tq so much sir very happy sir u have up loaded .looking forward for ur videos.tq so much sir dat u r back with your videos and cant explain in words.keep up the good work.all d best sir.
మీ కామెంట్ కి ధన్యవాదములు. నేను కంచి కామకోటి వారు ప్రచురించిన బుక్ ననుసరించటం జరిగింది. అందులో “ నా మనస్సు ఇష్టపడినచో “ అని స్పష్టంగా వుంది. దానిని మీరు కూడా చదువుటకు వీలుగాఉంచట మైనది. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. drive.google.com/file/d/15NimTSnJPocZ0m95Q2d0ggJWjBDDCApG/view?usp=sharing అప్పటికి అది తప్పని మీరు భావిస్తే దయాచేసి కంచి కామకోటి వారిని సంప్రదించండి.
మీకు అనేక వేల నమస్కారములు. మీరు అందించిన ఈ ప్రార్ధన నేను తప్పకుండా నేర్చుకుంటాను.
Telugu
Manasa Vasa prativaru nerchukovali
నరత్వం దేవత్వం నగవన
మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు
విహగత్వాదిజననమ్।
సదా త్వత్పాదాబ్జస్మరణ
పరమానందలహరీ-
విహారాసక్తం చేద్ధృదయ
మిహ కిం తేన వపుషా॥
Telugu
సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి - (స్మరమ అని వ్రాసినారు గమనించగలరు)
@@karasudulasriramaprasad3630 సరిచేశాను sir thanks
అయ్యా మీరు ధాన్య జీవి
మా జన్మలను కూడా ధాన్యం చేయుచున్నారు
సదా కృతజ్ఞులం
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః🙏
ఓం నమః శివాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
మీకు షేతకోటి వందనాలు 🙏🏾 మీరు ప్రతిదీ లిరిక్స్ తో సహా మాకు అందిస్తున్న ధన్యవాదములు 🙏🏾
శ్రీ గురుదేవోభవ
Om Sree Matre Namaha.. Great 👍👌 Msg.**Sree Gurubhyo Namaha.
HARE Krishna radhe radhe guruvugari padalaku sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల మంచి విషయం తెలిపారు..🌹🙏🌹
అద్భుతమైన వీడియో ఇచ్చినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు గురువుగారు
ధన్యవాదాలు
Sri gurubhyo namaha
Govinda Sri Govinda
Danyavadamulu andi
Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
మీకు అనేక వేల నమస్కారములు
Om sri gurubyonamaha
Om namo naraayanaaya 🙏 om namah shivaaya
ಶಿವ ಪೂಜಾ ಮಂತ್ರ
Would be indebted if the slokam recited by guruvugaru is given under 🙏
శ్రీ గురుభో౭ నమః
Thanq you sir🙏
Sairam🙏. Thq. 🙏
Har har mahadev. Shambo Shankara. Om nama shivaya......
OM NAMAHSHIVAYA
thank you very much sir
Arya padhabhi వందనం
Thank you🙏🙏🙏
🙏🙏 om namshivya
Tq sir tq very much
Om excellent
tq so much sir very happy sir u have up loaded .looking forward for ur videos.tq so much sir dat u r back with your videos and cant explain in words.keep up the good work.all d best sir.
So worth sholka for a living
🙏🙏🙏
t q very much
🙏🙏🙏🙏
Thanks
Sir
అయ్య దక్షిణముర్థి స్తోత్రం అర్థం తో అప్లోడ్ చేయ్యండి
01:06
Vishnu astoram Kuda pettande.
పితృస్తుతి స్తుతి ఉంటే అప్లోడ్ చేయగలరా??
Slokam name sir
Suvarnavarna Sundaram - Maha Ganesh Stutihi
Telugu lyrics tho video chaiyagalaruuu
RANGANATH KOPPU
RANGANATH
Devaalayamlo phatinchavalasina stotramlo ardhamlo okka aksharam wrong padindi adi" naa manasu ishtapadani " ani undaalsindi, padina ani unnadi , dayachesi grhinchagaralu🙏
మీ కామెంట్ కి ధన్యవాదములు. నేను కంచి కామకోటి వారు ప్రచురించిన బుక్ ననుసరించటం జరిగింది. అందులో “ నా మనస్సు ఇష్టపడినచో “ అని స్పష్టంగా వుంది. దానిని మీరు కూడా చదువుటకు వీలుగాఉంచట మైనది. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.
drive.google.com/file/d/15NimTSnJPocZ0m95Q2d0ggJWjBDDCApG/view?usp=sharing
అప్పటికి అది తప్పని మీరు భావిస్తే దయాచేసి కంచి కామకోటి వారిని సంప్రదించండి.
Kaani meeru konchem aalochinchandi ,aa okka aksharam valla ardhamey maaripoyyindi kada, unnadunnatluga prachurincham valana.
ఫరవాలేదండీ. రెంటికి ఒకటే అర్థము అన్వయించవచ్చు. తప్పు లేదు.
thank you very much sir
01:38