వర్గీకరణ వల్ల ఒరిగేదేమీ లేదని నా అభిప్రాయం. రాజ్యాధికారం కోసం కొట్లాడుదాం. ఊరికి ఒక్కరు ఇద్దరు లేని వాళ్ళు రాజ్యాల వెళ్తుంటే ఎంతోమంది ఉన్న మనం అధికారం మన చేతుల్లో ఎందుకు ఉండదు అందరినీ కలుపుకుని రాజ్యాధికారం సాధిద్దాం దీనికోసం పోరాటం చేద్దాం
@@bramakrishna7635 జరిగిన జరగకపోయినా అనుకుంటే ఎన్నో సంవత్సరాలుగా అదే పనిగా పెట్టుకున్నవారు (ఉద్యమం నేతలు) నిరుద్యోగులైతరు మిత్రమా.., కాకపోతే ఇతర ఉపకులాల కోసమైనా వర్గీకరణ చేయడమే ఉత్తమం... ఇంకో విషయం ఏంటంటే కర్ణాటక లాంటి రాష్ట్రంలో వర్గీకరణ అనివార్యం లేదంటే మన జాతులు చాలా నష్టపోవాల్సివస్తుంది. కేవలం కులం పేరు చెప్పుకొని జేబులు నింపుకునే దొంగ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు మన జాతులలో...
@@mynallamala వర్గీకరణ వస్తదని నీవు చెప్పగలవా. ఎన్ని సంవత్సరాలు అయితుంది వర్గీకరణ కోసం పోరాటం చేయబట్టి ఒక్కసారి ఆలోచించు మనకు తెలిసినంత వరకు తెలంగాణ పోరాటం ఎన్ని సంవత్సరాలలో జరిగింది తెలంగాణ వచ్చిందా లేదా వచ్చిన తర్వాత ఎవరి చేతిలోకి వెళ్ళింది మనం చూస్తూ ఉండగానే జరిగింది అయిపోయింది వర్గీకరణ పేరుతో కాలయాపన జరుగుతుంది కానీ అది ఎప్పటికీ జరగన విషయం అందుకే బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడి సాధించుకున్న అని చెప్తున్నా
ఎస్సీ ఉప కులాల్లో మోచి, మాదాసి కురువలు లాంటి చాలా చిన్న కులాలకు కనీసం సర్టిఫికేట్ లు పొందలేని పరిస్థితి ఉన్నారు.. దీని గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం సర్.. జై భీమ్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా తానెవరో తనకు ఓ దృవీకరణ పత్రం కోసం ఇంకా ఎదురుచూడటమంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లోపమా అధికారుల శాపమా వీరికి భరోసా కల్పించడంలో ఇంకా వెనుకబడే ఉన్న అధికార యంత్రాంగానికి ప్రభుత్వాలు దిశానిర్దేశం అత్యంత శ్రద్ధ తీసుకుని చేయాలి. జన్మ అందరికీ సమానమైనా బతుకు సారం ముళ్ళబాటలో సాగే వారి శాపగ్రస్థజీవితాలకు ప్రభుత్వాలు సంపూర్ణ దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం అత్యంత అవసరం. ఏడెల్లి రాములు ✍️
రిజర్వేషన్ పెంచుడం మంత్రివర్గంలో మన వాటా ఎంత అని కొట్లాడితే రాదు ఇచ్చే వాడు మనవాడు కాకపోతే ఎప్పటికీ రాదు. రాజ్యాధికారం బహుజన రాజ్యాధికారం వస్తే అన్ని మన చేతుల్లోనే ఉంటాయి అనేది ఆలోచించండి సబ్బండ వర్గాల ఏకైక కోరిక రాజ్యాధికారం అనేది ఆలోచించండి. బహుజనులు అందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరూ సమానమే సమాన పాట పొందాల్సిందే రాజ్యాధికారంలో
Good analysis Sir, అదేదో వర్గీకరణ త్వరగా ఎక్కడ అవసరం అయితే అక్కడ చేసేయండి. ఆ తరువాత ఇక మీమంతా సాధించేసాము అని సైలెంట్ అవ్వకుండా, మేము చచ్చే లోపు బహుజనులు అధికారం చేపట్టడానికి ముమ్మర ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఈ మేధావులు కుంభస్థలం కి టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం లేదు అనిపిస్తుంది. 30 ఇయర్స్ గా అధికారం కోసం ప్రయత్నం చేసి ఉంటే, ఈ పాటికి మాయావతి జీ లా అధికారం చేపట్టే వాళ్లేమో.
మాదిగ మాల మీటింగ్ ఆపండి సార్ అధికారం అగ్రకులలకు అప్పగించి హక్కులు వాటలు అడుక్కోవడం ఏంటీ మొదట మన సమాజాన్నీ జాగృతం చేసి రాజ్యాధికారం తో హక్కులు సాధించాలి అడుక్కోవడం మానుకోండి
Prof saseem sir your speech is very powerful and God bless you sir rev dr dakuri prabhudasu pastor all 🇮🇳india Christian✝ seva dhal rentachintala palanadu district ap 🌹🌹🌹🌹🌹🌹
సార్.... మాదిగలకు చాలా విజ్ఞానాన్ని పంచారు..... మాదిగల్లో మొగాడు ఖాసీం sir
అన్న జై భీమ్ చాలా చక్కగా చెప్పినారు మనకు సామాజిక న్యాయం కావాలంటే ఇక్యమత్యం యోకా అవసరాన్ని గుర్తంచారు
నేను మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని దేశవ్యాప్తంగా వర్గీకరణ చాలా అవసరం, నా తోటి మాదిగ మిత్రులతో ఎన్నో వర్గీకరణ సభల్లో పాల్గొన్నాను.
🌹🙏👌👍
వర్గీకరణ వల్ల ఒరిగేదేమీ లేదని నా అభిప్రాయం. రాజ్యాధికారం కోసం కొట్లాడుదాం. ఊరికి ఒక్కరు ఇద్దరు లేని వాళ్ళు రాజ్యాల వెళ్తుంటే ఎంతోమంది ఉన్న మనం అధికారం మన చేతుల్లో ఎందుకు ఉండదు అందరినీ కలుపుకుని రాజ్యాధికారం సాధిద్దాం దీనికోసం పోరాటం చేద్దాం
@@bramakrishna7635 జరిగిన జరగకపోయినా అనుకుంటే ఎన్నో సంవత్సరాలుగా అదే పనిగా పెట్టుకున్నవారు (ఉద్యమం నేతలు) నిరుద్యోగులైతరు మిత్రమా.., కాకపోతే ఇతర ఉపకులాల కోసమైనా వర్గీకరణ చేయడమే ఉత్తమం...
ఇంకో విషయం ఏంటంటే కర్ణాటక లాంటి రాష్ట్రంలో వర్గీకరణ అనివార్యం లేదంటే మన జాతులు చాలా నష్టపోవాల్సివస్తుంది.
కేవలం కులం పేరు చెప్పుకొని జేబులు నింపుకునే దొంగ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు మన జాతులలో...
@@mynallamala వర్గీకరణ వస్తదని నీవు చెప్పగలవా. ఎన్ని సంవత్సరాలు అయితుంది వర్గీకరణ కోసం పోరాటం చేయబట్టి ఒక్కసారి ఆలోచించు మనకు తెలిసినంత వరకు తెలంగాణ పోరాటం ఎన్ని సంవత్సరాలలో జరిగింది తెలంగాణ వచ్చిందా లేదా వచ్చిన తర్వాత ఎవరి చేతిలోకి వెళ్ళింది మనం చూస్తూ ఉండగానే జరిగింది అయిపోయింది వర్గీకరణ పేరుతో కాలయాపన జరుగుతుంది కానీ అది ఎప్పటికీ జరగన విషయం అందుకే బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడి సాధించుకున్న అని చెప్తున్నా
ముందు సాధించుకుంటే సవరించుకోవచ్చు తరువాత సమస్య పరిష్కర.ము తేలిక అవుతుంది
చాలా అద్భుతమైన స్పీచ్ సార్ వర్గీకరణ చాలా అవసరం
కృపాకర్ మాదిగ గారిని, కృష్ణ మాదిగ గారిని సమాన గౌరవం తో మాట్లాడటం చాల గ్రేట్ సార్. అదీ మీ గొప్పతనం
అద్భుతంగా చరిత్ర విశ్లేషణ, అట్టడుగు కులాల మధ్య అసమానతల వివరాలు చక్కగా వివరించిన prof ఖాశీమ్ గారికి అభినందనలు.
ఎస్సీ ఉప కులాల్లో మోచి, మాదాసి కురువలు లాంటి చాలా చిన్న కులాలకు కనీసం సర్టిఫికేట్ లు పొందలేని పరిస్థితి ఉన్నారు.. దీని గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం సర్.. జై భీమ్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా
తానెవరో తనకు ఓ దృవీకరణ పత్రం కోసం ఇంకా ఎదురుచూడటమంటే
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లోపమా
అధికారుల శాపమా
వీరికి భరోసా కల్పించడంలో
ఇంకా వెనుకబడే ఉన్న
అధికార యంత్రాంగానికి
ప్రభుత్వాలు దిశానిర్దేశం అత్యంత శ్రద్ధ తీసుకుని చేయాలి.
జన్మ
అందరికీ సమానమైనా
బతుకు సారం
ముళ్ళబాటలో సాగే వారి
శాపగ్రస్థజీవితాలకు
ప్రభుత్వాలు సంపూర్ణ దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం అత్యంత అవసరం.
ఏడెల్లి రాములు ✍️
@@ramuluadelli4989 ధన్యవాదాలు సర్
అది మాట్లాడరు.. కేవలం మాదిగలను మాత్రమే ప్రమోట్ చేస్తారు. దళితులంటే మాదిగలు మాత్రమే అని ఉదారగొడతారు.
మాదిగల వర్గీకరణను నేను సమర్ధిస్తున్నాను.
మాల మాదిగల మూలాలను చక్కగా వివరించారు సార్....జై జాంబవ....జై మాదిగ
జై మాదిగ జై కాసిం అన్నగారు జై కృష్ణ మాదిగ
సమస్యని అర్థం చేసుకున్న సోదరునికి ధన్యవాదములు,👏👏🙏🙏
జై మాదిగ మేధావుల ఫోరం 👏
చాలా వివేకంతో
సంకల్పసిద్దితో
ఒక్క మాటైనా నొప్పించకుండా
అందరినీ అక్కున చేర్చుకున్న తీరు అమోఘం.
ప్రో. కాశీం గారికి
ఆత్మీయ శుభాకాంక్షలు
🌹🎉🌹
ఏడెల్లి రాములు ✍️
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
జాతి సమైక్యత, అభివృద్ధి, రాజ్యాధి కార సాధన అద్భుత ప్రసంగం యిచ్చారు కాసిమ్ గారు...
సార్ మిరు చాలా నిజం చెపుతున్నారు జై మాదిగ జై ప్రో కషిమ్
కాశీమ్ సార్, మాదిగల ప్రాసస్యం, పాత్ర గురించి చారిత్రకంగా విశదీకరించారు. Superb.
Altimatly super rare Speach
Jai Madiga
పుక్కిటి పురాణాలను మీలాంటి మేధావులు కూడా ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్ సర్ .
Ok Hosanna putruda
OC.Caste's Reservation ...10%👍
EWS. Reservations ..10%😜
2019yr Jai Modi Sir
Yearly Income... 8.00.000/-
Present Reservation.. 60%
Any
MRO office Search .....
Vote for BJP ✌️
ఆయన చెప్పినది ఏ బూతు బైబిల్ గూర్చో,తురకల ఖురాన్ గురించో కాదురా సామీ...పురాణాలు...పుక్కిట పురాణాలు కాదురా లత్కోర్ బచ్ఛా
సార్ మీ లాంటి వక్తలు కు పాదాభివందనం
Very good Message sir, super super. Super ❤️❤️❤️❤️🙏🏿🙏🏿🙏🏿
జై కాశిం సారు గారికి ✊జై భీమ్✊🙏🇮🇳
Thank you Kasim sir. You have shared many details that I don't know previously.
I will definitely read Jambava Puranam when I get a chance.
Wonderful message sir thanks 👍👍👍
జై భీమ్ 🌹👍🙏
జై భీమ్ జై మాదిగ
Very nice brother Prof.Kasim ⚘⚘⚘👏💪✊
సమన్యాయం అనేదే సమాజ సంస్కర్తల సమాలోచన. Hats off
Chaalaa baagaa cheppaaru sir 🙏🙏🙏
ప్రొఫెసర్ కాశీం అన్నగారికి పాదాభివందనాలు
Chala rojula tharwatha malli mee speech vinnanu sir.. Goosebumps anthe
Excellent speech sir
రిజర్వేషన్ పెంచుడం మంత్రివర్గంలో మన వాటా ఎంత అని కొట్లాడితే రాదు ఇచ్చే వాడు మనవాడు కాకపోతే ఎప్పటికీ రాదు. రాజ్యాధికారం బహుజన రాజ్యాధికారం వస్తే అన్ని మన చేతుల్లోనే ఉంటాయి అనేది ఆలోచించండి సబ్బండ వర్గాల ఏకైక కోరిక రాజ్యాధికారం అనేది ఆలోచించండి. బహుజనులు అందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరూ సమానమే సమాన పాట పొందాల్సిందే రాజ్యాధికారంలో
Excellent ga explain cheysaru sir👍🏿🙏
Great msg Sir
Yes you are correct Analysis Sir
No comment sir ...మీరు కత్తి లాగా వాయించారు...
Good analysis Sir, అదేదో వర్గీకరణ త్వరగా ఎక్కడ అవసరం అయితే అక్కడ చేసేయండి. ఆ తరువాత ఇక మీమంతా సాధించేసాము అని సైలెంట్ అవ్వకుండా, మేము చచ్చే లోపు బహుజనులు అధికారం చేపట్టడానికి ముమ్మర ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఈ మేధావులు కుంభస్థలం కి టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం లేదు అనిపిస్తుంది. 30 ఇయర్స్ గా అధికారం కోసం ప్రయత్నం చేసి ఉంటే, ఈ పాటికి మాయావతి జీ లా అధికారం చేపట్టే వాళ్లేమో.
మహా మేధావి ప్రొ ఖాసీం సార్కి
పాదభి వంధనం 💐💐💐❤️❤️❤️
Good speache sir👍
ಜೈ ಮಾದಿಗ ಜೈ ಜೈ ಮಾದಿಗ ಅಣ್ಣಾವ್ರೇ ನೀವು ಮಾದಿಗರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಈ ದೇಶದಲ್ಲಿ ಇರುವಂತ ಮಾದಿಗರ ಎಲ್ಲರೂ ಒಂದಾಗಬೇಕು ಮಾದಿಗ ರಲ್ಲಿನ ವಿದ್ಯಾವಂತರಾಗಬೇಕು ನದಿಗಳಲ್ಲಿರುವ ಸೋಂಬೇರಿತನ ಬಿಡಬೇಕು ಮಾದಿಗರನ್ನು ಮಾದಿಗರನ್ನು ಸ್ವಾಭಿಮಾನದಿಂದ ಬಾಳಬೇಕು ಮುಂದೊಂದು ದಿನ ನಾವೆಲ್ಲರೂ ಒಂದಾಗಬೇಕು ಜೈ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಜೈ ಮಾದಿಗ
Give me ur number
Sir good speech
Congratulations sir excellent valuable subject
మాదిగ మాల మీటింగ్ ఆపండి సార్ అధికారం అగ్రకులలకు అప్పగించి హక్కులు వాటలు అడుక్కోవడం ఏంటీ మొదట మన సమాజాన్నీ జాగృతం చేసి రాజ్యాధికారం తో హక్కులు సాధించాలి అడుక్కోవడం మానుకోండి
కారణజన్ముడు ఆది జాంబవంతుడు.
దళిత ఐక్యత సాధ్యం కానంత వరకు మీ ప్రసంగాలు వృధా అవుతాయనే సత్యం మీరు తెలుసుకోవాలి
It's true sir your explanation It's true
Thanq prof. Kashim sir
Prof saseem sir your speech is very powerful and God bless you sir rev dr dakuri prabhudasu pastor all 🇮🇳india Christian✝ seva dhal rentachintala palanadu district ap 🌹🌹🌹🌹🌹🌹
జైభీమ్ sir లాల్ సలామ్
Thanks proffered.. We support.
అందరూ ఒకే గొడుగు క్రింద కు రండి ✊️✊️
Hi sir జై భీమ్... ✊️
Super good day
Excellent sir 👌
Super Sir jai Bheem Jai Madiga Jai Jambavatha
జై మాదిగ ✊️✊️
సార్ exlent స్పీచ్ జై భీమ్
Wonderful 👍 speech
కాశీమ్ సర్....... మాల, మాదిగ కులాలకు సంఘ భవనాలు TRS / BRS పార్టీ కట్టించాలి.
HATS OFF YOU SIR.
Inspirational Sir
It's very good idea
Jai Bheem
కృపాకర్ మాదిగ నాయకత్వం వర్దిల్లాలి
Thanks pro..... We supòrt.
Great message and speech sir
సూపర్ స్పీచ్
JAI BHEEM sir
Jai Madiga jai kasham sir super speech
జై మాదిగ
జై జై మాదిగ
Jai bheem brothers and sisters🙏❤
మాదిగ సమాజాన్ని చైతన్య వంతులను చేసేవిధంగా, వర్గీకరణ ఆవశ్యకతను చాలా అద్భుతంగా వివరించారు. 👍👍
Good speech for our community.
Sir you are so great. I don't have words to say about you sir.
Congrats sir,Namaste!
❤❤❤❤❤ పాదబీ వందనం సార్
జై భీమ్ సార్ జై జై భీమ్.
We should fight for rights .
Awesome speech
జై కాసీమ్ సార్ జై మాదిగ 🙏🙏🙏🙏👌👌👌
ఐన్డాస్ప్ కాశింగారు🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ ఖాసీమ్ సార్.....🙏🙏🙏
super speach echaru nijani nikkasuga cheparu MADHIGA goppatanani chala baga cheparu... JAI MADHIGA
Proffesor Kasim sir Great person
జై భీమ్.....
Thanks pro... garu
జై మాదిగ
తోటి అన్నతమ్ములుకు సమానంగా చూసిన నప్పుడే,,కులానికి మేలుచేసే వారమౌతం.it is true',,
Jaibheem...unity important
మీ అభిప్రాయాలను ఏకీభవిస్తున్నాను.
Jai kasem sir..
Correct sir
Great
Long live MRPS
జై కృపాకర్ మాదిగ
జగ్జీవన్ గారు 5 కమిటీలకు చైర్మన్ పదవిలో ఉంటే ఏమి చేసినట్లు ? అప్పుడు నీ కులానికి మేలు ఎందుకు చేయ లేదు ?
మాదిగ చరిత్ర గొప్ప గా వివారించారు
Super massage Anna
Next. కుల విభజనతో డెవలప్ రాదు,, అదా య పరిమితి చట్టం అమలులోకి తేవాలి,,అప్పుడే నిజమైన వర్గీకరణ అమల్లోకి వచ్చినట్లే,,
Well said brother
Your great sir