సినీరంగం నుంచి రాజకీయాల్లో రాణించిన ఎన్టీఆర్ , పవన్ | Pawan Kalyan | Sr NTR | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2024
  • సినీరంగం నుంచి రాజకీయాల్లో రాణించిన ఎన్టీఆర్ , పవన్ | Pawan Kalyan | Sr NTR | hmtv
    #srntr #pawankalyan #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 61

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 6 дней назад +50

    అప్పట్లో దేవుడు అంటే sr.ఎన్టీఆర్ అయితే ఇప్పట్లో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దేవుడు.
    తెలుగుదేశం పార్టీ పెట్టి పుట్టించింది సీనియర్ ఎన్టీఆర్.
    అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన వరకు తెలుగు దేశం పార్టీ చాల వరకు డౌన్ అయ్యి పోయింది మరల టీడీపీని బతికించింది పవన్ కళ్యాణ్ గారు.
    తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన ముందుకు వెళ్లడం కష్టం.
    పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు.
    అందుకే ఒకరి అవసరం ఒకరు ఉంది.
    అందుకే కూటమి బంపర్ మెజారిటీతో గెలిచింది.
    జై పవన్ కళ్యాణ్ గారు,
    జై చంద్రబాబు నాయుడు గారు
    జై నరేంద్ర మోడీ గారు.

    • @Kunchalaanish
      @Kunchalaanish 5 дней назад +1

      Yes

    • @regotirajumudhiraj2973
      @regotirajumudhiraj2973 4 дня назад

      జనసెన లేకుండా చంద్రబాబు గారు 3 సార్లు గెలిచారు మరి పవన్ కళ్యాణ్ గారు

    • @radhakrishna.kotipalli5089
      @radhakrishna.kotipalli5089 4 дня назад +1

      ఇద్దరు వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది.

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 3 дня назад

      ​​​​@@regotirajumudhiraj2973 Hello brainless fellow! అప్పుడు 2014 లో, ఇప్పుడు 2024 లో కేవలం పవన్ వల్లే TDP అధికారం లోకి వచ్చింది . ఇధి సత్యం. పవన్ లేనప్పుడు కూడా TDP ఎన్ని సార్లు అయిన power లోకి వచ్చి ఉండొచ్చు ఆది వేరే విషయం. టీడీపీ బాబు గారి లగా JSP పవన్ మోస్ట్ సీనియర్ కాదు కాబట్టి ఆగండి చెయ్! PK kudaa direct CM అవుతాడు ఫ్యూచర్ లో.

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 3 дня назад

      ​@@regotirajumudhiraj2973 Hello brainless fellow! అప్పుడు 2014 మరియు ఇప్పుడు 2024 లో మాత్రం ఖచ్చితంగా పవన్ వల్లే టీడీపీ అధికారం లోకి వచ్చింది. ఇది వాస్తవం. JSP పవన్, టీడీపీ BABu గారి లా అత్యంత సీనియర్ ఎమి కాదు. కాబట్టి వేచి ఉండండి! ఫ్యూచర్ లో పవన్ కూడా direct సీఎం గా ఉండె రోజులొస్థాయి.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 5 дней назад +17

    దిక్కు తెలియని ఆంద్రాకు
    దేవుడై వచ్చిన పవన్కళ్యాణ్

  • @tvramana306
    @tvramana306 4 дня назад +8

    ఓపిక వుంటే ఫలితం చూస్తున్నాము,

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c 6 дней назад +11

    Jai pawankalyan jai ntr

  • @raviyellulla5314
    @raviyellulla5314 6 дней назад +13

    Jai TDP Jai NTR ,AP, TG. CM.🙏 ,& Jai JSP. Jai Pawan Kalyan 🙏 AP deputy. CM 👍🚩🚩🇮🇳🚩🚩 NTR & PSPK great person & great leader 💯💯👍👌🙏

  • @malli6165
    @malli6165 6 дней назад +13

    JAI PAWAN KALYAN JAI JANASENA 🙏🙏

  • @sattibabuk1617
    @sattibabuk1617 6 дней назад +10

    Jai Pawan Kalyan garu ✊✊✊✊✊

  • @jayam1019
    @jayam1019 6 дней назад +41

    మహా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🎉

  • @vinayakabanners2969
    @vinayakabanners2969 6 дней назад +12

    Jay power star

  • @addankivenkateswarlu6383
    @addankivenkateswarlu6383 5 дней назад +5

    Great Leader Pawan kalyan

  • @sureshnagam3720
    @sureshnagam3720 6 дней назад +5

    జోహార్ NTR✊

  • @cdp8414
    @cdp8414 4 дня назад +4

    ఎన్టీఆర్ విజయం ఖచ్చితంగా ఉంది.
    పవన్ చాలా కాంప్రమైజ్ అయ్యాడు. దయచేసి ఆయనను లెజెండ్రీ ఎన్టీఆర్‌తో పోల్చకండి కానీ డెఫినెట్లీ పవన్ ఒక సంచలనం, రాజకీయాలకు దూరంగా ఉండి పవన్ విజయానికి బాటలు వేసినందుకు శ్రీ చిరంజీవికి ధన్యవాదాలు.
    ఎన్టీఆర్‌తో సరితూగే సినీ అభిమానులు ఉన్నది ఒక్క చిరంజీవి మాత్రమే.కానీ తెలుగులో పవన్ సైపర్ తుఫాన్

  • @SaraswathiB-jy5us
    @SaraswathiB-jy5us 4 дня назад +5

    Pavan grate star indialo no.1 kregi hero

  • @MrKiran206
    @MrKiran206 6 дней назад +5

    Correct

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 дня назад +2

    ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా ఇందిరాగాంధీ ఉంది నిజాలు చెప్పు💪జై ఎన్టీఆర్ 💪🥰🙏

  • @tvramana306
    @tvramana306 4 дня назад +8

    చిరంజీవి గారు ఓపిగ్గా వుండి ఉంటే ఎప్పుడో cm అయ్యేవారు

  • @sgangadhara3835
    @sgangadhara3835 6 дней назад +6

    Jai ntr✌✌✌✌✌🚲🚲🚲🚲🚲👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐💛💛💛💛🇮🇳

  • @sirivaas5479
    @sirivaas5479 3 дня назад +4

    జై పవన్ కళ్యాణ్ గారు 👍👍🙏🙏🙏

  • @chiranjeevivankudothu206
    @chiranjeevivankudothu206 4 дня назад +2

    🙏🏻 God 🙏🏻 Pspk 🙏🏻

  • @tmallesu9631
    @tmallesu9631 19 часов назад

    సూపర్

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut 2 дня назад +3

    2029 CM Pawan Kalyan gare Jai janasena

  • @palakarambabu1617
    @palakarambabu1617 День назад +1

    రాజకీయీలుఅంటేఏదౌఅనుకునాంవాళాఫ్యామీలిపార్టీలేఢిసునుపురూషులదగరాకుపంపిరంకుఛెఇంఛడం..అటాఈమాత్రానికిపిర్టీలుఎందుకుకంపేనీపటచటేసిచందరబాబుగిడుపికేగిడునిరొదులుసప్లయ్.ఛేస్థెసరిపోయేధిఈలుఛాగాళుకుబ్యానర్లుచస్తేవీగ్రహాలు....

  • @ranjaneyulu1482
    @ranjaneyulu1482 2 дня назад +1

    ❤❤❤

  • @chandumech7531
    @chandumech7531 2 дня назад +5

    2014 లో పార్టీ పెట్టి న మొదటిసారి "పవన్ "అన్న టీడీపీ, బీజేపీ కి సపోర్ట్ చేసి, వాళ్ళ విజయానికి ముఖ్య ముఖ్య భూమిక పోషించాడు. మీరు కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.

  • @varaprasad5040
    @varaprasad5040 20 часов назад

    Jai janasainika 🎉❤🎉❤🎉

  • @varaprasad5040
    @varaprasad5040 20 часов назад

    పిఠాపురం ఎంఎల్ఏ గారి తాలూకా అండి 🎉❤❤🎉❤❤❤❤❤❤

  • @syamkumar8896
    @syamkumar8896 5 дней назад +1

    Jai janasena Jai janasena

  • @satyaprasad919
    @satyaprasad919 2 дня назад +3

    మహా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti День назад

    🎉

  • @tvramana306
    @tvramana306 4 дня назад +1

    Next ఆ పవర్ ప్రభాస్ కు వుండవచ్చు , కానీ ఓపిక గకొనసాగింపు జరగాలి

  • @babucheruvupalli4354
    @babucheruvupalli4354 3 дня назад +2

    Jai janasena

  • @madhuforyou
    @madhuforyou 3 дня назад +1

    Pk ...❤❤

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 День назад

    1983-2024 real years to AP

  • @premlikes1252
    @premlikes1252 5 дней назад +1

    Aa rojulu veru ee rojulu veru

  • @giridharpuvvala5688
    @giridharpuvvala5688 6 дней назад +4

    Appati NTR jamana veru, Janaalu veru. Ippudu NTR vunnte kuda deposits ravatam khastam.

    • @binnurimurthy734
      @binnurimurthy734 5 дней назад +1

      Eppati జమాన aina NTR ki thirugundadhu. ఇప్పటికి ప్రజలు NTR గారిని ఆరాధిస్తున్నారు.

    • @giridharpuvvala5688
      @giridharpuvvala5688 5 дней назад

      @@binnurimurthy734 Adhi ni brama Boss. Appatilone NTR ni 2nd time mula kurcho pettaru janaalu. Please check flashback.

    • @Rajasekhar1221
      @Rajasekhar1221 4 дня назад

      ​@@giridharpuvvala5688: ante janaala mind set prajalu ela untaaro prajala ku thaggattu ntr kuda mari unde vaaru : BC lu 80 per tdp thone

  • @user-gl5ls8iz2z
    @user-gl5ls8iz2z День назад

    ✌️✌️✌️✌️

  • @user-ps4er7oi9l
    @user-ps4er7oi9l 5 дней назад +1

    NTR. Like.
    Pawan Kalyan. Like.
    Jr NTR. Like.
    Virat Kohli. Like.
    Dhoni. Like.
    Sachin Tendulkar. Like.
    Andhra Pradesh. Like.
    Telangana. Like. Mega Star. Chiranjeevi. Like.

  • @TripurantakamVijaykumar
    @TripurantakamVijaykumar 5 дней назад

    😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌

  • @venkateshchiruyadav8010
    @venkateshchiruyadav8010 15 часов назад +1

    చిరంజీవి అన్నయ్య గారి కి మంచితనం ఎక్కువ అదే పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి మంచితనంతో పాటు మొండితనం కూడా ఎక్కువ అందుకే ఈరోజు విజయాన్ని చూశారు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఏది ఏమైనా గాని అన్నయ్య చిరంజీవి గారి ఆశయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలను నెరవేరుస్తున్న పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి నా హ్యాట్సాఫ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవ❤

  • @kadeshsuriyanarayan1854
    @kadeshsuriyanarayan1854 3 дня назад

    👍👍👍👌👌👌👌❤️❤️❤️😃

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 дня назад +1

    ఎన్టీఆర్ తో కంపేర్ చేయొద్దు Plz 🙏🙏జై ఎన్టీఆర్ 🙏🙏

  • @BunnyBunny-sr3ti
    @BunnyBunny-sr3ti 5 дней назад +2

    2014 Pawan Kalyan poticheyaledhu

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 21 час назад

    Ntr win in no 8or 9months..
    He is coming before 5months with nadell bhaskar as khan grace bread...
    జై భారత్ హిందూ దేశం
    జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ రాయల్ ఇండియన్
    kalki is coming soon 2045

  • @menashivaprasad6489
    @menashivaprasad6489 5 дней назад

    Jai Mahesh babu ❤❤❤❤

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 22 часа назад

    జై చిరంజీవ జై భారత్ హిందూ దేశం
    జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ రాయల్ ఇండియన్ ..🕎జూనియర్ ఎన్టీఆర్👍
    kalki is coming soon 2045

  • @ashokmv4817
    @ashokmv4817 2 дня назад +1

    అంత ఈజీ కాదు ఎవరికైనా. ఇందులో సినిమా వాళ్లు అని ఎమ్ వేరు కాదు. కని మీరు ఎందుకు ntr అని అ క్షం కి ఎథితారు. Ntr కి వేరే వాళ్ళకి అన్న సందర్భం, పరిస్థితులు, వేరు కదా ఇలా అందరినీ ఒకే గటికి కట్టి జనలోకి వొదలడం ఎంతవరకు సబబు. ఇది మిలో ఉన్న కమర్లు బైట పెట్టారు అని మా ఉద్దేశం. జై బీమ్

  • @krishnachary6467
    @krishnachary6467 День назад

    Jai janasena 🔯🔥

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 День назад

    2014 lo venka undi TDP BJP lani nadipina AANDHEE 2024 lo mundukochchadu ✌️✌️✌️✌️

  • @kanduladurgarani6020
    @kanduladurgarani6020 2 дня назад +2

    Ntr kuda potthulu pettu kuni vachada.