శ్రీ కృష్ణుడి కంటే శక్తిమంతుడు ఎవరు? | Who Was More Powerful Than Sri Krishna?

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • శ్రీ కృష్ణుడి కంటే శక్తిమంతుడు ఎవరు? | Who Was More Powerful Than Sri Krishna?
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 286

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 месяцев назад +115

    ఇలా మహాభారతము రామాయణము భాగవతము మొదలగు పురాణ కథలు కూడా చెబుతూ ఉంటారు అని విన్నపము జై శ్రీ రామ్ 🙏

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 2 месяца назад +15

    నైస్ కామెడీ గా ఉంది నీ తంబ్నిల్ లార్డ్ కృష్ణ కంటే గొప్ప వారు ఎవరు ఉండరు కాకపోతే గొప్పతనాన్ని మనం గుర్తు పట్టము

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 месяцев назад +83

    శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏

    • @arao2038
      @arao2038 7 месяцев назад +3

      Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా..భగవంతుడిని తప్పుగా చుపిస్తారేమో అని రిపోర్ట్ కొడతాం అనుకున్న.. Wrong Thumbnail but content is good.

  • @sikhakollimanohar4083
    @sikhakollimanohar4083 9 месяцев назад +31

    Jai Sri Krishna
    ఓం నమో భగవతే వాసుదేవాయ

    • @arao2038
      @arao2038 7 месяцев назад

      Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా..భగవంతుడిని తప్పుగా చుపిస్తారేమో అని రిపోర్ట్ కొడతాం అనుకున్న.. Wrong Thumbnail but content is good.

  • @sikhakollimanohar4083
    @sikhakollimanohar4083 9 месяцев назад +32

    ఆహా వింటూ అంతే అల ప్రశాంతంగా చాలా బాగుంది.
    మీ వాయిస్ ని నేను చాలా ఇష్టపడతాను sir
    చాలా క్లారిటీగా ఉంటుంది మీ వాయిస్

  • @ashokgouo4426
    @ashokgouo4426 9 месяцев назад +28

    ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ

  • @sreenijaa518
    @sreenijaa518 4 месяца назад +3

    చాల చాల సంతోషం కలుగుతుంది మీరు👌👌👌👌👌👌👌👌👌👌👌👌 కచితంగా మహా బారాత్ చెప్పాలి కదా 👋🤝💯🤝💯🤝🏹🚩👌👌👌👌👌🔱🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @villageboysivaduru
    @villageboysivaduru 9 месяцев назад +7

    వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది . ఇలాంటి వీడియో చెయ్యాలని కోరుకుంటున్న.❤🎉❤❤

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 9 дней назад +3

    నీ మొఖం తగలెయ్య శ్రీ కృష్ణుడికంటే శక్తి మంతులు ఉండరు ఉండబోరు,ఎందుకంటే ఆయన సంపూర్ణ నారాయణ అంశం

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 8 месяцев назад +13

    Shree krishnuni kanna powerfull inkedhi Ledhu...
    Jai shree Krishna 🙏❤

  • @neekenduku463
    @neekenduku463 2 месяца назад +5

    బ్రో వీడియో బాగా ఎక్సప్లెయిన్ చేశారు కానీ మీరు పెట్టిన క్యాప్షన్ కి వీడియో కి ఏమన్నా సమందం వుండా?

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 9 месяцев назад +13

    అర్జున :- నా కన్నా గొప్పవారు , గొప్ప వస్తువు కానీ ఈ ప్రపంచంలో లేదు . సూత్రము సందు మణులు గృచ్చ బడినట్లు ఈ జగమంతయూ నా యందు నిక్షిప్తమై యున్నది . అని శ్రీ కృష్ణ పరమాత్మ , గీతలో సు స్పష్టంగానే చెప్పి యున్నారు .
    🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 9 месяцев назад +7

    Jai Shree Radha Krishna 🙏🏻💙😍

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 9 месяцев назад +8

    బర్బరీకుడు అతని గురువు ,నాన్నమ్మ అయిన హిడింబి కి ఏం చేస్తే మోక్షం త్వరగా వస్తుంది అని అడుగగా శ్రీకృష్ణపరమాత్మ చేతిలో మరణిస్తే వస్తుంది అని చెప్పగా పరమాత్మా చేతిలో మరణించడానికి అతనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తాడు ,శ్రీకృష్ణ పరమాత్మా అతనికి మోక్షం కలిగించడానికి అతన్ని సంహరిస్తాడు. ఎవరికైనా మోక్షమే కదా కావాలి. బర్బరీకుని లాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చిన క్షణకాలంలో భస్మం చేయగలడు శ్రీకృష్ణ పరమాత్మా.
    హరేకృష్ణ🚩🚩🚩🚩

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 9 месяцев назад +14

    అనంత కోటి సూర్యుడు లని సృష్టించిన శ్రీకృష్ణా పరమాత్మ అనంతకోటి కర్ణుడులు వచ్చిన క్షణ కాలంలో భస్మం చేయగలడు, గీత,భాగవత పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం చదివిన వారికి వాస్తవం తెలుస్తుంది

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 9 месяцев назад +6

    దీప్ గారు మీ వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూ వుంటాం,మీ వాయిస్ అద్భుతంగా వుంటుంది. పరమాత్మ శాశ్వితులు ,శ్రీకృష్ణ పరమాత్మా గురించి మీకు మేము చెప్పనవసరం లేదు , థంబ్నెయిల్ అలా పెట్టవచ్చా చెప్పండి??

    • @arao2038
      @arao2038 8 месяцев назад +3

      కరెక్టుగా చెప్పారు.. Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా.. Wrong Thumbnail

  • @avinashpathina5346
    @avinashpathina5346 9 месяцев назад +18

    The great epic in world .... భగవత్గీత మన జీవితాన్నే మార్చేస్తుంది

    • @santoshbaratam4844
      @santoshbaratam4844 9 месяцев назад +1

      ​@LiveWithNature619 adi mana karmala batti undhi bro

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 9 месяцев назад +1

      @LiveWithNature619 భగవత్గీత చదివి దాన్ని పాటిస్తే తప్పకుండా జీవితం మారుతుంది,. సెయింట్ థామస్ బ్యాచ్ నా మిత్రమా🇬🇧🇬🇧🐏🐏

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 9 месяцев назад

      @LiveWithNature619 మొత్తానికి మీ ఫ్లాగ్స్ భాగానే గుర్తున్నాయి 😂😂

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 9 месяцев назад

      @LiveWithNature619 మా భారత దేశాన్ని దోచుకొని తమకు నచ్చినట్లు వ్రాసుకున్న యూరోపియన్ బ్యాచ్ ది కామెంట్ చేసి వారికి చెందిన వాడివని నిరూపించుకున్నవు🇬🇧🇬🇧🇬🇧🐏🐏వలస బ్యాచ్ ఎవడిధి రా గొర్రె

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 9 месяцев назад +1

      @LiveWithNature619 అమాయక ప్రజలను మభ్యపెట్టి అక్రమ మతమార్పిడులకు పాల్పడి వాళ్ల నుండి దశమ భాగాలు అని డబ్బు దోచుకోవడం చేతకాక. జీవితం మారడం అంటే డబ్బు కాదురా గొర్రె ,నీతి నిజాయతీగా బ్రతకడం

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns 9 месяцев назад +7

    Lord Shiva 🙏🙏🙏🙏🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 9 месяцев назад +6

    Jai shree krishna

  • @HariHari-ld8xx
    @HariHari-ld8xx 8 месяцев назад +4

    Om Namo Bagavathe Vasudevaya.
    Jai Khatu Shyam Baba 🙏🕉

  • @Spiritualliving034
    @Spiritualliving034 9 месяцев назад +13

    God of gods universal god Jai shree Krishna ❤❤❤

    • @prabhaar7244
      @prabhaar7244 6 месяцев назад

      Yes, Jai Sri Krishna ❤

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 3 месяца назад +1

      Then who is shiva??? He is Mahadev. Just know as a Hindu

  • @neekenduku463
    @neekenduku463 9 месяцев назад +11

    Bro caption ki video ki emanna link vunda?

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 8 месяцев назад +9

    శ్రీ క్రృష్ణని మించిన వారు 14 లోకాలలో ఎవరూ లేరు...

  • @rajuchindam5875
    @rajuchindam5875 9 месяцев назад +7

    Lord shiva gurunchi oka series cheyandi

  • @rajukampasati5618
    @rajukampasati5618 9 месяцев назад +3

    Radha krishan

  • @ShivaSankhar-i5c
    @ShivaSankhar-i5c 9 месяцев назад +2

    Jai sree radhey krishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️♥️

  • @pidugurallaprasad4027
    @pidugurallaprasad4027 9 месяцев назад +9

    MAHA DEV🙏🙏🙏🙏🙏🙏

    • @XUnused
      @XUnused 9 месяцев назад +1

      Jai Jagannath vasudev shri KRISHNA 🚩🚩🚩

  • @datta6tv115
    @datta6tv115 2 месяца назад +1

    Jai shree krishna 🙏🙏🙏

  • @ShivaK-rp6sm
    @ShivaK-rp6sm 2 месяца назад +3

    Om namah shivaya

  • @hariharikrishna973
    @hariharikrishna973 27 дней назад

    Very nice intresting story

  • @mahesh7995
    @mahesh7995 3 месяца назад +1

    Jai shree krishna 🙏🚩

  • @MahendrapsPkMahendraPspk-pf8pf
    @MahendrapsPkMahendraPspk-pf8pf 9 месяцев назад +2

    Jai sree Krishna

  • @rajunelli5582
    @rajunelli5582 9 месяцев назад +1

    chala baga vivarana echaru sir. mana puranalu virula goppathanam ni

  • @srikanthbatti4953
    @srikanthbatti4953 9 месяцев назад +3

    చాలా బాగుంది

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 8 месяцев назад +1

    Ome Sri Krishnam Vandhe Jagadhgurum. Jai Vasudheva Srikrishna. Srikrishna Paramathma sakala jagalanu kapadugaka.

  • @karthikbabu2946
    @karthikbabu2946 9 месяцев назад +4

    OHM NAMO SHREE KRISHNA PARAMAATHMA 🙏

  • @ram_bhakt328
    @ram_bhakt328 9 месяцев назад +4

    JAi SHREE KRiSHNA 🙏❤️

  • @vinodkaruturi4250
    @vinodkaruturi4250 9 месяцев назад +1

    Radhe Radhe Radhe 🙏🙏🙏

  • @tanakantianilkumar682
    @tanakantianilkumar682 9 месяцев назад +2

    Mahabharatam and ramayanam Ilanti vati gurinchi manchi videos chei anna plzzzzzzzzz

  • @phychotharunreddy8076
    @phychotharunreddy8076 Месяц назад +3

    శ్రీకృష్ణుడు కంటే గొప్ప వీరుడు అని పెట్టి అది తప్ప మిగతా అన్ని చెప్పారు 🤦🤦🤦

  • @manikantakandi7233
    @manikantakandi7233 9 месяцев назад +4

    జై శ్రీ కృష్ణ

  • @sharath.21
    @sharath.21 9 месяцев назад +3

    Hello Annaya . Please make, series of BHAGAVAD GITA ❤

  • @karthikbabu2946
    @karthikbabu2946 9 месяцев назад +1

    KRISHNAM VANDHE JAGATHGURAM 🙏

  • @bonelessmaster8731
    @bonelessmaster8731 3 месяца назад

    Thanks for watching kadu Anna
    Thanks for showing us the great information video
    Thank you very much anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MyMeMoriesLibrary
    @MyMeMoriesLibrary 9 месяцев назад +1

    Jai Jagannatha 🙌🙌🙌

  • @rajuytgaming9988
    @rajuytgaming9988 9 месяцев назад +1

    Jai sree krisna

  • @malleshkadaganchi837
    @malleshkadaganchi837 9 месяцев назад +2

    Small correction bro kalaripattu invent chesindi krishnudu kadu ,shivudu ..shivudu direct ga parushuramuniki nerppinchadu ..ala prachuryam Loki vachindhi a vidya

  • @vanitripasuri6440
    @vanitripasuri6440 9 месяцев назад +3

    We want more episodes like this anna

  • @sanjaypattikayala2778
    @sanjaypattikayala2778 3 месяца назад +1

    ❤❤❤❤❤

  • @jayashaankargurram8980
    @jayashaankargurram8980 3 месяца назад

    Jai shree Krishna

  • @Kuda-s5f
    @Kuda-s5f 14 дней назад

    Jai sree ram

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 2 месяца назад

    Next level 🎉🎉🎉

  • @msrinivas-gt2df
    @msrinivas-gt2df 3 месяца назад

    Jai Krishna

  • @ganeshthegamer4742
    @ganeshthegamer4742 Месяц назад

    Annaya maha batham full story video's pettu annaya please

  • @kalyanib3534
    @kalyanib3534 9 месяцев назад +1

    Please can tell me where can I find the Ramayana, Mahabharatam, bhagavatam, Bhagavadgeeta books. Whatever you telling these stories from which books, can we understand those books in simple way to understand like you said

  • @believer2789
    @believer2789 9 месяцев назад +1

    Mahabharat gurinchi inka videos cheyandi anna

  • @mahadev360shivas
    @mahadev360shivas 9 месяцев назад

    Mahabharatham motham chepuu anna ..... 🙌❤️

  • @kalyanichitti6466
    @kalyanichitti6466 8 месяцев назад

    Chaaalaaaa baaga cheppar anna ❤❤❤
    Kani tambnail ki min sambandham ledh 😢

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 7 месяцев назад

    జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @Abhishek_03__22
    @Abhishek_03__22 9 месяцев назад +1

    Kalaripayyattu ni first kanipettindi parashurama parabuvu ❤️🔥🙏🏻🔱🛐📿🕉️♾️

  • @venkatapawankumar8628
    @venkatapawankumar8628 3 месяца назад

    S, super bro

  • @ablove1212
    @ablove1212 8 месяцев назад

    7:14 super bro

  • @AnilKumar-pi9kf
    @AnilKumar-pi9kf 6 месяцев назад

    Super.bos

  • @lingeswarrao1262
    @lingeswarrao1262 9 месяцев назад

    Great sir

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 9 месяцев назад +1

    Udapi king of karnataka srinivasa from Bengaluru..

  • @nunelatarakeswari2511
    @nunelatarakeswari2511 8 месяцев назад +1

    Content is good, but please don't mislead with caption

  • @rohitht720
    @rohitht720 9 месяцев назад +3

    Sri Krishnudu & Jesus idharu okate ani antaru dani pi oka video chey bro

    • @kishorel.2124
      @kishorel.2124 9 месяцев назад

      Yey vidham ga okati bro?, manchi chestey swarganiki pothav and chedu chestey narakaniki potharu ani krishnudu antadu, yasu emo na suvarta nammithey swarganiki potharu, nammakpotey narakaniki potharu antadu.. Yasu nenu devunni ani yakkada cheppaledu, devudu pampithey vachanu annadu.. Krishnudu emo antha neney, nenu lenidhi lokam lo inkoti ledu.. Karunakar suguna vs vijay Prasad debate chudu telustundi..

  • @rmanya8093
    @rmanya8093 Месяц назад

    అన్న మహాభారతం అన్ని పాటలు ఎక్స్ప్లెయిన్ చేయవా అన్న ప్లీజ్ అన్న చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా😮😮😮

  • @villageboysivaduru
    @villageboysivaduru 9 месяцев назад

    History videos cheyyandi

  • @sreenivasaraomahankali8952
    @sreenivasaraomahankali8952 9 месяцев назад

    Meeru cheppe stories bagunnayi kani,storyki captionki link undatledu.

  • @akkigovardhanreddy9463
    @akkigovardhanreddy9463 9 месяцев назад

    Om namo bhagavathe vaasudevaaya namah ❤

  • @MarkSk1499
    @MarkSk1499 9 месяцев назад

    Hii bro Ramayanam lo Aanjaneyudu thechina sanjeevani parvatham eppudu ekada undhi sanjeevani parvatham gurinchi clear ga video cheyyandi broo 😊😊😊

  • @nimmakishore2424
    @nimmakishore2424 9 месяцев назад

    Tunnel bore technology guruchi oka video cheyandi bhayya..

  • @SairahulSarikonda-ej2sp
    @SairahulSarikonda-ej2sp 5 месяцев назад +1

    No one is powerful than sree krishna
    If he exsists then he is be like lesser than zero greater than infinity

  • @navinkumar1803
    @navinkumar1803 9 месяцев назад +3

    Karnudu kavacha kudaralu dharinchadam kadhu bro, indrudu vala thanaki karnudiki kavacha kudaralu undav , indhrudu thana koduku arjundu kosam
    Ala kavacha kudaralu ichinandhuku indrudu impress ayi shakthi ayudham isthadu, ah ashtram arjunudu kosam ani dasthey, dhani anukokunda dhurodhanudu vala gatotkachudu medha vadtharu

  • @sambasiva5711
    @sambasiva5711 9 месяцев назад +1

    Mahabharat mottam parts ga divide chesi cheppandi bro

  • @sasikumar1339
    @sasikumar1339 9 месяцев назад +1

    bro tell me karana about and his powers

  • @srinivaseripilli7951
    @srinivaseripilli7951 Месяц назад

    Bro Mi voice ki fan Ni ayyipoyanu

  • @chinthapraneethkumar1723
    @chinthapraneethkumar1723 9 месяцев назад

    జై శ్రీకృష్ణ

  • @ayyavarubindu22
    @ayyavarubindu22 9 месяцев назад +1

    Namaste🙏 background music name enti andi?

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 9 месяцев назад

    Nenu chinnappudu bala bharatham movie chusa ippudu chaganti garikapati vari dwara telusukuntunna ❤❤❤

  • @SaidurgaNarava-nm2gt
    @SaidurgaNarava-nm2gt 9 месяцев назад

    More vedios please

  • @rajeshkishorevarma
    @rajeshkishorevarma 9 месяцев назад

    We want more episodes

  • @PurnaRolex
    @PurnaRolex 9 месяцев назад

    Vintaamu, Bro............

  • @prakashpallam2567
    @prakashpallam2567 Месяц назад

    LOrd krishna powerful 💪

  • @laxmiprasad1997
    @laxmiprasad1997 3 месяца назад

    💯 times better than Kalki movie

  • @karthikbabu2946
    @karthikbabu2946 9 месяцев назад

    JAI SHREE JAGANNADHA SREE KRISHNA PARAMAATHMA 🙏

  • @VamsiKumar-u7w
    @VamsiKumar-u7w 9 месяцев назад

    Bro elanti videos pettandi❤❤❤❤

  • @jayashaankargurram8980
    @jayashaankargurram8980 3 месяца назад

    Yes

  • @chaitanyab26
    @chaitanyab26 9 месяцев назад

    Yes

  • @VSBChannel-ForU
    @VSBChannel-ForU 2 месяца назад

    Barbarikudu story interesting part of mahabharatam

  • @KiranKumar-pw5io
    @KiranKumar-pw5io 9 месяцев назад

    Bro make video on episode Krishna and arjuna meeting mahavishnu for survival of Brahman son

  • @ksaikrishna4040
    @ksaikrishna4040 7 месяцев назад

    శ్రీ కృష్ణుడు అంతర శక్తి ఆ జగన్మాత శ్రీ రాధాదేవి ఆ రాధాదేవి వల్లే కృష్ణుడు కనిపిస్తాడు ప్రకృతి పురుషుల స్వరూపమే రాధాకృష్ణులు

  • @jaswanthm781
    @jaswanthm781 9 месяцев назад +3

    Udupi hotel owner I think😅😅😅 just for fun don't take serious please

  • @tejaarun404
    @tejaarun404 2 месяца назад

    What is that BGM name

  • @arao2038
    @arao2038 8 месяцев назад +2

    Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా..భగవంతుడిని తప్పుగా చుపిస్తారేమో అని రిపోర్ట్ కొడతాం అనుకున్న.. Wrong Thumbnail but content is good.

  • @jasgamerz.
    @jasgamerz. 9 месяцев назад +2

    Naku aa sametha chennapudu thelidu. Meru cheppinanka ne telisindi 😂😂😂😂

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 8 месяцев назад

    శ్రీకృష్ణ పరమాత్మ .

  • @stylish_raj_18
    @stylish_raj_18 Месяц назад

    Me voice change ayindhi brother

  • @Kusuma003
    @Kusuma003 9 месяцев назад +1

    K-pop singer aoora biography and facts