విలువైన సమాచారం అందిస్తున్నందుకు థాంక్స్ సర్. మా నాన్నగారు 2004లో చనిపోతే కుటుంబ పోషణ కోసం మా అమ్మగారికి 2006లో వాచ్ ఉమెన్ ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు ఇంకా రెండున్నర సంవత్సరముల సర్వీసు ఉంది, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఉద్యోగం చేయలేకపోతోంది, కొడుకుగా ఉద్యోగం పొందడానికి ఏమైనా అవకాశం ఉందా? దయచేసి మీ విలువైన సలహా ఇవ్వగలరు
సార్ కారుణ్య నియామకo లో తండ్రి జాబ్ కొడుకు కి రావాలంటే తండ్రి సొంత జిల్లా లోనే కొడుకు కూడా చదివి వుండాలా? ఒకవేళ కొడుకు వేరే జిల్లా లో చదివితే జాబ్ ఇవ్వరా?? Please reply sir🙏🙏🙏
హలో సర్..ఉద్యోగంచేస్తూ టీచర్ చనిపోయింది. తనకి ఒక అన్నయ్య వున్నాడు, అతను apsp కానిస్టేబుల్ గా పని చేయడం వలన కుటుంబానికి దూరం గా ఉండవలసివస్తుంది. కనుక వాళ్ళ అన్నయ్య apsp కానిస్టేబుల్ జాబ్ మానేసి కారుణ్య నియామకం పొందే అవకాశం ఉందా... ?
2004 lo appudu maku teliyaka memu apply cheyledhu sir ... Eppudu ekkadha em office ki Vellaloo koncham cheppagaluguthara sir pls memu chala problems lo unnam sir maku eppudu job chala avasaram
సార్ నమస్కారం కారుణ్య నియామకం కింద కండిషనర్ అపాయింట్మెంట్ కింద జాయిన్ అయిన తర్వాత కండిషన్స్ మొత్తం పూర్తి చేసుకోవడానికి ( అంటే కంప్యూటర్ ఆటోమేషన్ ఎగ్జామ్ ) పూర్తి చేసుకోవడానికి జాయిన్ అయినా 2 సంవత్సరాల 3 నెలలు అయినది. ఎప్పటి నుంచి ఎగ్జామ్ పాసైనము అప్పటినుంచి రెగ్యులర్ చేసినారు.********** ఇప్పుడు నా సందేహం ఏమిటంటే నా యొక్క మొదటి ఇంటి ఎప్పటి నుంచి వర్తిస్తుంది ****
వక వ్యక్తి ఇద్దరు భార్యలు, మొదటి భార్య కి ఇద్దరు పిల్లలు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే మొదటి భార్య పిల్లలు కి famly leagal hair certificate వుంది. రెండో భార్య పిల్లల కి famly members certificate ledu. ఇలా famly members certificate లేకుండా రెండో భార్య కొడుకు కి తన తండ్రి ఉద్యోగం వస్తుందా.
నేను కారుణ్య నియామకాలు క్రింద 2.06.2021 న J.Asst గా ఉద్యోగం లో చేరాను (రెండు సంవత్సరాల లోపు CPT పరీక్ష పాస్ అవ్వాలి Go. Ms.112, dtd:18.08.2017) అయితే 25.05.2023 నా CPT pariksha రాశాను, ఫలితాలు 25.07.2023 న వచ్చాయి , అయితే నేను నా probation టైం కంటే ముందు (21.06.2023)గా పరీక్ష రాశాను, కాని ఫలీతాలు జూలై నెలలో రావడంవల్ల నా probation పూర్తికాలేదు, నేను ఎప్పుడైతే పరీక్ష రాసానో అప్పటినుండి మళ్ళీ probation ఇస్తాము అని అంటున్నారు, అంటే నేను చేసిన 2 సంవత్సరాలు వృదా?,- నేను నా probation time కి ముందుగా పరీక్ష రాసిన ఫలితాలు ఒక నెల ఆలస్యం అయ్యింది ( June.21.2023 కి నాకు. సంవత్సరాలు అవుతుంది కాని ఫలితాలు July.25.2023 న వచ్చాయి) దీనిపై నాకు తమరు మర్గాని చూపుతారని ఆశిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@SubbareddyGajulapalli కానీ, ఇక్కడేమో 2 సంవత్సరాల లోపు పాస్ అవ్వలేదు కాబట్టి, CPT పరీక్ష Sir, ఎప్పుడైతే రాసామో అంటే 25.07.2023 నుండి మళ్ళీ 2 సంవత్సరాలు PROBATION లో వుంటారు అని అంటున్నారు, దీనిపై ఏదైనా REFERENCES వుంటే తెలియజేయగలరు, PLEASE .
Ssc mandatory for class Iv and degree for jr asst .... But compassionate appointment ki Chance istharu to complete degree in 3/5 years... That is called appointment under compassionate grounds in condition basis....
దత్తతకు రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేయించుకోవాలా sir.పెద్దవాళ్ళు తెలియక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఎలా sir .దత్తత తీసుకున్నట్లు పెద్దవాళ్ళు పెద్దల సమక్షంలో తల్లి, తండ్రి సమక్షంలో లాయర్ దగ్గర రాయించుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
40 ఇయర్స్ 8months అప్లికేషన్ నాటికీ ఉన్న వయసు కానీ 34ఇయర్స్ నేను sc కాబట్టి 39ఇయర్స్ దాటిందని రిజెక్ట్ చేసారు గరిష్ట వయసు జి. ఓ లు వయసు relaxation (సదాలింపు )జి. ఓ లు వివరాలు కావాలి సార్ 🙏🙏🙏
@@SubbareddyGajulapalli sir 17/11/2021 na maku nanna gari perutho legal heir certificate court nunchi pampincharu ayithe ma nanna garu chanipoyaru aa certificate maku post man ivvaledhu memu aa certificate theeakovadaniki arhulamena sir
Sir ma daddy junior assistant 2014 lo chanipoyadu naku appudu age ledu nenu 9th class so ma mommy ki echaru (Attender Job) 10th class pass inter ledu So neeku Jr. Assistant evvalemu annaru ma mommy ki Eppudu ma mom mentally disturbed and phychiatrist dr. Ni consult ayi medicines vaduthundi (10yrs complete chesindi) Nenu eligible aa JoB ki ma mom mental ga asal bagaledu
@@SubbareddyGajulapalli Sir na graduation degree(Bcom computers) present MBA 1st yr Naku attender post esthara Ledante Junior assistant Job esthara elago 10yrs complete chesindi ma mommy Please reply sir
Ma amma garu School Assistant ga panichesthu chanipovadam tho naku isthanu annaru. Maa naana gari vayasu ayipovadam tho. Nenu Inter poorthi chesanu andi Naku aa job isthanannaru kani nenu degree poorthi cheyyalanukuntunnanu Join ayyina ennalaku selavu thesko vachu and aa selavu ennalu varaku konasaginchavachu ?
Sir 2015 lo maa pednana forest dept. Lo duty lo chanipoyaruu.....kanii maa pedammakuu already teacher job vundii.....eepudu aa job kumarudiki estara .....evaraa .....please reply sir
@@SubbareddyGajulapalli sir ....epudu cheste raada ...ookavela esta manam court kii vellavachaa sir.......naaku aa post ataniki eevadam estam ledu....nenu 4 yrs kastapadi chadivite vastundii...kaani valluku 2 jobs yela estaru sir....kastapadi chadivite telustundi sir ...Aaa pain.....plz reply sir
Sir maa husband and nenu government employees Mee maa husband expired maa papaa ki job estaraa alage no earing member certificate estaraa major eppudu sir.2 years back expired sir .maa papaa ki eppudu 18 years sir
Sir my father govt employee sir sadanga deth sir nenu 10th pass inter 2year fail distens lo digree pass sir junier Assistant post ku nenu Apply cheyacha
Requesting for compassionate appointment sir మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు government employees ఫాదర్ మరణించినప్పుడు వాళ్ళ కుమారునికి compassinate grounds లో ఉద్యోగం ఇస్తారా ఇస్తే రూల్స్ తెలియచేయగలరు
Job ku Apply chesukunna enni rojulaku job vasthundhi sir plsss tell me sir nenu apply chesukoni 9 months avuthundhi sir only Deo ,zp office lo mathrame certificates verification jaregindhi plss tell me sir
Sir no property certificate కచ్చితంగా కావాలా సార్?నో ఎర్నింగ్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుందా? నాకు 16 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది.ప్రాపర్టీ ఉన్న జాబ్ వస్తదా సార్
No income certificate apply chestuntey vro garu mi amma employees deniki ela apply chestharu ani adguthundhi sir kani aganwadi district officer pd garu emo daniki daniki samadham ledhu sir deniki solution enti sir
Hi sir ma padhha nanna chani poyarru ma padhananna teacher ma akka married ma ki vastandaa job valla kaduku ubrad lo unarru ma akka ki vatundaa ma padhamaa ni ma akka chusukovalli koncham chepandii plz sir
Conditional oppintment వాళ్ళకి సర్వీస్ అప్పటికి నుండి కౌంట్ అవుతాది sir అంటే కండిషన్ అయిపోయినప్పటి నుడి కౌంట్ అవుతదా లేదా జాయినింగ్ డేట్ నుండి కౌంట్ అవుతాదా sir ప్లీజ్ కొంచం తెలపగలరు
Madam Service for conditional appointment Will be considered from the date of acquiring educational qualification/ last date of appearing final examination
Sir ma nana postal department lo post man ga chese varu service lo undi chanipoyeru sir. Chanipoye 7 yrs indhi sir, Postl head office nuchi Na peru list pamperu sir bt job inka raldhu. Nku e job vstadha radha chepandi sir
సార్ నమస్తే సార్ నేను ఎన్ దేవరాజ్ సన్నాఫ్ లేట్ నరసప్ప చిగుతుర్పి విలేజ్ గుడిబండ మండలం మడకశిర తాలు అనంతపురం డిస్టిక్ నా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మా నాన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పని చేస్తూ 1994లో సర్వీస్ లో ఉండగా అనారోగ్యంతో మరణించింది అప్పుడు నాకి నాలుగు సంవత్సరాలు నా డేట్ అఫ్ బర్త్ 20 5 1990 మా అమ్మకు జాబు ఇచ్చారు సార్ అప్పుడు మా చెల్లికి బాలింత అప్పుడు అమ్మ జాబ్ కి జాయిన్ కాలేకపోయింది మరలా ఎంత ప్రయత్నించినా కలెక్టర్ దృష్టికి జడ్పీ ఆఫీస్ కు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్న మాకి జాబులు కి రిజక్ట్ చేసేవారు నేను 18 సంవత్సరం నిండిన తర్వాత నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఫలితం లేకపోయింది అందుకు నేను కోర్టుకు వేయాలనుకున్నాను దాని గురించి ప్రాసెస్ చెప్పండి సార్ జాబ్ వస్తుందా మేం కమ్యూనిటీ ఎస్సీ కులానికి చెందినవారు మాకి ఆర్థిక పరిస్థితి లేనందువలన ఇలాంటి దుస్థితి ఏర్పడింద వ్యవసాయం కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నము సార్ అందుకు మాకి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లు ఎన్ దేవరాజు నా ఫోన్ నెంబర్ 8500497308
Sir ma father irrigation deptlo chesthu chanipoyaru april 2021 lo n ma mother kuda chanipoyaru nenu okkate kuthurni that to naku marriage ayindhi n ma husband govt.employee so ma father job naku vasthundha sir plz reply me sir....
O ka athanu ki two daughters one.is married and other one is not married . marriage kani ammai ki istarani details tisukunarau.a job vachedaniki time paduthumdi ,so a ammai marriage chesukovacha job vache lopu .pls reply sir
సార్ మా పిన్ని govt employee సార్. ఆవిడ heart అట్టాక్ తో చనిపోయింది. మా పిన్ని వాళ్ల భర్త 12 years నుండి separate గా ఉంటున్నారు. అతనికి వేరే ఫ్యామిలీ కూడా ఉంది అతను కూడా govt employee. మా పిన్నికి కి 2 పిల్లలు. అమ్మాయి మేజర్. అబ్బాయ్ మైనర్ మరియు physically handicapped. Job ఎవరికి ఇస్తారు సార్. అబ్బాయికి వచ్చే possibility ఉందా. ఇప్పుడు వాళ్ళ husband court లో husband ani case వేస్తా అంటున్నాడు సార్. Case వేస్తే జాబ్ ఎవరికి వస్తాది సార్. అతనికి వేరే ఫ్యామిలీ and పిల్లలు ఉన్నారు. అమ్మాయి జాబ్ తనకి కావాలి అంటుంది physically handicapped అబ్బాయి జాబ్ ఇవ్వడానికి అవ్వదా సార్
Hi sir. Ma annaya government school Teacher ga vunapudu chanipoyaru...10 ayindi. Tarvata job tana wife ki vachindi. Kani resent ga tanu kuda chanipoyaru. Vala husband kuda government employee..ayte ma perants ki em benefits raledu.. ma annaya death benefits ani wife ki vellayi... atleast eppuyna emyna right s vunnaya, chance vunda pension claim chesukodaniki or anything else. Please dayachesi reply evandi
Thank you for early reply sir...Ma annaya marriage ayaka 8months ke poyaru. Pillalu leru ma annayaki...kani avidaki malli marriage chesukodam valla 2 pillalu puttaru...
Hi,sir good evening maa mama garu ,attha garu 4months back COVID to chanipoyaru ,variki 3 married daughters vunnaru ,3 lo okari ki eligibility vuntunda,2 willing iste, telapagalaru.mama garu record assistant ga chestu maraninchiyunnaru.please reply sir U
Anna oka doubt.. Attendor to junior assistant promotion vasthundha....seniority base tho degree unte.. Vasthe enni years seniority undali.. Pls reply anyone
AP Retire service pensioners భర్త లేదా భార్య చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ రావాలంటే ఏ సర్టిఫికెట్స్ STO OFFICE లో అందజేయవలశిన పత్రాలు ఏమిటో వీడియో చేయండి sir 👍
@@SubbareddyGajulapalli sir నేను అడిషనల్ కమ్స్సానర్ అమ్మ నాన్న చనిపోతే కొడుకు పని ఇస్తారు అని చట్టం ఉందా అని అడుగుతున్నారు మీకు తెలిస్తే కొంచెం చెప్పడీ sir
1 year avuthundi sir apply chesi inka ivaledu Vizag collecter office lo undi file aduguthunte appudu ippudu avuthundi ani thipisthunaru sir asala isthara job ??
Ma mavaya garu irrigation department lo chesevaru ayana chanipoyaru aa job ma athaya gariki vachindi avida chanipoyindi vallaki iddaru అమ్మాయిలు married ayindi ippuu aa job villaki vache avakasam unnada plz reply me sir
@@SubbareddyGajulapalli irrigation office lo adiganu enc and secretary office nunchi g. O techukovali antunaru appudu avutadi antunaru Ma di Andhrapradesh
Central government cader asking is their any bank account sir .but my father passed away6 months ago .my father compassionate purpose sir. is their any reason sir
Sir i lost my father in service two yrs back..he is a govt school teacher..I applied for junior assistant from Telangana... Ihv been waiting for the job and wasted two years... in zp office they are saying wait for govt GO...sir do u hv any idea abt this.. When can i expect this compassionate junior assistant GO Telangana
Ma nanna garu covid tho chanipoyaru,ma father outsourcing udhyogi, ma brother ki diploma and betech qualifications unnae, education chusi job esthara ledha ma nanna gari udyogame esthara sir,pls reply sir
మా తండ్రి 1998 లో ఎంప్లాయ్ ఉండే చనిపోయారు నేను టూ లేట్ దరఖాస్తు చేసినను అంటే 2000 దరఖాస్తు చేసినను అది రిజక్ట్ అయింది దీనికి ఏమైనా దారి ఉందా సార్ చెప్పండి
Sir ma father chanipothe ma mother ki attender job echaru.amma 3 yrs job chesindhi.tharvatha ame mentally sick ayyaru.eppudu job cheyaka 15 yrs avuthundhi. Ma ammaki nenu inka ma anna vunnam.malo avvarikina ma amma job vasthundani sir.cheppandi pls sir
సార్ మా తండ్రి గారు vro గా పని చేస్తూ మరణించాడు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను నా ఏజ్ 24 నాకు compassinate appointe కింద job ఇస్తారా. మేడం మా అమ్మకు పెన్షన్ వస్తదా సార్
సదరు ఉద్యోగి మరణించేనాటికి , కుమారుడికి వేరొక ప్రభుత్వ ఉద్యోగం లో పనిచేస్తున్న వారు దానికి రాజీనామా ఇచ్చి తండ్రి మరణాంతరం వచ్చే కారుణ్య నియామకపు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచునా. Sir
Hi sir, maa bava govt teacher ga work chestu chanipoyaaru,kaani maa bava son ki presant 15 years 3 months itaniki job vastaada sir.......please reply it
Thank you sir.......is there any alternative to get job to his son even not getting 18 years within 2 years from date of his death....sir please tell me the alternatives
Tq
విలువైన సమాచారం అందిస్తున్నందుకు థాంక్స్ సర్. మా నాన్నగారు 2004లో చనిపోతే కుటుంబ పోషణ కోసం మా అమ్మగారికి 2006లో వాచ్ ఉమెన్ ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు ఇంకా రెండున్నర సంవత్సరముల సర్వీసు ఉంది, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఉద్యోగం చేయలేకపోతోంది, కొడుకుగా ఉద్యోగం పొందడానికి ఏమైనా అవకాశం ఉందా? దయచేసి మీ విలువైన సలహా ఇవ్వగలరు
5yrs servise undi in health aite వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మీకు జాబ్ ఇవ్వచ్చు
@SubbareddyGajulapalli thanks a lot sir... Yevarni approach avvali sir? If you don't mind please guide me sir... Age restrictions unnaya sir?
మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగి మిగిలిన సర్వీస్ 5ఉండాలా? లేదా? క్లారిటీ గా చెప్పగలరు
ఓన్లీ వారసులకు ఇస్తారా భార్యకు కూడా ఇస్తారా
1st preperence wife/ husband ki sir
Job vachaka 15 days lo chanipothe... Job isthara
Regular na sir
Yes sir contract employee regular ayyadu recent ga just 15 days ayindi
@@SubbareddyGajulapalli sir reply
Sir miku call cheyalante ela?
8464009535
karunya niyamakam dwara alludu chance untundha
No sir
Hi sir
Sir RTC lo ఉద్యోగి రిమూవ్ లో చనిపోతే ఉద్యోగం వస్తుందా
Suspension lo aite vastadi sir
సార్ కారుణ్య నియామకo లో తండ్రి జాబ్ కొడుకు కి రావాలంటే తండ్రి సొంత జిల్లా లోనే కొడుకు కూడా చదివి వుండాలా? ఒకవేళ కొడుకు వేరే జిల్లా లో చదివితే జాబ్ ఇవ్వరా?? Please reply sir🙏🙏🙏
SIR MAA NANNA GAARU JUNIOUR ASSISTANT VOLUNTRY RETAIRMENT YIVVALANI ANUKUNTUNNARU NAA QUALIFICATION YEM VUNDALI
Degree ఉండాలి sir
SIR NAADHI DEGREE CONTINUE AVUTHUNDHI SIR PARLEDHA SIR UNDER MEDICAL INVALIDATION
DEGREE CONTINUE AVUTHUNDAGA YISTHE YEM AYINA PROBLEM MAA SIR
హలో సర్..ఉద్యోగంచేస్తూ టీచర్ చనిపోయింది. తనకి ఒక అన్నయ్య వున్నాడు, అతను apsp కానిస్టేబుల్ గా పని చేయడం వలన కుటుంబానికి దూరం గా ఉండవలసివస్తుంది. కనుక వాళ్ళ అన్నయ్య apsp కానిస్టేబుల్ జాబ్ మానేసి కారుణ్య నియామకం పొందే అవకాశం ఉందా... ?
Age entha sir
చనిపోయిన టీచర్ గారు లేడీస్, ఆవిడ age 34 years, వాళ్ళ అన్నయ్య age 36 years
Sir ma daddy indian army lo chanipoyyadu 2004 lo eppudu naku age 18yrs naku army lo job vastada sir
1yr lopu apply cheyali sir
Minar kada
Ipudu oka sari try చేయండి
Ok sir tqu
2004 lo appudu maku teliyaka memu apply cheyledhu sir ... Eppudu ekkadha em office ki Vellaloo koncham cheppagaluguthara sir pls memu chala problems lo unnam sir maku eppudu job chala avasaram
Sir ma brother unmarrid techerjob chesthu passed ayyaru 2020 lo naku marreij ayyinadi job naku eisthara nenu small brotherni 12:55
Brother nadhi kuda same problem nikemanna solution vaste replay evvu brother
Sir,memu iddaru amayilu,iddariki pelli iyindi.1st daughter job apply chasam vastunda or radha
Hi madam miku job clarity vachinda?
Ledu
@@bhargavi3884 emani chepparu
సార్ నమస్కారం కారుణ్య నియామకం కింద కండిషనర్ అపాయింట్మెంట్ కింద జాయిన్ అయిన తర్వాత కండిషన్స్ మొత్తం పూర్తి చేసుకోవడానికి ( అంటే కంప్యూటర్ ఆటోమేషన్ ఎగ్జామ్ ) పూర్తి చేసుకోవడానికి జాయిన్ అయినా 2 సంవత్సరాల 3 నెలలు అయినది. ఎప్పటి నుంచి ఎగ్జామ్ పాసైనము అప్పటినుంచి రెగ్యులర్ చేసినారు.********** ఇప్పుడు నా సందేహం ఏమిటంటే నా యొక్క మొదటి ఇంటి ఎప్పటి నుంచి వర్తిస్తుంది ****
Need your contact number for this information
వక వ్యక్తి ఇద్దరు భార్యలు,
మొదటి భార్య కి ఇద్దరు పిల్లలు,
రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు,
అయితే మొదటి భార్య పిల్లలు కి famly leagal hair certificate వుంది.
రెండో భార్య పిల్లల కి famly members certificate ledu.
ఇలా famly members certificate లేకుండా రెండో భార్య కొడుకు కి తన తండ్రి ఉద్యోగం వస్తుందా.
Radu sir
నాకు ఈ విజయం మీద నాకు ఎక్కడ ఆన్సర్ ఇవ్వడ్లేదు sir
నేను కారుణ్య నియామకాలు క్రింద 2.06.2021 న J.Asst గా ఉద్యోగం లో చేరాను (రెండు సంవత్సరాల లోపు CPT పరీక్ష పాస్ అవ్వాలి Go. Ms.112, dtd:18.08.2017) అయితే 25.05.2023 నా CPT pariksha రాశాను, ఫలితాలు 25.07.2023 న వచ్చాయి , అయితే నేను నా probation టైం కంటే ముందు (21.06.2023)గా పరీక్ష రాశాను, కాని ఫలీతాలు జూలై నెలలో రావడంవల్ల నా probation పూర్తికాలేదు, నేను ఎప్పుడైతే పరీక్ష రాసానో అప్పటినుండి మళ్ళీ probation ఇస్తాము అని అంటున్నారు, అంటే నేను చేసిన 2 సంవత్సరాలు వృదా?,- నేను నా probation time కి ముందుగా పరీక్ష రాసిన ఫలితాలు ఒక నెల ఆలస్యం అయ్యింది ( June.21.2023 కి నాకు. సంవత్సరాలు అవుతుంది కాని ఫలితాలు July.25.2023 న వచ్చాయి) దీనిపై నాకు తమరు మర్గాని చూపుతారని ఆశిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Result వచ్చినప్పటి నుండి వర్తిస్తుంది sir
@@SubbareddyGajulapalli కానీ, ఇక్కడేమో 2 సంవత్సరాల లోపు పాస్ అవ్వలేదు కాబట్టి, CPT పరీక్ష Sir, ఎప్పుడైతే రాసామో అంటే 25.07.2023 నుండి మళ్ళీ 2 సంవత్సరాలు PROBATION లో వుంటారు అని అంటున్నారు, దీనిపై ఏదైనా REFERENCES వుంటే తెలియజేయగలరు, PLEASE .
@@KFC-K.F.Chinnollu123sir compassionate grounds kinda appoint Aina వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఉద్యోగం లో నుండి తీసేయదనికి వీలుందా
Sir in my all family members has accepted expect my brother mother is nominee if i got to chance fir getting job? Reply me sir
భార్య ఉండగానే భార్య ఉద్యోగం భర్త చేసేకి ఏమైనా మార్గం ఉందా ఉంటే చెప్పండి
Medical ga unfit for job certificate tiskunte చేయచ్చు
District level medical officer ఇవ్వాలి certificate
@@SubbareddyGajulapalli చాలా tq bro
Sir నమస్కారం. కారుణయ్య నియామకానికి కనీస చదువు అర్హత తెలుపగలరు.
Ssc mandatory for class Iv and degree for jr asst ....
But compassionate appointment ki
Chance istharu to complete degree in 3/5 years...
That is called appointment under compassionate grounds in condition basis....
దత్తతకు రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేయించుకోవాలా sir.పెద్దవాళ్ళు తెలియక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఎలా sir .దత్తత తీసుకున్నట్లు పెద్దవాళ్ళు పెద్దల సమక్షంలో తల్లి, తండ్రి సమక్షంలో లాయర్ దగ్గర రాయించుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
వయసు ఎక్కువగా ఉంది అని రిజెక్ట్ చేశారు వయసు సదాలింపు జి ఓ లు వాటి వివరాలు చెప్పండి 🙏🙏🙏
Regular employment unde age ne sir
40 ఇయర్స్ 8months అప్లికేషన్ నాటికీ ఉన్న వయసు కానీ 34ఇయర్స్ నేను sc కాబట్టి 39ఇయర్స్ దాటిందని రిజెక్ట్ చేసారు గరిష్ట వయసు జి. ఓ లు వయసు relaxation (సదాలింపు )జి. ఓ లు వివరాలు కావాలి సార్ 🙏🙏🙏
Good morning sir, retired on medical invalidation grounds can he eligible for commutation on pension
S sir
Central government lo contract basis ayithe varthisthundha sir
వర్తిస్తుంది సార్
@@SubbareddyGajulapalli sir 17/11/2021 na maku nanna gari perutho legal heir certificate court nunchi pampincharu ayithe ma nanna garu chanipoyaru aa certificate maku post man ivvaledhu memu aa certificate theeakovadaniki arhulamena sir
Correct ga telidu sir
@@SubbareddyGajulapalli tq sir
కారుణ్య నియామకాలకు సంబంధించి ఎంప్లాయి ఏసీబీ కేసులో ఉండి ఉంటే కోర్టులో కేసు నడుస్తుండగా
హఠాత్తుగా ఆమె చనిపోతే
నా ఉద్యోగము సంబంధించిన పిల్లలకు వస్తుందా ఏసీపీ కేసు కోర్టులో ఉండంగా వీటిపై ఒక వీడియో చేయండి
Suspension lo unna kuda vastundi sir
Sir ma daddy junior assistant 2014 lo chanipoyadu naku appudu age ledu nenu 9th class so ma mommy ki echaru (Attender Job)
10th class pass inter ledu So neeku Jr. Assistant evvalemu annaru ma mommy ki
Eppudu ma mom mentally disturbed and phychiatrist dr. Ni consult ayi medicines vaduthundi (10yrs complete chesindi)
Nenu eligible aa JoB ki ma mom mental ga asal bagaledu
Medical grounds kinda not fit for job ani govt dr certificate iste valantry retired ichi miku job ravachhu
@@SubbareddyGajulapalli
Sir na graduation degree(Bcom computers) present MBA 1st yr
Naku attender post esthara
Ledante Junior assistant Job esthara elago 10yrs complete chesindi ma mommy
Please reply sir
Oka government employee teacher... chanipoyaadu....athani wife sachiwalam employee....vaalla baabu ki ippudu 2 year's....baabu ki 18 year's vachhaaka job isthaara... please reply
Ledu sir ex-gratia ఇస్తారు
Telangana Gurukula teacher chanupothe vala family member ki job estra (Gurukula society job)
Sir,my brother expaid on married government.job
Clear ga చెప్పండి sir
8464009535
Anni rojullo estaru sir
Vacancy ni batti sir
Documents em kavali sir please chepandi
Ma amma garu School Assistant ga panichesthu chanipovadam tho naku isthanu annaru. Maa naana gari vayasu ayipovadam tho.
Nenu Inter poorthi chesanu andi
Naku aa job isthanannaru kani nenu degree poorthi cheyyalanukuntunnanu
Join ayyina ennalaku selavu thesko vachu and aa selavu ennalu varaku konasaginchavachu ?
Hiiiiiii
@@SriRam-gt8bs hello
Sir absent ayina period lo chanipote valla wife ki job vastundaaa
1 or2 months అయితే Istaru sir
@@SubbareddyGajulapalli sir ante absent ayyie 2 months atithe Leda one month atithe
Sir maa father chanipoyaru, OC (kamma) Age entha undali
Present అయితే 35 సర్
Sir 2015 lo maa pednana forest dept. Lo duty lo chanipoyaruu.....kanii maa pedammakuu already teacher job vundii.....eepudu aa job kumarudiki estara .....evaraa .....please reply sir
1yr lopu apply chesukovali sir
@@SubbareddyGajulapalli sir ....epudu cheste raada ...ookavela esta manam court kii vellavachaa sir.......naaku aa post ataniki eevadam estam ledu....nenu 4 yrs kastapadi chadivite vastundii...kaani valluku 2 jobs yela estaru sir....kastapadi chadivite telustundi sir ...Aaa pain.....plz reply sir
1yr lopu chestene sir
Sir maa husband and nenu government employees Mee maa husband expired maa papaa ki job estaraa alage no earing member certificate estaraa major eppudu sir.2 years back expired sir .maa papaa ki eppudu 18 years sir
Job ఇవ్వరు మేడం
Miku job undi kada
Sir Mari wife &husband job perpose lo unte valla pellalu moinar unte no earning member certificate estaraa ala apply cheyyali pls
ఇవ్వరు మేడం పేరెంట్స్ emplyees కదా
Major unte esthara sir
Sir my father govt employee sir sadanga deth sir nenu 10th pass inter 2year fail distens lo digree pass sir junier Assistant post ku nenu Apply cheyacha
Sure sir
Requesting for compassionate appointment sir మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు government employees ఫాదర్ మరణించినప్పుడు వాళ్ళ కుమారునికి compassinate grounds లో ఉద్యోగం ఇస్తారా ఇస్తే రూల్స్ తెలియచేయగలరు
Only son ki ivvaru
Me family members/ Legal Heirs shall decide to whom they shall give job and shall give no objection to give job from family ...
If wife and husband have government jobs if husband dies. Can they give husband job to son or daughter
No sir
No sir
Edari lo okariki job unte ela sir
Ma mamaiah 4 months back maranimcharu.ataniki oka babu unnadu present babu age 16 years ataniki compassionate job ivvocha sir
Applu చేస్తే మేజర్ అయిన తర్వాత ఇస్తారు
Oka employ service lo unnapudu death ayithe employ valla wife kuda employ ayithe employ valla son ki job isthara
Eddaru gvt job unte eyaru ani anyuntaru sir plz tell me
Ivvaru sir
After father death ..if dependent daughter age is above 35.. is she is eligible for dependent job... plz tel me
అన్ఫరు నాకు job ఇవ్వటానికి ఇష్టపడే అఫిడవిట్ లు చేసి సైన్ చేసారు, ఇంకా వారికీ ఏమి problem
Two wifes vuntea job yevariki vasthundi sir
SR lo evari name unte vallaki sir
@@SubbareddyGajulapalli sr means
Sir ma father recent ga expire ayye one month avuthundhe municipal office loo chesee varu eapudu naku job em istaru sir nanu intermediate pass
సార్ గుడ్ మార్నింగ్
భర్త చనిపోయిన తరువాత భార్య ఉద్యోగం వద్దు అని తండ్రి, తల్లి నీ చూసుకుంటా ను అవివిహతుడు సహోదడు కీ ఉద్యోగం ఇస్తారా
Job ku Apply chesukunna enni rojulaku job vasthundhi sir plsss tell me sir nenu apply chesukoni 9 months avuthundhi sir only Deo ,zp office lo mathrame certificates verification jaregindhi plss tell me sir
Sir no property certificate కచ్చితంగా కావాలా సార్?నో ఎర్నింగ్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుందా?
నాకు 16 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది.ప్రాపర్టీ ఉన్న జాబ్ వస్తదా సార్
Only no earning sir
Hiiiiii
@@SriRam-gt8bs hii
Hello sir
Ma nana garu recent ga chanipoyaru ma amma aganwadi teacher naku jib isthara ivvara sir
Istaru sir
Amma ki job undani ivvakapote
Anganwadi ki design cheste saripoddi
No income certificate apply chestuntey vro garu mi amma employees deniki ela apply chestharu ani adguthundhi sir kani aganwadi district officer pd garu emo daniki daniki samadham ledhu sir deniki solution enti sir
MRO garini kalisi matladandi
Lady employee ki vartistunda sir
Hi sir ma padhha nanna chani poyarru ma padhananna teacher ma akka married ma ki vastandaa job valla kaduku ubrad lo unarru ma akka ki vatundaa ma padhamaa ni ma akka chusukovalli koncham chepandii plz sir
Marrid aite radu sir
Conditional oppintment వాళ్ళకి సర్వీస్ అప్పటికి నుండి కౌంట్ అవుతాది sir
అంటే కండిషన్ అయిపోయినప్పటి నుడి కౌంట్ అవుతదా లేదా జాయినింగ్ డేట్ నుండి కౌంట్ అవుతాదా sir ప్లీజ్ కొంచం తెలపగలరు
Madam
Service for conditional appointment
Will be considered from the date of acquiring educational qualification/ last date of appearing final examination
Married aina kodukuku isthara sir
Istaru sir
మా తాత చనిపోయాడు 5 ఇయర్స్ అవుతుంది ఇంకా జాబ్ ఇవ్వడం లేదు దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా
A department lo work chesaru and e district sir midi
@@MrNaveenkumar108 VRA ga chestu chanipoyadu
@@MrNaveenkumar108 nizamabad
Sir ma naana gaaru covid tho chanipoyaru memu iddaru daughters. Iddaramu married sir job Naku vastunda
Only unmarid diversed madam
Sir no earning certificate must ga kavala sir
S sir
Son max age?
Regular posts ki present enta age limit untundo ante
Sir ma nana postal department lo post man ga chese varu service lo undi chanipoyeru sir. Chanipoye 7 yrs indhi sir, Postl head office nuchi Na peru list pamperu sir bt job inka raldhu. Nku e job vstadha radha chepandi sir
వస్తది సార్
ఇప్పటికే రావాలి
K thank you sir
సార్ నమస్తే సార్ నేను ఎన్ దేవరాజ్ సన్నాఫ్ లేట్ నరసప్ప చిగుతుర్పి విలేజ్ గుడిబండ మండలం మడకశిర తాలు అనంతపురం డిస్టిక్ నా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మా నాన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పని చేస్తూ 1994లో సర్వీస్ లో ఉండగా అనారోగ్యంతో మరణించింది అప్పుడు నాకి నాలుగు సంవత్సరాలు నా డేట్ అఫ్ బర్త్ 20 5 1990 మా అమ్మకు జాబు ఇచ్చారు సార్ అప్పుడు మా చెల్లికి బాలింత అప్పుడు అమ్మ జాబ్ కి జాయిన్ కాలేకపోయింది మరలా ఎంత ప్రయత్నించినా కలెక్టర్ దృష్టికి జడ్పీ ఆఫీస్ కు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్న మాకి జాబులు కి రిజక్ట్ చేసేవారు నేను 18 సంవత్సరం నిండిన తర్వాత నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఫలితం లేకపోయింది అందుకు నేను కోర్టుకు వేయాలనుకున్నాను దాని గురించి ప్రాసెస్ చెప్పండి సార్ జాబ్ వస్తుందా మేం కమ్యూనిటీ ఎస్సీ కులానికి చెందినవారు మాకి ఆర్థిక పరిస్థితి లేనందువలన ఇలాంటి దుస్థితి ఏర్పడింద వ్యవసాయం కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నము సార్ అందుకు మాకి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను
ఇట్లు
ఎన్ దేవరాజు
నా ఫోన్ నెంబర్ 8500497308
Call me 8464009535
Sir job attender istam annaru adhi vadhulukunte inka next time enni years paduthundi sir jr assistant post ravadaniki
Sir ma daddy line man nadhi diploma ipoiendhi naku job ravachs
What is your father doing now, is he working in Electricity dept.
@@KishoreKumar-cg2ce yes sir
Hlo sir replay me sir
Please reply sir
@@mahaboobbasha5863 hlo mister u also have problem like that
Asal companssion appointment maximum time entha time lo ivvali?? Daniki G. O enti
Sir ma father irrigation deptlo chesthu chanipoyaru april 2021 lo n ma mother kuda chanipoyaru nenu okkate kuthurni that to naku marriage ayindhi n ma husband govt.employee so ma father job naku vasthundha sir plz reply me sir....
Radu madam
Not eligible
Only Exgratia vastundi
@@SubbareddyGajulapalli thank you sir for reply
Welcome madam
O ka athanu ki two daughters one.is married and other one is not married . marriage kani ammai ki istarani details tisukunarau.a job vachedaniki time paduthumdi ,so a ammai marriage chesukovacha job vache lopu .pls reply sir
Ledu sir
Iche varaku wait cheyandi sir
TQ you sir
Welcome sir
Apply chesi 5 months Paine ayindi sir , a ammai marriage chesukovacha, a job ravadaniki 1 year paduthumdi gada sir.reply sir
సార్ మా పిన్ని govt employee సార్. ఆవిడ heart అట్టాక్ తో చనిపోయింది. మా పిన్ని వాళ్ల భర్త 12 years నుండి separate గా ఉంటున్నారు. అతనికి వేరే ఫ్యామిలీ కూడా ఉంది అతను కూడా govt employee. మా పిన్నికి కి 2 పిల్లలు. అమ్మాయి మేజర్. అబ్బాయ్ మైనర్ మరియు physically handicapped. Job ఎవరికి ఇస్తారు సార్. అబ్బాయికి వచ్చే possibility ఉందా. ఇప్పుడు వాళ్ళ husband court లో husband ani case వేస్తా అంటున్నాడు సార్. Case వేస్తే జాబ్ ఎవరికి వస్తాది సార్. అతనికి వేరే ఫ్యామిలీ and పిల్లలు ఉన్నారు. అమ్మాయి జాబ్ తనకి కావాలి అంటుంది physically handicapped అబ్బాయి జాబ్ ఇవ్వడానికి అవ్వదా సార్
కొడుక్కి మేజర్ అయిన తర్వాత వస్తది సర్
అయితే 2 సం లోపు
అమ్మాయి కి 25 లోపు ఉంటే వారికి
Reply sir
Call me 8464009535
Hi sir. Ma annaya government school
Teacher ga vunapudu chanipoyaru...10 ayindi. Tarvata job tana wife ki vachindi. Kani resent ga tanu kuda chanipoyaru. Vala husband kuda government employee..ayte ma perants ki em benefits raledu.. ma
annaya death benefits ani wife ki vellayi... atleast eppuyna emyna right s vunnaya, chance vunda pension claim chesukodaniki or anything else. Please dayachesi reply evandi
Vallaki pillalu unnara sir
Thank you for early reply sir...Ma annaya marriage ayaka 8months ke poyaru. Pillalu leru ma annayaki...kani avidaki malli marriage chesukodam valla 2 pillalu puttaru...
Hi,sir good evening maa mama garu ,attha garu 4months back COVID to chanipoyaru ,variki 3 married daughters vunnaru ,3 lo okari ki eligibility vuntunda,2 willing iste, telapagalaru.mama garu record assistant ga chestu maraninchiyunnaru.please reply sir
U
Sir, good morning plz, reply me
Pls reply to this
No sir
No sir
No sir
Parent education dept lo maranisthe dependant ki adhe dept lo isthara okay vela govt interest unte secretariat lo ivva vacha
Anna oka doubt..
Attendor to junior assistant promotion vasthundha....seniority base tho degree unte.. Vasthe enni years seniority undali.. Pls reply anyone
Vastundi kani time cheppalemu bro
Max oka 5 year ina cheyali bro epudu job vochindha bro neku compassionate dhi?
AP Retire service pensioners భర్త లేదా భార్య చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ రావాలంటే ఏ సర్టిఫికెట్స్ STO OFFICE లో అందజేయవలశిన పత్రాలు ఏమిటో వీడియో చేయండి sir 👍
మా నాన్న గారు మున్సిపల్ లో జాబ్ ఉంది ఆతర్వాత చనిపోయారు ఆ పని మా అమ్మ కు ఇచ్చారు ఎప్పుడు మా కూడ చినిపోయంది ఆ పని నకు ఎస్తారా నేను వాళ్ళు అబ్బాయిని
Istaru sir
@@SubbareddyGajulapalli sir నేను అడిషనల్ కమ్స్సానర్ అమ్మ నాన్న చనిపోతే కొడుకు పని ఇస్తారు అని చట్టం ఉందా అని అడుగుతున్నారు మీకు తెలిస్తే కొంచెం చెప్పడీ sir
@@SubbareddyGajulapalli ధన్యవాదాలు sir మీ నంబర్ కొంచెం పంపు తార sir
Sir how many days it will take for job appointment
Eligible aite 2 3 months lone ichestaru
1 year avuthundi sir apply chesi inka ivaledu Vizag collecter office lo undi file aduguthunte appudu ippudu avuthundi ani thipisthunaru sir asala isthara job ??
File pogottinattu unnaru
Aithe next process enti sir
Gattiga adagandi sir
Ma mavaya garu irrigation department lo chesevaru ayana chanipoyaru aa job ma athaya gariki vachindi avida chanipoyindi vallaki iddaru అమ్మాయిలు married ayindi ippuu aa job villaki vache avakasam unnada plz reply me sir
Marrid aite radu sir
@@SubbareddyGajulapalli irrigation office lo adiganu enc and secretary office nunchi g. O techukovali antunaru appudu avutadi antunaru
Ma di Andhrapradesh
Married daughters ki ivvaru sir
Central government cader asking is their any bank account sir .but my father passed away6 months ago .my father compassionate purpose sir. is their any reason sir
Hiiiiiii mag me
Ma nanna vro. Lockdown lo ma nanna job chesadu. COVID tho chanipoyadu. Job vasthunda sir.
వస్తుంది sir
Sir, karunya niyamakalu stop cheyandi ani go aadina issue chestunnara??
Ledu sir
Tnq sir
Sir i lost my father in service two yrs back..he is a govt school teacher..I applied for junior assistant from Telangana... Ihv been waiting for the job and wasted two years... in zp office they are saying wait for govt GO...sir do u hv any idea abt this.. When can i expect this compassionate junior assistant GO Telangana
Can we apply for other city
Native district ఓన్లీ సర్
Mi mandal lo apply cheste vallu ekkada kali unte akkada istaru sir
Good information
Thank you sir
Tq sir
8464009535
Sir meeku call cheyachu okasari
Ma nanna garu covid tho chanipoyaru,ma father outsourcing udhyogi, ma brother ki diploma and betech qualifications unnae, education chusi job esthara ledha ma nanna gari udyogame esthara sir,pls reply sir
Jr asst cader post istaru madam
Thank u sir
Sir ma wife valla father chanipoyadu ma wife ki 26 years thananki oka thammudu unnadu vadu minor age 11 years
So ma wife ki job vasthunda
Yes
@@brahmanaidu2562 nameste sir mitho matladali ela
@@brahmanaidu2562 HOW to contact you
మా తండ్రి 1998 లో ఎంప్లాయ్ ఉండే చనిపోయారు నేను టూ లేట్ దరఖాస్తు చేసినను అంటే 2000 దరఖాస్తు చేసినను అది రిజక్ట్ అయింది దీనికి ఏమైనా దారి ఉందా సార్ చెప్పండి
One year lopale darakastu chesukovaali
సార్ నమస్తే:ఈ కారుణ్య నియామకం అనేది 2010 dsc నుంచి ఇప్పటి 2018 dsc వరకు జాయిన అయిన ప్రభుత్వ ఉద్యోగులకు,teachers కు వర్తిస్తుందా?సార్.తెలియ చేయగలరు.
Sir ma father chanipothe ma mother ki attender job echaru.amma 3 yrs job chesindhi.tharvatha ame mentally sick ayyaru.eppudu job cheyaka 15 yrs avuthundhi. Ma ammaki nenu inka ma anna vunnam.malo avvarikina ma amma job vasthundani sir.cheppandi pls sir
Present working lone unnara
Medical ga unfit certificate tisukoni apply cheyandi
Sir 2019 Lo pr department Lo join ayi 2023 Lo chanipothe valla wife ki job isthara
సార్ మా తండ్రి గారు vro గా పని చేస్తూ మరణించాడు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను నా ఏజ్ 24 నాకు compassinate appointe కింద job ఇస్తారా. మేడం మా అమ్మకు పెన్షన్ వస్తదా సార్
Sir point 3 aruhulu explain cheyamde artam avledu
సదరు ఉద్యోగి మరణించేనాటికి , కుమారుడికి వేరొక ప్రభుత్వ ఉద్యోగం లో పనిచేస్తున్న వారు దానికి రాజీనామా ఇచ్చి తండ్రి మరణాంతరం వచ్చే కారుణ్య నియామకపు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచునా. Sir
Answer చెప్పండి
Sir present karunya niyamakalalo jr. Assistant post ki arhatha amundali sir inter or degree
Medical invalidation tho retirement ayeena Employee ki pension vasthundha?
Vasthundhi
Hi sir, maa bava govt teacher ga work chestu chanipoyaaru,kaani maa bava son ki presant 15 years 3 months itaniki job vastaada sir.......please reply it
2years lopu 18yrears ravali sir
Apude vartistundi
Thank you sir.......is there any alternative to get job to his son even not getting 18 years within 2 years from date of his death....sir please tell me the alternatives
Wife ki 45 years lopu unte vastadi sir
Thank you sir.....but my sister is not interested by considering her health issues and also she is studied upto 6th class only
Sbi
Rtc employe ga chesthu chanipoyadu rtc department lo kakunada vere department lo job isthara sir
RTC driver ma nana 2002 chanipoyadu dabbulu techukunnam tirigi dabbulu kadite job vastunda..
Sir ma dad Sgt teacher covid 19 tho chanipoyaru kani ma mummy Kuda teacher a nak estara ma dad job
Amily lo Okariki job unte inka ivvaru sir
@@SubbareddyGajulapalli kani she is my second mom sir
Estara sir
Estara sir
Cal me sir 8464009535
cps variki untunda
S sir
@@SubbareddyGajulapalli thank u sir