అన్నా ఇది చాలా గొప్ప విషయం ,మీరు సాధించారు. మీతో పాటు అందరికీ సహాయం అందించాలని గొప్ప గుణం గలదు ,మీకు నేను మొన్న మీకు కాల్ చేశాను మీరు నాకు వివరించారు ,నేను వచ్చేవారం పటాన్చెరు మీ బ్రాంచ్ కి వచ్చి కలుస్తాను .ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మీలా ఇంత క్లియర్ గా వివరించి చెప్పలేరు ఏమీ ఆశించకుండా ఇలా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం, మీ సొంత ఇంటి కల ఈ విధంగా నెరవేర్చుకున్నారు మీతో పాటే ఎంతోమంది కోరికల్ని నెరవేరాలని మీరు కోరుకునే మీ గుణం చాలా గొప్పది ధన్యవాదాలు మీ ఒక తమ్ముడిని,
మన మెయిన్ కాన్సెప్ట్ ఇసుక సిమెంటు గోడలకు ప్లాస్టరింగ్ అవసరం లేకుండా చేయడం ఒకవేళ వాళ్లకు కస్టమర్కు ఎకనామికల్ గా ఉంటే పుట్టి అని పెట్టుకోవచ్చు జిప్సం అయినా చేసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయాలి 9014042525
Per square feet ke hisab se construction Kitna hua hai aur Kitna kharcha hua hai jagah kitne feat ki hai square feet yah Bata Dena pahle hi video shuru hone se
Nizamabad ,dichpally, వరకు మీరూ ఈ బ్రిక్స్ సప్లై చేస్తారా , మరియు ఫ్యూచర్ లొ గోడలలో క్రాక్ వచ్చే అవకాశం ఉందా , గురువూ గారు , మేము త్వరలో రెండూ ఇండ్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము
చేస్తాం గురువుగారు ఇంకేమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి ఇంటి మ్యాప్ వాట్స్అప్ పంపించండి ఎన్ని బ్రిక్స్ పడతాయి బ్రిక్స్ కు ఎంత డబ్బులు అవుతాయి అన్నది చెబుదాం 9014042525
అన్నా ఇది చాలా గొప్ప విషయం ,మీరు సాధించారు. మీతో పాటు అందరికీ సహాయం అందించాలని గొప్ప గుణం గలదు ,మీకు నేను మొన్న మీకు కాల్ చేశాను మీరు నాకు వివరించారు ,నేను వచ్చేవారం పటాన్చెరు మీ బ్రాంచ్ కి వచ్చి కలుస్తాను .ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మీలా ఇంత క్లియర్ గా వివరించి చెప్పలేరు ఏమీ ఆశించకుండా ఇలా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం, మీ సొంత ఇంటి కల ఈ విధంగా నెరవేర్చుకున్నారు మీతో పాటే ఎంతోమంది కోరికల్ని నెరవేరాలని మీరు కోరుకునే మీ గుణం చాలా గొప్పది ధన్యవాదాలు
మీ ఒక తమ్ముడిని,
Good🎉🎉🎉congratulations🎉🎉🎉
బాత్room కట్టాలంటే ఖర్చు ఎంత వస్తది అన్న
Congratulations 🎉😊😊😊😊😊😊
Chala Baga vivarincharu anna❤🎉 all the very best. Congratulations 🎉
థాంక్యూ అన్నగారు మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మరో నలుగురికి సహాయం పడుతూనే ఉంటా
Congrats brother 🎉🎉
Congrats 🎉🎉
మాది 12 ఫిల్లెర్స్ స్లాబ్ వేసి ఉంది మా lokeshon సూర్యాపేట విజయవాడ హైవే వల్లభపురం దగ్గర మేము త్వరలో ఫోన్ చేస్తాను
Very well explained brother. Thank you
Thank you Anna thank you ❤❤❤❤
Congratulations 🎉🎉🎉🎉❤❤🎉🎉
Chala bagundhi 🎉
Congratulations 🎉🎉🎉
శుభాకాంక్షలు 🎉 బ్రో 🎉🎉🎉🎉R Nagaraju Singh నెల్లూరు ఏపీ
థాంక్యూ అన్నగారు
Super ❤
చక్కగా చెప్పారు బ్రదర్ 👍👍👍
TQ
Good information
Congratulations ❤❤ bro 🎉🎉
Thanks 🔥
Congratulation prasad
Congratulations😊😊😊
మీరు ఓపిక గా వివరించారు 👌👌👌🙏🙏🙏
Paint vesaka okasari malli video pettandi Anna .🎉❤
So inspiring, bro🎉
Thanks for giving a such a great information brother for small nd middle class families... Nd Congratulations brother
TQ
💐💐💐
Congratulations 🙏🙏
Your great person
TQ Anna garu 🙏🙏
All the Best 👍👍
Hyderabad se Solapur la sakte hai kya 300 km rasta hai
Thank you Anna
Manchiga cheparu
Mee ku callchesina
Naku matladhinandhuku
Thank you anna garu
Good information sir
TQ Sir
Mee aasayam chala goppadi
థాంక్యూ అన్నగారు
కంగ్రాట్స్ 🎉🎉
Congtars 🎉🎉
నువ్వు సూపర్ బ్రదర్
TQ
Super super bubu👌👌👍👍👍
Congratulations Mama 🎉🎉🎉🎉🎉
All the best👍💯👍💯👍💯👍💯
Luxttipet lo ekkada bro
కోదాడలో ప్లాంట్ వుందా
Good 👍👍👍👍
Super bro❤🎉
E bricks tho goda kattaka cement tho plaster cheyachaaa/ plaster pattu kunntada.....!!???
మన మెయిన్ కాన్సెప్ట్ ఇసుక సిమెంటు గోడలకు ప్లాస్టరింగ్ అవసరం లేకుండా చేయడం ఒకవేళ వాళ్లకు కస్టమర్కు ఎకనామికల్ గా ఉంటే పుట్టి అని పెట్టుకోవచ్చు జిప్సం అయినా చేసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయాలి 9014042525
😊😊😊😊😊😊
Thanks brother, Guntur and bapatla plant cell nos cheppandi
9014042525
అన్నగారు బ్రిగ్స్ అడ్రస్ చెప్పరా. వరంగల్ జిల్లా.
9014042525
🎉🎉
👌💐👍
Rajahmundry (Srirampuram 4kms from Wallmart Bestprice) lo miru construction chesthara? 119 sq yards lo 2bhk
🎉🎉🎉
Good🎉🎉
patancheru location anna
Call me 9014042525
👌🙏🙏🙏
🎉🎉super bro
Hi bro bejjenki varaku testara dabul bedroom illu without pillars tho kadutara
Call me 9014042525 కరీంనగర్ బెజ్జంకి నా పంపిస్తాం
Switch board lopalanundi connection leda andi
Vijayanagaram
Anna luxettipet lo ekkada kattaru Anna, kocham velli chusi telusukuntam
1.5.sents lo.yenta amount.avuthundi
❤
Per square feet ke hisab se construction Kitna hua hai aur Kitna kharcha hua hai jagah kitne feat ki hai square feet yah Bata Dena pahle hi video shuru hone se
God
Nellore district ki ekkada contact avvali sir
Kurnool. Plant no.పెట్టండి
మీ నెంబర్ పెట్టండి
3 rooms reykula intiki entha karchu avutunde
Congrats prasaad😮
TQ 🙏🙏
Mitionery enta cost aitadi brother
1330000
Kakinada bricks Address cheppandi brother...
9014042525
Tirupati lokattadaniki information
Call me 9014042525
😊😊😊😊
Memu illu kattukundamu anukuntunnamu interlocking briks ekkda dorukutayi
Call me 9014042525
Brother,,,ee house meedha flour వేసుకోవచ్చా
వేసుకోవచ్చు
Putti petti paints veskovacha bro
వేసుకోవచ్చు
Warangal lo bricks dotukuthaya
దొరుకుతాయి9014042525
Tirupati address cheppandi brother
Investment antha ayendhi bro
Vijayawada lo ekkada
Anantapur side bricks available unnaya anna
ఉన్నాయి అన్నగారు 9014042525
Sulthanabad lo available ga unnaya andi
ఓదెల నుండి పంపిస్తాము 9014042525
Anna maadi nirmla dist (khanapur) , memu inko nelalo illu kattadam start cheddam anukuntunnam 20*50 plot 2bhk house kattaniki ntha avuddi... And brick transport karchu&brick price kuda cheppu anna
మీ నెంబర్ మెసేజ్ పెట్టండి అన్నగారు నేనే కాల్ చేసి మాట్లాడతా
100 కిలో మీటరులు కి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అవుతుంది . ఒక లోడు కి ఎన్ని బ్రిక్స్ వొస్తాయి
Rajamandry plant number petuu anna
9014042525
085220 02265 రాజమండ్రీ ప్లాంట్
కావాలంటే మనం ప్లాస్త్రింగ్ చేసుకోవచ్చా
ప్లాస్టరింగ్ కావాలి అంటే చేసుకోవచ్చు
15×24 house cost
ఓదెల lo ఎక్కఢా bro
9014042525.
Madi kamareddy dist bro supply cheyyagalara mi youtube chaanal chusanu
చేస్తాను ఫోన్ చేయండి 9014042525
ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండి
9014042525
సూపర్ అన్న వర్షం వస్తే తేమ రాధ అన్న
No
Please reply this question
Patancheru address chepandi
9014042525
Madi mncl maku kavali
Ok call me 9014042525
@@interlockbrickprasadvangal668🎉
Anna maku old building undhi with out pillars slab ,dhani meedha inko floor veskovacha e bricks tho m iena prblm untadha
ఇబ్బంది ఏమీ లేదు చేసుకోవచ్చు
Mimmalni contact avvalante ela sir
Ok call me 9014042525
ఇంటర్ లాక్ బ్రిక్స్ ఎక్కడా దొరుకుతుంది
Sir mimmalani ala contact avvali
9014042525
Nizamabad ,dichpally, వరకు మీరూ ఈ బ్రిక్స్ సప్లై చేస్తారా , మరియు ఫ్యూచర్ లొ గోడలలో క్రాక్ వచ్చే అవకాశం ఉందా , గురువూ గారు , మేము త్వరలో రెండూ ఇండ్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము
చేస్తాం గురువుగారు ఇంకేమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి ఇంటి మ్యాప్ వాట్స్అప్ పంపించండి ఎన్ని బ్రిక్స్ పడతాయి బ్రిక్స్ కు ఎంత డబ్బులు అవుతాయి అన్నది చెబుదాం 9014042525
ఆంధ్రాలో గుంటూరు ఏరియా లో ఉన్నాయా
ఉన్నవి బాపట్ల నరసరావుపేట
Life time etlundi anna
లైఫ్ టైం పక్కా గూగుల్ సెర్చ్ చేయండి 30 సంవత్సరాల క్రితం కూడా కట్టినవి ఉన్నవి కేరళ తమిళనాడు ప్రాంతాలలో
@@interlockbrickprasadvangal668 tq bro
పెద్దపల్లి ఇండస్ట్రీ అడ్రస్ ఎక్కడ
Odela
Total amount entha anna
మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది అన్నగారు
Call cheyamantaaru call chesta lif chayatledhu ga anna
మీ నెంబర్ మెసేజ్ పెట్టండి నేనే కాల్ చేస్తా
KHAMMAM lo unda
9014042525