ల్యాండ్ టైటిలింగ్ రాద్ధాంతం ..బయట పడ్డ జగన్ బాగోతం : Mahaa Vamsi Analysis On AP Land Titling Act

Поделиться
HTML-код
  • Опубликовано: 2 май 2024
  • #landtitlingact #ysjagan #mahaavamsianalysis #mahaanews
    ల్యాండ్ టైటిలింగ్ రాద్ధాంతం ..బయట పడ్డ జగన్ బాగోతం : Mahaa Vamsi Analysis On AP Land Titling Act
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 238

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 15 дней назад +87

    ఇదే ysrcp మెడకు చుట్టుకొనే ఉరితాడు ల్యాండు టైటిలింగ్ యాక్టు

  • @NaiduBogineni
    @NaiduBogineni 15 дней назад +29

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ వస్తే, సన్నకారు చిన్నకారు రైతుల పని
    "ఇంతే సంగతులు
    చిత్తగించపలెను"

  • @CSR12615
    @CSR12615 15 дней назад +25

    మద్యం, మట్టి, ఇసుక, ఖనిజ సంపద ఇలా అన్ని రకాలుగా నాకేయటం పూర్తయింది. మా పార్టీ వారందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత వరకు భూముల్ని కొట్టేశాం. ఇప్పుడు మా ధన దాహం తీరటానికి అరకొరగా మిగిలిన ప్రజల భూములను కొట్టేయటం తప్ప మరో మార్గం లేదు. ఏం భయపడకండి. వీలైతే మీ భూములకు మిమ్మల్నే కాపలాదార్లుగా పెట్టుకుంటాం. జై జగన్

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 15 дней назад +44

    ఎవరుతవ్వుకున్నగోతిలోవాళ్ళేపడ
    తారు అనే నానుడి కరెక్ట్ ఔతుంది
    అదేభయంతో ఇపుడు ఓటుబ్యాంక్
    పగిలీ చీలీ పాసిపోయింది గోవిందా
    ఐపోయింది

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 15 дней назад +14

    జగన్ రెడ్డి రౌడీగా ఉన్నప్పుడు భూకబ్జాలు చేశాడు కదా, అందులోంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ద్వారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములన్ని జగన్ గుప్పిట్లో ఉంటాయన్నమాట, రేపొద్దున్న ఎవడైనా వాడి భూమిని అమ్ముకోవాలి అంటే వాడికి పూర్తి హక్కు ఉండదు, జగన్ పర్మిషన్ ఉండాలి ప్రైవేట్ రేట్లకు అమ్మడం కుదరదు, అన్ని మూసుకొని నెత్తి నోరు కొట్టుకుని చచ్చినట్టు గవర్నమెంట్ విధించిన రేటుకి అమ్మాల్సి ఉంటది, రౌడీలను గుండాలను ఫ్యాక్షనిస్టు లను ముఖ్యమంత్రిగా చేస్తే ఇలాంటి దగా కార్యక్రమాలే జరుగుతాయి

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 15 дней назад +80

    అసెంబ్లీ రికార్డింగ్ తిరగేస్తే అన్ని బయటపడతాయి జగన్ ఎంత అబద్దాలకోరు వీడిని తరిమేయాలి

  • @srinivasanaidubankuru5294
    @srinivasanaidubankuru5294 15 дней назад +15

    సర్వహక్కులు కల్పిస్తాడా? అంటే కోతి.. పిల్లుల.. రొట్టె కధ.. అన్నమాట.. ప్రజలు తెలుసుకోకుంటే.. ఆలోచించకుంటే.. రొట్టె మాయం.. కధ కంచికి..

  • @ganeshdalli246
    @ganeshdalli246 15 дней назад +10

    ఆంధ్ర ప్రదేశ్ రాజ ముద్ర వుండాలి...వీడి దిక్కుమాలిన ఫోటో చూసి మా ఆరోగ్యం పోతుంది...ఒక అవినీతి పరున్ని రాజుగా భావించడం ..మన ప్రజాస్వామ్యం యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కి ఉదాహరణ

  • @manasareedy4317
    @manasareedy4317 15 дней назад +24

    తాత గారి బుద్దులు ఎక్కడ పోతాయి

  • @nalinarayanarao963
    @nalinarayanarao963 14 дней назад +4

    వంశీ గారికి నమస్కారాలుఅసలు పట్టాదారు పాసు పుస్తకాల మీద అశోక చక్రం సింబల్ ఉండాలిఇది చాలా ప్రమాదకరమైన యాక్ట్ దీనిని ప్రజలందరూ గమనించాలి

  • @sujathagoli8303
    @sujathagoli8303 15 дней назад +12

    Super ga chepparu vamsi garu
    E daridram eppudu vadilidi

  • @Aadarsh856
    @Aadarsh856 15 дней назад +41

    అసలు ఆడేవడికో పథకాలు ఇస్తే మా కెందుకు అప్పు 🤔తీసుకున్నోడి దగ్గరే వసూలు చేసుకోండి

  • @dineshviswanadhuni451
    @dineshviswanadhuni451 15 дней назад +10

    Mee Dhyryaniki Hat's off sir

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 15 дней назад +21

    Jai TDP

  • @sgr9142
    @sgr9142 14 дней назад +2

    మహా న్యూస్ చెప్పినది నూటికి నూరు శాతం నిజం. ప్రజలందరూ గుర్తుంచి ఓటెయ్యాలి .

  • @iamjai9221
    @iamjai9221 15 дней назад +11

    భూ వివాదం లేని వారు జగన్ కి ఓటు వేయరు అన్నమాట......

  • @sankararao9773
    @sankararao9773 15 дней назад +23

    ఆపిచ్చే పతనానికి కారణం

  • @manasareedy4317
    @manasareedy4317 15 дней назад +10

    అసలే తాత గారి పేరు జార్జ్ బుష్ (రాజా రెడ్డి )

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 13 дней назад +3

    ఏ ప్రభుత్వం అయినా సరే 22A ని రద్దు చేసి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపండి🙏🙏🙏

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 15 дней назад +16

    LAND TITLING ACT YAMA DANGER CANCEL IT . BHOOMI ULLIPAYA OKATE, NANJUKU tintaru

  • @somsundarsomsundar1730
    @somsundarsomsundar1730 15 дней назад +33

    ఈసారిగెలిస్తెమాఅస్తులుగోవింధగోవింధ

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 15 дней назад +13

    Correct

  • @ramuyadavu98487
    @ramuyadavu98487 15 дней назад +10

    బ్రిటిష్ పాలన లాగా పాలిస్తాడు.

    • @12343a
      @12343a 14 дней назад

      British వాళ్ళకి ఇవ్వడానికి ఈ చట్టం తీసుకొస్తున్నారు

  • @nuthalapatisiva7976
    @nuthalapatisiva7976 15 дней назад +6

    వంశి గారు వాడి పాపం పండింది. అందుకే భగవంతుడు స్క్రిప్ట్ రాస్తున్నాడు. వాడికి పోయేకాలం వచ్చింది కాబట్టి జనం ఆస్తులు మీద కన్నేశాడు. 🇮🇳🌳🌳🌳🌳🌳

  • @suseelachodimella3730
    @suseelachodimella3730 15 дней назад +5

    Great analysis sir

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 15 дней назад +4

    Super debate

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 15 дней назад +3

    A Visionary Leader is Coming 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KasiV-ww4qr
    @KasiV-ww4qr 14 дней назад +4

    పాముకు పాలు పోయాడం. జగన్ అన్నా కు ఓటు వేయటం రెండూ ఒకటే. జర జాగ్రత్త. తెలిసి తెలిసి తప్పు చెయ్యిదు.

  • @ashokthota9160
    @ashokthota9160 15 дней назад +6

    Wow , Mr Jagan it is same like Liquor ban.

  • @DK-sm7cb
    @DK-sm7cb 15 дней назад +8

    Govt astulu aypoyaayi ipudu andari bhumi dobbetaaniki ready ayyadu Jagan , already alavaate gaa

  • @Creativebrahma
    @Creativebrahma 15 дней назад +6

    సర్వ హక్కులంటే, నా పట్టా మీద నా ఫొటో లేదా మా అయ్య ఫొటోనో ఉండాలి, నీ బొమ్మ ఏందిరా భయ్ తియ్...

  • @ashwathaleela1171
    @ashwathaleela1171 14 дней назад

    Sir,vamshi garu superb analysis, excellent words about lands

  • @hanumanthrao414
    @hanumanthrao414 15 дней назад +1

    మీ వివరణ చాల బాగుంది. సంతోషం. ఈ ఉరిశిక్ష నుండే బయట పడే మార్గం చెప్పండి.

  • @ramanjaneyulumandalapu8766
    @ramanjaneyulumandalapu8766 15 дней назад +4

    వాడు ఏమి చేసినా అది పెళ్ళాం సంతొషం కోసమే వాడు ఒక ఆర్థిక నెరగాడు

  • @hanumantharaoDara-ky3zs
    @hanumantharaoDara-ky3zs 15 дней назад +8

    చంద్రబాబు గారు దీన్ని రద్దు చేస్తామని చెప్పారు. మోడీ గారితో కూడా రద్దు అని చెప్పించాలని. అప్పుడే మోడీని నమ్ముతారు.

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 15 дней назад

      మధ్యలో గోడమీద పిల్లి తో ఎందుకులెండయ్యా (నాకు మోదీ జీ ఇష్టం ఎటు చేరి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం లో నే తంటా )దేశం చైనా, పాకీ లాంటి గుంట నక్కల బారినుండి క్షేమం గా ఉండాలంటే మోదీ జీ నే ఉండాలి..)

    • @rajtarun7785
      @rajtarun7785 14 дней назад

      Modi promise enduku...edi state government ichina GO so state govt revoke chesthe chalu

  • @kmg788
    @kmg788 15 дней назад +3

    Modi గారు కేవలం AP కి మాత్రమే ఇలా చేయమని చెప్పాడా? మిగిలిన 28 రాష్ట్రాలకి ఇలా చేయమని చెప్ప లేదేందుకో?😂

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 14 дней назад +1

    ముత్తాత బ్రిటిష్ పరిపాలనలో కేరళనుండి వచ్చి బలపనురులో ప్రజల పొలాలలో చతురస్రాకారపు సరిహద్దులు గీసి దాంట్లోకి ఎవరైనా వస్తే చేతులు నరికేస్తా అన్నాడట ప్రజలకు ఇప్పుడే ధైర్యం చాలదు ఇక ఆకాలంలో ఏముంటుంది? తరతరాల నుండీ వీళ్ళు మంది భూములు కబ్జా చేసే బతుకుతున్నారు వీళ్ళు చేసే దారుణాలు తెల్లవాళ్ళు కూడా చేయలేదు

  • @mallikarjunaraokotikalapud4828
    @mallikarjunaraokotikalapud4828 15 дней назад +1

    Sir Mee channel meeru great. Janalaki awareness penchutunnaru. Idi sir nijamayina journalism. Idi kooda ardham chesikoka pote aa janalani kshaminchalemu.

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 15 дней назад +3

    భూబకాసురలంటే వీల్లే మన ప్రభువు పరిపాలనలో ఎవరైనా ఒక టే మనకు తన పరిశుద్ధ బేదం ఉండదు తుదకు అది మన తల్లి సహోదరి ఎవరైనా ఒక టే ఆలోచన చేసి చూడండి పేటీఎం బేచ్ మరియు వైచీపీ బేచ్

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 15 дней назад +3

    ఈ చట్టం కొరియా దేశంలో😂😂😂 ఉంది సార్ దీన్ని కిమ్ కూడా స్వాగతిస్తున్నారు

  • @Sekhar-ge8kf
    @Sekhar-ge8kf 14 дней назад +1

    ఈ యాక్ట్ వలన AP. లో ఆస్తులు వుండి ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాల లో ఉన్న వారు చాలా ఇబ్బంది పడతారు

  • @pvrswamy4912
    @pvrswamy4912 15 дней назад +2

    The act was passed in assembly when opposition MLAs were suspended. This is a unilateral decision of the ruling party . Public revolt on this act is expected.

  • @venkateswarlupujari4609
    @venkateswarlupujari4609 15 дней назад +3

    Nayana... Prajalaaraa jagan gaadi buddi chusara... Meeku sent bhumi dakka ni vadu... Jagratha padandi🙏🙏🙏🙏👍👍👍

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 15 дней назад +3

    నెల్లూరు సభలో అసలైన స్లొగన్స్ మరచి పోయారు

  • @FARMING446
    @FARMING446 15 дней назад +2

    Papam andhra prajalu😢😢

  • @kosik.32
    @kosik.32 14 дней назад +2

    Land Titling Act, బక్క రైతుల భూములు దొబ్బే చట్టమే ఈ "లాండ్ టైట్లింగ్ యాక్ట్"
    జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీ భూములు ఏవి మీ దగ్గర ఉండవు, మీ భూములు అన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి.
    రేపు మీ కూతురు పెళ్లి కోసమో, కొడుకు పెళ్లి కోసమో బ్యాంకు లో తనకా పెట్టుకుని లోన్ తీసుకుందామని వెళితే మీ పట్టాలు చిత్తుకాగితాల క్రింద లెక్క, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన ఈ లాండ్ టైట్లింగ్ చట్టం వలన మీ దగ్గర మీ భూమి పట్టాలు ఉండవు. జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలవి కావు, అవన్నీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వే!
    జగన్ రాష్ట్రం లో భూములు సర్వే చేయించి రాళ్ల పై జగన్ ఫొటో ఎందుకు వేయించుకున్నాడు?
    ఉదాహరణకు " నువ్వు ఏ పార్టీ కి చెందిన వాడివి కాదు, పోనీ నువ్వు ycp కార్యకర్తవే అనుకుందాం, నీ పొలం పక్కన మొయిన్ రోడ్డు వచ్చింది, అప్పటి వరకు లక్షల్లో ఉన్న నీ భూమి కోట్ల విలువ పెరిగింది , నీ భూమి మీద మీ ఏరియా నాయకుల దృష్టి పడింది అపుడు ఈ లాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా నీ భూమి ని లాగేసుకుంటారు. నువ్వు ఒక ycp కార్యకర్తవైనా సరే, నీ భూమిని జగన్ ప్రభుత్వ కబ్జాదారులు లాగేసుకుంటారు.
    ఎలా నీ భుమిని లాక్కుంటారు?
    నీ తాత ముత్తాతలు నుంచి నీకు వస్తున్న కోట్లలో విలువ చేసే నీ భూమి నాది అని ఎవడో ఒకడు జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేసాడు అనుకో, అపుడు నువ్వు"నీ తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి నాదే" అని నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి నీ దగ్గర పట్టా ఉంటేగా! లాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా నీ పట్టాను లాగేసుకుంటారుగా! నీ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ఒక చిత్తు కాగితం లో నీ భూమి వివరాలు ఉంటేగా!.
    ఈ భూమి నాది అని నిరూపించుకోవడానికి 2 సంవత్సరాల సమయం ఇస్తారు, ఒకవేళ నిరూపించుకోలేకపోతే, అపుడు నీ భూమిని దోచుకోవాలని ఒకడు కంప్లైంట్ చేసాడుగా, వాడికి నీ భూమి ని ఇచ్చేస్తారు.
    ఏదోవిధంగా నీ పూర్వీకుల ద్వారా నీకు సంక్రమించిన భూమి వివరాలు సంపాదించావు. అయినా సరే జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ ఈ భూమి నీది కాదు అంటుంది.
    "కోట్లు విలువ చేసే నీ భూమి ని దొబ్బడం కోసం, ఆ అధికారులకు కొంత డబ్బులు పడదొబ్బుతారు.
    పోని కోర్టు లకు వెళ్తా అంటావేమో, లాండ్ టైట్లింగ్ యాక్ట్ లో కోర్టు లకు వెళ్ళడానికి వీలు లేదు.
    ఒకవేళ మీ భూమి ఈ యాక్ట్ ద్వారా లాండ్ డిస్ప్యూట్ లోకి వెళ్తే మీ భుమిని మీరు అమ్ముకోలేరు. రుణాలు రావు, 2సంవత్సరాలలో మీ భూమి నాది అని నిరూపించుకోక పోతే, మీ భూమి మీనుంచి లాగేసుకుంటారు.
    నువ్వు చిన్న రైతువైనా, పెద్ద రైతువైనా నీ భుములకు రక్షణ ఉండదు.
    Ycp, జగన్ మోహన్ రెడ్డి వస్తే మీ భూములకు రక్షణ ఉండదు, ఇది యదార్థం.

  • @amaravatiroadlines6850
    @amaravatiroadlines6850 15 дней назад +1

    తాకట్టు పెట్టటానికి ప్రజల ఆస్తులే మిగిలాయిమారి

  • @milindapuvvada1028
    @milindapuvvada1028 15 дней назад +1

    Good video

  • @mallikaanna7698
    @mallikaanna7698 15 дней назад +2

    Kootamide vijayam. 2024

  • @ashokthota9160
    @ashokthota9160 15 дней назад +2

    Already data gone to some company in Banak Rama Duda. Same with land titling act

  • @ms_anirudh
    @ms_anirudh 15 дней назад +2

    US, UK and Russia being so large having only one capital and entire country is developed.
    Then why we want 3 capitals it makes no sense..
    (We should learn from these developed countries not developing country like South Africa)
    Lets vote for TDP, JSP and BJP for 1 capital Amaravati 🔥

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 15 дней назад +2

    ఇదే మన రాష్ట్రంలో ఎహోవా మాయ ఎడారి మతంలో ఉన్న న్యాయము తీర్చును మన ప్రభువైన జలగన్న భూమాయ ఆలోచన చేయండి పేటీఎం బేచ్ అయినా దీనికి బలవుతారు వైచీపీ వారికి ఇంక చుక్కలు కనిపిస్తాయి అని ప్రజలు అనుకుంటున్నారు

  • @KasiV-ww4qr
    @KasiV-ww4qr 14 дней назад +2

    ఒక్క chance ఒక్క chance అని ఆంధ్ర రాష్ట్ర అబివృద్ది కి chance లేకుండ చేసిన..జగన్

  • @rameshrajiv260
    @rameshrajiv260 14 дней назад +1

    ఇండియా లో ఏపీ వుందా లేదా ఇది మోడీ కి తెలియదా దీనికి ఏపీ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి

  • @NaiduBogineni
    @NaiduBogineni 15 дней назад +3

    Front crocodile Festival, Jagan!

  • @sunnybusala6141
    @sunnybusala6141 15 дней назад +6

    Sir prajalu andaru tiragabhadali lekapote mana bhoomulu Govinda e messegenu e video ni andaruku share cheyyande

  • @gvramaraju4546
    @gvramaraju4546 15 дней назад +1

    Yes land titling act very dangerous to ap people properties

  • @pvrswamy4912
    @pvrswamy4912 15 дней назад +1

    Put their photos on the boundaries of their cemeteries but not on public properties.

  • @user-sw6bd2ez8e
    @user-sw6bd2ez8e 15 дней назад +1

    Problem for people

  • @srinuonteru9376
    @srinuonteru9376 10 дней назад

    ఇదంతా ఎందుకు అన్నా ఈ చట్టాన్ని రద్దు చేస్తున్న అని ఒక్క మాట ఇవ్వు అన్నా

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 15 дней назад +4

    Photos addict

  • @ThanarikaChannel
    @ThanarikaChannel 15 дней назад +4

    డెత్ సర్టిఫికెట్, టాయిలెట్స్ కి, వైన్స్, మార్చురిలకీ జగన్ ఫొటో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ దరిద్రుడు అడుగుపెట్టాడు రాష్ట్రం సర్వనాశనం అయింది, వాడి ఆస్తులేమో లక్షలకోట్లు అయ్యాయి

  • @kapusrinivasarao1768
    @kapusrinivasarao1768 15 дней назад +1

    Vamsi garu professor nageswar chesina comments meeda analysis cheyandi

  • @ramakrishnasangada8089
    @ramakrishnasangada8089 15 дней назад

    Well said
    AP people should understand

  • @kotarevathi1167
    @kotarevathi1167 15 дней назад +1

    వద్దు సామీ నీ... లీలలు....

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 14 дней назад

    పాస్ బుక్ పై ముఖ్యమంత్రి ఫోటో వేశారో అప్పుడే అనుమానం మొదలవుతుంది కదా

  • @RaBale-ip4gw
    @RaBale-ip4gw 14 дней назад

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్

  • @varunsap
    @varunsap 15 дней назад +1

    వాడొక క్రిమినల్ నియంత సంపద సృష్టి లేదు ఇక పధకాల పంపకాలు ఎలా ఉంటాయి ఇప్పటీకే శాలిరీలు సరిగ్గా ఇవ్వడు ఇంక్రీమెంట్ లు ఉండవు అన్ని అప్పులే ఇంకా ఎవడు ఇస్తాడు అప్పుడులు మరి ఇప్పుడు పార్టీ కోసం డబ్బులు ఇచ్చిన వారు ఏమి చేశారు ఇదిగో ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ క్రిమినల్స్ ఫ్రీగా కబ్జా చేసుకుంటారు ఏ కేసు ఉండదు ఏ ఎలక్షన్ వొచ్చినా వాళ్ళకే ఓటు వెయ్యాలి . మా పొలాలు కొలతలు సరిగ్గా లేకపోతె సర్వే చేసి మా ఒరిజినల్స్ మాకు ఇవ్వండి నువ్వెవడివిరా మా పొలాలు మీద నీ ఫోటో వేసుకోడానికి ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకోడానికి

  • @user-dh2lm2ut9z
    @user-dh2lm2ut9z 15 дней назад +1

    Land titlling Actvidanam urlaku uorlu tanaka pettutaku jagAn veelundi.soAct. radducheyali.
    .

  • @polisettikumar594
    @polisettikumar594 15 дней назад +1

    Prof.Nageswar must apologize publicly for his anti people comments.

  • @gadiparthissudhakar9312
    @gadiparthissudhakar9312 14 дней назад

    Even in survey stones engraved "Jagananna bhuraksha". Really sorry state of affairs.

  • @ashokthota9160
    @ashokthota9160 15 дней назад +1

    Already each family and future and unborn kid is getting born with loans. Thhuglaq governance

  • @ASR1166
    @ASR1166 13 дней назад

    Sir vamsi garu first cm and mla mp valadands land titel cheyamnadi

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 15 дней назад +1

    Already people are getting loans from their lands if the documents are not legal they don’t get loan

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 15 дней назад

    అందరి భూములు వివాదం లో వుంటే రిజిస్ట్రేషన్ లు ఎలా జరుగుతున్నాయి ప్రభుత్వానికి ఎలా ఆదాయ వనరులు సమాకూరుతున్నాయి రిజిస్ట్రేషన్ ద్వారా?

  • @basavarajudora8298
    @basavarajudora8298 13 дней назад

    Ahankaram jaggureddy. People are like sheep.

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 15 дней назад

    Meetugreatsir

  • @narammallareddy5302
    @narammallareddy5302 15 дней назад +1

    Ippatidaka evari bhumulapai vaariki sarvahakkululevaa iyana icchedemiti, anni abaddalu, mosalu, dongamatalu, dongachestalu.

  • @ramu5567
    @ramu5567 15 дней назад +1

    I.a.s.40.అయింది.

  • @halavathpandu1465
    @halavathpandu1465 15 дней назад

    దున్నేవాడిదే భూమి.... ఫోటో ఉన్న వాడిదే భూమి 😂😂😂😂

  • @ashokthota9160
    @ashokthota9160 15 дней назад +1

    Who will go to high courts. None of the state has this. Now they are blaming on BJO. But before BHP acted these guys made as an act.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 15 дней назад

    Aa salahaa daarulu ts vaaru pk team

  • @praveenkumarganapathiraju7897
    @praveenkumarganapathiraju7897 15 дней назад +1

    Na ellu na bhummi ani naku mundhu varaku perfect ga e godava lekunda bagane undevi e na koduku re servey lu chesi bhummi extension takuva undi ani panikimalina passbook echadu epudu Mali rectify cheskovali anta petrol posi tagalpetali😅

  • @nagendraraochittiboyina5489
    @nagendraraochittiboyina5489 15 дней назад +3

    Meeru yenta cheppina ap people ki buddi raadu?

  • @SureshBabu-vi3vc
    @SureshBabu-vi3vc 15 дней назад +1

    Madhya nishedham peru meedha Jaggu bhai AP lo chesina tatangam poorthigaa unconstitutional.. . Adharmam Avineethi . .Party ki Chedda peru vostundani telsi kudaa , unprocessed liquor dangerous ani telisii . . Ee step teesukunnadhi YCP ante prajala patla prajala life patla YCP ki unna careless dhorani ki example . Jaggu bhai ki maatrame kaadu , Party lo unna andharu leaders kooda chedda peru bharinchaali

  • @dontamsettyrenusrinivasara3543
    @dontamsettyrenusrinivasara3543 15 дней назад

    అధికారులు ఎదవలు అయితే కేడి రాజకీయ నాయకులు కోటి మంది పుడతారు

  • @user-po9mv5xv3v
    @user-po9mv5xv3v 15 дней назад

    CBN Promised to Ban on Land titling act as a 2nd sign after CM Oath

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 15 дней назад

    Instead of it let him introduce employees titling Act to get right in companies where they are working

  • @samueljacob2289
    @samueljacob2289 14 дней назад +1

    Bujjikannalu ipatikaina maarithe manchidi ledante kompa kollere😂😂

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 15 дней назад

    All land owners are
    Already possess their Land rights - why this Act needed - ONLY TO CREATE LAND LAUNDERING LIKE MONEY LAUNDERING / QUIT PROKO

  • @machineeasy
    @machineeasy 15 дней назад +1

    Jagan Peru (cm) undhi cm di yela avuthundhi na registration naku undhi .registration office thitesthara.emito 😂

  • @niranjanm363
    @niranjanm363 15 дней назад

    By borrowing money

  • @madhumanas7954
    @madhumanas7954 13 дней назад

    Veedi archakaalu innaalu bharinchalekapotunnam ippudu vinalekapotunnam veedini yevaro okaru yedo okati cheyandi ,,,memu inka bhirinchalemu

  • @narayanareddychintapalli8666
    @narayanareddychintapalli8666 15 дней назад

    ఇ ప్పటికి 3 నెలలుగా 1_బి 10-1 ఈ కి రావటం లేదు బ్యాంకులో ఆగిపోయినవి

  • @KarimullaSk-xm2dc
    @KarimullaSk-xm2dc 15 дней назад +1

    Online trading football live

  • @amarnadhareddy4056
    @amarnadhareddy4056 13 дней назад

    YSR chapter close dukaan bandh

  • @animatedmovies9457
    @animatedmovies9457 13 дней назад

    Malli jagan gelisthe Andhrani North Korea laga chesthadu

  • @raghuraam9347
    @raghuraam9347 14 дней назад

    Syco cm povaaly survey raalle samadhi ralluga kattaly.

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211 15 дней назад

    Court ki velli ee act meeda stay teste elections ayipotayyi kadaa

  • @user-en5ql2ge1e
    @user-en5ql2ge1e 14 дней назад +1

    Ap ammutadu