ఆ సినిమాలకు నాకు రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదు || Mahesh Babu Open Heart With RK

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2022
  • ఆ సినిమాలకు నాకు రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదు || Mahesh Babu Open Heart With RK
    #abnradhakrishna #maheshbabuopenheart #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • РазвлеченияРазвлечения

Комментарии • 133

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Год назад +32

    అదేంటో మన తెలుగు వాళ్ళు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటం రాదు అని చెప్పుకోవడంలో గర్వపడతారు 😐 అదే ఇంగ్లీషు రాకపోతే మాత్రం సిగ్గుచేటుగా భావిస్తారు🙄 అరవోళ్ళు, కన్నడిగులు, మలయాళీలు వాళ్ళ మాతృభాషని ఎంత ప్రేమిస్తారో వాళ్ళతో పోల్చుకుంటే మన తెలుగు వాళ్ళకి కించిత్ కూడా భాషాభిమానం ఉండదు ఎంతటి దౌర్భాగ్యం 😑

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Год назад +4

      సరిగ్గా చెప్పారు.

    • @srinivasamrutha9989
      @srinivasamrutha9989 Год назад +2

      మద్రాస్ లో ఉన్నాడు కదా...

    • @MBO12345
      @MBO12345 Год назад +5

      మీరు చెప్పిన తెలుగు రాని వాడే బాలివుడ్ లో ఎన్ని అవకాశాలు వచ్చినా ఇక్కడే పడి చస్తున్నాడు, మీరు చెప్పిన ఆ తెలుగు చదవరాని వాడు తెలుగు రాష్ట్రాలకు తప్పా వేరే ఏ ఇతర రాష్ట్రాలకు సహాయం చేసి ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూడడు, కొత్త హీరోలను వాళ్ళ వారసుల కోసం మన తెలుగు లెజెండ్స్ తొక్కుతుంటే విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాంటి చిన్న హీరోలకు మద్దతుగా నిలబడ్డ ఏకైక హీరో ఈ తెలుగు రాని వాడే, పర భాషా సినిమాలు రీమేక్ చేసి తెలుగు రచయితల, దర్శకుల కడుపు కొట్టడు. తెలుగు అనర్గళంగా చదవగల, మాట్లాడగల హీరోలు ఎంతోమంది ఉండి ఉంటారు, ఎంత మంది నష్టం వచ్చినపుడు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇస్తున్నారు? ఎంత మంది అదే పనిగా పేదలను అందుకుంటున్నారు? అతను ఒక్క ప్రకటనకు నటించినా అందులోంచి తప్పకుండా తెలుగు పేదవాడికే వెళుతుంది, ఇప్పుడంటే రాజమౌళి దయ వల్ల తెలుగు సినిమా ప్రాచుర్యం లోకి వచ్చింది కానీ ఒకప్పుడు తెలుగు సినిమాలు అమెరికాలో కూడా అడుతాయి అని నిరూపించిన మొట్ట మొదటి నటుడు మహేష్ బాబు కాదా? ఫోర్బ్స్ మ్యాగజైన్ లో top 10 ఇండియన్ హీరోస్, మోస్ట్ డిజైరబుల్ ఇండియన్ అక్టర్ లో బాలీవుడ్ హీరోల్ని సైతం వెనక్కి నెట్టి నంబర్ 1 గా నిలిచింది ఈ తెలుగువాడు కాదా? కేబీసీ షోలో నాకు అవకాశం వస్తె మహేష్ బాబుతో తప్పకుండా సినిమా నిర్మిస్తా అని షారుక్ ఖాన్ చెప్పింది ఈ తెలుగు వాడి గురించి కాదా? ఇంతకంటే ఏం కావాలి? అతను తెలుగు నేర్చుకున్నా లేకున్నా తెలుగువాడికి తప్పా ఇంకెవరికీ మేలు చెయ్యడు.. మీ దిక్కుమాలిన లాజిక్కులు మహేష్ బాబు దగ్గర వాడకండి మర్యాద దక్కదు!!

  • @kpnaidu9999
    @kpnaidu9999 Год назад +14

    మహేష్ బాబు మంచి మనిషి.
    ..
    జై జనసేన...

  • @Superzx.321
    @Superzx.321 Год назад +18

    As for as dialogue modulation is concerned, POKIRI and KHALEJA were exceptional. Recently SVP.

  • @shorts7085
    @shorts7085 Год назад +28

    I'm staying in Maharashtra from back 4 years...
    And observed that there any many fans from North States...

  • @durgaraodurgarao6230
    @durgaraodurgarao6230 Год назад +13

    అన్న మీరు సూపర్ గ్రేట్... 👌

  • @IndiaVishwa-Guru
    @IndiaVishwa-Guru Год назад +7

    Beautiful hearted person..
    God bless you Sir......

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 Год назад +17

    Good answers love you Mahesh Anna 💘

  • @Harappa0423
    @Harappa0423 Год назад +16

    Single interview tho nee fan ayyanu sir

  • @homequeens9800
    @homequeens9800 Год назад +8

    Super chepparu sir telugoluu ani meru super sir , chala bhagachepparu sir

  • @jeevarajolgi7316
    @jeevarajolgi7316 Год назад +16

    Natural interview

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat9508 Год назад +11

    Superstar is always a SUPERSTAR

  • @p.shashivardhangoud7604
    @p.shashivardhangoud7604 Год назад +6

    Telugu rayadam rakapoena konni vandala mandi chinnarlanu bratekencharu great sir meru

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 Год назад +8

    Videos of Open Heart with RK will be very good. Mahesh Babu is ultimate.

    • @ramj4350
      @ramj4350 Год назад +2

      Khamma vaasana

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Год назад +3

    బావుంది మీ ఇష్టాగోష్టి..

  • @RAOtakiespmsr1522
    @RAOtakiespmsr1522 Год назад +36

    తెలుగులో సెటిలై కోటానుకోట్ల సంపాదించారు కానీ తెలుగు రాయడం చదవడం రాదు.... ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టే పట్టించుకోరు వారెవ్వా ఏమి డైలాగ్... 😂 What a కామెడీ కదా....

    • @sureshpalvai5209
      @sureshpalvai5209 Год назад +1

      ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకు ఎంత మందికి తెలుగు చదవటం వచ్చు

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Год назад +3

      @@sureshpalvai5209 Naaku occhu. Chala mandiki occhu.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +4

      @@sureshpalvai5209 తెలుగు ఒకే ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉంది కాబట్టి దాదాపు 95 శాతం స్పష్టంగా తెలుగు చదవగలరు, రాయగలరు నేర్చుకోవాలనే కుతూహలం ఉండాలే గాని అది పెద్ద బ్రహ్మవిద్య కాదు కదా😄

    • @kerenkgowda
      @kerenkgowda Год назад +1

      @@sureshpalvai5209 ippudu veru 45 years kindha veru ..

      Babu ki appatloney telugu rakapovadam aschryamey

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 Год назад +74

    meeku hindi lo vele chance una telugu industry lone chesthunaru good

    • @rajeshkumarthothuka8069
      @rajeshkumarthothuka8069 Год назад +7

      @v ipudu hindi valake future ledhu brother and your talking about mahesh babu

    • @charancherry3218
      @charancherry3218 Год назад

      @@rajeshkumarthothuka8069 Kamal Hasan,Chiru ,Rajini kanth e bayapadaru bro okapudu mahesh chala talivina Varu.

    • @charancherry3218
      @charancherry3218 Год назад

      @v yup

    • @Manideep6557
      @Manideep6557 Год назад +1

      Manolu anthe great than hindi kids

    • @Manideep6557
      @Manideep6557 Год назад

      @@charancherry3218 dheniki bayapadaruu ?

  • @Manideep6557
    @Manideep6557 Год назад +8

    *Girl fans be like :- Telugu raadhaa ? 😠 Awww sooo cute 😍🥰😘*

    • @floweer2023
      @floweer2023 Год назад

      Charan ki bunny ki kuda raadhu

    • @Manideep6557
      @Manideep6557 Год назад +1

      @@floweer2023 neekela telusu

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 Год назад +14

    Don't upload old videos

  • @MBO12345
    @MBO12345 Год назад

    కొంతమంది బాషా ప్రేమికులు మహేష్ కి తెలుగు రాదు అని హేళన చేస్తున్నారు, వారికి నా సమాధానం..
    మీరు చెప్పిన తెలుగు రాని వాడే బాలివుడ్ లో ఎన్ని అవకాశాలు వచ్చినా ఇక్కడే పడి చస్తున్నాడు, మీరు చెప్పిన ఆ తెలుగు చదవరాని వాడు తెలుగు రాష్ట్రాలకు తప్పా వేరే ఏ ఇతర రాష్ట్రాలకు సహాయం చేసి ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూడడు, కొత్త హీరోలను వాళ్ళ వారసుల కోసం మన తెలుగు లెజెండ్స్ తొక్కుతుంటే విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాంటి చిన్న హీరోలకు మద్దతుగా నిలబడ్డ ఏకైక హీరో ఈ తెలుగు రాని వాడే, పర భాషా సినిమాలు రీమేక్ చేసి తెలుగు రచయితల, దర్శకుల కడుపు కొట్టడు. తెలుగు అనర్గళంగా చదవగల, మాట్లాడగల హీరోలు ఎంతోమంది ఉండి ఉంటారు, ఎంత మంది నష్టం వచ్చినపుడు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇస్తున్నారు? ఎంత మంది అదే పనిగా పేదలను అందుకుంటున్నారు? అతను ఒక్క ప్రకటనకు నటించినా అందులోంచి తప్పకుండా తెలుగు పేదవాడికే వెళుతుంది, ఇప్పుడంటే రాజమౌళి దయ వల్ల తెలుగు సినిమా ప్రాచుర్యం లోకి వచ్చింది కానీ ఒకప్పుడు తెలుగు సినిమాలు అమెరికాలో కూడా అడుతాయి అని నిరూపించిన మొట్ట మొదటి నటుడు మహేష్ బాబు కాదా? ఫోర్బ్స్ మ్యాగజైన్ లో top 10 ఇండియన్ హీరోస్, మోస్ట్ డిజైరబుల్ ఇండియన్ అక్టర్ లో బాలీవుడ్ హీరోల్ని సైతం వెనక్కి నెట్టి నంబర్ 1 గా నిలిచింది ఈ తెలుగువాడు కాదా? కేబీసీ షోలో నాకు అవకాశం వస్తె మహేష్ బాబుతో తప్పకుండా సినిమా నిర్మిస్తా అని షారుక్ ఖాన్ చెప్పింది ఈ తెలుగు వాడి గురించి కాదా? ఇంతకంటే ఏం కావాలి? అతను తెలుగు నేర్చుకున్నా లేకున్నా తెలుగువాడికి తప్పా ఇంకెవరికీ మేలు చెయ్యడు.. మీ దిక్కుమాలిన లాజిక్కులు మహేష్ బాబు దగ్గర వాడకండి మర్యాద దక్కదు!!

  • @Indian-lx5si
    @Indian-lx5si Год назад +1

    Rk garu asalu evarini Pattinchukokunda thana pani Thanu chesukuni pothadu ,great show of him

  • @SriRHjewellerycollection
    @SriRHjewellerycollection 4 месяца назад

    Telugu hero's ki telugu ragadam chadavadam radu very good

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 Год назад +3

    Super star

  • @a.v.sivakumarreddy5372
    @a.v.sivakumarreddy5372 Год назад +4

    R. K. Ur also a legacy

  • @mahenderpagilla6220
    @mahenderpagilla6220 Год назад +3

    Mahesh babu and ramcharane

  • @nattiraghavender2570
    @nattiraghavender2570 Год назад +1

    Jai Babu

  • @vikkyvarma9875
    @vikkyvarma9875 Год назад

    Appati episode ra Babu idhi?????

  • @baburaonayakbhukya2013
    @baburaonayakbhukya2013 Год назад

    Yes

  • @gopinath7000
    @gopinath7000 Год назад +28

    Mahesh anna, please don't start Brahmothsavam movie becaz it is going to be a disaster 🥲

  • @indiraindira5311
    @indiraindira5311 Год назад

    Tamilnadu your coming sar

  • @Jalaganmavaya
    @Jalaganmavaya Год назад

    We need julakanti brahmanda reddy interview.

  • @rupchand1501
    @rupchand1501 Год назад +10

    madraas lo perigi telugu radhu tamil radhu kani hindi ki velladu nenu bagundali anukunnadu baagunadu inka manchi add lu chesi baaga sampandichu sir

  • @kirankumar2670
    @kirankumar2670 Год назад +7

    Telugu chadavaleni super starlu
    Telugu Raani heroinlu
    That is talewood great

  • @guruvaiahgoud1987
    @guruvaiahgoud1987 Год назад +1

    Old video

  • @gopimirampalli3377
    @gopimirampalli3377 Год назад +6

    Telugu raani v p lu tolly wood super stars

    • @sakethreddy306
      @sakethreddy306 Год назад +1

      Siggu leda ra pumka
      Manchiga reason kuda cheppadu kada ra mahesh babu garu education mottam chennai lo finish chesaru , akkada telugu ekkada untunde neerchukodaaniki.
      Ayinaa telugu just rayadam chadavadam okkate radu kada

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Год назад

      @@sakethreddy306 నేర్చుకో వచ్చు కదరా

    • @chandrahasmg5258
      @chandrahasmg5258 Год назад

      Top heros andaru telugu chadavaleru andaru madras brought up except ntr

  • @deepthi1605
    @deepthi1605 Год назад

    Movie heros ki crores ela istaru?? Ch aduko I Crore earn chala kastam

  • @nobelraju
    @nobelraju Год назад +2

    Rk is woorrest for interview on best conversation !
    Don't do again

  • @naveen1508
    @naveen1508 Год назад +11

    75 percent Kamma ley e program le

  • @sandeepgopu9642
    @sandeepgopu9642 Год назад +11

    Plz don't act in telugu if u cannot read telugu . It's so bad even to see thr interview andi

  • @dasarinarayana7286
    @dasarinarayana7286 Год назад +1

    RK nv andharini interview chestunav kadha nv emana pedda toppu ahhh Naku artam kadhu asalu ,Mahesh Babu fans

  • @sudharshansudharshan637
    @sudharshansudharshan637 Год назад +3

    Self benifit person

  • @AKHiiiii05
    @AKHiiiii05 Год назад

    Nuvvenaina cheppu Abba Mahesh attitudeee veeru

  • @NagaRaju-xl2is
    @NagaRaju-xl2is Год назад +8

    Telugu inka raada bujji kanna, raadu ani chepadam goppa

    • @candlearts2948
      @candlearts2948 Год назад

      English medium naku telugu radhu Ani cheppatam oka style

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад

      మన తెలుగు వాళ్ళకి కించిత్ కూడా భాషాభిమానం ఉండదు🤣 అదే అరవోళ్ళైతే పిచ్చెక్కిపోతారు వాళ్ళ భాష పట్ల మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మాతృభాషను ఎంతలా గౌరవించడం అనే విషయాన్ని🙏

    • @candlearts2948
      @candlearts2948 Год назад +1

      @@idduboyinaramu2414 yes , tamil radhu ane okka tamil hero ledu

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +1

      @@candlearts2948 అవునండి మన వాళ్ళే తెలుగు రాదని చెప్పడంలో గర్వంగా భావిస్తారు😐

    • @chandrahasmg5258
      @chandrahasmg5258 Год назад

      Top heros andaru telugu chadavaleru andaru madras brought up except ntr

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Год назад

    ఇద్దరు బిగ్ హీరోస్ పవన్ ప్రభాస్ ని కూడా పిలవండి

  • @kishorekumar1912
    @kishorekumar1912 Год назад

    ఒక్కడు2 తేయంది బయ్య

  • @CRVgarage
    @CRVgarage Год назад

    Jai RK

  • @narendrachiru5634
    @narendrachiru5634 Год назад +1

    Grate
    Good
    Humanity
    Acter
    Annayya

  • @kranthi.astudios101
    @kranthi.astudios101 Год назад

    Rk... Thidutu raayadam enduku... Pogudutu raasthe... Chadevinchukuntaaru ga

  • @srikanthsidd9959
    @srikanthsidd9959 Год назад +13

    Madras lo unadatamu valla Telugu raayadamu raadu sare.
    Mari innaallu ga ikkadane unnaru kada. Okka sari kuda nerchukovali Ani anipunchaleda?

    • @syedayanullahayan2322
      @syedayanullahayan2322 Год назад +3

      No bro...
      Telugu telisunaDi tamil nadu lo perigina valluku a problem vastundi...
      Vallaku telugu paina complete grip raadhu..
      Same problem with venkatesh, rajashekar .

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Год назад +2

      @@syedayanullahayan2322 Iyanaki chadavatam kuda raadu anta. Chinnappudu Madras lo chadivaru sare. Inni years ga ikkadane untunnaru kada. Telugu nerchukovacchu kada. This applies to every actor. Telugu hero ayyi undi Telugu raakapovadan enti?🤷🏻‍♂️

    • @Aadi.P
      @Aadi.P Год назад +1

      @@srikanthsidd9959 It's easy to learn languages when you are a kid vs older. This is scientifically proven and applies to all. Telugu lo bagane matladuthadu kadha, slang lekunda, badha emi undhi.

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Год назад +4

      @@Aadi.P That's utter nonsense. Learning multiple languages can be hard. But living in Telugu land for decades now and still can't read Telugu? Evvaru Telugu ni avapoosana patta mani cheppaledu. Kaneesamaina Telugu kuda rakunte enduku?🤦🏻‍♂️

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +2

      @@srikanthsidd9959 బాగా అడిగారు వీళ్ళకి నేర్చుకోవాలి అనే కుతూహలం,ఆసక్తి ఉండాలే గాని అదెంత సేపు చెప్పండి తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవడం

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Год назад +9

    తెలుగు చదవటం రాదు😂😂

  • @makamnareshbabu4304
    @makamnareshbabu4304 Год назад +3

    Telugu learning is not big deal.Learn quickly

  • @khammampatisahithiprajna
    @khammampatisahithiprajna Год назад +16

    Must be ashamed to say he doesn't know Telugu reading... Madras lo perigite Telugu rada ... Andi you are earning and enjoying stardum.... Because of our Telugu language and telugu audience....

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Год назад +3

      Exactly! Correctly said.

    • @satyasagark2308
      @satyasagark2308 Год назад +1

      NEPOTISM. Dad star aithe chalu siggu lekunda ila telugu chadavadam rakapoina heros avtaru. Audience should get reality of these stars. Disgusted. While many people wait just to get a small role in movies, Rich idiots thrive without basic knowledge of language.

    • @venkeytrisula2112
      @venkeytrisula2112 Год назад

      Telugu speaking brother

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Год назад

      S

    • @telefilmar5747
      @telefilmar5747 Год назад

      Ela unaru anti ra Babu miru 🙏🙏

  • @naveen1508
    @naveen1508 Год назад +7

    Telugey radara chdavdam enduku ra waste fellows

    • @pavankrishna9721
      @pavankrishna9721 Год назад

      నీకు వచ్చి మాత్రం ఏం పీకావ్ రా.. ఏర్రిపుకా..
      మహేష్ బాబు కి వచ్చిన డబ్బు లో 30% పిల్లల గుండె ఆపరేషన్లు కోసం ఇస్తన్నాడు.. ఊర్లు దత్తత తీసుకొని వాళ్ళకి సహాయపడ్డారు..నువ్వు ఏం పీకావు రా.. కామెంట్లు పెట్టడం తప్ప

  • @floweer2023
    @floweer2023 Год назад

    Rk megastar laanti vaallani kuda
    Respect lekunda vachav poyyav nuvvu antu maryadha lekunda matladathadu.mahesh ni meeru antu
    Matladuthunnadu

  • @naveen1508
    @naveen1508 Год назад +8

    Telugu valaku Telugu chdavdam rada siggu chetu

    • @soulwritez850
      @soulwritez850 Год назад

      Ikda chadvukuna valike chala mandiku radu bokka

    • @naveen1508
      @naveen1508 Год назад

      @@soulwritez850 😁

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +1

      మన తెలుగు హీరోలకి ఇంగ్లీషు రాకపోతే సిగ్గుచేటు 😌తెలుగు రాకపోవడం గర్వం😆

    • @chandrahasmg5258
      @chandrahasmg5258 Год назад

      Top heros andaru telugu chadavaleru andaru madras brought up except ntr

  • @sdjntu4059
    @sdjntu4059 Год назад +5

    Manodiki telugu chadavatam radanta…

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +1

      నాకెప్పుడో తెలుసు సోదర మహేష్ బాబు ఇంతకముందే వేరే ఇంకేదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు😆 అసలు తెలుగులో కాసేపు అనర్గళంగా కూడా మాట్లాడటం కూడా రాదు మహేష్ బాబు గారికి, వెంకటేష్ గారికి కూడా😆

  • @WonderKidsWonders
    @WonderKidsWonders Год назад

    Brahmothsavam 😂😂😂

  • @sudheergandam5825
    @sudheergandam5825 Год назад +3

    Entha goppaga cheptunadu choodandi. Telugu raadu anta. Velli ajith legs madhyalo dooru. Athanu puttindi secunderabad. Perigindi north India. Kaani Tamil clear ga raaatadu matladuthadu. Endukante Tana talli basha paina tanukuna respect. Enduku pudatharo telidu hair transplant batch

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +2

      అంతెందుకండి రజనీకాంత్ గారి మాతృభాష మరాఠీ ఐనప్పటికి తమిళంలో చక్కగా వ్రాయగలరు, చదవగలరు అనర్గళంగా మాట్లాడుతారు కూడా 🙂

  • @venkatsai4578
    @venkatsai4578 Год назад

    Babu neeku Telugu chadavadam raada .. Inka nee pillalaki Emi nerpistavu … Telugu radu ani cheppadaniki kuda siggu padatam ledu … Telugu chachipoyindi …

    • @chandrahasmg5258
      @chandrahasmg5258 Год назад

      Top heros andaru telugu chadavaleru andaru madras brought up except ntr

    • @venkatsai4578
      @venkatsai4578 Год назад

      @@chandrahasmg5258 madras brought up ayite oka private Telugu teacher pettukoni nerchukovali ani teliyada .

  • @satyasagark2308
    @satyasagark2308 Год назад +8

    Pure arrogance to say I cannot read telugu. Shame on you. Evil effects of nepotism. Emotion lekunda dull dialog delivery ni style Antara? Imagine a commoner saying this while trying to get into telugu industry. Never a fan of Mahesh, and I never will be.

    • @chandrahasmg5258
      @chandrahasmg5258 Год назад

      Top heros andaru telugu chadavaleru andaru madras brought up except ntr

    • @chandrahasmg5258
      @chandrahasmg5258 Год назад

      Even jayasudha vijaya shanthi kuda, vini dialogue cheptaru

  • @sandeepsharma9995
    @sandeepsharma9995 Год назад +11

    తెలుగు చదవలేని తెలుగు సూపర్ స్టార్. తెలుగు వాడి ఖర్మ. వీడికి డబ్బు మీద ఉన్న శ్రద్ధ లో 1% భాషమీద ఉంటే బాగుండేది.

  • @rishichakravarthy2556
    @rishichakravarthy2556 Год назад

    Dance and stunts రాకపోతే ఉత్తరాదివాళ్ళు accept చేయరు అని చెప్పండి