Pitru Tarpanam Who, When, and How to Perform | పితృ తర్పణ విధి |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 130

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal 2 месяца назад +19

    మీ వంటి సత్ బ్రాహ్మణ పండితులు ఇంతటి నిత్య ఉపయోగకరమైన శాస్త్రీయ ధార్మిక విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ కూడా పైసా ఆశించకుండా ఎలాంటి బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్ సి కోడ్ లేదా ఫోన్ పే పెట్టి ఆర్థిక అభ్యర్థనలు చేయకుండా కేవలం పురహితము కోరుతూ చేసిన ఈ వీడియో చాలా ఆదర్శవంతమైనది. హిందు ధర్మం పేరుతో ఆన్ లైన్ బెగ్గింగ్ చేస్తున్న చాలా మందికి కాకుండా మీవంటి సత్ బ్రాహ్మణులకు దక్షిణ రూపముగా కొంత పంపడానికి అవకాశమిస్తే బావుంటుందని నా యొక్క సూచన...*
    *అభ్యంతరము లేకుంటే ఆచరించగలరు*
    *ధన్యవాదాలు*🙏🕉

    • @pmybook
      @pmybook Месяц назад +1

      @@Gou-Rakshit-Dal మీ అభిప్రాయాన్ని సమర్దిస్తున్న.

  • @mraot4719
    @mraot4719 Год назад +9

    పితృ తర్పణాలు గురించి చాలా బాగా చెప్పారు.తదుపరి భాగము కొరకు ఎదురు చూస్తున్నాము.

    • @vijayakumarvedagiri5747
      @vijayakumarvedagiri5747 2 месяца назад

      చాలా బాగా వివరించారు. తదుపరి భాగం కోసం ఎదురు చూస్తుంటాను.

  • @kaashikaashikaashi5913
    @kaashikaashikaashi5913 Год назад +8

    అద్భుతం. అందరికీ అవసరమయిన సమాచారం.
    మీ ఈ చర్యకు పితరులు కూడా సంతోషిస్తారు.
    ధన్య వాదాలు

  • @kodandapaniyerroju7235
    @kodandapaniyerroju7235 Месяц назад +1

    ఎంతో వినయ పూర్వక విజ్ఞత, ఇతర విజ్నుల అభిప్రాయాలను కూడా గౌరవించడం అరుదుగా కనిపించే ఈ రోజుల్లో మీ వీడియో జ్ఞానం తో పాటు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ధన్యవాదములు, నమస్కారములు స్వామి 🙏

  • @somsoleviswanatharao6476
    @somsoleviswanatharao6476 Месяц назад +4

    ఇటువంటి వీడియోలు చూసి చాలా గర్వపడుతున్నాము. స్వాగతం.

  • @PamalaSubhashchandradass
    @PamalaSubhashchandradass Месяц назад

    మీ లాంటి రుత్విఘనులు, సుబ్రహ్మణులూ చెప్పినట్లు చేయడం మాకు శ్రేష్టం అని భావిస్తాము, మీకు ధన్యవాదములు

  • @murthynamballa6486
    @murthynamballa6486 Месяц назад +2

    గురుభ్యోనమః చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @RAVIKUMAR-lg9wc
    @RAVIKUMAR-lg9wc Год назад +2

    🙏🙏🙏🙏🙏
    స్వామి
    ఆర్ధులకు చక్కని వివరణ తో పాటు ఆచరణ విధి చాలా విషధం గా వివరించారు.
    తదుపరి వీడియో కొరకు ఎదురు చూస్తూ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @psvaswamy
    @psvaswamy 4 месяца назад +6

    చాలా వివరంగా మంచి కంఠంతో చాలా బాగా చెప్పారు.

  • @purnachandraraoalahari2949
    @purnachandraraoalahari2949 Год назад +1

    చాల భాగ వుంది స్వాం మీ

  • @BV4SRK
    @BV4SRK Месяц назад

    అధ్భుతం చేశారు గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @aravindkulkarni3409
    @aravindkulkarni3409 Год назад +1

    చాలా బాగుంది.ఇదే విధంగా సంధ్యావందనం చేసేటప్పుడు శిఖ ఏవిధంగా ధరించాలి, విధి విధానాలు మంత్రము...చూపించగలరు

  • @RamanaMurthy-z9q
    @RamanaMurthy-z9q Месяц назад

    ధన్యవాదములు. చాలా బాగా వివరించారు. 👏

  • @RallapalliNarasimha
    @RallapalliNarasimha 3 месяца назад +2

    మన సాంప్రదాయలను అర్ధమైనట్లు వివరంగా చెప్పారు ధన్యవాదములు

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Месяц назад

    అయ్యా నమస్కారం🙏🙏🙏🙏 చాలా చక్కగా వివరించారు స్వామి ధర్మో రక్షతి రక్షితః

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala Год назад +2

    ✍️🤘🙏ఓం శ్రీ గురుభ్యో నమః..
    ఓం.శ్రీ పితృదేవతా నమో నమః..🙏
    చాలా వివరంగా చెప్పారు అండి..

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @KishoreDodda
    @KishoreDodda Месяц назад

    0:07 Thank you for a great explanation 🙏

  • @chittemharikrishna2502
    @chittemharikrishna2502 Год назад

    మీ వీడియో చాల బాగునాయె . అధ్యామికులకు యెంతో ఉపయోగము 🙏

  • @-k-vamshi-26
    @-k-vamshi-26 Год назад +6

    Swadharmam ఆధ్యాత్మిక తెలుగు ఛానల్ ను
    మొట్ట మొదట గా ఇంత వివరంగా తెలియచేస్తున్నారు ఎవరికి వారే స్వహతాగ వీలుగా చాల చక్కని సమాచారం అందించే మీకు
    నా ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా... శివార్పణం 🙏 అంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహమే

    • @pavanipavani4330
      @pavanipavani4330 3 месяца назад

      Only Brahmins cheyyala? Vysyas and Kshatriyas kooda cheyocha

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 5 дней назад

    🙏🚩🕉ఓం నమో పితృుదేవతలార🙏

  • @venkateswarlukakani3746
    @venkateswarlukakani3746 Месяц назад

    చాలా బాగా చెప్పారు స్వామీ.🙏🙏🙏

  • @VSRMURTHYGarimella-ho2wq
    @VSRMURTHYGarimella-ho2wq Месяц назад

    Nicely explained the subject .Thank u very much

  • @srilakshmisrinivas4067
    @srilakshmisrinivas4067 Год назад +1

    చాలా వివరాలు తెలియజేసారు ధన్యవాదములు 🙏🙏🙏👌👌👌👌

  • @drvivekanandasuri5843
    @drvivekanandasuri5843 Год назад +2

    చక్కగా చెప్పారు, 🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @yesh9019
    @yesh9019 6 месяцев назад +4

    గురువు గారికి🙏

  • @raghavarao4167
    @raghavarao4167 5 месяцев назад

    చక్కగా విశధపరిచారు. ధన్యవాదములు 🙏🏽

  • @raghavachary289
    @raghavachary289 Месяц назад

    Sir with good pleasing voice explained the sacred ritual .I invite such vedios.Namaskara padabhivandanalu.

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla Месяц назад

    Chala manchi vishayam chala baaga cheppina guruvu gariki 🙏🙏🙏🙏🙏

  • @RavindraSharma-mv7qy
    @RavindraSharma-mv7qy Год назад

    శ్రీ గురుభయోన్నమః
    అయ్యా దయచేసి మహదాశీర్వచనం .. స్వరయుక్తంగ తెలుపగలరు ... గురుదక్షిణ ఇచ్చే స్థాయిలో లేనందుకు సిగ్గుపడుతున్నాను .. తప్పకుండా మీ రుణాన్ని తీరుచుకుంటాను🙏🙏

  • @ashokgl6733
    @ashokgl6733 Месяц назад

    Informative thank you sir😊

  • @ravidasika9589
    @ravidasika9589 Месяц назад

    Chala baaga vivarincharu. ❤

  • @veeracharyulu9677
    @veeracharyulu9677 6 месяцев назад +1

    మీరు చాలా క్లియర్ కట్....❤

  • @BV4SRK
    @BV4SRK Месяц назад

    Superb guruvu Garu

  • @yerrabattularamakrishnakri756
    @yerrabattularamakrishnakri756 6 месяцев назад +1

    చాలా బాగుగా చెప్పారు ❤

  • @respectshorts77777
    @respectshorts77777 Месяц назад

    Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏 chinna prasna aadavaru cheyavacha dayachesi cheppagalaru 😊

  • @dkbrahma4816
    @dkbrahma4816 7 месяцев назад +1

    బాగుంది గురువుగారు

  • @varadasheshu54
    @varadasheshu54 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు జీ

  • @yadagiric4908
    @yadagiric4908 Месяц назад

    చాలా బాగా వివరించారు 😊

  • @satyanarayanayellambatla4722
    @satyanarayanayellambatla4722 Год назад

    అయ్యా నమో నమః చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. యల్లంభట్ల సత్యనారాయణ శర్మ. శ్రీ మాత్రే నమః

  • @ananthacharyg696
    @ananthacharyg696 2 месяца назад

    Guruvugariki danyavadamulu.ento viluvaina samacharamu icharu.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +2

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      శివార్పణం 🙏 ధన్యవాదాలు

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 2 месяца назад

    Guruvu gareki namaskaram,chala veshayalu chapparu, danyavadamulu.

  • @rachamallanarsaiah7109
    @rachamallanarsaiah7109 Месяц назад

    Guruvugaruchalsakkagacheparu

  • @suryamdsn2504
    @suryamdsn2504 2 месяца назад

    Very informative sir, thank you

  • @norishiningstars1998
    @norishiningstars1998 Год назад +2

    Good information ❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @venkatanagendra6482
    @venkatanagendra6482 Месяц назад

    Thank u very much such a valuable information

  • @adigirivenugopal8796
    @adigirivenugopal8796 Год назад

    చాలా బాగుంది గురువుగారు

  • @kusarajukuramdasu4013
    @kusarajukuramdasu4013 2 месяца назад

    మంచి సందేశం,, అండి

  • @ramadandanayakula
    @ramadandanayakula 4 месяца назад

    Chala bhaga chepinaru dhanyavaadalu guru garu

  • @naveenboddupally1610
    @naveenboddupally1610 Месяц назад

    Thanks!

  • @kallurijagannadharao9262
    @kallurijagannadharao9262 5 месяцев назад

    గురువు గార్కి వందనం చాలా బా గా చెప్పా రండి

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 Месяц назад

    Super

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 6 месяцев назад +1

    Jai Sriman Narayana🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Месяц назад +1

    Rules follow emm follow avali aa roju

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 Год назад

    Tarpanam samayaana cheppa valasina Mantram / slokam teliyacheste baaguntundi .

  • @kallurijagannadharao9262
    @kallurijagannadharao9262 5 месяцев назад

    Chala Baga chapparandi,

  • @rangaswamy5232
    @rangaswamy5232 2 месяца назад

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌺🙏🌺

  • @prasadaryasoma5056
    @prasadaryasoma5056 4 месяца назад

    అత్యంతఉపయోగకరము, అనుసరణీయము, ఆచరణీయము.

  • @shyamsunderc7998
    @shyamsunderc7998 2 месяца назад

    Fine

  • @ksuryanarayanamurthy8974
    @ksuryanarayanamurthy8974 Месяц назад

    Kindly post the TARPANA VIDHI IMMEDIATELY for the benifit of the users please.

  • @kvvedavathi9939
    @kvvedavathi9939 Год назад

    Guruvu garu ee karthika masamulo mee chetha rudrabhishekam cheyinchukovaalani vundhi entha Karchu avuthadho cheppagaluguthara guruvu garu

  • @srinivasrachapudi
    @srinivasrachapudi Год назад

    Guru garu naku gruha preshan viviham chesa విధానం వీడియో చేసాగలరు గురు గారు ప్లీజ్

  • @VadelaSathyaiahgoud
    @VadelaSathyaiahgoud 2 месяца назад

    ధన్యోస్మి

  • @vijaybharath7935
    @vijaybharath7935 11 месяцев назад

    Jai Sri ram 🚩🚩🚩

  • @gorantlapallinagesh3393
    @gorantlapallinagesh3393 5 месяцев назад

    Thanks

  • @laxmanraoalukuchilaxmanrao9153
    @laxmanraoalukuchilaxmanrao9153 Месяц назад

    మళ్ళీ వీడియో ఎప్పుడు గురువు గారు నమస్కారములు

  • @shakerv2348
    @shakerv2348 3 месяца назад

    Guruvu garu amavasya thiti roju e samayana tarpanalu vudulali

  • @ramacharyn2358
    @ramacharyn2358 Год назад

    Om namah shivaya 🙏🙏🙏

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Год назад

    Vishnu panchayatana video cheyagalaru namaste gurugi

  • @kironmeduru8767
    @kironmeduru8767 Год назад +1

    🙏

  • @ravikrishna4370
    @ravikrishna4370 Год назад

    Guruvu garu..meeku dhanyawadalu
    Naku sivalayam ante chala istam.kani nenu ipudu Sai Baba gari aalayam chestunna...
    Asalu sivalayam cheyalani ante emi nerchukovali,ela vundali,yalanti upasana cheyali
    Konchem cheppagalara??

  • @PamalaSubhashchandradass
    @PamalaSubhashchandradass Месяц назад

    పవిత్రం ఎలాచేసుకోవాలి తెలియ జేయగలరు

  • @govardhanmargapuri5261
    @govardhanmargapuri5261 Год назад +1

    🙏🙏

  • @kumarm.v5017
    @kumarm.v5017 3 месяца назад

    Roju jala tarpanam ela cheyalu, evaru cheyali, paddatilu cheppagalaru

  • @srvtpt-fd9ls
    @srvtpt-fd9ls Год назад +1

    పంతులూ నమస్కారం, చక్కగా వివరించారు. ఈ రోజుల్లో బ్రాహ్మణులము మేము అంటూ విపరీతమైన ధోరణితో వెల్లుల్లి, ఉల్లి గడ్డలు తెగ తినేస్తూ ఉన్నారు. జప తపాదులు చేసే బాపనోళ్లు నిజంగా ఇలా తినోచ్చా? వేరే కులమైన మేమే పండుగల్లో కొన్ని తిథుల్లో మానేస్తూ నిష్ఠగా ఉంటున్నాం. మరి ఈ రోజు బాపనోళ్లని చూస్తా ఉంటే మాకంటే ఆళ్లే ఎగబడి తింటా ఉన్నారు. అసలు పూజలు పెళ్ళిళ్ళు చేస్తూ వేదం చదివాం అంటూ ఇలా ఎల్లి గడ్డ ఉల్లి గడ్డ తినొచ్చా చెప్పు పంతులు, చూద్దాం.
    రమేష్ కుర్రా.
    మహబూబ్ నగర్.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      శివార్పణం

    • @venkatallam7136
      @venkatallam7136 4 месяца назад

      రమేష్ కుర్రా ని మాటలలో తెలుసుకోవాలని ఆశ కంటే వ్యంగ్యం ఎక్కువ గా వుంది, అందుకే గురువు గారు శివార్పణం అన్నారు దీని ఫలితం నీకు తరువాత తెలుస్తుంది

    • @srvtpt-fd9ls
      @srvtpt-fd9ls 4 месяца назад

      హై వెంకట్ అల్లం, వ్యంగ్యం కాదిది. నిజం. నిజం మాట్లాడినా నిజాలు చెప్పినా ఇలాగే కాలుతూ ఉంటుంది. అనుష్టానం అనేది బాపనోళ్లది కదా, వాళ్లు ఎందుకు వదిలేస్తూ ఉన్నారు అన్నది నా ప్రశ్న. ఇందులో వ్యంగ్యాన్ని ఎలా చూస్తావు బ్రదర్ ? ఈ రోజుల్లో బాపనోళ్ళు మాంసాలు తినటం, గుడ్లు తినటం కనపడటం లేదా నీ కంటికి ? అందరూ అలా ఉన్నారని అనటం లేదు, కొంత మంది ఎదవల వలన మొత్తం ఈళ్ళని తప్పు పట్టడం జరుగుతుంది. ఈ సామి మంచోడు, అందుకే ఈయనకు ప్రశ్న అడగటం జరిగింది. అలోచన చెయ్ బ్రదర్, నిజం నిప్పు లాంటిది. ఈ సామి శివార్పణం అన్నది తినే వాళ్ళ గురించి.

  • @babylathagouthamkar8440
    @babylathagouthamkar8440 2 месяца назад

    🙏🙏🙏🙏👌👌👍👍💐

  • @suribabu4557
    @suribabu4557 4 месяца назад

    పూర్తి సంకల్ప విధానము తెలియజేయగలరు

  • @NandaKishor-gp7ho
    @NandaKishor-gp7ho 8 месяцев назад

    జై గురుదేవ దత్త గురువు గారండి మాకు ఆబ్దికం పాఠం కావాలండ

  • @santhoshk5323
    @santhoshk5323 5 дней назад

    Gokarnalo narayana bhali poojalo pindala pooja kakunda tharpanala pooja kuda chestahra swamy...

  • @TheNaveenchoudhary
    @TheNaveenchoudhary 2 месяца назад

  • @vvlnageswarrao8489
    @vvlnageswarrao8489 Месяц назад

    సువర్ణ దర్భ ఉంగరం వాడవచ్చా?

  • @balasubramanyamthammisetty3244
    @balasubramanyamthammisetty3244 Год назад +1

    బాగా చెప్పారు swamy. అలాగే మీరు తర్పణలు వదిలే vedio పెట్టండి. ఇంకా పితృ హోమం vedio కూడ మాకు దయచేసి ఎలా చేయలో తెలియజేయండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా అండి 🙏 రెండవ భాగం త్వరలో వస్తుంది..

  • @srimannatella4896
    @srimannatella4896 11 месяцев назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @priesthari
    @priesthari 4 месяца назад

    అయ్యా, pdf వుంటే పెట్ట గలరు

  • @manoramagr296
    @manoramagr296 2 месяца назад

    సన్యాసులకు తర్పణం ఎలా ఇవ్వాలో వివరించ ప్రార్ధన

  • @personaviod4694
    @personaviod4694 Год назад +1

    🚩🚩🚩🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      శివార్పణం

  • @chaitanyaabburi4782
    @chaitanyaabburi4782 Год назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @kallurijagannadharao9262
    @kallurijagannadharao9262 5 месяцев назад

    ❤ 4❤

  • @badarigamoji7496
    @badarigamoji7496 3 месяца назад

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @srikanthraavi8824
    @srikanthraavi8824 2 месяца назад

    🙏🙏🙏😭😭😭

  • @ohmsri
    @ohmsri 2 месяца назад

    పితృ దేవతయొక ఋషి ఛందస్సు బీజం తెలియచేస్తారా?

  • @epcservices6018
    @epcservices6018 4 месяца назад

    సనాతన ధర్మం, దేశ అభివృద్ధి అంటూ ఏవేవో చెబుతున్న నేటి కాలంలో, దేశం తిరోగమనం పాలున పడకుండా ఆచారాలు, సాంప్రదాయాలు పేరున ఆర్థిక భారంతో సామాన్యులు నలిగి పోకుండా రక్షింప బడుటకు గానూ........ఇలాంటివి ఎవరికి వారే చేసుకునే విధంగా సంస్కరించి, జనానికి అందిస్తే మంచిది! ఆ విధంగా మాత్రమే నేటి కాలానికి అనుగుణంగా
    సనాతన ధర్మం అనేది సఫలం అవుతుంది!

  • @kollurijanakiramarao9039
    @kollurijanakiramarao9039 Месяц назад

    రుగ్వేది పిండప్రాధానం విధి వివరించగలరు.

  • @SantoshRamagundam
    @SantoshRamagundam Год назад

    Abbdika mantarmu kuda pettandi youtube loo

  • @uttamKumar-eh1uf
    @uttamKumar-eh1uf Год назад +8

    పిండా ప్రధానంపై కూడా ఒక విడియో చేయగలరు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      ధన్యవాదాలు అండి 🙏 ప్రయత్నిస్తాను

  • @apparaolalam1880
    @apparaolalam1880 5 месяцев назад

    శ్రీ మాత్రేనమః గురువు గారు
    *చిన్న సందేహం:-*
    మా తండ్రి గారు శివైక్యం చెందినారు.వారికి ఇద్దరు కుమారులు.చిన్న కుమారుడు పితృ తర్పణాన్ని చేయవచ్చా గురువు గారు

  • @maheshdasari8182
    @maheshdasari8182 2 месяца назад +17

    జంధ్యం వేయని వారు స్వయంగా చేయొచ్చా పురోహితుని ద్వారానే చేయాలా

  • @shekhark6416
    @shekhark6416 4 месяца назад

    మా అమ్మ గారు 04-06-2024 తారీఖున స్వర్గస్తురలు అయ్యారు. నేను పెద్ద కర్మ చేశాను. మా అమ్మ గారు కి నేను చెయ్యవచ్చా. మా నాన్న గారు జీవించి ఉన్నారు..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏

  • @CVRLNACHARYULU
    @CVRLNACHARYULU Год назад +1

    మీ కంఠం మాకు సుపరిచితమే. సాహిత్య వీడియోలు తప్పని సరిగా చూస్తాము.
    మేము నిత్యం ఆచరిస్తున్న తర్పణాలు శాస్త్ర విహితమా కాదా అన్న సందేహం ఉండెడిది. కాని ఈ వీడియో చూసిన పిదప మేము విథివిహితమని అర్థమైంది.
    మామంచి వీడియో. కాని ఒకసారి పూర్తిగా తర్పణ విధిని అందిస్తే మాకు సులభతరం అయితుంది.
    ప్రతిదినం ప్రాతఃకాలంలో ఆచరించే వైదిక కర్మల గురించి కూడా అందించండి.
    వేంకట రామ లక్ష్మీనృసింహాచార్యులు
    కాశ్యపస గోత్రీయులు

  • @MsKick111
    @MsKick111 Год назад

    మరి తండ్రి గారు బ్రతికే undi వారు వారి తండ్రికి తర్పణం leka srardham పెట్టే అలవాటు leni paristhithullo ఏమి చేయాలి