పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు | Case Filed On AP Deputy CM Pawan Kalyan | Rtv Live

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #CaseFiled #APDeputyCMPawanKalyan #RtvLive
    పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు | Case Filed On AP Deputy CM Pawan Kalyan | Rtv Live
    • పవన్ కళ్యాణ్ పై కేసు న...
    For More News Updates, Visit : www.rtvlive.com
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 9

  • @manideepcreations6362
    @manideepcreations6362 4 часа назад +3

    ఇపుడు కేసు ఉదయనిధిపై పెట్టాలికదా, ఎందుకంటే సనాతన ధరమాన్ని లేకుండా చేస్తామని చెప్పి హిందువులకు హెచ్చరికలు చేసినందుకు .

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 43 минуты назад +1

    Jai janasena

  • @MuraliAedulla
    @MuraliAedulla 17 минут назад

    స్టాలిన్ అనే వాడు వాడి తప్పుని ఒప్పుకుంటున్నాడనట్టు స్టాలిన్ అనే వాడు పశ్చాత్తాప్పడితే వాడి పాపం కొంతమేర తగ్గుతుంది

  • @ramanachokkara123ramanacho4
    @ramanachokkara123ramanacho4 39 минут назад

    2015. VJD PUSHKAR. VJD. 15. TEPULI. KIATTENPPDU. NEKU. KAILLU. KANPADALDH

  • @Patriot_bharath
    @Patriot_bharath 3 часа назад

    As rightly pointed by Pavan Kalyan sir, courts are only meant to safeguard everyone except Hindus because they too fear to talk or judge against them. That's the reason people who defamed hindus and sanatanis are able to come.clean just like this udayanidhi. Now if someone just came forward to safeguard sanatana dharma, they will have to face cases. Why this disparity within the legal frames?.why hindus won't get their due rights and respect?

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Час назад

    రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్య మంత్రి హోదాలో మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగము ఒక మతం నకు చెందినది కాదు. ఒక రాజ్యాంగ నేత గా అన్ని మతము లను గౌరవించ వలసిన మీరు మీ ప్రమాణాన్ని ప్రక్కన పెట్టీ ఒక మతాన్ని భుజాన వేసుకుని ఈ మత ప్రచారం ఏమిటి స్వామీ.
    మీరు నటించే సినిమాలు లో ఏమో కాషాయం బట్టలు వేసుకుని, అమ్మాయిలతో కలసి కెవ్వు కేక, కెవ్వు కేక అంటూ స్టెప్పులు వేసి జనాన్ని ఉర్రూతలు వూగిస్తారు..
    ఈ మధ్య ఒక సినిమా లో కలి పురుషుడు అవతారం లో బీడి కాలుస్తూ ఎంట్రీ ఇస్తారు, దేవుడు అవతారం లో పాత్ర చేస్తూ పబ్ కి వెళ్లి డ్యాన్స్ చేసారు కదా సార్.
    అదేదో మీ జానీ సినిమా లో ఒక పాట ఉంటుంది మతం మీద . అప్పుడు అన్య మతముల మీద అంత గొప్పగా పాట పాడి ఇప్పుడు ఏమిటిరా అంటే సనాతన ధర్మం అంటారు.
    అదేమిటంటే మీరు మధ్యలో సనాతనీ ధర్మం అన్నారు. ఈ సనాతనీ ఎవరు అండి
    ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దానిని చదవడం కూడా రాకపోతే ఎలా సార్. జగన్ గారి కేసు ల విషయం సెక్షన్ ల విషయం మాట్లాడుతూ ఒక రెండు కేసుల నెంబర్లు చదివారు ఒకటి 5 ఓ 6 మరియు 5 ఓ 5 ను అని సెలవు ఇచ్చారు. దానిని అలా చదవ కూడదు సార్. 5 సున్నా 6 మరియు 5 సున్నా 5 అని మేము చదువుకున్నట్లు గుర్తు. మీరు చెప్పిన. 5 ఓ 6 మరియు 5 ఓ 5 అనే సెక్షన్ లు ఐపిసి లో లేవు సిర్. మీ సనాతన మతం లో అలా చదువుతారు అనుకుంటాను సార్.
    చివరిగా ఒక మాట మీరు సనాతన ధర్మం పేరు చెప్పగానే ఏమిటో తెలియకుండా సిఎం, సిఎం అంటూ నువ్వు ఉపే ఊపుడు కంటే ఎక్కువ గా ఊగిపోయే నీ అభిమానులు కు తెలియదు కేవలం నువ్వు హిందువు లను ప్రేమిస్తున్నావ్ అని ఇతర మతస్తులు ను ద్వేషిస్తున్నావు అని.
    అది నీ అభిమానులు తెలుసుకున్న రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ రెండు ముక్కలు అవుతారు. ముస్లిం క్రిష్టియన్, ఎస్సీ ఎస్టీ మఠాలుకు చెందిన సభ్యులు అందరూ దూరం అవుతారు.

    • @SRLSNMURTHY
      @SRLSNMURTHY Час назад

      పవన్ కల్యాణ్ గారు ఇలా సనాతన ధర్మం కోసం ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మరొక మతాన్ని దూషించడం అంటే ఇది రాజ్యాంగం ప్రకారం బ్రీచ్ ఆఫ్ వోత్ కాదా సార్

    • @sripathinaidupurmuneni3586
      @sripathinaidupurmuneni3586 44 минуты назад

      Ate ni badha 420😂😂😂