కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. అబ్బురుపరిచే.. ఇల్లు.. ప్రత్యేక ఇంటర్యూ చూడండి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024

Комментарии • 36

  • @nagarjunap8019
    @nagarjunap8019 2 дня назад +1

    sir కళ్యాణదుర్గం to ధర్మవరం మార్గంలో ఉన్న నూతిమడుగు వద్ద ఉన్న పెన్నా నది పై ఉన్న బ్రిడ్జి అధ్వాన్న పరిస్థితుల్లో ఉంది అది మీకు తెలుసు Sir , ప్రజల ప్రయాణ కష్టాలు దృష్టిలో ఉంచుకుని దాని పరిష్కారం కోసం కృషి చేసి ప్రజాదరణ పొందగలరని మనవి చేసుకుంటూ ఇట్లు ..... నూతిమడుగు ప్రజానీకం🙏

  • @sathya.v5710
    @sathya.v5710 2 дня назад +1

    God bless you.. Sir

  • @SivasankarSiva-bq3fy
    @SivasankarSiva-bq3fy 3 дня назад +4

    జై సురేంద్ర బాబు జై తెలుగుదేశం

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 2 дня назад +1

    Mamaduru to pobbarlapalli road చాలా ఆధ్వన్నాగా ఉన్నదిసార్ . Please మంచిగా చేయగలరని మనవి చేయుచున్నాము. జై అమిలినేని 🙏

    • @kalyandurgexpress
      @kalyandurgexpress  2 дня назад

      ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే సమస్య తెలియపరుస్తాం

  • @RaghuRaghu-y5d
    @RaghuRaghu-y5d 2 дня назад +1

    Great mla sir ❤❤❤ in kalayandurgam

  • @guruswamym6107
    @guruswamym6107 2 дня назад +1

    కళ్యాణదుర్గం.లో.స్థానికంగా.సామన్యాప్రజలకు.వారంలో.నాలుగురోజులు.అయినా.అందుబాటులో. వుండి.ప్రజల.సమస్యలను. తీర్చాలని.కోరుచున్నాము.జై.టీడీపీ.జై.cbn

    • @kalyandurgexpress
      @kalyandurgexpress  2 дня назад

      తప్పకుండ అందుబాటులో ఉంటారు..

  • @Rajasekhar07043
    @Rajasekhar07043 3 дня назад +6

    Surendra babu garu mla chala manchi panulu chesthunnaru kani valla allulla valla emina negativity ravochu already light ga start ayindi

    • @ApnirudyogaJAC500
      @ApnirudyogaJAC500 2 дня назад +2

      బాబు రాజశేఖర్ గారు, గౌరవ ఎంఎల్ఏ గారి అల్లుళ్ళ మీద ఎందుకయ్యా అంత కడుపుమంట? కోట్ల వ్యాపారాలు ఉన్నా వాటికి సమయం కేటాయించకుండా..., ప్రజా సేవలో నిమగ్నమయ్యి, సాయం అని వచ్చిన వారికి న్యాయం చేస్తున్నారు.. అయినా కూడా వారు ఏ రోజూ వారి పరిధికి మించి ప్రవర్తించలేదు.. పైగా సేవా కార్యక్రమాల్లో వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పది మందికి నిస్వార్థంగా సహాయ పడుతున్నారు కానీ, గత ప్రభుత్వం లోని పాలకులు , వారి కుటుంబ సభ్యులు, అనుంగు అనుచరులులా నియోజకవర్గం మీద పడి రాబందుల్లా దోచుకుతినలేదు కదా...? అలా ఏమైనా అవినీతి చేస్తున్నారా...? మంచి చేసే వాళ్లని ప్రసంసించక పోయినా పర్వాలేదు..? ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా అనైతికంగా మాట్లాడకండి......
      నియోజకవర్గంలో కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని వారి సమస్యలను పరిష్కరించాలని అన్న వాళ్లు ఎప్పుడు నియోజవర్గంలో అందుబాటులో ఉంటున్నారు దయచేసి విషప్రచారాలను నమ్మకండి

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 2 дня назад +1

    Jai Surendra Babu Garu ✌️✌️✌️✌️✌️

  • @gundlapallisainath9542
    @gundlapallisainath9542 3 дня назад +2

    Great leader

  • @narasapurveeru
    @narasapurveeru 3 дня назад +7

    శ్రీరామ్ రెడ్డి మంచినీరు రాక గత నెల రోజుల నుండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిని గమనించి పరిష్కరించండి ఎమ్మెల్యే గారు

    • @kalyandurgexpress
      @kalyandurgexpress  3 дня назад +1

      తప్పకుండ చూస్తాం జగన్ అభిమాని నరసాపురం వీరు గారు

    • @sathish.k8495
      @sathish.k8495 2 дня назад

      ​@@kalyandurgexpressబ్రో నీను గుర్తు ఉన్నానా

  • @glakshmanamurthy88
    @glakshmanamurthy88 2 дня назад +1

    త్వరలో చెర్లోపల్లి గేటు నుంచి కైరేవు మీదుగా శెట్టూర్ వరకు రోడ్డు పనులు ప్రారంభించాలి అని కోరుకుంటున్నాము

    • @kalyandurgexpress
      @kalyandurgexpress  2 дня назад

      ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము

    • @glakshmanamurthy88
      @glakshmanamurthy88 2 дня назад

      @@kalyandurgexpress తీసుకెళ్లి తొందరగా పనులు ప్రారంభం చేయమని చెప్పండి కైరేవు గ్రామ ప్రజల ముఖ్యమైన ప్రధాన సమస్య

    • @GajulaRaghuveera
      @GajulaRaghuveera 2 дня назад

      Apilepalli to karigipalli road problam​@@kalyandurgexpress

  • @yogij4155
    @yogij4155 День назад

    Amileneni sir majaka Praja sevakudu bagavanthudu Manchi cheyyale ane alochana

  • @Eswarkalyandurgam
    @Eswarkalyandurgam 3 дня назад +1

    Great leader
    My favorite leader
    Kalyanadurgam God ...

  • @nagapeddarikam8633
    @nagapeddarikam8633 3 дня назад +1

    Kambadur mandalamlo channampallilo esuka dhopadi jaruguthundi bro

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 2 дня назад

    Sir your great 🙏🙏🙏🙏🙏🙏

  • @GajulaRaghuveera
    @GajulaRaghuveera 2 дня назад

    Damping addlo market is best sir

  • @SathishSathish-qv4pe
    @SathishSathish-qv4pe 2 дня назад

    Jai surendra anna

  • @GajulaRaghuveera
    @GajulaRaghuveera 3 дня назад +1

    I hope you do btp project sir

  • @naveenchanduyadav4241
    @naveenchanduyadav4241 2 дня назад

    Naga rajuki interview Ivvakandi sir

  • @yashgowthamraj7543
    @yashgowthamraj7543 3 дня назад +1

    Nice ledar

  • @thimmannag1095
    @thimmannag1095 2 дня назад

    Very.very.good.mla

  • @ulebeetier3598
    @ulebeetier3598 2 дня назад

    Great MLA, Jai CBN

  • @kamsaladharmapal-it1kc
    @kamsaladharmapal-it1kc 2 дня назад

    Krishna chary ane okka manishiki sayam cheyandi

  • @macharaja5382
    @macharaja5382 2 дня назад

    EVM CM

  • @bushanadigivinti8138
    @bushanadigivinti8138 2 дня назад

    Great leader.