Namasthe గురువుగారు! మే భాష, మే మాటలు వింటుంటేనే తెలుగు సంప్రదాయం, తెలుగుదనం వుట్టిపడి, మ ఆకలి తీరిపోతుంది.ఇంకా మీయు చెప్పే traditional recpies r always good
Namaskaram gurvu garu 🙏🏻🙏🏻 Guruvu garu meru video lo kanipistene ma manasuku aanandham ika medha vache videos lo meru kanipisthu maku vivaristhu me aasisilu maku andhinchandi... Haro Hara 🙏🏻🙏🏻
బాబాయ్ గారు నేను క్రిస్టియన్ కానీ మీ వంటలు సూపర్ ఉంటాయి. మీరు లైఫ్ లాంగ్ మమ్మల్ని మీ వంటలు మాకు నేర్పించాలి... ధన్యవాదములు మా ఆవిడను మీ వంటలు చేసి నేర్చుకో మని చెపుతున్న.
నమస్తే గురువు గారు 🙏. నేను వంటల వీడియోస్ అసలు చూడను గురువు గారు కానీ మే ఛానల్ని subscribe చేశాను , చూస్తాను కూడా . మీ మాటలు , మీరు చేసే కుంపటి మీద వంటకాలు అంటే చాలా ఇష్టం గురువు గారు. మీ వీడియోస్ చూస్తే అన్ని వంటలు నేర్చుకోవచ్చు. Tiger బాగుందా అండి.
ఆడవారు కూడా మీ అంత బాగా ఇంట్లో చేయరేమో....
మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సంప్రదాయ బ్రాహ్మణ వంటలకు మించిన రుచి ఎక్కడ..,?
మీకు ధన్యవాదాలు🙏
😊😊😊😊🙏🙏🙏🙏
నలభీముడు మగాడే
@Bhargavi Palli 😊😊😊😊😊😊
@Bhargavi Palli అక్షర సత్యం🙏
మీ వంటలు చాలా రుచికరంగా వుంటా యి గురువు గారు🙏🙏
Feel like eating right now Gongura pappu with hot rice. Thank you for this recipe. Tip: yendukaram with Hinguva super .
ఆ గురువు గారూ 🙏ఆహా ఏమి రుచి,👌
చాలా అద్భుతంగా వుంది గురువు గారు. ధన్య వాదములు
சூப்பர். மிகவும் ருசியாக
உள்ளது
Guru garu sri PalaniSwami garu 🙏 meru chesina gongura pappu chala baga undi, mee vanta kalu anni nee nu follow avutuna nu gurujii 🙏🙏
Gongura pappu gongura pachhadi naaku bhale estam. Meeru chalaa baaga chesaru 🥰🥰🥰
After seeing others camment i forgot how to comment.It's a mouthwatering recipe ❤️. thankyou.
గోంగూర పప్పు అమోఘం 😋గురువుగారు 🙏
గోంగూర పప్పు చాలా బాగా చేశారు బాబాయ్ గారు నమస్కారమండి 🙏🙏🙏🙏
gongura pappu super recipe tq andi
అద్భుతంగా చేశారు గురువు గారు కృతజ్ఞతలు
Chala baagundi mamayya gongoora pappu
Excellent. Mouth watering
చాలా బాగా చేశారు బాబాయ్ గారు ఈసారి తప్పకుండా ఈవిధంగా చేస్తాను
నమస్కారం బాబాయ్ 🙏 ఆహా ఏమి రుచి అనరా మై మరచి 💐💐గోంగూర పప్పు సూపర్ 👏
Ayya palani swamy garu namaskaralu mee gomgura pappu super tasty ga noruvoorenche vedamugha vunnde. Thayare vedaumsuper ga vunde
Super gongura pappu thanku for show it
Swami gongura pappu super 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Vantala sangati emogaai meeru cheppay vidhaanam chalaa baaguntm di
Chala bagundi Swamy me gongura Pappu me matalu kuda 🙏
పప్పు చూస్తే నె ప్రాణంలాగుతుంది విడిపోయే కోసం ఎదురు చూస్తున్నాం ధన్యవాదాలు గురువు గారు
Namasthe గురువుగారు! మే భాష, మే మాటలు వింటుంటేనే తెలుగు సంప్రదాయం, తెలుగుదనం వుట్టిపడి, మ ఆకలి తీరిపోతుంది.ఇంకా మీయు చెప్పే traditional recpies r always good
Chala baga chesaaranedi panthulugaaru,🙏🙏
Namaste sir super 👍👍👍👍
Meru great 👍 guruji
Chala Chala bagundhi🙏🙏
Guruvugariki namaskaram
Super గా ఉంది
Sreegurubhyonamaha.meemaataluchaalaateestegaavunnaayesir.
హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🌹🙏 గోంగూర పప్పు సూపర్ సూపర్👌👌😋😋👍👍🌹
Chala bagundi
Super taste Andi
Tasty dish palani swamy sir.tq.
Super gaa untundi.
Adbhutham andi
Super food.
God bless you guru garu
🙏🙏 Guru garu
8
Senagapappu gongura video cheyandi Guruvugaru
Mouth watering super guruuvu gariki vandhanalu
Namaskaram gurvu garu 🙏🏻🙏🏻
Guruvu garu meru video lo kanipistene ma manasuku aanandham ika medha vache videos lo meru kanipisthu maku vivaristhu me aasisilu maku andhinchandi...
Haro Hara 🙏🏻🙏🏻
Chaalaa baagundi pedanaana garu
Woww ...This is really super ..today i tried and super taste one ,,,thanks for sharing this recipe
Gongura pappy with dosakaya vadiyalu
THANK YOU SIR.MAY GOD BLESS YOU.
Good
Super Andi chala bagundhi 👌 Pappu
Very nice vedio
Super super
My favourite pappu namaskaram nanna garu.vellulli asalu vadanu
మేము వేరేగా చేసుకోక్కలేదు మీరే రుచి చుాపించారు గురుాజీ..
Namaste Palani Swamy garu
Meru manchi kura share chesaru
Vivham kosam subramanyam swamy aradhan ela cheyali chepandi swamy garu
Sir amogham andi. nooru ooripothondi sumandi. 🤤
Maha abhutham gurv garu
Nice cooking guru g.
Memu inguvakaram badulu menthigunda menthulu mirapakayalu veyinchi chesindi vadutham adi kuda chala baguntundi populo inguva aaha addedda..da😊adbhuthaha
Wow yummy
Super Andi
very happy sir, thank you.
ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿದೆ
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🍒🍒🍒🍒🫖🫖🫖🍵🍵☕☕☕☕🍎🍎🍎🧃🧃🥤🥤🥤🍰🍰🍰🍨🍏🍏🍏🍧🍧🍯🍯🍚🍚🍚🥛🥛🍍🍍🧆🧆🥥🥥🥥🍌🌷🌷🌷🌷🌋🌋🌋🦜🦜🦜🐦🦚🦚💐🛕🛕🌹🌹🌺🌺🌺🌺🥰🥰🥰🥰🥰
Sir kobbari rotti cheyyandi. Kumpati meeda.chesthe baguntundi.
బాబాయ్ గారు నేను క్రిస్టియన్ కానీ మీ వంటలు సూపర్ ఉంటాయి. మీరు లైఫ్ లాంగ్ మమ్మల్ని మీ వంటలు మాకు నేర్పించాలి... ధన్యవాదములు మా ఆవిడను మీ వంటలు చేసి నేర్చుకో మని చెపుతున్న.
చాలా చాలా సంతోషం..తప్పకుండా మరెన్నో మంచి మంచి వంటలను చేసి మీ అందరికీ అందిస్తాను అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 🙏🙏🙏
@@PalaniSwamyVantalu ధన్యవాదములు
Mouth watering andi👌👌
Namaskaram Guruvu Garu
adbutaha , 👌👌👌👏👏👏👍
woww
Babaiah garu adbuthaahaaa
Super swamy garu gomgura pappu😋😋
Babai garu 🙏🙏🙏💐💐
Namsakaramu guruvu garu
Gongura pappu super pedhananna garu 🙏👍
🙏🏻guruvu garu
Swamy 🙏🙏🙏
Yammi
Yummy...
Super
Super taste
Mouth watering
adddddaddda nijama nenu try chesi meeku cheptanu guruvugaru
😂😂😂😂🙏🙏🙏🙏
Superb
superb Sir
Brhmana vantallo vellulli veyaru kadaa?
Ponnagantikurato.cheyandi.guruji
నమస్తే గురువు గారు 🙏. నేను వంటల వీడియోస్ అసలు చూడను గురువు గారు కానీ మే ఛానల్ని subscribe చేశాను , చూస్తాను కూడా . మీ మాటలు , మీరు చేసే కుంపటి మీద వంటకాలు అంటే చాలా ఇష్టం గురువు గారు. మీ వీడియోస్ చూస్తే అన్ని వంటలు నేర్చుకోవచ్చు. Tiger బాగుందా అండి.
చాలా చాలా సంతోషం అమ్మ..!! 😊😊😊🙏🙏🙏
Guruvu garu, boorelu vandatam cheppandi
తెలుగు వారి ఆరాధ్య మయిన మహనీయుడు NTR 99 వ పుట్టినరోజున తెలుగువారి బ్రాండ్ గోంగూరతొ పప్పు చెయ్యడం మాకందరికి ఆనందం.
NTR birthday ki deeniki emina Sambandam unda😭😭
రెండూ తెలుగువారి ఖ్యాతిని పెంచాయి
Chala baaga chesaru guruvugaaru.
@@rajurelli1224 pacha kaamerlu manishi brother andhuke alaa feel avthunnaadu
Chalabagundichustuvunte ayyavarlu
👌👌👌
🕉ఓం నమఃశివాయ🔱🚩
Purushulandu punya purushulu veraya ante example meere ,namaskaram
.
Marriages lo chese sambar cheyandi gurvugaru
మా గుంటూరు గోంగూర రుచే వేరు..
మీరు చేసిన విధానంలో వండే ప్రయత్నం తప్పక చేయాల్సిందే..
అడ్డడ్డడ్డడ్డ...వేరుసెనగ నూనెతో చివరిలో ఏమి రుచి...మీ సంతకం పెట్టేశారు...స్వామి గారు..
😂😂😂😂🙏🙏🙏🙏
సూపర్ స్వామి 😋😋😋🙏
Please try to give English Caption for your Recipes Mama
స్వామి నేను గోంగూర పప్పు మీరు చెప్పిన విధంగా చేసినాను చాలా చాలా బాగుంది సూపర్ గురువు గారు నేను ఇంకా మీ వంటలే ఫాలో అవుతాను
😊😊😊🙏🙏🙏
కంద పద్యము : గోంగూర పప్పు నోరూరంగా చేశారు స్వామి! ప్రత్యేకంగా కంగారు పడని మీకును వంగి నమస్కారములను వందలు సేతున్
అయ్యా నమస్కారం అండి..పద్యం చాలా బాగున్నది..చాలా చాలా సంతోషం..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 🙏🙏🙏
అరటిపవ్వు తో వీడియో చేయండి
🙏🙏