Naxalites పై అద్భుతమైన పాట పాడిన ద్విసహస్రావధాని | Madugula Nagaphani Sharma | K Viswanath |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024

Комментарии • 171

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 3 года назад +14

    నక్సలైట్ ల గురించి చెప్పిన పద్యం చాలా బాగుంది వారు మీ పద్యం విని జన జీవితంలోకి రావాలని వారి కుట‌ూంబ సభ్యులకు అండగా తోడుగా ఉండాలని మీసాక్షిగా నమస్కరిస్తూ కోరుచున్నాను.

  • @Moduru.Munirathnam
    @Moduru.Munirathnam 8 месяцев назад +6

    నక్సల్స్ వ్యవస్థ ఒకప్పుడు అవసరం బ్రిటిష్ ప్రభుత్వం పై పోరాడి భారత ప్రజలకు అండగా ఉండుటకు , దొరల,భూస్వాముల అరాచకాలను అంతమొందించి పేద, బడుగు బలహీనర్గాలకు అండగా ఉండుటకు అప్పుడు అవసం. ఇప్పుడు అవసరంలేదు నక్సలైట్ ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు దారితప్పి ఉన్న నిజమైన భారత దేశ సోదర సోదరీమణులకు బైటికి వచ్చి ప్రజా సామ్య బద్దంగా ప్రజల కొరకు పోరాడ వచ్చును!

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 2 года назад +6

    సూపర్ కంప్యూటర్ మీ మేధస్సు చూసి చిన్న బోయింది .....స్వామి

  • @mvenkataramana4781
    @mvenkataramana4781 3 года назад +8

    శ్రీ శ్రీ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి వందనములు కార్యక్రమాలు చాలా చాలా చూశాను చాలా బాగున్నాయి సరస్వతీ మాత మరింత శక్తినిచ్చే మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం

  • @aryasomayajulakameswararao339
    @aryasomayajulakameswararao339 3 месяца назад +1

    ఈఆశు కవిత్వధార వారిరీతిన పాడిన రు
    చాలా చాలా బాగుంది గురువుగారు

  • @subramanyamp3999
    @subramanyamp3999 4 месяца назад +1

    మీ అవధానం,
    మీ మేధస్సు మహా అద్భుతం 👌👌👌👌👌
    మీ అవధానం వినడం మాకు కలిగిన భాగ్యం sir🙏🙏🙏

  • @venkatsaichalasany9153
    @venkatsaichalasany9153 8 месяцев назад +1

    Superb.No words.
    This song will module humane.
    Hearty thanks to you Swami Garu 😊

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 4 года назад +43

    సరస్వతీ పుత్రులకు ప్రణామములు🙏🙏🙏🙏🙏

  • @bathinakrishna2657
    @bathinakrishna2657 5 лет назад +79

    సంగీతమే మనిషిని కట్టిపడేస్తుంది..
    అందునా మీపదాల కూర్పుతో మనసు కన్నీళ్లు పెట్టుకొంది.. ధన్యవాదాలు సార్

    • @krishnareddy4107
      @krishnareddy4107 4 года назад +2

      Heart touching melody song guruvu garu .mi padalaku vandanam. M krisna Reddy. Malapati. Kmr

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 5 лет назад +66

    స్వామీ, ఈ జన్మకు మరిచిపోలేని అధ్బుతమైన పాట. ఆ అన్నలకు కూడా ఒక మనసు ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత , కచ్చితంగా అన్నవాల్లు ఇంటికి వస్తారని ఆశిస్తున్నాను. స్వామీ మీకు హృదయ పూర్వక నమస్కారములు స్వామీ.

    • @padmaarchana1737
      @padmaarchana1737 4 года назад

      Manasuku amurutam taginattu mi voise guruvugaru.miru haa sharada matha putrulu

    • @krishnareddy4107
      @krishnareddy4107 4 года назад

      Mkr

    • @sravanim1912
      @sravanim1912 Год назад

      ❤❤❤❤❤❤🫠🫠🫠🫠🫠🫠🫠❣️❣️❣️❣️❣️🤩🤩🤩🤩🤩

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 4 года назад +42

    నువ్వు మనిషివి కావు... మహిమాన్వితునివి... మా మాడుగుల అడుగులకు ప్రతి ఒకరు..మడుగులొత్తాలని మనసారా కోరుకుంటూ...

  • @koduriyesubabu8338
    @koduriyesubabu8338 2 года назад +6

    నాకు చాలా బాగా సంతోషం కలిగించింది ఈ పాట

  • @prasadnarisetti9049
    @prasadnarisetti9049 4 года назад +13

    💐ఓం నమః శివాయ💐

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +13

    Maadugula Naagapani
    Sharmagaaru super ga
    Paadaru

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp 4 года назад +23

    గురు వర్యులకు పాదాభి వందనం ,

  • @nagaranga7862
    @nagaranga7862 4 года назад +14

    రాయల సీమ రత్నం స్వాములవారికి వందనాలు

  • @VRChamarti
    @VRChamarti 5 лет назад +39

    🌺🌺స్వచ్ఛమైన హృదయాంతరాళంనుంచి పెల్లుబికిన అత్యద్భుతమైన పాట.ఆచంద్రార్కమూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అమృతగుళికవంటిపాట.శర్మగారూ సూపర్🙏🙏🌺🌺.

  • @sdagupat1
    @sdagupat1 Год назад +1

    Saraswathi Putra,
    You are absolutely wonderful!! Such a great impromptu poetry !!

  • @kothurmurthy
    @kothurmurthy 4 года назад +7

    అద్బుతం మాడుగుల నాగఫణి శర్మ గారు

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 3 года назад +2

    🙏ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమ:🙏 🙏 🙏 గురువర్యులకు పాదాభివందనాలు 🙏 🙏 రవి కాంచని చోటు కవిగాంచున్ _ఆ బాటలోనే శర్మ గారు పురాణాలతోనే కాక సమాజంతో కూడా చదరంగ కేళి ఆడాడు గురువు గారు. చక్కని ప్రబోధ గీతం ఆశువుగా చెప్పి ఎన్నో గుండెలను మేలుకొలిపారు. మీకు ధన్యవాదములు 🙏
    🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @ghantasalashiva5700
    @ghantasalashiva5700 Год назад

    Super. Gurujii. Garu. Padabi. Vamdanamulu🙏🙏🙏🙏🙏🦚🍇🍇🌺🌹🌸🎺🎻🥁🌈👌

  • @srinivasareddyinturi1986
    @srinivasareddyinturi1986 3 года назад +2

    Excellent words from NagaphaniSarma garu.

  • @ayurvedamarogyam3217
    @ayurvedamarogyam3217 3 года назад +1

    ఆహా సహస్ర విద్యా పాణి
    ఓహో మాడుగుల నాగ పణి

  • @VINODKumar-ff4kt
    @VINODKumar-ff4kt 2 года назад +1

    చాలా బావుంది SIR

  • @dasarigangamanikyam782
    @dasarigangamanikyam782 4 года назад +13

    మాన్యులు MN శర్మగారూ మీ
    పాద పధ్మములకు మాప్రణామంలు

  • @gospadu
    @gospadu 3 года назад +7

    అసలైన రాక్షసులు జనారణ్యంలో వున్నారు స్వామి. దయచేసి గమనించ గలరు. 🙏🙏🙏

  • @rajeshwarrao1061
    @rajeshwarrao1061 5 лет назад +19

    మనసు కలచివేసింది

  • @udayakumarparwatala424
    @udayakumarparwatala424 5 лет назад +21

    What a great song no word is suitable
    to describe the lyrics and tune

  • @smrstv3588
    @smrstv3588 3 года назад +1

    అవధన సరస్వతి పుత్రులు, కవి గాంధర్వులు గురు వు గారికి ప్రణమలు.

  • @omkarsudam6161
    @omkarsudam6161 3 года назад +4

    Excellent song on behalf of Naxalite brothers

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 года назад +3

    సూపర్ సర్ బాగుంది.

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 4 года назад +7

    రాళ్లు కూడా కరిగి రాజులైపోతాయేమో మహానుభావా..

  • @nagarjunparthasarathi6868
    @nagarjunparthasarathi6868 2 года назад

    Meeku ma padabivandanalu

  • @kommineniupender9154
    @kommineniupender9154 4 года назад +23

    మీ పాటకు రాళ్లు కూడ కరుగుతాయి

  • @indusrirangamsrirangam2814
    @indusrirangamsrirangam2814 3 года назад +1

    Meeku samakaleenulu ga puttatam
    Memeu eno eno ennenno janmaloo chesukunna punyam..
    Nenu e programe public gardens lo Ma Nannagaru , Thathayagaru Annaya chelli tho velli live lo chusanu
    E padyam cheppinappudu
    Sabha antha Kannellaparyantham aindhi..
    Karivepakua, kothi meera alvanti vati tho Rama ravana yuddha gattam....
    Onida, Dayanora..vantivatitho Srikrishna rayabaram...innka enno...adbuthamaina padyalu
    Andarini chirunavvutho palakarinpu ekkada Ahamkaram koncham kooda kanipinchaledu🙏🙏🙏🙏🙏🙏🙏
    Sarswathi Devi purusha roopam dharisthe adhi sri sri Nagaphani sharma garenemo

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu Год назад

    ఆహా ఎంత గొప్పగ పాటను అర్థవంతంగ పాడారు గురువు గారు మీ మేదోశక్తికి జోహార్

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 4 года назад +6

    ఇంక్విలాబ్ జిందాబాద్🇮🇳🇮🇳🇮🇳💪💪💪

  • @gandhiachanta157
    @gandhiachanta157 2 года назад

    Super cute👦👍
    Well ✅👍said about naxalites through your kavitna

  • @rathnammavalmiki3322
    @rathnammavalmiki3322 4 года назад +4

    గురువు గారికి పాదాభి వందనాలు

  • @kolisettisreenivasarao3620
    @kolisettisreenivasarao3620 4 года назад +45

    అద్దం ముక్కలైతే అతకదు తమ్ముడు.... మనస్సు కు గాయము అయితే మానదు తమ్ముడు...

    • @chalapathiaouka6619
      @chalapathiaouka6619 3 года назад +2

      🙏ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమ:🙏 🙏 🙏 గురువర్యులకు పాదాభివందనాలు 🙏 🙏 రవి కాంచని చోటు కవిగాంచున్ _ఆ బాటలోనే శర్మ గారు పురాణాలతోనే కాక సమాజంతో కూడా చదరంగ కేళి ఆడాడు గురువు గారు. చక్కని ప్రబోధ గీతం ఆశువుగా చెప్పి ఎన్నో గుండెలను మేలుకొలిపారు. మీకు పాదాభివందనాలు 🙏 🙏 🙏
      🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @chkailasam5180
    @chkailasam5180 3 года назад +1

    Excellent.God bless you thandri

  • @gandurisujatha3161
    @gandurisujatha3161 Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 2 года назад +3

    అద్భుతం sir 🙏

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 4 года назад +3

    Good song.

  • @prasadpenchala6381
    @prasadpenchala6381 3 года назад

    Saraswati Mata nalikapina undi guruvu garu meeku, padabhivandam.🙏🙏

  • @narayanaswamypuchhaginjala2658
    @narayanaswamypuchhaginjala2658 Год назад +2

    అద్భుతము సార్

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 4 года назад +5

    JAY GURUDHEVOOO NAMOOO NAMAHA:

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 2 года назад

    🙏🙏

  • @areanandarao8083
    @areanandarao8083 4 года назад +2

    Very good message to public.

  • @gmahesh1228
    @gmahesh1228 5 лет назад +7

    chala baga padaru guru vu Garu
    mee videos inka uploade cheyyandi

  • @nunnalakshmi3525
    @nunnalakshmi3525 4 года назад +2

    Very. Excellent. True. Poem

  • @gangaparvathigudapati5786
    @gangaparvathigudapati5786 5 лет назад +6

    Excellent sir

  • @arunamehta5605
    @arunamehta5605 4 года назад +1

    Chaala madhuranga undi ppata superb guruvugarau

  • @bonthavsr
    @bonthavsr 4 года назад +3

    Heart touching lyrics

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @VINODKumar-ff4kt
    @VINODKumar-ff4kt 2 года назад

    Super sir

  • @ctrrealestate1815
    @ctrrealestate1815 5 лет назад +6

    Nice

  • @kanukuntlagangeya1308
    @kanukuntlagangeya1308 3 года назад +1

    Supar

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 2 года назад

    Great ...You are great

  • @forthepeople8085
    @forthepeople8085 3 года назад

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
    ⚘🇮🇳⚘🇮🇳⚘🇮🇳⚘🇮🇳⚘🇮🇳⚘🇮🇳⚘

  • @yerrayyasurada8623
    @yerrayyasurada8623 3 года назад

    Tqq sir Voice Super padukovalani anepisthunde

  • @dnr3102
    @dnr3102 4 года назад +2

    Anna Super na manasu pulakinchi potundi ee Pata vini

  • @narianderpandy973
    @narianderpandy973 5 лет назад +5

    Super

  • @girirao4584
    @girirao4584 5 лет назад +6

    Kandlu chemarche padyam haatsup very. Sooper

  • @periyava67
    @periyava67 3 года назад

    Very good gurusami

  • @mgovindraju6899
    @mgovindraju6899 11 месяцев назад

    🌺🌺🙏🙏

  • @ajayreddyb3955
    @ajayreddyb3955 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Me padhalaku ma kannellatho padhabishekam chesina thakkuve guruvu garu🙏🙏🙏🙏🙏

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад +1

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @perumallamahesh7706
    @perumallamahesh7706 3 года назад +6

    Viplavam vardhilaali....... ✊😡❤️❤️

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @seshibhagavan5847
    @seshibhagavan5847 4 года назад +1

    Good spirit

  • @GuvvalaPullaraddy
    @GuvvalaPullaraddy 2 месяца назад

    Godblesswamy

  • @srinivasareddyinturi1986
    @srinivasareddyinturi1986 4 года назад

    Excellent Sarma garu

  • @kammariprashanth4346
    @kammariprashanth4346 3 года назад +1

    Goose bumps 💫👍

  • @drmsrinivasulu9612
    @drmsrinivasulu9612 4 года назад +3

    Excellent song

  • @రాజ్007
    @రాజ్007 2 года назад +2

    కలియుగంలో రాక్షసులు మన మధ్యనే ఉన్న అడవులలో మనుషులు గా అన్నలు ఉన్నారు

  • @DhuKP-Beds
    @DhuKP-Beds 3 года назад

    Super super super sir

  • @kdhana4280
    @kdhana4280 5 лет назад +8

    సూపర్ గురువు గారు

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 3 года назад

    Chala bagundi.variki vare sati anipisthundi.madhuramina gathram.ok

  • @ajayvarmaajayv901
    @ajayvarmaajayv901 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lokendranath5791
    @lokendranath5791 3 года назад

    Gurubhyonnamah
    Gurubhyonnamah
    Gurubhyonnamah

  • @Forming365
    @Forming365 3 года назад

    Super guruvu garu

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @prakashsudha2894
    @prakashsudha2894 3 года назад

    Ayya, enni sarlu vintunnano eee pata nu, thanivi theeradam ledhu

  • @mvijendarreddyreddy7086
    @mvijendarreddyreddy7086 4 года назад +2

    best sir your thoughts

  • @narsingrao2157
    @narsingrao2157 5 лет назад +9

    Lal Salam to comrades

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 4 года назад +2

    సూపర్

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 года назад

    Very great

  • @pallegopal5932
    @pallegopal5932 3 года назад

    GOOD

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew 2 месяца назад

    సరస్వతీ పుత్రులకు సాష్టాంగ ప్రణామాలు

  • @p.govindarao3309
    @p.govindarao3309 4 года назад +3

    Ur not Stone u r a king

  • @nagaranga7862
    @nagaranga7862 5 лет назад +20

    మాన్యులు పూజ్యు పెద్దలు మాప్రాంత సరస్వతి మాత పుత్రుల పాద పధ్మములకు మాప్రణామంలు

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 3 года назад

    G song Pandit. Nàmaskar:

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 года назад

    👣
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 3 года назад +9

    స్వార్థం లేదు కాబట్టే ఇల్లు అడవి అయిన పర్వాలేదు అని త్యాగం చేసి వెళ్ళాడు. రాక్షస సిదాంతం అనడం బాగా లేదు. గిల్లి జోకిట్టినట్టు వుంది.

    • @shiva-fj3sp
      @shiva-fj3sp 3 года назад +1

      రాకక్ష సిద్దాంతం అనేది చాలా పొరపాటు
      రాముడు,రావణాసురుడు నీ చంపడానికి అడవకి వెళ్ళి రావణాసురుడిని చంపకపోతే అని ఏమై వుండేది.
      రాముడు అంహిస సిద్ధాంతము తోటి బాణం పట్టకపో తే రాక్షసులు మరనించేవరా,

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 4 года назад +4

    🙏🙏🙏🙏🙏

  • @narojuraghavachary6000
    @narojuraghavachary6000 3 года назад

    Great sir

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад +1

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 4 года назад +3

    Goppa sandesam

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @mvijendarreddyreddy7086
    @mvijendarreddyreddy7086 4 года назад +2

    ml paada namaskaram cheskuntte janama danysm

  • @anand5223
    @anand5223 4 года назад +4

    Changing should be in other side not in thamudu or ANNA 🙏
    Anyway song was composed in very good manner 👍

  • @radhakrishnaiamlikesaikris1550
    @radhakrishnaiamlikesaikris1550 4 года назад +4

    Marite ee desaniki rajuvu...

  • @EShekar-r1m
    @EShekar-r1m 3 месяца назад

    😮😮😮😮😮

  • @kdhana4280
    @kdhana4280 5 лет назад +9

    ee video eppudu di sir

    • @మనసులోమాట-ఫ6ణ
      @మనసులోమాట-ఫ6ణ 3 года назад +1

      నమస్కారం 🙏 అండి
      మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న
      చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏
      కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే
      భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము.
      ఈ చిన్ని సహాయం చేయండి.

  • @rajeshsarmapenumarthi1254
    @rajeshsarmapenumarthi1254 2 года назад

    స్వామి మీ మాటకి పాటకి అడ్డుచెపటం లేదు. "నువ్వు రాజువు మారితే మహారాజువు" అనవచ్చా. లేక శబ్దప్రయోగంలో ఏదైనా వ్యాకరణ దోషం ఉంటుందా..?
    ఎందుకంటే మీరు పల్లవి పాడిన ప్రతిసారి మీతో గొంతు కలుపుతుంటే నాకు "రారాజు బదులు మహరాజు" అని వచ్చేస్తోంది.