R. T. C. బస్సులు ఓవర్ పాసంజర్లు కి ఎక్కిస్తే కేసులు లేవు. అదే ప్రయివేట్ బస్సులు కి అయితే కేసులు ఉంటాయి. అదే విధంగా బ్యాంకులు అప్పులు ఇచ్చి చక్రవడ్డి , బారువడ్డీలు వేసి చివరికి మన ఆస్తులు వేలం వేసినా వారిపైన కేసులు వుండవు. ఇది మన ప్రభుత్వం తీర్పు.
2 వడ్డి తప్పు లేదు అది ప్రెవైట్ అయినా అయినా ఇంకొకటి అయినా సరే , వడ్డీ అన్నదే తప్పు అంటే వ్యవస్థ సర్వనాశనం అవుతుంది కొందరికి ఆరోగ్య రిత్యా మరొకారణం గానో వెళాకాని సమయంలొ అవసరం అవుతాయి ఎ బ్యాంకు లు ప్రవైట్ ఫైనాన్స్ లు అందుబాటులో ఉండవు కదా అప్పుడు మనిషి పరిస్థితి ఏంటి
పెద్దవాళ్ళు కట్టకపోతే గవర్నమెంట్ కట్టమనానంది. ఈ రూల్ వలన కరెక్ట్ గా కట్టే వాడికి కూడా అప్పు దొరకదు. రూల్ use చేసుకొని అప్పులు ఎగకొడతన్నారు.కట్ట లేనపుడు ఎందుకు తీసుకోవాలి అప్పు.
Andaru ala vundaru kada sir...chala mandi avasariniki ichi low intrest tho ichi avasaraniki devudilaga adukuntunnaru...deeni valla manchi vaallu kooda e bill valla ibbandhipadutharu....
Government making game to get GST. They qre encouraging private sector bank and financial company and shares etc..they want to prevent unofficial barrowing it won't give GST.
అప్పు ఇచ్చు వారికి ప్రభుత్వం బ్యాంక్ వడ్డీకి నడుపుకొనుటకు అనుమతి ఇవ్వాలి లేకుంటే india li economic crysis already unnadi ఇప్పుడు ఇంక అడుక్కునే పరిస్థితి వచ్చింది చట్టం వడ్డీలకు ఇచ్చేవారిని బయపెట్టకూడదు ఇట్లా ఎప్పు పుట్టకపోతే అవసరానికి హాస్పిటల్ కానీ పెండ్లి కానీ వీటికి ఇచ్చువారు భయపడతారు కాబట్టి ఎప్పు యిచేవారి సులువైన పద్ధతిలో అనుమతులు ఇచ్చి తక్కువ వడ్డీకి నడుపుకొనుటకు అనుమతి ఇవ్వాలి daily finance nadupu vari పరిస్థితిఏంటి
Bayata appulu government bandhu cheyali only bank lo tisukovali meeru governmet telicheyandi pls asalu vaddilu ivvakunda cheyandi court ki vachina acpet case cheyalandi
అప్పు ఇచ్చే వాడు, అప్పు తీసుకొనే వాడు లేకుంటే.. సూర్యుడు ఉదయించడు...
R. T. C. బస్సులు ఓవర్ పాసంజర్లు కి ఎక్కిస్తే కేసులు లేవు. అదే ప్రయివేట్ బస్సులు కి అయితే కేసులు ఉంటాయి. అదే విధంగా బ్యాంకులు అప్పులు ఇచ్చి చక్రవడ్డి , బారువడ్డీలు వేసి చివరికి మన ఆస్తులు వేలం వేసినా వారిపైన కేసులు వుండవు. ఇది మన ప్రభుత్వం తీర్పు.
2 వడ్డి తప్పు లేదు అది ప్రెవైట్ అయినా అయినా ఇంకొకటి అయినా సరే , వడ్డీ అన్నదే తప్పు అంటే వ్యవస్థ సర్వనాశనం అవుతుంది కొందరికి ఆరోగ్య రిత్యా మరొకారణం గానో వెళాకాని సమయంలొ అవసరం అవుతాయి ఎ బ్యాంకు లు ప్రవైట్ ఫైనాన్స్ లు అందుబాటులో ఉండవు కదా అప్పుడు మనిషి పరిస్థితి ఏంటి
Yes
ప్రజలు అవసరం కోసం ఎవరొక్కర దగ్గర అప్పులు తీసుకుంటారు.
ఇలాంటి రూల్స్ పెడితే ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు
డబ్బులు అవసరం ఉన్నవాళ్లు ఇంకా ఇచ్చే వాళ్ళు ఉండరు...
Avasaram ayna vallaku chavu batukllo vunna evvaemo inkevaru kavalaaina vallaki
వడ్డీ రేట్లు పెరుగుతాయి కూడా
ఉద్దేశపూర్వకంగా అప్పులు చేసి I P పెట్టేవారి స్టోరీ ఏంటి, కోర్టులుకూడా వారికిచెడ్డ దోవలు చూపుతున్నారు
బజాజ్, IDFC అటువంటి వాళ్ళని BAN చేయాలి... ఒక్క చెక్ బౌన్స్ 2డేస్ లేట్ అయినందికి 3000/- రూపాయలు బౌన్సింగ్ చార్జెస్ వేసాడు దారుణం గా ప్రవర్తిస్తున్నారు
Bajaj compani vadu EMI 1Day late pamet pay chesthe cord Black chesindu vani mupiyali
Bajaj loan asalu avaru tiskokandi amayakuluni kastamlo vunna valani target chesi louns istaru vala life long a...loun tirchalekunda intrest vesi tiskuntaru
ఈ లాయర్ గారు ఫీజు లేకుండా కేసు వాదిస్తాడా
పెద్దవాళ్ళు కట్టకపోతే గవర్నమెంట్ కట్టమనానంది. ఈ రూల్ వలన కరెక్ట్ గా కట్టే వాడికి కూడా అప్పు దొరకదు. రూల్ use చేసుకొని అప్పులు ఎగకొడతన్నారు.కట్ట లేనపుడు ఎందుకు తీసుకోవాలి అప్పు.
ఎవరు తీసుకోమన్నారు అధిక వడ్డీ కి.తీసుకున్నపుడు కల్లలు కథ. కట్టలేనపుడు తీసుకోవద్దు.
దుర్మార్గు లు తయారు అయి అధిక వడ్డీ కలెక్ట్ చేస్తున్నార్రా
దుర్మార్గుల వద్ద తీసుకోవద్దు. బ్యాంక్ వద్ద తీసుకో. ఎవ్వరూ money తీసుకోమని బ్రతిమిలాడారు.
అప్పుల భౌతికంగా ఇవ్వాల్సిందే. 2 ర్స్ వడ్డీ ok
💯
Correct 💯
Namastheadvocatesir.veryexactlycorrectsir.
Immediate ga avasaram ayete daggarlo vaddi ki tippe vallu istaru,banks ventane loan istara,kanisam 25k salary,6 months pay slips etc undali aa taruvata enno verifications,kaani private ga appu icche variki vaddi percent pro note meeda mention cheyali ani rule pettandi appudu adhika vaddi tagge chance untundi.
Andaru ala vundaru kada sir...chala mandi avasariniki ichi low intrest tho ichi avasaraniki devudilaga adukuntunnaru...deeni valla manchi vaallu kooda e bill valla ibbandhipadutharu....
అక్కడ ఇక్కడ కూడా పెట్టి డబ్బు పొదుపు చేసుకొని వడ్డీలకు ఇస్తారు ఊర్లలో కొంతమంది వాళ్లు కూడా ఎగ్గొట్టడం కరెక్టేనా
Very good decection
Government making game to get GST. They qre encouraging private sector bank and financial company and shares etc..they want to prevent unofficial barrowing it won't give GST.
చే బదులు ఇచ్చిన అప్పులు phone pay google pay ద్వారా ఇస్తే court ద్వారా తీసుకోలేమా తెలుపగలరు
ఇది నిజమే ఐతే, మోడీ కి పోయేకాలం దగ్గర పడింది అని అర్తం
Bank latho appu eppudu ippistharu cheppandi
Nenu theesukunna...pakkana valla daggara avasaraniki icharu thakkuva vadditho...ATHANU IVVAKA POYINTE NENU IBBANDI PADE VAANNI....IPPUDU CGEPPANDI...ADUKUNE VALLU CHEDDOLLA....
Bank also should not take interest when they give money to people...they hv to give money without any interest..
అధిక వడ్డీ వల్ల చాల చావులు చూస్తునే ఉన్నాము అందులో రైతులే యెక్కువా
siir సదరు చట్టాన్ని మోడీ గారు పార్లమెంట్ లో పెట్టి చట్టం చేశారు అనే వార్త ఇంతవరకు ఏ పేపర్ లోను రాలేదు నేను ప్రతి రోజు అన్ని పేపర్ లను చూస్తాను ???
అప్పు ఇచ్చు వారికి ప్రభుత్వం బ్యాంక్ వడ్డీకి నడుపుకొనుటకు అనుమతి ఇవ్వాలి లేకుంటే india li economic crysis already unnadi ఇప్పుడు ఇంక అడుక్కునే పరిస్థితి వచ్చింది చట్టం వడ్డీలకు ఇచ్చేవారిని బయపెట్టకూడదు ఇట్లా ఎప్పు పుట్టకపోతే అవసరానికి హాస్పిటల్ కానీ పెండ్లి కానీ వీటికి ఇచ్చువారు భయపడతారు కాబట్టి ఎప్పు యిచేవారి సులువైన పద్ధతిలో అనుమతులు ఇచ్చి తక్కువ వడ్డీకి నడుపుకొనుటకు అనుమతి ఇవ్వాలి daily finance nadupu vari పరిస్థితిఏంటి
Online loan apps ' damage cibil score ' and showing late payment charges, overdue charges 😢
Vaddi 1 to 2/ undela govt action teasukovali.
Bank vallukuda iepudu pedisthunaru
What is correct interest on principal amount?
❤❤❤❤❤❤❤
Fake loan apps ban cheyandi.
Roju cooli pani chesukone vadiki banks loan isthara sir?.
Right Question.
Ekkuva vaddilu ki ichina vari meedha action theesukovali kani ichina andhari meedha action theesukovadam chala thappu endhukante chasthunnamu Anna Ika appu puttadhu janalu inka chastharu
Ok
Central govt given to lot of money free
Note meeda 2rs rainchukuntaru pay chesedi chalaa ekkuva vuntundi
Bayata 2rs vaddiki Appu ivvachhu.10rs ki ivvakudadu.
10రా ఇస్తే నువ్వు తీసుకోవద్దు. బ్యాంక్.లో తీసుకో
Rashtralu, desale appu teskoni interest lu kadutunnay
Nijamga govern ment e rool teste chala aatma hatyalu taggutai sir
Okka rupai appu dhorakadhu Belem telusu hospital lo pienappudu telusthadhi Billa kadirhene treatment chesthamannsppudu Malaga Andharu dhaggara dabbulu uvndoddha
Asalu appu teesukokapote aatmahatya chesikone avasaram undadu kasa bro
Bayata appulu government bandhu cheyali only bank lo tisukovali meeru governmet telicheyandi pls asalu vaddilu ivvakunda cheyandi court ki vachina acpet case cheyalandi
Nijam chepali ante bayata evadu amount thisuko mantundu bank lo thisukovali cibil leka bayata amount thisukoni echinodu savali
100% correct
Banks vallu evarki istaru
Kotak credit card sbi credit card bagaj rbl supre card idfc bank bagaj finance axis bank charges bons payments calakting sir
Mari ma daggara ammai 1 lakh tisukoni paripoindi Mari em cheyali vellanu 🙏
అప్పు కట్టే వల్ల కాక చాలామంది చనిపోతున్నారు చాలా మంచి పని చేస్తున్నారు
Dharma vaddi iche vallagurunchi adagandi sir...naku avasaram...evaru istharu...
డబ్బులు లేనివాడి పరిస్థితి ఏంటి
Echinavadu yerrodu
Tisukonnavadu dora
Bank laki kuda
Question yenti answer yenti..🙆🏻🤦
Appu tisukunevallaku Sikshalu veyyali.
ఎంతోమంది మందిని కాపాడడంది ఏ చట్టం తేవాలి
Musukora westga appu thesukonu Evadanna vacchi appu isthamannada
బాగా చెప్పారు@@laxmaiahnaalla2779
Govt loan ivvarledu,
Vaddi vyaparivaraki governmet rules petti konni fomes ivvali
అధిక వడ్డీలు కట్టలేకపోతున్నాం
Evvadu theesukommannadu
@laxmaiahnaal la2779 బాగా చెప్పారు మీరు
సమాజం లో దుర్మార్గులు వు నారు
Yas is really sir 😢😢😢😢naaku tarchar ga undi sir katalekapotunanu sir credit cards cheating sir
Bajaj .hdb.bank ni ban cheyyandi
Coutr nit cases total ban cheyali
Bokkalo veyyadam correct
అధిక వడ్డీలు వసూలుచేస్తున్నారు
అధిక వడ్డీ అనిపిస్తే తీసుకోవద్దు. తీసుకున్నపుడు కట్టాలి ఎవరివి అయిన డబ్బులే
అప్పు చెసిన వారు వడ్డీ కట్టాలి గడవు లోపుగా వడ్డీ కట్టకపోతే చక్ర వడ్డీ కట్టాలి అని సివిల్ చట్టంలో ఉంది ??
They are కలెక్టింజ్ మోర్ మనీ
Vaddi 2 rupees pettali
Bajaj financial ban cheyali mental ga
అధిక వడ్డీ లు బానే చెయ్యాలి
Modigadupichivesaluvaddu
modi evvarini batakaneeyadu
పనికిమాలిన చట్టాలు తేవాలంటే మోడీ ముందుటాడు
Banks em chestunnai