ఎవరు రాకపోయినా మన ఇంట్లో ఏది ఆగదు || బంధువులు లేరని బాధ పడవద్దు ||

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 277

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 3 месяца назад +40

    ఈ రోజుల్లో మన సొమ్ము తిని మన మీద ఈర్ష్య డబ్బులు ఇస్తూనే ఉండాలి అపుడే మంచి

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k Месяц назад +8

    కన్న బిడ్డ లే పట్టించు కోని రోజులు ఇవి ❤❤❤

  • @seshareddythamma471
    @seshareddythamma471 5 месяцев назад +129

    నా పరిస్థితి కూడా అంతే అందరు నన్ను ఉపయోగించుకొన్న వారే నేనే తెలివి తక్కువగా ఉన్నాను

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 месяца назад +2

      Yemi Bandhuvu lo yemo artham kadhu.

    • @gnani4148
      @gnani4148 2 месяца назад +4

      తెలివి తక్కువ వున్నావనుకోకూడదు మానవత్వమున్నవాడు అనుకోవాలి .

    • @raginitrainings755
      @raginitrainings755 Месяц назад

      @@gnani4148 Manam ala anukoni sahayam chestam..kani vallu ela anukuntaru...

  • @grasammautukuri10778
    @grasammautukuri10778 3 месяца назад +29

    కడివెడు పాలల్లో ఓ ఉప్పు కళిక పడి విరిచేసినట్టు., ఓ శూర్పణఖ లాంటి, తాటకిలాంటి ఆడది చాలు పెద్ద కుటుంబాలు విచ్చిన్నం అవటానికి... విని తోక ఆడించే మగవారినందరికీ రామాయణం భారతంలో ని కథలైనా కనువిప్పు కలిగించాలి 🙏

  • @RameshBabu-xr2gb
    @RameshBabu-xr2gb 3 месяца назад +22

    ఈ రోజుల్లో చేసిన మంచిపనులు ఎవ్వరూ గుర్తుఉంచుకోవడం లేరు
    ఏమైనా పని ఉంటానే మాట్లాడు చున్నారు స్వార్థం పెరిగింది (అవసరనిమిత్తం)

  • @kusumamotivationaltalk
    @kusumamotivationaltalk 25 дней назад +5

    అక్షర సత్యం చెప్పారు మేడమ్..

  • @meenakshig6888
    @meenakshig6888 5 месяцев назад +56

    అక్షరాల మీరు చెప్పినవి మా విషయాలు జరిగినవి మేడం డబ్బున్న వాళ్ళు ఛీ అన్నా చాన వెళతారు డబ్బు లేని వాళ్ళు ప్రేమగా మాట్లాడిన రారు

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 4 месяца назад +110

    అసలు నిజం చెప్పాలంటే, మధ్యమధ్యలో గోడవలు పెట్టేవారు ఎక్కువ అయిపోయారు, మీరన్నట్లు వున్నంత లో కష్టపడి స్థిరాస్తి కోరుకుంటే, ఏం ఏడుపులు, పెడబొబ్బలు పెట్టి, బాబోయ్ అంతా ఇంతా కాదు, మనశ్శాంతి గా బతకనివ్వరు ఏదో రూపేణా మాలో మాకే గొడవలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖర్మ, ఇప్పటి పరిస్థితులు ఎక్కువగా ఇలానే వున్నాయి, కానీ ఒకటి మాత్రం నిజం, నవ్వుతూ చేసిన పాపాలు రేపు ఏడూస్తూ ఎవరైనా అనుభవించాల్సిందే, పైన భగవంతుడు అనే వాడు ఒకడున్నాడు అంతే, ప్రతి కుటుంబం లో ఇవే పరిస్థితులు ఎక్కువగా వున్నాయి 😮

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  4 месяца назад +1

      అవును అండీ 🙏🏼

    • @venkateshwarraogirukala3760
      @venkateshwarraogirukala3760 4 месяца назад +1

      Same problem

    • @RajithaAkula-jc2hi
      @RajithaAkula-jc2hi 3 месяца назад

      ❤😅😅❤😅😂❤😂😅😂😊😅😂😊😅😅😊😅❤❤😂😅

    • @dattiramana1419
      @dattiramana1419 3 месяца назад +2

      B̲h̲a̲n̲d̲u̲v̲u̲l̲u̲ c̲h̲e̲s̲e̲ h̲a̲n̲i̲ k̲a̲n̲n̲a̲ c̲h̲a̲k̲u̲ c̲h̲u̲p̲i̲n̲c̲h̲i̲ d̲o̲n̲g̲a̲t̲h̲a̲n̲a̲m̲ c̲h̲e̲s̲e̲ d̲o̲n̲g̲a̲ m̲a̲n̲c̲h̲i̲v̲a̲d̲u̲

    • @ramprasadthallapelli6186
      @ramprasadthallapelli6186 3 месяца назад +1

      Nijam

  • @arunkumar-vz9rl
    @arunkumar-vz9rl 3 месяца назад +32

    నాకే అనుకున్న... అందరికీ ఇలాగే ఉందా పరిస్తితి... 😂

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  3 месяца назад +1

      అందరికి ఇలాగే ఉంటే మనకి హ్యాపీ కదండీ 🤣

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 3 месяца назад +17

    అన్నీ నిజాలు చెప్పారు 🙏🙏🙏

  • @vamankommera3164
    @vamankommera3164 5 месяцев назад +41

    నన్ను అందరూ వాడుకుని వదిలేశారు

  • @LakshmananSrinivasan-yp2tk
    @LakshmananSrinivasan-yp2tk Месяц назад +7

    ప్రతి ఒక్కరూ ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి అప్పుడే మనము ఆనందంగా ఉండగలము నమస్తే మేడమ్

  • @dvr234
    @dvr234 Месяц назад +5

    కల్లుకు కట్నట్లగా చెప్పుతున్నావు అమ్మ. మీ ఆలోచనాత్మక విష్యాలు వర్ణనాత్ము

  • @kancharlasabitha3839
    @kancharlasabitha3839 3 месяца назад +14

    మీరు చెప్పే ప్రతి మాట నిజం

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 5 месяцев назад +62

    బంధువులు కాదు అండీ రబందువు లు ఛీ అమ్మ నాన్న, అత్త, మామ తప్ప ఎవరు బంధుత్వం ట్రూ కాదు అండీ, ఎవరు నీ పిల్లోవొద్దు మనం పోవద్దు

    • @jannusuma8559
      @jannusuma8559 3 месяца назад +1

      Naku atha mama thapa amma Nana kuda Naku shatruvle

    • @PhaniSuryaBathula
      @PhaniSuryaBathula 2 месяца назад +1

      Maa atha mama kuda vedavale

    • @sujathaamenamenamenpilli3352
      @sujathaamenamenamenpilli3352 19 дней назад

      మా అన్న వదిన మా అమ్మ గురించి నేను శత్రువు ని అయ్యా ను

    • @sudhakard1910
      @sudhakard1910 18 дней назад

      Amma nanna kooda waste a

  • @sriprudwiswarimaata9152
    @sriprudwiswarimaata9152 5 месяцев назад +39

    ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తాం అండి ఎవరు వీలును బట్టి వాళ్ళు బ్రతకటం నేర్చుకోవాలి అసలే జనాలకి ఆయుష్షు తగ్గిపోతుంది కన్న బిడ్డల్లాంటి వాళ్ళే పట్టించుకోని రోజులు ఇవి

  • @snigdhanerellasnigdha9985
    @snigdhanerellasnigdha9985 3 месяца назад +9

    Chala chakkaga chepparamma👌👏🏻👏🏻👏🏻👏🏻 100%🙏🙏🙏🙏🙏

  • @SanthakumariGolla
    @SanthakumariGolla 5 месяцев назад +18

    Correct ga chepparu avasaraniki vadukoni vadhilestharu

  • @suryakumaribodigutla1016
    @suryakumaribodigutla1016 3 месяца назад +5

    ప్రతి ఒక్కరూ ఎవరో ఏదో చేశారని బాధ పడుతూ ఉంటారు.మనిషి మనిషిని నమ్ముతాడు.జీవితములో జరిగే ఎదురు దెబ్బలను ఎదుర్కుంటూ మనిషి ముందుకు వెళుతుంటాడు.ఆత్మీయుల వల్ల వచ్చే అభిప్రాయ భేదాలు తట్టుకోవడం కష్టమైనా కొంతకాలానికి అలవాటుగా మారుతుంది.తనపనేమిటో ,తనకు ఏమి చేస్తే బాగుంటుందో అది చేసుకుంటూ మనిషి ముందుకు ముందుకుసాగాలి.ఇతరులు నీ పట్ల చేసే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే నీవు ముందుకు సాగడము కష్టతరమవుతుంది.కాబట్టి అందరూ వారి వారి పనులలో ధర్మబద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నము చేస్తే. మంచి భారతీయ పౌరులుగా మనగలుగుతాము

  • @AsmaAsma-y5h
    @AsmaAsma-y5h 4 месяца назад +18

    తప్పుగా అనుకోకండి.. మా అమ్మ నాకు పెద్ద శత్రువు అనిపిస్తుంది నా జీవితంలో.
    మా నాన్న చనిపోయాక మాకు దిక్కు లేకుండా చేసి ఆస్తిని ఆమె చేతిలో పెట్టుకుని మమ్మల్ని వంతుగా బయటికి నెట్టేసి అంత అయిపోయాక ఆస్తులు అమ్మేస్తుంది. సమాజం కోసం ఆమెను ఏమనలేకపోతున్నాము. కాని వ్యక్తిత్వం అర్థమయి మాకు మేమె అదోలా ఫీల్ అవుతున్నాము.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  4 месяца назад +2

      ఇలాంటి తల్లులు వున్నారండి వీడియో చేశాను

    • @jannusuma8559
      @jannusuma8559 3 месяца назад

      E lanti thali valla Naku manchi ledu cheskunavadu eni baristhadu dinivalla

    • @jannusuma8559
      @jannusuma8559 3 месяца назад

      E padaki thiskopodu

    • @jannusuma8559
      @jannusuma8559 3 месяца назад

      Em patinchukodu andaru bathakama pandaki thiskupotha Naku a panduga ledu

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  3 месяца назад

      @@jannusuma8559 కొంచెం తెలివిగా వుండండి కొన్నాళ్ళు వదిలేయండి తెలుస్తుంది

  • @ramadeviramadevi2377
    @ramadeviramadevi2377 2 месяца назад +2

    నా పరిస్థితి కూడా అంతే 30 years నుంచి ఎవరూ అర్థం కావడం లేదు eppudu తెలుసు కున్న ఎవరికి ఎవరూ లేరు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా తెలిసేది ఎమనగా అమాయకఁగా ఉంటే ఫ్యామిలీయే thokkestundi అందుకే మన ఫ్యామిలీ మనకు ముక్యం

  • @AmarnathP-cp6cs
    @AmarnathP-cp6cs 3 месяца назад +7

    1000%correct.akka

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 5 месяцев назад +7

    డబ్బు లేని వాళ్ళు అని కాదు
    పూర్తిగా observe చేసి మాట్లాడండి
    Help చేసిన ego problem
    ఎక్కడ స్థాయి ఎక్కువ అని ఒప్పుకోవాల్సి వస్తుందో అని తక్కువ చేసి ప్రతిదానికి వంక పెట్టి మనగురించి మనమే doubt పడేలా చూస్తారు
    2) స్థోమత కి మించి ఆశించి ఇవ్వలేదు అని గోల ఎవరికీ ఉన్నదాంట్లో వాళ్ళు సర్దుకొని బ్రతికితే బాగుండు
    చివరికి వదిలేస్తే ఇలా వంక పెట్టి బంధాలు అంటే విలువ లేదు అని అప్పుడు కూడా మనల్నే తిడతారు

  • @AbcAb-wk4ow
    @AbcAb-wk4ow 2 месяца назад +4

    ఎవ్వరు..రారు...డబ్బు.ఉంటానే....అందరూ....లోకం...తీరే

  • @subrahmanyamcptvids1852
    @subrahmanyamcptvids1852 5 месяцев назад +5

    చాలా బాగా చెప్పినారు మేడం

  • @umadeviakoind
    @umadeviakoind 5 месяцев назад +20

    మీరు చెప్పిన విషయాలకు నిదర్శనం నా జీవితం

    • @prasadpasala391
      @prasadpasala391 2 месяца назад

      మీ లాగే నా జీవతం అయిపోయినది

  • @shaiksattar6687
    @shaiksattar6687 27 дней назад +1

    మా చుట్టాలు కూడా చాలామంది ఇలాగే తగలబెట్టారు వాళ్లపిల్లల అమెరికాలో ఉంటే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. కారు మీద వెళ్తే ఒక ట్రీట్మెంట్ ఫంక్షన్లో 10,000 చదివిస్తే ఒకటి ట్రీట్మెంట్.. పట్టు చీర కట్టుకుని నక్లీస్ ఏసుకునే వడ్డానం పెట్టుకుంటే ఒక మర్యాద చేతికి ఉంగరాలు పెట్టిట్టుకెళితే ఒకటి ట్రీట్మెంట్ మెడలో చైన్ బ్యాచ్ లేట్ ఉంటే ఒకటి ట్రీట్మెంట్ చుట్టాల దూరంగా పెడితే బెటర్

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  27 дней назад

      🤣🤣బాగా చెప్పారండి

  • @rachana_444
    @rachana_444 4 месяца назад +3

    Super ga cheparu అమ్మ

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 4 месяца назад +7

    మనకు దేవుడు మంచి అవయవాలు ఇచ్చారు
    మొదట మన పనులు మనం చేసుకుంటున్నాం అంతే అది ఒక్కటే చాలు వేరే ఆశే వద్దు ఆశ పడితివ ఆగం అవుతావు ఈ రోజు ఉండే ఆరోగ్యం రేపు ఉండదు
    రోగుల్ని కనుక్కో నీకు ఏది ముఖ్యం అని వల్లే చెప్తారు
    చేయ్ కాలు చెవుడు గుడ్డి అనారోగ్యం వీళ్ళకి అడుగు
    వాళ్ళు చెప్తారు

  • @srinuvasaraoch9164
    @srinuvasaraoch9164 21 день назад +1

    శ్రీ మాత్రేనమః 🙏🌹🌹🌹🙏👌

  • @vad1433
    @vad1433 5 месяцев назад +9

    Chuttallo kadha ndi own sisters and Brothers kuda inthe maname adjust aipovali no worry at all

  • @jyothsnajyothsna6436
    @jyothsnajyothsna6436 2 месяца назад

    Correct ga chepparamma❤

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 2 месяца назад +1

    banduvulani nammakandi snehithulanu nammukondi manchi snehitulanu anchukondi nala sukhapadataru life happy

  • @trinadharao9324
    @trinadharao9324 Месяц назад

    1000% చాలా చాలా సంతోషంగా భతక వచ్చు.... దయచేసి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. పెంచిన కుక్క కి 1000% విలువ ఇవ్వడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా... నా భావన

  • @krishnanallapati-bi7rb
    @krishnanallapati-bi7rb 5 месяцев назад +2

    Chala baaga cheypaaru madam .

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 2 месяца назад +1

    ఇవన్ని ఆలోచిస్తే ఆరోగ్యం???మొండిగా బ్రతికేమాయాలి,,,

  • @durgakala9989
    @durgakala9989 5 месяцев назад +2

    Super 200 percent correct

  • @rajeshbudida5780
    @rajeshbudida5780 5 месяцев назад +3

    Current ga chepparu madam

  • @blkvraju4323
    @blkvraju4323 3 месяца назад +3

    బంధువులు మనకు ఎంత దూరంగా ఉంటే అంత ఖర్చు తప్పుతుంది. వారికి ఖర్చు చేసే డబ్బు దాచుకుంటే అవసరమైనప్పుడు మనకే పనికొస్తుంది. ఎన్టీఆర్ ని అవసరమైనప్పుడు ఒక్కడు కూడా సహాయం చేయలేదు. అందుకే అన్నారు పెద్దలు గంగి గోవు పాలు గరిటడైననేమి ఖరము పాలు. ఈ పద్యం ఇలాంటి వారికోసమే రాశారు. డజను కొద్దీ పిల్లలు ఉంది మూతి తుడిచే వారు లేకపోతే లక్ష్మీ పార్వతి వచ్చేవరకు ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక బంధువులు అందరూ తయారయ్యి వెన్నుపోటు పొడిచారు అంటే చెట్టు నీడకు వెళితేనే చెట్టును నరకగలం. అందుకే బంధువులు రాబందులు.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  3 месяца назад

      అవును అండీ అలా చెప్తే చాలా మందికి కోపం వచ్చింది ఎవ్వరు లేకపోయినా ఏది ఆగదు

    • @eshwaruncle3660
      @eshwaruncle3660 2 месяца назад

      Chalabaagacheparu nijam nisturamugauntudi vandanamulu

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  2 месяца назад

      @@eshwaruncle3660 tq sir 🙏🏼

  • @subramaniamm8569
    @subramaniamm8569 3 месяца назад +1

    నిజం చెప్పారు

  • @G-cs5yq
    @G-cs5yq 3 месяца назад +9

    నేను మాత్రమే ఇలా ఫీల్ అవుతున్ననేమో అనుకున్నా

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  3 месяца назад +2

      అందరి పరిస్థితి ఇలానే వుంది సార్

  • @shabberhussain8265
    @shabberhussain8265 2 месяца назад +2

    చావు కంటే ముందే ముగిసి పోయే బంధలపై అను బంధాలపై ప్రేమ వ్యామోహం రూథా ప్రయాస, కర్మ సిద్ధాంతంలో నీవెవరు నీ స్థాయి చూసి ఏలా ప్రవర్తిస్తారో నీవు వారితో అలానే ప్రవర్తించు అది బంధువైన స్నేహితుడైన, వీగి పోని బంధాలు తల్లి భార్య వీరితో సఖ్యత రాజి గానే ఉండు,, నాకు,, ఆ వాక్యము ఆచరణీయం అనిపించింది,,,mam 🙏 మీ విశ్లేషణ నచ్చింది, ఈ బంధువులు కన్నా అనాధలు,ఆకలి గొన్నవారు, అభాగ్యులు నిస్సహాయలు,, సహాయం చేసిన చాలు చచ్చేటపుడు ఓ తృప్తిగా ఉంటుంది, పోయాక ఎవరు మోస్తే ఏమీ,,

  • @Jampana_shorts
    @Jampana_shorts 5 месяцев назад +3

    Very good explanation amma about mentalities and behaviours of relatives. Very wise solutions narrated and given as to how to copeup with and overcome such different mentalities in order to maintain good relations. Your non stop explanation with out any staggering is really awesome amma. Your videos are very interesting and we can learn so many things. Thank you.

  • @workwith_AIs
    @workwith_AIs 25 дней назад

    100%corect sis

  • @YuvarajKshirasagare
    @YuvarajKshirasagare 2 месяца назад

    10000000000000 nijam truth ....

  • @GovardhaniGovardhani-pj8pm
    @GovardhaniGovardhani-pj8pm 5 месяцев назад +3

    Amma chala manchika chala tiliviga cheparu super amma tankyou so muche amma Ela teliviga masulu kovalo cheparu tankyou so muche amma

  • @leelad2583
    @leelad2583 2 месяца назад

    Fantastic madam real like this only happening

  • @IndonesiaServer-ez7ko
    @IndonesiaServer-ez7ko 4 месяца назад +2

    🙏 thanks amma

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 месяца назад +2

    ఎవరు లేక పోయినా పరవాలేదు బతక వచ్చు 😅డబ్బు ఉంటే చాలు 😅కానీ డబ్బు తరువాత మనిషికి ఇంకోటి అవసరం 😅అధి తేలిక మనిషి 😅😅😅

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 20 дней назад

    Devudu cheppadu matladani Valla tho Kuda matladali andi
    Meeru cheppedi Kuda correct Andi

  • @PraveenReddy-em7tn
    @PraveenReddy-em7tn 2 месяца назад +1

    నీ మాటలు వింటే చాలామంది మనశాంతికి బ్రతుకుతారు

  • @bandiravireddy608
    @bandiravireddy608 3 месяца назад +4

    అవును అమ్మ మా అమ్మ నాకు శత్రువు ఆస్తి కూతుర్లకి రాసింది

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  3 месяца назад +2

      ఇలాంటి వాళ్ళు వున్నారండి

  • @PraveenReddy-em7tn
    @PraveenReddy-em7tn 2 месяца назад

    అక్క నువ్వు ఎక్కడున్నావో గాని 100% నిజం చెప్పు అక్క నీ కాళ్లకు నమస్కారం

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  2 месяца назад

      తమ్ముడు అంత మాట వద్దు 🙏🏼🙏🏼

  • @sararammohan
    @sararammohan 5 месяцев назад

    Good evening madam garu. చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ నేటి సమాజంలో ఇలా నే ఉంది.

  • @lingampallymohanrao4138
    @lingampallymohanrao4138 2 месяца назад

    Chala Baga chapar sister

  • @venkatalakshmibalija3164
    @venkatalakshmibalija3164 3 месяца назад +1

    Meeru cheppindi nijam

  • @VijayaRamagalla
    @VijayaRamagalla 5 месяцев назад +1

    Nijam mam chala bagachepparu meeru

  • @LakshmiDevi-iw4ux
    @LakshmiDevi-iw4ux 2 месяца назад

    Miru cheppe vishayalu chala jarigae masku

  • @balaplaza5162
    @balaplaza5162 3 месяца назад

    Amma mee explanation is every day truelife experiences no one will escape every one get bad experience in life. Take life just n easy because life is learning school. Tq. so much Amma.

  • @Kotireddy-c3x
    @Kotireddy-c3x 3 месяца назад

    Medam chala baga chapparu

  • @b.lalithalalitha8903
    @b.lalithalalitha8903 5 месяцев назад +2

    100 % correct madam.

  • @raorao511
    @raorao511 3 месяца назад +2

    You అర్ correct madam

  • @maheswariuma4883
    @maheswariuma4883 2 месяца назад

    100% brathuku tham

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 5 месяцев назад

    Yes maa
    Exactly true explanation about lifestyle reality truths explained madam Garu 🎉🎉🎉🎉🎉🎉

  • @venkataramanamurthymadhura3864
    @venkataramanamurthymadhura3864 3 месяца назад

    Correct madam same my situations.

  • @Chinnu9553
    @Chinnu9553 2 месяца назад +1

    Yes madam.

  • @KalavathiRasala
    @KalavathiRasala 5 месяцев назад +1

    Correct. Sister......

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d Месяц назад

    Amma... Nuvvu Nijham CheppavU.
    ... Good fr all

  • @sumalathareddy3722
    @sumalathareddy3722 Месяц назад

    Madam andarito manaki anavasaram ,evari daggara dabbu unte vallaki support chestaru,so mana life evari kosam kakunda manakosam batakali

  • @e.gopalgopal4818
    @e.gopalgopal4818 2 месяца назад

    Nijame andi

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 3 месяца назад

    నిజం చెప్పారు.

  • @vvk9862
    @vvk9862 3 месяца назад +3

    Very good messages to society

  • @leelavathiguggilla9356
    @leelavathiguggilla9356 4 месяца назад

    Chala bagha chepparu

  • @AmarnathP-cp6cs
    @AmarnathP-cp6cs 3 месяца назад

    Nijame akka real.andariki.telusu.nijanga.chusam

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 5 месяцев назад +2

    నిజం చెప్పినారు తల్లి

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 4 месяца назад +3

    Sthayini batti kadhu amma. Okaru edhigithe orchukoleru valla medha padi edusthru appudu pakkana pettalsindhe e relations aina. Kasta padi kadupu kattukuni okko rupayi venaka vesukunedhi evariki theliyani inti guttu. Eppatiki appudu thini mottham kadigi nakese vallu em chestharu ee kuda bettukunna valla medha padi edusthru. Idhanthaa kadhu evariki valle badhyathalu matrame compleat cheskovali pillalaki mana vanthu badratha ni, manchi arogyanni, education ni ivvali anthe ee rojullo ivi cheydanike ayusshu saripovdam ledhu

  • @srivrlakshmirangoli3608
    @srivrlakshmirangoli3608 5 месяцев назад +1

    Chala baga chepparu andi tankas

  • @vijayalaxmi9937
    @vijayalaxmi9937 4 месяца назад

    Chala carect ga cheppinav akka

  • @muralimohan1454
    @muralimohan1454 2 месяца назад

    100% అవును

  • @JanardhanSighula
    @JanardhanSighula 3 месяца назад

    అని
    సుగుణాలు జనార్ధన
    సుజా తాగారు
    బాగా చెప్పారు టకూ

  • @vaishnavitulasi9835
    @vaishnavitulasi9835 2 месяца назад +1

    💯🙏👍👌

  • @prakasaraomula5417
    @prakasaraomula5417 4 месяца назад

    Meeru cheppinadi correcte madam garu. Ma Husband sister and ma sisters andaru ma meeda edupe .memu vellina varu raru ..pyga na meedhe nindalu vestharu

  • @anukoka5361
    @anukoka5361 3 месяца назад

    Itt true madam.

  • @RajuSheshagiri-p1u
    @RajuSheshagiri-p1u Месяц назад

    బంధువులకన్నా, ఎక్కువ రాబందులు ఉన్నారు.... వీడు ఎప్పుడు పడిపోతారో అని చూసే వాళ్లే ఎక్కువ

  • @shirishabondi
    @shirishabondi 2 месяца назад

    Oka manchi adapilla ni tesukelli nechati nechanga tittinchi Ananda paddavalini chustey vallu chachina vellalani Ani pinchadu andi

  • @chiranjeevibatchala4913
    @chiranjeevibatchala4913 5 месяцев назад

    👌👌 amma

  • @sitarani2747
    @sitarani2747 4 месяца назад

    What u told exactly correct

  • @pabbabalraj4834
    @pabbabalraj4834 3 месяца назад

    👏👏👏👏 chala currect ga chepparu madem 🙏 meeru na manasu motham chadivi cheppinattu anipistundi soooper

  • @lydianalli5935
    @lydianalli5935 Месяц назад

    Adhey kadha vallatho matladakapotheyne prashathanga untadhi

  • @Sailaja-i1i
    @Sailaja-i1i 5 месяцев назад +21

    Money ani kadu kani, evariki valle meme ekkuva ani feel avuthunnaru anthe andi

    • @Sw.Ananda
      @Sw.Ananda 5 месяцев назад

      డబ్బులు ఎందుకు కాదు.
      " నీ దగ్గర డబ్బులు లేవురా " అని సూటిగా చెప్పేశాడు, నా తమ్ముడు.

    • @Sailaja-i1i
      @Sailaja-i1i 5 месяцев назад

      @@Sw.Ananda avuna, inkemi anli veellani

    • @Sw.Ananda
      @Sw.Ananda 5 месяцев назад

      @@Sailaja-i1i ఇంకా ఏమి అనడానికి లేదు.
      విశ్వామిత్రుడు అనే వాడు ఈ విశ్వానికి నిజమైన మిత్రుడు కాదేమో ?
      కారణం లేకుండా వశిష్ఠుని మీద వైరం పెంచుకున్నాడు.
      నిజం పరికిస్తే ఈ విశ్వానికి మిత్రుడు వశిష్ఠుడు మాత్రమే.?

  • @subbaraod45
    @subbaraod45 Месяц назад

    Phone free - aina matladaru - avasaram untene matalu - evari jeevitam vallade

  • @sharadasonwane1890
    @sharadasonwane1890 5 месяцев назад +6

    😢husband accident death😢yevaru matladaru😢even sisters kuda 😢

    • @Allamlashankar
      @Allamlashankar 5 месяцев назад +4

      Akka nuv asalu badapadaku..memantha unnam niku😢

  • @padmajac5758
    @padmajac5758 5 месяцев назад +2

    Relationships taggipoyi chivariki ontaritam feel avutunnaru..modatlo pattinchikoru...anni telesetappiki gap perigipotundi...danni makeup cheyyadam chala kastham

  • @tejateja6951
    @tejateja6951 2 месяца назад

    Chalabagachepparu sistar

  • @rishidhara7599
    @rishidhara7599 2 месяца назад

    100% అన్నీ నిజాలే

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 2 месяца назад

    Common facts

  • @padmavathi5579
    @padmavathi5579 5 месяцев назад

    Yes sister 🙏 naku andharu vnaru kaninenu evaru leni anadha naku 2 adapilalu tho vnanu naBadhakudha sameemu midily family na BAdha same emi cheyali ardamu avatamu ledhu. Sister

  • @chandrikachinta4337
    @chandrikachinta4337 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @ASKT365
    @ASKT365 3 месяца назад

    Naa life lo kuda same

  • @sujathasrikakulapu7178
    @sujathasrikakulapu7178 20 дней назад

    Maku kuda ade badha