చాలా బాగుంది కథ. మీరు ఎంచుకున్న కథలు బాగుంటాయి. కన్నపిల్లలయినా ఆత్మభిమానం చంపుకొని ఉండలేం. ముది వయస్సులో కావాల్సింది ప్రేమ, ఆప్యాయత. అవి కరువైన చోట ఒక్క నిముషం కూడ ఉండలేము.
నిజంగా చాలా బాగుంది కథ.మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలు అయ్యాయి.కోడలిని కన లేదు,పెంచ లేదు.అత్తగారు అంటే జన్మ శత్రువు గా భావిస్తున్నారు కొంత మంది కోడల్లు.కొడుకులు కూడా అలా ఉంటే ఎలా
Ee rojullo alane alane unnaru untunnaru untaru ante maname aarigyam tho old-age homes lo undali Kavalasindi Aarigyam Adi Leni vallaku Bratuku pedda saapam Narakam
చాలా బాగుంది కథ. మీరు ఎంచుకున్న కథలు బాగుంటాయి. కన్నపిల్లలయినా ఆత్మభిమానం చంపుకొని ఉండలేం. ముది వయస్సులో కావాల్సింది ప్రేమ, ఆప్యాయత. అవి కరువైన చోట ఒక్క నిముషం కూడ ఉండలేము.
Chala chakkaga vivaram gaa visadeekarincharu
Prasthutam samajam lo ituvanti families chala vunnayi
Meeru cheppina vidhanam kallaku katti natlu vundi
Rachayitri gaariki meeku vandanaalu 🙏🙏🙏
Thank you Andi 😊🙏
చాలా బాగుంది కథ ప్రతి మహిళలో ఆ తెగువ ఉండాలి
చాలా బాగుంది.
Abba entha bagundante matalatho cheppalen,Ee kadha cheppadamlo really super,nenu chadivinadi undinadiAndralone,kani Naa mettinillu Tamilnadu mee gonthu vine tappudu Andralone (maa uru Gooty)unna feeling ravadam kallu chemarchetatuvanti adbuthamaina anubavam kadhanu chadivuthunna prathi saree kaluguthundi 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Thank you andi 🙏😊
Amma manasu అమృతం.
Excellent story koduku ayina kuturu anyina okate Adrushtaniki Sari Ayina Bhartha Undali Leka pote adi kuda vellatho kalisi adi kudaaa narakane 🙏
Bagundhi chala
Chaala bagundi.chadivinavaari expression excellent 👍👌
Thank you andi 🙏😊
Ganti Bhanu mee kadha super
Meeru chadividanam nijamga adbutham manchi kantam
Thank you andi 🙏😊
Bagundi andi present జరిగేదే ఇది
Good story and real facts r seen
అమ్మ కథ...ప్రతి అమ్మ కధ...గుండె ని హత్తుకొంది...బాగా చెప్పిరండీ... ధన్యవాదాలు
Thank you andi 🙏😊
.
వ్యాకరణం, భావాల డిస్టి బ్యూనస్, ఆలోచనల నమూనా చాలా అగ్భుతం
Baga chadeveru.🎉🎉
Thank you andi 🙏😊
ప్రస్తుతం ఉన్న you tube contents లో ఇది ఎడారిలో ఒక ఒయాసిస్ లాంటిది.
Thank you.
Story plus reading both are very nice
Very good and nice story thanks medam
చాలా బాగుంది అమ్మ
Excellent story.Represted present situation very clearly.
Good
ప్రతి ఇంట్లో జరిగేది
నిజంగా చాలా బాగుంది కథ.మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలు అయ్యాయి.కోడలిని కన లేదు,పెంచ లేదు.అత్తగారు అంటే జన్మ శత్రువు గా భావిస్తున్నారు కొంత మంది కోడల్లు.కొడుకులు కూడా అలా ఉంటే ఎలా
Ee rojullo alane alane unnaru untunnaru untaru ante maname aarigyam tho old-age homes lo undali Kavalasindi Aarigyam Adi Leni vallaku Bratuku pedda saapam Narakam
Super
Very nice story.
ఈ రోజుల్లో
Emotional story
90% బంధాలు ఇలాగే ఉన్నాయి .అందుకే నేను కూడా తమ్మునికి భారం కాకూడదు అని వేరే ఊర్లో ఉన్నా
This is not story it is reality somany single parent faced this situation.
Story is very good. Narration is very nice. Congratulations to the writer n narrator. 🎉🎉
Thank you andi 🙏😊
అమెరికా వెళ్లే ప్రతి అమ్మ కధా ఇంతే
Thale brathuku elagya untudhe😭
😢
Ede katha kadu , real story.. koncham changes kondare jevethalalo..😢
Edi katha kadu Nijam
Caretaker laga anukunnaru so 😢
మా కథ మీరు చెబుతున్నట్టు గా ఉంది. 😢
మీరు చదివే విధానం బాగుంది. తెలుగు చక్కగా తెలుగులా ఉంది. భావప్రకటన కూడా.
Thank you andi 🙏😊
ఇంతకీ చదివిన వారెవరు?
ఇది కథ కాదు
ప్రస్తుతం ఉన్న you tube contents లో ఇది ఎడారిలో ఒక ఒయాసిస్ లాంటిది.
Thank you.
Thank you andi 🙏😊