స్టైలో హెమాటా పప్పుజాతి గడ్డితో పశుపోషణలో అనేక లాభాలు || Stylo Hamata Legume Grass || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    స్టైలో హెమాటా పప్పుజాతి గడ్డితో పశుపోషణలో అనేక లాభాలు || Stylo Hamata Legume Grass || Karshaka Mitra
    Stylo Hamata Legume Grass: High Nutrition Food for all Animals - Karshaka Mitra
    పప్పుజాతి పశుగ్రాసాల్లో ముఖ్యమైన స్టైలో జాతిలో పశువులు అమితంగా ఇష్టపడే గ్రాసం స్టైలో హెమాటా. 15 శాతం మాంసపుకృతులు కలిగిన ఈ గడ్డి నూటికి నూరు శాతం వృధాకాకుండా పశువులకు ఉపయోగపడుతుంది. కాండం సుతిమెత్తగా వుండి ఎకరాకు 30 నుండి 35 టన్నుల దిగుబడినివ్వటం ఈ రకం యొక్క ప్రత్యేకత. నాటిన 90 రోజులకు మొదటి కోత వస్తుండగా, ఆ తర్వాత ప్రతి 40 నుండి 45 రోజులకు ఒక కోత తీసుకునే అవకాశం వుంది.
    రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య ఏకంగా 22 ఎకరాల్లో స్టైలో హెమటా గడ్డిని సాగుచేసి విత్తనోత్పత్తి చేయటం ద్వారా నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పప్పుజాతి గ్రాసాలను ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకుని, దీర్ఘకాలిక పప్పుజాతి గ్రాసాల విత్తనోత్పత్తి వైపు దృష్టి సారించిన ఈయన, తాను లబ్ది పొందటమే కాక, తెలుగు రాష్ట్రాల్లో రైతులకు పప్పుజాతి గ్రాసాల ప్రాధాన్యతను చాటుతూ... విత్తన కొరత లేకుండా చూస్తున్నారు. ఈ అభ్యుదయ రైతు ద్వారా స్టైలో హెమటా గడ్డి ప్రాధాన్యత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    చిరునామా
    నాదెండ్ల బ్రహ్మయ్య
    షాద్ నగర్ గ్రామం
    రంగారెడ్డి జిల్లా
    సెల్ నెం : 9666333850
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #stylohamatagrass #legumefodderstylohamata
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Комментарии • 62