మీ వీడియో బాగుంది. చక్కగా వివరించారు. మీరు అనంతపూర్ లో ఈ టెక్నాలజీ ద్వారా మొదటిసారి ఇల్లు నిర్మాణం చేయగలిగారంటే అభినందించాలి. సాధారణంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాలలో ఉండే బిల్టర్లు మాత్రమే సమయం ఆదా అవుతుందని త్వరగా కట్టుబడి చేసి సొమ్ము చేసుకునేందుకు ఈ పద్దతి ఫాలో అవుతారు. ఇది మామూలుగా కట్టే కట్టుబడి కంటే కొంచెం ఖరీదైనప్పటికీ సమయంతో పాటు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చూస్తే మరియు విడివిడిగా లేబరుతో పడే బాధల కంటే ఇది నయము.... ఇది నా అభిప్రాయం....
Nagpur municipal corporation 2019 లోనే Shear wall technology తోనే అపార్ట్మెంట్స్ కట్టిదింది, అమరావతి లో చాలా వరకు constructions ఈ technology తోనే కట్టారు. Main advantage space ఎక్కువ గా ఉంటుంది రూమ్స్ లో, disadvantage చాలా వేడిగ ఉంటుంది లోపల, compulsory AC అవసరం ఉంటుంది
Readymade house construction..oka chota design thaggatu design chesi ready ga chesi set chestharu...Adi amyna Red bricks house safe ga vuntae...old is gold..
More information related cost and meterial details needed.. For example for a 10 ankanas house how much cost it will take..? Kindly explain this and share the pics in next vedio..
Please tell/show what is shear wall technology and what is the method/ process of construction, so that people will try to understand it easily. Cost factor is the main important factor to compare the cost of construction by this technology and by conventional method. If you give technical data it will be more useful and more informative. Here more important is the problem of repairs like rectifying water leakage through water pipes and electric lines/wires in future as the constitution has, as you said, a longer durability. Please explain those points also.
My suggestion is, when you post a video, please mention prices also.. Not wrong in it. If we like we will contact them. If it is in high budget, there is no point of contacting them
ఈ మూడుసెంట్ల ఇల్లుకి ఎంత ఖర్చు అయ్యింది? ఇల్లు సైజు వివరాలు, రెడ్ బ్రిక్స్ కి ఈ టెక్నాలజీ కి తేడా ఏమిటి? బ్రోచేర్ వివరాలు డిస్క్రిప్షన్ లో పెట్టండి వివరాలు తెలిస్తే చెప్పండీ
మన అమరావతి రాజధాని భవనాలు కట్టింది కూడా ఇదే టెక్నాలజీ. మీరు మామూలు దేశి టెక్నాలజీ కి షేర్ వాల్ టెక్నాలజీ కి ఉన్న తేడా మరియు నిర్మాణ వ్యయ తేడాలు వివరిస్తూ మరో వీడియో చేస్తే బాగుండేది.
Shri chandrababu introduced this technology in Ntr housing tidco houses .around 7 lakh houses were constructed.seems to be good.When enquired they said they will stay for 100 years.I think NCC constructed tidco houses.
షేరవాల్ టెక్నోలజీ తో ఎలా కట్టేరో వివరంగా చూపిస్తే బాగుండును. కాని వీడియో ఎలా ఉందంటే ఇల్లు అమ్మే ఉద్దేశంతో చేసినట్లుంది తప్ప షేర్ వాల్ టెక్నాలజీ వివరాలు చెప్పలేదు.గమనించగోర్తాను.
Construction is good but life and cost of sqft life of the material, if any changes how much they can change details brief is required plz post like construction structure and completing structure, after total completed one is all the person like this and solour technology can use in this structure
What is the cost for square feet? How much for 2 bed rooms of 15x12 size, hall, kitchen, verenda in 100 sq.yards site with compound wall, wood work for show cases, electrical work etc. and car parking.
Video would have been more detailed for our clear understanding. Keep minimum necessities and common questions that arise when u post a video so that Ur video will be more useful. Keep going 🎉🎉🎉
Precast concrete mouldings tho kattina indlu,Korean technology,mana rayalaseemalo,gudiselaku cuddapah nalla rallanu godalaku vadutharu mariyu janthi illu ante madhyalo doolalu vesi roof ku vadutharu,ivikooda supply chesina precast modules tho finish chestaru.quality test pass chesi iste manchidi.kharchu company paina time to time depend avuthundi.
ఇంటి నిర్మాణం స్కేర్ పీఠ్ కి ఎంత తీసుకుంటారు. డబుల్ బెడ్రూం, త్రిబుల్ బెడ్ రూమ్ ఖర్చు ఎంతవుతుంది. పోన్ నెంబరు మా కెందుకు, ఖర్చు ఎంతవుతుంది చెప్పవచ్చు గా.
A sincere advise... please write a script, have a proper screen plan, reharse well before switching on the camera. Avoid lose language especially when you present a serious educational topic.
Is shear theory used for walls against winds alone or included earthquakes also. How did you overcome effects of the openings in the walls. Did you avoid common centers, symetries in the walls. Have you used the diagonal ties in the walls. ties
Where did you show technology? I can also show my house telling that built-in with sheartech technology, how can you believe. If you making video you must give some proof as it was made with with some technology by taking some shots during construction. And some approximate cost incurred also is required Tobe mentioned.
Praveen garu baagundhi but motham concrate tho kadithye cost ekkuva kaada ?? Construction cost entha difference lo avthadhi Praveen garu cheppagalguthara ??
ఈ టెక్నాలజీ తో నిర్మాణం జరిపించుకోవాలంటే Qubic feet/square feet కు ఎంత ఖర్చు కాగలదు? ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా బహిర్గత పరుచ లేదేమోననే అభిప్రాయం కలిగింది ఈ వీడియో చూసిన అనంతరం. కాంక్రీటుతో గోడల నిర్మాణం కూడా జరిగినందున, క్యూరింగ్ అవసరం గురించి తెలుపగలరు. ఏటెక్నాలజీని ఉపయోగించి అయినా మన అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలను జరిపించుకోగల వీలున్నది. నిర్మాణ వ్యయం, సమయం, ధృడత్వం ప్రముఖ పాత్ర పోషిస్తాయి గృహ నిర్మాణం విషయంలో. కనుక అందుబాటులో ఉన్న టెక్నాలజీలలో మన వాతావరణానికి, బడ్జెట్ కు సరిపోయే దానినే ఎంచుకుంటాము సాధారణంగా. ఈ వీడియో ఈ ఇంటికి ఉన్న ప్రత్యేకతలను తెలియజెప్పే దానిగా ఉన్నదేకాని, ఈటెక్నాలజీలోని విశిష్ఠతలను తెలిపే దానిలా లేదు. ఈటెక్నాలజీ ప్రచారంకన్నా ఈ ఇంటి ప్రచారానికే ఈ వీడియో బాగా ఉపయోగపడుతున్నదని నా అభిప్రాయం. ఈ వీడియోని post చేసిన వారు ఈ విషయాన్ని గమనించగలరు.
adi kadu bayya, antha pedda illu kattukoni, entrance daggara chinna space icharu chudandi mee pedda vallaki.. adi enta varaku corret..ademaina paddatha?
మీ వీడియో బాగుంది. చక్కగా వివరించారు. మీరు అనంతపూర్ లో ఈ టెక్నాలజీ ద్వారా మొదటిసారి ఇల్లు నిర్మాణం చేయగలిగారంటే అభినందించాలి. సాధారణంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాలలో ఉండే బిల్టర్లు మాత్రమే సమయం ఆదా అవుతుందని త్వరగా కట్టుబడి చేసి సొమ్ము చేసుకునేందుకు ఈ పద్దతి ఫాలో అవుతారు. ఇది మామూలుగా కట్టే కట్టుబడి కంటే కొంచెం ఖరీదైనప్పటికీ సమయంతో పాటు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చూస్తే మరియు విడివిడిగా లేబరుతో పడే బాధల కంటే ఇది నయము.... ఇది నా అభిప్రాయం....
🙂🙂🙂🙂👍
Sherawalli technology గురించి చెప్పకుండా మిగతా విషయాలు చెప్పారు.
Nagpur municipal corporation 2019 లోనే Shear wall technology తోనే అపార్ట్మెంట్స్ కట్టిదింది, అమరావతి లో చాలా వరకు constructions ఈ technology తోనే కట్టారు. Main advantage space ఎక్కువ గా ఉంటుంది రూమ్స్ లో, disadvantage చాలా వేడిగ ఉంటుంది లోపల, compulsory AC అవసరం ఉంటుంది
Aithe manchidhe ee madya chali ekkuva aypoyindhi Bangalore lo
@@shareasmile3240 ha
@@shareasmile3240 parledhu antha yendalemi levu
@@Singersunithafan oh good 👍🏻, meeru emi chesthutaru Bangalore lo
నిర్మాణ పద్ధతి మొదటి నుండి చూపిస్తే బాగుండేది
Readymade house construction..oka chota design thaggatu design chesi ready ga chesi set chestharu...Adi amyna Red bricks house safe ga vuntae...old is gold..
Chala Bhagundi,, very nice,, Goood ,,Goood construction by Builder
K🙂👍
మీరు చూపించిన ఇంటికి అమౌంట్ ఎంత అయ్యింది చెప్తారా
Chala bagundi house
Good information video
Daily daily full improve autunnaru
All the best Praveen
Thank you 😊😊👍
Congratulations Praveengaru.Super information
More information related cost and meterial details needed.. For example for a 10 ankanas house how much cost it will take..? Kindly explain this and share the pics in next vedio..
Please tell/show what is shear wall technology and what is the method/ process of construction, so that people will try to understand it easily. Cost factor is the main important factor to compare the cost of construction by this technology and by conventional method. If you give technical data it will be more useful and more informative. Here more important is the problem of repairs like rectifying water leakage through water pipes and electric lines/wires in future as the constitution has, as you said, a longer durability. Please explain those points also.
Please send broucher and cost of 3 cents house and features of tech to j pavankumar bank of india yadgiri karnataka
My suggestion is, when you post a video, please mention prices also.. Not wrong in it. If we like we will contact them. If it is in high budget, there is no point of contacting them
మొదటిసారి వింటున్నా .. ఈ కొత్త టెక్నాలజీ గురించి..👌
Ha yes
Please explain
Your phone number sir
Cost difference entha వుంటుంది.chadaraaniki
@@PraveenRamyaVlogs ok
మేము చెప్పవలసినవి చెప్పము. చెప్పకూడనివి చెప్పాము. మీరు కూడా అడగవలసినవి అడగకండి. అడగకూడనవి మాత్రమే అడగండి, అని అన్నట్లు ఉంది ఈ వీడియో సారాంశము.
ఈ మూడుసెంట్ల ఇల్లుకి ఎంత ఖర్చు అయ్యింది?
ఇల్లు సైజు వివరాలు, రెడ్ బ్రిక్స్ కి ఈ టెక్నాలజీ కి తేడా ఏమిటి? బ్రోచేర్ వివరాలు డిస్క్రిప్షన్ లో పెట్టండి వివరాలు తెలిస్తే చెప్పండీ
Thanks bro.. ante ee video lo important vishayaalu cheppaledanamaata.. i can skip this video. Price lekunda chusi kuda waste.. net bokka
Price contact number lekunda video cheste ela minimum basic kada
Wow super Anna
Manchi use full video
House chala bagundi
Thank you 😊😊👍
Good video... brother...i want more information dhini gurinchi
Siva Kumar garu
Looking so beautiful
We from Rajahmundry.
I am a retired employee from Rajahmundry HEAD POST OFFICE
మన అమరావతి రాజధాని భవనాలు కట్టింది కూడా ఇదే టెక్నాలజీ. మీరు మామూలు దేశి టెక్నాలజీ కి షేర్ వాల్ టెక్నాలజీ కి ఉన్న తేడా మరియు నిర్మాణ వ్యయ తేడాలు వివరిస్తూ మరో వీడియో చేస్తే బాగుండేది.
avunu
Shri chandrababu introduced this technology in Ntr housing tidco houses .around 7 lakh houses were constructed.seems to be good.When enquired they said they will stay for 100 years.I think NCC constructed tidco houses.
Can i get more details
Ela duplex katali ante entha price avudi
Anna ee share wall technology ni mana ap govt 2014 to 2019 ap tidco houses ki use chesaru ..ee share wall technology use chesaru
షేరవాల్ టెక్నోలజీ తో ఎలా కట్టేరో వివరంగా చూపిస్తే బాగుండును. కాని వీడియో ఎలా ఉందంటే ఇల్లు అమ్మే ఉద్దేశంతో చేసినట్లుంది తప్ప షేర్ వాల్ టెక్నాలజీ వివరాలు చెప్పలేదు.గమనించగోర్తాను.
This is 1 best video in your channel, congratulations brother
Thank you 🙂🙂👍
Devuda oo machi devuda
Thindaniki thotakura Papu ichhav
Shear wall technology ichaav
You are great ,
Inka inthe ipoindi
Very nice beautiful house nice technology 👌👌
Thank you 🙂👍
Construction is good but life and cost of sqft life of the material, if any changes how much they can change details brief is required plz post like construction structure and completing structure, after total completed one is all the person like this and solour technology can use in this structure
What is the cost for square feet? How much for 2 bed rooms of 15x12 size, hall, kitchen, verenda in 100 sq.yards site with compound wall, wood work for show cases, electrical work etc. and car parking.
మొదటి నుంచి ఎలా కట్టారు అనేది తియ్యాలి అన్న
Next video lo new house starting nunchi video upload chestanu k
@@PraveenRamyaVlogs kamalapuram kdp dt evaridi kattaru. Main rd Or colony please give addree iwill go & see
Contact our support
Contact number of sharewall technology plz anna
@@PraveenRamyaVlogs hi
షేర్ వాల్ టెక్నాలజీ లో రెగ్యులర్ నిర్మాణం తో ఖర్చు
టైం
సేఫ్టీ
ఫైర్ ప్రూఫ్ అని విన్నా
కరీంనగర్ లో మొదట్లో మొదలెట్టారు అని
ఈ టీవి లో చూపించారు
All the best -- congratulations
Supper video ఇంకా మరిన్ని వీడియోస్ చేయండి 👍👍
🙂🙂👍
Chala manchi information Praveen☺️☺️👍
Thank you 🙂🙂👍
Budget gurinchi explain cheyandi pls
GOOD. BEAUTYFULL HOUSE
Can we use this technology for remodeling the house ?
Bayya EDI eam kotha technology kadu andi andralo eappatinundo undi chala Mandi kattaru
How much budget completely building
Video would have been more detailed for our clear understanding. Keep minimum necessities and common questions that arise when u post a video so that Ur video will be more useful. Keep going 🎉🎉🎉
Thank you 🙂👍
మేము చూసాము సైడ్ వాల్ 8mm కడ్డీ 7inch దూరం లో కట్టి కాంక్రీట్ తో కట్టారు చాలా బాగున్నది
🙂👍👍👍
Cost entha kanukunnara bro vallatho
Awesome 👍 video excellent 👌 అన్నయ. Clear and cool reality explainaction 👌 well-done very valuable information. We want more videos 💐
Tqqq🥰
Mee vedeos chala baagunnayi...but small suggestion.....ye vedeo chesina ...vaalla consult phone number istey...chala useful brother... nice vedeo...
Video last lo valla number pedutunnanu e video lo kuda undi number
Anni vedeolaku alagey number ivvandi please
Precast concrete mouldings tho kattina indlu,Korean technology,mana rayalaseemalo,gudiselaku cuddapah nalla rallanu godalaku vadutharu mariyu janthi illu ante madhyalo doolalu vesi roof ku vadutharu,ivikooda supply chesina precast modules tho finish chestaru.quality test pass chesi iste manchidi.kharchu company paina time to time depend avuthundi.
ఇంటి నిర్మాణం స్కేర్ పీఠ్ కి ఎంత తీసుకుంటారు. డబుల్ బెడ్రూం, త్రిబుల్ బెడ్ రూమ్ ఖర్చు ఎంతవుతుంది. పోన్ నెంబరు మా కెందుకు, ఖర్చు ఎంతవుతుంది చెప్పవచ్చు గా.
Build up Le bro వాళ్ళు కర్చు చెప్పరు
ఫోన్ నంబర్ చెప్తారు brother
ఖర్చు చెప్పారు ఎందుకంటే మనుషులని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు
Inform price per sft including all except interiors.
A sincere advise... please write a script, have a proper screen plan, reharse well before switching on the camera. Avoid lose language especially when you present a serious educational topic.
One of the best video 👌💐
Tqqqq🥰
Is shear theory used for walls against winds alone or included earthquakes also. How did you overcome effects of the openings in the walls. Did you avoid common centers, symetries in the walls. Have you used the diagonal ties in the walls.
ties
ఈ ఇల్లు మోడల్ అనంతపురం లో మొదటి కాదు 2019 లో సైనిక పురి లో కట్టారు దాదాపు 40 ఇళ్లు
Hello thank you for the video.
🙂🙂🙂👍
Brother.... Good try.. Before coming in front of camera you must do
Practice and improve your voice...
Very good information 🥰🥰🥰🥰
Thank you 🙂🙂👍
Technology gurunchi explain cheyy ante Howe tour chesavu kada brother
Where did you show technology? I can also show my house telling that built-in with sheartech technology, how can you believe. If you making video you must give some proof as it was made with with some technology by taking some shots during construction. And some approximate cost incurred also is required Tobe mentioned.
Superb video Andi Ila kuda Ani 1 St time seeing TQ so much house construction ki coolies rates l⭐⭐⭐but this technology bought vallaki🙏🏻
Thank you 🙂👍
Ground floor mamuluga vunna inti pina first floor ee methodlo kattacha
ఆంధ్ర నిండా ఉన్నాయి ఈ ఇళ్ళు. 2014-19 మధ్య cbn కట్టిన ఇళ్ళన్ని ఇవే. అమరావతి లో కట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఇదే technology తో కట్టారు.
Nice to know about this new technology.
@@udayabhanukaipa9608 Jagan kuda kattinchadanta kada bro
@@venkat308 ekad kattadu anna ..malli brics use chestunadu tidco houses ki ..avi kooda inka complete kaledu
@@arjunramu7056 prajalu tiragabade rojulu daggarlone unnaye bro
Mari Babanna ante emanukuntunnaru? Aayannu vadulukovadam mana badluck
pl.advise the cost of construction per sft. and longevity of the building
Sir.30×27 house construction ku enta kharchu vastundi
Mr Chandra Babu Naidu has brought this technology to build offices and houses at Amaravsthi.
😀
you are right
In Amaravati MLA quarters are built by using this technology only
amaravati lo భీడు భూములు తప్ప ఏమ్ లేవు
How much costs for construction per sq.ft or sq.yrd.
you are not answering the questions by the subscribers but when they appreciate you have time to thank them
This is RUclipsr
SHEARWALL technology Vallaku call cheyandi full details vallu chaptaru
Praveen garu baagundhi but motham concrate tho kadithye cost ekkuva kaada ?? Construction cost entha difference lo avthadhi Praveen garu cheppagalguthara ??
ఈ టెక్నాలజీ తో నిర్మాణం జరిపించుకోవాలంటే Qubic feet/square feet కు ఎంత ఖర్చు కాగలదు? ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా బహిర్గత పరుచ లేదేమోననే అభిప్రాయం కలిగింది ఈ వీడియో చూసిన అనంతరం. కాంక్రీటుతో గోడల నిర్మాణం కూడా జరిగినందున, క్యూరింగ్ అవసరం గురించి తెలుపగలరు. ఏటెక్నాలజీని ఉపయోగించి అయినా మన అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలను జరిపించుకోగల వీలున్నది. నిర్మాణ వ్యయం, సమయం, ధృడత్వం ప్రముఖ పాత్ర పోషిస్తాయి గృహ నిర్మాణం విషయంలో. కనుక అందుబాటులో ఉన్న టెక్నాలజీలలో మన వాతావరణానికి, బడ్జెట్ కు సరిపోయే దానినే ఎంచుకుంటాము సాధారణంగా. ఈ వీడియో ఈ ఇంటికి ఉన్న ప్రత్యేకతలను తెలియజెప్పే దానిగా ఉన్నదేకాని, ఈటెక్నాలజీలోని విశిష్ఠతలను తెలిపే దానిలా లేదు. ఈటెక్నాలజీ ప్రచారంకన్నా ఈ ఇంటి ప్రచారానికే ఈ వీడియో బాగా ఉపయోగపడుతున్నదని నా అభిప్రాయం. ఈ వీడియోని post చేసిన వారు ఈ విషయాన్ని గమనించగలరు.
Next video I'll update u
Amont chapandi SWA.my
Give me contact number of contracters
Contact number
Superrrrrrrr brotherrrrrrrrrr
How about cost? PerSQFT plz. Nice 🏡 wish you good luck.!
Video Chusanu Congratulations Construction Ayetey Bhagane Umdhi kani Sft cost Yantha Anedi Menshion Cheyaledu indhulo Luxary premium Standard. Sft Coste Chesthey Bhagumdunu
Good information praveen
Thank you 🙂🙂👍
Wonderful I would like to know about SFT cost.
Hari vasthu big fan
Kitchen cupboards and TV unit god photo frames in injunction the wall is possible?
How much house cost
Without knowing the advantages and disadvantages , nobody invites the new technology. Pl inform the cost factor mainly
సూపర్
Good information bro tq
😊👍
సూపర్ అన్న good job
Thank you 🙂🙂👍
Ss cbn garu already introduce chesaru apudo
సాంప్రదాయ పిల్లర్స్, బ్రిక్ నిర్మాణం 5 నుండి 1000 సంవత్సరాల సర్వీస్ ఇస్తుంది. మరి share wall టెక్నాలజీ తో నిర్మించబడే ఇళ్ల సర్వీస్ ఎంత
PRAKKA STATE LO AYITHEY TAXLU THAGGEVIGA?
How much cost for this building with this technology
Enta karchu aendi.means oka chadaram ki enta karchu aendi mottam kalipi electrical,pop, woodwork, painting.
హలో బ్రదర్ ఖమ్మం వరంగల్ డిస్ట్రిక్ట్ లో కాంటాక్ట్ నెంబర్ పెట్టగలరు
Very very good try.to come HYDERABAD congratulations
Very nice.
adi kadu bayya, antha pedda illu kattukoni, entrance daggara chinna space icharu chudandi mee pedda vallaki.. adi enta varaku corret..ademaina paddatha?
10×60. House ఎంత ఖర్చు అవుతుంది
Bro madi Anantapur ee bro it's real ❤️❤️
🙂🙂🙂👍
Super technology
🙂👍
Building unfenesheing chupali e building totally ?
Very beautiful con of house how much cost of single bed room 750 aft and 1250 double bed house pl inform another video
Which cost per Squarefeet details require
Because we are interested
Give me full details
Ground floor normal construction, paina inko floor construction shear wall tho avthadha?
Pl explain sherwall technology you are saying comfortness we want technology
Hello sir 3. 1/2 సెంటు భూమి అన్నారు
పూర్తిగా ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది.
మీరు నాకు కాస్త తొందరగా నాకు కామెంట్ చెయ్యండి అన్నా
Asalu yentha land area yenni sfts ? Cost yentha yemi cheppaledu , water storage... ground pillars gurchi cheppaledu
Dubule bedroom ,hall ,kitchen house construction ki cost cheppandi
ప్రభుత్వం కట్టుచున్న జగనన్న కాలనీలోని ఇళ్ళ update ఇవ్వండి. పేద ప్రజలకు తెలుస్తుంది.
K sir🙂👍
Yes valuable information.
Thank you 🙂🙂👍
Width22.6* length 48, sizes east face duplex kattadani antha expenditure avutundi
What will be the cost of construction per sft?
ఈ దేశంలో ఎవ్వరైనా లో టెక్నలజితో, ఎక్కువ ఖర్చుతో, క్వాలిటీ లేకుండా, అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఇల్లు కడతామని ఎవరైనా చెబుతారా
Sar chala bagundhi sar
Chala Bagundhi
Thank you 🙂🙂👍
Anna ganesh video chye anna