వై.వెంకనన్నా చేతి నుండి రాలిన ఎర్రటి రక్తపు ఆణిముత్యాలను అదే రీతిలో పాడిన నిర్మల అక్కకు లాల్ సలాం..... ఇలాంటి పాటలు ఈ కాలంలో మల్లి చిగురించాలి...... కొత్త కొత్త రచనలకు పునాదులు వేయాలి.......గుడ్ సాంగ్....మ్యూజిక్ బాగుంది విల్సన్ అన్నా....
కామేర్రేడ్ పాటలంటే...సామాన్యునిలోపలి పీలింగ్ కూడా బయటికొచ్చేలా ఉండాలి..పేలవంగా సాగిపోయింది పాట...అమరులను తలుచుకుంటూ...రేపటి కార్యాచరణ కూడా పలికిస్తే ..సమాజంలో కొంత కదలిక మనసులో చిగురించుననే ఆశతోనే..ఈ చిన్న సద్విమర్శ.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Good morning విప్లవ కవిత్వం గురించి బాగాపాడింది నిర్మలమ్మ కోసం ఎదురు చూస్తున్న రోజు కోసం ఎదురు చూస్తూ కళ్ళు తెరిచి ఉంది నిర్మలమ్మ గుడ్. సాంగులో కోసం ఎదురు చూస్తూ సుపరునిర్మలమ్మ
పాటకు ప్రాణం పోసినవ్, విప్లవ జెండా మనసులో ఎగురవేసినవ్ విప్లవం అజరామరం అని తెలియజేసినవ్, మళ్ళీ బెల్లి లలితక్కను గుర్తుజేసినవ్, కమ్యూనిజానికి అర్థాన్ని తెలియజేసినవ్,లాల్ సలాం కామ్రేడ్ నిర్మలక్క
ఒకప్పుడు తిరుగుబాటు తనానికి దోపిడీ చేసే నాయకులను, అహంకారం ఉన్నా పెత్తం దారులను భయపెట్టిన కమ్యునిజం, నేడు నిరంకుశ పాలన పై, దొరల పెత్తనం పై మాత్రం తిరుగుబాటు జెండా ఎగురవేయటం లేదు... మళ్లీ ఉద్యమం ఉదయించాలి రేపటి సూర్యుని కోసం ఎర్రజెండా ఎగరేయాలి... లాల్ సలాం...
మీ పాట చాలా బాగుంది.ఇప్పుడు ఉన్న యువత కి ఇలాంటి పాటలు చాలా అవసరం.కాని ఇప్పుడు ఉన్న యువత చాలా దారుణంగా తాయారయ్యారు.చేతిలో " ఓ " బండి, ఫోన్, అమ్మాయి అంతే.ప్రశ్నించే తత్వం లేదు.చెత్త జనరేషన్.
వై.వెంకనన్నా చేతి నుండి రాలిన ఎర్రటి రక్తపు ఆణిముత్యాలను అదే రీతిలో పాడిన నిర్మల అక్కకు లాల్ సలాం..... ఇలాంటి పాటలు ఈ కాలంలో మల్లి చిగురించాలి...... కొత్త కొత్త రచనలకు పునాదులు వేయాలి.......గుడ్ సాంగ్....మ్యూజిక్ బాగుంది విల్సన్ అన్నా....
Akka me gontu chala bagundi
Superb👌👌👍👍👌👌👍👍
Com, అన్వేషి (y.venkanna)కలాం నుంచీ రాలిన అక్షర తూటాలు 🚩🚩🚩
చాలా బాగా పాడి నారు కామ్రేడ్ నిర్మల గారు
👌👌👌
కామ్రేడ్ అరుణ ఆర్టిస్ట్ అరుణోదయ నిర్మల సూపర్ స్టార్ సాంగ్ 👍👍👍👍👍👍
Good singer, Good song, పాటకే ప్రాణం పోసిన,మా నిర్మాలక్క,కు లాల్ సలామ్,👍👌👌👌👌👌👌
కామ్రేడ్ నిర్మలమ్మ వెరీ గుడ్ సాంగ్ కం
అమర హై నీలం రామచంద్రయ్య కామ్రేడ్ కామ్రేడ్ నీలం రాంబాబు
అక్క నీ పాటలు మాకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది లాల్ సలాం అక్క
కామేర్రేడ్ పాటలంటే...సామాన్యునిలోపలి పీలింగ్ కూడా బయటికొచ్చేలా ఉండాలి..పేలవంగా సాగిపోయింది పాట...అమరులను తలుచుకుంటూ...రేపటి
కార్యాచరణ కూడా పలికిస్తే ..సమాజంలో కొంత కదలిక మనసులో చిగురించుననే ఆశతోనే..ఈ చిన్న సద్విమర్శ.
Nice Song Nirmala Akka 3:07 🎵 👌 👍
Lalsalam Comrades
అక్క పాట వింటుంటే మీ ఉద్యమంలో పాల్గొనలి అనిపిస్తుంది...చాలా బాగుంది అక్క రాసినా అన్నకు ధన్యవాదాలు....
బానిసలను సృష్టించగా ,ఇది అభ్యుదయనికి,వ్యతిరేకం,పదము,బానిసలను చేయగా,అనుట,నిజము,పాట చాలా బాగుంది,
అబ్బా ఇలాంటి సాంగ్స్ రాయాలి అంటే ఎంత అనుభవం కావాలి నిజంగా రాసిన వారి పాదాలకు నా వందనాలు
జోహార్ జోహార్ అన్నలారా అక్కలరా.... సూపర్ సాంగ్.. 🙏🙏🙏🙏
వెరీ వెరీ గుడ్ థాంక్యూ నిర్మలమ్మ గారు కామ్రేడ్ నిర్మలమ్మ గారు థాంక్యూ గుడ్ నైట్ సాంగ్ సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🌟🌟
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Good morning విప్లవ కవిత్వం గురించి బాగాపాడింది
నిర్మలమ్మ కోసం ఎదురు చూస్తున్న రోజు కోసం ఎదురు చూస్తూ కళ్ళు తెరిచి ఉంది నిర్మలమ్మ గుడ్. సాంగులో కోసం ఎదురు చూస్తూ సుపరునిర్మలమ్మ
Ardhavanthamaina pata.. alochanathmaka paata.. samrajya vadame manava vinasana kaari.. singer Goppaga padindru. chakkati abhinayam. team andhariki Abhinandanalu...
గుడ్ మెసేజ్ వీడియో సాంగ్ నిర్మల కామ్రేడ్... లాల్ సలాం కామ్రేడ్
వాయిస్ మరియు లిరిక్స్ సూపర్ కామ్రేడ్ 🌹🌹
ভাষা না বুঝলে ও সুর টা হৃদয় ছুয়ে গেল।
নকশালবাড়ি লাল সেলাম।
నిర్మలమ్మ చాలా బాగా నటించారు.మీకు నేను పెద్ద అభిమానిని లాల్ సలాం అక్క
చాలా మంచి పాట గుండెలో బాధను రగులుతున్న నెత్తుటి పాట లాల్ లాల్ సలాం నిర్మల అక్క జై జై అరుణోదయ జై జై కమ్రేడ్
ఇంకా ఇలాంటి పాటలు. బహిర్గతం కావాలి. అనేక పాటలు ఆడియో రూపంలో ఉన్నాయి వాటిని కూడ వీడియో రూపం లో తీసుకురాగలరు
విప్లవ పాటలు మరుగున పడుతున్నాయి కామ్రేడ్ ఇలాంటి విప్లవ గీతాలు మరొన్న తీయాలని కోరుకుంటూ,,రెడ్ సెల్యూట్🚩🚩
జనచయితన్యం కోసం ఇలాంటి పాటలు ఎన్నో రావాలి... అద్భుతమైన పాట...
పాటకు ప్రాణం పోసినవ్, విప్లవ జెండా మనసులో ఎగురవేసినవ్
విప్లవం అజరామరం అని తెలియజేసినవ్, మళ్ళీ బెల్లి లలితక్కను గుర్తుజేసినవ్, కమ్యూనిజానికి అర్థాన్ని తెలియజేసినవ్,లాల్ సలాం కామ్రేడ్ నిర్మలక్క
అరుదైన పాట. గాయకులకు అభినందనలు, అలాగే కొనసాగించండి అబ్బాయిలు!
Super song camred viplavam vardhilali ✊✊🚩🚩✊
🚩🚩🚩🚩 నైస్ సాంగ్ అక్క విప్లవం వర్ధిల్లాలి
Super song akkala ku annalaku red selluit. 🎉🎉🎉 Kkr wgl
మా వేణుగుల వెంకన్న(అమరుడు) కొమరారం తెలంగాణ చాల పాటలు ఉన్నాయి
Soo.......... Per😂❤❤❤🎉🎉🎉
లాల్ సలాం కామ్రేడ్....
లాల్ సాలం అక్క గారు 👏👏
అక్క పాట సూపర్ మరో విములక్క అక్క నీకు జోహార్
✊👌👍లాల్ సలాం ✊✊✊✊🔥🔥🔥
(అమరుడు)వై వెంకన్న ఆడపిల్ల పాట రాసిన మన వెంకన్నపాట ఒకరిది పేరు మరోకరిది
అద్భుతమైన పాట సూపర్
విప్లవ పాటలు ఆపేది లేదు అక్క సూపర్ ఓకే లాల్ సలాం🏹⛳⛳👍👌👌🦜🦃🌹🌷💐🍄🇦🇴🚩
నిర్మల గారు మీ voice 👌👍
విమలక్క గొంతుకను మీరు పంచుకున్నారు కామ్రేడ్ నిర్మల్ అక్క గారు మీకు ప్రత్యేక అభినందనలు
నిర్మల గుడ్ వెరీ గుడ్..... Jr విమలక్క
నిర్మల నీకు తెలంగాణ లొ ఇంకో 20 ఏళ్ళు ధోక లేదు... హ్యాట్సాఫ్ 🌹🌹🙏
Laal salaam💥🔥🔥🔥🔥🔥🔥🔥
మీకు మీ పాటకు ఎర్ర ఎర్రనీ వందనాలు అక్క 🚩🚩🚩🚩🚩🚩
అక్క మీకు లాల్ సలాం... ఈ పాట చాల బాగుంది
Lal Salam Akka✊
అక్కా సూపర్
👌👌👌👌సూపర్ అక్క
Akka song composing and lyrics chala bhagunnai very nice akka..
చక్కని స్వరం
ఒకప్పుడు తిరుగుబాటు తనానికి దోపిడీ చేసే నాయకులను, అహంకారం ఉన్నా పెత్తం దారులను భయపెట్టిన కమ్యునిజం, నేడు నిరంకుశ పాలన పై, దొరల పెత్తనం పై మాత్రం తిరుగుబాటు జెండా ఎగురవేయటం లేదు... మళ్లీ ఉద్యమం ఉదయించాలి రేపటి సూర్యుని కోసం ఎర్రజెండా ఎగరేయాలి... లాల్ సలాం...
Super❤❤❤
✊✊✊లాల్ సలాం కామ్రేడ్స్
మళ్ళీ మన తెలంగాణలో మరో బెల్లీ లలిత ఉద్భవించింది..లాల్.. చెల్లి
చాలా బాగా పడినారక్క
తెలంగాణ పటలు హైదరాబాద్ యజమానులు మరియు భావవ్యక్తీకరణ
సూపర్ కామ్రేడ్ అక్కా
Jai arunodhaya normal akka lalle shalam
లాల్ సలాం అన్నలకు అక్కలకు
నక్సల్బరీ లాల్ సలాం❤
మిమ్మల్ని చూస్తుంటే మళ్లీ సరళక్క వి వీడియోలు చూసి విన్నాము ఇప్పుడు అదే గానంతో వచ్చినట్టు ఉన్నది
సూపర్ అక్క పాట
Supar song anna all the best anna👌👌👌
లాల్ సలాం ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Super exlent song
Super
Supar 💪
మంచిపాట
నా కమ్యూనిస్టు పార్టీని బతికినేకి ఎంతమంది ఉన్నారు రెడ్ సెల్యూట్
Supar songs
అక్క మీ పాటలు చాలా బాగుంటాయి.. లాల్ సలాం
✊✊✊✊✊✊✊✊✊✊✊✊
లాల్ సలాం
Super akka. Lal salam
very nice song red salute
Beautiful song voice superb akka
Red salute....
Erupu rangu lo ne untundhi viratthvam eee rangu andhari ki samanathwam
లాల్ సలామ్ కాంబ్లే
లాల్ సలాం (వీరులకు) అన్నలకు అక్కలకు.......
Beautiful voice ❤️❤️
Song super 👌👌
Super song
Super 👌
Super Akka god bless you
Amogam ne ganam akka..
Exlent akka.....
మీ పాటకు సలాం
లాల్ సలమ్
Super song akka. yerra yerrani lalsalam
Annalu Malli ravali
Very nice song...💐💐💐
Super voice
Composition 👍🙏🤝🤝
Lalsalam akka
Very😊goodsonng
మీ పాట చాలా బాగుంది.ఇప్పుడు ఉన్న యువత కి ఇలాంటి పాటలు చాలా అవసరం.కాని ఇప్పుడు ఉన్న యువత చాలా దారుణంగా తాయారయ్యారు.చేతిలో " ఓ " బండి, ఫోన్, అమ్మాయి అంతే.ప్రశ్నించే తత్వం లేదు.చెత్త జనరేషన్.
Jai kamred lal salam
అక్క lalusalam సూపర్ అక్క
Good song akka .
Red సెల్యూట్
Tq medam🚩🚩
Singer. Arunodaya. Vimala neebita kudkuthointervelochupu
Your songs best i like your songs
💐💐💐🙏🙏🙏🙏
రేపటి పయనమేందో ఇకానైనా యెరుగవా......