Guru ji can brahmachari can also perform havan?? Or only marr ied couples only.. U told that gods come quickly in havan fire 🔥so brahmachari should perform homam or not? Pls tell us
స్వామి గారు, నేను మా గురువు గారి వద్ద నుంచి మంత్రం తీసుకున్నాను. కొద్ది రోజులు జపం చేస్తూ వెళ్ళాను. నాకు తెలిసిన కొద్ది మంది నువ్వు సంధ్యా వందనం, గాయత్రీ జపం చేయకుండా ఏ జపం చేసినా నీకు అది పని చేయదు అని అన్నారు. మేము బ్రాహ్మణులం. కాని నిత్య సంధ్యావందనం చేయడం లేదు. ఖచ్చితంగా సంధ్యావందనం చేసిన తరువాతనే, మా గురువు గారు ఇచ్చిన జపం చేయాలా... నాకు మాత్రం మొదటిలో జపం చేసేటప్పుడు నా జీవితంలో తేడా తెలిసేది. ఇప్పుడు బాగా అయోమయంలో ఉంటూ ఏదీ చేయలేకపోతున్నాను. దయచేసి పరిష్కారం తెలుపగలరు..
Mee nanna Garu ae Mee guruvu garu annaru kada... Ayana Ichhina mantram cheyyali kada kachhitham ga Kani nijaniki mundu Mee guruvu garu ayina thandri garu mundu ichhhina mantram Gayatri meeku odugu chesinappudu Ichhi untaru Mari adi vadilesthe Ela.... Andukani mundu Gayatri appude migathavi na gayathriyaah parah mantram na maatuhu paradaivatham
గురుభ్యో నమః అయ్యా మీరు బ్రాహ్మణుడు కాబట్టి మీ మీరు కుల వృత్తి ప్రకారం సంధ్యావందన లు గాయత్రి మంత్రం తప్పక చెయ్యవలసినది లేనియెడల మీరు ఏ పూజలకు అర్హులు కారు మన శాస్త్రం ప్రకారం ఇతిహాసం ప్రకారం బ్రాహ్మణుడు ఎవరైనా గాయత్రీ జపం సంధ్యా వందనాలు ఖచ్చితంగా చేయవలసినది ఈ రెండు పనులు మీరు ఉదయం సాయంత్రం చేసిన తర్వాత ఏ పని చెయ్యవచ్చు నాకు తెలిసిన సాంప్రదాయ విషయాలు సంధ్యా వందనాలు సూర్య నమస్కారాలు చెయ్యని బ్రాహ్మణుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రసంగంలో ఈ విషయాన్ని ఒక శరీరాన్ని జీవం పోయిన తర్వాత శే వమూ అని అంటారు ఆ శవాన్ని తీసుకుపోయి స్మశానం మన్ను చేయడం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన మనం ఎంత అశుభ్రంగా ఆ ఉచితంగా ఉంటాడో అతడు ఏ పూజ చేయలేని వారు అనర్హుడు బ్రాహ్మణుడు అయిన తర్వాత గురువు దగ్గర మంత్రం తీసుకో అయినప్పటికీ ఏం పర్వాలేదు కానీ యధావిధిగా మాత్రం మీ సంధ్యా వందనాలు గాయత్రి జపం తప్పక చెయ్యవలసినది ఈ రెండు చేయని వ్యక్తి ఏ పూజ ఫలించదు ఇది నేను నేను చెప్తున్నది కాదయ్యా శాస్త్రం చెప్తున్న సంప్రదాయాలు గురుభ్యోనమః కాలభైరవాయ నమః
@@nesemadhu9389 brahmin ante brahmajnanam kalavadu vedam lo chepina brahmins veru ipdu chepina brahmin very irrespective of caste religion evaru Brahma jnanam pondutharo Valle brahmin others are not brahmin
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹
GURUVU GAARIKI NA PADHABI VANDANAMULU
Nanduri srinivas garu told about this swami power
అవును bro
Swamiji guntur lo kalipetam undi 4th line new ravidra nager kali kalabhirava darsan podinaa
yes really great powerful Swamy
bro..నండూరి శ్రీనివాస్ గారు video's 1 month నుండి upload చేయడం లేదు..
@@Alphamale11007 nanduri garu was busy in his work
Sri sri sri Siddeshwarananada Bharathi swamyji padapadmalaku, Matha Ramyananda Bharati swamyni padapadmalaku anathakoti pranamalu 🙏🙏🙏🙏🙏
Sri gurudevuni paadapadmamulaku shatakoti namaskaramulu
SRI gurubhyo namaha 🕉️💐
Wow super gaa chapparu andii
Sept 14 2023 suryagrahanam mana cuntry lo sutak kalam varthinchadu .alantappudu mtrajapam cheyavachuna swamijee
Om gurubhonamha
Om gurubhonamha
Om gurubhonamha
Thank you guruji. I will continue the mantha that you gave me. Om Sri Gurubhyonamaha🙏🙏🙏🙏🙏🙏
Hi,can u please tell me the process for mantra upadeshm from Guruji.i wants to take upadeshm..plz
suresh kumar +614252143936 Australia number knchm chepandi pls
Guruvu gariki na padhabi vamdhanallu
Guruvu gariki na padhabi vandanalu
Jai guru Deva jai mouna swami 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Thanks so much for excellent information
చాలా బాగుంది గురువు గారు
Guruvugaru
Kongari thirumal namaskaramulu guruvugaru
శ్రీ గురుభ్యో నమః
Namaskaram guruvugaaru
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹GURUV GARIKI PADHBHI VANDHANAMULU 🌹🙏🌹
Pratyangira adharana bhadrakali mantram. japa sankhya tyleychayade Guruvugaru
Swami grahanam roju swapna varahi mantra sadana cheste purti puracharanatho samanam ayagaru
Grahanam nadu lalita mantram cheyacha guruvugaru
True I got answered
Jai gurudeva🙏🙏🙏
sri guru gariki padhavivandhanalu
Guruvugari darshana bhagyam kosam aatruthaga wait chestunnanu sri gurubhyom namaha
Good information
Swami mimapni kalavalante
Om guru bio namaha
Vedagiri
Nannudevinchandi gurugaru
Great
Swami gari maate manthram la undhi
Thank you for these details. Could you please let me know if this is applicable for both Lunar and Solar eclipse?
Kindly pls some 1 translate what swamiji is saying.. Thanks
Sri Sri siddheswarananda Swamiji garu kastallo Undi comment pedutunnaru andariki me dwara samadanam dorukali
Sir tell mientras also sir.. in one video for all benifits and how to do
🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Parakaya pravesham anedhi undha sqami
grahana samayam lo gayatri japam cheyavachunaa? endukante gayatri satvikamaina mantramu kada.
Kindly add place of swamiji ashram
Guntur ashram
Kurthalam peetam
Facebook లో వున్న ashramamno కు anni saariu call చేసి a no reply vastunnadi timings amyna vunnayya apudu చేస్తే response vastundi
Mantra sadhana grandham ekkada dorukutundi?
Do such more small videos of swamiji
Sir I want complete lecture please.
How can we contact swamiji. Please tell me anyone
Contact information is here - facebook.com/pg/Siddheswarananda-Bharati-Swamy-161289050730119/about/?ref=page_internal
Thank you very much
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Guru ji can brahmachari can also perform havan?? Or only marr ied couples only..
U told that gods come quickly in havan fire 🔥so brahmachari should perform homam or not?
Pls tell us
Yes
Hi sir Naku Durga Devi mathram kavalii
స్వామి గారు, నేను మా గురువు గారి వద్ద నుంచి మంత్రం తీసుకున్నాను. కొద్ది రోజులు జపం చేస్తూ వెళ్ళాను. నాకు తెలిసిన కొద్ది మంది నువ్వు సంధ్యా వందనం, గాయత్రీ జపం చేయకుండా ఏ జపం చేసినా నీకు అది పని చేయదు అని అన్నారు. మేము బ్రాహ్మణులం. కాని నిత్య సంధ్యావందనం చేయడం లేదు. ఖచ్చితంగా సంధ్యావందనం చేసిన తరువాతనే, మా గురువు గారు ఇచ్చిన జపం చేయాలా... నాకు మాత్రం మొదటిలో జపం చేసేటప్పుడు నా జీవితంలో తేడా తెలిసేది. ఇప్పుడు బాగా అయోమయంలో ఉంటూ ఏదీ చేయలేకపోతున్నాను. దయచేసి పరిష్కారం తెలుపగలరు..
Mee nanna Garu ae Mee guruvu garu annaru kada... Ayana Ichhina mantram cheyyali kada kachhitham ga Kani nijaniki mundu Mee guruvu garu ayina thandri garu mundu ichhhina mantram Gayatri meeku odugu chesinappudu Ichhi untaru Mari adi vadilesthe Ela.... Andukani mundu Gayatri appude migathavi na gayathriyaah parah mantram na maatuhu paradaivatham
Sastram chepinatu Sandy's vandanam mantra Japam cheyali nenu daily chesa midnight kuda chesa thivramaina sadhana cheyale ipdu na life marindi dakshinamoorthy Suvanugraham valla
గురుభ్యో నమః
అయ్యా మీరు బ్రాహ్మణుడు కాబట్టి మీ మీరు కుల వృత్తి ప్రకారం సంధ్యావందన లు గాయత్రి మంత్రం తప్పక చెయ్యవలసినది
లేనియెడల మీరు ఏ పూజలకు అర్హులు కారు
మన శాస్త్రం ప్రకారం ఇతిహాసం ప్రకారం బ్రాహ్మణుడు ఎవరైనా
గాయత్రీ జపం సంధ్యా వందనాలు
ఖచ్చితంగా చేయవలసినది
ఈ రెండు పనులు మీరు
ఉదయం సాయంత్రం చేసిన తర్వాత ఏ పని చెయ్యవచ్చు
నాకు తెలిసిన సాంప్రదాయ విషయాలు
సంధ్యా వందనాలు సూర్య నమస్కారాలు చెయ్యని బ్రాహ్మణుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రసంగంలో ఈ విషయాన్ని
ఒక శరీరాన్ని జీవం పోయిన తర్వాత
శే వమూ అని అంటారు
ఆ శవాన్ని తీసుకుపోయి స్మశానం మన్ను చేయడం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన
మనం ఎంత అశుభ్రంగా ఆ ఉచితంగా ఉంటాడో అతడు ఏ పూజ చేయలేని వారు
అనర్హుడు
బ్రాహ్మణుడు అయిన తర్వాత గురువు దగ్గర
మంత్రం తీసుకో అయినప్పటికీ ఏం పర్వాలేదు
కానీ యధావిధిగా మాత్రం మీ సంధ్యా వందనాలు గాయత్రి జపం తప్పక చెయ్యవలసినది
ఈ రెండు చేయని వ్యక్తి ఏ పూజ ఫలించదు
ఇది నేను నేను చెప్తున్నది కాదయ్యా శాస్త్రం చెప్తున్న సంప్రదాయాలు
గురుభ్యోనమః కాలభైరవాయ నమః
@@nesemadhu9389 brahmin ante brahmajnanam kalavadu vedam lo chepina brahmins veru ipdu chepina brahmin very irrespective of caste religion evaru Brahma jnanam pondutharo Valle brahmin others are not brahmin
అయ్యా తెలుగులో టైప్ చేయండి
నాకు అర్థం అవుతుంది
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Gurubhyo namah
Om Gurubhyonamaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir tell mientras also sir.. in one video for all benifits and how to do
Om gurubhyom namaha