play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రి డాక్టర్ యాప్ ను install చేసుకొని వ్యవసాయ పరంగా విద్యావంతులవ్వండి.
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
sir ,,me vedios valla young formars ki students ki chalaa help avuthundhi thank you so much sir,, bera ,kakara crops ki sambandhinchi a time lo a furtilizers evvali , am spray cheyyali ane topick lo oka vedio cheyyandi sir...plss ....
కొత్తగా వ్యవసాయం(వరి) చేస్తున్న మా లాంటి వారికి మీ వీడియో(మీరు) లు భయం లేకుండా భరోసా ని ఇవ్వడమే కాక..సరయిన మార్గదర్శనం కల్పించే..గురుతర భాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🤝🤝💪💪💐💐 మరిన్ని వీడియోలు మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తూ..మీ శ్రేయోభిలాషి(సూర్యాపేట.జిల్లా)
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Sir Mee videos Baga vuntayi,Naku Chinna video cheyndhi,gara chettlu E pesticides spray cheste chanipotayi,ma polamulo chala vunnyi,ee chettlani Ela remove cheyali brother
సార్ నమస్కారం,మీరంటే ,మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం గత 2 సంవత్సరాలు నుండి మి వీడియోస్ ను ఫోలో అవుతున్నాను...కానీ మి నంబర్ కొరకు మా AO గారిని కూడా అడిగాను...అయినా దొరకలేదు ..మొన్నటికి మొన్న యూట్యూబ్ లో కామెంట్ లో నంబర్ అడిగాను...మీరు పంపించారు...సార్ మేము BPT వరి ఎప్పుడు పెట్టలేదు కానీ ఈసారి సాన్నలు పెట్టాలంటే RNR 15048 తో పాటు BPT పెట్టాము ...కంపల్సరీ గా బిపిటి కి ఏం మందులు కొట్టాలి వివరాలు పంపించగలరు....NR న్యూస్ రిపోర్టర్ మునుగోడు మండలం కుంభం ఇంద్ర సేనా రెడ్డి...
Sir maa polamlo Pamu poda thegulu undhi em spray cheyyale . Domaki am spray cheyyale Doma ekkuvaga ledhu starting stage. Doma and Pamupoda thegulu ki kalipi spray cheyyavacha . Am fertilizer spray cheyyale please reply..
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రి డాక్టర్ యాప్ ను install చేసుకొని వ్యవసాయ పరంగా విద్యావంతులవ్వండి.
Ippudu (e season lo) chala rythulu ku ఉపయోగం unde video
Very thanq so much sir🙏🙏🙏
Good information
Which is the best in bio pesticides and chemical pesticides
Very good message
Sir
Nativo fungicide ni 30% vennu vachina paddy crop lo spray cheyavachana telapandi pl
చాలా రోజుల తరువాత వీడియో చేసినందుకు మీకు 🙏🙏🙏 వందనాలు. సర్......❤️❤️❤️❤️
Super thank u sir
Superb video sir
అదే మీరు పంపించిన అగ్రి badi రైతు బడి లో అన్ని విధాల పంట తెగులు గురించి చెప్పారు కనుక దాని వల్ల రైతులకు చాలా వరకు ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాను రైతు
Good information Sir
Bagudi sar
sir Village agriculture assistant from AP 🙏🙏🙏🙏🙏🙏 thank u so much sir hats off to ur dedication and spreading your knowledge to every one
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Super sir, thank you sir
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Sir pl.vari నాటీ 40రోజులు అవుతుంది..చేనుకి. ఎండు రోగం తగిలింది..plantamission.spry కొట్టాను.పరవాలేదు.కానీ వేణు ఎదుగు దల లేదు..మొదటి దపాకీ.20.20.0మరియు. యూరియా..రెండవ ధపాకి..10.26.26.మరియు.యూరియా వేసా..మూడవ దపాకీ..అమ్మోనియా మరియు పొటాష్..వేయచ
Thanks sir
Thanq sir good information
I am an MSc agriculture student nice explination sir in common language👍👍👍
Hi sir me Watsapp number evvara plse sirrr
Harish garu plz give me ur mobile number...
Plantomycin and agromycin best ...?
తీగజాతివి ట్రెలలో ఎరువు వ్యపపిండు వేసుకొని పేటవచ ఆ భూమి చవుడు భూమి తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ భూమి లీజ్ కు తీసుకున్నాం మీరు సలహా చెప్పండి సర్
ఎంతో మంచి సమాచారాన్ని అందించారు సర్.
Thanknunsir
sir ,,me vedios valla young formars ki students ki chalaa help avuthundhi thank you so much sir,,
bera ,kakara crops ki sambandhinchi a time lo a furtilizers evvali , am spray cheyyali ane topick lo oka vedio cheyyandi sir...plss ....
Thank you sir for good information
మంచి సమాచారం. ధన్యవాదాలు.
Tq sir..kindly information
Most valuable information thank you very much sir.
Vari natu vesina modati dhafa aruvu 19-19-19 granyulet fertilizer vadocha bro plese coment
Chala manchi salaha andinchinanduku dhanyavadalu sir
సర్ వరి నాటు మిషన్ యొక్క ఉపయోగాలు, పనితీరు మరియు దానిలో వచ్చే సమస్యలు ధర తదితర వివరాలు , ఎక్కడ లభిస్తుంది సబ్సిడీ ఏమైనా ఉందా తెలియజేయగలరు
Onion gurichi chepandi
కొత్తగా వ్యవసాయం(వరి) చేస్తున్న మా లాంటి వారికి మీ వీడియో(మీరు) లు భయం లేకుండా భరోసా ని ఇవ్వడమే కాక..సరయిన మార్గదర్శనం కల్పించే..గురుతర భాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🤝🤝💪💪💐💐 మరిన్ని వీడియోలు మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తూ..మీ శ్రేయోభిలాషి(సూర్యాపేట.జిల్లా)
Nice explaine sir
Tq for ur information sir
Sir vari lo Mundu jagratha ga eavina mandulu vadalsi unda...unte vetiki vadali...oka video cheyyandi plz...
Chala madulaguchi chipadi sar
సర్....అరటి పంట లొ ఎరువుల యాజమాన్యం మరియు తెగుళ్ళు, గురించి సమగ్రంగా వివరించాలని మనవి.
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి కొన్ని డౌట్స్ వున్నాయి
రైతుల కోసం ఇలాంటి వీడియోలు బాగా ఉపయోగం
Super video sir
హాయ్ సార్
వరి లో ఉల్లి కోడు తెగులు ఎక్కువగా ఉంది ఎమి మందు కొట్టాలి సార్ ప్లీజ్ చెప్పండి
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Pesticides shoplo work chesthan
Super bro
Namaste sir good video
సర్ నమస్తే, వరి లో పాము పోడ తెగులు నివారణకు సమర్ధవంతంగా పని చేసే తెగులమందు గూర్చి తెలియపరుచగలరు.
Civic+acephate+neemazal-10000ppm kalipi spray cheyocha paddy ki
Podha chikudu seeds gurinchi chepandi
Anna garu
Katika tegulu nivarana cheppandi
Maa arealo baga ekkuvaga undhi
55 వ నంబర్ వీడియో చూడండి.
Anna agri doctor app Google play Lo madhu Anna unte mi Videos lo Link Vivendi Please Replay Anna
ధన్యవాదాలు సార్ మా గురించి యాప్ తయారు చేయడం
App ela download cheyaali
యాప్ పేరు ఏంటి బ్రో
@@gorjeevan6673 ఇప్పుడే తయారుచేస్తున్నారు చూద్దాం ఏం పేరుతో వస్తది యాప్
Make video about which time which pesticide to spray for more yield for paddy crop
Hi bro
katuka nivara chapade plz.
55 వ నంబర్ వీడియో చూసి ఫాలో అవండి.
15 video chusamu kani edi best results vastadi chala undi pachadoma
Baga kalisi mondulu kuda chappandi sar mirchi lo
Anna Rekkala purugu Gurinchi mandy cheppu Please Replay
Play store lo App ledu kada sir....Link share cheyandi
Supparp good result
Miru malanti raithulaki chala sahayam chesthunnaru tnq
ధన్యవాదాలు సర్
సార్ హ్యూమిక్ యాసిడ్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
Minumulo putha aghikanga ravataniki amandhulu spray cheyyali
Thank you sir
I'm also facing same problem in my field.
Thank you sir providing information 👍👍
Plantomycin+coc ని కలిపి వడకూడద సార్,,,,
Sir Mee videos Baga vuntayi,Naku Chinna video cheyndhi,gara chettlu
E pesticides spray cheste chanipotayi,ma polamulo chala vunnyi,ee chettlani Ela remove cheyali brother
ఎరువుల యాజమాన్యం గురించి video చెయ్యగలరు
BLS control measurements cheppaledhu
Plantomycin
Anna Pexalon Gurinchi Cheppu Idi A Mandhu tho Spray Cheyali Video Please Anna Replay
Appudu anadu vadale
Caldansp plantamycin kalipi kottavacha
Sir plantomycin + metiram technical kalipi vada vacha
Chirupotta dasalo spray cheyyocha sir
Pathi mudata
ఎండు తెగులు కి మందులు
Use in rodomil indofil
NPK ఎరువులని, Micro nutrients తో కలిపి వేయచ్చా ... విడి విడిగా వేయాలా
Tq Sir
సార్ మీ నెంబర్ ఏవండీ సార్ మేము మిర్చి పంతగురించి డౌట్స్ ఉన్నాయ్ సార్ మాట్లాడాలి
9494301000
సార్ నమస్కారం,మీరంటే ,మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం గత 2 సంవత్సరాలు నుండి మి వీడియోస్ ను ఫోలో అవుతున్నాను...కానీ మి నంబర్ కొరకు మా AO గారిని కూడా అడిగాను...అయినా దొరకలేదు ..మొన్నటికి మొన్న యూట్యూబ్ లో కామెంట్ లో నంబర్ అడిగాను...మీరు పంపించారు...సార్ మేము BPT వరి ఎప్పుడు పెట్టలేదు కానీ ఈసారి సాన్నలు పెట్టాలంటే RNR 15048 తో పాటు BPT పెట్టాము ...కంపల్సరీ గా బిపిటి కి ఏం మందులు కొట్టాలి వివరాలు పంపించగలరు....NR న్యూస్ రిపోర్టర్ మునుగోడు మండలం కుంభం ఇంద్ర సేనా రెడ్డి...
మీ నంబర్ పెట్టండి.
@@rythu_badiసార్ శుభోదయం 6281777257
@@rythu_badi సార్ ఈ నెంబర్ add చేయండి మీ గ్రూపులో
Sir వరి లో సుడి దోమ ఉంది ఏ మందు spray cheyali chepandi
29 వ నంబరు వీడియో చూసి ఫాలో అవండి.
Sir ఎలుకలు వరి యొక్క దుబ్బు ని cut చేస్తున్నాయి. ఎలుకల నివారణకు కొంచెం best సలహా ఇవ్వండి. Plz plz request sir
Varilo gaddi mandulu suchinchara sir
రెండు నెలల వరి పైరు లో ఉల్లికోడు నివారణ కు ఎటువంటి మందులు వాడాలి సార్.
Hap granuvals vadandi sir
plg made black gram crop cultivation programme for us
super sir
Sir corn pesticides cheppadi
Jangam Santhosh
Hi Sir.. nenu fertisol nitilo pichukarinchna.. please meru anatu yem aina tegulu tivrata perguda ?
కంకి నల్లి కి ఏ మందు స్ప్రే చెయ్యాలి సర్...
Hi sir rnr veriety lo aaku pandaku vasthndi pilaka dhashalo mariyu potta dhashalo pls nivarana cheppandi
Sir can you please explain about WASTE DECOMPOSER
Sir arranalli gurinchi video chayyandi
Sir మామిడి తోటకి ఇప్పుడు చిగురులు రాకుండా ఏ pgr మంచింది ఎప్పుడు spray చేయాలి
Golusu vepetapudu na polam ke e rohan vachede
ఏమందు కొట్టాలి చెప్పండి సార్
Hi sir varilo aAku mudatha purugu, nalli nivaranaku oke mandu unda, unte vivaralu telapandi
Potta vastundi vundi ipudae putta raledu copper oxychloride +plantomycin Spray cheyvacha sir
Cheyochu bro
Sir.., please make a detail video on NDLR-7 ( NANDYAL SONA SANNALU) Type 7 .
సర్ ఈ ndlr_7( nandyal sona sannaluu) type 7 నాకూ ఈ పించ్ గలవు
నిజమైన అగ్రికల్చర్ ఆపీసర్ garu
Sir maa polamlo Pamu poda thegulu undhi em spray cheyyale . Domaki am spray cheyyale
Doma ekkuvaga ledhu starting stage.
Doma and Pamupoda thegulu ki kalipi spray cheyyavacha .
Am fertilizer spray cheyyale please reply..
Sanna vari 60 days avutundhi naatu vesi.e problem vundhi .Inka potta mandhu challalenu
Repu spray chestunna .Potash urea appudu anni rojula tarvata challalo cheppandi