కన్నీరు ఆగట్లేదా ( Kanneeru Agatledha ) | New Latest Telugu Christian Song | Jesus Songs Telugu
HTML-код
- Опубликовано: 9 дек 2024
- For more videos please subscribe our channel
Thank you
Producer ; Sis:Nishanam Jyothi Princess
Music : Akhilesh Gogu
Singer: Mamatha Ramesh
Lyrics : Kommu Narasimha
Lyrics : Prince Raj
Editor :Rd
LYRICS:
కన్నీరు ఆగట్లేదా కష్టాలు తీరట్లేదా
అప్పుల్లో పడియున్నావా ఆరోగ్యం చెడియున్నావా
అన్నీ పోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ
అనాధగా మిగిలి ఉన్నావా ఓ అన్నయ్య
అవమానం అంచున ఉన్నావా ఓ చెల్లెమ్మ
అల్లాడి అలసి పోయావా ఓ అన్నయ్య
నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే
బంగారు భవిష్యత్తు నీ కోసం దాచాడే
నినుసృష్టించిన దేవుని చేతిలో నువ్వే వుంటే
బంగారు భవిష్యత్తు నీకోసం ఇస్తాడే
అన్నీ పోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ
అనాధగా మిగిలి ఉన్నావా ఓ అన్నయ్య
అవమానం అంచున ఉన్నావా ఓ చెల్లెమ్మ
అల్లాడి అలసి పోయావా ఓ అన్నయ్య
చరణం:
కంటినిండా నిదురేలేక ఎన్ని రోజులు అవుతుందో
కరుణించే వాల్లులేక ఎంత కాలం అవుతుందో
కఠినాత్ములు పెట్టినా బాధలు ఎంతగని భరిస్తావో
కరుడగట్టిన కాలంతో ఎంతనీ పోరాడుతవో
నిను సృష్టించిన దేవునితోనే చెప్పుకో నీ బాధలు
కన్నీరు తుడిచేస్తాడు కష్టాలు తీరుస్తాడు
అన్నిపోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ (2)
చరణం:
కడుపునిండా తిండి లేక ఎన్నీ రోజుల అవతుందో
కట్టుకున్న వారి ప్రేమ కంటికి కరువయ్యిందో
కన్నవారి ప్రేమ కరువై ఎంత కాలం అవుతుందో
కలిసిరాని ఈకాలంలో ఎంతని పరిగెడతావో
నిను సృష్టించిన దేవునితోనే చెప్పుకో నీ బాధలు
కన్నీరు తుడిచేస్తాడు కష్టాలు తీరుస్తాడు
అన్నిపోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ (2)
కన్నీరు ఆగట్లేదా... కష్టాలు తీరట్లేదా...
అప్పుల్లో పడివున్నావా... ఆరోగ్యం చెడివున్నావా...
అన్నీ పోగొట్టుకున్నావా.. ఓ చెల్లెమ్మా...
అనాధగా మిగిలి ఉన్నావా... ఓ అన్నయ్య...
అవమానం అంచునఉన్నావా... ఓ చెల్లెమ్మా..
అల్లాడి అలసిపోయావా... ఓ అన్నయ్య...
నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే....
బంగారు భవిష్యత్తు.. నీ కోసం దాచాడే....
నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే
బంగారు భవిష్యత్తు... నీకోసం ఇస్తాడే....
"కన్నీరు "
కంటినిండా నిదురలేక.... ఎన్ని రోజులవుతుందో..
కరుణించే వాల్లులేక... ఎంతకాలం అవుతుందో..
కఠినాత్ములు పెట్టినభాధలు.. ఎంతగాని భరిస్తావో..
కరుడుగట్టిన కాలంతో.. ఎంతని పోరడుతావో...
నిను సృష్టించిన దేవుని చెంతనే... చెప్పుకో నీ బాధలు"2"
కన్నీరు తుడిచేస్తాడు.... కష్టాలు తీరుస్తాడు.
"అన్నీ పోగొట్టుకున్నావా "
కడుపునిండా తిండిలేక.... ఎన్నిరోజులవుతుందో....
కట్టుకున్న వారిప్రేమ.... కంటికి కరువయిందో...
కన్నవారి ప్రేమకరువై.... ఎంతకాలం అవుతుందో...
కలిసిరని ఈ కాలంలో... ఎంతని పరిగెడతావో...
నిను సృష్టించిన దేవునితోనే... చెప్పుకో నీ బాధలు"2"
కన్నీరు తుడిచేస్తాడు.... కష్టాలు తీరుస్తాడు.....
"అన్నీ పోగొట్టుకున్నావా "
కన్నీళ్లు కాటికి... తోడుగా రావాల్సిందేనా....
కష్టాలు జీవితమంతా.... ఉండాల్సిందేనా...
కడుపు మంట కడదాకా... కాలిపోవాల్సిందేనా....
కన్న కలలు ఆవిరై....కొట్టుకుపోవాల్సిందేనా....
దేవుని దగ్గర కరములు చాచి... మోకరిల్లి చెప్పుకో "2"
కన్నీరు తుడిచేస్తాడు.... కడదాకా తోడుంటాడు..
"అన్నీ పోగొట్టుకున్నావా "
♥️♥️♥️♥️♥️♥️
Super song amen jesus is a power🎉🎉
Hii
Hfvchvfchvdcyvdfdyg ok thanks for sharing your thoughts 💭
Atd ok thanks for sharing the same day today ok
Super narasimanna lyrics super super eppudu unna manushulaku manchi samayamlo chala manchiga ardham ayelaga lyrics rashavu anna good super ❤❤❤❤❤
🙏🙏🙏♥️♥️♥️♥️👍
Hi
చాలా బాగుంది సార్ ఈ పాట ఈ పాట వింటే చాలా వేదన బాధ ఉన్నా కానీ అన్నీ మర్చిపోయి దేవునిలో బతకాలని ఉంది🙏
Thank you so much god bless you 🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
⛪🧕👌🌹💐చక్కగా పాడిన సిస్టర్ గారికి నా వందనాలుఅనేక పాటలు పాడాలని కోరుతున్నానుదేవుడు మిమ్మల్ని దీవించును గాకఆమెన్
చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య సోదరి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so god bless you ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏
❤
Super lyrics annayya nice voice god bless u nijame jivitham lo ani barinchinavade manishi....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది. దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక.
Thank you so much god bless you 🙏🙏🙏🙏
Devuniki vandanalu devuniki stotram hallelujah devuniki stotram amen amen amen praise the Lord 🙏👌👍👌💐
Yes Ghanatha Mahima Prabhavamulu Aa yesuke Chellunu Ghaka Amen ✝️✝️✝️🙏🙏♥️♥️
Pata vintute chala badha ga undi thalli God bless you ma amen
God bless you Amen...🙏🙏🙏😭😭😭
Heart Touching Song Praise the lord E song vituna prati okaru Kanilu petavalaside
😭😭😭🙏🙏🙏🙏♥️♥️♥️
Naakoreke raasi vaaru evaro gaani chala nindu vandhanaalu sir👏👏👏🌹🌹🌹👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️👏👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👏🌹
✝️✝️✝️✝️🌷🌷🌷♥️♥️♥️♥️🎉🎉🎉🙏🙏🙏
Praise the lord sister Heart touching song
Thank you so much 🙏🙏🙏🙏
Exallent God bless you all .
🙏🙏🙏 god bless you
Super bro.
Thank you
Heart touching jesus song🙏🙏✝️✝️ i love you so much yesayya Jesus love's you 🙏 🙏 God bless you sister🙏🙏
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
Devuniki stotram hallelujah hallelujah amen amen amen praise the Lord 🙏👌👌👌👌🎉🎉🎉
Devunike mahima praise the lord 🙏🙏🙏♥️♥️♥️
Na life motham ee song lo undhi 😢😢😢😢😢😢😢 super 👌 sister nakosamy rasaru meru tq u
✝️🛐😭🙏♥️♥️♥️♥️♥️
Glory to God. He knows What we go through . If we surrender to our Lord,asked him to help us, He will never leave usnor forsake us. His love for us is beyond our understanding. If we have our unwavering faith in Him, we can go through anything in our lives without pain, suffering. He will be with us always,He fight our battles ,that is His promise. Choice is definitely ours.whetger we trust Him or others. Beautifully song ,singing, lyrics. GOD BLESS YOUR MINISTRY AND SINGER. From Pretoria Soth Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Thank you so much Pretoria Garu
God bless you please prayer for us,🙏🙏🙏🙏♥️🙏♥️🙏♥️🙏
Praise the lord E pata nakosama.
Praise the lord ♥️♥️♥️♥️♥️♥️🙏♥️🙏♥️🌷🌷🌷✝️✝️✝️
ఈ పాట చాలా బాగా పాడే సిస్టర్ దేవుడికి వందనాలు🙏👌👍
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
Avunu thandri yasayy devuniki stotram amen amen 😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen ✝️✝️✝️🙏🙏🙏♥️♥️♥️
Praise the lord jesus 🙏 thank you Jesus Christ 🙏❤️ i love you Jesus Christ 🙏❤️ glory to God 🙏 please e paapini kshaminchu thandri 🙏 please help me Jesus Christ 😭 Naku unna dikku nive kadha thandri 🙏 na life etla pothumdho ardham kavatam ledhu prabhuva 😭 nannu vadhili povadhu yesappa 🙏 na life lo nivu undaali yesappa 🙏 sthothram thandri 🙏 AMEN 🙏✝️❤️🛐 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🛐🛐🙏🛐❤️❤🛐❤️❤🛐❤️
Praise the lord ♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏
Super God bless you 🥰
Thank you so much ♥️♥️♥️♥️♥️
My heart teaching song thank lord God bless you sister
Thank you so much god bless you 🙏🙏🙏♥️♥️♥️
Yesappa nan ganda Abhijith nan jothe matadu hage madi avaru nanna prithee maduhage madi tande tumba dukkhadali edini 😭😭😭😭😭😭😭😭😭
God bless you Amma aa devare ninage Olledi madli Antha prardsutimi Aamen,✝️✝️✝️
@@princeofgodtelugu🙏🙏🙏😭😭😭
Nice lyrics.. Narasimha ❤
♥️♥️♥️
🎉song chala bagundi rudayamnu kadilichela
Thank you 🌷🌷🌷♥️♥️♥️✝️✝️
Very nice song it is real
Thank you so much 🙏♥️🙏
God bless you abundantly
Thank you so much god bless you 🙏🙏🙏
Praise the lord its true🎉
Thank you god bless you ♥️♥️♥️♥️♥️
Super undi babai elantivi mari ano cheyali 🎉🎉
Thank you so much ♥️♥️♥️♥️♥️
దేవునికి వందనాలు 😢😭😭😭
దేవునికి వందనాలు ♥️♥️♥️♥️♥️
My heart tacheig songs guu akka god bless you
God bless you thank you so much ♥️♥️♥️♥️♥️
Nice soge deuru olleyavaru
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏
Praise the lord 🎉🎉
Praise the lord ♥️♥️♥️🎉🎉🎉
Heart melting song. Beautiful lyrics, music and singing. God Bless your ministry and the singer. Wonderful love of our Lord' through the song. From Pretoria, South Africa.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Thank you so much Pretoria Garu God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Super song
Thank you 🙏🙏🙏
అవును. నిజంగా. ఎన్నికష్టాలో. ఆమేన్ ఆమేన్ అలలోయ.
😭😭😭
దేవుని కి వందలు
God bless you ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
Good good narasimha...
♥️♥️♥️
Nice song.....
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్
హలేలుయా మిమ్నను దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
🙏👌
❤ song chala bagundhii sister ❤
Thank you so much ♥️♥️♥️
Raju brother song super
Thank you so much ♥️♥️♥️
ఈ పాట నాకోసమే సిస్టర్ థాంక్యూ
👌👌👌 annayya song
Thank you 🙏🙏
చాలా బాగా పాడారు సిస్టర్🙏
Thank you so much ♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
ఈ పాట నా కోసమే సిస్టర్ గారు
✝️🛐😭🙏🧎
Sister song listen my eyes no stop water😭😭😭😭 na life kanapadutha undi song lo
Praise the lord 🙏🙏🙏😭😭😭😭
Amen 🙏
Amen ♥️♥️🙏🙏
Super song na jeevitham😢
✝️🛐😭♥️🙏🙏🙏🙏🙏
Super super song 😭😭😭😭🙏🙏🙏🙏🙏👌👌👌 Amma Amma
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏 amma garu
God bless you ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
natone spastanda matladinanduku niku vandanalu tandri esamasyalanunchi apulnunchi naku vidudala kalpinchu tandri
Aamen ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
Praise the lord
Praise the lord ♥️♥️♥️
My life song love you lord 😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️🙋
Amen.😭😭😭😭🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Nice song akka God bless you
Thank you so much god bless you ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
Super bro😢 song
Thank you 🙏🙏🙏♥️♥️
Super🎉song
Thank you so much 🙏🙏🙏
Wow... super song chaala Baga padar👌
Thank you so much 🙏🙏🙏🙏♥️♥️♥️
కన్నవారి ప్రేమ నాకు కరువై కట్టుకున్న వారి దగ్గర మోసం adhure
😭😭😭✝️✝️🛐🛐🛐🙏🙏🙏
ఓ సోదరి
God will. Help you
Super akka song challa bagndhi
Thank you so much ♥️♥️♥️🙏🙏🙏
Praise the lord brother
Praise the lord god bless you ♥️♥️♥️♥️♥️
చాలా అద్భుతంగా ఉంది God bless you
Thank you so much god bless you 🙏🙏🙏♥️♥️♥️
Its my life prase the lord
Prise the lord 🙏🙏🙏🙏🙏
❤😂బాగుంది.song
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
Praise the lord to all
Praise the lord 🙏🙏🙏
Praise the lord brother very nice song God bless you and God will use you more and more 🙏
Thank you so much god bless you 🙏🙏🙏♥️♥️♥️
మా కోసం పడీన పాట ఉంది అన్న అమన్ 🎉😢😢🎉❤
✝️🛐😭🙏♥️
Super sister god bless you.same na life sister
Praise the Lord God bless you 👌 super song akka❤
Thank you so much god bless you 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Definitely He won't abandon us, whoever has absolute faith in Him.His promise to us is that He will never leave nor forsake if we lean on Him and ready to follow in any situation of our lives. Beautiful song, lyrics, music and singing. God bless your ministry abundantly. From Pretoria, South Africa. MRS Krishna Murthy.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
💞💕 ఈ పాట నా కోసమే రాశారు అన్నయ్య అన్ని పోగొట్టుకున్నాను అన్నయ్య 💕💞😭😭😭😭🙏🙏🙏😭😭🙌🙌⛪⛪⛪🙌🙌
బాధ బడవద్దు:
మనం నమ్ముకున్న వాడూ
నిజమైన దేవుడు కున్నులుండీ చూసేవాడు చెవులుండి వినేవాడు హృదయం వుండి గ్రహించేవాడు మనం కన్నీళ్ళతో మ్రోకరించి మొర్రపెట్టి ప్రార్థించే మనస్సు వుంటే చాలు
మనకేమి కావాలో అవన్నియూ పొందుకుంటాము
✝️🛐😭😭😭😭😭🙏🙏🙏🙏
😂
ఈ పాట నాకోసం పాడిన నేను అన్ని పోగొట్టుకొని అప్పుల్లో కోరుకుని ఉన్న నా కుటుంబం కొరకు ప్రార్థన
తప్పకుండా మీకోసం మీకుటుంభం కోసం
ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను
God bless you ✝️🛐😭🙏
దేవు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
😭😭😭
😂😂😂😂😂
Anna pata chala bagudhi songki track pettadi anna
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
Super song sister 5:13 🙏🙏🙏🙏🙏🙏
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
Super song🙏
Thank you so much ♥️♥️♥️♥️♥️♥️
నా కోసమే బ్రదర్ ఇ సాంగ్ 😢
✝️✝️✝️🛐🛐🛐😭😭😭🙏🙏🙏
❤AMEN🙏😇
♥️♥️♥️🙏🙏🙏 Aamen
Chala manchi pata padaru 🎉
Thank you so much 🙏🙏🙏🙏🙏
Devudu to matladinatlundi
Prise the lord Jesus and nyc song plz Lyrics pettandi
Praise the lord 🙏🙏🙏
😭😭😭😭😭😭💔💔💔💔super song 💔💔💔😭😭😭
Thank you so much ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ అలలోయ.
🙏🙏🙏
E song chalaaaaaaa bagundi brothr
😂
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
ఈ పాట చాలా బాగుంది
♥️♥️♥️🙏🙏🙏
Vandanaalu Chelli 🙏🙏🙏
Vandanaalu🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
ఈ పాట వింటే కన్నీళ్లు ఆగటేల్ లేదు 😢😢
అవును కన్నీళ్ళు ఆగవు 😭😭😭♥️♥️♥️🌷🌷🌷✝️✝️✝️
❤❤❤❤
❤❤❤❤😂😂😂😂😂😂
Super dong😢😢😢😢
Thank you so much ♥️♥️♥️♥️♥️
Yesayya nenukuda virigi naligina sthithi lo unnanayaya naku DSC lo job ivvandi prabhuva 🙏🙏🙏🙏🙏
mee prayatnam meeru cheyyandi devuniki asaadyamaimadi emaina unda
Meeru mookarilli morrapetti adigitee chaalu naa prabhu siddanga unnadu...
✝️🛐😭🙏🙏🙏🙏🙏
నా కోసం మే బ్రదర్ ఇ సాంగ్
✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏
Super song 😢
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏
Song chala bagundi kani yedupuvasthundi nenu ma charchilo padi nn appudu yedushthu padanu❤❤❤
✝️🛐😭🙏♥️♥️♥️♥️
Yesaiah nenu kuda apulo padiunanu nanukuda
✝️🛐😭🙏🙏🙏🙏♥️♥️♥️
కనురెప్పదాటి కన్నీరు రావట్లేదా ||Kanureppadaati Kaneeru Ravatleda || మరో అద్భుతమైన సాంగ్ release రిలీజ్ అయ్యింది మన ప్రిన్స్ ఆఫ్ గాడ్ Prince of god ఛానల్ లో ఈ సాంగ్ నీ కూడా ఆదరించి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను god bless you 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
@@PrasadmattaPrasdmatta-qv2sd😢😮😅😂🎉
❤👌
Super. Akka
Praise 🙌🙏🙌🙏
❤ Jesus
♥️♥️♥️
Super song
Thank you so much 🙏🙏🙏
Please pray for me my son ke preyer cheynd bro and my brother family ke preyer cheynd bro and my husband ke preyer cheynd bro no house 🏠 no land 😭😭🙏😭🙏😭😭😭😭
Mee request ni prayer lo pedatamu god bless you ✝️✝️✝️😭😭😭🙏🙏🙏
Chala adbuthamga rasaru
Thank you 🙏🙏🙏
Super voice sister❤
Thank you so much ♥️♥️♥️