Red napier /Australian red napier నూగు ఎక్కువ, కాండం సూపర్ నేపియర్ తో పోల్చుకుంటే గిడస, వారానికి రెండు రోజులు లేదా రోజు 2 కిలోలు ఇవ్వగలిగితే అరుగుదల లోపాలు తగ్గుతాయా అందులో ఉండే anthocyanin వల్లన.. కాకపోతే సూపర్ నేపియర్ అంత వదులుగా ఉండదు... స్మార్ట్ napier కురసగ మెత్తగా ఉంటుంది... ఒకటి రెండు గొడ్లు, లేదా 4-5 మేకలు, లేదా కోడ్లు, కుందేళ్ళ పెంపుకు అనుకూలం, ఎక్కువ గొడ్లు ఉంటే సూపర్ నేపియర్ అయితే మెరుగు
బ్రో మాది పశ్చిమగోదావరి జిల్లా నేను ఫార్మర్ కాదు అయితే నాకు ఒక 40 మేకలు ఉన్నవి అవి గోదావరి లంకల్లో వర్కర్స్ ని పెట్టి మెయింటైన్ చేస్తుంటాం. అయితే మా ఇంటి ముందు అన్ని వరి పొలాలు గొర్రెలు ఫామ్ షెడ్ లో పెట్టి మేపే పద్ధతి చేయాలని ఉంది అయితే మా పొలాలు సెట్ అవుతాయో లేదో నాకు అర్థం కావట్లేదు వారి పండే పొలాలు ఇవి. నాకు ఏదైనా పండే గడ్డి జాతి బెస్ట్ గడ్డి జాతులు ఏమన్నా చెప్పగలరా గొర్రెలకు మేకలకు సరిపోయేటువంటి
రెండు రకాలు ఉంటాయి hegde lucrene (దశరథ గడ్డి), lucrene(alfalfa).. ఇవి రెండు పప్పు జాతికి చెందినవి .. ఒక పశువుకి ఇచ్చే గ్రాసము లో నాలుగోవంతు ఇవ్వవచ్చు అంతేగాని అచ్చంగా ఇస్తే... అరల పొట్ట ఉబ్బి మరణించే అవకాశాలు ఉంటాయి
Ncof వాళ్ళు west decomposer తాయరుచేయడం లేదని కొందరు అంటుంటే విన్నాను. ఇది ఎంత వరకు Currect అండీ నిజమేన. ఇంతవరకు west decomposer వాడలేదు. గజియాబాద్ నుండి తెప్పించకోవలి అనుకుంటున్నాను. కొంచెం నిజం ఏంటో చెప్పండి.
Water నeలబడితయ super Napier grass grow vastada rainy season🌧 lo. Summer lo 3 days ke oka sari water 💧estay grass grow itada. Means detail video🎥 about super Napier
మరీ ఎక్కువ రోజులు వాటర్ నిలబడితే చనిపోతుంది బ్రదర్ ఒకసారి వచ్చి పోతూ ఉంటే పర్వాలేదు వేసవికాలంలో మూడు రోజులు అవసరం లేదు గడ్డి కట్ చేసినప్పుడు మూడు నాలుగు రోజులకు ఇవ్వాల్సి ఉంటుంది పెరిగిన తర్వాత వారానికి ఇచ్చిన సరిపోతుంది
సూపర్ నాపేయర్, హ్యాడ్జలుసార్న్, వాడాలి. Calshiyam కోసం జొన్న చొప్ప సరిపోతుంది
చాలా సంతోషం సిస్టర్
అన్న గారు సూపర్ వీడియో గుడ్ సందేశం ఇచ్చారు అన్న మాకు సుపర్ నిపియర్ గడ్డి కనుములు దొరుకుతాద మీ దగ్గర
I am using Super Napier and Hedge lucern for sheep farming.
What is the market rate for super napier and hedge lucernce per kilo anna ?
Anna eppudu dairy gaddi lo devamani gaddi akkuvaga vachaysi napiar gaddi ni paraganevadam laydu
Dairy farm videos cheyande please🙏
బ్రదర్ ఈ సంవత్సరం మేము చాలా నష్టపోయాం అది ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను అందుకనే మళ్ళీ చేయడం లేదు
@శ్రీనాథ్ o
సూపర్ న్యాపియార్ విత్తనాలు దొరుకుతాయా
అన్న హెడ్జ్ లుసోన్ గురించి వీడియో చేయండి
Good information bro
Super nepier and csv33 mf,jinjuva seed kavali bro 10 cent ki
Nice explanation bro
Super Napier grass chinna doodalaku veste amavtundi bro
మరి చిన్న దూడలకు సూపర్ నేపియర్ ఉపయోగించకూడదు మోషన్స్ అవుతాయి
Dear thummy super Napier is suitable in dry lands this important point not mentioning everywhere?
Normal nepier lo calcium problem vuntundha
Where to find dasharatha grass seeds and how many kg per acre
Hi anna ...thank you for your. Videos...I am pramod..buffalo dealer ..haryana
Hi Anna nenu super Napier pettalanukuntunnanu polam lo bodhe lu cheydaniki kavalsina parikaralu ekkada dorukutay takkuva rate lo chinna rithulaku
Diary farming chesthey Sankara ....Sankara nakki pothararey...yavadu cheyodhu pls
Anna me kotha grass field eala unadi oka video thiyandi
Metha veserukada eala undi
Good job bro
Thummy Paragrass how much yielding do we get? Per acre
Brother super naiper stiks kavali
Hai Anna namaste nadi anantapur distric kudeiar mandal Udiripikonda village ma thotalo heglusan, stylo hamethaa, csv 33mf, cofs 33 avisha vesamu
మీరు చాలా రకాలు మెయింటైన్ చేస్తున్నారు థాంక్యూ బ్రదర్
Mi number ivvagalara
Super napier steam s kavali bro
Winter ❄️ lo Koda "gona" super anna.... But it is temporary.
Yes brother
Hii sir 1 ekara super nepiyar ki anni gedalu mepavachu
కేవలం కట్టేసి మెపు అనుకుంటే 4-5 గేదలు 10-15 లీటర్ల సామర్ధ్యం ఉన్నవాటిని మేపవచ్చును
అన్న పారా గడ్డి చౌడు భూములలో పెరుగుతాదా.
Rednipper smart nipper machi grass na me opinion Chapu anna....
Red napier /Australian red napier
నూగు ఎక్కువ, కాండం సూపర్ నేపియర్ తో పోల్చుకుంటే గిడస,
వారానికి రెండు రోజులు లేదా రోజు 2 కిలోలు ఇవ్వగలిగితే అరుగుదల లోపాలు తగ్గుతాయా అందులో ఉండే anthocyanin వల్లన..
కాకపోతే సూపర్ నేపియర్ అంత వదులుగా ఉండదు...
స్మార్ట్ napier కురసగ మెత్తగా ఉంటుంది...
ఒకటి రెండు గొడ్లు, లేదా 4-5 మేకలు, లేదా కోడ్లు, కుందేళ్ళ పెంపుకు అనుకూలం,
ఎక్కువ గొడ్లు ఉంటే సూపర్ నేపియర్ అయితే మెరుగు
Para gaddi lo protien ala untay anna
Bro supernapier ki Nano urea spray cheyocchaa
Cheyyavachu, but it's better to wait for 15 to 20 to feed animals
Hi Suresh
Anna good information tq anna
Thank you brother
బ్రో మాది పశ్చిమగోదావరి జిల్లా నేను ఫార్మర్ కాదు అయితే నాకు ఒక 40 మేకలు ఉన్నవి అవి గోదావరి లంకల్లో వర్కర్స్ ని పెట్టి మెయింటైన్ చేస్తుంటాం. అయితే మా ఇంటి ముందు అన్ని వరి పొలాలు గొర్రెలు ఫామ్ షెడ్ లో పెట్టి మేపే పద్ధతి చేయాలని ఉంది అయితే మా పొలాలు సెట్ అవుతాయో లేదో నాకు అర్థం కావట్లేదు వారి పండే పొలాలు ఇవి. నాకు ఏదైనా పండే గడ్డి జాతి బెస్ట్ గడ్డి జాతులు ఏమన్నా చెప్పగలరా గొర్రెలకు మేకలకు సరిపోయేటువంటి
కణుపు గడ్డిని మేము దుబ్బి గడ్డి అంటాము గోదావరి జిల్లా లో
పొలములో వాడె mandhulu గురుంచి videos cheyyandi అన్నా 🙏🙏🙏🙏🙏please
Lucern ela vuntadi bro
రెండు రకాలు ఉంటాయి hegde lucrene (దశరథ గడ్డి), lucrene(alfalfa)..
ఇవి రెండు పప్పు జాతికి చెందినవి ..
ఒక పశువుకి ఇచ్చే గ్రాసము లో నాలుగోవంతు ఇవ్వవచ్చు అంతేగాని అచ్చంగా ఇస్తే... అరల పొట్ట ఉబ్బి మరణించే అవకాశాలు ఉంటాయి
Jai. Sriram. Jai. Jai. Sriram
Urea veyyalaa? Ilanti salahaalu ivvakandi brother.
Manam organic ela korukuntunnamo avulu ki Kooda organic ee pettali.
Urea ki badulu em veste perugudddi gaddi
కనుపు గడ్డిని దుబ్బు జోన్న. అంటారు
Anna pandiri alle valla number evvagalaru
Anna loosan vithanalu ekkada dorukuthai
వెటర్నరీ హాస్పిటల్ లో అడిగి చూడండి చాలా తక్కువకే ఇస్తారు
Seeds details cheppandi
Jinjiva okna anna
Ncof వాళ్ళు west decomposer తాయరుచేయడం లేదని కొందరు అంటుంటే విన్నాను. ఇది ఎంత వరకు Currect అండీ నిజమేన. ఇంతవరకు west decomposer వాడలేదు. గజియాబాద్ నుండి తెప్పించకోవలి అనుకుంటున్నాను. కొంచెం నిజం ఏంటో చెప్పండి.
ప్రస్తుతం వాళ్ళు తయారుచేయడం లేదు కానీ వారి లైసెన్సు ద్వారా కొన్ని private comapany లు ఉత్పత్తి చేస్తున్నారు
Kanuma gaddi 2-4d kottali anna year lo 2 times lakapotha dubbu chanipothadi
Naku chalasarlu cut ayyayi hand
Ok brother
Seed kavale bro
Meedi telangana na bro
మిము ఉంటున్నది తెలంగాణలో brother
@@PLEASESAVEFARMERS oh ok 👍
Brother100 stems kavali
Bro, dhooda ki age 2years 3 months , kaani inkaa yadha-ku raledhu. Emi cheyaali
Heat ki ravadaniki molakethina vithanalu pettali and tablets kuda vuntai
బ్రదర్ మొదటగా అది ఏమి జాతితో చెప్పండి ఎందుకంటే మేలు రకాలు అయితే రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఎదకు వస్తాయి
Suresh Anna memu Co4, super napeir,paragrass vaduthunamu
Thank you brother
Co4 కన్నా co 5 లో మాంసపుకృతులు ఎక్కువగా
కుదిరితే గడ్డి చుట్టూ అధిక ఆకులు వచ్చే pkm 1 వంటి మునగ పెంచండి... పశువుకు తక్కువ ఖర్చులో పౌష్టికాహారం పెరుగుతుంది
@@sanjayudu memu first Co4 natukunamu brother daani destroy cheyadam istam leka alane continue chesthunamu brother
సార్ మీ సోలార్ ట్రాప్ వీడియో చూశాం,దాని వలన మిత్ర పురుగులకు నష్టం ఉండదా
మేము కాకి జాడు అంటాం బ్రదర్.. మీరు కనుమ గడ్డి అంటారు
Thank you brother
కాకి జాడు వేరు, దుబ్బు గడ్డి వేరు...
ఆయన చూపించింది దుబ్బు గడ్డి
జింజువా మంచిగా vuntadi bro
Miru vaduthunnarA
బ్రదర్ దాని యొక్క ఉపయోగాలు ఏమిటో కూడా చెప్పండి కొత్తవారికి ఉపయోగపడుతుంది
Broo we need labour
గోదావరి లంక గ్రామాల్లో పెరిగే "చెంగల గడ్డి" ఎక్కడ దొరుకతుంది , దానికి వేరే పేరు ఏమైన ఉందా ??
Bro napair stemps kavali bro I am in guntur bro please send me surrending customer
ఓకే బ్రదర్ ఎవరైనా ఇన్ఫామ్ చేస్తే చెబుతాను
Cofs 31
Super Napier
Thank you brother
Napier 60%+lucerne 30% average
Water నeలబడితయ super Napier grass grow vastada rainy season🌧 lo. Summer lo 3 days ke oka sari water 💧estay grass grow itada. Means detail video🎥 about super Napier
మరీ ఎక్కువ రోజులు వాటర్ నిలబడితే చనిపోతుంది బ్రదర్ ఒకసారి వచ్చి పోతూ ఉంటే పర్వాలేదు వేసవికాలంలో మూడు రోజులు అవసరం లేదు గడ్డి కట్ చేసినప్పుడు మూడు నాలుగు రోజులకు ఇవ్వాల్సి ఉంటుంది పెరిగిన తర్వాత వారానికి ఇచ్చిన సరిపోతుంది
@@PLEASESAVEFARMERS thank you
నాకు కనుమ గడ్డి విత్తనాలు కావాలి
కొన్ని ప్రాంతాలలో ఫర్టిలైజర్ షాపులలో అవైలబుల్ ఉంటాయి చూడండి
Hi bro
Hi
Hi brother
Mi dagara unna bull video patandi anna
దుబ్బు జాడు లేదా కాకి జొన్న
ఆ గడ్డి యొక్క ఉపయోగాలు కూడా చెప్పండి బ్రదర్ కొత్తవారికి సులువుగా ఉంటుంది
దుబ్బు జాదు ఆయన చూపించింది
Bayya nuvvu munaga aaku gurinchi cheppaledu, ippati varaku vadaledante utti aaku Kosam konni mokkalu penchuko chala manchidi. Meeru kuda pappu, kura chesukovachu.
Ok brother
అవును calicium, అలాగే మినర్ల కర్చు తగ్గుతుంది
హాయ్ సురేష్ తమ్ముడు మీ నెంబర్ మేసేజ్ చెయ్యండి
ప్రస్తుతం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటున్న బ్రదర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువమంది ఫోన్ చేస్తున్నారు నా పర్సనల్ పనులు కూడా మేము చేసుకోలేకపోతున్నాం
Andu korralu