Aalu Magalu Movie Songs - Errakkapoyi Vachanu Irukkupoyanu Song - ANR, Vanisri

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2013
  • Check out Errakkapoyi Vachanu Irukkupoyanu Song from themovie Aalu Magalu. ANR, Vanisri.
  • РазвлеченияРазвлечения

Комментарии • 48

  • @v.v.krishna975
    @v.v.krishna975 10 дней назад +11

    Who is here after ali interview with spb

  • @user-vg8kx4fz2j
    @user-vg8kx4fz2j 23 дня назад +8

    అచ్చం ఏఎన్ఆర్ పాడినట్టుగానే పాడిన బాలుని ఎంత మెచ్చు కున్న తక్కువే.

  • @vincentlouis1000
    @vincentlouis1000 11 дней назад +4

    బాలుగారు ANR గారికి ప్రయోగాత్మకముగా వారికి తగినట్లు పాడిన పాట అప్పటి నుండి ఆయనగారికి ఎన్నో పాటలు పాడారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +10

    ఆలూ మగలు.అక్కినేని నాగేశ్వర్ రావు
    మరియు వాణిశ్రీ నటించిన.చిత్రము
    సూపర్ సాంగ్.సూపర్ మూవీ.

  • @ramesh4280
    @ramesh4280 7 дней назад +2

    ఈ పాట పాడింది బాలు గారు కానీ నాగేశ్వరరావు గారు పడినట్టు పాడారు చాలా బాగుంది

  • @jagadeeshbeesapujeevanbees6204
    @jagadeeshbeesapujeevanbees6204 3 года назад +7

    Akkeni spb lives on

  • @depallynarsimulu6294
    @depallynarsimulu6294 3 года назад +5

    Old is Gold sang I like this song 🌷🌷🌷👍🙏🙏🙏🙏

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +11

    ఈ పాట చూసిన తరువాత ఇదే సంస్థ నిర్మించిన 1961లో రిలీజైన "భార్యా భర్తలు" చిత్రంలో ఘంటసాల మాష్టారు పాడిన 'జోరుగా హుషారుగా షికారు పోదమా' చూడండి. రెండు పాటలకి పోలిక ఉంది.

  • @sevenhillsengineers1666
    @sevenhillsengineers1666 3 года назад +4

    Super hit song ANR is always live

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 лет назад +11

    ANR accepted SPB as his Playback Singer with this song!

  • @alukuchanarayana3621
    @alukuchanarayana3621 11 месяцев назад +2

    Super

  • @muthyalapadmalatha1885
    @muthyalapadmalatha1885 3 года назад +2

    Myfavourite.heroanr

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 года назад +4

    A N. R. 👍👍👍👍👍👍

  • @39srini
    @39srini 5 лет назад +4

    My favorite melodious song

  • @sakunthalaachyutha4431
    @sakunthalaachyutha4431 6 лет назад +5

    Super kada

  • @reddyysr4346
    @reddyysr4346 4 года назад +1

    Anr Rana ragam

  • @godavarikhanibusstand-gn1xu
    @godavarikhanibusstand-gn1xu Год назад +1

    Nageshwar raoul Kumar son super game paadaru.

  • @dineshtech3200
    @dineshtech3200 3 года назад +2

    Spb sir

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 лет назад +2

    Nice family entertainer film

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 года назад +3

    Vanisri garu meeru amrutham taagi putinaru mee antha andam kala herion ee rojuku laedu

    • @rsatyanarayana1295
      @rsatyanarayana1295 3 года назад

      మేకప్ తీస్తే తెలుస్తుంది అంద మేమిటో.

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад

      @@rsatyanarayana1295 కలర్ కాకపోవచ్చు ఆవిడ ది సహజ సౌందర్యం, ప్లాస్టిక్ సర్జరీ లు గట్రా లాంటివి ఆవిడ చేయించుకోలేదు,మేకప్ అందరూ వేసుకుంటారూ, ఆవిడ కలర్ కాదు కాబట్టి ఎక్కువ మేకప్ వేసుకుంటారు,హీరోలు మాత్రం బట్టబుర్రలకు విగ్ లు పెట్టుకోవడం లేదా, ఆవిడ మేకప్ లేకుండా గోరంత దీపం చేశారు ,ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఆవిడ ఆహార్యం మే ఒక ఆకర్షణ అని,ఏ యాంగిల్లో అయినా ఆకర్షణీయంగా ఉంటారు, కొంత మంది ని ఫ్రంట్ చూస్తే బాక్ చూడలేము, బాక్ చూస్తే ఫ్రంట్ చూడలేము, ఆవిడ నవ్వినా,నడిచినా,అలిగినా,కోపపడినా,చివరకు ఏడ్చినా అందంగా ఉంటారు, కొంత మంది ఏడుపు సీన్లో అసలు చూడలేము , ఆవిడ కు నప్పని కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ లేదు,నటించడం వేరు, పాత్రల్లో లీనమైపోయిజీవించడంవేరు, కొంత మంది కేవలం డైలాగ్ చెప్పి,కళ్ళు ,నోరు కదిపితే అదే నటన అనుకుంటారు, కానీ ఈవిడ స్పెషాలిటీ హావభావ ప్రదర్శన, వాయిస్ మాడ్యులేషన్ , బాడీ లాంగ్వేజ్ ల సమన్వయం,పాత్రకు తగిన విధంగా మేకోవర్, మేకప్ వేసుకున్నంత మాత్రానా,లేదా కలర్ ఉన్నంత మాత్రాన అందంగా ఉండరు,మొహంలో కళఉండాలి, ఆవిడ ది కళకలిగిన మొహం మాత్రమే కాదు ఫర్ఫెక్ట్ స్ట్రక్చర్ కూడా,ఇంకా అభినయం,నాట్యం ల గురించి అయితే చెప్పనక్కర్లేదు

  • @badambalathimmareddy3734
    @badambalathimmareddy3734 4 года назад +1

    Best

  • @bhogavillinarasayya8064
    @bhogavillinarasayya8064 5 лет назад +3

    Excellent Song

    • @telugufilmnagar
      @telugufilmnagar  5 лет назад

      Thanks bhogavilli narasayya For Your Support. Find latest & best Telugu hit songs only on Telugu Filmnagar. Subscribe now:
      bit.ly/TFNyt

  • @pullaiahgannamani1944
    @pullaiahgannamani1944 7 лет назад +3

    appatlo prati pelliloanu ee pate bandmealam vallu vayincheavaru anta hit ee pata

  • @seshasindhujachetluru2173
    @seshasindhujachetluru2173 6 лет назад +4

    Steps monagadu

  • @pollayedukondalu8097
    @pollayedukondalu8097 2 года назад +2

    Balu sings in anr tone...

  • @virnamisra1657
    @virnamisra1657 2 года назад +1

    These are me all me

  • @satyanarayanasiddamsetti9291
    @satyanarayanasiddamsetti9291 9 лет назад +2

    Adbutham

  • @manoharanmano5774
    @manoharanmano5774 4 года назад +2

    Jeo the UK for your

  • @kumariguttula7112
    @kumariguttula7112 2 года назад

    Naku nachina songs lo e song cheppaleni eshatam❤️❤️❤️❤️❤️❤️

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 3 года назад +1

    ANR steps auders.anr bangarubabu etc super.but dasari director lo chala movies flop.dasari and ni srika use chesukoledu.raghavender rao ayyeti bagundihi

  • @virnamisra1657
    @virnamisra1657 2 года назад

    5-6 of Me

  • @seshasindhujachetluru2173
    @seshasindhujachetluru2173 6 лет назад +3

    Steps veste anr veyali

  • @bhogavillinarasayya8064
    @bhogavillinarasayya8064 5 лет назад +2

    Excellent Song

    • @telugufilmnagar
      @telugufilmnagar  5 лет назад

      Good To Know that you like the Song bhogavilli narasayya

    • @raghureddy7217
      @raghureddy7217 4 года назад

      @@telugufilmnagar anr vanisree movies simply super no words to comment