulekunda malli vere vala gurinchi
హిందూ ధర్మ ఇంకా ఉంది అని ఈ మెసేజ్ చూసినప్పుడు ఆనందం గా ఉంటుంది కొంతమంది ధర్మము కోసం పోరాటం చేస్తున్నారని జై హింద్
Ilaanti half knowledge and uneducated and ignorant people valla Ilaanti vi jarigutunnayi 🙏
Veellaku real Christ gurinchi teliyadu nonsense
కష్టాలని ఎదురుకొలేని పిరికివాళ్లు మాత్రమే మతాలు మారుతారు. ప్రతి మతం లో కష్టాలు వుంటాయి.కష్టం ఒక పీక్ స్టేజ్ కి వెళ్లి అక్కడ నుండి తగ్గుతూ వస్తుంది. తగ్గే క్రమంలో కొంత మంది మతం మారుతారు. ఆ కష్టం తగ్గిన సమయంలో వేరే మతంలో వుంటారు. ఈ మతంలోకి మారడం వలన కష్టం తగ్గిందని బ్రమ పడతారు, అలాగే కొత్త మతంలోని మత పెద్దలు వారిని నమ్మిస్తారు. ఇదే జరిగేది ఎక్కడైనా. కష్టం కానీ సుఖం కానీ ఏదీ శాశ్వతంగా ఉండదు.కాలంతో పాటు అవీ మారుతుంటాయి. దయచేసి మతాలు మారి వాటి పద్దతి లను కొత్తగా అనుసరించే క్రమంలో మానసికంగా, శారీరకంగా బాధ పడవద్దు అని నా మనవి.😊😊😊
Nijam babu well said
Correct
Chala manchiga chepparu🙏🙏👏
Oka bhramin matam maratamante antakante neechaminapani marokatiledu
Correct
మీ యాంకర్లకి ఎందుకు బుద్ధి రాదు అర్థమే కాదు ఎందుకు ఇటువంటి ఇంటర్వ్యూలు చేసి ప్రజలకు వదిలి ప్రజలను గందరగోళం చేస్తారు ఆయన ప్రసాదం తింటే ఏమిటి తినకపోతే ఏమిటి ఎవరికి వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారు
బాగా చెప్పారు
Hinduisam is a great religion
It has great tolerance
People who donot know value of prasadam are ignorant
Prasadam is the grace of God
I like all religions and worship all Gods of all faiths with devotion
Because of narrow mindedness with arrogance some are behaving like that
Ignore it
Money money money andi… Anjali Yem social service cheyyatla… yedo okati viral cheyatame aavida goal.
Super Andi meeru
Hello I.harhatha.vàllaki.ledu
గోవుగా పుట్టి గొర్రెగా మారకండి ఓం నమశ్శివాయ శివాయ నమః నేను శివుడు గా ఉన్నాను శివుడనే నేను ఇంతకుమించినా అర్థం ఏ మతం ఇవ్వదు🙏🙏🙏
మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻
Ela putti ela maaratharo evari chethilo ledhu.. but I respect your decisions simple
@@ElijahNRIaraye niku ekada brathakadam chata kaka akadiko poyie brathukuthunav. Niku nduku ra Modi gurinche
😊🎉govu mariyu gorre yeerendintini devude vativati sthaanaallo puttinchaadu.manushyulanu devudu thana polikalo manalanu srustinchaadu.maanavulamaina manamu manvathvanni kaapadukuntuu pasuthvamni rakshasatvaanni vunmaadathvanni vidichipetti daivatvaanni cherukovaalani.swantha jnanamni vidichi devuni jnaanam pondi konutaku prabhuvaina yesuni sampradinchaali.endukante aayana sampurna daivamanavudu.PRAISE THE LORD.
Me yesu ekadina nenay devudni Ani chepada meeru bita ki ochi reality ni grahinchandi
సార్ రాజా గారు దశమ భాగాలు లేకుండా నువ్వు దేవుని సేవ చెయ్ అప్పుడు నువ్వు నిజమైన భక్తుడు
బాలసార నుండి, తద్దినం పెట్టేవరకు అన్నీ కార్యాలకు పురోహితుడు సంభావన తీసుకోకపోతే బాగుంటుంది కదా. TTD దేవస్థానం లో దర్శనం టికెట్స్, మిగిలిన పూజలు, కళ్యాణలు ect లకు amount తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. మీరు చేస్తే భక్తి, ఇంకొకరు చేస్తే వ్యాపారమా?
@@subhashiniasirvadam6355super sir. Nakodukki bale buddi cheppavu 🎉
పురోహితులు పిలిస్తే వస్తారు. సర్వీస్ చేస్తారు. డబ్బులు పుచ్చుకుంటారు. వీళ్ళు నిరంతరం భయపెట్టి, ఉంచుకుంటారు
@@subhashiniasirvadam6355mi church lo pani chestu... Yesu devuda kadu, ayana 12-30 avo papalu dorikipovadam vallana yudulu ayanni siluva champesaru, ayanni mokkita papam ani pracharam chesta.... apudu mik ma bada ardam avtadi...
😂😂😂కరెక్ట్
Hindu prasadam usually refused by
Christians but majority christians using hindu names and in certificates they mention their religiin as hindu and enjoying reservation benefits. So rudiculous.
I am a Chowdary Christian,we don't have any reservation
Mari nekulam lo undanisthava,kani christinas e cast ina easy ga agree chestharu santhoshamga
Chaudary annadi hindu religion Loki vastadi malli nuvvenduku choudari Ani cheptunnav
@@nirmalakumari4826,niku ardhikam ga labham vundhi kabatte Christianity lo cherivuntavu.
@@nirmalakumari4826 Chowdhury, there are no Chowdhury in Christians, your name should be Nikki David
పుడితే పుట్టాలి హిందువుగా మన భారత దేశపు పౌరుడిగా ❤
బట్టలు కట్ట కాని చేతకాని కాలంలోనే ఇక్కడ పట్టు వస్త్రాలను వేయబడ్డాయి భాష లేని కాలంలోనే ఇక్కడ గణితశాస్త్రం వెలిసింది వైద్యం లేని చోట ఇక్కడ ఆపరేషన్ చేయబడ్డాయి ఇది భారతదేశం యొక్క
Sathisahaganam, balya vivahalu, varakatnam, devathalaku pasipillalanu bhali ivvadam, arthi anichivetha. etc., rayadam marachipov bro
@@mahikeerthi9096avi devudu cheppaledu.sastralalo levu.kani Mee yehova chala kruram ga.kanyalanu panchikonani,pillalanu kanna tallu lanu narakamani.vere deshalapai dandethi vallani himsimchamani cheppina karunamaya krurudu.anthe kani kashtapadi bratakandi Ani cheppadu.alage manalni dochukuni banisaluga chesina British kukkala kutralo bhagamaina edari matanni guddiga nammutunna nuvvu.bible lo unna athi darunamaina himsala gurimchi teliste gunde pagili chastav.anta durmargam.clear ga umdi
@@mahikeerthi9096papam chesta bali evvadam, lakdi tappu chesta vadi wife ni pakkodiki evvadam, nija devudu ani Nammakapota pyscho la champadam lanti manchi kattubatlu unnai le bro bible lo..... Pavitram akkuva avvadam vallana chala books remove chyadam, epatiki 5 sarlu edit chesaru
@@mahikeerthi9096 Mari Christianity slavery and racism looting neripinda niku
@@mahikeerthi9096anduke inti intiki tirigi convert avvandi ani adukkuni tinadam racism tho black people ni champadam telsu le
హిందువుల ప్రసాదాలు..క్రిస్టియన్స్ తినరు......ramzan month Haleem తింటారు....Praise the Rod.
Tintaru endukante yesu Prabhu varu kakunda memu vallu aradhinche devudu okare kabatti
@@lathalatha8615 well said
@@anilk83 😂😂 ama talli
Haleem shops lo ammutaru. So we buy and eat and it's not offering to god🤣
@@mdeepa9450 Allahu akbar.....bismillah rahman rahim....Ani cheppi kostaru...ohhhh...You mean Hindu god ki offer cheste kanuka tinaru...Kada...Remaining ok for them.🤣
హిందువుల ఏకముగ లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ పెరుగుతూ ఉంటారు
జయ్ శ్రీరామ్
విన్నీ చూస్తే అర్దం అవుతుంది వాళ్ళు ఎలా మారుస్తారు అని
Yes picholley avtharu
మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻
@@ElijahNRInuvvu India lo undetledhu neeku enduku raa..khangress or scamgress Mee lanti vallani entha baga poshinchindo memu chusamu
నిలదొక్కుకోవడం అనే పదం బిజినెస్ మరియు జాబ్ లో మాత్రమే వాడతారు వకాశాలు దొరక్క అనే పదం కూడా వాడవచ్చును సంఖ్యాకాండము 31: 17, ఒకటవ కోరంతి 7:36, ద్వితీయోపదేశకాండము 28:57, 2 సమూయేలు 13 :11, సంఖ్యాకాండము 36: 11, ఈ వాక్యాలు చదివారా మిత్రమా
ప్రసాదం విషయంలో నేను రాజాతో అంగీకరిస్తాను. లడ్డూని కేవలం ఒక లడ్డూల్ ఆగ, స్వీట్ లాగ పంచరు. దానిని "దేవుడి ప్రసాదం" లాగ పంచుతారు. నమ్మేవారు కళ్ళకు అద్దుకొని తింటారు. అది వారివారి ఇష్టం, స్వేచ్చ. అటువంటప్పుడు నమ్మని వారికి కూడ స్వంత భావాలు ఉంటాయివారికి, వ్యక్తిగత ఇష్టాలు, స్వేచ్చ ఉంటాయి. వారికి ఆఫర్ చేయటం, వద్దన్నందుకు నిందించటం భావ్యం కాదు. అన్నట్లు, నేను హిందు బ్రాహ్మణుడిని. నాకు ఆఫర్ చేసిన non-veg food, liquor ని మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తాను. ఇంతవరకూ నన్ను ఎవరూ ఏమీ అనలేదు.
ఎక్కడా కూడా భజన చేస్తేనో, భక్తిపాటలు పాడితేనో రోగాలు తగ్గుతాయని చెప్పరు.
సినిమా లు లేక బ్రతకడానికి అని ఒప్పుకో..ఎందుకు ఇలా
YES....edi 100% currect
తల్లి తండ్రులు సరిగ ఉండక, పిల్లలుభాధలతో ఇన్ఫిరియారితో పెరిగి సమాజం మీద కోపంతో యాంటీగ.పెరిగుతారు అందుకేమనధర్మంలో తల్లి కరక్టగ పద్దతి ఉండి పిల్లలను తీర్చి దిద్దాలని చెపుతారు
Exactly correct marutunna kalaliniki taggattu mana viluvalani, ,sampradaayalani vadalakunda follow avvali gani yeppudo vunna paddatulu pillalu meeda.ruddithe eela e negative ga tayaravutaru veremathalani pattukuntaaru,appatila madi aachaaramu ante ippati vallu burujulu parugulu lo jarugutunda.BhagavathGeethalo srikrishna chepparu dharmanni tappakunda ,marutunna kaalaaniki anugunamgaa vellali ani.BhagavathGeetha vinna,chadivina mana jeevithame ante yenti?,yelabhathakali,yelanadavali,yendukosamu manamu ee bhumimeeda manavudigaa janminchaamu,yencheyaali ane mana jeevitha gamanaanni suuchinche ok goppa dhikchuchi kanipistundi.
ముస్లిం లు ఖీర్ చేస్తారు అందరు తింటారు. హలీం తింటారు.ప్రసాదం ఓ వంట, ఓ ఆహారం. తినచ్చు.
Kheer and haleem prasadam kadhu.. they don't keep those things infront of their god or masjids and serve
Nuvvu intlo prepare chesina food thintaru but not the food kept infront of idols to worship
Dasambagalu tintaru
@@kanthadvocate2041mundu church la mundu a nighti chunni vesukunna gesu vigrahalanni pagalakottanfi
@@vanikaila8178 plate lo fire petti adukkuntaru
వీళ్లను ప్రసాదం తినమని ఎవరు అడిగారు........
మీ ఓపికకు నా జోహార్లు అర్థంపర్థం లేని ఆయన మాటలను అంతసేపు వినగలిగినందుకు 🙏🙏🙏
నిలబెట్టుకోవడం కష్టం అని ఆయన అన్నాడు అంటేనే ఇది ఆయన చేసుకుంటున్న బిజినెస్ అని అర్థం అవుతుంది.
Who cares chistrians not taking Hindu Prasadams? It is their choice but not a sin.
దయచేసి సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ లు చేయండి ,
ఈ చానెల్ హిందూ వ్యతిరేకం dont subcride
హిందూ దేశం, హిందూ మతం, గొప్పవి. బ్రిటిష్ వాళ్ళు మనకు అంతగాట్టిన దరిద్రం అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంది. వీణ్ణి ఆ ఏడుకొండలవాడే చూసుకుంటాడు. మోడీ కొత్త చట్టాలు తెస్తే గానీ ఈ కొడుకులకు అంతం లేదు. జై హింద్, జై భరత్.
Tirupathi ttd head bhumana Karunakar reddy Christian, jagan batch, ttd lo many Christians working,
Yyyyyyy
"our religion hates ur religion", Please respect my belief. Anatlu undi
😅
ఇంటర్వ్యూ లో ఇద్దరు కూడా ముచ్చట గా వున్నారు,రాజా అన్నట్లు గర్ వాపస్ అయితే ఇంకా చాలా ఆనందంగా వుంటుంది.
He has chosen a profession where he can earn money without investment.
He lives by selling lies to innocent people.
He did all sins, and now he seeks forgiveness from a fake God.
Who told this idiot that God is only in the idol.
Let him show churches without idols.
Let Raja know the truth that without lies, the christinity dies instantaneously.
ఈ యదవులకు ప్రసాదం వద్దు కానీ ఆలయాల్లో ఉద్యోగాలు కావాలి జీతాలు కావాలి అందులో నుండి వీళ్ళకి దశమ బాగాలు కావాలి సిగ్గు ఉండాలి.
లేనిది వ్యాపింప చేయడం అంటే బలవంతంగా రుద్దటమే కానీ నా సనాతనం ఈ భూమి పై అణువు అణువు లో ఉంది.
నా సనాతనం ఓ సముద్రం అయితే అందులో కెరటాలు ఈ అన్య మతాలు యెంత పైకి ఎగిరినా మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే యెందుకంటే ఆ కెరటానికి ఆధారం ఆ సముద్రమే గా అదేరా నా హైందవసంస్కృతిలో గొప్పదనం
Jagaratha ga mataladale
😀
Very good Pastor garu God bless you.sister meeru kooda yeppudaina jesus ni nammukuntaru
Why you eating rice. We hindus
Considering crop prasadam from earth, rain and air god's
Good question
But no answer
Hindhula money matram kavali anty em manusulu sir
Manushulu kadu sir...
All Christians Mahanu bhavulu
Jai sree ram
Just encourage anchor madam she is stand for Hinduism asking questions beautifull .i salute to madam
I don’t understand his comment but my girlfriend is Christian and she loves laddu and tamarind rice prasadam. It’s all how you brought up and respect each other
Genuine Christians never have such qualms only these converted assholes do such over actions
Chaala mandi vunnaaru tinani vaallu.
All the rice in bharath is produced by praying to God... It's wrong to reject somebodys offering ... Respect food... Original Christians will take.. They even use thilaka if we offer....
We too don't eat Christian food. Prasadam is for temple visitors, not for churches
Better you know what is prasadam, first
@seahawk2861 How, hindu haters knows what is prasadam.
@@rpm7293 my mother was converted from upper caste so we know everything.by the way we are not Hindu haters.we try to follow what Bible says .
@seahawk2861 She might be converted into Christian. But reasons may not be correct. Weak people will only convert into other religions. Ours is a source for all religions.
@@rpm7293 🤣🤣😂😂not convertion.... Knowing TRUE GOD JESUS CHRIST THE SALVATION & REDEEMER OF HUMANS.. Vallu dhanyulu nijamga.... Nuvvu kuda thelusuko SATYANNI... YESU KREESTHE SATYAMU MOKSHA MARGAMU NITYA JEEVAMU.. AMEN🙏 HALLELUJAH🙌 GOD BLESS YOU
After saw raja .. Britishers success to fight indians name of god
Just because you are popular doesn't mean you are intelligent... brainwash can be done.....
దేవుడిని ఏ రూపంలోనైనా పూజించే స్వేచ్ఛ అందరికీ ఉంది. సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రతీ పదార్థంలో ఉన్నట్లే, కొందరు తిరస్కరించే ప్రసాదంలో కూడా ఉన్నాడు. ఆ ప్రసాద రూపంలో కూడా ఉండే దైవాన్ని తిరస్కరించి, మానవతా వాదాన్ని తిరస్కరించే మతం ఉంటే దానిని త్యజించడమే మేలు.
Raja doesn't know the history. He is in his own fool's paradise. He brainwashed himself. He did serious injustice to his parents and swadharma.
Whether Vedas and bhagawat Geeta accept idol worship.. first know Vedas and bhagawat Geeta.. like you everyone can't bootlick fake brahmanic Hinduism narratives
@@kanthadvocate2041Rey erri puspha nuvvu eddo 4 vedas lo phd chesinatu cheptunavu. Mee bible lo unna buttu chuskora mundu
@@vishalreddy6144 my question was whether Vedas and bhagawat Geeta accept idol worship
@@kanthadvocate2041 I have not studied vedas phd like u guys but I know even God Rama who knew scriptures worshipped shiva in linga form so no problem in idol worship.
Ippudu nuvvu cheppu jesus dec 25th birthday na? Bible lo ikkada unde? Which denominations of Christians are true followers of Christ? Protestants, Roman Catholics, Syrian catholics Pentecostal, Lutheran, born again etc?
@@vishalreddy6144 Naku Jesus gurinchi yendhuku ra sannasi.. nuvvu Christian vi anukunta andhukey Jesus Jesus antunnav.. Jesus gurinchi kavali antey Bible chadhuvu.. Hindu aithey Vedas and bhagawat Geeta gurinchi cheppara sannasi
మొత్తానికి... సినిమాలు వదిలేసి... కష్ట పడటం మానేసి....దశమ భాగాలు మీద బతుకుతున్నావు 🙏🙏🙏
వీడిమెహన ఏం కొట్టితప్పలేదు
భగవంతుడు ప్రతి ఒక్క కులానికీ ఒక అలవాటు వుంటుంది. ఎవరివి వాళ్ళు ఫాలో అవుతారు.
Ayyooo mari india ante ma devullu rama krishna ikkada puttaru..ni jesus puttaledu .vellipoindi mi jesus deshaniki
Chinna doubt....
Raithulu start chesetappudu... Pooja chesi madi naatutaru kada... adela😂😂😂
Angadi lo aedina koni thinavachu,kani,adi,devarpitham Ani cheppinappudu mathramae thinakudadu.mana manaskhi nimittamai
@@ericsonvaragani8132అన్ని దెంగుడు ఇచ్చ్చేదే. ఎవ్వ్వర్నీ ఫుల్ చేస్తున్నావు?
Raja, I wondered that you are a Brahmin, have you read bhagavadgita, Ramayana and maha Bharat before turning in to Christianity? If not please read them and compare them with Bible. Idol worship is to focus our attention on God and improve concentration.
Chaduvadu kabatte ayanaki rendu mathala gurinchi telsu ani cheptunnadu
Brahmins are ridiculed, humiliated, discriminated by Hindus
So what does they do leaving this religion is better off to lead a respectable life
అరె హోలేగా ఒక్క బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇలా మారడం సిగ్గు లేదరా
సత్యం తెలుసుకున్న bramhens ఎంతో మంది క్రీస్తు ను అనుసరిస్తున్నారు. ఈయన ఏమి ప్రత్యేకం కాదు లెండి
ఇతను పూర్తిగా విరుద్ధం గా చెబుతున్నా ఆకారం ఉన్న ప్రతి ఒక్కటి విగ్రహం కాదా... మీరు గొప్పగా చెప్పుకునే దేవుడు చూడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఒక ఆకారం ఉంది కదా ,ఆకారం ఉన్న ప్రతి ఒక్కరికి గ్రహం కాదా...
నీజా మైన క్రిస్టియన్ టెంపుల్ లో జాబ్ చేయరు. ప్లీజ్ అడ్స్తండ్.
I would like to see him speak truth about how Christian treat others. They date people and then either ask them to convert or say I am not going to marry you as you were not “ originally “ born as Christian. Also they expect everyone to be broad minded but they make fun of other religions rituals and never touch food offered to them
క్రిస్టియన్ గురించి చాలా బాగా చెప్పారు బ్రదర్ థాంక్యూ బ్రదర్
In Hinduism sun, moon, earth, fire, air, rain, mountains rivers trees, oceans and even other planets except Pluto and lot of other things are considered as gods and goddesses. All the above are same for people from different religions. and above all,every religion's motto is same love, kindness and sacrifice, if the purpose of all religions is same then it does not matter which God we worship. I always wanted to say dis- being a hindu I have too many gods to worship and I don't bother to add few more gods to my list(Jesus, Allah, guru nanak etc..)
ఇందుకే కదా మిమ్మల్ని దూరం పెట్టాలి
ఇళ్ళు అద్దెకు ఇవ్వకూడదు అనిపించేది
కనీసం మా పక్కింట్లో ఉండటానికి మనసు ఒప్పుకోదు
Raja వైజాగ్ లోని అక్కయ్యపాలెం, అబిద్ నగర్ లోని నా చిన్నప్పటిి ఫ్రెండ్ సినిమా హీరో అయ్యాడని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను,
కానీ హిందూ మత విధ్వంసక జాతిలో చేరిపోయినందుకు బాధపడుతున్నాను.
ఇంకా ఆత్మవంచన.. నటనేనా..
3:25 Sanathana Darmam IS Great Jai Shreeram
Nenu Jesus ni nammuthanu but prasadamu avvaru echinaa thintanu andhuku antea anni kuda devedu echinaveyy srustiloo anni devedu echinavii so avvari nammakam valladhi andariki respect evvali manam Indians jai hind jai bharat
Chi chi
హిందువుగా బతకడం చాలా కష్టం..అందుకు వెళ్ళిపోయారు ..క్రిస్టియన్ గా బ్రతకడం easy guru..human kastam nundi సుఖానికి వెళతారు
వాళ్ళ ప్రార్థనలతో రోగాలు నయమైపోతే christian missionaries హాస్పిటల్స్ ఎందుకు కట్టిస్తున్నారు? అక్కడ ప్రార్థనలతోనే నయం చేయవచ్చుకదా?
Jai shree Ram 🚩🚩🚩
Madam, choose good people and with useful interviews. 🙌
అరే మేధావి శవాన్ని పుజించే మీకు అనంతవిశ్వంలో దైవాన్ని చూసే మాకు చాలా తేడాఉందిరా నిజమైన అందవిశ్వాసులు మీరు
Antha mandilo evadiki puttavu nvu
@@janckatta1772mila eangeli methukulaki banisa kukka lu kadhu
@@user-sh915 nuvvu tintunavu entha mandi engili prasadam ankuntu, memu kadu
@@user-sh915 nilaaga name Leni piriki brathuku kukka brathuku kukkalaga andari engili kalsi tintavu kada nuvvu, mokam lekunda name lekunda comment chestunav nidi oka brathuka
@@janckatta1772 ఆసాలు యేసు పుట్టుకా correct ga పుట్టాడు adhi telusukondi ఎవడో eangeli methukulaki banisa lu kakandi
మట్టి నుండి వచ్చిన ఆహారాన్ని అదే మట్టితో చేసిన విగ్రహానికి నివేదించటంవలన తినేవారు భూమాతకు కృతజ్ఞత తలియజేయటం అవుతుంది దీనిని ప్రసాదం అని తిరస్కరిస్తే ఇక వీళ్ళు భూమిపై ఉండే అధికారం కూడా వదులుకుని వేరే గ్రహానికి పోవాల్సిందే! మూలాలు మరిచి నేలవిడిచి సాము చేస్తే అంతర్యామిగా తనలో సర్వాంతర్యామిగా అంతటా ఉన్నవాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు.🙏🙏
హిందువుల దేశంలో ఉంటూ దేవాలయాల సొమ్ము తింటూ హిందువుల పేర్లతో చలామణి అవుతూ హిందువులు పూజచేసి పండించే వి తింటూ,తమ బతుకు కోసం హిందువులను మతం మారుస్తూ కృతజ్ఞత లేని వెధవ.బతుకులు బతికే కంటే అడక్కు తినడమే గొప్ప.పని.ఈ సిగ్గులేని బతుకు బతికే కంటే చావడం మంచిది.
బొక్క లే 😊
రైతు పంట పండించక మొదటి ధాన్యం కుప్ప గా పోసి సూర్యుడి కి ఎదురుగా పెట్టి ముందుగా దేవుడికే పెడతారు ఆ దాన్యం మరి అందరికి వస్తుంది తింటున్నారు.
అన్ని దైవ ప్రసాదమే గాలి నీరు నిప్పు అగ్ని దేవుడు కదా 😄😄😄మరి.. ప్రసాదం తిన్నారా.
మరి మాలగా గంట ఎందుకు కొడుతున్నారు.
Church లో bells ఎందుకు గంట కొట్టడం అనేది హిందూ దేవాలయాల్లో ఉండేది కదా.
All mass copy
ఈ లాంటి ఇంటర్వూ ఎందుకు రా బాబు
Dhashama bagalaki Alavatu paddadu vedu.
Nev dheniki aalavatu paddav. Me bharyanu mosam cheyadaniki .mi atha.mamalanu mosam chesi.seetulu vesi yeggoti.second setap pettukovadaniki nev aalavatu padaledha
హిందువుల దేవుడు దేవతల సొమ్ము కావాలి క్రైస్త వు లకు
క్రిస్టియన్స్ లో వర్గాలు ఒకటి కాదు చాలా ఉన్నాయి దానికి ఏమంటారు ఒక పెద్ద బూతు బైబిల్ అనేది ఒక ఆచారం పద్ధతి పాడు లేని బైబిల్ క్రిస్టియన్
అంజలి గారు ఇలాంటి వారికి గరిక పాటి వారు సరిగ్గా సమాధానం చెప్తారు
మూర్కులు తిన నంత మాత్రాన
భూమి ఇచ్చిన పదార్థాలు అపవిత్ర మవుతాయా
పంటలన్నీ అందరికీ ఉపయోగ మైనవే
తిన నంత మాత్రాన పంటలు అపవిత్ర మవుతాయా😊
Shalom Israel, GOD bless you paster Raja and your family,GOD has given you strength to preach GOSPAL to reach children.
When i saw you in movies i prayed to GOD to save you.I am happy you blessed.
నిజమైన క్రైస్తవులు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మరియు ప్రభుత్వ రికార్డులలో "క్రైస్తవ మతం"పేర్కొనబడి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా, పిల్లలకు సహాయం చేసేవారు.✍🏻
Story cheppaku rajaa
ఈ లాంటి వాలికి శివశక్తి లలితకుమార దేసభక్త వాటి వీడియో లుని చూపింది
విశాల దృక్పథం తో ఉండాలి అంటూనే
సంకుచితంగా ఆలోచిస్తున్నాడు రాజా.!
మతం ఒక మత్తు మందు, కులం ఒక కుష్టు కురుపు.ప్రపంకగాం లో మత చందస్తవులు అతి ఎక్కువగా మన దగ్గరే వున్నారు.
Religion will become big weakness if we can't understand our living state and what we require for this human being for his wellbeing and livelihood
ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి సమాజంలోని అందరినీ ఒక పద్ధతిలో నడిపించడానికి ఒక ప్రత్యేకతను తెలియజేస్తూ దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రతి మతంలోను ఏర్పాటు చేసినవి. వాటిలోని క్రమబద్ధమైన వానినే అనుసరిస్తాము. విగ్రహం అనే దానిని ఎటెన్షన్ కొరకు ఏర్పాటు చేయడమైనది. క్లాసులో టీచరు ఉన్నప్పుడు, లేనప్పుడు విద్యార్థుల పరిస్థితి ఒకేలా ఉంటుందా ?
Doesn’t matter religion and culture. Be a good human being 👍
గొర్రె బిడ్డ లకు ఎంత చెప్పినా అర్థం కాదు జై శ్రీ మ్నన్నారాయణ
Journalist Garu "Your faith healed you" Jesus Christ.
Praise the lord brother 🙏
You spoke correctly and respectfully. Ignore the haters.
ప్రతి మతం లోని ఆధ్యతిమికత వొకటే అయినప్పుడు మతం మారటం వ్యర్థం. మతం లక్ష్యం భగవంతుని చేరడం . ప్రధాన లక్ష్యం మతం ఒక మార్గం. naastikula vadda tinaraadu .
ఆరోగ్యం దెబ్బతింటే హిందువులం భగవంతుని మొక్కుకుంటాం.
కానీ ట్రీట్ మెంట్ తీసుకుంటూ.
మన భారతదేశంలో క్రైస్తవులు అనేవాళ్ళు లేరు!! కాని ఇంతమంది ఆ వీదేశీ శవాన్ని నమ్ముకుని వెళ్తున్నారు, అధ్బుతం జరిగింది అని!! కాబట్టి మన దేశంలో ఉన్న హస్పటల్స్ ముాసివేసి చర్చిలు గా మార్చేస్తే బాగుంటుంది, ఇంత ఇంత ఖర్చు పెట్టి తల్లి దండ్రులు పిల్లలను డాక్టర్లు ను చేసే కన్నా ఫాస్టర్స్ గా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం వలన ఈ మనీమైండ్ గాళ్ళు టార్గెట్ తొందరగా ఫిల్ అయి ఏసుా రెండో రాకడ అంటే బ్రిటిష్ వాడు మరల మన భారతదేశానికి రావచ్చు కదా!! నేను మాత్రం మారను నా భారతీయులు ను అల్లుారి , ఝాన్సీ లక్ష్మిబాయి, భగత్ సింగ్ లాంటి వీరనాయుకులుగా పోరాటం చేసి తరిమి వేస్తా వందేమాతరం💪 🚩
JAI SRI RAM
Mana hindhu devullaki power yekkuva vuntadhi andhuke bhayamtho thinaru ayena vallu manantha pavithranga vundaru kadha thinaka povatam manake manchidhi
Avnu memu 2,3 pellilli cheskomu, avu ucha kuda tagamu memu milaga
@@sandeepkumarbukkapatnam4845avunu buttu pustakam (sex book: bible) chaduvutaru.
డబ్బులు బాగా వస్తాయి లే దాంట్లో
కో బ్బ రి నూనె ఇస్తారు కదరా రాసుకోవడానికి
మీరు హిందువు ధర్మని ardhchysukolekapoyavu.... ఓం నఃశివాయ........ నారాయణ........
He is a galf knowledge person. He was influenced by some Christian peolple.being a hindu he didnt understand the what is sanatana dharma in the past.for small small incident no body will not take such kind of decissions.he went for his power.
ఒక సినిమా యాక్టర్( పాపపు జీవితం వ్యభిచార జీవితం మోసకర జీవితం లోకములో నటనా జీవితం ) తెలుసుకొని మనసు మార్చుకొని ( మారుమనస్సు )నిజ దేవుడును అనుసరిస్తున్న, వెంబడిస్తున్న విధానము ఎంతో గొప్పది
లడ్డూను లడ్డు లాగానే తినాలి. పండించిన బియ్యాన్ని అన్నము లాగే తినాలి. ఒకరికి ప్రసాదం కావచ్చును. మరొకరికి కడుపు నింపుకోవడం కావచ్చు. ఏ కులము వారిది ఏ మతం వారిది ఏమి తిన్నా, త్రాగినా ఏమీ కాదు అని నా అభిప్రాయం.
జై శ్రీరాం జై జై శ్రీరామ్
మనం receive చేసుకోము అంటే _మనల్ని కూడా వాళ్ళు receive చేసుకోరు . మనం దూరం పెడుతూ యెదుటి వారు నన్ను దూరం పెడుతున్నాడు అంటే....
చదవేస్తే వున్న మతి పోయిందట!
మోదీ జీ మీరు పబ్లిక్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారు,మోడీ జీ- RSS కేవలం రాముడు,బారత్ మాతా అని కథలు చెబుతు మేనేజ్ చేస్తాము.Simple😎✍🏻