మేము హిందువులం జాన్ వెస్లీ గారి కి అబ్రహం గారికి రమేష్ గారికి పాల్ గారికి వందనాలు జీవితంలో ఓటమి పాలైన అప్పుడు ఒంటరితనం అయినప్పుడు తోడుగా ఉన్న దేవుడు జీవము గల దేవుడు కట్టుకున్న భార్య అయిన తోడు లేనప్పుడు నమ్ముకున్న స్నేహితులు తోడు లేనప్పుడు తోడై యన్న దేవుడు జీవము గల దేవుడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్
అన్నల చేతనే బానిసగా అమ్మబడిన వొంటరి యోసేపుకు ఐగుప్తులో దేవుడు తోడైవుండలేదా? అతనిని బానిసగా వెళ్లిన దేశమందే గొప్ప చేయలేదా? ఆయన నిన్న నేడు తనను నమ్మిన వారికి ఒక రీతిలోనే వున్నాడు. ఆయనలో భేదము లేదు. దేవుడు మీకును తొడైవుండును గాక. పరలోకం మిమ్మును బట్టి సంతోషించు గాక. Matthew 15:5-7.
పల్లవి: బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా//2// నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే//2// నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే//2// 1.పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు//2// నాలో నీరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ//2// || బహుసౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు//2// నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక//2// || బహుసౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధమే//2// ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే.//2// || బహుసౌందర్య ||
Jesus ki vodananlu world wide Hits hosanna ministry song my 4 hero vondnlu brother S hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
Spirit filled worship leading by Abraham anna wesly anna ramesh anna freddy anna .. All the people are filled with holyspirit and I'm the one among them. I'm the great witness to see the whole people rejoiced in the Lord
వైరాగ్యము కలిగిన దైవ సేవకులును దేవుడు బహు ఘనముగా ఏర్పాటు చేసి వారి ద్వారాఆయనే మహిమ పొందుచూ, మా లాంటి వారిని ఆదరిస్తున్న యేసయ్య మీకు కొట్లాది స్తుతులు దేవా 🙏
ఇలా అందరు పడితే సంతోషము చాలా బాగుంది సాంగ్ అందరు బాగా పాడారు Amen 🙏🙌❤ Thank you so much God is great Amen🙌 Amen Amen🙌 All pastors vandanalu, praise the Lord🙌🙌🙌 Yesayya prema thank you Jesus
Praize The Lord 🙏🙏🙏 Good Morning 💒🏞️🌅🌄🎇☀️🌷🌹🎄🌉🌻🌺🌈💒 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ....May God Bless You All...Amen
Truly blessed by 46th gudarala panduga brother. All the songs of yours are every blessing to me. I hear it everyday. Praise to be GOD alone🙌🙌🙏🙏👏👏 from Chennai
మీరు ఒక సేవకుడు ఎలా నడుస్తాడు అలా నడవండి సినిమా యాక్టర్ లాగా ఉండకండి ఏసన్న గారు పరువు తీయకండి దేవుని నామాన్ని అవమాన పరచకండి నేను పెట్టింది ఈ పాట గురించి కాదు మీ ఛానల్లో చూసినా మీ వేషాలు గురించి జాగ్రత్త
మేము హిందువులం జాన్ వెస్లీ గారి కి అబ్రహం గారికి రమేష్ గారికి పాల్ గారికి వందనాలు జీవితంలో ఓటమి పాలైన అప్పుడు ఒంటరితనం అయినప్పుడు తోడుగా ఉన్న దేవుడు జీవము గల దేవుడు కట్టుకున్న భార్య అయిన తోడు లేనప్పుడు నమ్ముకున్న స్నేహితులు తోడు లేనప్పుడు తోడై యన్న దేవుడు జీవము గల దేవుడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్
Q
Mari jeevamgala devuni rakshanalo randi inka enduku lokasthuluga vunnarucome in Christ accecept Jesus Christ brother
♥️
Yes, he is the one along with you
Let God give you salvation brother
God bless you brother
అన్నల చేతనే బానిసగా అమ్మబడిన వొంటరి యోసేపుకు ఐగుప్తులో దేవుడు తోడైవుండలేదా? అతనిని బానిసగా వెళ్లిన దేశమందే గొప్ప చేయలేదా? ఆయన నిన్న నేడు తనను నమ్మిన వారికి ఒక రీతిలోనే వున్నాడు. ఆయనలో భేదము లేదు. దేవుడు మీకును తొడైవుండును గాక.
పరలోకం మిమ్మును బట్టి సంతోషించు గాక. Matthew 15:5-7.
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
పల్లవి: బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా//2//
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే//2//
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే//2//
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు//2//
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ//2//
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు//2//
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక//2//
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే//2//
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.//2//
|| బహుసౌందర్య ||
Tnq so much andi lyrics pettinanduku
Sajeeva
Praise to God
Aman
@@vijayramki5700 imi.p.mom😊
మీకు జన్మనిచ్చిన గర్భం ధన్యమైనది వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏😭😭😭😭
Goppa stuti aaradhana annayya garlu thank you Jesus ma family ni devinchi aseervadhinchu yesayya
Jesus ki vodananlu world wide Hits hosanna ministry song my 4 hero vondnlu brother S hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
Praise the lord brother s ma family members andaram devuni lo brathukunatlu prayer cheyyandi
Naluguru dhevadhuthalu 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤May God cover them with His precious blood.. Amen Amen Amen
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Gudarala paduga metting s devniki mahima karamuga garagalai meto patu nenu kuda chala prayer chesanu ,eppudu antam varaku meru elane devniki mahima tevalani ,anekulaku adarsham kavalani prayer chestanu
Amen 🙏🙏🙏🙏🙏 hallelujah
😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును గాక
నూతన ఆత్మీయం ఆత్మీయత ఆయన బలం ఆమేన్ హల్లేలూయ
Amen
Praise the lord brothers devudu memmunu enka bahubaluga vadukonunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన జీవితయాత్రలో బాధలో,కృంగిన వేళలో ఆదరించి ఓదార్చే పాట
✝️✝️✝️✝️
Praise tha lord
Spirit filled worship leading by Abraham anna wesly anna ramesh anna freddy anna .. All the people are filled with holyspirit and I'm the one among them. I'm the great witness to see the whole people rejoiced in the Lord
పాట ద్వారా మాకుంబమలో ఆదరణ కలిగిన పాట
ప్రైస్ ది లార్డ్ అయ్యగరులకు❤❤❤❤❤❤❤❤
ದೇವರ ಪ್ರಸನತೆ ತುಂಬಿದ ಸಾಂಗ್ .ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ
వైరాగ్యము కలిగిన దైవ సేవకులును దేవుడు బహు ఘనముగా ఏర్పాటు చేసి వారి ద్వారాఆయనే మహిమ పొందుచూ, మా లాంటి వారిని ఆదరిస్తున్న యేసయ్య మీకు కొట్లాది స్తుతులు దేవా 🙏
Devuniki Stotram 🙏🙏🙏 Devunike Mahima Kalugunu Gaka... Amen....💒🌈🌺🌻🌉🎄🌹🌷☀️🎇🌄🌅🏞️🌈💒
Praise the lord ameen ameen annaya
praise the lord pastor Garu....
🙏🙏🙏🙏🙏🖐🖐🖐🖐🖐🖐🖐🖐
Amen 🙏🙏🙏🙏🙏👏👏👏
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️🤍🤍🤍🤍🤍💟💟🖤🖤🤍🤍💟💟💟💟💟💟💟💟💟🖤🖤🖤🤍🤍💟🖤🖤🖤🖤🤍🤍🤍💟🖤🤍🤍🤍💟🖤🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭💙
Anna song super Abraham anna
Hi
🙏🙏🙏🙏🙏🤲🙇♀️❤
Praise the Lord John Wesley anna, Abraham anna, Ramesh anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏💫💫💫💫..
Fantastic....,.. thankyou you Jesus...
❤l
Parishuddata lo mahaneeyuduvu ne vanti devudu jagamuna leru yesayyaa
Nijam ga andarini aadarinchedi yesayye chala manchi paata raayataniki yesayya Krupa chuparu. Amen praise God 🙏🙌🙏🙌🙏🙌
❤
సూపర్ 👍👍👍
Praise the lord Anna garu🙌🙌
Enta adbuthamyna patanu rachinchina Aayyagariki bahu adbuthnga padi na Abraham ayyagari na hrudayapurvaka vndanalandi epata ventunty msnasuku entoonemmadiga untudayya venykoladi venalanipisthundi chaaaala vandanalayya❤❤
Boomi meda paralokam chusinattu vundi anna mi andariki vandanaalu praise the lord amen mi paricharyani devude divinchunu gaaka
బహుసౌందర్య సీయోనులో 1st interlude,ruclips.net/video/RP51NXH_LuQ/видео.html
Amen Sthootram Prabhuva Vandanamulu Ayyagaru
Devudicchina Jnanamto Bahu Balanga Devuni Paricharyalo Vada Padu Tunnanduku....
Devuniki Stotram 🙏🙏 🙏
Devuniki Mahima Kalugunu Gaka....Amen....
💒🌈🏞️🌅🌄🎇☀️🌷🌹🎄🌉🌻🌺💒
Kannula panduga gaunndi👏👏👏👏👏
ఇలా అందరు పడితే సంతోషము చాలా బాగుంది సాంగ్ అందరు బాగా పాడారు Amen 🙏🙌❤
Thank you so much
God is great
Amen🙌 Amen Amen🙌
All pastors vandanalu, praise the Lord🙌🙌🙌
Yesayya prema thank you Jesus
Wonderful లిరిక్స్ సూపర్
God bless hosanna ministries
Amen 🙏
A Elizabeth Amalapuram wonderful song praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Price the lord
Man of God
Supper
Praise the lord Abraham Anna 🙏🙏🙏🙏🙏🙏 Wesley Anna 🙏🙏🙏🙏 Ramesh Anna 🙏🙏🙏🙏🙏🙏
God bless all my brother's 🙏🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐🙏🙏🙏🙏🙏
Praise the lord brothers❤devuni ki mahima kalugunu Gaka amen hallelujah
Glory to God 😍😍
Praise the lord 🙏 hallelujah 🙏 amen
🎉
Praise the lord brothers 🙏
Wonderful song 👌👌👌👌🙏
Eee sari meetings nennu raleka poyaaa
Praize The Lord 🙏🙏🙏 Good Morning 💒🏞️🌅🌄🎇☀️🌷🌹🎄🌉🌻🌺🌈💒 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ....May God Bless You All...Amen
Yenta MADHURAM....YESAIAH VANDANALU DEVA
May god be blessed 🙏❤️😭
Praise the lord 🙏 abraham anna, praise the lord 🙏 John Wesley, praise the lord 🙏 Ramesh anna
Salutation of all people 😭😭🙏 🙏
All glory to god
వందనాలు అయ్య గార్ల కు 🙏🙏🙏🙏🙏
Super song anna
Praise the Lord Brothers thanks for Good worship song
ఆమెన్ వందనాలు
Priaze the Lord brother jhon Wesley anna, ramesh anna and Abraham annagaru.
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Amen praise the lord 🙏 annyya
The MOST BEAUTIFUL ZION How Good Great GOD ALMIGHTY i worshipped you with all my heart ❤️ Amen 🙏🕊️
Praise the Lord an kodadhosanna
Praise the lord brothers 🙏🙏🙏🙏
Praise the Lord anna exlent song🎵 anna
Praise the Lord🙏🙏
Nice song
Praise the lord anna 🙏🙏🙏
Thank You Jesus. Amen ⚘
Praise the lord anna excellent song
🙏🙏🙏🙏🙏
Super song Dady 😢😢😢
Amen amen amen amen
Praise the Lord. Thank you for the 46th feast of Tabernacle. God bless you All
👏👏👏👏👏👏👏👏👏👏👏
Excellent song annayya. 🙏🙏
""ఒక్క క్షణం అయినా నిన్ను వీడిన"" అనే పాట లా ట్యూన్
Truly blessed by 46th gudarala panduga brother. All the songs of yours are every blessing to me. I hear it everyday. Praise to be GOD alone🙌🙌🙏🙏👏👏 from Chennai
My femily koraku peryar cheyandi
By then
King of kings Hosanna Ministry
Nope jesus
Anna mimmuni batti devuni namam Anto ganaparachabadutundi
ఈ ఒక్క ఛానల్ లో మాత్రమే కామెంట్లు పెట్టడానికి ఉంది మరి మీ ఛానల్ లో ఎందుకు పెట్టలేదు
Prise'the'lord'anna 🙏🙏🙏 super song happy s song
Hi
Praise the Lord brothers 🙏
Anna sahodarulu ikyata kaligi seva chaidam ,aradana chaidam enta manoharam Ani meru chupincharu.
మీరు ఒక సేవకుడు ఎలా నడుస్తాడు అలా నడవండి సినిమా యాక్టర్ లాగా ఉండకండి ఏసన్న గారు పరువు తీయకండి దేవుని నామాన్ని అవమాన పరచకండి నేను పెట్టింది ఈ పాట గురించి కాదు మీ ఛానల్లో చూసినా మీ వేషాలు గురించి జాగ్రత్త
వందనాలు అండి ఏసన్న గారు చాలా నిజాయితీగా సేవ చేశారు కానీ ముగ్గురూ ఏసన్న గారి పేరును వాడుకుని సేవ చేస్తున్నారు
In nj
Recess
Lo9
Nejam ga meru holispirit to nadipincha badutunnaru
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Praise to Jesus
Amen ❤️🎉🎉👍🔥🔥