Siddhashrama Rahasyam #1 - Sambhala Siddhaguru mantram - సిద్దాశ్రమ రహస్యం - సిద్ధ గురుమంత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 146

  • @suryanarayana9289
    @suryanarayana9289 Год назад +11

    నమస్కారం సిర్🙏🙏
    నాకు ఒక డౌట్ వుంది సిర్ మీరే చెప్తారని
    ఆశిస్తున్నాను.
    ఐదు రోజుల నుంచి సిద్ధాగురు మంత్రం ఒక మాల జపించి తరువాత నా గురువు ఇచ్చిన మంత్రం చేస్తున్నాను. సిద్ధాగురుమంత్రం మొదలు పెట్టిన మూడు రోజులకీ ఎవరో కలలో దర్శనం ఇచ్చి నా అరచేతిలో రేఖలను చూచి ఇలా అన్నారు
    "కొందరు మలెచ్చులవల్ల నువ్వు కింద పడ్డావు ఇంక నిన్ను పడనివ్వము అని"కుంకము ధరించే స్థానంలో బోటనువెలు ఉంచి "ఇంక నిన్ను మేము తీసుకుపోతాము అని చెప్పి"బోటను వెలు తో నుదుటి మీద మరింతగా నొక్కారు.
    నిద్ర లేచాను ఆ స్పర్శ నుదుటి మీద 5నిమిషాల వరకు అలానే ఉంది. వాళ్ళు నన్ను gurthisthaavu అని కూడా చెప్పారు నాతో.నేను వాలని ఎప్పుడు చూడలేదు సిర్.దీనికి నాకు వివరణ కావాలి సిర్ మీరు చెప్తారని కోరుకుంటున్నాను.
    ఇంక 30 రోజుల క్రితం కలలో ఒక స్త్రీ కనిపించి ఆ విజయేశ్వరి సమయం వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తుంది అని చెప్పింది సిర్.
    నాకు నా గురువు శరీరం తో లేరు సిర్.మీరే నాకు సమాధానం ఇస్తారని కోరుకుంటున్నాను సిర్
    సిద్ధగురు అనుగ్రహం నాకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను సిర్.
    సాధన పరంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా శీఘ్రంగా అమ్మని చేరాలని కోరుకుంటున్నాను సిర్ 🙏
    Thank You Sir 🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Год назад +16

      శ్రీమాత్రే నమ:
      మీరు అదృష్టవంతులు మీకు సిద్ధ గురువుల అనుగ్రహం లభించింది .
      వారు మిమ్మల్ని ఆస్ట్రల్ బాడీ తో (సూక్షం శరీరం తో) కొన్ని దివ్య స్థలాలకి తీసుకువెళ్ళే సమయం ఆసన్నమైనది అని దానికి అర్ధం ..మరియు ఒక యోగినీ దేవత మిమ్మల్ని గురువులా నడిపించే సమయం కూడా ఆసన్నమైనది అని అర్ధం
      సిద్ధగురుమంత్రం వీలైనంత ఎక్కువగా చేస్తూ ఉండండి .
      శుభమస్తు

    • @saikrishna89910
      @saikrishna89910 Год назад +6

      Guruvu garu Naku arunachalam lo suryalingam dagara oka sadhuvu shankam odi panchamuki rudraksha ichi Ila chepparu. Siddashram dagara iddamanukunamu but miss ayyavu ikkada ivvalanundi Ani cheppi medalo vesko Ani cheppi vellipoyaru. Pray the god shiva ani English lo chepi velipoyaru. But arunachalam lo siddashram anedi ledu kada guru garu

    • @ArunKumar-zv4kt
      @ArunKumar-zv4kt Год назад

      @@saikrishna89910 🙏

    • @rohit4music247
      @rohit4music247 6 месяцев назад

      Siddasramam amte shambhala​@@saikrishna89910

  • @allinall-education-health-9036
    @allinall-education-health-9036 2 месяца назад +1

    గురువు గారికి నమస్కారం. నేను కరోనా కి ముందు వరకు మంత్ర సాధన చేశాను. ఆ సమయం లో ఎక్కువుగా ఎవరో గురువులు వచ్చి హోమం చేయిస్తున్నట్టు చెవిలో ఎదో చెప్తున్నట్టు తల మీద చేయి పెట్టినట్టు కలలు వచ్చేవి. కానీ ఆ శివయ్య అనుగ్రహం వల్లా ఎన్నో అప్పులు వున్నా మనశాంతి గా వున్నాను. అప్పులన్నీ కూడా ఫ్రెండ్స్ కి సహాయం చేయడం వాళ్ళ అయినవి. నా చేత్తో ఇచ్చిన డబ్బులు ఏవి ఇంత వరకు తిరిగి రాలేదు. ఎన్ని సార్లు అడిగిన ప్రయోజనం లేదు. ఈ మధ్య ఇంకో అనుభవం ఎదురు అయింది. ఈ మధ్య ఎక్కువుగా ప్రాణ భయం తో చాల భయ పడ్డాను. అలంటి సమయం లో ఎవరో కలలో వచ్చి హోమం చేయిస్తూ పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు నన్ను పిలిస్తే నా భయం గురించి ఆయనికి చెవిలో చెప్పను. అపుడు ఆయన నా తల మీద చేయి పెట్టి ఎదో చదివి నా చేత పూర్ణాహుతి చేయించారు. నేను కలల అర్ధం తెలుసుకోలేక పోతున్నాను. నాన్న మార్చి లో లింగైక్యం చెందారు. సంతానం లేదు. మంత్ర సాధన చేయడానికి ఇంట్లో వాళ్లు (భార్య) ఒప్పుకోవడం లేదు. ఇల్లు శుభ్రం గా ఉంచరు. సిద్ధ గురు మంత్రం చేసి సిద్ధ గురువు ల అనుగ్రహం పొందాలని ఏదయినా దారి చూపించమని ప్రార్ధన. తర్వాత వారం గోకర్ణ వెళ్తదామని అనుకుంటున్నా. సంతానం కోసం , దేవత అనుగ్రహం కోసం ఏదయినా దారి చూపండి. కలలో వచ్చినా వాటిని అర్ధం చేసుకోలేక పోతున్నాను.

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 11 месяцев назад +3

    🙏🏻 గురువు గారికి నమస్కారములు మీరు మన ఛానెల్ లో అందించిన రహస్య సిద్ధగురు మంత్రం🙏🏻 ఓం హ్రీం సిద్ధగురో ప్రసిద్ధ హ్రీం ఓం మంత్రమును సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో మంత్ర సాధన చేయమని అందించారు మంత్ర సాధన చేస్తున్న క్రమంలో నాకు తెలిసిన ఒక అమ్మ హైదరాబాద్ లో ఉంటారు. ఆ అమ్మ అనిల్ గురూజీ (పులిమామిడి గ్రామం) వారి వద్దకు రెండు సార్లు వెలినాను మళ్ళీ మార్చి 10 వ తేదీ 2024 అంటే ఈ నెలలో వెళ్తున్నాను నీవు కూడా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నావు కదా మార్చి 10 తేదీన నాతో పాటు వస్తె గురువు గారి దగ్గరకు వెళ్దాము అని చెప్పారు.నాకు చాలా ఆశ్చర్యం వేసింది మంత్ర సాధన చేస్తున్న కొన్ని రోజుల లోనే ఇలా సిద్ధాగురువుల దర్శనం చేసుకునే భాగ్యం కలగడం ఆనందం వేసింది. గురువుగారు గత మూడు సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు జరిగాయి నేను అనుకోకుండా మాంసాహారం పూర్తిగా మానివేయడం అలాగే మద్యం త్రాగే వాడిని అది కూడా పూర్తిగా మాని వేసాను. అలాగే సమయం ఉన్నపుడు ఇంట్లో ధ్యానం చేస్తున్నాను నాకు ఈ మార్గంలో ముందుకు వెళ్లాలని ఎంతో తపన ఉంది గురువు గారు 🙏🏻 మూడు సంవత్సరాలకు ముందు మా రెండవ బావ గారు చనిపోయారు. అప్పటి నుండి నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి ఎన్నో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండేవాడిని కానీ ఇప్పుడు చాలా వరకు సమస్యలకు ఏదో రకంగా ఒక దారి ఏర్పడుతుంది.ఈ మార్గంలో ముందుకు వెళ్లేలా దయతో ఈ బిడ్డని కరునించండి గురువు గారు 🙏🏻

    • @siddhamantram
      @siddhamantram  11 месяцев назад +2

      శ్రీ మాత్రే నమ:
      నిశ్చలమైన భక్తి శ్రద్ధ విశ్వాసం తో సాధన చేసే వారికి సిద్ధ గురువుల దర్శనం అనుగ్రహం లభిస్తాయి అని మీ ఉదాహరణే సాక్ష్యం ..మీరు సిద్ధగురు మంత్ర సాధన కొనసాగించండి ..మీపై గురువుల అనుగ్రహం తప్పక ఉంటుంది..శుభమస్తు

  • @sarampatirajyam1126
    @sarampatirajyam1126 2 месяца назад

    Om sree gurucharana kamalebhyo namaha. Om namah sivayah sivayah guruve namaha 🕉️🔱🙏🌺🌺

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +4

    కృతజ్ఞతలు జై శ్రీరామ జై భారత్ మాతాకి జై శ్రీ మాత్రే నమః

  • @TheKonala
    @TheKonala Год назад +4

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಸಿದ್ದ ಮಂತ್ರ ನಿಮ್ಮ ಕರುಣೆಯಿಂದ ನನಗೆ ಸಿಕ್ತು
    ಅನಂತ ವಂದನೆಗಳು ನಿಮಗೆ 🙏🙏🙏

    • @vanimohank5682
      @vanimohank5682 Год назад

      Namaste GURUJI.mee,karuntho,naaku sidda mantram dorikindi.Ananta vaadanalu. Telgu.

  • @mohannvinay
    @mohannvinay Год назад +10

    గురుభ్యోనమః
    లెస్స పలికారు స్వామి. సిద్ధ గురువు అనుగ్రహం, ఆదేశం నా చివరి మజిలీ సిద్ధాశ్రమమే... ఎంత తియ్యగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు...
    నమోనమః...

    • @siddhamantram
      @siddhamantram  Год назад +2

      శ్రీమాత్రే నమ: 🙏

  • @bodduruchinna4106
    @bodduruchinna4106 Год назад +2

    Sripada srivallabha swamy variki milk kuda evaleni paristithi vachinapudu . Valla tathagaru Ina Bapanaryulu garu ,sripadula vari thandri ina Appalanarasimha gariki aavu dhanam ga evadaniki try chesinapudu . Sripadua vari thandri thisukokapothe due to valla Nista , aapudu sri Sachitananda swamy varu vachi cheptharu .Appala Narasimha gariki aavuthisukuni vachina palatho sripadula variki roju milk pettu aani . Names a mathram thapu ga chepunte kshaminchendi gurudevula varu 🙏

  • @laxminarayanavudumula5887
    @laxminarayanavudumula5887 10 месяцев назад

    Swamiki padabhi vandanam .... aadavallu rajaswala samayam lo kuda cheyavachaa swami...

  • @ysvminerals3880
    @ysvminerals3880 Год назад +1

    Guruvu garu Vidya, vidyanam, telivi koraku oka mantram cheyandi

  • @vaalmeekigantada3422
    @vaalmeekigantada3422 2 месяца назад

    స్నానం, నియమాలు ఉంటాయా స్వామి

    • @siddhamantram
      @siddhamantram  2 месяца назад

      Snanam tappanisari..brahma muhurtam lo cheyadame niyamam

  • @ManasaSindhu-z1g
    @ManasaSindhu-z1g Год назад

    Sri gurubhyo namaha 🙏🙏🪷🌺🥭🍎
    Annapurna pranaam

  • @sriramsridatta9882
    @sriramsridatta9882 Год назад +1

    జై గురూ దేవా 🙏🙏🙏🚩🚩

  • @praveenraogona2425
    @praveenraogona2425 Год назад +6

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌻🌼🌹🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Год назад +2

      శ్రీమాత్రే నమ: 🙏

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Год назад

    Sri gurubhyo namaha🌻🌻🌹🌹 🌺🌺🙏🙏 swami dhanyavaadhamulu swami memmalani okka sari kalavali swami please please please🙏🙏🙏🙏🙏

  • @neelamsarangapani85aruna
    @neelamsarangapani85aruna 11 месяцев назад

    Swami upplamma thilli gurechi chapadi swami

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy Год назад +2

    గురు గారికీ పపాధాబి వందనం

  • @Bhajarangdhal
    @Bhajarangdhal Год назад +2

    గురువుగారికి పాదాభివందనాలు

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 4 месяца назад

    అయ్యా నమస్కారం... నేను ఒక సాధకూడాను... మంత్రం శాస్త్రం లో నాకు కొంత అనుభవం ఉంది. అయ్యా నేను నిస్వార్ధంగా మంత్రం సాధన ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకుంటూ, నలుగురికి ఏమి ఆశించకుండా సహాయపడాలని నా కోరిక. అందుకు నాకు సరిఅయిన నాదేవత ఉపాసన మంత్రాన్ని ఉపదేశం ఇచ్చి నాకు మార్గాన్ని చూపించి ముందుకు నడిపించే గురువు కోసం చాలా అన్వేషంచాను, కానీ ఫలితం లేదు. కానీ ఈ మంత్రం నా దెగ్గర ఉన్న" గురు తంత్రం " అనే గ్రంధం లో ఉంది... అయ్యా నేను ఈ సిద్ధ గురు మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి అంటే నాకు గురువు లేరు మరి మార్గం ఏంటి, నేను శివుడిని గురువుగా భావించి ఉపాదేశం తీకోవాలా లేదా ఏదయినా మార్గం ఉంటే చెప్పండి అయ్యా 🙏నాకు గురువు అనుగ్రహం కావాలి

    • @siddhamantram
      @siddhamantram  4 месяца назад +2

      శ్రీమాత్రే నమ:
      మీరు ప్రత్యక్ష ఉపదేశం కావాలనుకొంటే పూజ్య శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని కలిసి తీసుకోవచ్చును..లేదా కాగితం పై ఈ మంత్రం రాసి శివాలయం కి వెళ్ళి శివుని ముందు ఉంచి అర్చన చేయించి అర్చక స్వామి ద్వారా ఆ కాగితం తీసుకొని పరమశివుడే మీకు ఉపదేశం ఇచ్చినట్టుగా భావించి జప సాధన ప్రారంభించవచ్చు .. నిత్యం బ్రహ్మ ముహూర్తం లో జపిస్తేనే ఈ మంత్ర సాధన ఫలిస్తుంది అని మరువకండి ..శుభమస్తు

  • @SB-dg5hu
    @SB-dg5hu Год назад +1

    🚩🚩🌹ఓం శ్రీగురుబ్యోనమః🌹🚩🚩
    🚩🚩🌹ఓం శ్రీమాత్రేనమః🌹🚩🚩👏

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీమాత్రే నమ: 🙏

  • @silvanuspharmnurse
    @silvanuspharmnurse 23 дня назад

    6 va adhyayam kashi mahatyam in sripada srivallabha charitamrutam

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Год назад

    ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీ మాత్రే నమః 🙏

  • @DendukuriSanthi
    @DendukuriSanthi 9 месяцев назад +1

    Danyavad guruji

    • @siddhamantram
      @siddhamantram  9 месяцев назад

      శ్రీమాత్రేనమః 🙏

  • @prashanth-s1
    @prashanth-s1 Год назад

    Gurugaru anil kukar joshi guruji vadha mantropadesham tisukovachuna gurugaru akada istaru naku matangi dhevi sadhanacheyalani vundhi

  • @neeru.indian
    @neeru.indian Год назад +2

    Fortunate to have persons like you now a days. Meeru entho punyam Chesi vuntaaru anduke Meeku goppa guruvu dorikaru

    • @siddhamantram
      @siddhamantram  Год назад +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @harinathb1384
    @harinathb1384 Год назад +1

    ఓమ్ నమో శ్రీ సిద్ధ గురువే నమహః.

  • @annapurnaTirumalasetty
    @annapurnaTirumalasetty Год назад

    Sri gurubhyonamaha padaabhivandanaalu thandri

  • @KuruvaRamakrishna-t1n
    @KuruvaRamakrishna-t1n 2 месяца назад

    గురువుగారు నమస్కారం నేను శ్రీ సిద్దేశ్వర భారతి నంద స్వామి దగ్గరకు వెళ్తున్న ఏ మంత్రం తీసుకుంటే బాగుంటుంది గురువుగారు ప్లీజ్ చెప్పండి

  • @tallurisuresh4443
    @tallurisuresh4443 Год назад +2

    super vedio speech chaala
    bagundi

  • @Nalamphalavelli
    @Nalamphalavelli Год назад

    🙏🙏🙏🙏 🙏 namaste guruvugaru

  • @battuvishnu8815
    @battuvishnu8815 Год назад +1

    Guru.garu..🙏🏿🙏🏿🙏🏿🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @ramramram8198
    @ramramram8198 Год назад +1

    Super sir 🙏👌👌🙏

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీమాత్రే నమ: 🙏🏻

  • @kiran0cfootprint
    @kiran0cfootprint Год назад +8

    గురువుగారికి 🙏🏻. ఈ వీడియో లో మీ గురువుగారు నిఖిలేశ్వరానంద గారి గురించి చెప్పారు, ఆయన గురించి మేము ఎక్కడ తెలుసు కోవచ్చు. అలాగే ఆయన శంబల యాత్ర గురించి కాస్త వివరంగా తెలుసుకోవాలని ఉంది, దయ తో తెలియజేయగలరు.

    • @ArunKumar-zv4kt
      @ArunKumar-zv4kt Год назад +4

      హైదరాబాద్ లో నిఖిల్ చేతన కేంద్రం (అనిల్ కుమార్ జోషి గురూజీ) వారు డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమలి గారి ప్రియ శిష్ష్యుడు.
      మాకు చాలా దగ్గరి వారు😊

    • @dineshkaila8025
      @dineshkaila8025 Год назад

      ​@@ArunKumar-zv4kt naku telugu books kavali bro. Anil guruji Hindi videos ardam kavatledu naku Hindi radhu. okasari ashramam ki velli one week sadhana chesi vachanu. Sadhanalu gurinchi naku inkaa telsu kovali ani vundi. Sri Mali garu ,anil Joshi gari sadhanalu shishyula anubhavalu inkaa telsukovali ani vundi cheppandi bro

  • @kalletisampoornalakshmi3259
    @kalletisampoornalakshmi3259 Год назад +4

    నమస్కారం గురువు గారు నేను 2 సం.. నుంచి ధ్యానం చేస్తున్నానండి శంబళ క్షేత్రం గురించి ప్రతి ఒక్క వీడియోనీ మిస్ కాకుండా చూస్తున్నాను ఇంకా ఏదో తెలుసుకోవాలనీ ఆసక్తి ఆస్ట్రల్ ధ్వారా అయినా దర్శించాలని కోరిక కాని ఇంకా ఆ స్టేజ్ కి నేను రాలేదు నేను రోజు భ్రాహ్మీ ముహుర్తంలోనే ధ్యానం చేస్తున్నాను ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలా అలాగే ఓం శ్రీ మణీ పధ్మేహం అనే మంత్రం కూడా శంబళ అనుగ్రహం కలిగించేదేనా తెలపండి స్వామీ 🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Год назад +11

      శ్రీమాత్రే నమ:🙏🙏🙏 వీడియోలో నేను మంత్రం చేప్పేటప్పుడు.వెన్ను నిఠారుగా ఉంచుకొని.నాతోపాటు మీరు కూడా 3 సార్లు ఉచ్చరించండి..ఇదే సిద్ధమంత్రోపదేశంగా భావించి జపించవచ్చు ..
      లేదంటే ..మంత్రాన్ని కాగితం పై రాసి శివాలయం కి వెళ్ళి ఆ కాగితం శివుని వద్ద
      ఉంచి అర్చన చేయించి పూజారి గారి చేతులమీదుగా ఆ కాగితం తీసుకొని శివుడే గురువుగ మీకు ఉపదేశం ఇచ్చాడని భావించి జపం చేసుకొవచ్చు.. ఇంక మీరు చెప్పిన మంత్రం చిన్నమార్పు చేస్తే అంటే 'హం" బదులు "హుం " గా మారిస్తే అది శంబళ లో రాబోయే కల్కి భగవానుని గురించి టిబెట్ బౌద్ధులు జపించే మంత్రం అవుతుంది ..యోగపరంగా మణిపూరక చక్రానికి డైరెక్ట్ సంబంధం ఉన్న మంత్రం

    • @kalletisampoornalakshmi3259
      @kalletisampoornalakshmi3259 Год назад +4

      @@siddhamantram మీ పాదపద్మాలకు నమస్కారం గురువు గారు మీ మాట శిరసావహిస్తాను 🙏🙏🙏

  • @SomushekarPasupula
    @SomushekarPasupula 4 дня назад

    గురు బ్రహ్మ దేవుని పాదాలకు నమస్కరము
    నేను సిద్ధ గురు మంత్రం జపిస్తూ ఉన్న
    జపం చేసిన తర్వాత పడుకోవచ్చా గురువు గారు

  • @kalasaniknowledge5330
    @kalasaniknowledge5330 Год назад

    Thank you very much for this mantra .

  • @lalitha_1060
    @lalitha_1060 Год назад

    Namaste guruvu gaaru

  • @sri0634
    @sri0634 Год назад

    Mee guruvu gari gurunchi video cheyandi ...

  • @lokeshseelam652
    @lokeshseelam652 Год назад

    Guruji ee sidha guru mantram ela pondhalo chepthara please 🥺🥺

  • @trulypriyaa
    @trulypriyaa Год назад +1

    Awesomely Wonderful.
    Thank You.

  • @DendukuriSanthi
    @DendukuriSanthi 6 месяцев назад

    Indulo gurramm unna symbal nenu kalalo chusanu

  • @battuvishnu8815
    @battuvishnu8815 Год назад

    Mi video kosam yeduru chusthuna.nu..guji ,,,🙏🏼🙏🏼🙏🏼

  • @venkataramana8580
    @venkataramana8580 Год назад

    గురువుగారు నా పేరు దాసరి మనోరమ డిప్రెషన్ గా ఉన్న సమయంలో వారాహి మాత వీడియోస్ చూశాను ఉపయోగకరమైన మంత్ర సాధనతో మనశ్శాంతి పొందాను నేను మీకు ఫోన్ చేయాలంటే ఎలాగా గురువుగారు ఎలాగైనా మిమ్మల్ని కలవాలి జై వారాహి మాత 🙏🙏 గురువు గారికి నమస్కారాలు, 🙏

    • @sahitidevata1127
      @sahitidevata1127 Год назад

      Swami please insert valid e mail address ani vostundi swami please reply swami metho matladalani me salahakosam me reply kosam yentagano yeduru chustuna me bhakthuralu swami dayachesi metho matlade bhagayam kaliginchandi

  • @gundlapalisrinivas7488
    @gundlapalisrinivas7488 Год назад

    Guruvugariki namaskaram. naku manthrajapam cheyalani vundhi. vudhyogarithya prathiroju brhmhamuhurthamlo okadhaggara kurchuni manthrajapam cheyadam veelupadadhu nenu work chesukuntu suchiga shubramga siddhagurumanthram jamam chesukune anumathi ivvagalaru

  • @pswathi1509
    @pswathi1509 Год назад

    చాలా బాగా చెప్పారు గురు గారు

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీమాత్రే నమ: 🙏

  • @rajmudhiraj686
    @rajmudhiraj686 Год назад

    Maku manham cheppandi guruvu garu

  • @sureshbv8040
    @sureshbv8040 Год назад +2

    🙏🙏🙏🙏

  • @tallurisuresh4443
    @tallurisuresh4443 Год назад

    guruyugaru veerbhadra mantram gurichi cheppagalaru

  • @cy.ha.3549
    @cy.ha.3549 Год назад

    Nennu chusanu okalu kadhu 3 to 4 members chusa valu nannu chudataniki vacharu endhuku ante nennu ajna chakra ni appudu nennu energy feel aiya andhu vaala valu nannu chudataniki vacharu....

  • @madhavich4243
    @madhavich4243 Год назад +2

    9th Adhayam Lo undi

  • @gameszone4870
    @gameszone4870 Год назад

    Guruvugaru maa attaiahgaru ee mantram ee roje start chesaru.mari maa intlo nonveg egg vandavachha.

  • @npremakumari369
    @npremakumari369 Год назад

    సిద్ధ గురు మంత్రం అంటే ఎంటి చేపంది గురూజీ

  • @durgaannaluru1987
    @durgaannaluru1987 Год назад +1

    E japamalato cheyyali swami

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      japa mala avasaram ledu ..enta samayam cheyalo vivarinchanu

  • @durgaannaluru1987
    @durgaannaluru1987 Год назад

    Om kro swaha ane mantram cheskovacha swami

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      ee channel lo manam telusukunna vaatilo sandehalunte adagandi

  • @akellaphani7268
    @akellaphani7268 8 месяцев назад

    Guruji Namasthe. Sidda guru mantram chepparu, guru upa desam undala ?

    • @siddhamantram
      @siddhamantram  8 месяцев назад

      video lo cheppindi upadesam ga bhavinchi cheyavachu..subhamastu

  • @Aruna-uz8ib
    @Aruna-uz8ib 3 месяца назад

    Sidda guru mantram enti

  • @satyasekharc7231
    @satyasekharc7231 11 месяцев назад

    Swami Rama told the name as 'Gnangung'.

    • @siddhamantram
      @siddhamantram  11 месяцев назад

      Yes, it is also called as Gyaangunj in Kaliyug

  • @sahitidevata1127
    @sahitidevata1127 Год назад

    Swami nannu karuninchandi meku na mails kuda reach avadam ledu swami😢

  • @sarithakrishna3257
    @sarithakrishna3257 Год назад

    ❤ Jai Mata

  • @sriramsridatta9882
    @sriramsridatta9882 Год назад +2

    నేను దత్త గురూ మంత్రం చేస్తుంటాను సిద్ధ గురూ మంత్రం కూడా చేయాలా

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      సిద్ధగురు మంత్రం బ్రహ్మ ముహూర్తం లో చేయండి

  • @nagalakshmidasari7325
    @nagalakshmidasari7325 Год назад

    నమస్తే గురువుగారు ఒకసారి మీతో మాట్లాడవచ్చా అండి 🙏

  • @janmpetagurunarasimha9043
    @janmpetagurunarasimha9043 Год назад

    గురువుగారు నాకు గురుపాదేశం ఇవ్వగలరా

    • @siddhamantram
      @siddhamantram  11 месяцев назад

      Please contact Anil Joshi gurudev (pulimamidi-Hyderabad) 9849069834.

  • @muralidharakula8478
    @muralidharakula8478 Год назад

    గురువు నిఖిలేశ్వర్ స్వామీ గురించి ఒక వీడియో చేయమని మా ప్రార్థన స్వామీ🙏🙏🙏

  • @anjaneyulup8091
    @anjaneyulup8091 11 месяцев назад

    నమస్తే sir
    బ్రహ్మ మూర్తం లో లేచి స్నానం చేసి ప్రతి రోజు పూజ చేయకుండా కేవలం మొదటి రోజు పూజ చేసి. ప్రతి రోజు స్నానం చేసి సిద్ద గురు మంత్రం జపం చేయాలనుకుంటున్న సర్.
    పూజ చేయడం comoulsary హ సర్.
    కేవలం స్నానం చేసి జపం చేస్తే సరిపోతుందా బ్రహ్మ ముహూర్తం లో. Doubt క్లియర్ చేయండి సర్ 👏👏👏👏👏.

    • @siddhamantram
      @siddhamantram  11 месяцев назад

      Sreematre Namaha,
      Nenu video lo pooja cheyamani cheppana?

    • @anjaneyulup8091
      @anjaneyulup8091 11 месяцев назад

      చెప్పలేదు సర్.
      ఇది నా డౌట్. Thanks సర్ నా డౌట్ క్లియర్ అయింది.
      మీరు శివరాత్రికి చెప్పిన పూజ పూర్తి చేసుకొని సిద్దమంత్రం start చేస్తాను సర్. మీరు అన్నట్టు ఈ జన్మ రహస్యం తెలుసుకోవాలంటే దృఢంగా నిశాయించుకొని సాధన చేస్తేనే గురువుల అనుగ్రహం కలుగుంతుంది. లేకుంటే ఎప్పుడు చనిపోతామో ఏమో ఇప్పటికే 35 yrs వచ్చిన నిఖిలేశ్వరానంద అనే ఒక మహాగురుదేవులు ఉన్నారనే సత్యం తెల్వదు. మీ ఛానల్ పుణ్యనా ఇలాంటి గొప్ప గురువుగారు ఒకరు ఉన్నారని తెలిసింది నాకు ఈ మధ్యనే. నేను ఎవరు ఈ నిఖిలేశ్వరానంద గురువుగారు అని youtube లో వెతికితే కొన్ని వీడియోలు కనిపించాయి. అందులో ఒక వీడియో చూశాను గురువుగారు ఒక మహిళను తన దగ్గరికి పిలిచి ఆమె భ్రమధ్యలో తాకగానే ఆమె కింద పడిపోయింది. తరువాత స్వామి వారు ఆమె పూర్వ జన్మ గురించి ఆమెను అడుగుతుంటే ఆమె పడుకొని ఉంది కానీ తాను చిన్నపుడు 2, 3 సంవత్సరాల వయస్సులో ఎలా ఉందొ, 8 yrs, 16 yrs తరువాత పెళ్లి అయ్యాక ఆమె జీవితం ఎలా ఉందొ ఆమెతో తన గత జన్మ చెప్పించారు. తరువాత ఆమె వేరే వ్వక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆ జన్మలో మరణిస్తుంది. ఈ విధంగా ఒకరి గత జన్మ సినిమా చూపించినట్టు చూపించడం అది బహిరంగంగా అందరి సమక్షంలో చాలా ఆచార్యకరంగా, అద్భుతంగా ఉంది. అలాగే గురువుగారు గారు మరో వీడియో లో ఒక మాట చెప్పారు. మార్నింగ్ 5 am 6 am వరకు ఎవరు పిలిచినా మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడుతాను అన్నారు అదెలా అంటే మనం ఏమడిగినా దానికి జవాబు మీ చెవిలో చెబుతాను అన్నారు ఇలాంటి అభయం ఇవ్వడం మాములు విషయం కాదు సాధకులకు ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇలాంటి గురువు దొరకడం చాలా కష్టం. మీ దయ వల్ల ఇలాంటి గొప్ప గురుదేవుల గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది సర్. అందుకే మీరు చెప్పిన సిద్దమంత్రం ఎన్ని లక్షలైన పర్వాలేదు గురువు అనుగ్రహం కలిగే వరకు చేస్తాను తప్పక సాధిస్తాను. ఆ అనుభవం మీతో తప్పకుండ పంచుకుంటాను సర్.
      సంసారం సాగరంలో కొట్టుకుపోతున్న మాలాంటి వారిని ఒడ్డుకు చేర్చే ఉపాయం ఉందని మీరు వీడియోల ద్వారా తెలుపుతూ మా జీవితాలకు భరోసా ఇస్తున్నందుకు మీకు పాదాలకు శతకోటి వందనాలు సర్.
      ఓం శ్రీ నిఖిలగురుభ్యో నమః 👏👏👏👏👏

    • @siddhamantram
      @siddhamantram  11 месяцев назад

      Subhamastu

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 4 месяца назад

    అయ్యా ఈ సిద్ధ గురు మంత్రాన్ని గ్రహణం సమయం లో కూడా పట్టు సమయం నుండి విడుపు సమయం వరకు పునచరణ చేసే వెసులుబాటు ఉందా అండి దయచేసి చెప్పండి

    • @siddhamantram
      @siddhamantram  4 месяца назад +1

      guru mantram, gayatri mantram kakunda itaramulu cheyavachu

    • @KiranKiran-zf4kq
      @KiranKiran-zf4kq 4 месяца назад

      @@siddhamantram సరే అండి 🙏

  • @hemalathavanama8631
    @hemalathavanama8631 Год назад

    Sir nenu roju aditya yrudayam, chaduvutanu, siddha magala stotram chaduvutanu, manipadmehan mantram chestanu, naa swaami anugram, guruvu anugraham kalagali ante nenu emi cheyyali, naaku venkteswara swani anugram ammavari anugraham Kalagalante nenu emi cheyyali e mantram japinchali please cheppandi sir

    • @siddhamantram
      @siddhamantram  Год назад +1

      Venkateswara swamy vari anugraham kosam cheyalsina manta sadhana tvaralo teliya chestanu ..ammavari anugraham kosam kamakhya videos lo cheppina mantraalalo meeku anuvainadi cheyandi

  • @bala.krishna
    @bala.krishna Год назад

    స్వామి నిఖిలేశ్వరానంద గారి గురించి వీడియోస్ చేయగలరు, అలాగే వారి చరిత్రలు తెలుగులో ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు, ధన్యవాదములు

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      ruclips.net/video/F9l8DaL1NmQ/видео.htmlsi=CC6OFb_hNvwj6dAb . , gurudevula sampoorna charitra pustaka roopam lo evvaru raayaledu naaku telisinanta varaku..teliste mana chaneel sabhyulandariki teliya chestaanu .. nikhilesvarananda swamy vari pratyaksha sishyulu kondari dvara telusukunnavi ..tvaralo video chestanu

    • @bala.krishna
      @bala.krishna Год назад

      @@siddhamantram ok sir, thank you

  • @Kalyan2212
    @Kalyan2212 Год назад

    అయ్యా ఇ మంత్రం ఇంట్లో కంటే యేకడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది? అంటే వున్న ఊరిలో నే ఏదైనా టెంపుల్ లో అలా. దయచేసి తెలుపలరు 🙏

  • @sainadhnetcafeamaravathi4357
    @sainadhnetcafeamaravathi4357 5 месяцев назад

    నమస్కారం అండి ......సిద్ధగురు మంత్రం మీరు ఉపదేశం వీడియో ద్వారా ఇచ్చినట్లుగా భావించి మొదలు పెట్టవచ్చా స్వామి ......ఇంట్లో నెలలు నిండి ఉన్న గర్భిణీ శ్రీ ఉన్నారు ...మైలు ఉంటదా చేయవచా స్వామి ....ఆడవారు నెలసరిలో ఉన్నపుడు తాకకుండా జపం చేయవచా స్వామి దయ ఉంచి తెలుపగలరు ..

    • @siddhamantram
      @siddhamantram  5 месяцев назад

      శ్రీమాత్రే నమ:
      ఇందులో నేను చెప్పింది ఉపదేశంగా భావించి చేయవచ్చు .. 7 వ నెల వచ్చేవరకు చేయవచ్చు .. స్త్రీలకు అడ్డు ఉన్నప్పుడు ఇంట్లో మీరు సెపరేట్ గా ఉంటూ చేయవచ్చు

  • @mrutyunjayarao2524
    @mrutyunjayarao2524 Год назад

    Sir I am Dr.R.Mrutyunjaya Rao. I came to know that siddhaguru swamy Nichileswaranadha is born as Narayana Dutta Shrimali who passed away in 1996 I think so. Then how you can 6:21 6:25

    • @siddhamantram
      @siddhamantram  Год назад +2

      Sreematre namaha 🙏..gurudev left his mortal body in 1998..still with his devine body showering his grace on his lakhs of deciples..let me know what made you feel wrong in that time slot you mentioned

  • @mrutyunjayarao2524
    @mrutyunjayarao2524 Год назад

    Dear guruji can I see you. Can you give me your address.
    Thanks
    Dr.R.Mrutyunjaya Rao

  • @vrp3726
    @vrp3726 Год назад

    Namasthe guruvugaru. Us lo prasthutham 15 gantalu pagalu 9 gantalu raatri So ratri pagalu will not have equql number of muhurtas. So alantappudu brahma muhurtham ela calculate cheyyali? Telupagalaru.

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీమాత్రే నమ: 🙏 ..sunrise ki before 2 hrs nundi start chesukondi..

    • @vrp3726
      @vrp3726 Год назад

      Thank you

  • @maahari3820
    @maahari3820 Год назад

    Naki mi email cheppandi

  • @chiruvolusubbarao6963
    @chiruvolusubbarao6963 Год назад

    Sree gurbhyo namaha🙏
    శ్రీ సిద్ధగురు మంత్రం మీరు చెప్పినట్లు బ్రహ్మ ముహూర్తం లో జపం చేసాక, పగలు ఖాళీ సమయంలో కూడా జపసంఖ్యతో సంబంధం లేకుండా మడి,శుచి లేకుండా జపం చేసుకోవచ్చా. వద్దంటారా?

    • @siddhamantram
      @siddhamantram  Год назад +2

      శ్రీమాత్రే నమ:
      సిద్ధ గురు మంత్రమే కాదు ఏ మంత్రమూ అశుచిగా చేయకూడదు ..నామ జపం అయితే సర్వకాల సర్వావస్థల్లో జపించవచ్చు

    • @chiruvolusubbarao6963
      @chiruvolusubbarao6963 Год назад

      ధన్యవాదాలు

    • @chiruvolusubbarao6963
      @chiruvolusubbarao6963 Год назад

      మరైతే నేను ఈ మంత్ర సాధనా ఫలం పొందటానికి ఏం చేయాలి. నా వయసు 74సం. ఖాళీ టైమ్ లో ఓపిక ఉన్నప్పుడు నేను చేయగల సాధన చెప్పగలరు. బాత్రూమ్ కి వెళ్ళి కాళ్ళు కడుక్కుని రావటం, టాయ్లెట్ కివెళితే స్నానం చెయ్యటం అలవాటుఉంది. శివ పంచాక్షరి మాత్రం అలా ఎప్పుడూ మననం చేస్తుంటాను. నన్నేం చేయమంటారు. చెప్పగలరు.🙏

  • @OmnamhaSivaya-ys1um
    @OmnamhaSivaya-ys1um Год назад +1

    స్వామి ఏ రోజైనా మొదలు పెట్టవచ్చా

  • @SriMugdha4664
    @SriMugdha4664 Год назад

    Swamy nenu siddheswarananda bharati maha swamy vari dhaggara oka 5 mantralu theeskunnanu
    Mee video chusaka ardhamaindhi manam adagakudadhu ee devatha mantram ani
    Meere mantram ivvadandi swamy ani adagali ani
    Ippudu nenu malli swamy vari dhaggara mataji dwara mantram theeksovala?
    Kindly reply swamy 🙏

  • @సుభాష్
    @సుభాష్ 3 месяца назад

    స్వామి సిద్దగురు మంత్రం ఎంత సంఖ్య చేయాలి. నియమాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి

    • @siddhamantram
      @siddhamantram  3 месяца назад

      Enta cheyali anedi video lo ne undi...niyamam - Brahma muhurtam lo cheyadame

    • @సుభాష్
      @సుభాష్ 3 месяца назад

      @@siddhamantram 🙏

  • @padalakranthi8315
    @padalakranthi8315 Год назад +1

    🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Год назад

      శ్రీమాత్రే నమ:🙏

  • @suryanarayanapule4410
    @suryanarayanapule4410 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @B.kusumaKumari-hz8ge
    @B.kusumaKumari-hz8ge Год назад

    🙏🙏🙏

  • @harshff2461
    @harshff2461 10 месяцев назад

    🙏

  • @rathnav2265
    @rathnav2265 6 месяцев назад

    🙏🙏🙏