కానీ మనిషి బతుకు కి డబ్బే కావాలి...అతడి కష్టం నష్టం కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కాని అవసరం లేదు డబ్బు అంటే నే హోదా, గౌరవం ,డబ్బు ఉన్నోడిదే రాజ్యం ,అధికారం...అతడు తిన్నాడ లేదా కాదు డబ్బు లేకుంటే పులి అయిన పిల్లే, డబ్బు ఉంటే పిల్లి పులి అవుతుంది....నా అనే స్వార్థం ఉన్నంత వరకు డబ్బు కావాలి, నా అంటే నేను నా కుటుంబం అంతే ఆ బంధాలు ఉన్నంతవరకు డబ్బు కావాలి, ఏం అండి డబ్బు ఉంటేనే భగవంతుడు దర్శనం ఇస్తాడు,హారతి పళ్ళెం ముందుకు వొస్తుంది....ఈ డబ్బు భలే జబ్బు...అంతే
పూర్వ కాలంలో డబ్బు సంపాదనేధ్యేయం, డబ్బే సర్వస్వం అనుకునే వారు చాలా ఎక్కువ సంఖ్యలో నే ఉండేవారు.ప్రస్తుతంకాలంమారిందివేలకోట్లుధనవంతులుకూడాముందుగాఆరోగ్యం, సంతోషం,చూసుకుంటున్నారు ఒక లెవెల్ కు వచ్చాక డబ్బేమరింతడబ్బును కష్టం చేయకపోయినావచ్చిపడుతుంది, ఆ వచ్చిన డబ్బు జాగ్రత్త చేసుకోవడమే వీరి కష్టం

Nijam
చాలా బాగా చెబితిరి మీరు!
Exlent 👑
Thanks 😊
Nice video amma
Thnq
One must satisfy with what he has. Happiness depends not on money, it depends on ones attitude.
Well said
పూర్వ కాలంలో డబ్బు సంపాదనేధ్యేయం, డబ్బే సర్వస్వం అనుకునే వారు చాలా ఎక్కువ సంఖ్యలో నే ఉండేవారు.ప్రస్తుతంకాలంమారిందివేలకోట్లుధనవంతులుకూడాముందుగాఆరోగ్యం, సంతోషం,చూసుకుంటున్నారు ఒక లెవెల్ కు వచ్చాక డబ్బేమరింతడబ్బును కష్టం చేయకపోయినావచ్చిపడుతుంది, ఆ వచ్చిన డబ్బు జాగ్రత్త చేసుకోవడమే వీరి కష్టం
అవును నిజం. కొంత కాలానికి ఆ డబ్బు ఇంకా...ఇంకా తెచ్చిపెడుతుంది
Baga chaparu
Thnq
❤❤
❤️❤️
Without money we can't do anything
Yes 🙌🏻
❤❤❤❤❤❤
Thank you 😊
ఆహా అలాగా 🤣
Keka