వున్నవాడు కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే.😢😢😢. అసలైన బీదరికానికి నిలువెత్తు సాక్షాత్కారం ఈ పాట. గీత రచయితకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏
మనదేశం లో ఎంతో మంది యువత సరైన ఆహరం లేక, ఆలన పాలన లేక చెడు మార్గాలవైపు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి సినిమా గొప్ప కనువిప్పు వారికి. నిజమైన వ్యక్తిత్వ వికాస గుణపాఠం ఈ పాట. 🙏🏽.
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం అన్ని ఉన్న ఏదో కోరి… చెయ్యి చాచి అడిగే లోకం పుట్టిన ప్రతి వాడు… ఇక్కడ పెద్ద బిచ్చగాడేరా పుట్టబోయే మనవడి కోసం… ఉన్నవాడు కూడబెడితే గూడులేని వాడికి పాపం… దేవుడే మాత్రం దిక్కుర నువ్వెతికే ఆ ఏదో ఒక్కటి… దొరకక పొగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ… దినదినము ప్రతిదినము ఏముందని ఇన్నాళ్లుగ నీకు… జీవించావురా నువ్వు ఆ ధైర్యం నువ్వు వీడక ఉండరా… దేవుడే అండరా నీకు ఆఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆఆ ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ
ఒక్కకన్న తల్లి కోసం ఓ బిడ్డ కదలికలు అంత మంచి పేరు తెచ్చుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు దేవాలయాల & ప్రీయారలు ప్రాణ స్నేహితుడు God నిర్ణయం. Vskp Ap
No doubt in that brother. Bichagadu is far better than kgf 1 and 2 . Bichagadu is a great story teller and one of the best Masterpiece where kgf movie made with elevations.
హాస్టల్ కి వచ్చి 3 రోజులైంది కానీ ఫీజు కట్టలేదు అని అన్నం పెట్టాలె ఇంట్లో అడగలేని పరిస్థితి ఆకలేస్తున్న సమయం లో ఈ పాట గుర్తొచ్చి వింటున్న 🙂🥰 నిజానికి నాకోసమే రాసినట్టుంది ఈ పాట
Ee paata nenu rooju chustanu.Naku mother Theresa inspiration person. Aa inspiration tho nenu daily oka beggar ki food pedathanu.Eppudaina aa inspiration miss ainappudu ee song vintanu🙏🙏🙏
Mother Theresa gurinchi poortiga telusukondi... Aame enta Mandi chavulaki Karanam ayyindo telustundi... Matam marchadaniki treatment cheyinchakunda entamandi ni champindo telustundi... Books lo chaduvukunnavi anni correct kadu... Mana Telugu avida dokka seetamma garini inspiration teesukondi... Anytime aame intiki velli aakali avutundi ante midnight ayina vandi pettevaru aame... Alanti vallani inspiration ga teesukondi... Seva musugulo Mata marpidulu chesi treatment cheyinchakunda valla nasanam chesina vallu inspiration kakudadu... Mother Theresa interviews RUclips lo untay... Hindi vaste okkasari chudandi... Oka interview lo aame cheppindi... Yesu ni nammikinte Mee rogalu taggutayani 40 Mandi patients ki treatment ivvaledani, vallanta chanipoyaru ani
@@rkraju7595it's a fake story spread around great mother...kustu rogulanu daggara ki vellaleni rojullo chethulatho pattukuni clean chesindi..analyse by your own..India lo okkadu chesadaa...veliveyyatam ..tappa..stop spreading hatred among people..nuv kuda society ki emanna chey..use untadi😮
@@siva5561 ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది నేను చెప్పినా విషయాన్ని... ఓపిక ఉంటే ఆమె ఇంటర్వ్యూస్ చూడు... చూసి మాట్లాడు... భోపాల్ గ్యాస్ లీకేజీ వల్ల కొన్ని వందల భారతీయుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే దానికి కారణమైన విదేశీ తెల్ల దొరలను వదిలేయాలని, వాళ్ళు తెల్ల వాళ్ళు అని వాళ్ళకి ఏం శిక్షలు వేయకూడదు అని లంజ కబుర్లు చెప్పింది ఈ లం.. ఒకవైపు మాత్రమే చూసే నీలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం చెప్పినా అర్దం కాదు🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕
2016 లో మా పాప పుట్టింది హాస్పటల్ పక్కనే థియేటర్ డైలీ ఫోర్ ఓ క్లాక్ కి సాంగ్ విని దాన్ని వన్ వీక్ కంటిన్యూస్ గా అమలాపురంలో❤ రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను❤
ఒకరికి ఒకరు సాయం చేస్తే ఇలాంటి సిచువేషన్ రాదు కోట్ల డబ్బులు ప్రతి నాయకుడి దగ్గర ఉన్న అన్నా పైసలు కాని దానం చేయడానికి మాత్రం జై సోను సూద్. జై మల్లన్న 😂😂😂🙏
ఈ పాటకి అర్థం పాట దాకా బాగానే ఉంది కానీ ఉన్నవాడు లేనివాడికి ఎంత ఇచ్చినా వాడు ఎప్పుడూ లేని వాడు గానే ఉంటాడు ఉన్నవాడు ఎప్పటికీ అవ్వదు ఎవడైనా కష్టపడితేనే లేనివాడు ఉన్నవాడుగా ఉంటాడు ప్రపంచంలో ప్రతి మనిషి లేని వాడే అందరూ పేదవాళ్లే ఈ సృష్టి ముందు అన్నది గ్రహించుకోవాలి మనిషి అప్పుడే సుఖంగా ఆనందంగా బ్రతకగలం
అన్నయ్యగారు నీకు హాట్సాఫ్ నువ్వు ఎక్కడున్నా బాగుండాలి ఇంత మంచి సినిమా తీశారు మా హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీరామ్ అలాగే ఇందులో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నంత అమ్మ గొప్పతనాన్ని ఎవరు కూడా పొగడలు ఏమన్నా అయ్యా గారు జై శ్రీరామ్
ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ఎన్నో ఉపవాసాలు ఎప్పుడు తిన్నాము ఎప్పుడు తింటారు తెలియదు నాకు అలాంటి పరిస్థితి ఉంది ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏👍🎉
ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు అందుకే ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది శివ ఓం శివోహం శివోహం శివోహం
E song nagurinchi vundi. Kani Endulo every padam Naku nachindi.. Ee song vachinappudalla & movie vachinappudalla .. nenu edustuni vuntanu..pata padina Veji Antony kee & song rasina vallaku Naa kruthgnthalu.. mavallu movie kada Anna , kani adi reyal gaarighndi... Amma kosam thapthrya paduthu thanu Becha gadila maradu.. Naa brother kee Amma anti chala,chala estham .. Amma kosam pranamina esthadu ...
2024 kuda vintuna ఎవరైనా ఉన్నారా నలగ ఒంటరిగా అన్నలార అక్కలరా 😥ఎంత బాధ ఉంది అంటే ఎవరికైనా chpthe ebandiga నేనే వలని పడపెట్టినవడ్ని అవ్తను అని చ్చేపట్లేదు 😭😭😭 24age entha బాధ ఎందుకో తెలీదు 🥹
🞂ruclips.net/video/7WYcMZXic_w/видео.html Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
First time when I came to HYDERABAD for job, after my graduation from VIJAYAWADA..... sorry no more words to say... So please help non local friends... HUNGER DOESN'T HAVE RELIGION..CAST..POOR/RICH.
Please don't waste food 🙏 Food is very precious 🥹 Many are not even getting one meal a day 🥺 If possible please share the food to Others atleast a meal.
మనం ఈ పాట విన్న తరువాత అయినా మనలో మార్పు రావాలి...మనలో ఎంతమంది అన్నం వ్యర్ధం చేస్తున్నారు ఆలోచించడం అవసరం...నేను ఈ రోజు అన్నం parabola ముందు ఈ పాట నాలో మార్పు తెచ్చింది
Super song sir heart touching song nijamga ee rojullo aethe maree 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 enti sir unnavallu ela cheste ela sir okkasari alochimchamdi sir okka roju annam tinakumda umdamdi akali viluva emto telustumdi (vijay antony sir hi sir iam big fan for u sir)
▶ruclips.net/video/a4HchiJJY6M/видео.html
Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!
వున్నవాడు కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే.
కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే.😢😢😢.
అసలైన బీదరికానికి నిలువెత్తు సాక్షాత్కారం ఈ పాట.
గీత రచయితకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏
ఈ పాట వింటున్నప్పుడల్లా కళ్ళు చెమర్చి గుండె బరువేక్కుతుంది పాట రాసినవారికి పాడినవారికి నా పాదాభివందనం
బతుకుదెరువుకోసం గల్ఫ్ కి వచ్చి ఇక్కడ పడుతున్న కష్టాలు ఈ పాటతో ప్రతి ఒక్కరికి అంకితం
దూరపు కొండలు నునుపు.
కుటుంబాన్ని వదిలి ఇతర దేశాలకు వెళితే.... ఏ కష్టం, నష్టం వచ్చినా ఎవరు ఓదారుస్తారు.
ఉన్న ఊరు కంటే... మంచి ఇంకేమీ ఉండదు.
😢😢😢😢
ప్రతి రోజూ ఈ పాట వింటుంట,,,,, ఎవరికయినా ఏదో చేయాలి అనిపిస్తుంది,,,కాని ఏమి చేయలేని పరిస్తితి,,,,చేత నైనయిన చేయటమే,,,
ఈ పాట విన్న ప్రతిసారీ కన్నుల్లోనీరు వస్తున్నది ఈ పాట రాసినవారికి నా శుభాకాంక్షలు 🎉
ఈ పాట జీవిత సత్యము ఈ పాటని వ్రాసినవారికి పాడినవారికి నాయొక్క నమస్కారములు తెలియచేస్తున్నాను
మనదేశం లో ఎంతో మంది యువత సరైన ఆహరం లేక, ఆలన పాలన లేక చెడు మార్గాలవైపు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి సినిమా గొప్ప కనువిప్పు వారికి. నిజమైన వ్యక్తిత్వ వికాస గుణపాఠం ఈ పాట. 🙏🏽.
🙏
@@DakojuBobby⁰😮, .😮😊..❤as³po l 😅
ఇప్పుడు అన్నం తినలేని స్థితికి వచ్చాను. నా వయసు 33.
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
అన్ని ఉన్న ఏదో కోరి… చెయ్యి చాచి అడిగే లోకం
పుట్టిన ప్రతి వాడు… ఇక్కడ పెద్ద బిచ్చగాడేరా
పుట్టబోయే మనవడి కోసం… ఉన్నవాడు కూడబెడితే
గూడులేని వాడికి పాపం… దేవుడే మాత్రం దిక్కుర
నువ్వెతికే ఆ ఏదో ఒక్కటి… దొరకక పొగా నీకు
అవమానం ఎదురవ్వును ఇక్కడ… దినదినము ప్రతిదినము
ఏముందని ఇన్నాళ్లుగ నీకు… జీవించావురా నువ్వు
ఆ ధైర్యం నువ్వు వీడక ఉండరా… దేవుడే అండరా నీకు
ఆఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆఆ
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ
Youth good example and good movie
Particularly this line
Kallu terichi chudu devuda andaru ni pillale😭😭
Ee movie ni Oscars ki pampalsindi ..waste government
Excellent
పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ పాట విన్న ప్రతి సారి కళ్ళలో నీరు వస్తుంది భయ్యా ఐ లవ్ తిస్ సాంగ్
yes❤
ఒక్కకన్న తల్లి కోసం ఓ బిడ్డ కదలికలు అంత మంచి పేరు తెచ్చుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు దేవాలయాల & ప్రీయారలు ప్రాణ స్నేహితుడు God నిర్ణయం. Vskp Ap
Its greater than KGF when it comes to show how much a son can love his Mother. Sorry for comparing Bicchagadu is much ahead.
No doubt it is... different genre movies...kgf is drama while bicchagadu is story telling...
No doubt in that brother. Bichagadu is far better than kgf 1 and 2 . Bichagadu is a great story teller and one of the best Masterpiece where kgf movie made with elevations.
What u said is absolutely correct my brother
True bro
Your absolutely right brother
Both movies are great movies
But as compared to KGF, Bichagadu movie is more emotional movie for mother sentiment.
ఒక మనిషి కష్ట పడితేనే ఇలాంటి పాట రాయగలరు
🙏🙏
Yas anna 😭😭😭
Aa hero ne rasindi aa song...Vijay Antony ankunta name
correct bro
Sorry. Brother 😢
హాస్టల్ కి వచ్చి 3 రోజులైంది కానీ ఫీజు కట్టలేదు అని అన్నం పెట్టాలె ఇంట్లో అడగలేని పరిస్థితి ఆకలేస్తున్న సమయం లో ఈ పాట గుర్తొచ్చి వింటున్న 🙂🥰 నిజానికి నాకోసమే రాసినట్టుంది ఈ పాట
Same
🙏🙏
Don't worry god will help you
😟
Anna Me Nember chpandie
ఉన్న వాడే కొంచెం ఇస్తే... లేని వాడు అసలు ఉండడే...😢 ఈ పదం చాలు..🙏
2024 lo ఈ పాట వింటున్న వారు ఒక లైక్ (like)👍 వేసుకోండి
Rampraveen
Nanu bro
Yes my
Appati nunchi ippatiki vintune unna bro
2024
ఈ పాట గురించి నేను ఏమి అని కామెంట్ చేయాలి చెప్పండి
నా గుండె బరువు ఎక్కథుంది ఈ పాట విన్నప్పడలా...
Same feeling bro
Ee paata nenu rooju chustanu.Naku mother Theresa inspiration person. Aa inspiration tho nenu daily oka beggar ki food pedathanu.Eppudaina aa inspiration miss ainappudu ee song vintanu🙏🙏🙏
Mother Theresa gurinchi poortiga telusukondi... Aame enta Mandi chavulaki Karanam ayyindo telustundi... Matam marchadaniki treatment cheyinchakunda entamandi ni champindo telustundi... Books lo chaduvukunnavi anni correct kadu... Mana Telugu avida dokka seetamma garini inspiration teesukondi... Anytime aame intiki velli aakali avutundi ante midnight ayina vandi pettevaru aame... Alanti vallani inspiration ga teesukondi... Seva musugulo Mata marpidulu chesi treatment cheyinchakunda valla nasanam chesina vallu inspiration kakudadu... Mother Theresa interviews RUclips lo untay... Hindi vaste okkasari chudandi... Oka interview lo aame cheppindi... Yesu ni nammikinte Mee rogalu taggutayani 40 Mandi patients ki treatment ivvaledani, vallanta chanipoyaru ani
@@rkraju7595it's a fake story spread around great mother...kustu rogulanu daggara ki vellaleni rojullo chethulatho pattukuni clean chesindi..analyse by your own..India lo okkadu chesadaa...veliveyyatam ..tappa..stop spreading hatred among people..nuv kuda society ki emanna chey..use untadi😮
@@siva5561 ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది నేను చెప్పినా విషయాన్ని... ఓపిక ఉంటే ఆమె ఇంటర్వ్యూస్ చూడు... చూసి మాట్లాడు... భోపాల్ గ్యాస్ లీకేజీ వల్ల కొన్ని వందల భారతీయుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే దానికి కారణమైన విదేశీ తెల్ల దొరలను వదిలేయాలని, వాళ్ళు తెల్ల వాళ్ళు అని వాళ్ళకి ఏం శిక్షలు వేయకూడదు అని లంజ కబుర్లు చెప్పింది ఈ లం.. ఒకవైపు మాత్రమే చూసే నీలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం చెప్పినా అర్దం కాదు🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕
2016 లో మా పాప పుట్టింది హాస్పటల్ పక్కనే థియేటర్ డైలీ ఫోర్ ఓ క్లాక్ కి సాంగ్ విని దాన్ని వన్ వీక్ కంటిన్యూస్ గా అమలాపురంలో❤ రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను❤
ఉన్నవాడు కొంచెం ఇస్తే లేని వాడే ఉండరు లే 🙏🏼
ఒకరికి ఒకరు సాయం చేస్తే ఇలాంటి సిచువేషన్ రాదు కోట్ల డబ్బులు ప్రతి నాయకుడి దగ్గర ఉన్న అన్నా పైసలు కాని దానం చేయడానికి మాత్రం జై సోను సూద్. జై మల్లన్న 😂😂😂🙏
ఈ పాటకి అర్థం పాట దాకా బాగానే ఉంది కానీ ఉన్నవాడు లేనివాడికి ఎంత ఇచ్చినా వాడు ఎప్పుడూ లేని వాడు గానే ఉంటాడు ఉన్నవాడు ఎప్పటికీ అవ్వదు ఎవడైనా కష్టపడితేనే లేనివాడు ఉన్నవాడుగా ఉంటాడు ప్రపంచంలో ప్రతి మనిషి లేని వాడే అందరూ పేదవాళ్లే ఈ సృష్టి ముందు అన్నది గ్రహించుకోవాలి మనిషి అప్పుడే సుఖంగా ఆనందంగా బ్రతకగలం
ఈ పాటకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలనీ కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏
ఎదిగేకొద్దీ ఒదిగి తే లోకంలో ఇటువంటి వాళ్లు ఉండరు గొప్ప పాట ఈ లోకంలో ఇటువంటి స్థితి రాకూడదు గాడ్ బ్లెస్స్ యు రాసిన వారికి పాడిన వారికి.
2024లో ఈ పాట విన్నవారురు ఎంతమంది
మేము వింటూనే ఉంటాము
2024 లో వింటున్న ❤️
Anna nenu😅😅😢
నాలా వేరే దేశంలో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే 🙏🙏
2022 లో ఈ పాట విన్నవరు...👍
Heart.touching.song
Avaru leru
Unnavallu lanevallku Lanivallu undarukada🙏🙏🙏🙏🙏
Memu
me also
అన్నయ్యగారు నీకు హాట్సాఫ్ నువ్వు ఎక్కడున్నా బాగుండాలి ఇంత మంచి సినిమా తీశారు మా హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీరామ్ అలాగే ఇందులో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నంత అమ్మ గొప్పతనాన్ని ఎవరు కూడా పొగడలు ఏమన్నా అయ్యా గారు జై శ్రీరామ్
ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ఎన్నో ఉపవాసాలు ఎప్పుడు తిన్నాము ఎప్పుడు తింటారు తెలియదు నాకు అలాంటి పరిస్థితి ఉంది ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏👍🎉
ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు అందుకే ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది శివ ఓం శివోహం శివోహం శివోహం
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ 😢😢😢
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే
E lanti cinema ki ascar awards rakapovadam chala badakaram wonderful movie
Chedipoyina samajam manchini galiki vadilesi cheduni receive chesukuntundhi
❤ప్రపంచములో అం దూరు డబ్బుకోసం శ్రమి చములో బిజీగా ఉన్నవాళ్లు కోటీశ్వరు లే కానీ బిచ్చగాడు కి ఒక్కరూపాయి దానం చెయ్యాసి ఆడుకోరు 🌹👍❤️
2024 lo kooda super bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
2024 lo kuda 2015 batch vallu chusthee like kotandi 😂😂
అందరి దగ్గర వున్నది అందరు పంచుకుంటే, ప్రపంచం లో ఎ సమస్య ఉండదు
ఆత్మాబిమానం అడ్డుపడి 3 రోజులు తిండ్లేకుండా ఉండాలిసి వచ్చింది. మొదటి రెండురోజులు ఏదోలా ఉన్నాను..మూడోరోజు మాత్రం నరకమేమిటో చూశాను. మంచినీళ్ళుకూడా త్రాగలేని స్థితి. నిద్రపట్టదు. కూర్చోలేను..నిలిచోలేను. నాలుగోరోజు ప్రొద్దున్న తిన్నను.
Greatest Song ever and forever
బిచ్చగాడు సినిమా చాలా బాగుంది
Now. I am watching this movie in gemini chanal.23.06.2024.
నేను గిల్టీగా ఉన్న ప్రతి సారి ఈ సాంగ్ వింటా ఈ పాటకి నాకు దగ్గరి సంబంధం ఉంది అనుకుంటా అప్పుడప్పుడు
E song nagurinchi vundi. Kani Endulo every padam Naku nachindi.. Ee song vachinappudalla & movie vachinappudalla .. nenu edustuni vuntanu..pata padina Veji Antony kee & song rasina vallaku Naa kruthgnthalu.. mavallu movie kada Anna , kani adi reyal gaarighndi... Amma kosam thapthrya paduthu thanu Becha gadila maradu.. Naa brother kee Amma anti chala,chala estham .. Amma kosam pranamina esthadu ...
😢😢😭😭😭😭😭😭😭😭😭😭
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
𝕹𝖎𝖈𝖊
Soulful voice of Yazin Nizar ❤️
He is Vijay Antony..the singer
@@siva5561This song is sung by Yazin Nizar❤
I love this song.from ambani to common man we work for food only
హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట
i listen this song 1000 times
I love Vijay Anthony movies he is a legend ❤️ 🙌 👏 💙 😍
om namah shivaya 🙏🙏🙏
andharu nee bidale nuvve kapadali mamalni 🙏
E song vinte conform ga yedusta broo😭😭😭😭😭
2024 లో వింటున్నాము
2025 లో వినే వాళ్ళు ఉన్నారు
2024 lo any one hear
Me
@@neelimakumari308 nice 🙂
2024 kuda vintuna ఎవరైనా ఉన్నారా నలగ ఒంటరిగా అన్నలార అక్కలరా 😥ఎంత బాధ ఉంది అంటే ఎవరికైనా chpthe ebandiga నేనే వలని పడపెట్టినవడ్ని అవ్తను అని చ్చేపట్లేదు 😭😭😭 24age entha బాధ ఎందుకో తెలీదు 🥹
Many bachelors can relate this 🥲
😂
😃
బాధలు అన్నిటిలోనూ ఆకలి బాధ చాలా ఎక్కువే. అనుభవిస్తేనే ఇలాంటివి రాయగలరు.
2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి ❤😭😭😭🥺😔
E song vinte chalaa bhadhaga untundii
E paata ki yenta cheppina artum saladu. Anta artumu undi👌👌👌👌🙏🙏🙏good for singers and music team.
🞂ruclips.net/video/7WYcMZXic_w/видео.html
Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
First time when I came to HYDERABAD for job, after my graduation from VIJAYAWADA..... sorry no more words to say... So please help non local friends... HUNGER DOESN'T HAVE RELIGION..CAST..POOR/RICH.
Em problem face chesaru
Music by Vijay antony❤❤❤
Singer also
No. It's Yazin nizar@@siva5561
Yazin nizar@@siva5561
Every pain gives a lesson and every lesson changes a person
సూపర్ సాంగ్ ఎక్సలెంట్
దేవుడన్న వాడు ఉంటే మాత్రం ప్రతి బిచ్చగాడికి
Please don't waste food 🙏
Food is very precious 🥹
Many are not even getting one meal a day 🥺 If possible please share the food to Others atleast a meal.
2023 లో పట విన్నవారు 👍👍
Unavadu koncham isthe lenevadu undade superb lyrics
మనం ఈ పాట విన్న తరువాత అయినా మనలో మార్పు రావాలి...మనలో ఎంతమంది అన్నం వ్యర్ధం చేస్తున్నారు ఆలోచించడం అవసరం...నేను ఈ రోజు అన్నం parabola ముందు ఈ పాట నాలో మార్పు తెచ్చింది
s
Mana Amma ❤ Nanna ❤ Vaalu Chuskunetattu E Bhoomi Meedha Manalni Evvaru Ala Chuskoleru ❤❤❤
ఎవరు అన్న దానం చేయరు, పెండ్లి లో షో ఉంటది, అన్నం దొరకడం కష్టం
Very heart touching song 😢
This song gave motivation for me
That I slept many days with a hungry stomach 😢 and given motto towards goal
Super song sir heart touching song nijamga ee rojullo aethe maree 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 enti sir unnavallu ela cheste ela sir okkasari alochimchamdi sir okka roju annam tinakumda umdamdi akali viluva emto telustumdi (vijay antony sir hi sir iam big fan for u sir)
Very very nice song heart touching song
మనస్సు కు బాధ కలిగిస్తుంది. ఇది పాట విన్నాక 😢
ఈ సాంగ్ రాసిన వారికీ వందనాలు హెడ్సప్
చాలా ఇష్టమైన పాట
fathima 👍
అన్ని ఉన్న ఏదో కోరి… చెయ్యి చాచి అడిగే లోకం
పుట్టిన ప్రతి వాడు… ఇక్కడ పెద్ద బిచ్చగాడేరా...
E Song vinnaka aina food ni waste cheyaru ani manishini manishilaaga chustharu ani naaku nammakamga anipistundhi
Very very nice song heart touching song🥰🥰🥰
Lyrics are so meaningful 😰
Suparsong
I know the value of hunger now
This song is very emotional i can't stop my tears
Super song bhayya. Kinnaru vacchesai vinte.
Really it's hurting brother wen i see this movie because i missed my father in my life
ಸೂಪರ್ ಸಾಂಗ್ bro 😢😢😢
2023 lo vintunnavallu
Super E song Naku Chala Estam Antony Garu Ection 👌
My favourite song thanks singer 🙏
Suupar heero
Love you song
Nice song e song lo chala true words vunnai really so nice song ❤️🥰 great
Life lo okasari aena e situation face chayali apudai Dani value chasthundi Naku Ela jarigindi intlo adgaleni situation superr song
Fellinge songe
Full movie petandi telugulo
Evergreen song and lyrics
I really tears in my eyes for this song amazing