అన్న మీ లాంటి మంచి మనసు ఉన్న వారు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు నా యొక్క అభినందనలు మీరు ఈ పశు పోషణ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా ను
నమస్తే బాషా అన్న and రాజా అన్న 🎉 చాలా మంచి వీడియో తీశారు 🎉 బాషాఅన్న ఎద్దులు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను 🎉 అలాగే బాషా అన్న గారికి మన హిందూసంప్రదాయం మీద ఉన్న గౌరవనికి 🙏🎉అలాగే మా చిన్నాన్న ఆరెపల్లి తిపతయ్య గారికి ఇచ్చినట్టు వంటి గౌరవినికి నమస్కారం 🙏💐 🤝రాఘవేందర్ అప్పంపల్లి 🙏🎉
అన్న చాలా మంచిగా మాట్లాడారు ఇలాంటి మంచి మనసున్న వారికి వారి విజయాలలో దేవుడు తోడుగా ఉంటారు ఇలాంటి వారిని చూసి కొత్తవారు గిత్తలను పోషించాలని కోరుకుంటున్నాను👌👌👌
ఉన్నత స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకున్న భాషా భాయ్ని కూడ ఉన్నత స్థాయీలో చూడాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ రాయలసీమ కడప బిడ్డ 🔥🔥🔥హిందూ సంప్రదాయాలను కూడా పాటిస్తున్నందుకు ధన్యవాదములు హిందూ ముస్లిం భాయీ భాయీ 🇮🇳🇮🇳🇮🇳 శుక్రియా భాయ్🤲🤲🤲
అవును కదా మిత్రమా ఏముంది నోట్లో నాలుక ఉంది చేతిలో ఫోన్ ఉంది అని కామెంట్ పెట్టేస్తారు దాని వెనక ఎంత కష్టం ఉంది ఎన్ని కిలోమీటర్లు జర్నీ ఉంది అది చూడరు పర్వాలేదులే అనుకోని
Anna aa gittha ku jatha pandhikona village lo undhi variki meru share chiyyali chala bagundhi please variki choppandi oka vala me whatsapp number pattandi photo paduthanu
ఒక ముస్లిం ఐఉండి హిందూ సాంప్రదాయం పాటిస్తా అన్నాడు గ్రేట్ బ్రదర్
Thank you అండి
హిందూ సంప్రదాయని గౌర మీస్తున్న సూపర్ బ్రదర్
Thank you అండి
రాయలసీమ ముస్లింల తెలుగు బాష సౌందర్యం అద్భుతం. స్వచ్ఛమైన బాష ఆత్మీయత బావుంది.
Thank you అండి
అన్న నేను ఒక హిందూవుగా మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా ఉంది
Avun okay Andi
అన్న మీ లాంటి మంచి మనసు ఉన్న వారు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు నా యొక్క అభినందనలు మీరు ఈ పశు పోషణ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా ను
Thank you అండి
1000km vacchi video chayyalanta Avarina Alochistharu kani
Meru great Brother
కష్టాన్ని గుర్తించావు బ్రదర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మిత్రమా
Chala great
థాంక్యూ శ్రీనివాస్ రెడ్డి గారు
@@ramupeddanna nenu nee kante chinnavadine anna
Avun okay bro
నమస్తే బాషా అన్న and రాజా అన్న 🎉
చాలా మంచి వీడియో తీశారు 🎉
బాషాఅన్న ఎద్దులు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను 🎉
అలాగే బాషా అన్న గారికి మన హిందూసంప్రదాయం మీద ఉన్న గౌరవనికి 🙏🎉అలాగే మా చిన్నాన్న ఆరెపల్లి తిపతయ్య గారికి ఇచ్చినట్టు వంటి గౌరవినికి నమస్కారం 🙏💐
🤝రాఘవేందర్ అప్పంపల్లి 🙏🎉
Thank you అండి
అన్న చాలా మంచిగా మాట్లాడారు ఇలాంటి మంచి మనసున్న వారికి వారి విజయాలలో దేవుడు తోడుగా ఉంటారు ఇలాంటి వారిని చూసి కొత్తవారు గిత్తలను పోషించాలని కోరుకుంటున్నాను👌👌👌
Thank you అండి
గుడ్ రాజా మంచి ఇంటర్వ్యూ చేశావు
ఈయన గురించి విన్నాను ఇప్పుడు
చూపించావు
❤❤❤❤❤❤❤❤❤
Thank you అండి
Super interview brother ❤
Thank you అండి
Good Information Raaja Garu Basha Gariki Heartful Congratulations ❤
Thank you అండి
Raja anna edo Oka roju kalusta anna ur a kinda hearted person nv manchi RUclipsr vi good interview
థాంక్యూ అండి వంశీగారు
Basha Garu thanks 🎉
Ypr gaari catagory left bull and veela daggara unna maila gitta aithe height performance super ga set avuthayi
నిన్న నాకు ఆలోచన వచ్చి చెప్పాను బ్రదర్
@RajaOngoleGittalu225 vellu konna ypr gaaru konna evaru konna gaani tuff compitition pair avuthayi ee gitta kuda 6teeth lo pogu vesukoni tholindi prathi pandem last 5min manchi bull
Avunu bro
Fast ga 3 lacs subsribers ki reach avvali ani korukuntunna interview chala bagundhi your dedication ki hatsoff
Thank you so much అండి
రాజా అన్న నమస్కారం 💐🙏
ఆరెపల్లి తిరుపతయ్య ను కూడా ఇంటర్వ్ చేయాలనీ కోరుచున్నాము 🤝
గ్రామం, ఆరెపల్లి
మండలం, ఆత్మకూరు
జిల్లా, వనపర్తి 🙏💐
ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
ఉన్నత స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకున్న భాషా భాయ్ని కూడ ఉన్నత స్థాయీలో చూడాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ రాయలసీమ కడప బిడ్డ 🔥🔥🔥హిందూ సంప్రదాయాలను కూడా పాటిస్తున్నందుకు ధన్యవాదములు హిందూ ముస్లిం భాయీ భాయీ 🇮🇳🇮🇳🇮🇳 శుక్రియా భాయ్🤲🤲🤲
Thank you so much Andi
Congrats Anna Garu good interview keep it up bro
Thank you అండి
పశుపోషకులు అంటే రాజా అన్నకి ఉన్న ఇష్టం
అన్న ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉
Thank you అండి
Brother Raja basha Gari matalo nijaithi undi good interview brother
Thank you అండి
All the best anna eadhulu superb ga vunay❤
Thank you అండి
We are indians great brother
Thank you అండి
Super interview bro 👍🎉
Thank you అండి
Nice vedio raja anna
Thank you అండి
Super interview. Bro
Thank you అండి
Excellent
Thank u Andi
మీరు సూపర్ అన్న మీరు
Basha bhai❤
Vedios anni super ga vunnai bro ......Neku financial ga kuda vedios help avvalani manaspurthiga korukuntunna anna
థాంక్యూ సో మచ్ అండి
@RajaOngoleGittalu225 👍👍👍
Nice video raja brother 👏✨
Thank you అండి
Supeer baya
Super.anna.
Anna nu super ❤
Thank you అండి
👌Super video anna👌my address karnataka Raichur 👌
Nice raja bro
❤️🙏❤️
సూపర్ అన్న మీరు చెప్పింది ❤ RK బాబాయ్ ❤ చాలా మంచి వ్యక్తి
Thank you అండి
Manchi curiosity unna manisi la unnadu basha bayya nu munu mundhu machi vijayalu sadinchali ani korukuntunna
Thank you అండి
Nice
Raja Anna erra maldacal garini interview chei anna....
అడిగానండి తప్పకుండా చేద్దాం వారు పిలుస్తాను అన్నారు పిలిచినప్పుడు ఖచ్చితంగా చేస్తాను అండి
Chinna suggestion.. ఈసారి succes ayina eddunu కొనండి sir.👍🏼
Okay Andi
Seper bro
Ni interview ki pedda fan anna❤
Thank you so much అండి
Good anna 🎉🎉🎉🎉🎉🎉❤
Thank you అండి
Nice interview raju anna
Thank you అండి
Hard worker Raju Anna 💪
Thank you అండి
గీతా మృత చౌదరి దగ్గర బాహుబలి దున్నపుడు ఆయన ఆవులంపల్లి పందెంలో ఒకసారి బాహుబలిటు నేను నిన్ను చూశాను అన్న
అవునండి ఆయన తోలాడు
@RajaOngoleGittalu225 tq
Okay Andi
Ongle bull my fawert
Ongole cow gurunchi kuda cheyyandi videos
Villa competition live pakka petandi sankranti ki
Okay Andi
Great raja bro❤
Thank you అండి
Middle Driver name enti anna
Raja bro meeru akkada nunchi bro (i.e aa prantham nunchi)??
🎉❤
Nice 👍
Thank you అండి
సూపర్ అన్న
Thank you అండి
👍👍👍👍👍👍👌👌
Super raja anna
Thank you అండి
Super anna
Thank you అండి
Anna boreddy kesvareddy anna nu interview chiyadi anna
I will try mitrama
PASHA CENEARLO NEBULS NO 1
అన్న పక్కనున్నటువంటి ఆ మంచి డ్రైవరు బాహుబలి ఎద్దులతో లేనట్లు ఉన్నాడు కదా అన్న
Avunu Andi
Maqbool basha అన్నా కుర్వ కర్రప్ప గారి left సైడ్ ఉన్న గిత్త ఉంది అన్నా 😊ఒక్క సారి చూడండి అన్నా 😊
Okay Andi I will try
Anna
Maku pothu kavali right side ki aadthara,na dhagara left bull unnadhi
ఏ ఊరు అండి మీది
Super super
Thank you అండి
Hi brother nu supar
Hi brother
Dr Gurunath ne interview cheyandi
I will try mitrama
❤❤❤
Anna bhupal anna interview chai anna please ❤😊
I will try mitrama
Anna dvr gari junior dheera ni set chepinchandi vellaku oka new catrgory kavali kada
Okay Andi
Nenu help cheystha selection ki athanitho naku meet up cheysthava nenu select cheystha thirugu undakudadhu
Rk uncle ni interview cheyandhi anna
కొద్దిగా టైం తీసుకుని కచ్చితంగా ఒక మంచి ప్రదర్శన అయిపోయిన తర్వాత చేద్దాం అండి
Driver jaffar
64/64size bull nii set cheya vachu kadha bro
అదే పనిలో ఉన్నారండి
నా ఎద్దులలో ఖాజా హుస్సేన్ ఎద్దు మాధురి ఒకటి ఉంది కదా
Avunu Andi
Hii bro
Hi brother
👌👌🇮🇳🇮🇳🕋🕋
Veera narasimha nea same
Okay Andi
Hi
Hi brother
అన్న ఇవి ఎక్కడ ఎక్కడ ప్లేసు తీసినవ విఅడగ రి అన్న
Okay annaya
Raja Anna owner gari no send cheyandi
Telangana gali ni bagane enjoy chesara Raja brother
Ha అవునండి
Anna owner number pettava plzz
Anna owner number pettava
నా డ్రైవర్ పేరు ఏమో తెలియదు ఒకసారి చెప్తావా అన్న
పి ఆర్ పల్లి నాగయ్య గారి దగ్గర ఉన్నప్పుడు తోలారు
Muslim lu manusulu kara
2025 Pebbeir new category ka bhasha bhai
Okay Andi
Neku interview cheyadam sarigga raadu neku elanti questions adagalo kuda telidu
Okay annaya
మన ఇండియా సైకాలజీ అంతే ఏదిగే వాళ్లను ఎదగనివ్వరు. కళ్ళుపట్టుకొని కిందికి లాగుతారు 😢
అవును కదా మిత్రమా ఏముంది నోట్లో నాలుక ఉంది చేతిలో ఫోన్ ఉంది అని కామెంట్ పెట్టేస్తారు దాని వెనక ఎంత కష్టం ఉంది ఎన్ని కిలోమీటర్లు జర్నీ ఉంది అది చూడరు పర్వాలేదులే అనుకోని
Raja bro subscriber's chusi aa comment pettu ee field lo unna RUclips channels lo top 5 lo raja bro kuda okaru..
Thank you so much mithrama
Anna aa gittha ku jatha pandhikona village lo undhi variki meru share chiyyali chala bagundhi please variki choppandi oka vala me whatsapp number pattandi photo paduthanu
Super Anna
Thank you అండి
❤
Super anna
Thank you అండి