EX YCP MLA Kethi Reddy Shocking Comments On YS Jagan And RK Roja | Pawan Kalyan | FC

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 325

  • @brahmaprakash-m6y
    @brahmaprakash-m6y 2 месяца назад +61

    జనం అకౌంట్లో డబ్బులు వేయడం, వాలంటరీ లని పెట్టడం నిజాయితీ గా పాలించాము అని మీకు మీరు అనుకుంటే ఎట్లా, అభివృద్ధి ఏది, పెట్టుబడులు ఏవి, రోడ్లు ఏవి, పరిశ్రమలు ఏవి, ఉద్యోగాలు ఏవి, పోలవరం ఏది, ప్రతిపక్షాన్ని బైటికి రాకుండా చేయడం ఏంటి, ఒక్కసారి కూడా కలెక్టర్ల సమావేశం లేని పాలన ఎందుకు, అసలు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోకపొతే ఎలా, ఒక్కసారి కూడా విలేఖర్లతో కూడా సమావేశం పెట్టకపోవడం ఏంటి, ఒక్కసారి కూడా సచివాలయం రాకపోవడం ఏంటి, అసలు ముందు చూపు లేని నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 2 месяца назад +58

    ఆ గబ్బు రోజా వల్ల ycp ఓడిపోయింది

  • @jallibujjibabu773
    @jallibujjibabu773 2 месяца назад +76

    పవన్ కల్యాణ్ గారి మూవీస్ వచ్చినపుడు..మాత్రమే ... మి దుష్ట శక్తులు.వచ్చాయి.... అదీ జగన్ రెడ్డి..

  • @AnandAnand-tx9vw
    @AnandAnand-tx9vw 2 месяца назад +69

    151 Mla లో నీ ఒక్కడే నిజాయితీగా మాట్లాడితే సరిపోదు అన్న మిగతా మంత్రులందరూ ఎదుటి ప్రద్యార్థులు ఇష్టం వచ్చినట్టు తిట్టారు

    • @boreddyobulareddy7473
      @boreddyobulareddy7473 2 месяца назад +5

      ప్రజలు మరి అంత అమాయకులు కాదు. మరి భారతి సిమెంట్ తగ్గించలేదు. వైఎస్ఆర్ పేరు మీద ఒక్క చలివేంద్రం వుందా. ఇప్పటికైనా నిజాలు చెప్పండి.next అయైన మారండి. మీరు చెప్పిందే నిజం అనుకోవద్దు. మీరు మారండి.

  • @yadlasuresh123
    @yadlasuresh123 2 месяца назад +23

    మీరు మీ ప్రభుత్వం లో అవినీతి జరగలేదంటూ ఇంకా జగన్ను మోస్తూ ఉండడం మీ అవివేకం, మీరు మారరు 🤗

  • @subbarayudu.u450
    @subbarayudu.u450 2 месяца назад +40

    ఇప్పుడు ఏమంటావ్ మీరు ఎంతో చేసిన మీరు ఓడిపోయారు..
    అంతేకదా ...
    ఐతే పార్టీ ముసేస్తున్నారా ఏంటి..?

  • @raghu7640
    @raghu7640 2 месяца назад +17

    వాలంటీర్లను పెట్టాము పథకాలు ఇచ్చాము అయినా ఓడిపోయాను కాబట్టి అది మంచి పద్ధతి కాదు అని బాగానే చెప్తున్నారు కానీ రాష్ట్రాన్ని దోచేశాము. భయానక వాతావరణం సృష్టించి ఎంతోమందిని లేపేసారు మాట్లాడితే అరెస్టు చేయించి జైల్లో తోశౌం. పోలీసులు ఇంటి కుక్కల వాడుకున్న విషయం మరిచిపోయి ఇలా అనవసరమైన మాటలు ఎందుకు బాస్

  • @vangasivalaxmivangasivalax2705
    @vangasivalaxmivangasivalax2705 2 месяца назад +32

    మీ సెంటిమెంట్ యాక్టింగ్ అపు boss

  • @PotnuruChethan
    @PotnuruChethan 2 месяца назад +33

    అధికారం (power )లేని పదవులు ఎందుకు. అధికారం గల పదవులు రెడ్డి లికి ఇచ్చారు

  • @FamilyTies0061
    @FamilyTies0061 2 месяца назад +63

    ఈ అయిదు సంత్సరాలు లో జగనన్న ని మీరు ఎన్ని సార్లు కలిశారు.

    • @lionwalaedits
      @lionwalaedits 2 месяца назад +7

      ఒక్కసారి. Pramana swwkaram time lo😂😂😂😂😂😂😂

    • @nagarajuvemula1977
      @nagarajuvemula1977 2 месяца назад +1

      B పార్ము ఇచ్చినపుడు 😅😅😅

    • @Anilkumar-sz6qy
      @Anilkumar-sz6qy 2 месяца назад

      Vadu appointment kuda ivvaledu MLA la ki.... waste SheM...

    • @VELLOREANANDRAJ
      @VELLOREANANDRAJ 2 месяца назад

      పోరా బేవర్స్

  • @mandabathakanna
    @mandabathakanna 2 месяца назад +11

    Correct chepparu take rest Tq 🙏

  • @GopiGopi-ic8qq
    @GopiGopi-ic8qq 2 месяца назад +26

    Avineethi ledu Anadam joke 😂😂😂😂😂😂😂😂😂😂

    • @kvpradeep9
      @kvpradeep9 2 месяца назад

      nijam ga ne ledu e 5 years lo MRO RI RDO la ku sadarana janam nundi no corruption

    • @chiranjeevijeevi2836
      @chiranjeevijeevi2836 2 месяца назад

      idhi nijam..puritiga tagipoiendhi annadam ledu..koncham better

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 2 месяца назад +16

    Take rest...All the Best

  • @AP-2024
    @AP-2024 2 месяца назад +39

    వలంటీర్ల వల్ల అవినీతి తగ్గింది అని స్టేట్ మెంట్ ఇవ్వడం మీరు చేస్తున్న పెద్ద తప్పు.

    • @pamalayedukondalu101
      @pamalayedukondalu101 2 месяца назад

      వాలంటీర్స్ రుబాబ్ చాలా ఎక్కువ చేశారు... వాళ్ళు మా మాటే శాసనం అన్నట్టు ప్రవర్తించారు...

  • @sowhat4284
    @sowhat4284 2 месяца назад +29

    మీరు power లో ఉన్నప్పుడు వ్యవస్థలని ఎలా నాశనం చేసారో, ఎంత నీచం చేసాడో, జనాలకి అన్ని తెలుసు, ఈరోజు ఎదో ముసలి కన్నీరు కారుస్తూ మాట్లాడితే ఎవ్వరు నమ్మరు sir, power లో ఉన్నప్పుడు మాట జాగర్త, బుద్ది జాగర్త, నడవడిక జాగర్త అని వైసీపీ మార్చేపోయి ప్రవర్తించింది.... దానికి మూల్యం చెల్లించ్చుకుంది....

    • @gangadhararaopitchuka5703
      @gangadhararaopitchuka5703 2 месяца назад +1

      పవర్ లో వున్నప్పుడు నాయకులు వాళ్ళ నాలుకలను అదుపులో పెట్టుకుంటే ఇంత అరిష్టం జరిగేదికాదు 11రెడ్డి గారు.

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 месяца назад +13

    కేతి రెడ్డి గారు మీరు పార్టీల్లో మంచి బాగా కష్టపడి పని చేశారు కానీ జగన్ రెడ్డి వల్ల ఆయన వెనకాల బూతులు మంత్రుల వల్లే మీలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఓడిపోయారు అండి కేతిరెడ్డి గారు. కావున మీరు బాధపడవలసిన పనిలేదు జై జనసేన జై జై జనసేన

  • @bhukyaprasad6815
    @bhukyaprasad6815 2 месяца назад +18

    టికెట్స్ గోల ఎందుకు రోడ్స్ సంగతి చూడు

  • @raghu7640
    @raghu7640 2 месяца назад +9

    ఒక్క విశాఖ దోపిడీ చాలు మీ అరాచకాల కు

  • @venkatraovellanki6243
    @venkatraovellanki6243 2 месяца назад +3

    కేతిరెడ్డి గారు మీ వీడియో మొత్తంలో నాకు అర్థమైన విషయం ఒకటి. ప్రజలు మోసగాళ్లు, మీరు క్లియర్ గా చెప్పాలనుకున్న విషయం ప్రజలు మోసగాళ్లు, ప్రజలకు ఏమి చేయకూడదు, ప్రజలను తిప్పుకోవాలి, మీ వీడియో సారాంశం మొత్తం ఇదే, ప్రజలపై మీకున్న స్ట్రాంగ్ ఒపీనియన్ కూడా ఇదే

  • @rambabuvallepu4616
    @rambabuvallepu4616 2 месяца назад +7

    ప్రజల కష్టాన్ని తన సుఖలకి ఖర్చు చేస్తే ఎలా అన్న. 500 కోట్లు పెట్టి ప్యాలసలు, 700 కోట్లు పెట్టి నల్ల రాతి బండ్ల మీద ఫోటోలు, ప్రభుత్వ ఆస్తులు తనక పెట్టడం ఇదేనా అభివృద్ధి.

  • @chintasantoshr-4124
    @chintasantoshr-4124 2 месяца назад +9

    *జగన్ వల్ల ఓడిపోయాను అని ఉంది కానీ కక్కలేక పోతున్నట్లు ఉంది😂😂😂*

  • @newmoviesandcomedies3535
    @newmoviesandcomedies3535 2 месяца назад +3

    ఆ తగ్గించేది ఎదో పెట్రోల్ డీజల్ తగ్గించచ్చు కదా బస్సు రటికెట్ లు ముడిసరుకులు

  • @nareshgoudarra6601
    @nareshgoudarra6601 2 месяца назад +1

    నీలాగా ఏ ఎమ్మెల్యే సర్వీస్ చేయలేడు

  • @nareshgoudarra6601
    @nareshgoudarra6601 2 месяца назад +1

    జగన్ వల్ల మీరు ఓడారు

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna2855 2 месяца назад +1

    నమస్కారం 🙏 కేతిరెడ్డి సార్, మాది కర్నూలు జిల్లా సార్, ఐనా నేను మీ అభిమానిని సార్, ఎందుకంటే మీ నీయోజకవర్గంలో మీరు చేసినంత సేవ ఇంతవరకు ఎక్కడా, ఏ యం ఎల్ ఏ చెయ్యలేదు సార్, మేము మా ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషం పడే వాళ్ళం సార్, ఈ చంద్రబాబు పచ్చి మోసగాడు అని తెలిసి కూడా ఓట్లేసి గెలిపించారంటే, 1 మోడీ చేసిన ల్యాండ్ టైటిలింగ్ ని, జగన్ గారు చేశారు అని, జగన్ మీ భూముల్ని దోసుకుంటాడని, కలెక్షన్స్ కి నాలుగు రోజుల ముందు నుంచే, డబ్బులతో పాటు ఈ ప్రచారం భారీగా కొనసాగించి, భయబ్రాంతులకు గురి చేసి ప్రజలను తప్పు దోవ పట్టించారు, టిడిపి కార్యకర్తలు, కలెక్షన్స్ అయిపోయాక జనాలే ఇప్పుడు బాధపడుతున్నారు, చంద్రబాబు పాపిష్టి వాడు, పాపం చేసే వాళ్లకే ఇంకా పాపం అంటగట్టి వాన్ని జన్మజన్మల నరకం చూపిస్తాడా దేవుడు సార్, ఇది నిజం, మల్లీ జగన్ గారు ముఖ్యమంత్రి కచ్చితంగా వస్తాడు, మీరు కూడా మల్లీ యం ఎల్ ఏ ఔతారు, మీ మంత్రి కూడా ఔతారు, ఇదే జరగబోతోంది 2029లో, జగన్ గారితో పాటు మీరందరూ కలిసి పోరాడితే మధ్యంతర ఎన్నికలు కూడా జరగొచ్చు సార్, జై జగన్ గారికి ✊ జై కేతిరెడ్డి గారికి ✊ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjianji7364
    @anjianji7364 2 месяца назад +5

    జగన్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలీదు మీరు ఒడి పోవడానికి కారణం పవర్ లూమ్స్ మగ్గలు తేవడం వల్లనా ఒడి పోయారు కానీ మీరు అది మాత్రం గుర్తించలేక పోతున్నారు నువ్వు ఒడి పోయినావు మళ్ళీ సారి అయినా గెలుస్తావు ఏమో కానీ మా హ్యాండ్ లూమ్స్ మగ్గలు నేసేవాళ్ళు మాత్రం రోడ్ నా పడిపోయినారు మాకు మాత్రం మా బ్రతుకులు రోడ్ నా వేసినవు ఇది 100 పర్సెంట్ నిజం పేదవాని కడుపు కొట్టకూడదు

  • @LSureshkumar-t9i
    @LSureshkumar-t9i 2 месяца назад +1

    Yup Govtfailedtocreateopportunitys and build infrastructure.

  • @dasarivenkateswarlu6836
    @dasarivenkateswarlu6836 2 месяца назад +1

    రోజు మూడుసార్లు త్రాగే సారాయి రేటు పెంచి సంవతరానికి ఒకసారి చూసే సినిమా రేటు తగ్గిస్తే ఉపయోగం ఏముంటాది

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 2 месяца назад +1

    ఒకే ఒక్క మాట అడుగుతా అందరినీ రిక్వెస్ట్ తో ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ ఒక రెడ్డి కోస్త ఆంధ్ర ఇన్ ఛార్జ్ ఒక రెడ్డి ఇలా అన్ని రంగాల్లో రెడ్డి ల పెత్తనం ఏమిటి మిగతా వాళ్ళ అందరూ చేతకాని దద్దమ్మలా ఆఖరికి ప్రభుత్వ సలహాదారులు కూడా రెడ్డిలే

  • @gangarajubasava1679
    @gangarajubasava1679 2 месяца назад

    You are great sir 🙏🙏🙏🙏🙏🙏🙏great Analysis Reddy garu

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 2 месяца назад +5

    Sir మీరు ఇంత నిజాయితీగా నిజాలు చెపితే మీ సైకో సర్ తట్టుకోలేరు మిమ్మల్ని పార్టీ నుండి బయటకి పంపేస్తారు...

    • @kalyanicvssramnarayana4307
      @kalyanicvssramnarayana4307 2 месяца назад +1

      Ade kada ayana ku kuda kavalsindi. Appude kada ayana velli TDP lo or janasena lo cheragalaru.

    • @MBHemanthacharyuluMBhema-hh1vn
      @MBHemanthacharyuluMBhema-hh1vn 2 месяца назад

      @@kalyanicvssramnarayana4307మీరు చెప్పిందే నిజం ఐతే కేతిరెడ్డిది మంచి నిర్ణయం,నెస్ట్ టైమ్ ప్రజలు స్వాగతిస్తరు

  • @Vivek_panthala
    @Vivek_panthala 2 месяца назад +1

    సానుకూలంగా ఉండండి కాదు సార్. జగన్ ఇంకో 10 నుంచి 15 ఏళ్ల వరకు సీఎం కాలేడు పక్కా.... జగన్ చేసిన విద్వంస పాలనని ప్రజాలు అంత తొందరగా మరిచిపోరు....5 yaars prajalaki swecha ledhu...

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 2 месяца назад +3

    కల్తీ మద్యం వల్ల ఇసుక అక్రమ దందా... వల్లే మీరు నాశనం అయ్యారు..... సిగ్గులేకుండా నిజాయితీ పరుల లా ఏడవద్దు😂😂😂😂😂😂

  • @aligeriarjunrao3899
    @aligeriarjunrao3899 2 месяца назад

    Johar YSR Jai Jagan Jai Jai Jagan...kethi reddy garu be positive future chala undhi...jagan anna ki me support chala important

  • @rajuk3201
    @rajuk3201 2 месяца назад +6

    Anduke chivarki ninnu kuda Odincharu😂😂😂😂

  • @SSmallinformation-l3o
    @SSmallinformation-l3o 2 месяца назад +2

    కెత్తి రెడ్డి అన్న ఓటర్లను తప్పు పడుతున్నావు next కూడా నువ్వు కాలి పక్క

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 2 месяца назад +4

    అయ్యా కేవలం ఉచిత పథకాలు ఇచ్చి అభివృద్ధి శూన్యం చేయడం ప్రజలకు నచ్చలేదు.రాజధానితో పాటు బండ భూతులు చిరాకు పెట్టింది ప్రజలకు.ఒక్క వాలంట్రీ సిస్టం తప్ప మిగిలిన ఏదీ నచ్చలేదు...

  • @brindavancitrusorganicfrui3551
    @brindavancitrusorganicfrui3551 2 месяца назад

    Sincere effort always give results.

  • @saibabumandali840
    @saibabumandali840 2 месяца назад +1

    Marandi sir..

  • @GopiGopi-ic8qq
    @GopiGopi-ic8qq 2 месяца назад +7

    Karthi reddy garu avineethi ledu annapoude Meeru maraledu

  • @vasusrinivasu5870
    @vasusrinivasu5870 2 месяца назад

    100% కరెక్ట్ గా చెప్పావ్ అన్నా

  • @samuelthomas1573
    @samuelthomas1573 2 месяца назад +1

    👌👌👌👌👍👍👍

  • @battu2130
    @battu2130 2 месяца назад +1

    రేషన్ ఇంటింటికి ఇవ్వలేదు. ప్రజల్ని రోడెక్కించి ఫెయిల్ అయినారు. రేషన్ ఇచ్చే టైమ్ లో వాలంటీర్ లు పట్టించుకోలేదు.

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 2 месяца назад

    పవన్ కళ్యాణ్ సినిమాకి తప్ప ఇంకెవరి సినిమాకి టికెట్ రేట్లు తగ్గించలేదులే కేతిరెడ్డి

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 2 месяца назад +1

    SC St BC లకి పదవులు ఇచ్చిన పెత్తనం అంతా సైకో పెత్తం దారిదేగా అన్నీ కీలక పోస్ట్ లు మి రెడ్డి కులం దేగా దోచుకోవడం అరాచకాలు చేయటం దాన్నీ ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలు లొ పెట్టడం అప్పులు చేసి కొద్దిగా పథకాలు ఇవ్వటం మిగతాది నొక్కేయటం example అమ్మవడి 15000 ఐతె 2000 నొక్కేసి 13000 ఇవ్వటం అలా ప్రతి పథకం లో దోచుకోవటమే కొండలు గుట్టలు ఇసుక మద్యం అన్నిట్లో ఎంటిరా సైకో గాడు మంచి చేసింది నాశనము చేశాడు

  • @beverarambabu7593
    @beverarambabu7593 2 месяца назад +1

    కేతిరెడ్డి అన్న మన జగన్ రెడ్డి అన్న పథకాలు వల్ల ప్రతి నలుగురిలో ఒక్కడే బాగుపడ్డాడు అక్కడ ముగ్గురు రోడ్డున పడ్డారు అన్న అలాంటి పథకాల ఒక పథకాల అన్న

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 2 месяца назад +2

    చంద్రబాబు గారికి సహకరించండి అభిరుద్ది అయన చూసుకుంటారు... మీరు ఓడిపోయింది దానికి కారణం అతి వాగుడు, అభిరుది లేకపోవడం, జాబ్స్ లేవు, లిక్కర్ లో దోపిడీ, ఇసక దోపిడీ, రాజకీయంగా వేధించడం, ప్రజలని వేదవాలని చేయడం, ఉద్యోగులని మోసం చెయ్యడం, బాబాయ్ మర్డర్, షర్మిల ఎపిసోడ్స్, కోడి కత్తి, డాక్టర్ సుధాకర్, ల్యాండ్ మాఫియా, అమరావతి, పోలవరం, అన్న కాంటీన్....ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రజలు చాలా తెలివిఆయినా వారు మాస్టర్ మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి కంప్లీట్ గా 😂

  • @varaprasadanupoju9368
    @varaprasadanupoju9368 2 месяца назад +1

    40%voters unnaru. Vallani kuda yedavalani chesthunnaru. Next election ki e 11seats kuda kashtamey. 😢😢

  • @Ramarao.336
    @Ramarao.336 2 месяца назад +7

    పవన్ కళ్యాణ్ జోలికి పోబాట్టే మీకు 11 స్థానాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ జోలికి ఇప్పటికైనా పోకండి

  • @VRR455
    @VRR455 2 месяца назад +2

    కేతి రెడ్డి గారు నమస్తే, నేను హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం నుండి వున్నాను. మొదట మీ పనితీరుకు ఆకర్షితుడనై, మీ వీడియోలను నా మిత్రులకు మరియు బంధువులకు పంపించేవాడిని. క్రమంగా నేను మీ ప్రవర్తనలో మార్పులు చూసినప్పుడు ఆ చేయడం ఆపేసాను. ప్రజా సమస్యలను ఎదుర్కొన్న విధానం చూసిన తర్వాత మీరు కొన్ని భూములను ఆక్రమించారని ఆరోపణ ఉంది.
    మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులను మాత్రమే హైలైట్ చేస్తున్నారు, కానీ ఆయన కొత్త ఆలోచనల వల్ల జరిగిన చెడు విషయాలను మీరు మాట్లాడడం లేదు.
    ఉదాహరణ 1: వాలంటీర్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టడం మంచిది, ఎందుకంటే అన్ని సమస్యలను వ్యక్తిగతంగా నిర్వహించి, ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆపవచ్చు. అయితే, ఆ ఆలోచన వల్ల నెగటివ్ విషయాలు కూడా జరిగాయి. ప్రజా డేటా దుర్వినియోగం చేయబడింది, ఒంటరిగా ఉన్న కొంతమంది స్త్రీలు వేధింపులకు గురయ్యారు, కొంత మంది వాలంటీర్లు కమిషన్ వసూలులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. శాశ్వత ఉద్యోగాలను అందించకుండా, మీ ప్రభుత్వం విద్యావంతులను దుర్వినియోగం చేసి, ఒక పనిమనిషి కంటే తక్కువ వేతనం చెల్లించింది
    2)మీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం మరియు నాణ్యతలేని మద్యం విక్రయించడం ద్వారా ప్రజలను పేదరికంలోకి నెట్టింది. మీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టింది, కానీ మద్యం చార్జీలు మరియు వారి ఆరోగ్యంపై దెబ్బతీసింది.
    మీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మీడియా ముందు భాషను దుర్వినియోగం చేసినప్పుడు మీరు ఏమి చేసారు? మీరు అన్ని ప్రశ్నలు చేయాలి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఈ సారి మద్దతు ఇస్తారు. ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి..
    చివరికి ప్రజా నాయకుడు అవినీతి పార్టీ లో కాకుండా NDA లో ఉండాలి.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 месяца назад

    జనం దగ్గరకు వెళ్ళటం క్రొత్త వరవడి. కావలసినదే. కాని అందులో నిజాయితి ఉండాలి మహా ప్రభో!

  • @nagarajuPerumalla-w2m
    @nagarajuPerumalla-w2m 2 месяца назад +1

    అవినీతి లేదంటున్నారు రెడ్డి గారు మీ వైసీపీ గవర్నమెంట్ లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఇంతదన్నుకున్నారో డబ్బు చెప్పండి

  • @TeluguMsdians-el9vi
    @TeluguMsdians-el9vi 2 месяца назад +2

    పేదవాళ్లకి చేశాడా? ఎందులో అమ్మవడి ఇద్దరికి అన్నాడు, పెన్షన్ 3000 అన్నాడు, మందు రేటు పెంచి పేదవాడి నడ్డి విరిచాడు

  • @vishnu-gt7bz
    @vishnu-gt7bz 2 месяца назад

    Contractors Bills మాటేంట
    Take care & take rest

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 2 месяца назад

    యెప్పటికి ఈ రోజు ఇలాగే ఉండి పోదు సార్ మీలో మంచి నాయకుడు ఉనాడు దయచేసి అతణ్ణి చంపేయకండి కాస్త ఓపిక పట్టండి అలా ప్రపంచ యాత్రకు వెళ్లి రండి రిఫ్రెష్ అవ్వండి.

  • @surendrababumanchala899
    @surendrababumanchala899 2 месяца назад

    Nijalu chepparu Boos

  • @abdulazeem9703
    @abdulazeem9703 2 месяца назад +7

    మీ అభిప్రాయం చాలా కరెక్ట్ సార్
    ఎందుకంటే 2014లో కూడా టిడిపి గవర్నమెంట్ అభివృద్ధిపై కాకుండా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది అప్పుడు ప్రజలు టిడిపిని వాడ కొట్టారు వచ్చిన జగన్ కూడా అభివృద్ధికి పూర్తిగా దూరం పెట్టి కేవలం సంక్షేమ పథకాలే పెట్టడం వల్ల జనాలు వైసీపీని చిత్తుగా
    ‌ ఓడించారు. ఎవరు ఎక్కువ సంక్షేమ పథకాలు పెడితే అంత చిత్తుగా ఓడిస్తారు. ప్రభుత్వాలు అభివృద్ధి పైన ఉపాధి కల్పన పైన దృష్టి పెట్టాలి. అలాకాకుండా ప్రభుత్వం కూడా కేవలం సూపర్ సిక్స్ లపై బుద్ధి పెడితే టిడిపి ప్రభుత్వానికి ఆరు సీట్లు వస్తాయి

  • @rohitgadepalli
    @rohitgadepalli 2 месяца назад +1

    Capital,roads,liquor, no new companies!!!! Main reason for lost!!!

  • @bharathkumar8628
    @bharathkumar8628 2 месяца назад +1

    Anna ur the one mla who visited every house in constituency
    But with out any support from high command wt u can do
    1.Bad words on CBN SIR, PK SIR
    2. No developments
    3. Not even single cabinet minister in favour of Society
    4.sexuall scams
    5. Protection of people who had done offense
    6.Hike in prices
    7.Liquor of bad quality
    8.Land mafia
    9. Etc etc etc etc

  • @satyakode
    @satyakode 2 месяца назад

    ..right educated person in the wrong party..

  • @surisunkara16
    @surisunkara16 2 месяца назад

    అవినీతి లేకుండా చేయాలి అనుకున్నారా జగన్ గారు🤣🤣🤣

  • @కన్నతల్లిగరటాలవెంకటసుబ్బయ్య

    నమస్తే సార్ మీరు కష్టపడ్డారు బాగుంది కానీ కష్టపడ్డ వాళ్లకు ఫలితం లేకుండా చేసినది జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడు దగ్గర పని చేస్తున్నాము మనం చేస్తున్నది మంచే కానీ నాయకుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచించకుండా మీరు పని చేసినారు కానీ మిమ్మల్ని చూసి కాదు అక్కడ ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో గెలవదు అనే సిద్ధాంతంతో ఓటు వేశారు ప్రజలు అక్కడ జగన్మోహన్ రెడ్డి వల్ల ఓడిపోయిరు అది మీ తప్పు కాదు

  • @balajixlnt
    @balajixlnt 2 месяца назад +1

    Maa frustration lo unnadu…. Thiduthunnada, vedantham matladuthunnada eeeyana

  • @dr.karamthurvenkatesunaik9596
    @dr.karamthurvenkatesunaik9596 2 месяца назад

    OC means Open Category it is for all not only Reddy and Naidu

  • @uramanjineyulu8305
    @uramanjineyulu8305 2 месяца назад

    Supur anna

  • @omkumarbathala4516
    @omkumarbathala4516 2 месяца назад

    Super message sir

  • @ramvenkat1969
    @ramvenkat1969 2 месяца назад +1

    Give one good reason why you couldn’t complete the Polavaram 🤦‍♂️

  • @syedabdulla3343
    @syedabdulla3343 2 месяца назад

    Anna miru great anna miru janasena partylo vuntty maku inkka mancidi ✊✊✊✊✊✊

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 2 месяца назад

    పెద్ద వారిని respect తో మాట్లాడు చంద్రబాబు ఏంటీ చంద్రబాబు గారు అను

  • @Agrsuriudj
    @Agrsuriudj 2 месяца назад +2

    Assembly ki povali first mee party. 11 mandi. Mla lu.

  • @PraveenKumar-ng2hv
    @PraveenKumar-ng2hv 2 месяца назад +3

    Prajalaku freebies alavatu chesi ippudu neetulu chepte ela sir?

  • @SriniGames
    @SriniGames 2 месяца назад +2

    Some what true, main thing some policies are so bad. Three capitals, Viveka murder, distancing family, liquor production to some people, rowdism, destroying rishikonda. Anna canteen was so important, land title act. His photo on peoples passbook, sand mafia, no development. You should not ignore middle classs. Hope Jagan realises these things.

  • @LSureshkumar-t9i
    @LSureshkumar-t9i 2 месяца назад

    Yup Govt failed to deliver goods. Jagan failed to create opportunity for youth.

  • @venkataramanaduvva7418
    @venkataramanaduvva7418 2 месяца назад +2

    I think he has not learned anything from failure. Still they are thinking in the same manner. Welfare and development should be balanced. For distribution of money no need of a CM and ministers. One IAS Officer is enough. Change your thinking

  • @kondapalliramana1098
    @kondapalliramana1098 2 месяца назад

    వాలంటరీ వ్యవస్థ మంచిది ఉపాధి కల్పినట్టు ఉంటది

  • @ramvenkat1969
    @ramvenkat1969 2 месяца назад +1

    Give one good reason why did he have his name and photo on the survey stones and the land title pass books 🤦‍♂️

  • @justmekamal
    @justmekamal 2 месяца назад +2

    The revolution just happened and that’s why you got 11 seats. Everyone is greedy.. people included and so you all politicians and officials. It’s a human nature .. and sometime .. we have to draw a boundary and not be too greedy

  • @polisetty.naveena4968
    @polisetty.naveena4968 2 месяца назад +2

    No Anna nimmala Ramanaidu garu Milane three terms nundi cheysthunaru. Naku ma intiki paint cheyaniki vachina painters chepparu. Kani evarni nilaga andharu Mundhu employeeni tittaru warn cheyaru.

  • @bajjurisuresh5100
    @bajjurisuresh5100 2 месяца назад +1

    Empty 😅

  • @nivas47
    @nivas47 2 месяца назад

    Are EVM valla tappa ni tappu yemi ledu Vodipovadam lo😢

  • @kavya9014
    @kavya9014 2 месяца назад

    Super super Anna meru ❤

  • @prasanthasarojini8144
    @prasanthasarojini8144 2 месяца назад

    Kathi Reddy ippudu ivanni enduku chepthunav? Nenu Manchi vadini ani chepthunnava?

  • @balakrishnaganguneni7228
    @balakrishnaganguneni7228 2 месяца назад

    When you create Hope in people, you create expectations. When you do not fulfill those expectations, when the change becomes more of the same old, same old, the Hope that was created can only turn to anger, frustration and bitter disappointment.

  • @arunasree4771
    @arunasree4771 2 месяца назад

    Just best Leader in YCP. Because of all YCP MLAs

  • @rellidharma6761
    @rellidharma6761 2 месяца назад

    You not problem you best MLA but bad luck CM Jagan Mahamaya 😂😂😂😂😂

  • @rajumanoj8169
    @rajumanoj8169 2 месяца назад

    Good words sir

  • @gangarajubasava1679
    @gangarajubasava1679 2 месяца назад

    Sir caste issue big Minus point to Mr Jagan Mohan Reddy

  • @naguruchikkala1956
    @naguruchikkala1956 2 месяца назад

    S C లకు పెద్ద బొక్క పెట్టి నా SC లు అంటే సరిపోదు. దలుతులని ఎంతమందిని పొట్టని పెట్టుకున్నారు అది ఆలోచించారా?

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 2 месяца назад

    మీరు ఓడిపోవాడానికి ముఖ్య కారణం జగన్ రెడ్డి గారి అసమర్థ పాలన మీరు గ్రేట్ లీడర్ సర్ ❤

  • @Gopi7457-GS
    @Gopi7457-GS 2 месяца назад

    Actually I’m janaena sir
    I hope you you have to win but behind reason is Jagan only …
    Bloody useless cm I have seen

  • @SSmallinformation-l3o
    @SSmallinformation-l3o 2 месяца назад

    జగన్ కి తోడుగా ఉండాలి జైల్ కి వెళ్తే మనం కూడా వెళ్ళిపోదం కేతి అన్న

  • @vijaykondaveeti-vo6mi
    @vijaykondaveeti-vo6mi 2 месяца назад

    ఒక్క సారో రెండుసార్లో అంతే

  • @MadagalaBabuji
    @MadagalaBabuji 2 месяца назад

    కేతిరెడ్డి సార్ నోటి దుర్ద. వల్ల. రోజా. శ్రీరెడ్డి బోరుగడ్డ కొడాలి మీ అయిందరికి కారణమ్. మధ్యేం

  • @nagaambica7750
    @nagaambica7750 2 месяца назад

    Avineethi లేకుండా anakoodadu, motham avineethi tho ne chesaru,

  • @mohan6344
    @mohan6344 2 месяца назад

    Ni sollu appu man ....miru manchi cheste opposition seats aina vachi vundevi 😢😢

  • @prasadnuka5797
    @prasadnuka5797 2 месяца назад

    Nuuvvu cbnki pavan ki neethulu chepetantha vadeve kaadhu😄

  • @rohitgadepalli
    @rohitgadepalli 2 месяца назад

    Sir I am big fan of Pawan u only lost due to party!!! I respect u , u did right job by going to people!!! U got craze in whole state.

  • @gummidiravikumar8501
    @gummidiravikumar8501 2 месяца назад

    Take rest, best of luck....

  • @venkataramanapotnuru5564
    @venkataramanapotnuru5564 2 месяца назад

    Orey samanga choodadam ante migatha hero la cinema ki rates penchi,Pawan Kalyan cinema ki rates thagginchadam samanathvama hero

  • @SSmallinformation-l3o
    @SSmallinformation-l3o 2 месяца назад

    B+..sc,st,bc,అందరూ TDP కి జంప్ అయ్యారు