మీ love మాత్రమే నిజమైంది అని మీ పార్టనర్ తెలుసుకున్నారు!💯❤️

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 71

  • @savitri7311
    @savitri7311 13 дней назад +16

    వాడు ఇప్పుడు వచ్చి చేసేది ఏమి లేదు.. వాడు అక్కడ ఉంటేనే తొందరగా చస్తాడు... వామ్మో వాడి శాడిజం మామూలుది కాదు 👍🙏

    • @Ammuravi7654
      @Ammuravi7654 13 дней назад +4

      Thank you sister same feeling intha Prema chupinchina manalani mosam chesinanduku akkada untene vadiki currect panishment 😂😂

    • @savitri7311
      @savitri7311 13 дней назад

      @@Ammuravi7654 నా ఉదేశ్యం ఆది కాదమ్మా.. ఉన్నది ఉన్నట్లు చెపుతున్న.. వాడి జీతం.. జీవితం.. వయసు.. డబ్బులు... సంతోషం.. అన్నీ ఉంచుకున్న ముండకు ఇచ్చి.. వీడికి వయసు.. డబ్బులు.. ఆరోగ్యం.. పోయాక ఆ వేశ్య ఇంకొకడిని తగులుకుంటాది.. ఇప్పుడు వాడికి మనం గుర్తు వస్తాము.. ఇపుడు వచ్చి ఏమి ఇస్తాడు?? మనకి రోగాలా? అవసరమా?? గుళ్లో దేవత లాగా బ్రతుకుతున్న మనకి ఆ దరిద్రం అవసరమా? వాడిని రానియొద్దు... మన దగ్గర ఛస్తే.. మనం చంపాము అని నింద మోయ్యాలి... అందుకే అక్కడే చావాలి 😡😡😡బాధలు మనమే పడాలి... నిందలు మనమే మోయ్యాలా?? ఇంత అర్ధం ఉంది 🙏

    • @TChandrasekhar-ie2ju
      @TChandrasekhar-ie2ju 13 дней назад +4

      ఒక్కసారి బాధపడి మళ్లీ ఆ బాధని కొనితెచ్చుకోవటమే

    • @savitri7311
      @savitri7311 13 дней назад +3

      @@TChandrasekhar-ie2ju yes.. ఒంటరిగా ఉంటే.. మనమే రాజు.. రాణి.. మంత్రి.. సేవకుడు 🙏అడ్డమయినా వారి మాటలకూ బాధ పడే పని కూడా ఉండదు 🙏

    • @AnuAnusha-hd1jb
      @AnuAnusha-hd1jb 13 дней назад +2

      Thank you universe I claim positive energy. వాడికి ముందుది ముసల్ల పండగ. చెప్పినప్పుడు వినకపోతే ఇలానే ఉంటుంది మరి. Iam so happy. Thank you mam. Chala బాగా చెప్పారు. 🎉🎉❤❤ Ur correct 💯 reading.

  • @THE_BEST_LEADER_1
    @THE_BEST_LEADER_1 13 дней назад +7

    మీ రీడింగ్ సూపర్ mam.
    Tq mam ❤
    Tq యూనివర్స్ ❤

  • @AmmuluAnitha
    @AmmuluAnitha 12 дней назад +1

    Thank you mam . చెప్పాలా వద్దా అన్నట్లు కాకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు. నిజంగా జరిగేదే చెబుతున్నారు. మోకం మీద చెప్పే వలని తిట్టుకున్ టాం. లేనిది ఉన్నట్లు చెప్పే వాలని మెచ్చుకుమ్ టాం.ఇదే ఈ లోకం తీరు Thank u so mam. Ur s 100%✓✓ జెన్యూన్ వీడియోస్ .thank you universe.

  • @2024CM
    @2024CM 12 дней назад +2

    Thank you so much mam garu . Good video and well explaine. 🎉🎉 One పోయెమ్. .
    అక్షరం తప్పు అయితే దాన్ని మళ్ళీ సరి దిద్దు కోవచ్చు. But జీవితం తప్పు అయితే దాన్ని సరి దిద్దు కోవటం చాలా కష్టం. అందుకే జీవితం లో వేసే ప్రతి అడుగు అలొచ్చించి వేయాలి అని నా అభిప్రాయం. 😊😊 Ur 100%✓✓✓✓ correct mam. And thank you universe...😊

  • @SIDDARTH791
    @SIDDARTH791 13 дней назад +3

    Thankyou sis thankyou so much sis thankyou universe thankyou so much sis thankyou universe gratitude grattitude grattitude 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @ManjunathShakthi
    @ManjunathShakthi 8 дней назад

    Thanku univarse

  • @TChandrasekhar-ie2ju
    @TChandrasekhar-ie2ju 13 дней назад +1

    Thank you Universe thank you thank you God Om Namah Shivaya Jai Maa Kali Jai Bhavani Jai Jai Bhavani 🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @2024CM
    @2024CM 12 дней назад +2

    💯👍🤗

  • @LandaSwathiLandaSwathi
    @LandaSwathiLandaSwathi 11 дней назад

    💯 naa person ki arigindhi akka
    Tq u universe
    Tq u god
    Tq u Devine
    Tq u angels

  • @jayaprabhajayaprabha-n2q
    @jayaprabhajayaprabha-n2q 13 дней назад +1

    Thanks, mam, chala, currectga, chepparu

  • @bkbk1713
    @bkbk1713 13 дней назад +4

    Live reading cheyandi sister chala sub chustharu

    • @AnuAnusha-hd1jb
      @AnuAnusha-hd1jb 13 дней назад +2

      Iam wating . Mam. కనీసం 3k sub s ayina తరువాత చెయ్యండి. మీకు సపోర్టు గా ఉంటిది. అని అభిప్రాయం

    • @ButterflyTarottelugu
      @ButterflyTarottelugu  12 дней назад +1

      👍

    • @AnuAnusha-hd1jb
      @AnuAnusha-hd1jb 12 дней назад

      Thank you​@@ButterflyTarottelugu

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 12 дней назад

    Avunuuu akka Gud morning chusadu mrng

  • @chAishwarya6630
    @chAishwarya6630 13 дней назад +1

    Beautiful information video continue madam please

  • @rajikadali2023
    @rajikadali2023 13 дней назад +2

    Gud mg mam meru happy g vundandi

  • @ManjunathShakthi
    @ManjunathShakthi 8 дней назад

    🎉 super madam

  • @venkataramanaramanabix3796
    @venkataramanaramanabix3796 12 дней назад

    ❤❤100% true mam thankyou universe thankyou angel thankyou divine thankyou God blessings Om ganeshay namah om subramany Swamy namah om namah shivaya om sai ram om guru datatreya namah ❤❤ please give me positive energy gratitude gratitude 🎉🎉

  • @KumariKkk-x7j
    @KumariKkk-x7j 13 дней назад

    Thank you universe gratitude thank-you mam 🎉

  • @AnuAnusha-hd1jb
    @AnuAnusha-hd1jb 13 дней назад +2

    Thank you universe. I claim positive energy. Thank you andi. Chusi chusi vadi meedha unna kasta prema చచ్చిపోయింది. ఇప్పుడు వస్తే చెప్పు తీసి కొడత. . ఎక్సలెంట్ వీడియో మం. Thank you very much. 100%✓✓✓✓✓

    • @AnuAnusha-hd1jb
      @AnuAnusha-hd1jb 12 дней назад

      Amma bujji. నీకు రిజనెక్ట్ అవ్వకపోతే అవ్వలేనట్టు ఉండు. నీకు నమ్మకం లేకపోతే లె నట్టు ఉండు. నీ అపనమ్మకని మా పై ఎందుకు దిద్దుతునవ్. ఇష్టం లేకపోతే చూడం మానై. నీ వ్యక్తిగత ఫీలింగ్స్ మాపై రుద్దకు. నీకు నమ్మకం లేకపోతే చూడం మై బుజ్జి. అంతలా నిన్ను ఎవరు టీమ్ వేస్ట్ చేసుకొని కళ్ళు కాయలు కాసేలా చూడమన్నారు. బుజ్జి.

    • @ButterflyTarottelugu
      @ButterflyTarottelugu  12 дней назад

      👍

    • @BinduBindu-gv3ei
      @BinduBindu-gv3ei 12 дней назад

      Supreb అండి

  • @nagamanipaduri6990
    @nagamanipaduri6990 11 дней назад

    Elanti third party vallaki shikha padutuhunda elanti shikha paduthundi enni rojulaki padithundi oka reading thondaraga cheyandi medam thank you 🎉🎉🎉.

  • @RezinarakshanRezinarakshan
    @RezinarakshanRezinarakshan 13 дней назад

    Superb👌

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 8 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @naveenkumaryerrolla440
    @naveenkumaryerrolla440 13 дней назад +2

    Chala bagundi madam mi reading really good reading madam na kosam correct ga cheptunar kani nanu mosam chesi third party to velindi ame Life ala undo Naku telyadu madam 10 years love madam nanu mosam chesindi miru chepindi nijam ga ame lifelo jargali apudu na value ardam avutundi

    • @ButterflyTarottelugu
      @ButterflyTarottelugu  12 дней назад

      Tq andi
      Strong undandi.

    • @BinduBindu-gv3ei
      @BinduBindu-gv3ei 12 дней назад

      ఒకటికి రెండు ఇంతలు పెయిన్ అనుభవిస్తారు తప్పకుండా 100% 🫷

  • @bkbk1713
    @bkbk1713 13 дней назад

    Hi good morning tqs universe so much

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 12 дней назад

    Avunuuu chalakastapaduthundi akka indhakaa msg chesadu but em share cheskoledu third-party guriinchi

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 12 дней назад

    Six of wands channel akka kudaaa 7 nuchiii MI person contact osthundani

  • @CSunitha-x2o
    @CSunitha-x2o 13 дней назад

    ❤gud morning akka❤

  • @tokalaratnakumari7585
    @tokalaratnakumari7585 12 дней назад

    Black magic yela mam poyedhiii

  • @ChinniChinni-uu2vv
    @ChinniChinni-uu2vv 12 дней назад

    Akka vallaki call, msg cheyakunta alage valla గురించి, alochinchina mana energy echinata avthada akka
    Nenu alochana manina kuda marichipoyina malli malli gurosthunadu. Nene think chesthunanemo ani anukuntuna akka. Magic enti ante oka roju athani pina challa prema vasthundhi. Inko roju challa kopam vasthundhi ante chiraku anipisthundhi. Ninna fullu love vachindhi eroju antha moody ga undhi enduku akka. Rely pls

    • @ButterflyTarottelugu
      @ButterflyTarottelugu  12 дней назад

      Vaaru mimmalni thalchukunnaa.a enarge meeku andhi a feel vasthundhi.antha vadhhu anukunnaa

    • @ChinniChinni-uu2vv
      @ChinniChinni-uu2vv 12 дней назад

      @@ButterflyTarottelugu tq❤️

  • @kantavenkatesh6313
    @kantavenkatesh6313 12 дней назад

    Valla thappu vallu thelusukovali madam

  • @శివశివా37
    @శివశివా37 13 дней назад +2

    మీరు చెప్పేది బాగానే వుంది కాని. స్త్రీ లకే చెబుతున్నారు అనిపిస్తుంది.
    మీరు టారో read మార్చి చెబితే ఇంకా బాగుంటది.ఎందుకంటే మీరు మాటి మాటికి వొస్తాది వొస్తాది అనే బదులు వొస్తారు వొస్తారు అంటే వినేవారు male ఉంటే male, femail ఉంటే fimale రెండు వైపులా తీసుకుంటారు అని నా అభిప్రాయం. ఏమంటారు. Reaply ఈవండి.

    • @ButterflyTarottelugu
      @ButterflyTarottelugu  12 дней назад +1

      K andi
      Unexpected ga వచ్చేసింది.nenu ekkuvaga వస్తారు అని రు use చేస్తా
      Video లో male, femail.ani అర్ధం చేసుకోండి అని చెబుతా.
      👍Tq andi 🙂

    • @శివశివా37
      @శివశివా37 12 дней назад

      @@ButterflyTarottelugukk all the best.sorry ఎం అనుకోకండి.